Thread Rating:
  • 3 Vote(s) - 2.33 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Thriller సైకో ఆఫీసర్
#1
హాయ్ ఫ్రెండ్స్

ఈ సైట్ లో నేను చాలా కథలు చదివాను ఇప్పుడు ఒక స్టోరీ ని రాస్తున్న ఇది ఒక థ్రిల్లర్ కథ సెక్స్ కంటెంట్ అసలు ఉండదు కానీ స్టోరీ మీరు ఎంజాయ్ చేస్తారు అని అనుకుంటున్న

టైటిల్ చూసిన తర్వాత నేను ఎలాంటి స్టోరీ రస్తున్ననో మీరు guess చేయవచ్చు మీకు నచ్చితే సెక్స్ కంటెంట్ లేని స్టోరీస్ నా దగ్గర చాలా ఉన్నాయి మెల్లగా అవి అన్నీ ఇక్కడ పోస్ట్ చేస్తాను

కథలో ముఖ్యమైన పాత్రలు 
1) కార్తిక్ బంజారాహిల్స్  సెక్యురిటీ ఆఫీసర్
2)స్పెషల్ ఆఫీసర్ శరత్ 

ఈ కథ లో ఇవి ముఖ్యమైన పాత్రలు కథానుసారం మిగిలిన పాత్రలు వచ్చి వెళ్తాయి

కథకి సంబంచిన మొదటి అప్డేట్ రేపు పోస్ట్ చేస్తా ప్రతిరోజూ ఒక పోస్ట్ కన్ఫర్మ్ గ పోస్ట్ చేస్తా

మీరు ఏం అయిన guess చేస్తే కామెంట్ చేయండి  Namaskar
[+] 3 users Like Satya1994's post
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
#2
స్వాగతం కొత్త కథకు 
[Image: ENKyijt-UUAAkaq6.jpg]
అమ్మ ప్రేమికుల కోసం అంకితం ఈ థ్రెడ్

https://xossipy.com/thread-45345-post-58...pid5809866

https://xossipy.com/thread-64656-post-57...pid5779016
సంక్రాంతి కామ కథల పోటీ 
https://xossipy.com/thread-65168.html
[+] 2 users Like stories1968's post
Like Reply
#3
congrats all the best for you  bro
Like Reply
#4
Sex ఉండాలి
Like Reply
#5
(16-09-2021, 05:15 PM)Thimmappa Wrote: Sex ఉండాలి
Kashtam bro idi nenu movie purpose ki rasina story Naku avakasham lekapovadam valla ikkada post chestunna
Like Reply
#6
ఈరోజు నా మొదటి అప్డేట్ వస్తుంది సైకో ఆఫీసర్ఫస్ట్ అప్డేట్
[+] 1 user Likes Satya1994's post
Like Reply
#7
సమయం రాత్రి 9 గంటల 47 నిమిషాలు 

అది మల్కాజ్గిరీ లోని ఒక కల్లు కాంపౌండ్ అక్కడ అమ్మకాలతో పాటు కూర్చొని త్రాగే సౌకర్యం కూడా ఉంది అందరితో పాటు అక్కడ మల్లేశ్ కూడా తాగుతున్నాడు తాగుతూ వచ్చే వాళ్ళని గమనిస్తున్నాడు 

అప్పటికే 2 సిసలు ఖాళీ చేసి ఇంకొకటి కొన్నాడు అప్పుడే అక్కడికి 37 సంవత్సారాలు గల మహిళ వచ్చింది తన పేరు రాజ్యం వచ్చి కల్లు కొని మల్లేశ్ దగ్గర్లో కూర్చుంది రాజ్యం నీ చూసిన మల్లేశ్ తన వద్దకు వెళ్లి మాట్లాడటానికి ప్రయత్నించాడు 

కానీ మల్లేశ్ ని చూసిన రాజ్యం అతన్ని పట్టించుకోలేదు మల్లేశ్ మళ్ళీ మళ్ళీ మాట్లాడటం తో అతనితో మాటలు కలిపింది ఇద్దరు ఒకరి పరిచయం మరొకరు చేసుకున్నారు మల్లేశ్ రాజ్యం తో

మల్లేశ్ : నేను ఇక్కడ చాలా సేపటి నుండి చూస్తున్న మాట్లాడిన ఎవరు పట్టించుకోవడం లేదు
రాజ్యం: నేను కూడా మాట్లాడకూడదు అని అనుకున్న కానీ నువ్వు మళ్ళీ మళ్ళీ మాట్లాడవు అందుకే మాట్లాడాలి అని అనిపించింది
మల్లేశ్: సరే నువు ఏం చేస్తావ్
రాజ్యం: నేను సాయిబాబా గుడి దగ్గర పులు అమ్ముతాను నాకు నా అన్న వాళ్ళు లేరు అందుకే రోజు ఇలా రాత్రి తగి అన్ని మర్చిపోయి మళ్ళీ న పని నేను చూసుకుంటాను
మల్లేశ్: నేను ఇక్కడికి కొత్తగా వచ్చాను తెలిసిన వాళ్ళు ఎవరు లేరు మ ఊరిలో ఐతే తొందరగా పరిచయం చేసుకుంటారు కానీ ఇక్కడ అందరూ వింతగా చూస్తున్నారు
రాజ్యం: ఇది పల్లెటూరు కాదు ఇక్కడ పక్కవారి కోసం ఆలోచించే సమయం ఎవరికి లేదు నాల ఎవరు లేని వారు ఐతే పట్టించుకుంటారు
         ఇద్దరు అలా వాళ్ళు కల్లు కాంపౌండ్ ముసే వరకు మాట్లాడుకున్నారు అక్కడ ముసేయగనే అందరూ వెళ్లిపోతున్నారు వాళ్ళతో పాటు ఈ ఇద్దరు కూడా వెళ్తున్నారు అప్పుడు మల్లేశ్
మల్లేశ్: నువ్వు ఎక్కడ ఉంటావ్
రాజ్యం: వినాయక్నగర్ దగ్గర ఉంటాను నువ్వు ఎక్కడ
మల్లేశ్: ఇప్పుడు ఐతే నేరెడ్మెట్ లో ఉంటున్న తర్వాత తక్కువ అద్దె ఇంటికి మారుత సరే ఇప్పుడు ఎలా వెళ్తారు బస్ ఇంకా ఆటో ఏమి ఉండవు కదా
రాజ్యం: నాకు రోజు ఇది అలవాటే నేను వెళ్తాను నువ్వు వెళ్ళు
మల్లేశ్: సరే నేను అటే వెళ్తున్న నా బండి పై డ్రాప్ చేస్తాను రండి
రాజ్యం: ఎందుకు మీకు శ్రమ
మల్లేశ్: శ్రమ ఏం లేదు అటే వెళ్తున్న కదా రండి నాకు మిమ్మల్ని ఇలా ఒంటరిగా పంపి నాకు మళ్ళీ ఖంగారు ఎందుకు
రాజ్యం: సరే పదండి వెళ్దాం

       అక్కడి నుండి రాజ్యం నీ తీసుకొని మల్లేశ్ తన బైక్ మీద తీసుకొని వెళ్ళాడు

రెండు రోజుల తర్వాత

ఘట్కేసర్ రైల్వే స్టేషన్ కి కొంచెం దూరం లో ట్రాక్ పక్కన చెట్లల్లో మురిగిపోయిన వాసన వస్తుండడం తో అటూ వెళ్తున్న ఒకతను ఏంటో అని చూడడానికి వెళ్ళాడు అక్కడికి వెళ్లి చూస్తే ఒక మహిళ శవం పూర్తి కొద్దిగా పాడు పడి వాసన వస్తుంది అది చూసి అతను సెక్యూరిటీ ఆఫీసర్లకు కాల్ చేసి జరిగిన విషయం చెప్పాడు
           సెక్యూరిటీ ఆఫీసర్లు చేసిన ప్రాథమిక విచారణలో ఆ మహిళ చనిపోయే ముందు తనని రేప్ చేసి చంపేశారు తను ఎవరు ఎంటి అనే వివరాలు త్వరలో మీడియా కి విడుదల చేస్తాం ఎందుకు అంటే తనకి సంబందించి ఎటువంటి సమాచారం లేదు తన ఫేస్ కూడా పూర్తిగా నాశనం చేశారు తన వేసుకున్న బట్టలతో కూడా కనుక్కోవడం కష్టం కాబట్టి వీలు అయిన అంత తొందరగా తెలుసుకొని మీకు తెలియజేస్తాం

గుర్తు తెలియని శవం దొరకడం తో మీడియా వాళ్ళు పేపర్ వాళ్ళు ఆ న్యూస్ నీ బాగా హైలైట్ చేశారు కానీ పబ్లిక్ లో ఆ విషయం అంతగా రిజిస్టర్ కాలేదు సెక్యూరిటీ ఆఫీసర్లు కూడా వారి తరపున ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు


నా మొదటి అప్డేట్ చూసి తర్వాత వచ్చే అప్డేట్స్ లో నేను ఎలా రాయబోతున్నను అనే చిన్న సందేహం మీకు వస్టే మీ అభిప్రాాలను కామెంట్స్ లో తెలియజేయండి
[+] 9 users Like Satya1994's post
Like Reply
#8
చిన్న అప్డేట్ ఇచ్చాను అని ఏం అనుకోకండి జాబ్ చేస్తూ రాయాలి కదా అందుకే చిన్న అప్డేట్ ఇచ్చాను రేపు కొంచెం పెద్ద అప్డేట్ ఇస్తాను
[+] 1 user Likes Satya1994's post
Like Reply
#9
Crime suspense genre lo start chesina mee katha ilage konasagali ani kottukuntunna. Manchi kathamsham idi. Prayathnam bavundi. Regular updates ivvandi. Nice introduction . ..
Be a happy Reader and Don't forget to appreciate the  writer. 


thanks
Like Reply
#10
Nice update
Like Reply
#11
Super
Like Reply
#12
కొత్త కథా రచయిత కు స్వాగతం
కథ బాగుంది
Like Reply
#13
Nice update
Like Reply
#14
Based on true events laa vundi. Read about these in paper, later aadu inko ammayitho kalisi murders chestharu.

Good going, kummeyandi
Like Reply
#15
హత్య జరిగిన స్థలం లో హత్య కి సంబందించి ఇంకా ఏమన్నా క్లూస్ దొరుకుతాయోలేదో అని సెక్యూరిటీ ఆఫీసర్లు ఇంకా డాక్టర్లు వెదుకుతున్నారు చాలా సేపు వెదికినా తర్వాత కూడ ఎటువంటి ఆధారాలు లేవని అక్కడినుండి సెక్యూరిటీ ఆఫీసర్లు డాక్టర్లు వెళ్ళిపోయారు స్టేషన్ కి వెళ్ళిన తర్వాత సెక్యూరిటీ ఆఫీసర్లు ఆ మహిళ కి సంబందించి ఎటువంటి మిస్సింగ్ కేస్ ఏమైనా రిజిస్టర్ అయిందో లేదో చెక్ చేయడానికి అన్నీ స్టేషన్లో ఉన్న మిస్సింగ్ కంప్లైంట్ డీటైల్స్ తీసుకున్నారు ఇక్కడ కూడా ఈ కేస్ కి సంబందించిన మహిళ వివరాలు లేకపోవడం తో పోస్టుమార్టం రిపోర్ట్ కోసం చూస్తున్నారు
పోస్టుమార్టం రిపోర్టు ప్రకారం మహిళ చనిపోయే ముందు శృంగారం లో పాల్గొంది అని ఉంది వాళ్ళ ప్రైమరీ ఇన్వెస్టిగేషన్ ప్రకారం తను రేప్ కి గురి అయింది అనుకున్నారు కానీ ఆ మహిళ తనకు తానుగా శృంగారం లో పాల్గొంద అది చూసిన సెక్యూరిటీ ఆఫీసర్లు ఎటువంటి కేస్ ఇంకా ఏదైనా స్టేషన్ లో కేస్ ఫైల్ అయిందో లేదో చెక్ చేయడానికి కేస్ కీ డీటైల్స్ అన్నీ స్టేషన్లకు పంపించారు
రెండు రోజుల తర్వాత బంజారాహిల్స్ సెక్యూరిటీ ఆఫీసర్ స్టేషన్ CI కార్తిక్ తన పనిలో బిజీగా ఉన్నాడు అప్పుడే అక్కడికి కానిస్టేబుల్ రాజు ఘట్కేసార్ నుండి వచ్చిన కేస్ డీటైల్స్ కార్తిక్ కి ఇచ్చాడు అవి తీసుకొని అందులో కీ పాయింట్స్ చెక్ చేసాడు అందులో ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం చూస్తే తన స్టేషన్ పరిధిలో సుమారు నెల రోజుల క్రితం ఒక పెండింగ్ కేస్ తో మ్యాచ్ అయ్యింది
వెంటనే కార్తిక్ ఆ స్టేషన్ SI కి కాల్ చేసి మిగిలిన డీటైల్స్ పంపించమని చెప్పాడు అక్కడ SI కూడా అన్ని డీటైల్స్ కార్తిక్ స్టేషన్ కి ఫ్యాక్స్ ద్వారా పంపించాడు ఫ్యాక్స్ రాగానే తన స్టేషన్ లో ఉన్న కేస్ డీటైల్స్ ఇంకా ఇప్పుడు వచ్చిన కేస్ డీటైల్స్ తో పోల్చి చూస్తున్నాడు

(నెల రోజుల క్రితం బంజారాహిల్స్ లోని ఒక ఇంట్లో)
ఆ ఇంట్లో నుండి రెండు రోజులుగా కుళ్ళి పోయిన వాసన వస్తుంది ఎందుకు అని ఆ ఇంట్లో ఉన్న ఆవిడతో అడగలేరు ఎందుకు అంటే తను ఎవరితో సరిగా మాట్లాడదు తన పేరు కూడా ఎవరికి తెలవదు ఎక్కడి నుండి వచ్చింది ఏం చేస్తుంది ఇలా ఏం తెలీదు అక్కడివల్లకు కానీ ఆ వాసన బరించలేక ఒకరు ఇంట్లోకి వెళ్లి చూస్తే తను చనిపోయి ఉంది తన శవం కుళ్ళి వాసన వస్తుంది అక్కడి వాళ్ళు వెంటనే సెక్యూరిటీ ఆఫీసర్లకు కాల్ చేసి జరిగింది చెప్పారు
సెక్యూరిటీ ఆఫీసర్లు వచ్చి శవాన్ని పోస్టుమార్టం కోసం పంపించారు ప్రాథమిక విచారణ చేసి తనకి సంబందించి ఎటువంటి వివరాలు అక్కడివాల్లకు తెలవక పోవడం తో చేసేది లేక అక్కడి నుండి వెళ్ళిపోయారు తర్వాత రోజు ఆ మహిళకు సంబందించి పూర్తి అయిన పోస్టుమార్టం రిపోర్ట్ వచ్చింది అందులో మహిళ చనిపోయే ముందు శృంగారం లో పాల్గొంది అంతే కాకుండా తను కల్లు తాగి తర్వాత శృంగారం చేసింది అని ఉంది


ప్రస్తుతం
రెండు కేస్ ఫైల్స్ చూసిన కార్తిక్ రెండు కేసుల్లో ఉన్న కామన్ పాయింట్స్ చూస్తున్నాడు అన్నీ ఒకేలా ఉన్నాయి అవి చూసిన తర్వాత కార్తిక్ కీ వచ్చిన అనుమానం చనిపోయే ముందు ఆ ఇద్దరు మహిళలు అమితంగా కల్లు తాగి తర్వాత శృంగారం చేయడం కానీ తర్వాత చనిపోవడం ఎంటి అని అర్థం కావడం లేదు ఇంకొకటి చనిపోయిన తర్వాత తనతో ఉన్న వ్యక్తి ఆ మహిళలకు సంబంధించిన అన్ని వివరాలు తెలియకుండా చేసాడు ఇవన్నీ చూసుకొని కార్తిక్ ఈ రెండు హత్యలు చేసింది ఒక్కడే అని నిర్దారణకు వచ్చాడు
కానీ ఇంకా మిగిలిన ప్రశ్న ఎంటి అంటే చంపిన వాడు ముందు ఇద్దరితో సెక్స్ చేసి మరీ చంపాడు అందుకు ఏమైనా కారణం ఉంటే అది వాడే చెప్పాలి అని కార్తిక్ ఆలోచిస్తున్నాడు
అప్పుడే స్టేషన్ కి ముందు జరిగిన రెండు హత్యల మాదిరిగా మరో మూడు శవాలు దొరికినట్లు సమాచారం వచ్చింది అది విన్న కార్తిక్ వెంటనే స్పాట్ కి బయలుదేరాడు వెళ్తూ ఇప్పటికే ఏం ఇన్ఫర్మేషన్ లేదు అనుకుంటే న మెడకు ఇంకో కేస్ వచ్చింది ఎంటి అనుకుంటూ వెళ్ళిపోయాడు
[+] 12 users Like Satya1994's post
Like Reply
#16
Woow super bagundi update
Like Reply
#17
Superb update bro
Like Reply
#18
Nice update
Like Reply
#19
Nice update
Like Reply
#20
Good update
Like Reply




Users browsing this thread: