14-09-2021, 02:19 PM
Madhu was expecting about power?
Thriller రాజతంత్రం
|
14-09-2021, 03:20 PM
Wonderful update bro suspense medha suspense
14-09-2021, 04:23 PM
14-09-2021, 04:23 PM
14-09-2021, 06:37 PM
(12-09-2021, 09:50 PM)Vickyking02 Wrote: Sure bro thank you for the suggestions I will look after it I tried something different this time I will definitely change the narrative technique థాంక్స్ Vicky గారు, ఇలానే డైలీ అప్డేట్స్ ఇస్తారని ఆశిస్తూ... మీ
IRONDICK
14-09-2021, 07:02 PM
14-09-2021, 07:50 PM
What a twist
14-09-2021, 09:21 PM
15-09-2021, 04:32 AM
15-09-2021, 04:46 AM
Good update and suspense Vickyking02 garu.
15-09-2021, 08:52 AM
15-09-2021, 08:53 AM
మధు చూపించిన వీడియో చూసి షాక్ లో ఉన్న సిద్ధార్థ నీ కడుపులో కత్తి తో పొడిచాడు మధు ఆ తర్వాత సిద్ధార్థ నీ కాలితో తన్ని "రేయ్ చెత్త నా కొడక నీ వల్ల నాకూ ఎప్పుడు నష్టమే ఈ మొత్తం భారతదేశం రాజకీయ భవిష్యత్తు నా చెక్కు చేతుల్లో ఉంచుకోవాలి అని ప్రయత్నం చేసిన ప్రతి సారి నా దారికి అడ్డంగా నిలబడింది నువ్వు మీ నాన్న, నేను కాలేజీ యూనియన్ elections లో ఉన్నప్పటి నుంచి వాడు ప్రెసిడెంట్ నేను వైస్ ప్రెసిడెంట్ మీ నాన్న వట్టి చవట కానీ వాడికి కండ బలం ఉంది అందుకే నా లాంటి బుద్ధి బలం ఉన్న వాడు వాడి వెనుక ఉండి ఇలాంటి వాళ్ళని తోలుబొమ్మలాట ఆడిస్తూ ఉంటారు" అని తన frustration మొత్తం బయటికి కక్కాడు మధు దానికి సిద్ధార్థ నవ్వుతూ ఉంటే మధు సిద్ధార్థ వైపు ఆశ్చర్యంగా చూశాడు అప్పుడు వినోద్ మెరుపు వేగంతో మధు వెనకు వచ్చి వాడి గొంతు చుట్టూ cable wire నీ కట్టె connecting tubes తో ముడి వేశాడు దాంతో మధు కీ మెల్లగా ఊపిరి అందడం తగ్గుతూ వచ్చింది "మధు అంకుల్ ఏంటి ఆల్ఫ్రెడ్ అని పిలవలేదు అని చూస్తున్నావా మా నాన్న ఎప్పుడు పార్టీ మీటింగ్ లో ఉన్న నువ్వే నాకూ దెగ్గర ఉండి అన్నం తినిపించావు అప్పుడు ఆ ప్రేమ చూసి ఎప్పటికైనా సరే నువ్వు ఆ batman కీ ఆల్ఫ్రెడ్ లాగా నాకూ తోడు ఉంటావ్ అని అనుకున్న, నిన్ను ఒక బాబాయ్ లాగా చూశాను కానీ నువ్వు నీ కొడుకు గెలుపు కోసం నను, నేను ప్రేమించిన అమ్మాయి పరువు నడ్డి బజారు లో పెట్టావ్" అని చెప్పాడు దాంతో మధు షాక్ అయ్యి సిద్ధార్థ వైపు చూశాడు ఎందుకంటే మధు కీ సమాజం దృష్టిలో పెళ్లి కాలేదు తనకు ఒక కొడుకు ఉన్న విషయం ఎవరికీ తెలియదు తనకి తన ప్రేయసి కీ తప్ప రమేష్ కీ కూడా ఈ విషయం తెలియదు ఈ విషయం సిద్ధార్థ కీ ఎలా తెలిసింది అనేదే మధు అనుమానం.
"చచ్చే ముందు నీకు నీ జీవిత చరిత్ర నాకూ ఎలా తెలుసో చెప్తా విను opposition పార్టీ లో నువ్వు మా నాన్న స్టూడెంట్ యూనియన్ రోజులో చేరారు అప్పుడు ఆ opposition పార్టీ అధ్యక్షుడు కూతురు అయిన విమల దేవి రాజపూత్ కీ నీకు మధ్య ప్రేమ చిగురించి అది ఇప్పుడు ఆ పార్టీ ప్రెసిడెంట్ రోహన్ రాజపూత్ గా పండింది ఎప్పుడైతే మీ ప్రేమ విషయం విమల దేవి వాళ్ల నాన్న కు తెలిసిందో అప్పుడే ఆయన నిన్ను మా నాన్న ఇద్దరిని పార్టీ నుంచి బహిష్కరించారు ఆ తర్వాత విమల కీ ఇంకొకడితో పెళ్లి అయ్యింది కానీ వాడు పెళ్లి అయిన ఆరు నెలల కే accident లో చనిపోయాడు కాదు కాదు మీరే accident చేయించి చంపేశారు ఆ తర్వాత రోహన్ పుట్టిన తరువాత వాడికి చిన్నప్పటి నుంచి నీ తెలివి తో వాడిని ఒక యువ నాయకుడిగా తీర్చి దిద్దావు నీ రాజకీయ స్వలాభం కోసం అప్పుడే నేను politics కీ వస్తా అని నువ్వు ఊహించలేక పోయావ్ అందుకే నాకూ అనుభవం ఉండాలని చెప్పి నను Edinburgh కీ పంపించావ్ నాకూ ఎలాంటి అమ్మాయి నచ్చుతుంది అని నీకు తెలుసు అందుకే సంధ్య నీ నా మీదకు వదిలావ్ కాకపోతే పైకి ఇది నీ కొడుకు తో ఆడిస్తున్న ఆట అని అనుకునేలా చేసి వెనుక నుంచి నువ్వు ఆడించే ఆట అని ఎవ్వరికీ తెలియకుండా జాగ్రత్త పడ్డావు మొదటి ట్రాప్ లో నేను సులభంగా చిక్కాను కానీ సంధ్య నను నిజంగా లవ్ చేయడం మొదలు పెట్టింది అని తెలిసి ఎక్కడ నీ పేరు బయటకు వస్తుందో అని భయపడి మా నాన్న కీ కులం పేరుతో మా ఇద్దరి మీద కోపం తెప్పించి మా నాన్న చేత్తోనే నను సంధ్య నీ చంపించాలి అని చూశావ్ నేను చనిపోయాను అని అనుకున్నావ్ కానీ ఈ ఆరు సంవత్సరాల పాటు నేను మీ ప్రతి అడుగు అంచనా వేస్తూ వచ్చా మా నాన్న సంధ్య నీ చంపాడు ఆ కోపం తగ్గించాలని తిరిగి వచ్చా కానీ అప్పుడు నాకూ నీ చీకటి ఆలోచనలు తెలిసాయి నీ కొడుకు నీ pm చెయ్యాలి అని వాడి ద్వారా నీకు ఈ దేశ రాజకీయ వ్యవస్థ నీ చేతిలో కీలు బొమ్మ చేసుకోవాలని కలలు కన్నావ్ అందుకే కోత నా అబ్బ తోనే మొదలు పెట్టా నీ కొడుకు తో ముగిస్తాను"అని చెప్పి వినోద్ తో కలిసి మధు నీ చావు బ్రతుకుల మధ్య వదిలేసి వెళ్లిపోయారు. తన పార్టీ లో నీతిగా నిజాయితీ గా ఉన్న యువ నాయకులను ఒకటి గా చేర్చి రోహన్ నీ ఒడించే లాగా తయారు చేశాడు సిద్ధార్థ అలా ఆ యువ నాయకులను గెలిపించి రోహన్ నీ చిత్తు గా ఒడించాడు అలా తన పగ తీర్చుకున్నాడు, పాకిస్తాన్ ప్రధాని యూసుఫ్ రజా నీ UNO విచారణ కోసం అరెస్ట్ చేయడంతో సోఫియా తను కూడా తన పదవికి రాజీనామా చేసి పాకిస్తాన్ వదిలేసి వెళ్లిపోయింది అలా కొన్ని రోజుల తరువాత సిద్ధార్థ Edinburgh నుంచి Scotland వైపు బైక్ మీద స్పీడ్ గా వెళుతూ ఉంటే సంధ్య వెనుక నుంచి సిద్ధార్థ నీ గట్టిగా కౌగిలించుకున్ని భుజం మీద ముద్దు పెట్టి "బేబీ ప్లీజ్ కొంచెం slow గా వేళ్ళు" అని చెప్పింది దానికి సిద్ధార్థ, సంధ్య చెయ్యి తీసుకొని ముద్దు పెట్టి ఓకే అన్నాడు ఆ తర్వాత ఇద్దరూ Scotland లో ఇన్ని రోజులు సంధ్య నీ జాగ్రత్తగా చూసుకున్న యూనివర్సిటీ లోని వాళ్ల ప్రొఫెసర్ కుటుంబానికి కృతజ్ఞతలు చెప్పడానికి వెళ్లారు. (ఆ రోజు సిద్ధార్థ తో పాటు సంధ్య కూడా బ్రతికింది కానీ తన తండ్రి కోపం తగ్గించాలని ఇండియా కీ వచ్చిన సిద్ధార్థ కీ ఇక్కడ జరుగుతున్న తప్పులు చూసి ఆవేశం కట్టలు తెంచుకుంది అందుకే సంధ్య నీ Scotland లో పెట్టి తను పగ తీర్చుకోవడానికి వెళ్లాడు సంధ్య బ్రతికి ఉంది అన్న విషయం వినోద్, సింగ్ కూడా తెలియదు ఇలా రాజతంత్రం వేసి దేశ ద్రోహులను కుళ్లు రాజకీయాల నుంచి దేశాన్ని కాపాడాడు సిద్ధార్థ ) The End.
15-09-2021, 09:49 AM
ట్విస్టుల మీద ట్విస్ట్ ల తో అదరగొట్టారు....
క్లైమాక్స్ అదిరింది...సూపర్ బ్రో... Thanks for giving us an amazing story
15-09-2021, 11:08 AM
super vicky sodara apudu kadha ni muginchinanduku kodiga badaga unna next kotha kadha modalu pedataru ani asistuna
15-09-2021, 12:21 PM
15-09-2021, 12:21 PM
15-09-2021, 12:21 PM
|
« Next Oldest | Next Newest »
|