09-09-2021, 10:12 PM
మీనా తల తిప్పకుండా తన మొగుడితో, “చూడు ప్రకాష్….కారు ఎంత అందంగా ఉందో….లోపల ఇంటీరియర్….కారు మొత్తం చాలా లగ్జరీగా ఉన్నది,” అన్నది.
ప్రకాష్ కూడా అవునన్నట్టు తల ఊపుతూ, “అవును….చాలా కాస్ట్ ఉంటుంది….ఇలాంటి కారు మనం అసలు కొనలేము,” అన్నాడు.
మీనా కొంచెం అసహనంగా, “నువ్వు ఎప్పుడూ ఇలాగే ఆలోచిస్తావు ప్రకాష్….ఈ మధ్య నీకు నెగటివ్ థింకింగ్ బాగా ఎక్కువయ్యాయి,” అన్నది.
ప్రకాష్ : సరె….ఇక ఇంటికి వెళ్దాం పదా…..మా అమ్మ పూజ చేసి ఉంటుంది….మన కోసం ఎదురుచూస్తుంటుంది....
మీనా : అబ్బా….వెళ్దాంలే ఉండు….ఒక్కసారి కార్ స్టార్ట్ చేసేదాకా ఉండి చూసి వెళ్దాం…..కారు మాత్రం చాలా బాగున్నది…
ప్రకాష్ : ఇంతకూ కారు ఓనర్ ఎక్కడా….కనిపించడేంటి….(అంటూ చుట్టూ చూస్తున్నాడు.)
వాళ్ళిద్దరూ అలా చూస్తుండగా పూజారి దగ్గర నుండి క్యాసువల్ డ్రస్ వేసుకున్న ఒకతను కారు కీస్ తీసుకుంటూ కనిపించాడు.
అతను పూజారి కాళ్ళకు మొక్కి తన వాలెట్ లోనుండి రెండు వేల రూపాయలు ఇచ్చి కారు కీసి తీసుకుని వెనక్కు తిరిగి కారు దగ్గరకు వస్తున్నాడు.
అతన్ని చూడగానే ప్రకాష్ చాలా ఉత్సాహంతో అతని వైపు చూసాడు.
మీనా కూడా అతన్ని చూడగానే ఆమె పెదవులు విడివడి నోటి నుండి రాము అని పేరు బయటకు వచ్చింది.
రాము కారు దగ్గరకు వెళ్తుండటం చూసి ప్రకాష్ హుషారుగా ఉంటే…..మీనాకి మాత్రం కోపం తన్నుకుంటూ వస్తున్నది.
రాముని చూడగానే ఇంతకు ముందు తన అక్క ప్రగతితో మాట్లాడిన విషయం గుర్తుకొచ్చింది.
రాము తనకు అవసరానికి డబ్బులు ఇవ్వలేదని, ఇంకా తనను కోరుకుంటున్నాడని తెలియగానే మీనాకి ఒంట్లో రక్తం మరిగిపోతున్నది.
ప్రకాష్ అక్కడ నుండి వడివడిగా అడుగులు వేస్తూ రాముని పిలుస్తూ అతని దగ్గరకు వెళ్తుంటే….మీనా మాత్రం అక్కడే నిల్చుని ఏం జరగబోతుందా అని ఆసక్తిగా చూస్తుంది.
అప్పుడే రాము కారు డోర్ తీయబోతూ తనను పిలుస్తున్నట్టు వినిపించడంతో వెనక్కు తిరిగి తన ప్రకాష్ మామయ్యని చూసి ఆనందంతో అతని దగ్గరకు వెళ్ళి, “మామయ్యా…..” అంటూ గట్టిగా కౌగిలించుకున్నాడు.
ప్రకాష్ కూడా రాముని గట్టిగా కౌగిలించుకుని, “రాము….చాలా రోజులు అయిందిరా నిన్ను చూసి….చాలా హ్యాపీగా ఉన్నది,” అంటూ ఆనందపడిపోయాడు.
రాము : మిమ్మల్ని చూసి కూడా చాలా హ్యాపీగా ఉన్నది మామయ్యా…..ఇంతకు మీనా అత్తయ్య ఎక్కడ?
ప్రకాష్ తన చేత్తో మీనా నిల్చున్న వైపు చూపించాడు.
అక్కడ దగ్గరలో మీనా తన కొడుకు అశ్విన్ తో కలిసి చెట్టు కింద నిల్చుని ఉండటం చూసాడు.
రాము వెంటనే మీనా దగ్గరకు వచ్చి ఆమెను కౌగిలించుకుని, “చాలా హ్యాపీగా ఉన్నది అత్తా…..మిమ్మని ఇప్పుడు కలవడం….ఎప్పుడుకప్పుడు కలుద్దామనుకుంటున్నా…..కాని కుదరడం లేదు,” అన్నాడు.
కాని మీనా మాత్రం ఆశ్చర్యంతో రాము వైపు చూస్తున్నది.
ఎందుకంటే ప్రతి సారి డబ్బులు అడుగుతుండే సరికి చిరాకు పడి పట్టించుకోకుండా వెళ్తాడని అనుకున్నది.
కాని రాము మాత్రం ఆనందంగా వచ్చి మాట్లాడుతుంటే మీనాకు ఏం జరుగుతుందో….అసలు రాము మనసులో ఏమున్నదో అర్ధం కావడం లేదు.
తన అత్త మీనా కళ్ళల్లో కోపం చూసిన రాముకి విషయం అర్ధం అయ్యి, “అత్తా…నేను నీతో తరువాత వివరంగా మాట్లాడతాను…నా అందమైన అత్త అలా కోప్పడితే తట్టుకోవడం నావల్ల కాదు,” అంటూ మీనా చేతికి కారు తాళాలు ఇచ్చి స్టార్ట్ చేయమని అన్నాడు.
రాము తన చేతికి కారు కీస్ ఇవ్వగానే మీనా మొదట ఆశ్చర్యపోయింది.
ప్రతిసారీ డబ్బు అడుగుతున్నందుకు తనను పట్టించుకోకుండా వెళ్ళిపోతాడని అనుకున్నది.
కాని అదేమీ పట్టనట్టు రాము తనను కార్ స్టార్ట్ చేయమని అడిగేసరికి ఒక్కపక్క ఆనందం గాను….ఇంకో వైపు కోపంగా కూడా ఉన్నది.
మీనా వైపు చూస్తున్న రాముకి ఆమె డబ్బులు గురించి ఆలోచిస్తున్నదని అర్ధం అయ్యి, “అత్తా…నువ్వు మరీ అంత ఎక్కువగా ఆలోచించకు……నేను అన్నీ అరేంజ్ చేసాను….నేను ఏది కొన్నా నీ చేతనే ఓపెనింగ్ చేయించేవాడిని కదా… అది నీక్కూడా తెలుసు….ఇక ఏమీ ఆలోచించకుండా కారు స్టార్ట్ చెయ్,” అంటూ కార్ కీస్ ఆమె చేతిలో పెట్టాడు.
కాని మీనా మాత్రం తడబడుతూ, “వద్దురా….ఇంత కాస్ట్లీ కారు నేను స్టార్ట్ చేయాలా….నావల్ల కాదు,” అన్నది.
రాము : అత్తా….ప్లీజ్….కొత్త సంవత్సరం….నీ చేత్తో మొదలుపెట్టు…..
ప్రకాష్ మాత్రం అంతమందిలో రాము తన భార్య మీనాకు అంత గౌరవం ఇవ్వడం చూసి చాలా సంతోషపడిపోతున్నాడు.
అప్పటికీ మీనా సంకోచించడం చూసి ప్రకాష్ ఆమె దగ్గరకు వచ్చి, “కానివ్వు…..స్టార్ట్ చెయ్యి….పర్లేదు,” అన్నాడు.
మీనాకి అదంతా ఒక కలాలా ఉన్నది….తన కళ్ళముందు జరుగుతున్నది నమ్మలేకపోతున్నది.
దాంతో మీనా మెల్లగా కారు దగ్గరకు వెళ్ళి కార్ స్టార్ట్ చేసింది.
రాము డ్రైవింగ్ సీట్లో కూర్చుని తన అత్త మీనా వైపు చూసి నవ్వుతూ, “ఏంటి చూస్తున్నారు…..కార్లో కూర్చోండి,” అన్నాడు.
మీనా అలాగే అని తల ఊపింది….ఒక్క పది నిముషాల ముందు తాను ఆ కారులో కూర్చోవాలని కల కన్నది.
ఇప్పుడు అది నిజమయ్యే సరికి ఆనందంతో ఉక్కిరిబిక్కి అయిపోతున్నది.
వాళ్ళు ముగ్గురూ కారు ఎక్కగానే రాము కారు స్టార్ట్ చేసి టైర్ల కింద నిమ్మకాయలు తొక్కించి ముందుకు పోనిచ్చాడు.
కారులో ఇంటిరియర్…..సోఫాలో కూర్చున్నట్టు అనిపించడం….కార్లో AC చల్లదనానికి మీనాకి చాలా హాయిగా అనిపించింది.
ప్రకాష్ : అరే రాము….ఈ మధ్య ఇంటికి రావడమే మానేసావు ఏంటి….ఏం చేస్తున్నావు…..