03-09-2021, 04:22 AM
bro nice update. next update kosam waiting...
Poll: భరత్ మేడమ్ ట్రాక్ తో పాటు సిద్దు భరత్ అమ్మ ట్రాక్ కూడా రాయమంటారా ? You do not have permission to vote in this poll. |
|||
రాయండి | 281 | 50.36% | |
వొద్దు | 88 | 15.77% | |
మీకెలా తోస్తే అలా రాయండి మాకెలాంటి అభ్యంతరం లేదు | 189 | 33.87% | |
Total | 558 vote(s) | 100% |
* You voted for this item. | [Show Results] |
Romance సారీ టీచర్..... {Index Available} completed
|
03-09-2021, 04:22 AM
bro nice update. next update kosam waiting...
03-09-2021, 08:43 AM
Nice update sir.
Manam okka vyakti (person) ni nijam ga love cheste sex gurinchi eakuva aalochimcham.
03-09-2021, 09:50 AM
ఎవరు ఎన్ని సలహాలు ఇచ్చినా ఎవరి ఊహాలకి అందకుండా భలే ఉంటాయి బ్రో మీ ఆలోచనలు. చాలా బాగుంది . చూద్దాం మేడం ఎలా రియాక్ట్ అవుతుందో...
03-09-2021, 12:50 PM
Different take.... కామం కాదు ప్రేమ అని చెప్పటానికి ఎంచుకున్న మార్గం కొంచం మోటుగానే ఉంది కాని బావుంది. మొట్టమొదటిసారి అనుకుంటా బహుశా ఇద్దరూ నగ్నంగా చూసుకోవటం, తెలివిలో ఉండి. ఇంతకుముందు బలవంతం చేసినపుడు, భరత్ ఏమో మత్తులో ఉన్నాడు, మేడమ్ ఏమో శవంలా పడుకుని ఉంది. అప్పుడూ పనికిరాలే, ఇప్పుడు పనికిరాలే.... పరిస్థితులు. ఏం చెయ్యగలం..ప్చ్.
అలాగే గత రెండు, మూడు ఎపిసొడ్లలో ఎవరో ఒకరికే మాట్లాడే ఛాన్స్ ఇస్తున్నారు. ఇంట్లో నుండి గెంటేసినపుడు గానీ, పార్కులో గానీ మేడం మాట్లాడుతూ ఉంటే భరత్ ఒక్క మాట పెగల్లేదు. ఈ ఎపిసోడ్లో భరత్ మాట్లాడుతూ ఉంటే మేడం గమ్మునుంది. వాళ్ళిదరూ అప్పటికప్పుడు on the spot మాట్లాడుకుంటే చాలా చిక్కుముళ్ళు వీడుతాయెమో కదా. ఈ విషయంలో మీ ఆలోచన ఏంటో తెలుసుకోవచ్చా? Thanks for the update....
03-09-2021, 02:10 PM
(03-09-2021, 12:50 PM)kummun మేడం గమ్మునుంది. వాళ్ళిదరూ అప్పటికప్పుడు on the spot మాట్లాడుకుంటే చాలా చిక్కుముళ్ళు వీడుతాయెమో కదా. ఈ విషయంలో మీ ఆలోచన ఏంటో తెలుసుకోవచ్చా? Wrote: Thanks for the update.... కరెక్ట్ గా చెప్పారు వాళ్లిద్దరూ కలిసి మాట్లాడుకుంటే ఒక్క క్షణం అంతే అప్పుడు స్టోరీ కూడా ఓకే అప్డేట్ లో అయిపోతుంది మీకు అది సమ్మతమే అంటే అలాగే కాన్నిద్దాం అయినా స్టోరీ ఇంకోలా తీసుకు పోదాం అనుకుంటున్నా ఎలా అవుతుందో చూడాలి మీలో ఎవరికైనా స్టోరీ మీద సలహాలు ఇవ్వాలి అని ఉంటే ఇవ్వండి అది స్టోరీ మీకు ఎలా నచ్చిందో నాకు అర్దం అయ్యేలా చేస్తుంది. అప్పుడు మీకు నచ్చిన అంశాలని పెట్టుకుంటు వెళ్తా. (నా స్టైల్ లోనే లేండి) k _______________________________________________________________________________________________
నా కథలు పూర్తి అవుతాయి అని అనుకునే పాఠకులు,
స్టోరీ చదివాక ఫీడ్ బ్యాక్ ఇస్తారు అని నమ్మే రచయితలు,
ఇద్దరూ ఒకటే, కాబట్టి రాసినంత వరకు చదివి కొట్టుకుని పో ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకు..
03-09-2021, 02:22 PM
(This post was last modified: 03-09-2021, 02:24 PM by Sudharsangandodi. Edited 1 time in total. Edited 1 time in total.)
(03-09-2021, 02:10 PM)dom nic torrento Wrote: కరెక్ట్ గా చెప్పారు వాళ్లిద్దరూ కలిసి మాట్లాడుకుంటే ఒక్క క్షణం అంతే Vadhu bro meku ela rayali ani anipiste ala rayandi kani madam ni Bharat ni matram kalapandi
03-09-2021, 02:29 PM
(03-09-2021, 02:10 PM)dom nic torrento Wrote: కరెక్ట్ గా చెప్పారు వాళ్లిద్దరూ కలిసి మాట్లాడుకుంటే ఒక్క క్షణం అంతేహాహాహా.... అలాగైతే వద్దనే చెబుతాను బ్రో. ఈ కథకి కామా(,) మాత్రమే ఉండాలని కోరుకుంటా, ఫులుస్టాపు వద్దే వద్దు. అందుకే నెలల తరబడి అప్డేట్ కోసం ఎదురుచూసా గానీ ఏనాడు కూడా ఏదోక ముగింపు ఇవ్వమని ఎప్పుడూ అడగలేదు. ఏదో వీళ్ళు తొందరగా కలిస్తే ఆ సెక్యూరిటీ ఆఫీసర్ క్యారెక్టర్ ఎలా ఉంటదో అనే ఆత్రం. అంతే. ఇలానే కొనసాగించండి మరి....
03-09-2021, 02:45 PM
Nice update brother chinna update aina super ga undhi
Vaddu ley bro meeku nachhinattu kathamu rayandi మీ ప్రియమైన మిత్రుడు సంజు
03-09-2021, 03:15 PM
Nice update chala bagundhi
03-09-2021, 06:06 PM
Thank you
03-09-2021, 07:28 PM
సూపర్ బ్రో నిజమైన ప్రేమతో కూడిన శృంగార కథను అందిస్తున్నారు... మీ రచనకు....శతకోటి????
మీరూ తొందరగా అప్డేట్ లు ఇవ్వాలని కోరుకుంటున్నాము. ?
03-09-2021, 08:45 PM
Nice update
04-09-2021, 10:19 PM
Cheppalante Chala rojulu tharuvatha kathalo Jeevan vachinatlu ani pichindhi
EA story ni old website vunnappati nunchi chadhuvuthunnanu madyalo ante madam repe seen tharuvatha Malli EA episode lo matrame naku mi rachana kanipinchinchindhi Madyalovi edho rayali ani rasaru anipinchindhi Thank you for comeback please continue and give update little bit faster
05-09-2021, 06:08 AM
Awesome broo love ki sex ki Theda Bhaga chupincharu...
05-09-2021, 06:16 AM
Edi Kala kaduga!!!!
05-09-2021, 06:37 AM
Vaddu bro kala ga rayoddu it's beautiful
|
« Next Oldest | Next Newest »
|