06-07-2021, 10:07 PM
తరువాత రోజు రాజా కులంబుడు తన రాజ్యాధికారం యువ రాజు కి ఇచ్చేసాడు...
యువరాజు తన నాన్న గారి మంత్రి కొడుకునే మంత్రి గా తీసుకున్నాడు..
యువరాజు రాజ్యం మొత్తం తిరిగిడు...
రాజ్యం లో చెట్లు, పశు సంఖ్య బాగా తగ్గింది అని గమనించి..
రాజ్యం లో ఒక పోటీ పెట్టాలని అనుకున్నాడు.. అలాగే దండోరా వేయించాడు..
రోజు వచ్చేసింది... ఊర్లో ఉన్న కుస్తీ చేసే వీరులు వచ్చారు...
ఇ పోటీ ఎవరు గెలిస్తే వాళ్ళకి 100 ఆవులు 5 ఎద్దులు ఇవ్వబడును అని దండోరా...
కండలు తిరిగిన వీర సేన కుస్తీ పడుతున్నారు ..
ఒకరి తరువుతా ఒకరు.. ఆలా అవ్వగానే ఒకరు వచ్చారు అదే పాండురంగడు..
పాండురంగడు ఒక పేదవాడు రైతు...
పాండురంగడు ఓడించి.... విజయం కివాసం చేసుకున్నాడు...
రాజు పండు కి పశుసంపడం ఇచ్చాడు....
పండు హాయిగా తీసుకువెళ్ళాడు.... ఇదంతా చుసిన కులంబుడు గర్వపడ్డాడు...
యువరాజు తిరిగి రాజ్యం కి వెళ్ళాడు.... రాత్రి గనుక గొంతులో సుక్క పోకుండా ఉండదు...
యువరాజు మద్యం సేవించి పంపు పై సేద తీరాడు....
చల్లటి గాలి... రాత్రి... దత్తమైన చీకటి... ఊర్లో కుక్కలు మొరుగుతున్నాయి...
నక్క మొరుగుతుంది...
గుడ్లగూబ అలాగే చూస్తుంది.... చెట్లు బాగా ఊగుతున్నాయి గాలికి....
హతట్టుగా... ఒక పిడుగు..... యువరాజు మైకం లో ఉన్నాడు....
..... గజ్జల సప్పుడ్లు... తెల్లటి చీర.... యువరాజు ఒక కన్ను తెరిచాడు... భయంకరమైన... అకృతి లో 13 అడుగుల ఆడది... నిల్చొని వుంది...
యువరాజు ని గొంతు పట్టుకొని పైకి లేపింది....
యువరాజు... చెయ్ పట్టుకునాడు గొంతు మీద.... చుస్తే.....
.... ఎవరు లేరు... గట్టిగా అరిచాడు....
బతులు హుటాహుటిగా వచ్చారు ... ఏమైంది రాజా...
రాజు : అక్కడే ఎవరో ఉన్నారు....
భాటులు :లేరు యువరాజా.... మా సేన అంత పహరి కస్తునాం...
రాజు కళ్ళు నాగ తెరిచి..... చెంబుడు నీళ్లు మీద పోసుకున్నాడు....
తరువాత రోజు... యువరాజు రాజ్యం సంచారిస్తున్నాడు.....
తన గుర్రం రథం ఆగింది.... చక్రానికి ఎదో అడ్డుకుంది...
యువరాజు... మెల్లగా చెట్టు కింద సేదతిరాడు...
అక్కడ అవే గజ్జల సప్పుడులు తో... ఒక అమ్మాయి తన సుకుమాందరిమినా చేతులతో... కొలను లో కుండా తో నీళ్లు తీసుకుంటున్ది....
రాజు కళ్ళు, పెదాలు, ఛాతి అంత మారాయి..... గుండె వేగం గా కొట్టుకుంటుంది... ఆ రసికమైన అమ్మాయి ని చూసి మంత్రం ముగ్ద్యురాలినడూ...
..
మంత్రిని పిలిచి.. ఆ స్వప్నసుందరి ఎవరు అన్నాడు....
మంత్రి నవ్వి... ఆమె ఇ రాజ్యంలోనే అంటాయంట సుందరి... పేరు.. సత్యవతి... జక్కన్న కూతురు...
తిరిగి రాజ్యం కి వెళ్ళాడు....
సుఖం లేదు నిద్ర లేదు... పంచాభక్షణ్ణములు లేవు... అంత నిశ్శబ్దం....
అదే రాత్రి...
యువరాజు కి కల్లో.. ఓ స్వప్నసుందరి కనిపించింది....