Poll: భరత్ మేడమ్ ట్రాక్ తో పాటు సిద్దు భరత్ అమ్మ ట్రాక్ కూడా రాయమంటారా ?
You do not have permission to vote in this poll.
రాయండి
50.36%
281 50.36%
వొద్దు
15.77%
88 15.77%
మీకెలా తోస్తే అలా రాయండి మాకెలాంటి అభ్యంతరం లేదు
33.87%
189 33.87%
Total 558 vote(s) 100%
* You voted for this item. [Show Results]

Thread Rating:
  • 66 Vote(s) - 3.09 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Romance సారీ టీచర్..... {Index Available} completed
Waiting for your update bro
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
Dom nic bro pls update bro banghead
Like Reply
కొందరి కామెంట్స్ చూసాక మళ్ళీ రాయాలి అని అనిపించింది రేపు update isthaanu
ఈసారి పక్కా లేండి
_______________________________________________________________________________________________
నా కథలు పూర్తి అవుతాయి అని అనుకునే పాఠకులు, 
స్టోరీ చదివాక ఫీడ్ బ్యాక్ ఇస్తారు అని నమ్మే రచయితలు, 
ఇద్దరూ ఒకటే, కాబట్టి రాసినంత వరకు చదివి కొట్టుకుని పో ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకు..
[+] 3 users Like dom nic torrento's post
Like Reply
Bro mee post choosi aanandham tho nidra egiripoyindi.....Kallallo vothulu vesukoni wait chestam
Like Reply
Very happy sir waiting
Like Reply
thanks bvro u[date istaa ani annaduku
నా కథ లు  ప్రియగీతం
Like Reply
Happy sir, waiting for update
Like Reply
(11-08-2021, 11:17 PM)dom nic torrento Wrote: కొందరి కామెంట్స్ చూసాక మళ్ళీ రాయాలి అని అనిపించింది రేపు update isthaanu
ఈసారి పక్కా లేండి

Welcome back bro
Like Reply
EPISODE 50
ఇంట్లో నుండి వచ్చేసిన నాకు మనసు మనసులో లేదు. సాయంత్రం వరకు అలాగే ఎదో ఆలోచిస్తూ బస్ స్టాండ్ లో కూర్చున్నా. ఎంతసేపటికీ బస్ రాకపోవడం తో చికాకుగా పైకి లేస్తుండగా అప్పుడే భరత్ అని పిలుపు వినిపించింది. తిరిగి చూస్తే అక్కడ మా నాన్న ఉన్నాడు. నేను నాన్న ను చూడగానే మీరేంటి నాన్న ఇక్కడ అని అడిగా. ఆయన నన్ను చూసి నేను సరే కానీ నువ్వేంటి లగేజ్ తో ? ఎక్కిడికి వెళ్తున్నావ్ ? అన్నాడు. నేను ఎదో సమాధానం చెప్పేలోపు అంతలో సిద్దు గాడి వాళ్ళ నాన్న వచ్చాడు. నేను ఆయనను చూస్తూ ఈయన ఎంటి ఇక్కడ ? అని అనుకున్నా.  అంతలో మామ నన్ను చూసి అయినా నువ్వేంటి  భరత్ ఇక్కడ ఉన్నావ్ అని అన్నాడు. వెంటనే నాన్న ఏంటి నీకు తెలీదా అన్నాడు మామ ను చూసి. మామ నా వంక చూసి నాకు ఎలా తెలుస్తుంది అని అన్నాడు. దాంతో మా నాన్న అదేంటి వీడు మీ ఇంట్లోనే కదా ఉండేది అంటూ నన్ను చూసి ఎంట్రా ఎక్కడికి వెళ్తున్నావో కూడా చెప్పట్లేదా ఇంట్లో అని అన్నాడు. నేను వెంటనే అయ్యో నాన్న అదేం లేదు ఇంట్లో ఆల్రెడీ అత్తకు సిద్దుకు చెప్పాను, ఇంటికి వెళ్తున్నా అని మామ బయట ఉన్నాడు కదా అందుకు తెలీదు అని అన్నా. పక్కన అంతా వింటున్న మామ నన్ను చూసి అయినా నువ్వేంటి ఇప్పటికి ఇప్పుడు అంత చెప్పా పెట్టకుండా ఇంటికి బయలుదేరావ్ అని అడిగాడు. నేను అదీ మామయ్య అంటూ కొంచెం తడుముకుంటూ వెంటనే నాన్న ను చూసి అదీ మామయ్య ఇంట్లో వాళ్ళని చూడాలి అని అనిపించింది అందుకే అని అన్నా. దానికి నాన్న నన్ను చూసి అవునా కనీసం నాకు ఫోన్ చేసి రావొచ్చు గా అని అన్నాడు  నేను ఏం ? ఏమైంది అని అన్నా. దానికి నాన్న ఏం లేదు రా మన తరుపు బంధువులలో ఒక శుభకార్యం ఉందంటే ఇంట్లో అందరూ వాళ్ళ ఊరికి వెళ్ళారు ఇప్పుడు ఇంట్లో ఎవ్వరూ లేరు, నువ్వు వెళ్ళినా తాళం వేసి ఉంటుంది కాబట్టి వెళ్ళి ఏం చేస్తావ్ ? అన్నాడు. నేను దానిదేం ఉంది లే నాన్న నేను వెళ్ళి బాబాయ్ వాళ్ళింట్లో పడుకుంటా అని అన్నా. దానికి మామ నన్ను చూసి ఏంటి భరత్ అదేదో మా ఇంట్లోనే పడుకుని రెండు రోజులు ఆగి వెళ్లోచ్చుగా అన్నాడు. నేను అది కాదు మామయ్య అని అంటూ ఉంటే నాన్న నన్ను చూసి మళ్ళీ బాబాయ్ ఇంట్లో ఎందుకు రా మామ చెప్తున్నాడు కదా  రెండు రోజులు ఆగి బయలుదేరుదువు లే అన్నాడు. 
నేను ఏం చెప్పలేక సరే అని అనాల్సి వచ్చింది  మనసులో మాత్రం మామ కు ఎదో ఒకటి చెప్పి వినయ్ గాడి ఇంటికి వెళ్ళి పడుకుదాం లే అని అనుకున్నా.. అలా అనుకుని వాళ్ళ వంక చూసి అయినా మీరు ఎంటి ఇక్కడ అని అడిగా దానికి వాళ్ళు ఎదో పని మీద వచ్చాం అని చెప్పారు. నేను అవునా అని మళ్ళీ వాళ్ళ వంక చూసి సరే అయితే నేను వెళ్తా అని అన్నా. దానికి వాళ్ళు ఆగరా మేము కూడా వస్తాం అన్నారు. నేను నాన్న వంక చూసి నువ్వు కూడా వస్తున్నావా అన్నా. దానికి నాన్న అవును రా రేపు కూడా నాకు పని ఉంది ఇవ్వాళ రాత్రికి ఇక్కడే పడుకుని రేపు వెళ్తా అని అన్నాడు. అది వినగానే నాన్న వస్తె నేను వినయ్ గాడి ఇంటికి  వెల్లలేను కదా అని గుర్తొచ్చి ఇప్పుడు ఎలా అని అనుకుంటూ ఇంటికి వెళ్ళాక మేడం ను ఎలా ఫేస్ చేయాలో అని ఆలోచిస్తూ ఉండిపోయా. తరువాత ముగ్గురం కలిసి ఇంటికి వెళ్ళాం.
ఆటో దిగుతూ ఉంటే కాళ్ళు వొనకసాగాయ్. మామ తో నాన్నతో కలిసి ఇంటి దగ్గరకు నడుస్తూ వెళ్తున్నాం. ఒకపక్క మనసులో భయం భయంగా ఉంది. మొత్తానికి ఇంటి ముందుకు వచ్చాం. నాకు లోపలికి రావాలి అని అనిపించలేదు. అంతలో మామ రారా ఎంటి అలా చూస్తున్నావ్ ఇంటిని కొత్తగా చూస్తున్నట్లు అని అన్నాడు. నేను వెంటనే లగేజ్ తీసుకుని ఇంటి లోపలికి నడిచా. మామ డోర్ దగ్గరికి వెళ్ళి కాలింగ్ బెల్ కొట్టాడు. సిద్దు గాడు వచ్చి తలుపు తీసాడు. అక్కడ మా నాన్న ఉండడం చూసి నాన్న ను ఆశ్చర్యంగా అలాగే చూస్తూ ఉండిపోయాడు అలా ఉండగా మామ వాడ్ని చూసి ఎంట్ర అలా ఉన్నావ్ మామయ్యను పలకరించవా అన్నాడు. వెంటనే వాడు అయ్యో అలా ఏం లేదు అని అంటూ బాగున్నావా మామ అని అంటూ వెనుక లగేజ్ తీసుకుంటూ వస్తున్న నన్ను చూసాడు. నన్ను చూసిన వెంటనే వాడు ఫ్రీజ్ అయినట్లుగా అలాగే నోరు తెరిచి చూస్తూ ఉండిపోయాడు. వెంటనే నాన్న, సిద్దు గాడు నన్ను అలా నోరు తెరిచి చూస్తూ ఉండడం చూసి ఎంట్ర వాడ్ని అలా చూస్తున్నావ్ అని అంటూ వాడి బుజం మీద తట్టి నవ్వి మామ తో పాటు లోపలికి వెళ్ళాడు. వాడు నన్ను అలాగే చూస్తూ ఉన్నాడు. నేను వాడి వంక ఒకసారి చూసి మళ్ళీ మామూలుగానే తల తిప్పుకుని లగేజ్ మోసుకుంటూ వాడ్ని చూస్తూ వాడి ముందు నుండే లోపలికి వచ్చా. లోపలికి రాగానే ఒక్కసారిగా ఎందుకు వచ్చావు రా అన్నట్లుగా మేడం గొంతు వినిపించింది అది నా బ్రమ అని అర్దం అయ్యి సోఫా దగ్గర చూసా. అక్కడ ఇందాక మేడం వెళ్ళిపో అని అంటూ ఉన్న విజువల్ కనిపించింది. నేను మా నాన్న ను మనసులో తిట్టుకుంటూ అనొసరంగా వచ్చాడు అని అనుకుని అక్కడ నుండి నా రూం లోకి వెళ్ళా. నేను అలా వెళ్తుంటే సోఫా లో కూర్చున్న నాన్న మామ తో ఎంట్రా మా చెల్లెల్ని ఎక్కడ దాచి పెట్టావ్ అని అన్నాడు. అంతే నాకు గుండె వేగంగా కొట్టుకోవడం మొదలు అయ్యింది. మామ  సిద్దు గాడితో ఎరా అమ్మ ఎక్కడ అని అన్నాడు. దానికి వాడు లోపల పడుకుంది అని అన్నాడు. వెంటనే మామ లేపు పో అని అన్నాడు. వెంటనే వాడు ఒక్క నిమిషం అంటూ ఎదో ఫోన్ వస్తె బయటకు వెళ్లాడు మాట్లాడడానికి. దాంతో మామ సోఫా లో కూర్చుని నన్ను చూసి భరత్ నువ్వెల్లి అత్తను లేపి మాకు కొంచెం టీ పెట్టమను అన్నాడు. నేను నేనా అన్నట్లుగా చూసా. కానీ మామ అదేం పట్టించుకోకుండా నాన్నతో మాటలు మొదలు పెట్టాడు. నేను ఏం చేయాలో అర్థం కాక లగేజ్ పక్కన పెట్టేసి మెల్లగా మేడం బెడ్ రూం వైపుకు నడిచా. మామ నాన్న ఇద్దరు మాటల్లో మునిగిపోయారు. నేను మెల్లగా నడుస్తూ అదురుతున్న గుండె తో మేడం తలుపు నెట్టాను. అది చిన్నగా సౌండ్ చేస్తూ తెరుచుకుంది. ఆ సౌండ్ కు అటు తిరిగి పడుకున్న మేడం సిద్దు వెళ్ళిపో అని అంది తన మాటలను బట్టి తను ఏడుస్తూ ఉంది అని నాకు అర్దం అయ్యింది. కానీ ఇప్పుడు తను ఏడుస్తూ నాన్న కు కనిపిస్తే ప్రమాదం అని అనిపించి వెంటనే తలుపు మూసి నాన్న వచ్చాడు అని చెప్దామని తన దగ్గరకు వెళ్ళాను. వచ్చింది సిద్దు గాడు ఏమో అని అనుకుంటూ ఉన్న మేడం కామ్ గా అలాగే ఉంది. నేను తన దగ్గరకి వెళ్ళాను. తను అటు వైపు తిరిగి పడుకుని ఉంది. తనని పిలచాలి అంటే భయం వేసి చేత్తో తన భుజం మీద తట్టాను. తను కోపంగా సిద్దు నాకు కోపం తెప్పించకు వెళ్ళిపొమ్మని చెప్పాగా అని అంది. నేను వెంటనే గొంతు పెగల్చుకుని మేడం అని పిలిచా. నా మాట విన్న మేడం ఒక్కసారిగా ఉల్లిక్కిపడి నా వైపుకు తిరిగింది. నేను తనని చూసా. తన కంట్లో నీళ్ళు కారుతూ చెంపలు మొత్తం తడి అయ్యి చూడగానే తను చాల భాదలో ఉన్నట్లుగా కనిపించింది. నన్ను చూసిన మేడం వెంటనే ఎదో తిట్టబోయింది. కానీ అంతలో బయట నుండి  ఏరా మీ అత్తను లేపావా అని నాన్న గొంతు వినిపించింది. అది నాన్న గొంతు అని అర్దం కాగానే ఆయన ఎందుకు వచ్చాడు ఇప్పుడు అన్నట్లుగా నా వంక చూసింది. నేను తన మొహం లోకి చూడలేక నాన్న చూస్తే బాగోదు ముఖం కడుక్కుని రా అని చెప్పేసి అక్కడ నుండి బయటకు వచ్చా. 
కాసేపటికి ముఖం కడుక్కుని మేడం బయటకు వచ్చింది. మామ మేడం ను చూసి మీ అన్నయ్య వచ్చాడే చూడు అన్నాడు. నాన్న అత్త తో ఎంటి చెల్లెమ్మా బాగున్నావా అన్నాడు. మేడం లేని నవ్వు తెచ్చుకుని హా బాగున్నా అన్నయ్యా అని అంటూ ఉండగా ఏంటి చెల్లెమ్మా నీ గొంతు అలా ఉంది పైగా ముఖం కూడా బాగా పీక్కు పోయినట్లు ఉంది అని అన్నాడు. వెంటనే మేడమ్ అదీ అదీ జలుబు చేసింది అన్నయ్య అని కవర్ చేసింది. దానికి నాన్న అవునా అని అంటూ ఉండగా మామ నువ్వెళ్ళి టీ పెట్టుకుని రా అని అన్నాడు. వెంటనే హ్మ్మ్ అంటూ అక్కడ నుండి లోపలికి వెళ్ళింది మేడం.
నేను నా రూం లోకి వెళ్లి ఫ్రెష్ అయ్యి కాసేపటికి వచ్చా. అక్కడ మేడం మామ కు నాన్నకు టీ ఇస్తుంది. నేను మేడం ఉండడం తో లోపలికి జారుకున్నా. అంతలో నాన్న మేడంతో అయితే ఈ సంవత్సరం వాడి చదువు అయిపోయి నట్లే కదా అని అన్నాడు. మేడం నాన్న వంక తిరిగి అవును అన్నయ్య అని చెప్తూ ఉంటే మామ నాన్న ను చూసి అప్పుడే ఏముందీ ఇంకా వాడు ఎదో కోర్స్ చేస్తా అన్నాడు కదా అని అన్నాడు. దానికి నాన్న అవునా అని అంటూ భరత్ ఒకసారి ఇలారా అని పిలిచాడు. నేను బయటకు వెళ్ళాను. అక్కడ మేడం నా వంక చూసింది. నేను తల దించుకుని నాన్న దగ్గరకు వెళ్ళాను. ఏరా ఇంకా ఉందా చదివేది అని అన్నాడు. నేను అవును నాన్నా ఒక కోర్స్ ఉంది అది చేస్తే నెక్స్ట్ పిజి కి హెల్ప్ అవుతుంది అని అన్నా. అంతే మేడం కోపంగా నన్ను చూసింది తను నన్ను ఎందుకు అలా చూసిందో అర్దం కాలేదు. అంతలో నాన్న మామను చూసి నవ్వుతూ అయితే ఇంకో రెండు సంవత్సరాలు వీడ్ని మీరే మేపాలి అన్నమాట అని అన్నాడు. అప్పుడు అర్దం అయ్యింది నాకు మేడం ఎందుకు అలా చూసిందో అని, ఇంకా రెండు సంవత్సరాలు అలాగే ఇంట్లో ఉండాల్సి వస్తుంది అని అలా కోపంగా చూసింది తను. వెంటనే నేను మామ తో ఇక్కడ కాదు వేరే సిటీ లో పిజి చేస్తాను అని చెప్దామని చూసా కానీ అంతలోనే మామ నా మాటలు వినకుండా నాన్నతో వేరే టాపిక్ మొదలు పెట్టాడు. ఇక నేను పోనీలే అని వెనక్కి వస్తుంటే మేడం పిలిచింది భరత్ అని. నేను ఆశ్చర్యంగా చూసా. మేడం నన్నే చూస్తూ బండి తీయి కూరగాయలు కొనుక్కోవడానికి వెళ్ళాలి అంది. నేను నిజమా అన్నట్లుగా తన వంక చూసా. తను లోపలికి వెళ్ళిపోయింది. నేను ఏంటి ఇది కలా నిజమా అని అనుకుంటూ ఉండగా అప్పుడే ఒక ఆలోచన వచ్చింది నాతో మాట్లాడడానికి కూడా ఇష్టపడని తను నన్నే ఎందుకు అడిగింది ? పైగా కూరగాయలే కావాలి అని అనుకుంటే తనే పక్కన ఉన్న షాప్ లో తెచ్చుకునేది కదా అని అనిపించింది, వెంటనే అప్పుడు తట్టింది నా బుర్రకు తను కూరగాయల కోసం నన్ను రమ్మని పిలవట్లేదు క్లాస్ పీకడానికి పిలుస్తుంది అని. అంతే వెంటనే అమ్మో ఎదో ఒకటి చెప్పి తప్పించు కోవాలి అని లోపలికి వెళ్ళా. కాసేపటికి మేడం హాల్ లోకి వచ్చింది బాగ్ తీసుకుని. నేను ఇంకా బయటకు రాకపోవడం చూసి భరత్ అంది కాస్త సీరియస్ గానే. నేను తన వంక చూసి కాస్త తడుముకుంటూ నాకు కొంచెం బాగాలేదు సిద్దు ను తీసుకెళ్ళు అని అన్నా. మేడం కోపంగా నన్ను చూసింది. నేను ఎదో చెప్తుంటే మేడం హాల్ లో నాన్న ఇంకా మామను చూసి వాళ్ళు మమ్మల్ని గమనించడం లేదు అని కన్ఫర్మ్ చేసుకుని నా దగ్గరకి వచ్చి నేను మళ్ళీ మళ్ళీ చెప్పను భరత్, బయట వెయిట్ చేస్తుంటా అని కోపంగా చెప్పేసి బయటకు వెళ్ళింది. నాకు ఏం చేయాలో అర్దం అయ్యి సావలేదు. ఇక తప్పక ఏం అయితే అదే అవుతుంది లే అని బయటకు నడిచా. బయట నా బైక్ దగ్గర మేడం నిలబడి ఉంది. నేను తల దించుకుని వెళ్ళి బైక్ తీసా. మేడం ఎక్కి కూర్చుంది. నేను బైక్ స్టార్ట్ చేసి మార్కెట్ వైపుకు వెళ్ళా. అలా వెళ్తుంటే మేడం కుడి పక్కకు వెల్లు అంది. నేను ఎందుకు అని అన్నా. మేడం కోపంగా చెప్పింది చేయి అని అంది. నేను ఇక తప్పక కుడి పక్కకు తిప్పాను. అటు వైపు వెళ్తే పార్క్ వస్తుంది బహుశా అక్కడ మేడం నాకు క్లాస్ తీసుకుంటుంది ఏమో అని అనుకున్నా. అనుకున్నట్లుగానే మేడం పార్క్ రాగానే ఆపు అని చెప్పి నేను బైక్ ఆపగానే కిందికి దిగి నా వైపు చూడకుండా నీతో మాట్లాడాలి అని చెప్పేసి సీరియస్ గా లోపలికి వెళ్ళింది. నేను బైక్ పక్కన పార్కింగ్ లో పెట్టేసి పార్క్ లోకి నడుస్తుంటే అక్కడ సిద్దు గాడి బైక్ కనిపించింది వీడు ఇక్కడ ఏం చేస్తున్నాడు అని అనుకుని ముందుకు వెళ్ళా. అక్కడ ఎవ్వరూ లేని చోట ఒకటి చూసుకుని మేడం అక్కడ అటు వైపు తిరిగి నిల్చొని ఉండడం కనిపించింది. నేను చిన్నగా తన దగ్గరకు వెళ్ళా. అలా వెళ్ళగానే నేను వచ్చిన చప్పుడు గుర్తించి మేడం కోపంగా నా వైపుకు తిరిగింది. నేను తనని చూస్తూ ఉన్నా. 
మేడం నన్ను చూసి ఎంటి రా నీకు నేను పొమ్మన్నా ఇంకా బుద్ది రాలేదా అంది. నేను తన వంక జరిగింది చెప్దామని చూసా. కానీ తను నాకు ఆ ఛాన్స్ ఇవ్వకుండా అసలు ఏం అనుకుంటున్నావ్ నా సంసారాన్ని నాశనం చేద్దాం అని అనుకుంటున్నావా ? అంది. నేను నేనా అన్నట్లుగా చూసా. మేడం నన్ను చూసి ఎప్పుడు చెప్పబోతున్నావ్ అని అంది. నేను ఎంటి అన్నా. మేడం అదే నేను నీతో పడుకున్న విశయం నా మొగుడితో ఎప్పుడు చెప్పబోతున్నావ్ అంది. నేను  నేనెందుకు చెప్తా అన్నట్లుగా చూసా. మేడం నన్ను అలాగే కోపంగా చూస్తూ ఇప్పటికే నా పిల్లలకు చెప్పేశావ్ ఇక మిగిలింది నా మొగుడు, ఆయనకు కూడా చెప్పేసి ఇక నన్ను వాళ్ళ ముందే లం.. (గొంతు మూగబోయి ఏడుపు వచ్చి) లం**లా వాడుకో అంది. అలా అని వెంటనే వెనక్కు తిరిగింది తను ఏడుస్తుంది నాకు తెలీకూడదు అని. నేను తనని ఓదార్చడానికి నోరు తెరిచి మాట్లాడబోతూ ఉంటే అంతలోనే తను మాట్లాడకు అని అంది. నేను సైలెంట్ అయిపోయాను. తను నావైపు తిరిగి  మాట్లాడకు నేను వినలేను అని అంటూ అక్కడే బెంచ్ మీద కూర్చుని తల వొంచుకుంది. కంట్లో కారుతున్న కన్నీటిని పైట తో తుడుచుకుంటూ అలాగే కాసేపు ఉండిపోయింది. నేను తననే చూస్తూ పక్కన నిల్చున్నా.  కాసేపు మౌనం తరువాత మేడం కళ్ళు పూర్తిగా తుడుచుకుని నా వంక చూసింది.
నేను తనని చూసి నిజం చెప్తున్నా నేను ప్రియను వేరే ఉద్దేశం తో చూడలేదు తనే అదంతా చేసింది, దాన్ని చూసి నువ్వు ఇలా కొప్పడడం ఏమీ బాగోలేదు అని అన్నా. అంతే మేడం కు చివ్వున కోపం లేచి ఎవడు అడిగాడ్రా దాని గురించి, నేను చెప్పానా నువ్వు దానితో కులుకుతూ ఉంటే నాకు మండుతుంది అని ? చెత్త మోహంది, నీకు అంతగా దానితో ఉండాలి అని అనుకుంటే దానితోనే ఊరేగు నాకెందుకు చెప్తున్నావ్. అయినా నాకు మీ ఇద్దరి మధ్య ఏముందో తెలుసుకోవాల్సిన అవసరం లేదు, ఒకవేళ నీకు ఇష్టం ఉంటే దానితో పోతావ్, లేదంటే ఇంకేవర్తినో చూసుకుంటావ్, మధ్యలో నాకెందుకు. నాకు కావాల్సింది అంతా నువ్వు నా జోలికి నా ఫ్యామిలీ జోలికి రాకుండా ఉండడమే అంది కోపంగా చూస్తూ. నేను తను అన్న మాటలకు ఏం అనాలో తెలీక అలాగే ఉండిపోయా. మేడం మళ్ళీ సైలెంట్ అయ్యింది. అలా కాసేపు అయ్యాక మేడం అటు వైపుకు తిరిగింది. నేను తననే చూస్తూ ఉన్నా. అవతల వైపుకు తిరిగిన మేడం కళ్ళు తుడుచుకుంటూ భరత్ అని అంది. నేను పలకలేదు. మేడం నా వైపుకు తిరుగుతూ భరత్ నేను ఒక నిర్ణయానికి వచ్చాను అంటూ నన్ను చూసింది. నేను ఎంటి అన్నట్లుగా తనని చూసా. మేడం కంట్లో నీళ్ళు తుడుచుకుంటూ నేను ఈరోజు రాత్రి నీతో పడుకుంటాను భరత్ నువ్వు ఏం చేసుకుంటావో చేసుకో అంది నేను ఏంటి ఇలా మాట్లాడుతూ ఉంది అని తన ముఖం లోకి చూసా. మేడం అలాగే ఏడుస్తూ నేను ఈరోజు నీ దగ్గర పడుకుంటాను కావాల్సింది చేసుకుని రేపటి నుండి నన్ను నా ఫ్యామిలీ నీ వోదిలేయి  అంది. అంతే నేను తన వంక సీరియస్ గా చూసా. తను నా సీరియస్ నేస్ ను చూసి నా దగ్గరికి వస్తూ భరత్ నీకు కావాల్సింది అదే ఎందుకు ఊరికే నా వెంట తిరిగి టైం వేస్ట్ చేసుకుంటావ్ ? నేనే చెప్తున్నా కదా నీ కోరిక ఎంటో తీర్చేసుకో, తరువాత నన్ను వదిలేసెయ్, నీ కోరికా తీరుతుంది నా భాధా పోతుంది అని అంటూ నా వంక చూసి ఎందుకు వచ్చిన ప్రాబ్లమ్స్ చెప్పు,  రోజూ మా ఆయనకు తెలుస్తుంది అనో లేక నా పిల్లలకు దొరికితాననో ఇలా నేను ఎందుకు బాధ పడడం చెప్పు, ఒకేసారి కళ్ళు మూసుకుంటే అంతా సాల్వ్ అవుతుంది, దీని కోసం ఇంత గొడవ ఎందుకు చెప్పు, అంటూ నా ఫీలింగ్స్ చూసి ఇదేదో కోపం లో చెప్తున్నా అనుకోకు నువ్వే ఆలోచించు అంటూ ఆపింది. 
నేను తనని చూసి ఒక్క రాత్రి కోసం అంతేనా ? నేను దాని కోసమే నీ చుట్టూ తిరిగాను అంటావా కేవలం సెక్స్ కోసం ? అన్నా. మేడం మరి అంతే కదా అంది. నేను తనని కోపంగా చూసా. మేడం నన్ను చూసి భరత్ నువ్వు కొప్పడకు కామ్ గా ఆలోచించు, నిజానికి నేను నిన్ను ప్రేమించినా కూడా నువ్వు నా చుట్టూ అయితే నా శరీరం కోసమే తిరిగావు ఆ విశయం నీకు అర్దం కావడం లేదు అంది. నేను తన చేయి విసిరి గొట్టి దూరంగా వెళ్ళి కూర్చున్నా. తను కోపం లో మాట్లాడుతుంది అని తెలుసు కానీ ఇలా ప్రేమనే లేదు అని అనడం నాకు నచ్చడం లేదు కానీ ఎందుకు లే నేను కూడా మాట అంటే ఇది చాలా దూరం వెళ్తుంది అని కామ్ గా ఉన్నా. 
కాసేపటికి మేడం వచ్చింది నా పక్కన కూర్చుంది. నేను తల పక్కకు తిప్పుకున్నా. మేడం నా వంక చూడకుండా మాట్లాడడం మొదలు పెట్టింది. 
భరత్ నువ్వు కలిసిన మొదటి రోజు నుండి చూస్తూనే ఉన్నా..
ఒక్కరోజు అంటే ఒక్కరోజు కూడా నేను బాధపడనిదంటూ లేదు.. ఎప్పుడూ ఎదో  ఒక భాద, భయం, నా మొగుడు నా పిల్లలు నా కుటుంభం అంటూ ఇదే ఆలోచనలు కానీ నీకు మాత్రం ఒకటే ఆలోచన నన్ను అనుభవించడం..
(తల తిప్పి తనని కోపంగా చూసా)
అలా చూడకు భరత్, నాకు తెలుసు ఇదంతా నీ మీద నాకు ఉన్న ప్రేమ అని అంటావ్ అని కానీ ఒక్కటి చెప్పనా..
నిజంగా నువ్వు ప్రేమించాలి అని అనుకుంటే అది కూడా ఒక పెళ్ళైన ఆడదాన్ని ప్రేమించాలి అని అనుకుంటే నీ ప్రేమను ఎన్నో రకాలుగా చూపించి ఉండొచ్చు, కానీ నువ్వు నీ ప్రేమను  చూపించడానికి ఒక పెళ్ళైన ఆడది ఏదైతే చేయకూడదో అదే మార్గాన్ని ఎంచుకున్నావ్ అంది, అలా అంటూ నిజంగా నువ్వు ప్రేమించి ఉంటే నన్ను ఇలా కోరుకుని నాకు ఇబ్బందులు తెచ్చేవాడివి కాదు, అలా మందు తాగి క్రూరంగా నాపై అత్యాచారం చేసి ఉండే వాడివి కాదు అంది. అలా అంటూ ఇంకా ఎదో చెప్పబోతూ ఉండగా నేను తన వంక సీరియస్ గా చూసి ఇంకో మాట మాట్లాడకు అన్నా కోపంగా. 
మేడం సైలెంట్ అయ్యింది. నేను తనని చూసి తన తల పైకి ఎత్తా, తను నా కళ్ళలోకి చూసింది. నేను తన కళ్ళలో చూస్తూ నిజం చెప్పు, నీ మనస్పూర్తిగా చెప్పు నేను నీ శరీరం కోసమే పరితపిస్తున్నా అంటావా ? అన్నా. మేడం సైలెంట్ గా ఉండి తల దించుకుంది. కానీ నేను తన భుజం పట్టుకుని కదిలిస్తూ చెప్పు అని గట్టిగా అన్నా. మేడం కొద్దిసేపు సైలెంట్ అయ్యి చిన్నగా అవును అంది. నేను తనని సీరియస్ గా చూసా. మేడం నేను చూస్తున్నా అని గమనించి తల అటు వైపుకు తిప్పుకుంది. 
నేను కోపంగా తన తల తిప్పి తన కళ్ళలో చూస్తూ చూడు, నిజంగా నువ్వు ఈ మాట నిన్ను రేప్ చేసినప్పుడు అనుంటే నేను సంతోషించే వాడ్ని, కానీ ఇప్పుడు ఆ ప్రియ తో నన్ను చూసి అపార్థం చేసుకుంటూ అంటున్నావే ఇప్పుడు మాత్రం నేను చాలా బాధ పడుతున్నా అన్నా. 
మేడం నన్ను చూసి ఇది ప్రియ గురించి కాదు అని నేను నీకు ఇదివరకే చెప్పాను అంది. నేను తనని చూసి మరి ఇంకేంటి ? ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నావ్ ? చెప్పు  ? మొన్న వరకు బాగానే ఉన్నావ్ గా, పైగా నన్ను సపోర్ట్ కూడా చేసి మాట్లాడావ్ మరి ఇప్పుడు ఎంటి ? ఎందుకు ఇలా వేదించి చంపుతున్నావ్ అంటూ తన వంక చూసా. మేడం చివ్వున నా వంక చూసి ఏంటి వేదించానా ? అంటూ చిన్నగా నవ్వి ఆ మాట నేను అనాలి భరత్ అంది. నేను దానికి ఆమెను చూసి ఏం వేధించా ? చెప్పు నిన్ను ఏం వెధించా అన్నా. మేడం కోపంగా నన్ను చూసి ఏం వేధించావా ? తెలీదా నీకు అంటూ నా వైపు అలాగే చూస్తూ ఆరోజు నువ్వు నన్ను బలవంతంగా అనుభవించింది గుర్తు లేదా ? ఆ రోజు నువ్వు అనుభవించక ముందు అన్న మాటలు గుర్తు లేవా ?  
అది వేధించడం కాదని అనుకుంటున్నావా ? ఆరోజు నువ్వు చేసిన పని కంటే నువ్వు అన్న మాటలే నన్ను ఎక్కువ వేధించాయని తెలుసా ? అంది. 
నేను కామ్ గా తల దించుకున్నా. మేడం నేను అలా ఉండడం చూసి అదే టోన్ తో సరే పోనీ అది మందు మత్తులో చేసావే అని వోదిలెద్దాం అనుకుంటే మొదటి నుండి చేసినవి అన్నీ ఏంటీ ? అవ్వన్నీ తమరు తెలివి ఉన్నప్పుడే చేశారు కదా, మరి వాటిని ఏం అనాలి అంది. నేను తలెత్తి ఏం చేసాను అన్నట్లుగా చూసాను. 
మేడం నా రియాక్షన్ చూసి అలా ఏమీ తెలియనట్లు అమాయకంగా ఫేస్ పెట్టకు భరత్, నాకు చిరాకు వేస్తుంది అంది. నేను వెంటనే కోపంగా తల పక్కకు తిప్పేసుకున్నా. అలా తల పక్కకు తిప్పుకోగానే మేడం చిన్నగా చెప్పడం మొదలు పెట్టింది.
కలిసిన రెండో రోజే నా కొడుకు గర్ల్ ఫ్రెండ్ ముందు నన్ను ముద్దు పెట్టుకుంటూ తనకి దొరికేలా చేశావ్, పోనీలే నువ్వు కావాలని ఏమైనా చేసావా అని నాకు నేనే సర్ది చెప్పుకుంటూ ఉంటే పోయి పోయి మళ్ళీ దాంతోనే నన్ను ఎలా అనుభవించాలని సలహాలు అడిగావ్, అప్పటికే నేను ఒక స్టూడెంట్ తో ఇలా ప్రవర్తిస్తున్నా కదా ఇది తప్పు అని ఒకపక్క నేను భాద పడుతుంటే నువ్వేమో నా బాధ పెంచడానికి అన్నట్లుగా దానికి మన ఇద్దరి మధ్య ఉన్న సంగతులు చెప్పేశావ్. అసలు అది తెలిశాక తన ముందు నేను ఎలా తిరగ గలుగుతాను అని కొంచెం అయినా ఆలోచించావా ? ఇది వేధించడం కాదంటావా ?
గుట్టు గా సంసారం చేసుకుంటూ ఎదో ప్రేమ వల్లనో లేక తొందర పాటు వల్లనో నీకు దగ్గర అయితే దాన్ని కప్పి ఉంచాల్సింది పోయి నా కొడుక్కే వెళ్ళి నన్ను అనుభవించాలని ఉంది అని చెప్పావ్, అసలు బుద్ది ఉన్న ఏ వెధవ అయినా చేసే పనేనా ఇది ? 
కన్న కొడుకు తన తల్లిని అక్రమ సంబంధం పెట్టుకున్న దానిలా చూస్తే ఆ బాధ ఎలా ఉంటుందో తెలుసా నీకు ? వాడి ముందు నడవాలి అంటేనే భయం పుట్టేది నాకు, అలాంటిది వాడి ముందే నన్ను ముద్దు పెట్టుకునే వాడివి, అయినా సరే ఆ ముద్దు పెట్టుకున్నది ఎదో పొరపాటున జరిగింది లే వోదిలేద్దాం అనుకుంటే అసలు నాకు బుర్రనే లేదు అన్నట్లుగా పోయి పోయి నా కొడుకునే నేను బాత్రూం లో స్నానం చేస్తుంటే వీడియో తీయమని అన్నావ్..
 దీన్ని ఎలా తీసుకోమంటావ్ ? ఇది కూడా పొరపాటున తెలీక అడిగాడు అనుకో మంటావా ? అప్పటికే నా ఫ్యామిలీ కి తెలియకూడదు అని అనుకుంటూ ఉంటే ఇలా నా కొడుకునే వీడియో తీయమని అనడం.. 
 అసలు దీన్ని ఏమనాలో తెలియడం లేదు..
 ఇది వేధించడం కాదంటావా ? చెప్పు...
 ఇలా ఒకటా రెండా ? ఎన్ని సార్లు  వేధించావ్ ? తెలీదా నీకు ? సరే పోనీ అప్పటికైన మారావా అంటే మళ్ళీ అదే చెత్త పనులు, పోయి నా కూతురికే మన మధ్య జరిగింది చెప్పడం, వొద్దన్నా వినకుండా ఆ ప్రియ వెంట తిరగడం, నాతో చేసింది చాలదు అన్నట్లు మళ్ళీ దాన్ని కూడా వళ్ళో లాగడం..
ఏంటి ఇదంతా ? 
ఇన్ని చేసి కూడా  మళ్ళీ అసలు ఏమీ తేలినట్లు ఇప్పుడు ఇక్కడ కూర్చుని నేనా ? ఏమీ వేధించా అని అడుగుతూ ఉన్నావే ? అసలు ఎలా ఉంటుంది నాకు చెప్పు. 
 (మౌనం)
 నిజంగా నేను పిచ్చి దాన్ని కాబట్టి నువ్వు ఇలా నా ముందు కుప్పి గంతులు వేస్తున్నావ్, అదే ఆ బిందు లాంటిది అయ్యుంటే నిన్ను ఎప్పుడో తన్ని తరిమేసేది..
 ఎన్ని సార్లు చూసా..
 ఇప్పుడు మారతాడు ఇప్పుడు మారతాడు అని.. 
 ప్రతి సారీ అనుకోవడమే సరిపోయింది ఎప్పుడైనా కనీసం తనకోసం తన మాట విందాం అని అనుకున్నావా ? 
 ఎప్పుడు చూడు వస్థావ్, కావాల్సిన చోట పిసుకుతావ్, వెళ్ళిపోతావ్. అసలు ఎక్కడ ఉన్నాం ? ఎవరైనా చూస్తారేమో అని కూడా లేదు, కనీసం ఎప్పుడైనా ఆలోచించావా, తనికి ఇప్పుడు ఇష్టం ఉందో లేదో అని, ఎప్పుడు పడితే అప్పుడు ఛా..
 వచ్చిన ప్రతి సారి ఒకటే మాట ఎప్పుడు నా అనుభవం ? ఎప్పుడు నా అనుభవం అని. అంత కోరికగా ఎందుకు ఉందో నీకు నాకు ఇప్పటికీ అర్దం కావట్లేదు. నువ్వెప్పుడు నన్ను చూసినా నీ కళ్ళకి నా ఎత్తులే కనిపిస్తాయి. మళ్ళీ వచ్చి అదంతా కామం కాదు ప్రేమా అంటున్నావ్. ఎలా నమ్మమంటావ్ చెప్పు..
నీ కోరికను నేను తప్పు పట్టట్లేదు, అందుకే  నీకు చెప్పాను ఇందాక, 
నీ కోరిక తీర్చుకో కానీ తరువాత నన్ను వదిలేయ్ అని, అంటూ చెప్పడం ఆపింది. నేను తన వంక తల తిప్పి గట్టిగా ఊపిరి పీల్చుకున్నా. తనని చూస్తూ అంతేనా అన్నట్లుగా ఫేస్ ఎక్స్ప్రెషన్ పెట్టా. మేడం నన్ను సీరియస్ గా చూస్తూ ఉంది. నేను తన కళ్ళలో చూస్తూ చూడు జరిగినవి ఎంటో, అవి ఏ సందర్భాల్లో జరిగాయో, అవి అలా ఎందుకు జరిగాయో అంతా నీకు తెలుసు. అందులో నేను పొరపాటున చేసిన పనులు ఉండొచ్చు ఉండక పోవోచ్చు కానీ ఒక్కటి మాత్రం నీకు బాగా తెలుసు అది నేను నిన్ను ప్రేమిస్తున్నా అని. నువ్వు ఇది ఇప్పుడు కోపం లో ఉండి ఒప్పుకోక పోవొచ్చు కానీ డీప్ గా నీకూ తెలుసు నాకు నీ మీద నీకు నా మీద చాలా ప్రేమ ఉంది అని. లేకపోతే నువ్వు నన్ను ఇలా ఇన్ని రోజులు భరించేదానివి కాదు, నేను కూడా ఇన్ని రోజులు నిన్ను అనుభవించకుండా లేట్ చేసే వాడ్ని కాదు. గుర్తుందా ? 
నిన్ను నేను మొదటి రోజే అది కూడా కలిసిన రోజే నా దాన్ని నువ్వు పట్టుకునేలా చేసాను, మొదటి రోజే అంత దూరం వెళ్లిన వాడిని ఇన్ని రోజులు లేట్ ఎందుకు చేస్తున్నా అనుకుంటున్నావ్ ? నిన్ను రెచ్చగొట్టలేక అంటావా ? నిజంగా నీ శరీరం కోసమే చూసేవాడిని అయితే నిన్ను ఎప్పుడో వాడుకుని వొదిలేసే వాడ్ని ఇంత లేట్ చేసి నీతో ఇలా నాది  కామం అని అనిపించుకుంటూ పిచ్చోడిల నీకు కాదు అని సంజాయిషు ఇచ్చుకుంటూ  కూర్చునే వాడిని కాదు. అయినా నువ్వు ఇప్పుడు కోపం లో ఉన్నావ్ కాబట్టి నీకు ఇదంతా చెప్పినా అర్దం చేసుకోవు.. 
అయినా కూడా ఒకటి చెప్తా విను నువ్వు నన్ను ఎంత తిట్టినా, నన్ను కామాంధుడి వి అన్నా, నీకు అయితే తెలుసు నేను నిన్ను చాలా ప్రేమిస్తున్నా అని, ఇంకా నాకూ తెలుసు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావ్ అని, నువ్వది అవును అన్నా కాదు అన్నా అది నిజం, ఆ విశయం నీకు బాగా తెలుసు. అయినా కూడా నువ్వు ఇలా నీ వెంట కామంతో తిరుగుతూ ఉన్నా అంటే మాత్రం నేనేం చేయలేను.. 
(మౌనం)
 అయినా  ఏంటీ ? నీ ప్రాబ్లెమ్ ఏంటీ ? చెప్పు..
నీ శరీరాన్ని టచ్ కూడా చేయకూడదు అంతేనా ? అప్పుడు అయినా ఒప్పుకుంటావా నాది ప్రేమనే అని ? అప్పుడైనా నాతో మామూలుగా ఉంటావా ? చెప్పు ? అన్నా. మేడం తల వొంచుకుని అలాగే ఉంది. ఏంటి మాట్లాడవ్ చెప్పు మరి అన్నా కాస్త గట్టిగా..

మేడం తల ఎత్తలేదు. సైలెంట్ గా ఉంది. తనని చూసి నేను కూడా సైలెంట్ అయిపోయా. కాసేపు అలా గడిచాక మేడం నోరు విప్పింది. భరత్ మొదటి రోజు నుండి మన మధ్య జరిగిన వాటిని నేను అప్పటికప్పుడే ఆపేద్దాం అని చూసేదాన్ని. కానీ ప్రతి సారీ ఎదో ఒకటి చేసి నన్ను డైవర్ట్ చేసే వాడివి. నేను ఎన్ని సార్లు అనుకున్నానో తెలుసా నీకు ? మొదటి రోజే నిన్ను ఆపి ఉండాల్సింది అని.. కానీ ఏం చేస్తాం ప్రయోజనం లేదు ఇప్పుడు అనుకుని. నువ్వు వెధవ పని చేసిన ప్రతీ సారీ నాకు అనిపించేది అసలు ఎందుకు నేను వీడ్ని ఇక్కడే ఆపేయకూడదు అని..
ఇప్పుడు కూడా నేను నీకు టైం ఇస్తే ఎదోలా నన్ను మళ్ళీ నీ దారికి తెచ్చుకుంటావ్ అది నాకు బాగా తెలుసు. కానీ ఇప్పుడు కూడా ప్రతి సారి లాగే పోనీలే అని వదిలి పెడితే మళ్ళీ రేపో ఎల్లుండో ఇలా కూర్చుని బాధ పడల్సి వస్తుంది వాడ్ని ఆరోజే ఎందుకు ఆపలేదు అని. ఇక నేను మళ్ళీ ఆ తప్పు చేయను భరత్. నా వల్ల కాదు, నేను ఆ తప్పు మళ్ళీ మళ్ళీ చేయలేను. నేను బాగా అలసిపోయాను పైగా నీ చేస్టల వల్ల విసిగి పోయాను కూడా. ఇక నేను మళ్ళీ నిన్ను క్షమించి ఇంకోసారి తప్పు చేసేలా చేయకు భరత్. నా కోసం ఈ ఒక్క హెల్ప్ చేయి. ఇక్కడ నుండి వెళ్ళిపో..
నీకు దండం పెడతా.. 
(మౌనం) 
ఇప్పటికే నా పిల్లల దృష్టి లో నేను చాలా చెడిపోయిన దాన్ని అయిపోయా ఇక మళ్ళీ మా ఆయన దృష్టిలో కూడా పడేట్లు చేయకు. ఇవ్వాళ రాత్రి నీ కోసం ఎదురు చూస్తుంటా. వచ్చి నీకు కావాల్సింది చేసుకో, తరువాత మాత్రం నన్ను వోదిలేయి. ఇకపై అయినా నన్ను పద్ధతిగా నా కాపురం చేసుకొనివ్వు.
దయచేసి మళ్ళీ నన్ను కన్విన్స్ చేయాలని మాత్రం చూడకు. నేను అలసిపోయాను. ఇవ్వాల్టి తో ఇది క్లోస్ అవాలి అని అనుకుంటున్నా దయచేసి సహకరించు అంటూ పైకి లేచింది. 
నేను తలెత్తి తన వంక చూసా. మేడం నన్ను చూడకుండా అటు వైపు తల తిప్పుకుంది. నాకు తెలుసు తనకి నా మొహం చూసే దైర్యం లేదు అని. ఇక నేను అలా సైలెంట్ గా ఉండడం తో మేడం నేను ఏమీ చెప్పాలి అని అనుకోవడం లేదు అని అర్దం చేసుకుని తను బైక్ దగ్గరికి నడుచుకుంటూ వెళ్ళింది. నేను కూడా సైలెంట్ గా తన వెనుక నడుచుకుంటూ వెళ్లి బైక్ స్టార్ట్ చేశా. ఇంటికి వెళ్ళాక మేడం సైలెంట్ గా బండి దిగి నన్ను ఒక్క క్షణం చూసి లోపలికి నడిచింది. నేను వెళ్తున్న మేడం ను పళ్ళు కొరుకుతూ కోపంగా చూస్తున్నా. మేడం లోపలికి వెళ్ళిపోయింది. నాకు మేడం కు ఏం చెప్పాలో అర్ధం అవ్వడం లేదు అసలు తను అన్న దానికి నేను ఎలా రియాక్ట్ అవ్వాలో కూడా అర్దం కాక బైక్ పార్క్ చేసి ఇంట్లోకి వెళ్ళా..
ఫ్రెండ్స్ ఈ సిటుయేషన్ లో నాకు ఇప్పుడు రెండు ఆప్షన్స్ ఉన్నాయ్ ఇక్కడితో కథను ఇంకో రెండు అప్డేట్స్ రాసి మేడం ఇంకా భరత్ కలవకుండా (సెక్స్ చేసుకోకుండా) కథను వాళ్లిద్దరి మధ్య కేవలం ప్రేమ ఉంది అని ఆపేయడం. లేదంటే ఇంకొంచెం ముందుకు తీసుకెళ్ళి మేడం తో సెక్స్ చేయించి ఆ తరువాత వేరే ఎండింగ్ తో కథను ఆపేయడం. రెండు ఆప్షన్స్ ఉన్నాయ్. ఎలా రాయలి అని ఆలోచిస్తున్నా. మీకు ఏది బాగుందో చెప్పండి మొదటి ఆప్షన్స్ ఆ ? లేక రెండోదా ? 
_______________________________________________________________________________________________
నా కథలు పూర్తి అవుతాయి అని అనుకునే పాఠకులు, 
స్టోరీ చదివాక ఫీడ్ బ్యాక్ ఇస్తారు అని నమ్మే రచయితలు, 
ఇద్దరూ ఒకటే, కాబట్టి రాసినంత వరకు చదివి కొట్టుకుని పో ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకు..
Like Reply
First of all thank you so so much for the update. Namaskar

అలాగే మీకు అప్డేట్ రాయాలనిపించేలా కామెంట్స్ పెట్టిన సహా-పాఠకులకు ధన్యవాదాలు... Namaskar

ఇక అప్డేట్ విషయానికి వస్తే....
Interesting conversation... a bit heavy which is apt and necessary for the situation.

హ్యాపీ ఎండిగ్ ఉంటే బాగుంటుందని నా అభిప్రాయం. అండ్ ఈ కథని సెక్స్ కోసం కంటే కూడా మేడం అండ్ భరత్ మధ్య ఉండే కెమిస్ట్రీకి ఎక్కువ కనెక్ట్ అవుతారు(నా అంచనా). సో, మొదటి ఆప్షన్ వద్దని నా విన్నపం. మేడం తన కళ్ళతో చూసింది నిజం కాదని తెలుసుకోవాలి, వాళ్ళిద్దరి మధ్య నార్మల్సీ రావాలని కోరుకుంటున్నాను. ఇంకా మేఘా పాత్ర ఉంది, మధ్యలో ఒక సెక్యూరిటీ అధికారి క్యారెక్టర్ని కూడా టచ్ చేసారని గుర్తు.. ఆ పాత్రపై క్లారిటి లేదు(ఎవరో, ఏంటో అని). సావధానంగా కథను రాసి ఆనందదాయకమైన ముగింపు ఇస్తారని, ఇవ్వాలని కోరుకుంటున్నాను. Namaskar
[+] 8 users Like kummun's post
Like Reply
One thing is for sure how much Bharat Lovf Madam, He Wanted Sex with Pure Love.
I want Madam should realized The Pure Sensual love B/W Her and Bharat.
Later They should have Lovemaking which Intense, Sensual and Pure Lustly with Mutual Love and Consent.
[+] 1 user Likes BukkaaReddy's post
Like Reply
సూపర్ అప్డేట్
2 వ optinon తో ముగించండి
[+] 1 user Likes ramd420's post
Like Reply
Meru cheppindi nijame medam bharat kalavakunda apeyavachu kani mari medam kuturu sangathit yenti valla andari drusti lo bharath vedava gane undala ippativaraku medam vadi meda pettukunna Nammakam nijam ani bindu ki siddu ki teliyali ga kasta alochinchandi yela aina medam ni bharat ni kalapali kani valliddaruki sex cheyinchakandi only romance
[+] 2 users Like noohi's post
Like Reply
(12-08-2021, 04:08 PM)kummun Wrote: First of all thank you so so much for the update. Namaskar

అలాగే మీకు అప్డేట్ రాయాలనిపించేలా కామెంట్స్ పెట్టిన సహా-పాఠకులకు ధన్యవాదాలు... Namaskar

ఇక అప్డేట్ విషయానికి వస్తే....
Interesting conversation... a bit heavy which is apt and necessary for the situation.

హ్యాపీ ఎండిగ్ ఉంటే బాగుంటుందని నా అభిప్రాయం. అండ్ ఈ కథని సెక్స్ కోసం కంటే కూడా మేడం అండ్ భరత్ మధ్య ఉండే కెమిస్ట్రీకి ఎక్కువ కనెక్ట్ అవుతారు(నా అంచనా). సో, మొదటి ఆప్షన్ వద్దని నా విన్నపం. మేడం తన కళ్ళతో చూసింది నిజం కాదని తెలుసుకోవాలి, వాళ్ళిద్దరి మధ్య నార్మల్సీ రావాలని కోరుకుంటున్నాను. ఇంకా మేఘా పాత్ర ఉంది, మధ్యలో ఒక సెక్యూరిటీ అధికారి క్యారెక్టర్ని కూడా టచ్ చేసారని గుర్తు.. ఆ పాత్రపై క్లారిటి లేదు(ఎవరో, ఏంటో అని). సావధానంగా కథను రాసి ఆనందదాయకమైన ముగింపు ఇస్తారని, ఇవ్వాలని కోరుకుంటున్నాను. Namaskar
Thanks kummun garu

Nadhi kuda same comments
[+] 3 users Like Varama's post
Like Reply
అప్డేట్ బాగుంది మిత్రమా.
[+] 1 user Likes Kasim's post
Like Reply
డోమ్ బ్రో మీరు మొదటి నుండి అనుకుంటుంది కూడా రెండవ ఆప్షన్ నే కదా . మేడం తో లవ్ మేడం కూతురు తో పెళ్లి ఇద్దరితో శోభనం దయవుంచి ఆ విధం గానే వ్రాయండి. ఇక పోతే అప్డేట్ అదిరింది . Thank you very much. 
[+] 5 users Like Eswar P's post
Like Reply
super dom bro
[+] 1 user Likes reddyskings76's post
Like Reply
(12-08-2021, 04:08 PM)kummun Wrote: First of all thank you so so much for the update. Namaskar

అలాగే మీకు అప్డేట్ రాయాలనిపించేలా కామెంట్స్ పెట్టిన సహా-పాఠకులకు ధన్యవాదాలు... Namaskar

ఇక అప్డేట్ విషయానికి వస్తే....
Interesting conversation... a bit heavy which is apt and necessary for the situation.

హ్యాపీ ఎండిగ్ ఉంటే బాగుంటుందని నా అభిప్రాయం. అండ్ ఈ కథని సెక్స్ కోసం కంటే కూడా మేడం అండ్ భరత్ మధ్య ఉండే కెమిస్ట్రీకి ఎక్కువ కనెక్ట్ అవుతారు(నా అంచనా). సో, మొదటి ఆప్షన్ వద్దని నా విన్నపం. మేడం తన కళ్ళతో చూసింది నిజం కాదని తెలుసుకోవాలి, వాళ్ళిద్దరి మధ్య నార్మల్సీ రావాలని కోరుకుంటున్నాను. ఇంకా మేఘా పాత్ర ఉంది, మధ్యలో ఒక సెక్యూరిటీ అధికారి క్యారెక్టర్ని కూడా టచ్ చేసారని గుర్తు.. ఆ పాత్రపై క్లారిటి లేదు(ఎవరో, ఏంటో అని). సావధానంగా కథను రాసి ఆనందదాయకమైన ముగింపు ఇస్తారని, ఇవ్వాలని కోరుకుంటున్నాను. Namaskar
Like Reply
Nice super update
[+] 1 user Likes K.R.kishore's post
Like Reply
ముందుగా అప్డేట్ విషయానికి వస్టే చాలా బాగుంది dom గారు..!,
లేట్ గా వచ్చిన లేటెస్ట్ గా వచ్చారు అలానే కథ లో కొంత అంతరాయం వచ్చిన మీ రచన శైలి లో ఆ పదును అలాగే ఇంటెన్సిటీ తగ్గలేదు. ఇంకా విశ్లేషణ విషయం కి వస్తేఎప్పటిలానే సంభాషణలతో అదర గొట్టరు.
మంచి భావోద్వేగ సన్నివేశాలు , ముఖ్య పాత్రలు మధ్య మనస్పర్థలు తో కుడిన సంభాషణలు చాలా బాగున్నాయి. ఇంకా ముందు ముందు ఎలా వుండబోతుంది అనే దానికోసం ఆసక్తిగా ఎదురు చూడాలి. ఇంకా ఏ వెర్షన్ కి నా అభిప్రాయం చెప్పమంటే 2nd వెర్షన్ కి నా ఓటు. ఈ అప్డేట్ లో , భరత్ అంత ఎక్కువగా ఇంపాక్ట్ క్రియేట్ చేయలేదు. బహుశా భరత్ కోణం లో చదవడం వల్లే ఏమో అల అనిపిస్తుంది. నెక్స్ట్ అప్డేట్ లో భరత్ సైడ్ నుండి మంచి ఇంపాక్ట్ కలిగించే ఎమోషనల్ అప్డేట్ వుంటుంది అని ఎక్స్పెక్ట్ చేస్తున్న. ఎంతైనా హీరో కథ, ప్రస్తుతం హీరో కి అలాగే హీరో ప్రేమ కి కథ లో ఎవరు విలువ ఇవ్వడం లేదు. మరి హీరో అన్నాక తన విలువ అలాగే తన ప్రేమ విలువ తెలియజేయాలి అలాగే నిరూపించుకోవాలి. నేను ఎంత ఆలోచించినా , ఎన్ని రకాలుగా ఆలోచించినా ఒక పాయింట్ దగ్గరే ఆగుతున్న, అది ఎంటి అంటే మనిషి దూరం అయితే గానీ వాళ్ళ విలువ తెలియదు. కానీ దూరం చేసే ముందు భరత్ నుంచి చాలా స్ట్రాంగ్ అండ్ వాలిడ్ పాయింట్ ఎక్ష్పెక్ట్ చేస్తున్న. అది ఎలా అన్నది మీరే ఆలోచించాలి. ఇంట్లోనే లేదా కళ్ళ ముందే వుంటు ఒక పరాయ వాడిగా, అవమానం అలాగే నిందలు మోస్తూ భరత్ అంటే ఏమిటి అని నిరూపించి దూరం చేసేయండి. ఇంతకీ మించి నాకు ఏమి తట్టడం లేదు. మీ దగ్గర వేరే వెర్షన్ వున్న పరవాలేదు, కానీ కచ్చితంగా 2nd వెర్షన్ మాత్రమే రాయండి. 2 ఎపిసోడ్స్ లో ముగిస్తే క్లైమాక్స్ బాగా week అయిపోతుంది. జనరల్ గా ఎండింగ్ అనేది రీడర్స్ expect చేసే విధంగా వుంటే ఒక satisfactory ఫీలింగ్ వుంటుంది.
[+] 2 users Like విక్కీ's post
Like Reply




Users browsing this thread: 7 Guest(s)