Thread Rating:
  • 8 Vote(s) - 2.5 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery శృంగార రాజకీయం ..
Kekaaa broo mothaniki Ananda Rao vadi pellam kalisi CM ki edo pettaru
Like
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
Excellent story .
Waiting for update
[+] 2 users Like Vara143's post
Like
Waiting for updates bro please continue
Like
Waiting for update
Like
Waiting for your update ☺️☺️
Like
Waiting for update broo
Like
Update evandi broo.

Suspense tho wait cheyaleka pothunammu.


Please update broo
Like
Update bro
Like
Worm welcome
Like
కామెంట్స్ పెడుతున్న మిత్రుల అందరికి  పేరు పేరున ధన్యవాదాలు..
[+] 1 user Likes Abcsexydarling's post
Like
అనసూయ మంత్రి పదవికి  రాజీనామా చెయ్యగానే ఒక్కసారిగా పార్టీ లో వ్యవహారం హీట్ ఎక్కింది.. బయట మీడియా వర్గాల్లో పార్టీ చీలుతుందా అన్న వార్తలు గుప్పుమన్నాయి..
దానికి తోడు నయన్ ఆర్ధిక మంత్రి  అయ్యాక..కొన్ని విపరీతమైన  నిర్ణయాలు తీసుకుంది..
ఆర్ధిక భారం అవుతుంది అనే కారణం చూపించి..  పలు అభివృద్ధి పనులకి సంబంధించిన నిధుల్ని  ఆపేసింది. రాష్ట్రం లో పెట్టుబడి పెట్టాలనుకున్న కొన్ని కంపెనీ లకి కూడా అనుమతులు నిరాకరించింది. 

[Image: MV5BOGY1OWIxNjItYzI0MS00NmUxLWFjZDQtOWUz...00_AL_.jpg]

దాంతో రాష్ట్రం లో  పెట్టుబడులు పెట్టాలనుకున్న ఆస్ట్రేలియా కంపెనీ కూడా వెనక్కి వెళ్లే పరిస్థితి వచ్చింది..
నయన్ చర్యలతో రాజా కి కూడా పరిపాలన చెయ్యడం కొంచెం కష్టం అయ్యింది పిలిచి మండలిద్దాం అనుకున్నా  మళ్ళీ పార్టీ లో అంతర్గత గొడవలు అయ్యి పార్టీ చీలుతుందేమో అని తెగ ఆలోచించాడు..
ఇలా ఆలోచిస్తూ ఉండగా,,ముఖ్యమంత్రి కార్యాలయానికి ఆస్ట్రేలియా కంపెనీ నుండి..వర్తమానం వచ్చింది..
“తమ కంపెనీ తో మొదట ఒప్పందం చేసుకుని..
ఆ ఒప్పందం ప్రకారం తగిన ఆర్ధిక మౌలిక సదుపాయాలు కల్పించకుండా తమ విలువైన ఆరు నెలల సమయం వృధా చేసినందుకు ఒప్పందం రద్దు చేసుకోవడం తో పాటు  పది వేల  కోట్ల జరిమానా కట్టాలి” అని ఆ వర్తమాన   సారాంశం..ఎంతో రహస్యం గా ముఖ్యమంత్రి కార్యాలయానికి అందిన ఈ వర్తమానం ఎలా లీక్ అయ్యిందో కానీ మీడియా కి లీక్ అయ్యింది....అంతే అప్పులఊబిలో..పడబోతున్న రాష్ట్రం ఇలా రక రకాల వార్తలు షికారు చేసాయి..
ఇలాంటి సంఘటనలతో  రాజకీయ వర్గాల్లో..మీడియా వర్గాల్లో జనాల్లో రాజా మీద ఒకరకమైన వ్యతిరేక పవనాలు మొదలయ్యాయి.. 
చేత కానీ కుర్ర కుంకలకి పదవులు ఇస్తే ఇలాగే   వెలగబెడతారు వెంటనే ముఖ్యమంత్రి దిగిపోతే మంచిది  అని రక రకాల చర్చలు జరిగాయి.
రాజాకి ఎన్ని మంచి నిర్ణయాలు తీసుకున్న కూడా అవి జనాల వరకు వెళ్లడం లేదు అదే ఏదన్నా నిర్ణయం మంత్రులతో కలిసి రహస్యం గా తీసుకుంటే ఊరికే బయటకి పొక్కుతుంది..ఏమి చెయ్యాలో పాలుపోవడం లేదు..
దాంతో ఒకరోజు బాగా అలోచించి ఈసారి ఎవర్ని నమ్మకూడదు అని నిర్ణయించుకుని..రాష్ట్రం లో ఉన్న ఒక్కో సమస్యని తానే పరిష్కరిద్దాం అనుకున్నాడు..
పార్టీ లో ఎవర్ని నమ్మాలో నమ్మకూడదో అర్ధం అవ్వడం లేదు..



దాంతో ముందు..ఆ ఆస్ట్రేలియా కంపెనీ వేసిన జరిమానా ని ఎలాగైనా రద్దుచేయించాలి అనుకుని ఆ కంపెనీ తో సమావేశం ఏర్పాటు చేయాలని తన అసిస్టెంట్ కి ఆదేశం జారీచేసి..ఇది ఎవరికీ తెలియకూడదు అని చెప్పాడు...

రాజా కోరుకున్నట్లే సమావేశం ఏర్పాటు అయ్యింది..





ఆ సమావేశానికి..కంపెనీ వైస్ ప్రెసిడెంట్   వచ్చి హాజరు అయ్యింది..

ఆమె పేరు తమన్నా..

నిజానికి తమన్నా తండ్రి ఆస్ట్రేలియా  కంపెనీ అధిపతి ..

తమన్నా ప్రముఖ విదేశీ విశ్వవిద్యాలయం బిజినెస్ కోర్స్ చేసింది..తన తండ్రి తర్వాత బాధ్యతలు స్వీకరించడానికి సిద్ధం గా వుంది.. 

తమన్నా స్త్రీవాదం నరనరాన నింపుకున్న నేటి తరం ఆధునిక యువతి..

చాలా ఆత్మవిశ్వాసం తో చుర కత్తిలాంటి చూపులతో తెల్లగా పాలరాతి శిల్పం లా ఉంటుంది.





[Image: Tamanna%2Bbhatia%2Blatest%2BClicks%2Bout...2%2529.jpg]
[+] 7 users Like Abcsexydarling's post
Like
తమన్నా రాజా కి నమస్కారం పెట్టి రాజాకి ఎదురుగా కుర్చీ లో కూర్చుంది....
మీ రాష్ట్రం లో పెట్టుబడులు పెట్టడానికి..మా కంపెనీ ప్రతినిది అసలు ఎందుకు ఒప్పుకున్నాడో  అసలు అర్ధం కావడం లేదు..మా కంపెనీ వాళ్ళు ఈ ప్రతిపాదనలో తొందర పడ్డారు..క్షమించండి..మేము అప్పుడు సదస్సులో అనుకున్న ప్రతిపాదనని ఉపసంహరించుకుందాం అనుకుంటున్నాం దానికి తోడు మీరు కూడా పెట్టుబడులు పెట్టడానికి తగిన సదుపాయాలు కలిపించకపోగా మా విలువైన కాలాన్ని వృధా చేసారు అందుకు బదులుగా పది వేల కోట్ల పరిహారం కట్టండి అని చెప్పింది.

రాజా చిరునవ్వుతో  తమన్న కళ్ళలోకి చూస్తూ అదేంటి మాడం ఆలా అంటారు..ఇదేమి బాగోలేదు..అప్పుడు అగ్రిమెంట్ కుదుర్చుకుని ఇప్పుడు ఇలా అనడం ఏం బాగోలేదు..అసలు మీ కంపెనీ వాళ్లే ముందుకు వచ్చారు.పెట్టుబడులు పెడతాం అంటూ..మేము ఎన్నో త్యాగాలు చేసాము..మా మంత్రుల్లో ఒకరైన . అనసూయ గారు మీ కంపెనీ వాళ్ళకి పక్క పరిచింది.. తెలుసా..మీ కంపెనీ వాళ్ళు ఇద్దరూ సిగ్గులేకుండా  బాగా  సుఖపడ్డారు..ఇప్పుడు మళ్ళీ మీరు వచ్చి ఈ వంక పెడుతున్నారు..అన్నాడు..
తమన్నా రాజా వంక సూటిగా చూస్తూ..హ అవును ఆ  నా  రాస్కెల్స్ కక్కుర్తి పడటం వల్లనే ఇలా జరిగింది..వాళ్ళు ముందు వెనుక చూడకుండా కనిపించిన అందాన్ని టెంప్ట్ అయ్యి..అగ్రిమెంట్ మీద సంతకం చేసేసారు..నాకు ఇక్కడ రాష్ట్రానికి వచ్చాక గ్రౌండ్ రిపోర్ట్ చుస్తే ఈ రాష్ట్రం లో పెట్టుబడి పెట్టడం వలన మా కంపెనీ కి  నష్టం వచ్చేలా వుంది..మా గురించి కూడా మేము ఆలోచించుకోవాలి కదా..అందుకు అగ్రిమెంట్ క్యాన్సిల్ 
చేసుకుందాం అనుకుంటున్నాం..దానికి తోడు మీరు మా కంపెనీ కి మీ దగ్గర నిధులు లేనిసంగతి   గురించి ఎటువంటి సమాచారం ఇవ్వకుండా..ఊరికే కాలయాపన చేసి..మాకు నష్టం కలిగించారు.. అందుకు పరిహారం కూడా చెల్లించండి  అంది..
రాజా తన సీట్ లో కూర్చుని, ఒక్కసారిగా తమన్నా రెండు చేతులు పట్టుకుని దండం పెడుతున్నట్లు పట్టేసుకుని ప్లీజ్ మాడం..ఇక్కడ యువత మీ కంపెనీ వస్తే ఎన్ని ఉద్యోగాలు వస్తాయి అని..ఆశ పెట్టుకున్నారు..ఇప్పుడు మీ కంపెనీ వెళ్ళిపోతే. మా రాష్ట్రం మీద చెడు అభిప్రాయం కలిగి ఏ కంపెనీ పెట్టుబడి పెట్టడానికి ముందుకు రావు..మీ కోరికలు ఏంటో కోరండి మేము తీరుస్తాం ఎన్ని సౌకర్యాలు కావాలన్నా  అందిస్తాము..అన్నాడు వినయం గా..
ఆలా చేతులు పట్టుకుని అడిగే సరికి తమన్నా ఏం మాట్లాడాలో అర్ధం కాకా అబ్బా మీరు మరీ ఇబ్బంది పెట్టేస్తున్నారు..అసలు ఈ రాష్ట్రం లో కంపెనీ పెట్టడానికి ఒప్పుకున్న మా వెధవలని అనాలి ఛా మీరు ఏమి మాయ చేసారో కానీ..అగ్రిమెంట్ పేపర్స్   మీద అనవసరం గా సంతకం  పెట్టేసారు అంటూ చిరాకు పడుతూ..సరే ఇంతగా అడుగుతున్నారు కాబట్టి మీ రాష్ట్రం లో మేము పెట్టుబడులు పెడతాం..మా కంపెనీ కొత్తగా మొబైల్ రంగం లోకి రావాలి అనుకుంటుంది..కనుక ఒక  మంచి..మొబైల్ తయారీ కంపెనీ పెడతాం..కానీ మాకు కొన్ని కోరికలు తీర్చాలి...మీరు మాకు మంచి ఆతిధ్యం ఇవ్వాలి..మా కోరికలు తీర్చగలరా మాకు బాగా రిచ్ గా ఆతిధ్యం ఇవ్వగలరా అంది.


[Image: Actress-Tamanna-Bhatia-Stills-From-Allu-...om=1&ssl=1]


రాజా పక్కున నవ్వి మాడం మేము ఆతిధ్యం ఇవ్వడం లో ఈ దేశం లోనే నెంబర్ వన్ ..ఆతిధ్యం చూసాక మీరు చూసి మెచ్చుకోకుండా వుండరు..ఇంకా మీ కోరికలు ఏంటి చెప్పండి..నేను తప్పకుండ తీరుస్తా అన్నాడు..

తమన్నా చేతి వేళ్ళు విరుచుకుంటూ..ఇలా నర్మ గర్భం గా అడుగుతున్నా అని ఏమి అనుకోకండి..నేను ఒక విధ్వంసక ఆలోచనలు ఉన్న  మహిళను..స్త్రీవాదం నర నరన జీర్ణించుకున్న ఆడదాన్ని..బాగా హోదాలో ఉన్న ఒక మగాడిని నా కింద పక్కలో అనుభవించి జయించాలి అన్న కసి ఉంటుంది నాలో..నేను ఎక్కడ ఉన్నానెంబర్ వన్ గా ఉండాలని కోరుకుంటా..నేను అడుగుపెట్టిన చోట వేరే  పోటీ ఉండకూడదు అని భావిస్తా..కనుక మీ రాష్ట్రం లో ఏ వ్యాపారం అయినా మా కంపెనీ పేరు మీద నడవాలి..దానికి మీరు ఒప్పుకుంటారా  అంది..

రాజా దీర్ఘం గా శ్వాస తీసుకుని..తన ముందు ఉన్న బాటిల్ లోకి చల్లని  నీళ్లు గట గట తాగేసి. .."హ్మ్ పెద్ద కొరికే కోరారు అంటే ఒక రకం గా మా రాష్ట్రాన్ని మీకు టోకు లెక్కన అమ్మమంటున్నారు అంతే కదా" అన్నాడు తమన్నా చిరునవ్వు మొహం తో "ఎస్ అవును బలే అర్ధం చేసుకున్నారు అంతే అంది "

రాజా "మీరు కోరిక కోరారు తీర్చాల్సిన బాధ్యత నా మీద ఉంది" తప్పకుండ తీరుస్తా మీ కోరిక ..ఒకవేళ తీర్చలేకపోతే నేను ఈ భూమి మీదే ఉండను" అన్నాడు 

తమన్నా నవ్వి "అంతమాట వద్దులే కానీ అడిగినది ఇవ్వండి చాలు..మరి మనం కొత్తగా ఒప్పందాలు  చేసుకోవాలేమో"  అంది.. 

రాజా "తమన్నా కళ్ళలోకి చూసి హ అవును కొత్త ఒప్పందాలు చేసుకోవాలి మీరు కోరిన కోరికలకు నేను హామీ ఇస్తున్నా మీరు మా రాష్ట్రం  లో అన్ని వ్యాపారాల్లో నెంబర్ వన్ గా ఉండేలా నేను అన్ని సహాయ సహకారాలు అందిస్తా" అన్నాడు 

తమన్నా"ఆనందం తో మొహం పెట్టి వావ్ సూపర్ మరి సాయంత్రమే అగ్రిమెంట్ పేపర్స్ రెడీ చేయిస్తా సంతకాలు పెట్టండి" అంది  

రాజా నవ్వి "అర్రే మీకు ప్రతిదీ కంగారు ఒక మూడు రోజుల  పాటు ఈ రాష్ట్రం లో సరదాగా గడపండి మా ఆతిధ్యం తీసుకోండి" అన్నాడు 

తమన్నా "మొహమాటం గా అయ్యో  వద్దు నాకు చాల బిజినెస్ మీటింగ్స్ వున్నాయి" అంది 

రాజా తమన్నా మాట వినకుండా PA  ని పిలిచి "మాడం మన అతిధి  మూడు రోజులు  ఉండాల్సిన ఏర్పాట్లు  చెయ్యండి.  చెయ్యాల్సిన అతిధి మర్యాదలు చెయ్యండి"..అని ఆర్డర్ వేసి తమన్నా వైపు చూసి "మీరేమి ఆలోచిండకండి  హాయిగా ఎటువంటి టెన్షన్ లేకుండా ఇక్కడ మూడు రోజులు సేదతీరండి  ..మూడోరోజు సాయంత్రం మీ ఒప్పంద పత్రాల మీద సంతకాలు పెడతా" అన్నాడు..

తమన్నా కూడా రాజా మాటకి మారు మాట్లాడకుండా సరే అంది..

తమన్నా ని రాజా తన కార్ లో..PA  వెంట పంపి..సిటీ చివర్న గెస్ట్ హౌస్ లో బస ఏర్పాటు చేసాడు..
Like
ఈ వ్యవహారాలు ఇలా జరుగుతూ ఉంటే అసలు పార్టీ లో ప్రభుత్వం లో ఏం జరుగుతుందో అర్ధం కాకా ..రఘునాథయ్య  తీవ్రం గా మధనపడసాగాడు

 మనవడు ఎంతో తెలివిగా పార్టీ ని ప్రభుత్వాన్ని నడుపుతున్నాడు అనుకుంటే ఉన్నట్లుండి పిడుగు పడ్డట్టు పార్టీ మీద ప్రభుత్వం మీద వ్యతిరేకత వస్తూ ఉంటే ..రఘునాథయ్య  తీవ్రం గా మధనపడసాగాడు
 అసలు పార్టీ లో ఏం జరుగుతుంది..
కొత్తగా మంత్రి అయినా నయన్ ఎందుకు తనకి తోచినట్లు నిర్ణయాలు తీసుకుంటుంది..
ఆనందరావు వ్యవాహారం ఎందుకు తేడాగా ఉంది ప్రతిపక్ష నాయకుడు వీరేంద్ర ఏమన్నా వీళ్ళ మీద ప్రభావం చుపిస్తున్నాడా  అని..తనకి అత్యంత నమ్మకస్తుల ద్వారా  కొంత సమాచారం సేకరించాడు...తనకి  అందిన  సమాచారం ప్రకారం..ఆనందరావు మీద ప్రతిపక్ష నాయకుడి ప్రభావం ఏమి లేదు అని అర్ధం అయ్యింది ..ప్రతిపక్షం వీరేంద్ర కూడా గత ఉపఎన్నిక తర్వాత డీలా పడినట్టు సమాచారం అందింది..
మరి ఏం చూసుకుని వాళ్ళకి ఆ దైర్యం ఎందుకు ప్రభుత్వానికి  ..ముఖ్యమంత్రికి  చెడ్డ పేరు వచ్చేలా వ్యవహరిస్తున్నారు అనే సంగతి మాత్రం అసలు అర్ధం కావడం లేదు..

Like
Bagundi update
[+] 1 user Likes narendhra89's post
Like
Super update
Like
Superb update bro
Like
Update super
Like
అప్డేట్ సూపర్...చాలా రోజులకు అప్డేట్ ఇచ్చారు thanks
Like
Political story bagundi.nice skills continue please.
Like
Excellent updates bro
Like




Users browsing this thread: 7 Guest(s)