Thread Rating:
  • 46 Vote(s) - 3.5 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery ☕❤️⭐scanned erotic books and magazines - 2.1 ❤️⭐✿
సరిత్ గారు,

3 వ పేజీ లోని రాధికలు 8 ఫైల్స్ దిగుమతి  కావడం లేదు. దయ చేసి సరి చేయగలరు...

1.1979_08_01_68P, 2.1979_12_0164P, 3.1980_01_1, 4.1980_01_2, 5.1980_02_01_60P, 6.1980_04_01_56P, 7.1981_05_01_58P, 8.1981_07_01_56P

TRYING FROM 3 DAYS. ERROR SHOWING AS: FILE NOT FOUND...
దీవిశ్రీ Heart
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
(25-07-2021, 03:45 PM)Deevisree Wrote: సరిత్ గారు,

3 వ పేజీ లోని రాధికలు 8 ఫైల్స్ దిగుమతి  కావడం లేదు. దయ చేసి సరి చేయగలరు...

1.1979_08_01_68P, 2.1979_12_0164P, 3.1980_01_1, 4.1980_01_2, 5.1980_02_01_60P, 6.1980_04_01_56P, 7.1981_05_01_58P, 8.1981_07_01_56P

TRYING FROM 3 DAYS. ERROR SHOWING AS: FILE NOT FOUND...

https://xossipy.com/thread-37399-post-33...pid3379264

https://xossipy.com/thread-37399-post-33...pid3375802

https://xossipy.com/thread-37399-post-33...pid3373595

ఈ 3 నిన్ననే అప్డేట్ చేశాను. 

మిగతావి ఇప్పుడే పెడుతున్నాను.
 horseride  Cheeta    
[+] 1 user Likes sarit11's post
Like Reply
మిత్రమా దీవిశ్రీ

మీరు అడిగిన పేజీ 3 లోని లింకులు అన్నీ అప్డేట్ చేశాను.
 horseride  Cheeta    
Like Reply
(25-07-2021, 03:00 PM)jaydeep Wrote: సినిమా తారల మీద కధలు ఇప్పుడు బోలెడు వస్తున్నాయి. పేర్లు మార్చేస్తే ఎవరి మీద రాసిన కధ ఎవరికైనా సరిపోయే లాగా ఉంటాయి. ఒకరెవరో రాశారు – సమంతా 36 సైజు సళ్ళు – అని. అసలు అక్కడ అంత సరుకు ఉందా భయ్యా? సైజుల గురించి తెలియక రాశావా లేక భూతద్దాలు పెట్టుకుని కొలిచావా అని అడగాలనిపిస్తుంది. అలాంటప్పుడే అయ్యో ఈ తరం లో మరో కాగడా రావు లేడే అని అనిపిస్తుంది.

తెలుగులోనే కాదు, మరే ఇతర భాషలోనూ కాగడా లాంటి పత్రిక కాగడా వేసి వెతికినా కనిపించదని నా అభిప్రాయం. కాగడా రావు అలియాస్ కామేశ్వర రావు లాంటి రచయితా తెలుగులో మళ్ళీ రాలేదు. సార్ధక నామధేయుడు ఆయన. గిలిగింతలు పెట్టే హాస్య చతురత, రెచ్చగొట్టే పచ్చిదనం ఆయన రాతల్లో ప్రవహిస్తుంటాయి. ఆ నాటి తారామణుల్ని ఆయన వర్ణించే విధానం ఏదైతే ఉందో... అది అనన్య సామాన్యం. చూపులతోనే కొలతలు కొలిచి, ఎత్తు, లోతు,వైశాల్యం చెప్పేస్తాడు. ఎవరు ఎలాంటి సుఖాలు అందించగలరో, ఎవరి దగ్గర ఎలా రసాలు పిండుకోవాలో వివరించి చెబుతుంటే చదువరులకు పులకింతలు ఖాయం! మల్టీ కలర్ ఆర్ట్ పేపర్ మీద అందంగా ముద్రించిన సినిమా పత్రికలతో పోటీ పడి చెత్త పేపర్ మీద వేసిన కాగడా ని హాట్ కేకుల్లా అమ్మిన ఘనుడు కాగడా రావు.

అంతే కాదు, ఆనాడు బూతు కథలు రాసిన ఎన్నెస్/నాచర్ల, తాయి, గిరీశం లాంటి రచయితలందరూ కాగడా రావు నుంచి స్ఫూర్తి పొందినవారే అనడం లో ఎటువంటి సందేహం లేదు. ఆయన శైలి ఎక్కడో ఒక చోట వాళ్ళ రచనల్లో కనబడుతూనే ఉంటుంది!

కాగడా పత్రికని లింగం సార్ పోస్ట్ చేస్తున్నప్పుడు మెజారిటీ సభ్యులు ఇక చాలు అని అనడం తో ఆయన 20 పత్రికలే ఇచ్చి ఆపేశారు. కాగడా ని సరిగ్గా జనాలు అర్ధం చేసుకోలేదు అనిపించింది. అందుకే రాండమ్ గా కొన్ని కటింగ్స్ కలిపి పీడీఎఫ్ చేసి ఇక్కడ అందిస్తున్నాను. చదివి ఎంజాయ్ చేయండి. మీ ఆలోచనలు పంచుకోండి. మీరు రెస్పాండ్ అయితే - లింగం సార్ దయతో మరికొన్ని సంచికలు ఇస్తారని ఎక్కడో చిన్న ఆశ...

కాగడా క్లిప్స్ :

https://www.mediafire.com/file/077grddsy...1.pdf/file

అవును జైదీప్ గారూ

మరీ ముఖ్యం గా బాహు మూలాల సౌందర్యం గురించి వర్ణించంటంలో వారికి వారే సాటి !
[+] 3 users Like siripurapu's post
Like Reply
జైదీప్ గారూ

ఎన్నెస్ / నాచర్ల లాంటి వారు రావు గారి నుండి స్పూర్తి పొందారని నా నమ్మకం కూడా
ఉదాహరణ
రావు గారి బాహుమూలాల వర్ణన మనకు తెలిసిందే కదా !
"విలాస యాత్ర " లో ఈ సన్నివేశం చూడండి
" వ్యంగంగా నవ్వుతూ ఆమె చేయి పైకెత్తి బాహుమూల చుంబించాడు
ఆ ముద్దు ఆమెకి కితకితలు పెట్టింది
ఛీ పాడు ఎక్కడపడితే అక్కడ నోరు పెట్టెయ్యడమేనా ? అంది గోముగా
ఆమె ఆ మాట అనడంతోనే అతడు రెండవ చంకలో మూతి పెట్టాడు
ఈసారి ముద్దుతో వదల లేదు
నాలుక కూడా కదిలించాడు
అది ఆమెకు సరికొత్త అనుభవం
తన మొగుడు ఏనాడూ అలా చంకలో గిలిగింత కలిగించలేదు "
బాహు మూల చుంబనం గురించి ఇంత  రసవత్తరంగా వర్ణించడం వేరే రచయితల వాళ్ళ అవదని నా నమ్మకం

బహుశా ఇన్స్పిరేషన్ రావు  గారు అయివుండొచ్చు 

[+] 2 users Like siripurapu's post
Like Reply
(25-07-2021, 06:52 PM)siripurapu Wrote: జైదీప్ గారూ

ఎన్నెస్ / నాచర్ల లాంటి వారు రావు గారి నుండి స్పూర్తి పొందారని నా నమ్మకం కూడా
ఉదాహరణ
రావు గారి బాహుమూలాల వర్ణన మనకు తెలిసిందే కదా !
"విలాస యాత్ర " లో ఈ సన్నివేశం చూడండి
" వ్యంగంగా నవ్వుతూ ఆమె చేయి పైకెత్తి బాహుమూల చుంబించాడు
ఆ ముద్దు ఆమెకి కితకితలు పెట్టింది
ఛీ పాడు ఎక్కడపడితే అక్కడ నోరు పెట్టెయ్యడమేనా ? అంది గోముగా
ఆమె ఆ మాట అనడంతోనే అతడు రెండవ చంకలో మూతి పెట్టాడు
ఈసారి ముద్దుతో వదల లేదు
నాలుక కూడా కదిలించాడు
అది ఆమెకు సరికొత్త అనుభవం
తన మొగుడు ఏనాడూ అలా చంకలో గిలిగింత కలిగించలేదు "
బాహు మూల చుంబనం గురించి ఇంత  రసవత్తరంగా వర్ణించడం వేరే రచయితల వాళ్ళ అవదని నా నమ్మకం

బహుశా ఇన్స్పిరేషన్ రావు  గారు అయివుండొచ్చు 

వండర్ ఫుల్ కొటేషన్ సార్...
కాగడా రావు గారు ఒక ఫోటో కింద ఏం రాశారో చూడండి...
(ఒక నటి చెయ్యెత్తి, చంకల్లో జాకెట్ తడి ని ప్రదర్శిస్తున్న ఫోటో కింద)
“ మొదళ్ళూ, మూలలూ ప్రధాన కళా కేంద్రాలు. ఏది కనిపిస్తే మగవాడు ముగ్ధుడవుతాడో ఈ రోజుల్లో ప్రతి పిల్లకి తెలిసిపోయింది........... ఆడపిల్లల మూలల్లో పట్టే చెమట శృంగార సమయం లో అర ఔన్సు   సేవించడం మంచిదన్నాడు వాత్సాయనుడు!. తన దగ్గర స్టాకెంత ఉందో చూపిస్తోందిక్కడ ఈ నటి”
 
మరో చోట( స్లీవ్ లెస్ జాకెట్ వేసుకుని, చెయ్యెత్తి చంక చూపిస్తున్న నటి ఫోటో కింద ఆయన కామెంట్):
“ ఇది ఆడవాళ్ళ యుగం. మగవాళ్ళ స్వార్ధాన్ని అర్ధం చేసుకున్న తరం. ఇంత కాలం ఏవేవి దాచిపెట్టారో, వాటికున్న డిమాండ్ ‘ఇంత’ అని అర్ధమైపోయింది వాళ్ళకు. నున్నగా నిగ నిగ ఎదిగిన బాహుమూలాలు, బలంగా ఎదిగిన తొడల మొదళ్ళకంటే బాగా అమ్ముడు పోతాయనన్న రహస్యం కూడా గుర్తించేశారు. ఈ నాటి ప్రేక్షకులు బాహుమూలాల కెంత విలువ ఇచ్చారో ఈ సినిమా తేల్చేసింది”  
[+] 1 user Likes jaydeep's post
Like Reply
(25-07-2021, 06:05 AM)sarit11 Wrote:
Hits 001
సవతి 1-3

use below link - ↓ - 9uvhutl4p9m8
or 
143-Savathi 1-3.pdf

Size: 207 KB 

ధన్యవాదాలు సరిత్ గారు! సవితి కథ చాలా రంజుగా వుంది.
Like Reply
ప్రస్థానం గారూ,

జైదీప్ గారూ,
ఆరెస్కేయేఆర్ గారూ, 

విలాసయాత్ర మిగిలిన భాగాలు మిగతా విశాలి సంచికల్లో వచ్చాయి. విశాలి సంచికల్లో ఆ సీరియల్ పూర్తయ్యింది. దురదృష్టవశాత్తు లింగం గారికి విశాలి సంచికలన్నీ దొరకలేదు. దొరికి ఉంటే ఆ సీరియల్ పూర్తిగా మన చేతుల్లో ఉండేది. 

విశాలి సంచికలు ఎక్కువగా రాలేదు. లవ్‌లార్క్ పత్రిక కూడా అంతే. అది కూడా అన్ని సంచికలూ సిరిపురపు గారికి, లింగం గారికి దొరకలేదు. లవ్‌లార్క్ పత్రికలో నాచర్ల సూర్యనారాయణగారి మెయిన్ స్విచ్ అనే అద్భుత నవల సీరియల్గా వచ్చింది. ఆ సీరియల్ కూడా పూర్తిగా వచ్చింది. మెయిన్ స్విచ్ నవలలో రెండో భాగం రాజమార్గం పేరుతో పుస్తకంగా వచ్చింది. అది సిరిపురపుగారో లింగం గారో ఇదివరకే ఇచ్చారు. మెయిన్ స్విచ్ మొదటి భాగం నవల చిల్లర జీవితాలు పేరుతో పుస్తకంగా వచ్చింది. కానీ అదీ దొరకలేదు.

విశాలిలో విలాసయాత్ర నవల పూర్తయ్యాక అదే పేరుతో పుస్తకంగా వచ్చింది. అదీ దొరకడం లేదు. 

విలాసయాత్ర నవలనే బొడ్డుమల్లి పద్మావతి అనే పేరుతో ఎవరో మళ్ళీ రాశారు. అయితే విలాసయాత్రలో కథనానికీ సవితి కథనానికీ సంబంధం లేదు. విలాసయాత్ర కథను గుర్తు పెట్టుకుని రాసిందే తప్ప అది అసలు విలాసయాత్ర నవల కాదు.  విలాసయాత్రను నెమరేసుకోవడానికి సవతి బాగా పనికొస్తుంది.

సవితి నవల ఇక్కడ మళ్ళీ పోస్ట్ చేసినందుకు సరిత్ గారికి థాంక్స్.        thanks     
[+] 4 users Like lotuseater's post
Like Reply
సరిత్ గారికీ, మిగతా నాచర్ల అభిమానులకీ నాదో విన్నపం

ఎన్నెస్ / నాచర్ల గారి పుస్తకాలు ఒకే దారం లో ఉంటే ఎలా ఉంటుందో ఆలోచించండి
కొత్త పాఠకులకి కూడా వీలుగా ఉంటుందని నా అభిప్రాయం
అలాంటి దారం ఒకటి మొదలెడితే అది కేవలం వారి పుస్తకాలకే పరిమితం చెయ్యొచ్చు.
అందులో వారి కధలను కూడా చేర్చవచ్చు
ఇంకో విషయం
అలాంటి దారానికి సరిత్ గారు పచ్చ జెండా ఊపితే అందులో mediafire లింక్స్ ఇస్తే బాగుంటుందేమో
ఎక్కువ కాలం ఉంటాయి .
మాటిమాటికీ మార్చనక్కర్లేదు
చిత్తగించగలరు
[+] 4 users Like siripurapu's post
Like Reply
(26-07-2021, 06:01 PM)siripurapu Wrote: సరిత్ గారికీ, మిగతా నాచర్ల అభిమానులకీ నాదో విన్నపం

ఎన్నెస్ / నాచర్ల గారి పుస్తకాలు ఒకే దారం లో ఉంటే ఎలా ఉంటుందో ఆలోచించండి
కొత్త పాఠకులకి కూడా వీలుగా ఉంటుందని నా అభిప్రాయం
అలాంటి దారం ఒకటి మొదలెడితే అది కేవలం వారి పుస్తకాలకే పరిమితం చెయ్యొచ్చు.
అందులో వారి కధలను కూడా చేర్చవచ్చు
ఇంకో విషయం
అలాంటి దారానికి సరిత్ గారు పచ్చ జెండా ఊపితే అందులో mediafire లింక్స్ ఇస్తే బాగుంటుందేమో
ఎక్కువ కాలం ఉంటాయి .
మాటిమాటికీ మార్చనక్కర్లేదు
చిత్తగించగలరు

సిరిపురపు గారూ,
చక్కని ఆలోచన సార్. ఒక్క ఎన్నెస్/ నాచర్ల గారికే కాకుండా మిగతా రచయితలకు, మ్యాగజైన్స్ కు కూడా ప్రత్యేక దారాలు తెరిస్తే ముందు ముందు పాఠకులకు చాలా సౌకర్యం గా ఉంటుంది. సరిత్ గారికి పని భారం కాకుండా ఉంటే అమలు చెయ్యగలరని మనవి.
ఈ సందర్భం గా నాచర్ల గారు మెయిన్ స్ట్రీమ్ పత్రికలు ( మయూరి etc.) లో రాసిన ఒక మూడు మామూలు కథలు ఇక్కడ ఇస్తున్నాను. ఇష్టం ఉన్న వాళ్ళు చూడండి. ఇవి కంప్లీట్ గా ప్యూర్ వెజ్ కథలు
లింకులు:
 
1.     https://www.mediafire.com/file/wp060l739...1.pdf/file
2.     https://www.mediafire.com/file/h29gdj7sc...2.pdf/file
3.     https://www.mediafire.com/file/r9y7v665c...3.pdf/file
 
[+] 1 user Likes jaydeep's post
Like Reply
(26-07-2021, 08:39 PM)jaydeep Wrote: సిరిపురపు గారూ,
చక్కని ఆలోచన సార్. ఒక్క ఎన్నెస్/ నాచర్ల గారికే కాకుండా మిగతా రచయితలకు, మ్యాగజైన్స్ కు కూడా ప్రత్యేక దారాలు తెరిస్తే ముందు ముందు పాఠకులకు చాలా సౌకర్యం గా ఉంటుంది. సరిత్ గారికి పని భారం కాకుండా ఉంటే అమలు చెయ్యగలరని మనవి.
ఈ సందర్భం గా నాచర్ల గారు మెయిన్ స్ట్రీమ్ పత్రికలు ( మయూరి etc.) లో రాసిన ఒక మూడు మామూలు కథలు ఇక్కడ ఇస్తున్నాను. ఇష్టం ఉన్న వాళ్ళు చూడండి. ఇవి కంప్లీట్ గా ప్యూర్ వెజ్ కథలు
సుమారుగా నెల క్రితం నేను నాచర్ల. గారి బుక్స్ కొసమ్ వెతుకుతూ 3 non explicit erotic books సంపాదించాను. ఎలా upload చేయడం తెలియక, సరిత్ గారికి PM చేశాను.  ఇంతలో meeru upload చేశారు. 
మీ అభిప్రాయాలు నేను సమర్ధిస్తూ నాచర్ల మరియు కుసుమ గార్ల బుక్స్ మరియు కథల కి సెపరేట్ గా  thread open చేసి media fire links ఇవ్వాలని మనవి .
[+] 2 users Like Saradagaa's post
Like Reply
[Image: IMG-20210726-220156.jpg]
[+] 1 user Likes Saradagaa's post
Like Reply
మీరు గమనించే ఉంటారు, పైన 2 వ కథ కి కొద్దిగా శృంగారం, పచ్చిదనం కలిపితే, అలాగే రమణి లో ప్రింట్  చేయవచ్చు. అది ఆయన గొప్పదనం.
[+] 1 user Likes Saradagaa's post
Like Reply
⭐ ❤️రసిక రమణీయం - Part 1 ⭐ ❤️

ఈ దారం లో ప్రసాద్ మామ పాత సైటు లో మొదలు పెట్టిన పుస్తకాలు , తరువాత సిరిపురపు భాయ్ పెట్టిన పుస్తకాలు ఉన్నాయి. 

⭕ ⭐⭕ప్రసాద్ సరిత్ గార్ల రసిక రమణీయం-2⭕ ⭐⭕

ఈ దారం సిరిపురపు భాయ్ కొనసాగించారు. 

⭐scanned erotic books and magazines - 1 ⭐

ఈ దారం లో లింగం బాబాయ్ పాత సైటు లో పెట్టిన పుస్తకాలు ఉన్నాయి. 

❤️⭐scanned erotic books and magazines - 2 ❤️⭐

ఇందులో బాబాయ్ కొత్త పుస్తకాల తో కొనసాగించారు. 

 ❤️⭐scanned erotic books and magazines - 2.1 ❤️⭐

ఈ దారం లో బాబాయ్ నాకు పంపిన పుస్తకాలను పెడుతున్నాను. 

ఇంకా ఎక్కువ దారాలు ఒకే దానికి సంబంధించి ఉంటే పాఠకులు కన్ఫ్యూజ్ అవుతారు అనుకుంటున్నాను. 
 horseride  Cheeta    
[+] 4 users Like sarit11's post
Like Reply
దశాబ్దాల కిందట నాచర్ల గారు రాసిన కథలు మనలాంటి అభిమానులను ఇప్పటికీ వెంటాడుతున్నాయంటే ఆయనో ఐకానిక్ రచయిత అనే అర్ధం. మెయిన్ స్ట్రీమ్ లో పేరు ప్రతిష్టలు సాధించిన రచయితల లాగే ఈ రంగం లో ఆయన స్టార్ రైటర్. దురదృష్ట  వశాత్తూ సోషల్ స్టిగ్మా వల్ల ఆయన తెరవెనుక వ్యక్తి గానే మిగిలిపోయారు గానీ, ఆయన ఇప్పటికీ ఇంకా ఎంతో మంది హృదయాల్లో చిరంజీవిగానే ఉన్నారు... ఉంటారు.
మధ్యతరగతి మనుషుల శృంగార జీవితాలను ఆయన అద్భుతం గా ఆవిష్కరించారు. మహిళల అంతరాల్లో గూడుకట్టుకుని ఉండే కోరికలకు ప్రతిరూపాలుగా అనేక పాత్రలను సృష్టించారు. కుసుమ పేరిట చేసిన రచనల్లో ఎక్కువ భాగం లేడీస్ పాయింటాఫ్ వ్యూలోనూ, నాచర్ల రచనలు మేల్ పాయింటాఫ్ వ్యూ లోనూ ఉండటం మనం గమనించ వచ్చు. కథ ఎక్కడ మొదలెట్టాలో, ఎక్కడ ఎండ్ చెయ్యాలో తెలిసిన చెయ్యి తిరిగిన రచయిత ఆయన. ఒక్క పేరాగ్రాఫ్ చదివైనా సరే మనం ఇది నాచర్ల రచన అని గుర్తుపట్టేస్తాం కదా? అదీ ఆయన గొప్పతనం.
[+] 2 users Like jaydeep's post
Like Reply
విచ్చలవిడిగా బండబూతులు ఆన్లైన్లో వీరవిహారం చేస్తున్న ఈ కాలంలో, లింగంగారి చలవ వల్ల బోలెడు నాచర్లగారి రచనలు దొరకడం అదృష్టం. ఈ పాత రచనల్లో స్టోరీ టెల్లింగ్ ఎక్కువగా స్త్రీ కోణంలో ఉంటాయి. అందువల్లనే అనుకుంటా ఇవి మళ్ళీ మళ్ళీ చదవాలని అనిపిస్తాయి. బహుశా నాచర్ల గారు స్వర్గంలో కూడా తన కథలతో రంజింపజేస్తుండిఉంటారు.
[+] 1 user Likes rskar's post
Like Reply
(25-07-2021, 04:37 PM)sarit11 Wrote: మిత్రమా దీవిశ్రీ

మీరు అడిగిన పేజీ 3 లోని లింకులు అన్నీ అప్డేట్ చేశాను.

ధన్యవాదాలు సరిత్ గారు

               నేను 80-85 మధ్యలో చదివిన ఒక నవల  థీమ్ ఒక అబ్బాయి అక్క స్నేహితురాలితో ప్రేమలో పడి రహస్య శ్రుంగారం నడిపిస్తు ఉండగా అక్క పెళ్ళి జరిగి ఒక ఆడపిల్లను కన్నాక అక్క, బావ ప్రమాదం లో చనిపోతారు. ఆ పిల్లను మన హీరొ పెళ్ళి మానుకొని పెంచి పెద్ధ చేస్తాడు. ఆ అమ్మాయి పెద్దయినాక మేనమామను ప్రేమించి పెళ్ళి చేసుకోడానికి ప్రయత్నించి, అతని భావాల్ని అర్థం చేసుకొని వేరే అబ్బాయిని చేసుకొని వెళ్ళిపొతూ సీనియర్ ప్రేమికులను ఇప్పుడయినా సంఘం కోసం ఆలోచించకుండా పెళ్ళి చేసుకోమని లెటర్ రాసిపెట్టి వెళుతుంది. 
          ఎవరికయినా ఈ కథతో పరిచయం ఉంటే గుర్తు చేసుకొండి
దీవిశ్రీ Heart
Like Reply
[Image: crm1.jpg]
use below link - ↓ - t9ipteikwytq
or
CHINNA RAMANI.pdf
Size: 5.9 MB
--------------------
ఇందులోని కథలు 

1 ఫిటింగ్ మాష్టర్ 

a సుబ్బిగాడి అక్క 

b చక్రి గాడి చెల్లెళ్ళు 

c రామి గాడి మరదలు 

d కిట్టి గాడి వదిన 

e పార్టీ 

2 మాయసచ్చినోడు 

3 అల్లుడి జిడ్డు 

4 కామ సర్వరి 

5 పిల్ల గాలి 

 horseride  Cheeta    
[+] 3 users Like sarit11's post
Like Reply
(26-07-2021, 10:47 PM)sarit11 Wrote: ⭐ ❤️రసిక రమణీయం - Part 1 ⭐ ❤️

ఈ దారం లో ప్రసాద్ మామ పాత సైటు లో మొదలు పెట్టిన పుస్తకాలు , తరువాత సిరిపురపు భాయ్ పెట్టిన పుస్తకాలు ఉన్నాయి. 

⭕ ⭐⭕ప్రసాద్ సరిత్ గార్ల రసిక రమణీయం-2⭕ ⭐⭕

ఈ దారం సిరిపురపు భాయ్ కొనసాగించారు. 

⭐scanned erotic books and magazines - 1 ⭐

ఈ దారం లో లింగం బాబాయ్ పాత సైటు లో పెట్టిన పుస్తకాలు ఉన్నాయి. 

❤️⭐scanned erotic books and magazines - 2 ❤️⭐

ఇందులో బాబాయ్ కొత్త పుస్తకాల తో కొనసాగించారు. 

 ❤️⭐scanned erotic books and magazines - 2.1 ❤️⭐

ఈ దారం లో బాబాయ్ నాకు పంపిన పుస్తకాలను పెడుతున్నాను. 

ఇంకా ఎక్కువ దారాలు ఒకే దానికి సంబంధించి ఉంటే పాఠకులు కన్ఫ్యూజ్ అవుతారు అనుకుంటున్నాను. 

సరిత్ గారూ

ఈ దారాల్లో లింకులు కొంతకాలానికి పనిచేయటం లేదు  మీకు తెలిసిన విషయమే
కాలం వెంట మనం ఎంత జాగ్రత్త గా వున్నా కొన్ని పుస్తకాలు / కధలు పోతూనే ఉంటాయి
దానికి నేనే ఉదాహరణ  మీకు కూడా తెలుసు
నాచర్ల/ ఎన్నెస్ గారి అమూల్యమైన పుస్తకాలని వీలైనంత వరకూ పోగొట్టుకోకూడదని నా ఆలోచన
వారి రచనలకు ఇంతవరకూ ఒక డెడికేటెడ్ దారం లేదు. కామన్ గా ఉన్న దారం లో వెతుక్కోవటం కొంత కష్టమే  కదా
ఈ దారాన్ని కొనసాగించడంలో మీకు శ్రమ లేకుండా మిత్రులందరూ తలా ఒక చెయ్యి వేస్తారని నమ్మకం
ఏది ఏమైనా మీ నిర్ణయమే final
మీ నిర్ణయం ఏదయినా నాకు సంతోషమే
ఈ ప్రపోజల్ తేవటానికి వెనక కారణం చెప్పటమే నా ఉద్దేశ్యం
Like Reply
(28-07-2021, 05:44 PM)siripurapu Wrote: సరిత్ గారూ

మీ ఉద్దేశ్యం అర్ధం అయ్యింది భయ్యా 

లింకులు పోతాయి అన్నారు నిజమే , 
కానీ పుస్తకాలు మాత్రం ఎక్కడికి పోవు అనేది మాత్రం గ్యారంటీ ఇవ్వగలను. 

ఇక నాచర్ల/ ఎన్నెస్ గారి పుస్తకాలు/కథలు అన్నీ ఒక చోట ఉంటే బాగుంటుంది అంటున్నారు కాబట్టి , వారి కథలు అన్నిటినీ ఒక లిస్టు తయారు చేయండి

మీ దగ్గర ఇప్పటి వరకు పెట్టిన ఈ పై 5 దారాల లోని  పుస్తకాలు/కథలు ఉన్నాయి కదా. 

కొంత కష్టమైన పనే , ఎందుకంటే కొన్ని కథలు పుస్తకాల లో ఉన్నాయి. వాటిని split చేయవలసి ఉంటుంది. 
మీరు అన్నట్టు మిత్రులు తలా ఒక చేయి వేస్తే అది కూడా పెద్ద శ్రమ కాదు. 

మనం ఏది చేసినా ఇక్కడి మిత్రులకు ఆనందాన్ని పంచడమే కదా. 
 horseride  Cheeta    
[+] 1 user Likes sarit11's post
Like Reply

Users browsing this thread: 4 Guest(s)