Thread Rating:
  • 46 Vote(s) - 3.5 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery ☕❤️⭐scanned erotic books and magazines - 2.1 ❤️⭐✿
(20-07-2021, 09:46 PM)jaydeep Wrote: 1976-77 ప్రాంతం లో అనుకుంటా నేను బూతు కథలు చదవడం మొదలయింది. కిళ్ళీ షాపు అనబడే పాన్ డబ్బాల వాళ్ళు అదనపు ఆదాయం గా వీటిని అద్దెకు ఇచ్చేవాళ్లు. రోజుకు 10 పైసలు అద్దె. ఈ బుక్స్ తెచ్చుకోవటం, రహస్యం గా చదవటం ఒక పెద్ద ప్రహసనం గా ఉండేది. చిన్న టౌన్ కాబట్టి తెలిసిన వాళ్ళు ఎవరో ఒకరు అటూ ఇటూ తిరుగుతుండే వాళ్ళు. వాళ్ళ కంట బడకుండా ఆ బుక్ తీసుకోవడం ఒక పెద్ద అడ్వెంచర్. మధ్యాహ్నం కొంచెం జనాలు తక్కువగా ఉన్న టైమ్ చూసుకుని వెళ్ళాలి. చాలా సేపు అక్కడే తారట్లాడుతూ, దగ్గర్లో ఎవరూ లేరని నిశ్చయించుకున్నాక, ఆ షాపు వాడు ఒక పాతిక పుస్తాకాలున్న కట్ట కింద ఎక్కణ్నుంచో తీసి మన ముందు పడేస్తే, అందులోంచి నచ్చిన బుక్ ని ఎంచుకోవాలి. మొదట్లో ఏది మంచి బుక్కో తెలిసేది కాదు. ఏది ఎక్కువ పేజీలుంటే అదే తీసుకునే వాణ్ణి. మెల్లగా రచయితలూ, ప్రిఫరెన్సులూ ఏర్పడ్డాయి. ఒక్కో పుస్తకం తిరగేస్తూ మంచి వర్ణనలున్న బుక్ తీసుకునే వాణ్ని. మొగుడూ పెళ్ళాలు, లవర్సు కథల కన్నా, పక్కింటి ఆంటీలు, వదినలు టైపు కథలు భలే కిక్కు ఇచ్చేవి. ఈ బుక్స్ చదవడం మొదలయ్యాక సినిమాలు చూసే విధానం కూడా మారిపోయింది. కథల్లో వర్ణనల్ని సినిమా తారలకు అన్వయించుకుని చూస్తుంటే భలే మజా గా ఉండేది. సరిగ్గా అదే టైమ్ లో హీరోయిన్ లు తొడలు చూపించడం కూడా ఎక్కువయింది. జయ మాలిని, శ్రీదేవి ఇంకా మలయాళ సినిమా తారలు – అబ్బో అదో తడి కలల స్వర్ణ యుగం.

ఇప్పుడీ పుస్తకాల ద్వారా ఒక టైమ్ మెషీన్ లోకి మమ్మల్ని ఎక్కించి ఆ కాలానికి తీసుకెళుతున్న ప్రసాద్ గారు, సరిత్ జీ, లింగం సారు, సిరిపురపు గారు ఇతర మిత్రులకు వెయ్యిన్నోక్క వందనాలు...

జైదీప్ గారూ ఆ రోజుల్ని మళ్ళీ గుర్తు చేశారు

ఒక్క విషయం మర్చిపోయారనుకుంటా
పుస్తకం సెలెక్ట్ చేసుకున్న తరవాత ఇంటికి /రూమ్ కి తెచ్చుకోవటం
చొక్కా కింద పాంట్ లో దోపుకుని తెచ్చుకోవటం
Smile Tongue
[+] 4 users Like siripurapu's post
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
(21-07-2021, 05:43 PM)siripurapu Wrote: జైదీప్ గారూ ఆ రోజుల్ని మళ్ళీ గుర్తు చేశారు

ఒక్క విషయం మర్చిపోయారనుకుంటా
పుస్తకం సెలెక్ట్ చేసుకున్న తరవాత ఇంటికి /రూమ్ కి తెచ్చుకోవటం
చొక్కా కింద పాంట్ లో దోపుకుని తెచ్చుకోవటం
Smile Tongue

అవును సిరిపురపు సార్,

అదంతా సెకండాఫ్ స్టోరీ… Smile 

బొడ్లో పుస్తకం దోపుకుని ఇంటికి వచ్చి, చదవటానికి అనువైన టైమ్ కోసం వెయిట్ చేస్తూ, చదవాలనే రంధి తో వెర్రెక్కిపోవటం. స్వీట్ మెమొరీస్... 
ఇంట్లో వాళ్ళకెప్పుడూ పట్టుబడలేదు గానీ, దొరికిపోతానేమోననే భయం వెంటాడుతూ ఉండేది. పై చదువులకి వేరే ఊరుకి వెళ్ళి రూము తీసుకున్నాక - దర్జా గా చదువుకునే వీలు దొరికినప్పుడు కలిగిన ఆనందం అంతా ఇంతా కాదు.
[+] 4 users Like jaydeep's post
Like Reply
  బాబాయ్ మరి కొన్ని పుస్తకాలు పంపినారు.

[Image: 72-03.jpg].. [Image: 7203.jpg]

వాటిలో మార్చి 72 రమణి  మళ్ళీ కనిపించింది. 

మొదట డూప్లికేట్ వచ్చింది అనుకున్నాను , కానీ చూస్తే రెండు వేరువేరు పుస్తకాలు. 

ఒకటి 1 రూపాయి , మరొకటి 1.50 రూపాయిలు అని ఉంది. 

ఇలా ఎందుకు వచ్చాయి. 
 horseride  Cheeta    
[+] 3 users Like sarit11's post
Like Reply
(21-07-2021, 11:14 PM)sarit11 Wrote:   బాబాయ్ మరి కొన్ని పుస్తకాలు పంపినారు.

[Image: 72-03.jpg].. [Image: 7203.jpg]

వాటిలో మార్చి 72 రమణి  మళ్ళీ కనిపించింది. 

మొదట డూప్లికేట్ వచ్చింది అనుకున్నాను , కానీ చూస్తే రెండు వేరువేరు పుస్తకాలు. 

ఒకటి 1 రూపాయి , మరొకటి 1.50 రూపాయిలు అని ఉంది. 

ఇలా ఎందుకు వచ్చాయి. 
ఒకటి చిన్న రమణి, మరొకటి పెద్ద రమణి అయి ఉంటాయి సరిత్ 
గారు
Like Reply
[Image: 7211.jpg]
use below link - ↓ - 8uox7ga3c228
RAMANI_1972_11_01_76P.pdf
Size: 17.9 MB
 horseride  Cheeta    
[+] 3 users Like sarit11's post
Like Reply
Download not working. Error 403, forbidden coming.
Like Reply
Avunandi. 403 forbidden ani vastundi naaku kooda
Like Reply
403forbidden ani vastundi
Like Reply
(22-07-2021, 11:53 AM)Abboosu Wrote: Download not working. Error 403, forbidden coming.

(22-07-2021, 03:06 PM)kalarod Wrote: Avunandi. 403 forbidden ani vastundi naaku kooda

(22-07-2021, 05:20 PM)asrinivasarao380 Wrote: 403forbidden ani vastundi

క్షమించండి.

https://www.file-upload.org/062e7g2rcypa
or
use below link - ↓ - c114uqsdn6wt
RAMANI_1972_11_01_76P.pdf
Size: 17.9 MB

మళ్ళీ అప్లోడు చేశాను.
ఇప్పుడు ప్రయత్నించండి.
 horseride  Cheeta    
[+] 2 users Like sarit11's post
Like Reply
(21-07-2021, 11:38 PM)sarit11 Wrote:
[Image: 7211.jpg]
use below link - ↓ - 8uox7ga3c228
RAMANI_1972_11_01_76P.pdf
Size: 17.9 MB
సరిత్ గారు! ధన్యవాదాలు, నేను firefox browser ద్వారా ఈజీగా డౌన్లోడ్ చేయగలిగాను.
Like Reply
(22-07-2021, 10:37 PM)rskar Wrote: సరిత్ గారు! ధన్యవాదాలు, నేను firefox browser ద్వారా ఈజీగా డౌన్లోడ్ చేయగలిగాను.

మీరు రోజుకో పోస్ట్ చేస్తున్న పాత నిధుల్ని వెంటనే చదివేయగలుగుతున్నాను. రమణి మరియు రాధిక పుస్తకాల మజా యే వేరు. ముఖ్యంగా ఈ పాత మధురాల్ని భద్రపరిచిన లింగం గారికి కూడా ధన్యవాదాలు.
Like Reply
(20-07-2021, 11:59 PM)lotuseater Wrote: అవును ప్రస్థానం గారూ! భూగోళం కథ పెంచినా అది ఎంతో సహజంగానే వుంది తప్ప సాగదీసినట్టు లేదు. పైగా మూల కథ భూగోళంలో లేని కిక్కు పెంచిన కథ చివర్లో వుంది. ఎన్నెస్ కుసుమగారి నెం.3 పుస్తకం చదివి ఒక మిత్రుడు ఈ కథ అసంపూర్తిగా వుందే అని అల్లాడిపోయారు అప్పట్లో. నిజానికి అది అసంపూర్తి కథ కాదు. ఆ తర్వాత జరిగే తతంగమంతా - అంటే హీరో అనకాపల్లి వెళ్ళాక రమాదేవితో జరిగే తతంగమంతా ఊహించుకుంటే వచ్చే ఎఫెక్టు మూల కథలో రాదు. పైగా రమాదేవితో పాటు విజయలక్ష్మి కూడా అనకాపల్లి రావచ్చుననే ఊహ పాఠకుడికి పిచ్చెక్కిస్తుంది. అసలు కిక్కు అందులో కూడా లేదు. ఖర్చులు పంపించి మరీ రమ్మంటోందంటే రమాదేవితో అనుభవం ఎలా వుండబోతోందో కూడా ఊహించుకుని పిచ్చెక్కించుకోవల్సిందే. ఓహ్! అదీ యాంటిసిపేషనంటే.

ముగింపు వాక్యం చాలా కవ్వింపుగా వుంటుంది. " ఈ మూడు ఆ ఖర్చుకి. నీ కోసం ఆరాట పడుతున్న నా మూడు, నీకు సోమవారం నాడు ఇస్తాను"  ఇలాంటి సంభాషణలు మీరన్నట్టు  కిక్ ఈస్టయి .
[+] 1 user Likes prasthanam's post
Like Reply
విశాలి పుస్తకంలోని నాచర్ల గారి 'మెరక భూములు' సీరియల్ ఒక భాగమే లభ్యం అయింది. మిగతా కథ కూడా లభ్యం అయితే ఎంత బాగుణ్ణు. రసికత్వం రంగరించి వడ్డించినట్టుగా వుంది వర్ణన. నాచర్ల గారి మరో రచన 'తొలి చూపు' కథకి, మెరక భూములు కథకి పోలిక ఉంది.
Like Reply
(23-07-2021, 10:42 PM)rskar Wrote: విశాలి పుస్తకంలోని నాచర్ల గారి 'మెరక భూములు' సీరియల్ ఒక భాగమే లభ్యం అయింది. మిగతా కథ కూడా లభ్యం అయితే ఎంత బాగుణ్ణు. రసికత్వం రంగరించి వడ్డించినట్టుగా వుంది వర్ణన. నాచర్ల గారి మరో రచన 'తొలి చూపు' కథకి, మెరక భూములు కథకి పోలిక ఉంది.

అవును. ఆ రెండు నవల్లోనూ టైలరే హీరో. అయితే రెండు కథలూ ఒకటి కాదు.  మెరకభూములు మూడునాలుగు సంచికల్లో వచ్చాక విశాలి అర్థంతరంగా ఆగిపోయింది. మాంచి రసపట్టులో మెరకభూములూ ఆగిపోయింది. అందువల్లనే నాచర్ల తొలిచూపు రాసారేమో!

ఇంకొక విశాలిలో విలాసయాత్ర అనే సీరియల్ ఉంది చూడండి. అదీ ఎన్నెస్ కుసుమ రచనే. పూర్తిగా వచ్చింది. అదే నవల  మరొకరెవరో మర్చిపోలేక సొంతంగా సవతి అనే పేరుతో మళ్ళీ రాశారు. హిట్స్ లో ఉంటుంది చూడండి.   welcome
Like Reply
[Image: 7212.jpg]
use below link - ↓ - pwtuls6ml15g
or
RAMANI_1972_12_01_74P.pdf
Size: 17.2 MB
 horseride  Cheeta    
[+] 3 users Like sarit11's post
Like Reply
(23-07-2021, 11:44 PM)lotuseater Wrote: అవును. ఆ రెండు నవల్లోనూ టైలరే హీరో. అయితే రెండు కథలూ ఒకటి కాదు.  మెరకభూములు మూడునాలుగు సంచికల్లో వచ్చాక విశాలి అర్థంతరంగా ఆగిపోయింది. మాంచి రసపట్టులో మెరకభూములూ ఆగిపోయింది. అందువల్లనే నాచర్ల తొలిచూపు రాసారేమో!

ఇంకొక విశాలిలో విలాసయాత్ర అనే సీరియల్ ఉంది చూడండి. అదీ ఎన్నెస్ కుసుమ రచనే. పూర్తిగా వచ్చింది. అదే నవల  మరొకరెవరో మర్చిపోలేక సొంతంగా సవతి అనే పేరుతో మళ్ళీ రాశారు. హిట్స్ లో ఉంటుంది చూడండి.   welcome



Lotuseater గారు,
ఇప్పుడే చూసాను. విలాస యాత్ర పూర్తిగా లేదు. మీరు పూర్తిగా వచ్చింది అని రాశారు. మిగిలిన భాగం ekkada వుందో చెప్ప గాలరు
Like Reply
(23-07-2021, 11:44 PM)lotuseater Wrote: అవును. ఆ రెండు నవల్లోనూ టైలరే హీరో. అయితే రెండు కథలూ ఒకటి కాదు.  మెరకభూములు మూడునాలుగు సంచికల్లో వచ్చాక విశాలి అర్థంతరంగా ఆగిపోయింది. మాంచి రసపట్టులో మెరకభూములూ ఆగిపోయింది. అందువల్లనే నాచర్ల తొలిచూపు రాసారేమో!

ఇంకొక విశాలిలో విలాసయాత్ర అనే సీరియల్ ఉంది చూడండి. అదీ ఎన్నెస్ కుసుమ రచనే. పూర్తిగా వచ్చింది. అదే నవల  మరొకరెవరో మర్చిపోలేక సొంతంగా సవతి అనే పేరుతో మళ్ళీ రాశారు. హిట్స్ లో ఉంటుంది చూడండి.   welcome

హిట్స్ అన్నారు. url  పూర్తిగా చెప్పగలరా ?
Like Reply
(24-07-2021, 10:45 PM)rskar Wrote: హిట్స్ అన్నారు. url  పూర్తిగా చెప్పగలరా ?

Hits 001
సవతి 1-3

use below link - ↓ - 9uvhutl4p9m8
or 
143-Savathi 1-3.pdf

Size: 207 KB 
 horseride  Cheeta    
[+] 5 users Like sarit11's post
Like Reply
సినిమా తారల మీద కధలు ఇప్పుడు బోలెడు వస్తున్నాయి. పేర్లు మార్చేస్తే ఎవరి మీద రాసిన కధ ఎవరికైనా సరిపోయే లాగా ఉంటాయి. ఒకరెవరో రాశారు – సమంతా 36 సైజు సళ్ళు – అని. అసలు అక్కడ అంత సరుకు ఉందా భయ్యా? సైజుల గురించి తెలియక రాశావా లేక భూతద్దాలు పెట్టుకుని కొలిచావా అని అడగాలనిపిస్తుంది. అలాంటప్పుడే అయ్యో ఈ తరం లో మరో కాగడా రావు లేడే అని అనిపిస్తుంది.

తెలుగులోనే కాదు, మరే ఇతర భాషలోనూ కాగడా లాంటి పత్రిక కాగడా వేసి వెతికినా కనిపించదని నా అభిప్రాయం. కాగడా రావు అలియాస్ కామేశ్వర రావు లాంటి రచయితా తెలుగులో మళ్ళీ రాలేదు. సార్ధక నామధేయుడు ఆయన. గిలిగింతలు పెట్టే హాస్య చతురత, రెచ్చగొట్టే పచ్చిదనం ఆయన రాతల్లో ప్రవహిస్తుంటాయి. ఆ నాటి తారామణుల్ని ఆయన వర్ణించే విధానం ఏదైతే ఉందో... అది అనన్య సామాన్యం. చూపులతోనే కొలతలు కొలిచి, ఎత్తు, లోతు,వైశాల్యం చెప్పేస్తాడు. ఎవరు ఎలాంటి సుఖాలు అందించగలరో, ఎవరి దగ్గర ఎలా రసాలు పిండుకోవాలో వివరించి చెబుతుంటే చదువరులకు పులకింతలు ఖాయం! మల్టీ కలర్ ఆర్ట్ పేపర్ మీద అందంగా ముద్రించిన సినిమా పత్రికలతో పోటీ పడి చెత్త పేపర్ మీద వేసిన కాగడా ని హాట్ కేకుల్లా అమ్మిన ఘనుడు కాగడా రావు.

అంతే కాదు, ఆనాడు బూతు కథలు రాసిన ఎన్నెస్/నాచర్ల, తాయి, గిరీశం లాంటి రచయితలందరూ కాగడా రావు నుంచి స్ఫూర్తి పొందినవారే అనడం లో ఎటువంటి సందేహం లేదు. ఆయన శైలి ఎక్కడో ఒక చోట వాళ్ళ రచనల్లో కనబడుతూనే ఉంటుంది!

కాగడా పత్రికని లింగం సార్ పోస్ట్ చేస్తున్నప్పుడు మెజారిటీ సభ్యులు ఇక చాలు అని అనడం తో ఆయన 20 పత్రికలే ఇచ్చి ఆపేశారు. కాగడా ని సరిగ్గా జనాలు అర్ధం చేసుకోలేదు అనిపించింది. అందుకే రాండమ్ గా కొన్ని కటింగ్స్ కలిపి పీడీఎఫ్ చేసి ఇక్కడ అందిస్తున్నాను. చదివి ఎంజాయ్ చేయండి. మీ ఆలోచనలు పంచుకోండి. మీరు రెస్పాండ్ అయితే - లింగం సార్ దయతో మరికొన్ని సంచికలు ఇస్తారని ఎక్కడో చిన్న ఆశ...

కాగడా క్లిప్స్ :

https://www.mediafire.com/file/077grddsy...1.pdf/file
[+] 1 user Likes jaydeep's post
Like Reply
మీరు 100 శాతం కరెక్ట్. 1985 లో మొదటి సారి నేను 1972 కాగడా చదివి నపుడే  అనిపించేది, మరిన్ని దొరికితే బాగుండునని. లింగం గారు మరిన్ని upload చేయాలని కోరిక.
[+] 1 user Likes Saradagaa's post
Like Reply




Users browsing this thread: 2 Guest(s)