Thread Rating:
  • 10 Vote(s) - 1.8 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Fantasy నా భార్య
సూపర్ సూపర్ అప్డేట్ ❤❤❤
[+] 1 user Likes Shaikhsabjan114's post
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
అప్డేట్ చాలా బాగుంది vk గారు
[+] 1 user Likes Ravi21's post
Like Reply
next update apudu
[+] 1 user Likes Shafe's post
Like Reply
yourock Reality ki chala daggara ga vundhi story
[+] 1 user Likes Ravikiran's post
Like Reply
Please update sir
[+] 1 user Likes Shafe's post
Like Reply
(14-07-2021, 09:13 PM)naresh2706 Wrote: చాలా కథలు చదవడానికి బాగుంటాయి కానీ కామెంట్ పెట్టడానికి బద్దకం.. కానీ మీ కథకు కామెంట్ పెట్టకపోతే ఒక అద్భుతమైన కథనం ఎక్కడ ఆగిపోతుందో అని భయం వేసి కొంత, మీ కథ మేము కూడా చదువుతున్నాం మాస్టారూ.. కాస్త త్వరగా అప్డేట్ పెట్టండి అని చెప్పడానికి కొంత, రైటర్ కామెంట్స్ లేక కొంతకాలం పక్కన పెడితే అంతవరకు అందులో ఉన్న లయ, సహజత్వం లోపించి నిరాశాజనకంగా సాగుతుంది కథ.. దానిని నివారించడానికి కొంత, శృంగార కథల ఫోరమ్ అయినా సరే దాన్లో కూడా ఒక ఇంట్రెస్టింగ్ కథ చెప్పాలనే రైటర్ సరైన ప్రోత్సాహం లేక విరమించుకోకుండా కొంత..
ఇలా అన్నీ కలగలిపి కామెంట్ చేసాను. ప్రస్తుత అప్డేట్ విషయానికి వస్తే ఇప్పటివరకు క్యారెక్టర్స్ తీరుతెన్నులు, వాటి ప్రవర్తనా విధానం, మెయిన్ కథలోకి వెళ్ళడానికి అవసరమైన బేస్ వివరించారు. ఇక్కడనుంచి కథనం మొదలవుతుంది. కాబట్టి ఇక్కడనుంచి మాకు థ్రిల్ కలిగే విధంగా ముందుకు తీసుకుపోండి.

ఇక స్కాచ్ అంటే మద్యపానం జీవితానికి హానికరం. కానీ మా ఆంధ్రాలో జీతానికి హానికరం. 
కానీ ఏం చేస్తాం మీరు అడిగాక.. మీరు కథ పూర్తి చేసేయ్యండి. ఈ లోపు యానాం వెళ్ళి అయినా స్కాచ్ తీసుకొచ్చేస్తా?


మీరు ప్రోత్సహిస్తున్న తీరు చాలా అద్భుతం మిత్రమా. ఇంకా బాగా రాయటానికి నా ప్రయత్నం నేను చేస్తాను.. మీ కామెంట్ చాలా ఎనర్జీ ఇస్తుంది.. 

జోహార్లు..
నా స్టోరీ చదవగలరని మనవి

Like Reply
(14-07-2021, 11:23 PM)K.R.kishore Wrote: Nice super update

Thank you Kishore.
నా స్టోరీ చదవగలరని మనవి

Like Reply
(15-07-2021, 12:33 AM)bobby Wrote: very nice narration  .... eagerly waiting for next update

thank you bobby
నా స్టోరీ చదవగలరని మనవి

Like Reply
(15-07-2021, 07:11 AM)Prasad7407 Wrote: A very new approach to the story. Keep rocking.
And expecting more and more from you

Thank you so much, friend.. 
I will try to update regularly..
నా స్టోరీ చదవగలరని మనవి

Like Reply
(15-07-2021, 08:56 AM)Terminator619 Wrote: Chaala బాగుంది update. refreshing story.   Keep going. ।

Thank you bro Terminator. 
Namaskar
నా స్టోరీ చదవగలరని మనవి

Like Reply
(15-07-2021, 11:44 AM)murali1978 Wrote: Super update

Thank you
నా స్టోరీ చదవగలరని మనవి

[+] 1 user Likes VikrAnth!'s post
Like Reply
(15-07-2021, 02:23 PM)utkrusta Wrote: EXECELLENT AND GOOD UPDATE

Thank you so much.
నా స్టోరీ చదవగలరని మనవి

Like Reply
(15-07-2021, 06:53 PM)Shafe Wrote: Updated bro

Thank you Shafe.
నా స్టోరీ చదవగలరని మనవి

Like Reply
(15-07-2021, 10:05 PM)Hemalatha Wrote: Super update

Thank you Hemalatha.
నా స్టోరీ చదవగలరని మనవి

Like Reply
(15-07-2021, 10:39 PM)Shaikhsabjan114 Wrote: సూపర్ సూపర్ అప్డేట్ ❤❤❤

Thank you shaik bhai.
నా స్టోరీ చదవగలరని మనవి

Like Reply
(16-07-2021, 11:55 AM)Ravi21 Wrote: అప్డేట్ చాలా బాగుంది vk గారు

Thank you Ravi.
నా స్టోరీ చదవగలరని మనవి

Like Reply
(16-07-2021, 09:20 PM)Shafe Wrote: next update apudu

isthunna bro thondarlo.
నా స్టోరీ చదవగలరని మనవి

[+] 1 user Likes VikrAnth!'s post
Like Reply
(17-07-2021, 10:56 AM)Ravikiran Wrote: yourock Reality ki chala daggara ga vundhi story

Thank you so much bro.
నా స్టోరీ చదవగలరని మనవి

Like Reply
(17-07-2021, 03:54 PM)Shafe Wrote: Please update sir

will update now shafe garu.
నా స్టోరీ చదవగలరని మనవి

Like Reply
ఒక్క నిముషం అలోచించి అటు దెబ్బలు తిన్న రాజు వంక ఇటు ఏడుస్తున్న స్నేహ వంక చూసి. ముందుగా రాజు దగ్గెరికి వెళ్లి. 


"ఒరేయ్ ఇలా రా.. " అని పిలవడంతో రాజు వెంటనే కార్తీక్ దగ్గెరికి వచ్చాడు. 

" ఎన్ని రోజులనుండి ఇలా స్నేహ గారిని కాపుకొని ఉన్నావు" అని సూటిగా ఒక్క ప్రశ్న వేసాడు. 

" అయ్యా ప్రసాద్ గారి పెళ్ళైన మరుసటి రోజు పిలిచి నాకు ఈ పని అప్పజెప్పారండి.. అప్పటినుండి ఏ రోజు వదలకుండా వదినను గమనిస్తూనే ఉన్నానండి" అంటూ చెప్పాడు. 

"కానీ వదినమ్మ దేవత అంది.. ప్రసాద్ గారు అనవసరంగా ఆవిడను అనుమానిస్తునారు తప్పితే ఆవిడా గుణం చాలా తక్కువ ఆడవాళ్ళకి ఉంటుంది" అని తన అభిప్రాయం చెప్పేసాడు రాజు. 

ఎక్కడో కొంచం జాలిగా కనిపించదు రాజు అయినా ఒకరు చెప్తే చేసాడు కానీ తాను కావాలని ఇలా స్నేహని ఇబ్బంది పెట్టలేదు కదా అనుకున్నాడు కార్తీక్. 

" సరే ఇలా రా" అని తన వాలెట్లోంచి కొంత డబ్బు తీసి ఇచ్చి. 

" నువ్వు ఈ ఊర్లో ఉండకూడదు ఇదిగో ఈ డబ్బు తీసుకో ఇంకా ఈ కార్డు తీస్కొని నేను నీకు ఒక అడ్రస్ చెప్తాను అక్కడికి వెళ్లి న పేరు చెప్పి న కార్డు చూపించు నీకు మంచి జాబ్ ఇస్తారు.. " అంటూ రాజుకి కార్డు మరియు డబ్బులు ఇచ్చాడు. 

రాజు వెంటనే కార్తీక్ కళ్ళు పట్టుకుని.. 

"అయ్యా నన్ను క్షమించండి డబ్బు కక్కుర్తి పడి ఇలాంటి పనులు చేశాను ఇంకా బుద్ధిగా మసులుకుంటాను.. న ఫోన్లో ఉన్న ఫొటోస్ కూడా డిలీట్ చేస్తున్న చుడండి.. ఇంకా సెలవు ఉంటానయ్యా.. " అని రాజు చాలా కృతజ్ఞత భావంతో బయటకు నడిచాడు.. 

" ఈ విషయం మన మధ్యే ఉండాలి మూడో కంటికి తెలిస్తే చెండాలు తీస్తా" అని చిన్న వార్నింగ్ ఇచ్చాడు రాజు వెళుతుంటే కార్తీక్. 

" నా  ప్రాణం పోయిన ఎవ్వరికి తెలియదు అయ్యా.." అంటూనే భయంగా వెళ్ళిపోయాడు రాజు.. 


కార్తీక్ అనుకున్నట్లుగా రాజు గొడవ తేలిపోయింది.. ఎందుకంటే రాజు వ్యవహారం ఏంటి అంటే వాడిని భయపెడితే పని జరిగిపోతుంది. అదే పని చేసాడు భయపెట్టి సహాయం కూడా చేసాడు కాబట్టి మల్లి రాజు తిరిగిరాడు.. 

కానీ స్నేహకి ఉన్న సమస్య రాజు కాదు...  ప్రసాద్.. కానీ ప్రసాదుకి స్నేహ గురించి తెలియాలి అంటే కచ్చితంగా రాజు ఉండాల్సిందే. ఇపుడు రాజు లేదు కాబట్టి స్నేహకి కొంత విశ్రాంతే.. 

ఈ రాద్ధాంతం అంత జరిగి టైం చూసుకునేసరికి 9.00గం.. 

టీవీ ON చేసి ఉండడం వల్ల headlines లో న్యూస్ రీడర్ చెప్తుంటే విన్నారు.. 

రేపటినుండి lockdown తీసివేయడం జరుగుతుంది ప్రజలు యధావిధిగా వారి వారి పనులు ఎలాంటి ఆంక్షలు లేకుండా చేసుకోవచ్చును అని న్యూస్ రీడర్ చెపుతుంటే అది విని కార్తీక్ మెల్లిగా స్నేహ దగ్గరకు వచ్చాడు. 

అప్పటికే స్నేహ తల కిందకు దించుకొని బాధపడుతూ.. కార్తీక్ దగ్గెరికి రాగానే కాళ్ళ వెంట వస్తున్న నీళ్లను తుడుచుకుంటూ చిన్నగా తల పైకి ఎత్తింది. 

"క్షమించండి అనవసరంగా మీకు ఇబ్బంది కలిగించును"  అని సోఫా పైనుండి లేస్తూ కార్తీక్ కళ్ళలోకి చూస్తూ అంది స్నేహ. 

" పరవాలేదు ముందు మీరు కూర్చోండి " అంటూ స్నేహ రెండు బుజాల మీద కార్తీక్ చేతులు వేసి forced గా కూర్చోబెట్టాడు. 

ఎం మాట్లాడాలి అర్ధం కాలేదు స్నేహకి. 

"ముందు మీరు ఒక్క రెండు నిముషాలు రిలాక్స్ అవ్వండి" అని టీవీ కట్టేసి టేబుల్ మీద ఉన్న వాటర్ ఒక గగ్లాస్ లో పోసి స్నేహకి అందించాడు. 

కార్తీక్ సిగరెట్ వెలిగించి.. తల పైకి ఎత్తి నీళ్లు తాగుతున్న స్నేహని మరి మరి చూసాడు.. 

మనిషికి తీరని బాధ ఉన్నపుడు మనస్సుకి చాలా దగ్గరగా ఉన్న వాళ్ళు ఎదురైనప్పుడు ఒక్క ఉదుటున ఏడుపు రూపంలో బాధ మొత్తం బయటకు వచ్చేస్తుంది. 

గత కొన్ని సంవత్సరాలుగా స్నేహ బాధలో ఉందొ లేదో తెలియదు కానీ మొగుడి పై కంఫ్యూషన్లో మాత్రం ఉంది. ఎందుకంటే సెక్స్ అన్న పదానికి ప్రసాద్ డిక్షనరీలో అర్ధం లేదు. ఆలా అని వేధించాడు చాలా ప్రేమగా చూసుకున్నాడు. మరొక పక్క విపరీతమైన అనుమానం. ఎంత అనుమానం అంటే మనిషిని పెట్టి మరి గమనించే అంతటి అనుమానం. 

కార్తీక్ కి పరిచయం అయినా అమ్మాయిలలో ఇలా ఎవ్వరు లేరు. ఇంత అందం.. అమాయకత్వం..ముఖ్యంగా స్నేహకి కోపం వస్తే ఎలా ఉంటుందో చూడాలి అనిపించింది కార్తీక్ కి. తనలో తానే నవ్వుకున్నాడు. సగం స్మోక్ చేసిన సిగరెట్ తో లేచి.. నీళ్లు తాగి గ్లాస్ టీ పాయ్ పైన పెడుతున్న స్నేహ వంక చూసి అన్నాడు కార్తీక్. 

" స్నేహ మీరు తప్పుగా అనుకోను అంటే మీ స్నేహితుడిగా ఒక ప్రశాం అడుగుతాను " అని ఒక దమ్ము కొట్టి.. 

" మీ పెళ్ళయి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? "   అని సూటిగా ప్రశ్న అడిగాడు. 

తన కొంగుతో పేదలు తుడుచుకుంటున్న స్నేహకి.. ఇపుడు ఈ ప్రశ్న ఎందుకు వేశారో అర్ధం కాలేదు. కాకపోతే తనను ఒక రకంగా కాపాడిన వ్యక్తిగా కాకపోయినా తన మనసుని రాజు లాంటి వెదవ నుండి  తేలిక పరిచిన మంచి మిత్రుడిగా సమాధానం చెప్పాలి అనిపించింది. 

పెళ్లి గురించి అడిగిన ప్రశ్నకి ఇంత ఆలోచించిందా స్నేహ అని మీరు అనుకోవచ్చు.. చాలా మంది హౌస్ వైవ్స్ పరాయి మగాడిని చూడడమే ఎక్కువ. ఇంకా మాట్లాడడము అంటే సాహసమే. ఈ కోవలోకి చెందుతుంది స్నేహ. 

" ఆ..  ఆరు.. " అని రెండు అక్షరాలా పదం చెప్పడానికి తడబడింది. 

కార్తీక్ కాసేపు అలోచించి సిగరెట్ చివరి దమ్ము గట్టిగ పీల్చి.. మిగిలిన పీకను కాలి కింద వేసి నలిపి వచ్చి స్నేహ ముందు సోఫాలో కూర్చున్నాడు.  స్నేహ లేవబోయింది. 

" ప్లీజ్ నో ఫార్మాలిటీస్.. నేను మిమల్ని న కింద పని చేసే ఎంప్లాయ్ భార్యగా కాకుండా ఒక స్నేహితురాలిగా చూడాలి అనుకుంటున్నాను"  అన్నాడు. 

" మీరు మిగితా విషయాలు ఏవి ఆలోచించకుండా కాస్త comfortable గా కూర్చోండి సరేనా"  అని మల్లి లేచి స్నేహ బుజాల మీద చేయి వేసి కూర్చోబెట్టాడు..

అతనికి తెలుసు ఆలా ముట్టుకోవడం వల్ల స్నేహ ఇబ్బందిపడుతుంది అని. వేరే మార్గం లేక ఆలా చేయాల్సి వస్తుంది లేకపోతె స్నేహ ఆరనిముషంలో తుర్రుమంటుంది.. 

" పెళ్ళై ఇన్ని సంవత్సరాలనుండి ప్రసాద్ మిమ్మల్ని ఎలా చూసుకుంటున్నాడు? " అని రెండు ప్రశ్న వేసాడు. 

" బాగానే చూసుకుంటున్నారు కానీ.. " ఆలా ఆగిపోయింది స్నేహ. 

కానీ.. తరువాత మాట్లాడే విషయం పాజిటివ్ గా ఉంటె మనిషి ఆ విషయం పట్ల చాలా ఇష్టంగా ఉన్నట్లు లెక్క ఒక వేళా అది నెగటివ్ అయితే మాత్రం చాలా ఇబ్బందిగా లేదా బాధగా ఉంది అని అర్ధం. 

" ఆహ్ కానీ.. చెప్పండి" అన్నాడు కార్తీక్ ఆతృతగా.. 

స్నేహ ఏదో విషయం చెప్పాలి అనుకుంటుంది కానీ ఇంట్రోవ్ర్ట్  అవడం వాళ్ళ గొడవలు అంటే భయం.. తిరిగి తిరిగి తన మీదకు వస్తుందేమో అన్న ఆలోచన..  

" కానీ.. ప్రసాద్ఏ.. రోజు సంసారం చేసింది లేదు..." అని కళ్ళు గట్టిగా మూసుకుని చెప్పింది.. 

తన చైర్ ముందుకి జరుపుకున్నాడు కార్తీక్.. ఇద్దరు ఎదురు ఎదురుగా ఉన్నారు.. మరీ అంతగా దూరం లేదు.. అప్పడికే స్నేహ చేయి మీద కన్నీటి బొట్లు పడటం చూసాడు. మొదటి రోజు స్నేహని చూడగానే ప్రేమలో పడ్డాడు. ఇపుడు సంసారం చేయడం లేదు ప్రసాద్ అంటే స్నేహ ఇంకా స్వచంగానే ఉంది అని తెలిసాక ఆగడం కష్టం అయింది కార్తీక్ కి. 

వెంటనే స్నేహ చేయి పట్టుకున్నాడు.

" చుడండి స్నేహ.. నేను ఇక్కడికి రావడానికి కారణం మా అమ్మ. మా నాన్న చనిపోయాక నా భారం మొత్తం మా అమ్మ తీసుకుంది.." అంటూ చెప్పడం మొదలు పెట్టాడు. 

"కొంచం నేను ఈ కంపెనీ వ్యవహారాలు చూసుకోవడం మొదలు పెట్టక తాను రిలాక్స్ అయ్యింది. కాకపోతే ఒకటే పట్టుకుని కూర్చుంది" స్నేహ వింటుందా అన్నట్లుగా తన మొహం వంక చూసాడు. 

 "అది నా పెళ్లి విషయం.." 

స్నేహకి అర్ధం అయింది ఇతనికి ఇంకా పెళ్లి అవలేదు ఇంకా బాచిలర్ అని. 

 "ఆ విషయం పైనే గొడవ పడి నేను ఈ ఫార్మ్ హౌసుకి వచ్చాను. తరువాత మీకు అంత తెలిసిందే. కాకపోతే మిమ్మల్ని చూడగానే మీరు మంచి స్నేహితురాలిగా అనిపించారు.." అని చిన్న చిరునవ్వుతో కంటిన్యూ చేస్తున్నాడు చెప్పడం.. 

 తన చేతుల మీద పడ్డ కన్నీటి బోట్లని తుడుస్తూ.. 

"చాలా మంది కడుపులని నింపవలసిన ఈ చేతుల మీద కన్నీటి బొట్లు పడడం అన్యాయం అండి " అని చేతులు రెండు పట్టుకొని. 

" ఒక స్నేహితుడిగా అడుగుతున్నాను.. ఇంకా ఎప్పుడు ఈ అందమైన కాళ్ళ వెంట నీళ్లు రానివ్వను అని మాట ఇస్తారా? " 

ఎప్పుడూ తెచ్చిన కూరగాయలు సరిగ్గా ఫ్రీజర్ లో దాచావా.. ఈ రోజు పనస పొట్టు కూరలో ఎక్కువ టమోటాలు వెయ్యకు.. మజ్జిగ లేకుండా  భోజనం కనివ్వడం ఎలా. సాయంత్రానికి మిరపకాయ్ బజ్జీలు వేసి ఉంచు.. 

మొగుడు అంటే ఇరవై నాలుగు గంటలు తినడమే తప్ప పెళ్ళాం మనసు తెలుసుకొని మెలగడం తెలియదు. ఏ రోజు ప్రసాద్ ప్రేమగా మాట్లాడింది లేదు.. డబ్బు.. తిండి.. నిద్ర.. ఉద్యోగం.. వీటికి ఇచ్చిన ప్రాధాన్యతలో కొంత భార్యకి ఇచ్చి ఉంటె ఈ రాజు స్నేహ ఆలోచన విధానం వేరేలా ఉండేది.. 
నా స్టోరీ చదవగలరని మనవి

Like Reply




Users browsing this thread: 40 Guest(s)