Thread Rating:
  • 46 Vote(s) - 3.5 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery ☕❤️⭐scanned erotic books and magazines - 2.1 ❤️⭐✿
Prasthanam గారి విశ్లేషణ చాలా బాగుంది

పాత తరం రచయితల గొప్పదనానికి నిదర్శనం  ఇన్ని సంవత్సరాల తరువాత కూడా ఆ కధలను మనం గుర్తుంచుకోవడమే
శైలి, కధా నిర్మాణం, సున్నితమైన శృంగార సన్నివేశాలు, చాలా సార్లు కధల్లో మంచి ట్విస్టు ఈ కధల్ని మనకి గుర్తుండిపోయేలా చేశాయి
ఒకో సారి కేవలం కొన్ని వాక్యాలతో కధల్ని చిరకాలం గుర్తుండిపోయేలా చేసేవారు
ఒక ఉదాహరణ
పాత రమణి ఎప్పటిదో గుర్తు లేదు
ఒక కధ  చదివాను
నా దగ్గర ఉండేది కూడా
ఎలా మిస్ అయిందో తెలీదు.  మిత్రుల కోసం ఆ కదా పోస్ట్ చేయలేనందుకు బాధ పడ్డాను కూడా
ఇందులో అక్కా చెల్లెలు వుంటారు. అక్క మొగుడు వేరే    చోట ఉంటాడు. రిసీవ్ చేసుకోవటానికి అక్క చెల్లెలు ఇంటికి వస్తుంది
అక్క కి స్నానం లో హెల్ప్ చేస్తూ " ఏంటే అక్కా  మరీ ఇలా పెంచేసావు " అని చెల్లెలు అడుగుతుంది
మీ బావ లేడుగదా అని అక్క సమాధానం
ఇది వింటూ మరిది గారు వేడెక్కి పోతారు
అది గమనించి చెల్లి భర్తని ప్రోత్సహిస్తుంది
భర్త అంగం మీద చిలిపిగా తడుతూ
" ఉండరా బుజ్జి వెధవా అక్క దాంట్లో దూరి పోదువుగాని " అంటుంది
అంతేకాకుండా అక్క సిగ్గుపడుతుంటే దగ్గరుండి మరీ ప్రోత్సహిస్తుంది
ఇందుకు గాను అక్క దగ్గర నెక్లస్ కొట్టేసిందని మనకి చివరలో తెలుస్తుంది
చివర్లో ఇంకో ట్విస్ట్ కూడా ఉన్నట్టు గుర్తు
చెల్లీ బావల కనెక్షన్ అనుకుంటా
" ఉండరా బుజ్జి వెధవా అక్క దాంట్లో దూరి పోదువుగాని "  How erotic !!!
అదీ పాత కధల్లోని విషయం
ఈ కధ ఎవరికయినా గుర్తుందా ?
ఎవరి దగ్గరైనా ఉంటే పోస్ట్ చెయ్యండి. మిగతా వారు కూడా ఆనందిస్తారు
[+] 5 users Like siripurapu's post
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
(15-07-2021, 06:53 PM)siripurapu Wrote: " ఉండరా బుజ్జి వెధవా అక్క దాంట్లో దూరి పోదువుగాని "  How erotic !!!

భయ్యా.. ఈ వాక్యం ఇంతకు ముందు చదివినట్టు గుర్తు. 

ఆ కథ గురించి ఇంతకు ముందు మన ఫోరంలో ఎక్కడయినా చెప్పారా? 
 horseride  Cheeta    
Like Reply
(15-07-2021, 08:40 AM)prasthanam Wrote: ఫిబ్రవరి 72 రమణి చదివి రాయాలనిపించింది.

కథను సంపూర్ణంగా చదివితే కానీ కొన్ని విషయాలు అర్థం కావు. కథ లోని ట్విస్ట్ కూడా మిస్స్ అయ్యే ఛాన్స్ వుంది.

ముందుగా ఎన్ ఎస్ కుసుమ రాసిన ఒక పెద్ద కథ భూగోళం. ఇందులో కథ శృంగారం సమ పాళ్ళల్లో కలిసి గిలిగింతలు పెడుతుంది. ఇదే కథను ఇంకొంచెం మార్చి కొద్దిగా పెద్దది చేసి అవే పాత్రలతో రచయిత్రి మళ్ళా రాశారు. లింగం గారు ఇది n s kusuma 3 పేరుతో అప్లోడ్ చేశారు.

.. .. .. .. 

మూడు కథలు పట్టి పట్టి చదవాలి. ముఖ్యంగా రుచి మరిగిన ఆడది. తొందరగా ముగిద్దమని స్కిప్ చేసి చదివితే శివుడి పాత్ర మిస్స్ అయి, ముగింపు అర్థం కాకపోవచ్చు. భజన సమాజం, పేరు ప్రత్యేకంగా వుంది. రచయిత పేరు వీనస్, ఇంతకు ముందు ఏ సంచికలో ఆ పేరు కనిపించలేదు. ఈ రెండు కథలో శృంగారం, చిలిపి తనం, ముగింపు చూస్తే  తరువాత కాలం మల్లాది లాంటి ప్రముఖల కథలతో తీసి పోవని పించిందీ.

Prasthanam garu indulo unna kathala links ivvagalara Naku chadavalani undi ee kathalanu
Like Reply
N S Kusuma 3.pdf link
https://xossipy.com/thread-28311-post-21...pid2124561


నేను చెప్పిన కథ లు అన్నీ feb 72 రమణి లో వున్నాయి. ఆ పుస్తకం లింక్ ఈ థ్రెడ్ లోనే దొరుకుతుంది.
Like Reply
n s kusuma series upload చేసింది సరిత్ గారు. ఎందుకో లింగం గారు చేశారని గుర్తు వుండి పోయింది
Like Reply
(16-07-2021, 09:42 AM)prasthanam Wrote: n s kusuma series upload చేసింది సరిత్ గారు. ఎందుకో లింగం గారు చేశారని గుర్తు వుండి పోయింది

ప్రస్థానం అన్నగారు 
అవును , పాత సైటు లో n s kusuma series upload చేసింది లింగం బాబాయే
 horseride  Cheeta    
Like Reply
(15-07-2021, 07:25 PM)sarit11 Wrote: భయ్యా.. ఈ వాక్యం ఇంతకు ముందు చదివినట్టు గుర్తు. 

ఆ కథ గురించి ఇంతకు ముందు మన ఫోరంలో ఎక్కడయినా చెప్పారా? 

అవును సరిత్ గారూ

నేనే గతంలో ఒక సారి చెప్పాను
ఖచ్చితంగా ఎక్కడనేది గుర్తు లేదు
ఏ మహానుభావుడిదగ్గరైనా ఉందేమోనని ప్రయత్నం
Like Reply
[Image: 729.jpg]
or
use below link - ↓ - 84r9lii53m5k
RAMANI_1972_09_01_72P.pdf
Size: 21.7 MB
 horseride  Cheeta    
[+] 4 users Like sarit11's post
Like Reply
(16-07-2021, 06:55 PM)sarit11 Wrote:
[Image: 729.jpg]
or
use below link - ↓ - 84r9lii53m5k
RAMANI_1972_09_01_72P.pdf
Size: 21.7 MB

Sarith garu, ee thread lo 4th page lo gala  Radhika 1981 08 01 and Radhika 1981 10 01 links pani cheyatam ledu, daya chesi mallee  pedithe download chesi santhosinchagalavallam.
Like Reply
(16-07-2021, 07:41 PM)rskar Wrote: Sarith garu, ee thread lo 4th page lo gala  Radhika 1981 08 01 and Radhika 1981 10 01 links pani cheyatam ledu, daya chesi mallee  pedithe download chesi santhosinchagalavallam.

మిత్రమా rskar 

 రెండు లింకులు సరిచేశాను , చదివి మీ స్పందన తెలుపగలరు.
 horseride  Cheeta    
Like Reply
(16-07-2021, 09:40 PM)sarit11 Wrote: మిత్రమా rskar 

 రెండు లింకులు సరిచేశాను , చదివి మీ స్పందన తెలుపగలరు.

ధన్యవాదాలు. చక్కగా డౌన్లోడ్ అయ్యాయి. తప్పకుండా చదివి నా స్పందన తెలియజేస్తాను.
Like Reply
(15-07-2021, 06:53 PM)siripurapu Wrote: Prasthanam గారి విశ్లేషణ చాలా బాగుంది

పాత తరం రచయితల గొప్పదనానికి నిదర్శనం  ఇన్ని సంవత్సరాల తరువాత కూడా ఆ కధలను మనం గుర్తుంచుకోవడమే
శైలి, కధా నిర్మాణం, సున్నితమైన శృంగార సన్నివేశాలు, చాలా సార్లు కధల్లో మంచి ట్విస్టు ఈ కధల్ని మనకి గుర్తుండిపోయేలా చేశాయి
ఒకో సారి కేవలం కొన్ని వాక్యాలతో కధల్ని చిరకాలం గుర్తుండిపోయేలా చేసేవారు
ఒక ఉదాహరణ
పాత రమణి ఎప్పటిదో గుర్తు లేదు
ఒక కధ  చదివాను
నా దగ్గర ఉండేది కూడా
ఎలా మిస్ అయిందో తెలీదు.  మిత్రుల కోసం ఆ కదా పోస్ట్ చేయలేనందుకు బాధ పడ్డాను కూడా
ఇందులో అక్కా చెల్లెలు వుంటారు. అక్క మొగుడు వేరే    చోట ఉంటాడు. రిసీవ్ చేసుకోవటానికి అక్క చెల్లెలు ఇంటికి వస్తుంది
అక్క కి స్నానం లో హెల్ప్ చేస్తూ " ఏంటే అక్కా  మరీ ఇలా పెంచేసావు " అని చెల్లెలు అడుగుతుంది
మీ బావ లేడుగదా అని అక్క సమాధానం
ఇది వింటూ మరిది గారు వేడెక్కి పోతారు
అది గమనించి చెల్లి భర్తని ప్రోత్సహిస్తుంది
భర్త అంగం మీద చిలిపిగా తడుతూ
" ఉండరా బుజ్జి వెధవా అక్క దాంట్లో దూరి పోదువుగాని " అంటుంది
అంతేకాకుండా అక్క సిగ్గుపడుతుంటే దగ్గరుండి మరీ ప్రోత్సహిస్తుంది
ఇందుకు గాను అక్క దగ్గర నెక్లస్ కొట్టేసిందని మనకి చివరలో తెలుస్తుంది
చివర్లో ఇంకో ట్విస్ట్ కూడా ఉన్నట్టు గుర్తు
చెల్లీ బావల కనెక్షన్ అనుకుంటా
" ఉండరా బుజ్జి వెధవా అక్క దాంట్లో దూరి పోదువుగాని "  How erotic !!!
అదీ పాత కధల్లోని విషయం
ఈ కధ ఎవరికయినా గుర్తుందా ?
ఎవరి దగ్గరైనా ఉంటే పోస్ట్ చెయ్యండి. మిగతా వారు కూడా ఆనందిస్తారు
భలే ఉంది ఈ కథ నా దగ్గర ఉండేది కానీ మొన్నచెడిపోయిన కంప్యూటర్ లో  పొగుట్టుకున్న పోస్ట్స్ లో ఇది కూడా ఉంది 
[Image: 16561077a34bc97b0983723ca575dffc8313b6b4.jpg]
అమ్మ ప్రేమికుల కోసం అంకితం ఈ థ్రెడ్
https://xossipy.com/thread-45345-page-124.html
 ఊర్వశి కొత్త అప్లోడ్ 89వ పోస్ట్ లో ఉంది 
https://xossipy.com/thread-62787.html
[+] 2 users Like stories1968's post
Like Reply
(18-06-2021, 08:04 PM)sarit11 Wrote: మిత్రమా jaydeep

ఏవేవి ఒకే రకం పుస్తకాలు. 

 లోపల ఏమి కథలు ఉన్నాయో నేను చూడటం లేదు. 

సీరియల్ గా పెడుతున్నాను.

ఇన్ని పుస్తకాలు ఎక్కడ సంపందించారు మిత్రమా మీ కలెక్షన్ కు

[Image: 1-3.jpg]
అమ్మ ప్రేమికుల కోసం అంకితం ఈ థ్రెడ్
https://xossipy.com/thread-45345-page-124.html
 ఊర్వశి కొత్త అప్లోడ్ 89వ పోస్ట్ లో ఉంది 
https://xossipy.com/thread-62787.html
[+] 2 users Like stories1968's post
Like Reply
[Image: rm728.jpg]
or
use below link - ↓ - lp9agfbt143o
RAMANI AUG 1972.pdf
Size: 16.2 MB
 horseride  Cheeta    
[+] 4 users Like sarit11's post
Like Reply
సరిత్ గారు, పెద్ద రమణి లు అయిపోయాయి? చిన్నవి ఎగుమతి మొదలు పెట్టారు?
Like Reply
నిన్న పంతొమ్మిదవ తేదీన సరిత్ గారు ఈ దారంలో పెట్టిన చిన్న రమణి 1972 ఆగస్టు సంచికలో అంతా ప్రేమ మయం అనే కథ ఉంది చూడండి. రచయిత పేరు సౌజన్య అని వుంది. నాచర్ల సూర్యనారాయణ ఒక్కోసారి ఎన్నెస్ కుసుమ పేరుతోనూ మరికొన్ని సార్లు సౌజన్య పేరుతో కూడా రాసే వారనడానికి ఈ కథ నిదర్శనం. లింగం గారు ఇదివరకు పోస్ట్ చేసిన నవలల్లో విరహం  అనే నవల ఉంది. అంతా ప్రేమమయం కథ విరహం నవలకు పూర్వరూపం. విరహం నవల నాచర్లగారిదని ఆ నవల్లో పేరు వేయకపోయినా ఇదివరకే గుర్తించాను. అంతా ప్రేమమయం కథ మధ్యలో మరికొన్ని సంఘటనలు కల్పించి నాచర్లవారు విరహం నవలగా చేసారు. 


నాచర్లవారు అసలు పేరుతో రాసిన మరొక నవలుంది. దాని పేరు ఇప్పపువ్వు. అంతా ప్రేమమయం కథకే ఇంకో రూపం ఇప్పపువ్వు నవల. అంతా ప్రేమమయం కథను నడిమధ్యలో పెంచి విరహం నవల చేస్తే, అదే కథను చివరినుంచి ముందుకు పొడిగించి ఇప్పపువ్వు నవలగా చేసారు నాచర్లవారు. ఒకే కథను ఎన్ని రకాలుగా తిప్పి రాయవచ్చో చూపించిన నాచర్ల నిజంగా గ్రేట్. దురదృష్టవశాత్తు ఇప్పపువ్వు నవల ఇప్పుడు దొరకడం లేదు. ఒకే రచయిత రెండు నవలలుగా మలిచిన అపూర్వమైన కథ అంతా ప్రేమమయం. చదవండి.  thanks      
[+] 3 users Like lotuseater's post
Like Reply
lotuseater గారు, మీ జ్ఞాపక శక్తి అధ్బుతం. అంతా ప్రేమ మయం చదివిన తరువాత, ఆ కథను నవల రూపంలో ఇంకో ముగింపుతో చదివినట్టు అనిపించింది. కానీ మీరు చెప్పేదాకా తెలియదు. నవల పేరు విరహం అని. చాలా కథలు ఇలా తిరగ రాయబడ్డాయి మరింత మెరుగ్గా. భూగోళం ఇంకో ఉదాహరణ.
[+] 2 users Like prasthanam's post
Like Reply
[Image: 7210.jpg]


RAMANI OCT 1972.pdf
Size: 15.4 MB
 horseride  Cheeta    
[+] 3 users Like sarit11's post
Like Reply
1976-77 ప్రాంతం లో అనుకుంటా నేను బూతు కథలు చదవడం మొదలయింది. కిళ్ళీ షాపు అనబడే పాన్ డబ్బాల వాళ్ళు అదనపు ఆదాయం గా వీటిని అద్దెకు ఇచ్చేవాళ్లు. రోజుకు 10 పైసలు అద్దె. ఈ బుక్స్ తెచ్చుకోవటం, రహస్యం గా చదవటం ఒక పెద్ద ప్రహసనం గా ఉండేది. చిన్న టౌన్ కాబట్టి తెలిసిన వాళ్ళు ఎవరో ఒకరు అటూ ఇటూ తిరుగుతుండే వాళ్ళు. వాళ్ళ కంట బడకుండా ఆ బుక్ తీసుకోవడం ఒక పెద్ద అడ్వెంచర్. మధ్యాహ్నం కొంచెం జనాలు తక్కువగా ఉన్న టైమ్ చూసుకుని వెళ్ళాలి. చాలా సేపు అక్కడే తారట్లాడుతూ, దగ్గర్లో ఎవరూ లేరని నిశ్చయించుకున్నాక, ఆ షాపు వాడు ఒక పాతిక పుస్తాకాలున్న కట్ట కింద ఎక్కణ్నుంచో తీసి మన ముందు పడేస్తే, అందులోంచి నచ్చిన బుక్ ని ఎంచుకోవాలి. మొదట్లో ఏది మంచి బుక్కో తెలిసేది కాదు. ఏది ఎక్కువ పేజీలుంటే అదే తీసుకునే వాణ్ణి. మెల్లగా రచయితలూ, ప్రిఫరెన్సులూ ఏర్పడ్డాయి. ఒక్కో పుస్తకం తిరగేస్తూ మంచి వర్ణనలున్న బుక్ తీసుకునే వాణ్ని. మొగుడూ పెళ్ళాలు, లవర్సు కథల కన్నా, పక్కింటి ఆంటీలు, వదినలు టైపు కథలు భలే కిక్కు ఇచ్చేవి. ఈ బుక్స్ చదవడం మొదలయ్యాక సినిమాలు చూసే విధానం కూడా మారిపోయింది. కథల్లో వర్ణనల్ని సినిమా తారలకు అన్వయించుకుని చూస్తుంటే భలే మజా గా ఉండేది. సరిగ్గా అదే టైమ్ లో హీరోయిన్ లు తొడలు చూపించడం కూడా ఎక్కువయింది. జయ మాలిని, శ్రీదేవి ఇంకా మలయాళ సినిమా తారలు – అబ్బో అదో తడి కలల స్వర్ణ యుగం.

ఇప్పుడీ పుస్తకాల ద్వారా ఒక టైమ్ మెషీన్ లోకి మమ్మల్ని ఎక్కించి ఆ కాలానికి తీసుకెళుతున్న ప్రసాద్ గారు, సరిత్ జీ, లింగం సారు, సిరిపురపు గారు ఇతర మిత్రులకు వెయ్యిన్నోక్క వందనాలు...
[+] 4 users Like jaydeep's post
Like Reply
(20-07-2021, 03:15 AM)prasthanam Wrote: lotuseater గారు, మీ జ్ఞాపక శక్తి అధ్బుతం. అంతా ప్రేమ మయం చదివిన తరువాత, ఆ కథను నవల రూపంలో ఇంకో ముగింపుతో చదివినట్టు అనిపించింది. కానీ మీరు చెప్పేదాకా తెలియదు. నవల పేరు విరహం అని. చాలా కథలు ఇలా తిరగ రాయబడ్డాయి మరింత మెరుగ్గా. భూగోళం ఇంకో ఉదాహరణ.

అవును ప్రస్థానం గారూ! భూగోళం కథ పెంచినా అది ఎంతో సహజంగానే వుంది తప్ప సాగదీసినట్టు లేదు. పైగా మూల కథ భూగోళంలో లేని కిక్కు పెంచిన కథ చివర్లో వుంది. ఎన్నెస్ కుసుమగారి నెం.3 పుస్తకం చదివి ఒక మిత్రుడు ఈ కథ అసంపూర్తిగా వుందే అని అల్లాడిపోయారు అప్పట్లో. నిజానికి అది అసంపూర్తి కథ కాదు. ఆ తర్వాత జరిగే తతంగమంతా - అంటే హీరో అనకాపల్లి వెళ్ళాక రమాదేవితో జరిగే తతంగమంతా ఊహించుకుంటే వచ్చే ఎఫెక్టు మూల కథలో రాదు. పైగా రమాదేవితో పాటు విజయలక్ష్మి కూడా అనకాపల్లి రావచ్చుననే ఊహ పాఠకుడికి పిచ్చెక్కిస్తుంది. అసలు కిక్కు అందులో కూడా లేదు. ఖర్చులు పంపించి మరీ రమ్మంటోందంటే రమాదేవితో అనుభవం ఎలా వుండబోతోందో కూడా ఊహించుకుని పిచ్చెక్కించుకోవల్సిందే. ఓహ్! అదీ యాంటిసిపేషనంటే.
[+] 2 users Like lotuseater's post
Like Reply




Users browsing this thread: 2 Guest(s)