Thread Rating:
  • 7 Vote(s) - 2.14 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Fantasy నా భార్య
(08-07-2021, 04:21 PM)Seaman Wrote: Very nice update , chala baaga rastunnaru

Thank you Seaman garu.
నా స్టోరీ చదవగలరని మనవి

Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
(08-07-2021, 04:37 PM)Pandu1990 Wrote: Adbutham  chala baga rastunnaru

thank you mitrama
నా స్టోరీ చదవగలరని మనవి

Like Reply
(08-07-2021, 05:38 PM)Y5Y5Y5Y5Y5 Wrote: chala baga rastunnaru

Thank you Mitrama
నా స్టోరీ చదవగలరని మనవి

Like Reply
(08-07-2021, 05:41 PM)saleem8026 Wrote: clps Nice update happy

Thank you saleem bhai.
నా స్టోరీ చదవగలరని మనవి

Like Reply
(08-07-2021, 09:35 PM)ramd420 Wrote: కథ బాగుంది

ధన్యవాదాలు మిత్రమా
నా స్టోరీ చదవగలరని మనవి

Like Reply
(08-07-2021, 11:20 PM)bobby Wrote: your writing skills are amazing, Story line is so good.
Please provide regular updates

thank you, my friend.
I am putting all my efforts and time into this story.
I Will update regularly on time.
నా స్టోరీ చదవగలరని మనవి

Like Reply
(09-07-2021, 01:06 AM)raja9090 Wrote: Nice update

Thank you
నా స్టోరీ చదవగలరని మనవి

Like Reply
(09-07-2021, 08:06 AM)Saikarthik Wrote: Bro chala baga rasthunnaru narration chala bagundhi

Thank you, bro.
thanks for the support and encouragement.
నా స్టోరీ చదవగలరని మనవి

Like Reply
(09-07-2021, 08:19 AM)Chari113 Wrote: తెల్ల చీర దానికి  కార్తిక్ కి భోజనం తీసుకెళ్తున్న స్నేహ



[Image: Actress-Nayantara-Latest-Photo-Gallery-i...t-0001.jpg]

(09-07-2021, 08:24 AM)Chari113 Wrote: కార్తిక్ మనసులో స్నేహంతో ఇలా చేయాలని వున్నా

[Image: 20210709-082222.jpg]

Super imagiantion bro.

clps clps clps clps
నా స్టోరీ చదవగలరని మనవి

[+] 1 user Likes VikrAnth!'s post
Like Reply
(09-07-2021, 09:29 AM)Terminator619 Wrote: Super update

Thank you
నా స్టోరీ చదవగలరని మనవి

Like Reply
(11-07-2021, 08:03 PM)adultindia Wrote: వెయిటింగ్ ఫర్ బిగ్ అప్డేట్ బ్రో

ధన్యవాదాలు మిత్రమా
నా స్టోరీ చదవగలరని మనవి

Like Reply
(11-07-2021, 10:41 PM)naresh2706 Wrote: విక్రాంత్ గారూ... నిజం చెప్పాలంటే మీ కథ అద్భుతంగా ఉంది. చాలా కథలు ఒకే కోవలో నడుస్తూ ఉంటాయి. కంటి చూపుతో పడగొట్టడం, గంటలో ఏకం కావడం ఇలా..
కానీ కొన్ని మాత్రమే కథలో అంతర్భాగంగా శృంగారాన్ని అందిస్తాయి. అలాంటి కథలే ప్రేక్షకుల మదిలో నిలిచిపోతాయి..


ఇలాంటి సున్నిత భావోద్వేగాలతో నడిచే శృంగారం మంచు కురిసే చలికాలం ఆరుబయట చీకట్లో చలిమంట వేసుకుని చెట్టుకు జారబడి కూర్చుని పక్కన ఒక ఫుల్ బాటిల్ స్కాచ్, ఐస్ ముక్కలు, నీళ్ళు, సిగరెట్లు, గ్రిల్ చికెన్ అన్నీ పెట్టుకుని మందేస్తూ ఇయర్ ఫోన్స్ లో ఇళయరాజా సంగీతం వింటున్నట్టు చాలా సుఖంగా అనిపిస్తుంది.

Waiting for next

మిత్రమా మీ కామెంట్ చదివాకా మంచి ఎనర్జీ వచ్చింది. నాకు వచ్చిన రీతిలో నేను రాస్తున్న కానీ మీరు ఆదరిస్తున్న తీరు మాత్రం అమోఘం.  Namaskar Namaskar Namaskar

మంచి స్కాచ్ బాటిల్ రెడీగా పెట్టండి మేము కూడా జాయిన్ అవుతాము.
నా స్టోరీ చదవగలరని మనవి

[+] 1 user Likes VikrAnth!'s post
Like Reply
(12-07-2021, 03:07 AM)swaroopm Wrote: challa challa bagundhi update. please update regular ga ivandi, update kosam eagerly waiting

mitrama ika nundi regulargaa updates isthu untanu. wait cheyinchinanduku meeru nanu kshaminchali.
నా స్టోరీ చదవగలరని మనవి

Like Reply
(13-07-2021, 02:24 PM)Rajan reddy Wrote: Super story, update plese

thank you
నా స్టోరీ చదవగలరని మనవి

Like Reply
(14-07-2021, 12:31 AM)Ravi21 Wrote: కథ చాలా బాగుంది వీకె గారు

ధన్యవాదాలు మిత్రమా
నా స్టోరీ చదవగలరని మనవి

Like Reply
చాలా కోపంగా కార్తీక్ ఆలా అనేసరికి. వెంటనే బిక్కు బిక్కుమంటూ పిల్లిలాగా నడుచుకుంటూ వచ్చాడు రాజు. కచ్చితంగా ఈ రోజు తన పని అయిపొయింది అని మనసులో అనుకుంటూ అడుగులో అడుగు వేసుకుంటూ వచ్చి కార్తీకి కి కొంచం దూరంలో నిలుచుని ఉన్నాడు రాజు. 


ముందుగా కార్తీక్ కి కోపం వచ్చింది కానీ రాజు మొహం చూడగానే జాలి వేసింది కాకపోతే కార్తీక్ కోపం నటిస్తూ. 

" ఎం చేస్తున్నావ్ రా ఇక్కడ బద్మాష్" అంటూ పిస్టల్ పక్కన పెట్టి ఒక్క దెబ్బ కొట్టాడు చెంప మీద. 

ఆ దెబ్బకి రాజు కిందపడి ఒక మూలకి వెళ్లి భయపడుతూ. 

" అయ్యా అయ్యా క్షమిచండి అయ్యా"

" మీకోసం భోజనం తీసుకొచ్చాను"

"వదిన.. వొంట్లో బాగాలేదు ఈ రోజు హోటల్ నుండి తీసుకెళ్ళు అని చెప్పింది అందుకే భోజనం తెచ్చాను" అంటూ తన చేతిలో ఉన్న ఫుడ్ పార్సెల్ కవర్ చూపించాడు. 

"కార్తీక్ వదిలి మరి ఆ ముక్క ముందు చెప్పొచ్చు కదా"

" కొంచం ఉంటె చచ్చేవాడివి వెదవ" అని కార్తీక్ రిలాక్స్ అయ్యాడు. 

అక్కడే కూర్చున్న స్నేహ రాజు వంక కోపంగా కళ్ళు తెరిచి చూస్తూ ఉంది. అదేంటి వదిన నన్ను ఆలా చూస్తుంది కంగారుగా అనుకుని నీళ్లు నమిలారు రాజు. 

" సరే సార్ నేను ఇంకా వెళ్తాను" అని లేవబోతు ఉంటే. స్నేహ తన చెప్పు తీసుకుని గట్టిగ రాజు మీదకు విసిరేసింది. సరిగ్గా రాజు చెంప చెల్లు మానేలా శబ్దం వినిపించింది. 

"అంతేనా భోజనం కోసమే వచ్చావా లేక ఇంకా ఏమన్నానా " అంటూ కోపంగా అడిగింది స్నేహ. 

మొట్టమొదటగా స్నేహ స్వరాన్ని విన్నాడు కార్తీక్. కాకపోతే కరుకుగా ఉన్న తన కోపం వాయిస్ ని విని కాస్త ఆలోచించాడు. ఎందుకు తను అంతగా కోపంగా ఉంది వాడి మీద అనుకున్నాడు. 

" వదిన అది.. అది.. " అని చెంప ఎర్రగా అవడంతో మెల్లిగా లేచి పారిపోడానికి ప్రయత్నించండి కానీ వెంటనే కార్తీక్ పట్టుకుని నాలుగు తగిలించి అసలు సంగతి ఏంటో కనుకుందాం అని వాడిని స్నేహ కాళ్ళ దగ్గెర పడేసాడు. 

" స్నేహ గారు వీడి వల్ల మీరు ఏమైనా సమస్యలో పడ్డారా లేక మిమల్ని ఏమైనా ఇబ్బంది పెడుతున్నాడా చెప్పండి" అని రాజు కాలర్ పట్టుకుని అడిగాడు కార్తీక్. 

స్నేహ వెంటనే వాడి జేబులోంచి ఫోన్ తీసి వేలితో అటు ఇటు గెలికి కార్తీకి మొహానికి దగ్గెరగా పెట్టింది అందులో చూడమని. 

స్నేహ కార్తీక్ పక్క పక్కనే కూర్చున్న ఫొటోస్ మరియు స్నేహ బుజం చుట్టూ కార్తీక్ చేయి వేసిన ఫొటోస్ చాలా ఉన్నాయ్ అందులో. కాకపోతే పార్టిక్యూలర్గా ఒక angle లో చూస్తే కార్తీక్ మరియు స్నేహ మొహాలు దగ్గరగా ఉండడం వాళ్ళ చూసే వాళ్ళు వాళ్లిదరు ముద్దుపెట్టుకుంటున్నారేమో అని బ్రహ్మ పడేట్లుగా ఉన్నాయి ఆ ఫొటోస్. 

" మై గాడ్ బస్టర్డ్ ఎం చేద్దాం అనుకున్నావు రా మా ఇద్దరి ఫోటోలు తీసి స్నేహ గారిని నన్ను బ్లాక్ మెయిల్ చేద్దామని ప్లాన్ చేసావా " అని రాజుని చితకబడుతున్నాడు కార్తీక్. 

" అయ్యా అయ్యా.. అందుకు కాదయ్యా.. నా మాట వినండి అయ్యా " అంటూ కింద పది దొర్లుతున్నాడు రాజు. 

కార్తీక్ కి ఎక్కడలేని కోపం వచ్చింది ఆలా తన్ని తన్ని ఇంకా ఎలా లాభం లేదు అనుకుని పక్కన టీ పాయ్ మీద ఉన్న పిస్టల్ తీస్కొని లోడ్ చేసి షూట్ చేయడానికి ట్రిగ్గర్ నొక్కబోయాడు.

" కార్తీక్... కార్తీక్ " అని ఏకవచనంలో తన పేరు తానే స్నేహ నోటి వెంట వినడంతో పక్కకు తిరిగి చూసాడు. 

" వొద్దండీ ప్లీజ్ వాడి పాపాన వాడే పోతాడు వదిలేయండి నాకు తెలిసి ఇది వాడి బుద్ధి కాదు" అని ఒక్క అడుగు ముందుకు వేసి చెప్పింది స్నేహ. 

" లేదండి ఇలాంటి వాళ్ళని ఊరికే వదలకూడదు మీరు చూస్తూ ఉండండి వీడ్ని ఎం చేస్తానో" అని మల్లి కడుపులో తన్నాడు కార్తీక్. 

అప్పడికే బక్క శరీరం రాజుగాడిది. ఇంకా తన వాళ్ళ కాలేదు దెబ్బలు తట్టుకోవడం. 

" అమ్మ.. అయ్యా..  క్షమించాడయ్యా నా వాళ్ళ కావడం లేదయ్యా.." అని చిన్నగా బాధతో అరుస్తున్నాడు రాజు. 

ఇంకా ఆపకపోతే రాజుని చంపేస్తాడేమో అనవసరంగా తన వాళ్ళ కార్తీక్ కి పాపం చుట్టుకుంటుంది ఏమో అని వెంటనే ఇంకో రెండు అడుగు ముందుకు వేసి రాజు కొట్టబోతున్న చేయిని పట్టుకుంది స్నేహ. 

" ప్లీజ్ దయచేసి నా మీద ఏ మాత్రం అభిమానం ఉన్న వాడ్ని వదిలేయండి"  అని చెప్పేసరికి కార్తీక్ వెంటనే వాడ్ని మరో దెబ్బ వెయ్యాలి అన్న ఆలోచన విరమించుకున్నాడు. 

కానీ కార్తీక్ మాత్రం ఒకటి గమనించాడు.. ఇంట్రోవెర్టు అమ్మాయిలు ఎక్కువగా మాట్లాడారు. కాకపోతే మాట్లాడినంతవరకు చాలా బేషుగ్గా మాట్లాడతారు. స్నేహ మాట్లాడిన మాట్లాడూ కరుకుతునం కోపం అసూయా పగ ఇలాంటివి కనపడలేదు కార్తీక్ కి. పైగా జాలి కనిపించింది. ముఖ్యంగా స్నేహ భాష మాట్లాడడంలో స్పష్టత కనిపించింది. 

ఆడది ఒక మగాడిని చాలా క్లిష్ట పరిస్థితుల్లోకి తోసేయగలడు మరియు అలంటి పరిస్థితిలోంచి బయటకు లాగానూ గలదు. ఆడదానికి మగాడి భావోద్వేగాల మీద మంచి పట్టు ఉంటుంది. అంత కోపంగా ఉన్న కార్తీక్ స్నేహ స్పర్శ తగలగానే వెంటనే చల్లబడి పోయాడు. తన క్రూరమైన ఆలోచన విరమించుకుని వెనక్కి అడుగు వేసాడు. 

స్నేహ ఇంకా కార్తీక్ కాస్త వెనక్కి వెళ్లి ఒకరినొకరు చూసుకుంటున్నారు. వెంటనే స్నేహ ఏదో చెప్పాలని నోరు తెరిచింది. అదే సమయంలో 
కింద పది ఉన్న రాజు పైకి లేచి తన మొచేతి గాయాన్ని తుడుచుకుంటూ. 

" మీకేంటి సర్ డబ్బున్నోళ్ళు ఎన్నైనా చెప్తారు ఎంత కోపం అయినా తెచ్చుకుంటారు"

" నాకేమన్నా సరదానా చాటుగా చూడ్డం ఫోటోలు తీయడం. మీ దగ్గెర పని చేసే ప్రసాద్ అన్న గరే నన్ను వదిన మీద ఒక కన్ను వేసి ఉంచామన్నారు. ప్రతి నెల నాకు జీతంగా 2వేల రూపాయలు కూడా ఇస్తాడు" అని కోపంగా ఉన్న అమాయకంగా నటిస్తూ చెప్పేసాడు. 

"వాట్ యు బస్టర్డ్ నువ్ చేసిందే వెదవ పని కప్పిపుచ్చుకోవడానికి మల్లి నా ఎంప్లొయీ మీద కట్టు కధ అల్లుతావా" అని మల్లి రాజు మీదకి కొట్టడానికి అడుగు వేసాడు. 

వెంటనే స్నేహ మల్లి కార్తీక్ చేతిని పట్టుకుని ఆపి. 

" కార్తీక్ గారు అతను చెప్పేదే నిజం"  అని వినగానే వెంటనే అక్కడే ఆగిపోయాడు. 

" అవును అయ్యా గారు ప్రసాద్ అన్న మనిషి బయటకు మంచివాడే కానీ. లోన చాలా చెండాలుడు అండి మరి ముఖ్యంగా వదిన విషయంలో చాలా ఎక్కువ" అని షీర్ట్ సరి చేసుకుంటూ చెప్పాడు. 

"అన్న అర్జెంటుగా లేదంటే ఎపుడైనా క్యాంపు కానీ వెళ్లాల్సి వస్తే నన్ను వదినకి కాపలాగా పెట్టి వెళ్తాడు.. ఈ విషయం వదినకి ఇంతవరకు తెలీదు " అంటూ మొహం కిందకి వేసి చెప్పాడు. 

" అదేంటి అన్న దేవతలాంటి వదిన్ని అనుమానించడం తప్పు కదా అంటే.. "

"లేదురా అందంగా ఉన్న ఆడవాళ్లకు కోరికలు ఎక్కువ..  మొగుడు కాస్త చూపు తిప్పుకుంటే చాలు.. పరాయి మగాళ్లు ఎంత మంది తన వైపు చూస్తున్నారా..  ఎవరికీ సింగల్ ఇచ్చేద్దామా అన్నట్లుగా ఉంటారు ఈ అందగత్తెలు"  అని చెప్తా ఉంటారండీ. 

" అన్నయ ఊరెళ్తే వదిన ఎన్ని సార్లు బయటకు వచ్చింది ఎక్కడికి వెళ్ళింది. ముఖ్యంగా నవ్వుతు ఎవరితో అయినా మాట్లాడిందా. అది ఆడ అయినా మోగా అయినా ఫోటో తీసి పెట్టమంటాడు"

" అందుకే ఇందాకా మీ ఇద్దరి ఫోటోలు తీసాను.. అంతకు మించి మిమ్మల్ని బ్లాక్ మెయిల్ చేయాలనీ అన్న ఉద్దేశంతో మాత్రం కాదు సర్" అని కన్నీళ్లు తుడుచుకుంటూ చెప్పాడు. 

ఇది పూర్తిగా విన్న స్నేహ అక్కడే సోఫాలో కూలబడిపోయింది. ఎంత మంచిగా ఉన్న ఈ మొగాళ్ళకు ఇలాంటి బుద్ధి ఎందుకు ఇచ్చావు దేవుడా అని ఏడ్చేసింది. 

నిజానికి స్నేహ చిన్నతనంలో చాలా అల్లరి పిల్లే. కాకపోతే పైట వేసాక పెద్దవాళ్ళు చాల వివరంగా చెప్పారు.

 ఏమని అంటే.. 

అబ్బాయిలతో ఎక్కువగా మాట్లాడకూడదు. మరీ ముఖ్యంగా ముట్టుకోకూడదు. 

తన శరీరం మీద ఏ అబ్బాయి చేతులు వేయకూడదు. ఆలా వేస్తే మంచిది కాదు అని. 

అబ్బాయిలతో వాడకూడదు మరీ ముఖ్యంగా వారి ముందు ఎగరడాలు గెంతడాలు చేయకూడదు. 

ఏ అబ్బాయిని చూసి నవ్వకూడదు.. చప్పట్లు కొట్టకూడదు విజిల్స్ వేయకూడదు. 

అందుచేత ఏ రోజు తన భర్తని తప్ప పరాయి మగాడిని ఊహించుకోలేదు. కలలో కూడా రానివ్వలేదు. భర్త ఆలనా పాలనా చూద్దాం తప్పితే తనకి వేరే వ్యాపకం పని లేదు. 

అలాంటి ఆర్థోడాక్స్ కుటుంబంలో పెరిగి చివరకు ఈ మనిషి చేతిలో పడింది స్నేహ.. 

స్నేహ ఆలా సోఫాలో చతికిలపడిపోవడం చూసి. వెంటనే కార్తీక్ ఓదార్చాలి అనుకున్నాడు. కానీ ఈ నిముషం ఓదార్చి ఏదో మాటలు చెప్పి స్నేహని ఇంటికి పంపి పరిష్కారం జరిగినట్లు కాదు గనుక. 

తన బుర్రని ఉపయోగించడం మొదలు పెట్టాడు. 
నా స్టోరీ చదవగలరని మనవి

Like Reply
అప్డేట్ చాలా బాగుంది
[+] 1 user Likes Pradeep's post
Like Reply
chala baga rastunnaru only sex ani kakunda
[+] 1 user Likes Y5Y5Y5Y5Y5's post
Like Reply
nice update
[+] 1 user Likes MrKavvam's post
Like Reply
Big Grin 
అద్భుతహా! కొంచెం ఆలస్యమైనా మనసుకి హత్తుకునే అప్డేట్ ని ఇచ్చారు. మీ రచనాశైలి అమోఘం. 
thanks
With Heart Honeykiss...
[+] 1 user Likes Honeykiss1's post
Like Reply




Users browsing this thread: 2 Guest(s)