Thread Rating:
  • 7 Vote(s) - 2.14 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Fantasy నా భార్య
(26-06-2021, 06:41 PM)Ironman2019 Wrote: Your story narration is very nice and expecting regular updates. Once again thanks for the story

Thanks bro.  thanks for reading
నా స్టోరీ చదవగలరని మనవి

[+] 1 user Likes VikrAnth!'s post
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
(26-06-2021, 07:03 PM)Pradeep Wrote: కథ చాలా బాగుంది

Thank you
నా స్టోరీ చదవగలరని మనవి

Like Reply
Super update
[+] 1 user Likes PPY1890's post
Like Reply
(27-06-2021, 01:22 PM)PPY1890 Wrote: Super update

Thank you
నా స్టోరీ చదవగలరని మనవి

Like Reply
Chalaaaa bagundi , boss sneha ni eeemneeem chestaadooooooo
[+] 1 user Likes cherry8g's post
Like Reply
వర్షం తగ్గడంతో కాస్త తొందరగానే ఇంటికి చేరుకుంది స్నేహ. వచ్చి రాగానే కాసేపు అలాగే కూర్చుంది అక్కడ వాళ్ళ మధ్య జరిగిన సంభాషణ అంత ఒకసారి నెమరు వేసుకుంది. మల్లి ఎదావిదిగా ఇంటి పనుల్లో నిమగ్నం అయింది. 


సాయంత్రం నాలుగు గంటలకు ప్రసాద్ ఇంటికి చేరుకొని సరిగా భోజనం పెట్టిందో లేదో అని పెళ్ళని ప్రశ్నించాడు. 

" ఇష్టంగానీ తిన్నారండి తినే వరకు వెయిట్ చేసి తిన్నాక అన్ని సద్దుకుని వచ్చేసాను" అని మాములుగా చెప్పింది. అక్కడ కార్తీక్ తనని కూర్చోమనట్లు అదే పనిగా తనతో ఆపకుండా మాట్లాడినట్లుగా ఏమి చెప్పలేదు. అసలే అనుమానపు మనిషి ఎం చెప్తే ఎం అర్ధం చేసుకుంటాడో అనుకుంది. 

రోజులాగానే ఆ రోజు కూడా రాత్రి భోజనం పట్టుకెళ్ళాడు ప్రసాద్. 

" సర్ అది రేపు మధ్యాహ్నం ఒంటి గంటకి వెళితే సరిపోతుంది పోర్ట్ సాయంత్రం నాలుగు గంటలకు తెరుస్తారు రాత్రి అక్కడే ఉండి సరుకు అంత షిప్పులోకి ఎక్కించి ప్రొద్దునకళ్ల వచ్చేస్తాను" అని కార్తీక్ భోజనం చేసాక ఇంటికి వచేసాడు ప్రసాద్. 

టైం తొమిదిన్నర అవడంతో అప్పడికే స్నేహ పక్క ఎక్కి పడుకుఅంట్లుగా కన్నులు మూసింది. కానీ ఇంతకు గాని నిద్ర పట్టడం లేదు. ఎందుకు ఆ అబ్బాయి అంత ఉద్రేకంతో మాట్లాడాడు. ఇడ్లీ బాగుంటే బాగుంది అని చెప్పాలి కానీ అంత సేపు కూర్చోబెట్టి ఎందుకు మాట్లాడాడు. ఒకింత కుతూహలం మరొకింత ఆశ్చర్యం వాళ్ళ అమ్మతో నా ఇడ్లీలు బాగున్నాయ్ అని చెప్పడం ఎందుకు అనుకుంటూ  కోపం తెచ్చుకుంది. 

ముఖ్యంగా ఎందుకలా నన్ను తినేసేలా చూసాడు అని కాస్త సిగ్గు. అయినా పరాయి మగాడి భార్యని ఆలా చూడ్డం మహా పాపం అంటూ మల్లి చీరకు. ఇలా  ఆలోచనలు రావడం  ఒకసారి నవ్వు మరోసారి కోపం ఇంకోసారి సిగ్గు ఇలా జరగడం ఏంటా అని తన  అదుపు తప్పి రకరకాలుగా ఆలోచించడం స్నేహకి ఆశ్చర్యం వేసింది. 

ఇలా ఆలోచిస్తూ ఉండగా  వంట గదిలో చప్పుడు కావడం బహుశా ప్రసాద్ ఇంటికి వచ్చి భోజనం చేస్తునందేమో అనుకుని రాని నిద్రని నటిస్తూ కళ్ళు మూసుకుంది స్నేహ. 

ఒక పావు గంటలో భోజనం ముగించి పెరట్లోకి వెళ్లి గట్టిగ ఒక దమ్ము లాగి పడక గదిలోకి వచ్చి బెడ్ లైట్ వేసి వచ్చి స్నేహ పక్కన పడుకున్నాడు. స్నేహ కళ్ళు మూసుకుందే కానీ నిద్ర పోలేదు. 

ప్రసాద్ యధావిధిగా తను రోజు వచ్చి స్నేహ పక్కనే పడుకుని స్నేహ పడుకుందా లేదా అన్నది నిర్ధారించుకుని మెల్లిగా స్నేహ ఫోన్ చెక్ చేయడం ప్రారంభించాడు. అప్పుడు స్నేహ కళ్ళు తెరచి చూసి ఒక్కసారిగా షాక్ తిన్నది. తన వాట్సాప్ కాల్ లిస్ట్ మరియు వాట్సాప్ మెసేజెస్ అన్ని చెక్ చేసి మెల్లిగా ఫోన్ ఎక్కడ ఉందొ అక్కడ పెట్టి పడుకున్నాడు. స్నేహకి ఇపుడు ప్రసాద్ చేసిన పని చూస్తే కంపరం వేసింది. ఇలాంటి మనిషి అనుకోలేదు తను. కాకపోతే ఇపుడు కోప్పడి గొడవ పెట్టి అనుమానం ఎందుకు అని అడగడం వల్ల వచ్చే లాభం కంటే కూడా నష్టమే ఎక్కువ అని కళ్ళు మూసుకుంది. 


రోజులాగే ప్రొద్దున్నే లేచి ముందుగా తలారా స్నానం చేసింది స్నేహ.  గదిలో పూజ కానిచ్చి కార్తీక్ కోసం చేయాల్సిన బ్రేక్ ఫాస్ట్ రెడీ చేసింది గంటలో టిఫిన్ రెడీ చేసి క్యారేజీలో సద్దుతుండగా  ఎందుకో ఒక ఆలోచన వచ్చింది. వచ్చిందే తడవుగా బెడ్ రూంలోకి వెళ్లి పెన్ను పేపర్ తీసుకుని మంచం మీద బోర్లా పడుకుని రాయసాగింది. ఆలా ఒక పది నిముషాలు రాసి హడావిడిగా వంట గదిలోకి వచ్చి క్యారేజిలో అన్నింటికంటే కింద బోక్సులో ఆ రాసిన లెటర్ పెట్టి క్యారేజీ రెడీ చేసింది. 

 ప్రసాద్ కూడా తన వాకింగ్ ముగించుకుని కూరగాయల సంచితో వచ్చి 

"ఏమోయ్ ఎంతసేపు టిఫిన్ రెడీ చేసావా? " అని చిన్నగా అరిచాడు. 

స్నేహ క్యారేజీతో రావడం చూసి  "శ్రమ కలుగుతుందా"  అంటూ ప్రేమగా అడిగి " ఇంకెన్ని రోజులు ఇంకో 5 రోజుల్లో వెళ్ళిపోతారు " అని ప్రేమగా తల నిమిరి ఫార్మ్ హౌస్ కి బయలేదుదేరాడు. 

ప్రొద్దున్న అంత ఇంత ప్రేమగా ఉండే మనిషి రాత్రి అయేసరికి ఆ అనుమానపు బుద్ధి ఏంటో అర్ధం కాలేదు స్నేహకి. 
నా స్టోరీ చదవగలరని మనవి

Like Reply
(27-06-2021, 02:44 PM)cherry8g Wrote: Chalaaaa bagundi , boss sneha ni eeemneeem chestaadooooooo

Thanks bro
నా స్టోరీ చదవగలరని మనవి

Like Reply
మంచి కథ .....లాంగ్ అప్డేట్ ఇవ్వండి ప్రతిరోజు
[+] 1 user Likes Surenu951's post
Like Reply
melli melliga story line loki, i mean sneha line loki vastundhi
good built
nice going
         Thank you
             Prince
అమృత శృంగార జీవితం
[+] 1 user Likes The Prince's post
Like Reply
అప్డేట్ చాలా బాగుంది
[+] 1 user Likes Terminator619's post
Like Reply
Story is very good..
[+] 1 user Likes lkveni58's post
Like Reply
Nice superrrrr excellent
[+] 1 user Likes Vijayrt's post
Like Reply
(27-06-2021, 03:27 PM)Surenu951 Wrote: మంచి కథ .....లాంగ్ అప్డేట్ ఇవ్వండి ప్రతిరోజు

thank you surenu garu. work valla rase time undatam takkuva anduke ayinantavaraku update isthuna. 
marokkasari thank you
నా స్టోరీ చదవగలరని మనవి

Like Reply
(27-06-2021, 03:40 PM)The Prince Wrote: melli melliga story line loki, i mean sneha line loki vastundhi
good built
nice going

avnandi inka mundu mundu chaala adventures jaruguthay
నా స్టోరీ చదవగలరని మనవి

Like Reply
(27-06-2021, 05:42 PM)Terminator619 Wrote: అప్డేట్ చాలా బాగుంది

Thank you
నా స్టోరీ చదవగలరని మనవి

Like Reply
(27-06-2021, 05:54 PM)lkveni58 Wrote: Story is very good..

thank you
నా స్టోరీ చదవగలరని మనవి

Like Reply
(27-06-2021, 05:55 PM)Vijayrt Wrote: Nice superrrrr excellent

thank you
నా స్టోరీ చదవగలరని మనవి

Like Reply
Nice super update
[+] 1 user Likes K.R.kishore's post
Like Reply
సూపర్
[+] 1 user Likes ramd420's post
Like Reply
(27-06-2021, 11:48 PM)K.R.kishore Wrote: Nice super update

Thank you
నా స్టోరీ చదవగలరని మనవి

Like Reply




Users browsing this thread: 1 Guest(s)