Thread Rating:
  • 1 Vote(s) - 5 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
ఈ-పుస్తకాలు
#21
(21-12-2018, 07:15 PM)~rp Wrote: ^ ఇదివరకటి app.box లింకులు పనిచేయటం లేదనుకుంటా. సరిచూడాల్సి ఉంది.

Hi ~rp sir,

Meeru and Sarit gari valanane meeru down link marchadamu veelayithe avuthundi,endukante meeru intelligent and experienced. Allage Aparadha parishodhana kathamalika.links Kooda poorthinga mariyu Malladi gari pustakalu Kooda pettagalaru ani assistanu.
[+] 1 user Likes Yuvak's post
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
#22
తెలుగు నవలలు & కధల పట్ల ఆసక్తి ఉన్నవారికి ప్రస్తుతం అందుబాట్లో ఉన్న వెబ్ సైట్లు కొన్ని :
Quote:pusthakalu.com
teluguebooks.org
kadhaprapancham.com
Like Reply
#23
ప్రతిలిపి.కాం కూడ మంచి వెబ్‌సైట్ తెలుగు మరియు ఇతర దెశ భాషల కథలు, నవలలు చదవవచ్చు.

All my thread links please visit.

Find all my threads here.

Heart :D 

Like Reply
#24
^ మీరు సూచించినట్లుగా ఇంటర్నెట్ లో మనకి ఉపయోగపడే వెబ్ సైట్లు ఎన్నెన్నో ఉన్నాయి.
వాటిని మనం సరిగ్గా ఉపయోగించుకోవాల్సి ఉంది. అలసి సొలసిన మనసుకి & తనువుకి కాస్త సేద
తీర్చుకునేందుకు కొన్ని సైట్లు ఉపయోగపడతాయి. అనంతమైన జ్ఞాన సముపార్జనకి మరి కొన్ని సైట్లు
ఉపయోగపడతాయి. ఎప్పుడు ఏది పొందాలనే విచక్షణ మనకి ఉండటం చాలా అవసరం కదూ !
Like Reply
#25
(28-12-2018, 04:44 PM)~rp Wrote: ^ మీరు సూచించినట్లుగా ఇంటర్నెట్ లో మనకి ఉపయోగపడే వెబ్ సైట్లు ఎన్నెన్నో ఉన్నాయి.
వాటిని మనం సరిగ్గా ఉపయోగించుకోవాల్సి ఉంది. అలసి సొలసిన మనసుకి & తనువుకి కాస్త సేద
తీర్చుకునేందుకు కొన్ని సైట్లు ఉపయోగపడతాయి. అనంతమైన జ్ఞాన సముపార్జనకి మరి కొన్ని సైట్లు
ఉపయోగపడతాయి. ఎప్పుడు ఏది పొందాలనే విచక్షణ మనకి ఉండటం చాలా అవసరం కదూ !

Yes meeru cheppindi chaala correct.

All my thread links please visit.

Find all my threads here.

Heart :D 

Like Reply
#26
evari daggarainaa kinda pustakaalu unnaya. unte please links pampandi

Khadeer babu novels list
=======================
Uttama Telugu Vaana Kadhalu
Poleramma Banda Kathalu
Kathalu Ilaa Kooda Rastaru
Bale Badi Pillalu
Nurella Telugu Kadhalu
New Bombay Tailors

All my thread links please visit.

Find all my threads here.

Heart :D 

Like Reply
#27
(28-12-2018, 04:10 PM)kishore Wrote: ప్రతిలిపి.కాం కూడ మంచి వెబ్‌సైట్ తెలుగు మరియు ఇతర దెశ భాషల కథలు, నవలలు చదవవచ్చు.

Thanks for the information.
Like Reply
#28
(26-11-2018, 06:43 PM)lavumodda Wrote: tell me the name of the author.  i will post the books
you can ask me even English also.   I have nearly 40 GB Kindle books of English Novels.

If you have the following books please do share...

Four Chapters of Freedom by Swami Satyananda Saraswathi

196 Yoga Sutras of sage patanjali S.V Subramanyam

Any books of  Bihar college of yoga
Like Reply
#29
(15-01-2019, 10:13 PM)SudhaKaran19 Wrote: If you have the following books please do share...

Four Chapters of Freedom by Swami Satyananda Saraswathi

196 Yoga Sutras of sage patanjali S.V Subramanyam

Any books of  Bihar college of yoga

Thanks for the information.
Like Reply
#30
Dindu kinda nalla trachu yendamuri

Lakshmi parvati eduruleni manishi
Like Reply
#31
(26-11-2018, 06:43 PM)lavumodda Wrote: tell me the name of the author.  i will post the books
you can ask me even English also.   I have nearly 40 GB Kindle books of English Novels.

నాకు యండమూరి రాసిన తప్పుచేద్దాం రండీ ఆన్ లైన్ పీడీఎఫ్ బుక్ కావాలి. ఎవరైనా ఉంటే షేర్ చేయండి.
Like Reply
#32
90s lo vachina Swathi weekly books unte share cheyagalaru....
Like Reply
#33
telugu pustakala kai kindi link pai click chyandi.download lo emaina problem unte msg pettandi'

https://archive.org/details/digitallibra...2Telugu%22
[+] 1 user Likes krishi's post
Like Reply
#34
Hi Krishi,

Meeru pampina link click chesukoni signup Ayyaru, teerika unnapudu details chostanu.
Like Reply
#35
https://archive.org/details/digitallibra...2Telugu%22,

How to read books in the above mentioned site, please.............
Like Reply
#36
^ చాలా పుస్తకాలకి మీరు అక్కడే చదివే వీలు ఉంటుంది.
పుస్తకం లింకుని క్లిక్ చేస్తే పుస్తకం వివరాలు & అక్కడే చదివే అమరిక కనిపిస్తాయి.

పుస్తకాన్ని డౌనులోడ్ చేయడానికి లింకులు కూడా పుస్తకం వివరాలు ఉన్న పేజిలోనే ఉంటాయి.
పిడిఎఫ్ అని ఉన్న లింకు ద్వారా డౌనులోడ్ చేసుకుని తీరిక ఉన్నప్పుడు చదువుకోవచ్చును.
Like Reply
#37
(21-06-2020, 06:35 PM)~rp Wrote: ^ చాలా పుస్తకాలకి మీరు అక్కడే చదివే వీలు ఉంటుంది.
పుస్తకం లింకుని క్లిక్ చేస్తే పుస్తకం వివరాలు & అక్కడే చదివే అమరిక కనిపిస్తాయి.

పుస్తకాన్ని డౌనులోడ్ చేయడానికి లింకులు కూడా పుస్తకం వివరాలు ఉన్న పేజిలోనే ఉంటాయి.
పిడిఎఫ్ అని ఉన్న లింకు ద్వారా డౌనులోడ్ చేసుకుని తీరిక ఉన్నప్పుడు చదువుకోవచ్చును.

Thanks ~rp for the information, I wish to Read "Oka yogi Aathmakatha" once again. I have already read the book several times, still I wish to read it.
Like Reply
#38
ఎవరి దగ్గరైనా మల్లాది రాక్షర సంహారం నవల ఉందా..? ఉంటె పెట్టగలరా
Like Reply
#39
యాద్దనపూడి సులోచన రాణి గారి బుక్స్ పెట్టండి..
Like Reply
#40
వంశి నవలలు ఉంటె పోస్ట్ చేయండి
Like Reply

Users browsing this thread: 1 Guest(s)