Thread Rating:
  • 30 Vote(s) - 2.7 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Romance శృంగార కథామాళిక
Bro super ga undhi update
[+] 1 user Likes Ramurock's post
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
nice update Mahesh garu
[+] 1 user Likes prash426's post
Like Reply
Doctor mansu kavi you are the best . Thank you for the marvelous, emotional, beautiful heart touching update. Love you always.
మీ 
జాక్  Heart
[+] 2 users Like jackwithu's post
Like Reply
Heartfully thankyou soooooo much .
[+] 2 users Like Mahesh.thehero's post
Like Reply
(25-07-2021, 12:02 PM)niranjan143 Wrote: chaalaa chaala chalaa bagundi update annha

చాలా చాలా ధన్యవాదాలు .
[+] 1 user Likes Mahesh.thehero's post
Like Reply
అప్డేట్ సూపర్
[+] 1 user Likes ramd420's post
Like Reply
చాలా ధన్యవాదాలు .
[+] 1 user Likes Mahesh.thehero's post
Like Reply
(30-07-2021, 10:43 PM)jackwithu Wrote: Doctor mansu kavi you are the best . Thank you for the marvelous, emotional, beautiful heart touching update. Love you always.

Heartfully thankyou so much .
[+] 2 users Like Mahesh.thehero's post
Like Reply
మహేష్ గారు , మేము అప్‌డేట్‌ను ఎప్పుడు ఆశించవచ్చు
[+] 2 users Like prash426's post
Like Reply
Annaya update evadi kadha pls
Like Reply
Bro JTKP 2 Update epudu istari bro banghead banghead
Like Reply
Update bro
Like Reply
anna mee last visit 09-08-2021 ani vundi mee pathaka mithrulani okka saari palakincha manavi
నా కథ లు  ప్రియగీతం
[+] 2 users Like niranjan143's post
Like Reply
Anna you are online any update for us.
Like Reply
(10-08-2021, 01:08 AM)prash426 Wrote: మహేష్ గారు , మేము అప్‌డేట్‌ను ఎప్పుడు ఆశించవచ్చు

సాయంత్రం 5 లోపు ........
[+] 5 users Like Mahesh.thehero's post
Like Reply
(19-08-2021, 09:03 AM)Mahesh.thehero Wrote: సాయంత్రం 5 లోపు ........

Eagerly waiting bro. 

Mitrama enta busy unna ma kosam kodiga twaraga update istarani asistunnamu. Inta gap tattukolemu.
[+] 2 users Like Hitman7396s's post
Like Reply
ఓహ్ shit ........ 

కృష్ణ : మహేష్ ........ అంటీ , కృష్ణ డెకరేషన్ చూడటానికి చాలా ఉత్సాహంగా వస్తారు . ఇలా చూశారంటే ....... మహేష్ వచ్చేసారు .
వెనక్కు తిరిగిచూస్తే కార్లు వచ్చి మా ముందు ఆగాయి . 
చేతులలో పూజ సామాగ్రితో హుషారుగా చిరునవ్వులు చిందిస్తూ దిగిన అమ్మ - చెల్లెమ్మ - పంకజం గారు - సితార తల్లిదండ్రులు పెద్దయ్య ......... మా కళ్ళల్లో చెమ్మను మరియు మా వెనుక డిజాస్టర్ ను చూసి కన్నయ్యా - అన్నయ్యా ........ ఏమిజరిగింది అంటూ బాధపడుతూ అడిగారు .
కృష్ణ : తప్పకుండా మీ మూర్ఖులే ఇలా చేసి ఉంటారు అంటీ ........ , రాత్రి మా కారుని ఒక వెహికల్ ఫాలో అవ్వడం గమనించాను కానీ ఇంత దారుణానికి ఒడిగాడుతారని ఊహించనేలేదు .
అమ్మ : రోజురోజుకూ మరింత రాక్షసులుగా దిగజారిపోతున్నారు - ఇదే చివరికి వారి పతనానికి కారణం అవుతుంది - ఇలా అడ్డుపడి నవ్వుకునే ఆ రాక్షసుల గురించి మాట్లాడుకోవడం కూడా పాపమే , ప్రారంభం రోజునే ఇలా జరగడం మంచిది కా .........
వెనుక కారులోనుండి దిగిన పంతులుగారు : తల్లీ ........ అంతా మన మంచికే , తొలిరోజు పూజ జరుగకముందే ఇలా జరగడం అంటే అశుభం వెళ్లిపోయిందని అర్థం - బిల్డింగ్ పై ఆవు పేడ అంటే దిష్టి కూడా పోయి ఉంటుంది - ఇక అంతా శుభమే ....... జరిగిందేదో జరిగిపోయింది ఇక జరగాల్సినది చూడండి . 
అమ్మ : చాలా చాలా సంతోషం పంతులు గారూ ....... , నా కన్నయ్యకు తన దేవతల ఆశీర్వాదం ఉంది - ఇదికూడా మంచికే జరిగింది , ఇక నుండీ ప్రతీ అడుగూ జాగ్రత్తగా వెయ్యాలని హెచ్చరిక వచ్చింది . కన్నయ్యా కృష్ణా ....... మీరు పైన శుభ్రం చెయ్యండి మేము కాంపౌండ్ మొత్తం శుభ్రం చేసేస్తాము - కన్నయ్యా ....... దీని గురించి నీ దేవతలకు తెలియరాదు బాధపడతారు .
పిల్లలు : మేము కూడా అని అమ్మ చెంతకు చేరారు . 

పంతులుగారూ ....... మీరు లోపల ఆశీనులు కండి , పూజ సమయానికి శుభ్రం చేసేస్తాము అని చెప్పాము .
అలాగే నాయనా అంటూ శుభం జరగాలని మంత్రాలు పాటిస్తూ లోపలికివచ్చారు . పూజకు ఏర్పాటుచేసిన హాల్లో కూర్చోబెట్టి బయటకువచ్చాను . అప్పటికే చెల్లెమ్మా వాళ్ళు పట్టుచీరలలో దేవతలుగా రెడీ అయ్యివచ్చినా చీపుర్లు అందుకుని శుభ్రం చేస్తున్నారు . 
చెల్లి : పిల్లలూ ....... మీరు బుజ్జిదేవుల్లా ఉన్నారు మీతో పనిచేయిస్తే దేవతల ఆగ్రహానికి గురి అవుతాము మీరు సీతారను చూసుకోండి అని ముద్దులుపెట్టి అందించి , అమ్మావాళ్ళు వద్దన్నా మనపని అమ్మా అని చీపురు అందుకున్నారు . పెద్దయ్య - అన్నయ్య ........ పగిలిన గాజుముక్కలను శుభ్రం చేస్తున్నారు - గెస్ట్స్ ను ఇబ్బందిపెడుతున్నానని బాధవేసింది .
కృష్ణ : తప్పదు అని భుజం తట్టడంతో వెళ్లి గోడలపై పేడను శుభ్రం చేసాము .

ప్రాణమైన మరియు ఆత్మీయులు ........ కలిసి ప్రారంభసమయానికి అర్ధరాత్రి డెకరేషన్ లా కాకపోయినా శుభ్రం చేసి రిబ్బన్ సెట్ చేసాము . 
పంతులు గారు బయటకువచ్చి శాంతి పూజ జరిపించారు .
క్యాటరింగ్ వాళ్ళు వచ్చి పూజ తరువాత లంచ్ కోసం ఏర్పాట్లు చేసుకోవడం చూసి , మహేష్ ........ మేనేజర్స్ మొదలుకుని సెక్యూరిటీ వరకూ ఒక్కరూ రాలేదు - అందరినీ కూడా ఆ రాక్షసులే .........
అన్నయ్యలు ........
అమ్మ చెంప చెల్లుమనిపించబోయి ఆగి ఇంకా అన్నయ్యలు ఐ ఎలా పిలవగలుగుతున్నావు అని నా గుండెలపైకి చేరారు .
మన రాక్షసులు ఎంత ఆపినా ....... , రమ్మని ఆహ్వానించింది నా మొదటి దేవత అనుకున్న సమయానికి వస్తారని నమ్మకం ఉంది .

పంతులు గారు : నాయనా ......... సమయం అయ్యింది .
అమ్మా .........
అమ్మ : తల్లీ ....... కృష్ణా - పిల్లలూ సితార అని పిలిచి సీతారను ఎత్తుకున్నారు . 
చెల్లెమ్మ ........ నా దేవతలకు వీడియో కాల్ చేసి అన్నయ్యా - శ్రీవారూ రండి అని పిల్లలను ఎత్తుకున్న మా ఇద్దరినీ చెరొకవైపుకు పిలిచి , చెల్లిని కూడా ప్రక్కన నిలబెట్టుకుని అక్కయ్యలూ రెడీ 3 2 1 అంటూ దేవతల తరుపున ఇద్దరూ కలిసి సిజర్ అందుకుని రిబ్బన్ కట్ చేసారు . 
మాపై పూలవర్షం కురవడం చూసి మొబైల్ స్క్రీన్ పై పూలుపడేలా మొబైల్ తిప్పి అన్నయ్యా అన్నయ్యా ....... అంటూ ఆనందబాస్పాలతో నా గుండెలపైకి చేరారు . 
చుట్టూ అందరి చప్పట్లతోపాటు వెనుక చాలామంది చప్పట్లు వినిపించడంతో చూస్తే JIM కంపెనీ నుండి తీసివేయ్యబడిన సెక్యురిటి మొదలుకుని మేనేజర్స్ వరకూ వచ్చి ఉండటం చూసి , చెప్పానుకదా దేవతల ఆశీర్వాదం ఉందని వదినమ్మా - వదినలూ ........ లవ్ యు లవ్ యు soooooo మచ్ అని మొబైల్ అందుకుని సంతోషాలను పంచుకున్నాను .
పిల్లలు : మావయ్యా ....... మీరు కానివ్వండి , మేము అమ్మావాళ్లకు చూయిస్తాము అని మొబైల్ అందుకున్నారు .
పాపను ఎత్తుకునే వెళ్లి అందరినీ సంతోషంగా లోపలికి ఆహ్వానించాను . 
అమ్మ - చెల్లెమ్మల ఆనందాలకు అవధులు లేకుండా పోయాయి . దగ్గరుండి కంపెనీ ప్రారంభోత్సవ పూజను దగ్గరుండి జరిపించారు .

పూజ జరిగిన హాల్లోనే మీటింగ్ కండక్ట్ చేసాను . అన్నయ్యలూ - సర్స్ ....... " JIM " కంపెనీ నుండి " JIMK " కంపెనీకి స్వాగతం . మన కంపెనీ పేరుని మళ్లీ చెప్పాల్సిన అవసరం లేదనుకుంటాను - పేరు మాత్రమే మారింది కానీ అమ్మానాన్నల నిజాయితీ విలువలు క్రమశిక్షణ ప్రాడక్ట్స్ ....... మాత్రం ఎల్లప్పుడూ మనతోనే ప్రయాణం సాగిస్తాయని చెప్పడానికి గర్వపడుతున్నాను . 
నేను , నా ఫామిలీ ...... నా ఫామిలీ అంటే ఇప్పుడు వీరు నా దేవతలు - మీరు మాత్రమే , ఏమి జరిగిందో మీలో చాలామందికి తెలిసే ఉంటుంది . ఎలాంటి పరిస్థితులలో కంపెనీ మొదలుపెడుతున్నామో ....... అని ఉద్వేగానికి లోనయ్యాను .
నాతోపాటు నష్టపోయిన ఎంప్లాయిస్ అందరూ బాధపడుతున్నారు .
కన్నయ్యా - అన్నయ్యా - మహేష్ ......... అంటూ వచ్చి నాప్రక్కన చేరారు .
క్షమించండి , ఇలాంటి పరిస్థితి వస్తుందని కలలోకూడా ఊహించలేదు . శిఖరాన నిలబెట్టిన అమ్మానాన్నలకు మళ్లీ మనం ఆ గౌరవాన్ని ఇవ్వాలి - స్ట్రెయిట్ గా చెబుతున్నాను మీకు మొదటి నెల సాలరీ ఇవ్వడానికి కూడా నాతో తగినంత అమౌంట్ లేదు కానీ మీ సహాయం ఉంటే ఆ స్థాయికి చేరి మీ బాగోగులన్నీ చూసుకుంటానని అమ్మ సాక్షిగా మాటిస్తున్నాను . అమ్మానాన్నల సమయంలో మీరు పొందిన గౌరవాన్ని రెట్టింపు పొందేలా చేస్తానన్న నమ్మకం ఉంది . ఉడుకు రక్తంతో చెబుతున్నాను మనం విజయం సాధిస్తాము ........ విజయం సాధించడానికి రోజులు పట్టొచ్చు నెలలు పట్టొచ్చు ఏకంగా సంవత్సరమైనా పట్టొచ్చు ........ అప్పటివరకూ మీ కష్టాలకు తోడుగా ఉంటాను - మీతోపాటు తింటాను - మీతోపాటు జీవిస్తాను . 
కన్నీళ్లను తుడుచుకుని , ఇక నిర్ణయించుకోవాల్సినది మీరే ....... విజయం సాధించే దారిలో కేవలం కష్టాలను మాత్రమే ఎదుర్కొంటూ నాతో నడిచేవాళ్ళు ........

నేను నేను నేను ........ మహేష్ - సర్ అంటూ అందరూ ఉత్సాహంతో ఉద్వేగాలతో లేచి నిలబడ్డారు . సంవత్సరాలుగా చైర్మన్ గారు ప్రతీ సంతోషంలోనూ మమ్మల్ని కలుపుకుంటూ మా బాగోగులు చూసారు - ఆ రుణం తీర్చుకునే సమయం ఆసన్నమయ్యింది - రోజుకు ఒక్కపూట తినైనా మీకు తోడుగా ఉంటాము - మన కష్టాలను జయించి సంతోషాలవైపుకు కంపెనీని నడిపిద్దాము అని మా చుట్టూ చేరారు. 
కన్నీళ్ల స్థానంలో ఆనందబాస్పాలతో అమ్మా - చెల్లెమ్మా - కృష్ణా అంటూ కౌగిలించుకున్నాను .
అన్నలూ - సర్స్ ........ ఈ క్షణం నుండే కష్టపడదాము . 
ఎంప్లాయిస్ : yes yes yes ....... అంటూ చేతులుపైకెత్తి అభిప్రాయాలను తెలిపారు .

ఎంప్లాయిస్ ........ మనం శిఖరపు విజయం సాధించేంతవరకూ నేనూ నా partner కృష్ణ కూడా " JIMK " కంపెనీలో కూలీలుగానే పనిచేస్తాము . కంపెనీ చైర్మన్ గా మ్మ ఉంటారు .
మేడం మేడం మేడం ........ అంటూ నినాదాలు చేస్తున్నారు .
మన కంపెనీ తొలి ఎంప్లాయీస్ వదినమ్మ - వదినలు - చెల్లెమ్మ ....... వీరంతా చీఫ్ మేనేజర్లుగా మిమ్మల్ని గైడ్ చేస్తారు . 
చెల్లెమ్మ : అన్నయ్యా ....... చెల్లి కూడా కష్టపడటానికి ముందుకువచ్చింది .
అయితే చెల్లి కూడా ..........
అందరూ చప్పట్లతో అభినందించారు .
అమ్మానాన్నల కంపెనీలో మీరు ఏ ఏ హోదాలలో అయితే ఉన్నారో అలాగే కొనసాగుతారని ఆశిస్తున్నాను .
థాంక్స్ థాంక్స్ మహేష్ సర్ ........ 
థాంక్స్ ఎంప్లాయిస్ - అన్నయ్యలూ - సర్స్ ........ చైర్మన్ అండ్ చీఫ్ మేనేజర్స్ ....... విజయం సాధించేంతవరకూ అని చేతిని పైకెత్తాను .
Yes yes yes yes ........ to victory అంటూ చేతులు పైకెత్తారు . 

కృష్ణ : మేనేజర్స్ - ఎంప్లాయిస్ ........ మీ మీ వర్క్ కోసం ఆలాట్ చేసిన రూమ్స్ లలోకి వెళ్ళిపోయి ఆ మూర్ఖులు లాస్ లో ఉన్నాయని వదిలేసిన JIM కంపెనీలు మరియు కంపెనీ విచ్చిన్నమైందని మనకు partnership గా ఉండి లాభాలను మాత్రమే తీసుకుని నష్టాలను కంపెనీపై భారం వేసిన కంపెనీలు ఇవి వీటి గురించి పూర్తి ఇంఫర్మెషన్ కలెక్ట్ చేసి ఇవ్వాలి - మీకు కావాల్సినవన్నీ మీ మీ రూమ్స్ లలో ఉన్నాయి . 
క్షణాలలో అందరూ ఎవరి పనులలో వారు చేరిపోయి usuful ఇన్ఫర్మేషన్ గ్యాధర్ చేస్తూ మాకు అందిస్తున్నారు . 

అమ్మ : కన్నయ్యా - కృష్ణా ........ మీ నాన్నగారు కూడా ఈ నష్టాల ప్రాడక్ట్స్ కంపెనీల గురించి చాలా కష్టపడ్డారు అయినా ఫలితం లేకపోయింది .
నిజమే అమ్మా ........ మీ అనుభవం - నా కొత్త స్ట్రాటజీ లతో ఎలా లాభాలవైపు నడిపించాలో పక్కా ప్లాన్ ఉంది అని మొత్తం వివరించాను .
అమ్మ : తల్లులూ ....... మీ బేబీ - మహేష్ - అన్నయ్య సమర్థుడే అని ప్రౌడ్ గా ఫీల్ అవుతూ నా నుదుటిపై ముద్దుపెట్టి చెల్లెమ్మను హత్తుకుని మురిసిపోతున్నారు .
నాన్నను - మిమ్మల్ని - దేవతలను దగ్గరుండి చూశానమ్మా ....... ఎంత కష్టపడ్డారో నాకు తెలియదా ........
అమ్మ : దూసుకుపో కన్నయ్యా ....... చైర్మన్ అయినా నీవెనుకే నడుస్తాను ఒక ఎంప్లాయ్ లా ........

నష్టాలలో ఉండి కంపెనీకి విధేయతతో ఉన్న డైరెక్టర్స్ ను కలిసి ప్రస్తుతం ట్రెండింగ్ లో ఉన్న ప్రాడక్ట్స్ వైపు అడుగులువేయించాను .
" ఇండో - యూరో సమిట్ " లో తెలుసుకున్న బిజినెస్ మెళకువలన్నింటినీ అమలుపరిచాను . నాన్నకు తోడుగా ఉన్న అమెరికాలోని అంకుల్ వాళ్ళు తోచినంత సహాయం చేసారు . 
రోజూ నా దేవతలను కలిసి ప్రోగ్రెస్ వివరిస్తూ వారి ఐడియాస్ కూడా భాగస్వామ్యం చేస్తున్నాను .
దేవతలు : బేబీ - మహేష్ ........ నిద్రపోకుండా కష్టపడుతున్నావు , రోజూ ఇక్కడకు వచ్చి సమయం వృధా ........
దేవతలూ ....... నాకు కంపెనీ కంటే మీరు ముఖ్యం - మిమ్మల్ని బుజ్జాయిలను బుజ్జితల్లులను ఒక్క క్షణం చూస్తే చాలు ఆరోజు పడిన కష్టం మొత్తం మరిచిపోతాను . ఆ మాట మాత్రం అనకండి ........
లవ్ యు లవ్ యు బేబీ - మహేష్ ........ అంటూ ప్రాణంలా కౌగిలించుకున్నారు .
అమ్మ - చెల్లెమ్మ ........ పెద్దయ్య సహాయంతో రోజూ వెళ్లి హిమగారిని కలుస్తున్నారు .

కొద్దిగా సంతోషం ఎక్కువగా కష్టాలు నష్టాలతో - అడుగడుగునా అడ్డుపడుతున్న రాక్షసుల వలన మొదటి నెల ఆశించిన ఫలితాలు రాకపోయినా ........ , మా స్ట్రాటజీస్ మరియు అమ్మ - దేవతల ఆశీర్వాదం వలన రెండవ నెలకు ఈక్వల్ ....... మరో నెలకు లాభాలలోకి అడుగుపెట్టాము . 
అలా అనౌన్స్ చెయ్యగానే అందరమూ సంతోషంతో టాప్ లేచిపోయేలా విక్టరీ సెలెబ్రేషన్స్ చేసుకున్నాము . దేవతలూ ....... ఉమ్మా ఉమ్మా అంటూ వీడియో కాల్ లో సెలెబ్రేట్ చేసుకున్నాము .
అమ్మ - చెల్లెమ్మ చెల్లీ ......... అమితమైన సంతోషంతో నా గుండెలపై చేరారు . రేయ్ కృష్ణా ........ అంటూ అమాంతం పైకెత్తి తిప్పాను .
రేయ్ కృష్ణా ......... వచ్చిన లాభాలన్నింటినీ మన ఎంప్లాయిస్ అందరికీ సమానంగా బోనస్ గా ఇచ్చెయ్ ........
డబ్బు అందుకుని మహేష్ - సర్ ....... సాధించాము . మీరు చెప్పినట్లుగానే కాకుండా సాలరీ కాకుండా లాభాల వాటా ఇచ్చేసారు అని సంతోషాలను పంచుకున్నారు .
సర్స్ - అన్నయ్యలూ ....... మీ సహాయం లేకుండా " JIMK " లాభాలు ఎక్కడివి అంటూ సంబరాలు చేసుకున్నాము ........
ఎంప్లాయిస్ ......... ఇప్పుడు లాభాలు చూసాము ఇకనుండీ టాప్ చేరడానికి ఎలా కష్టపడాలో అటువైపు అడుగులువేద్దాము . అంతకంటే ముందు dad ను మోసం చేసిన partners కు గుణపాఠం చెప్పాలి - are you ready .........
చేతిలోని డబ్బు కట్టను ముద్దుపెట్టి yes yes yes అంటూ సంతోషంతో నాకు సపోర్ట్ ఇచ్చారు . 
రోజురోజుకూ JIM కంపెనీ నుండి తీసివేతలు ఎక్కువ అవుతున్నాయి - " JIMK " కంపెనీలో ఎంప్లాయిస్ పెరుగుతూ ప్రతీ ప్రాడక్ట్ పై " JIMK " లోగో ఉండే స్థాయికి - స్టేట్ మొత్తం మరియు దేశంలోని వివిధ నగరాలకు చివరికి ఇంటర్నేషనల్ స్థాయికి ట్రాన్స్పోర్ట్ చేసే స్థాయికి చేరుకున్నాము - టాప్ 3 లోకి చేరుకున్నాము ..........

అమ్మా - దేవతలూ - చెల్లెళ్ళూ .......... మీరు ప్రౌడ్ గా ఫీల్ అయ్యేలా చేసాను అని ప్రతీ కష్టసుఖంలో తోడుగా ఉన్న కృష్ణగాడిని కౌగిలించుకున్నాను . 
కృష్ణ : ఇంత తక్కువ సమయంలో ........ నువ్వు మామూలోడివి కాదు రా మహేష్ ........ కిక్కిచ్చావు అంటూ గిఫ్ట్ కవర్ అందించాడు .
ఓపెన్ చేసి చూస్తే నా పేరు మీద మా ఇంటి పత్రాలు ........
ఒక్కసారిగా కళ్ళల్లో ఆనందబాస్పాలు ........
కృష్ణ : సింగిల్ పేమెంట్ లో సేట్ గాడికి కొట్టేసాను .
రేయ్ ముందు నిన్ను కొట్టాలిరా ........ నా పేరు మీద కాదురా చెల్లెమ్మ పేరుమీద అని ఆరోజే చెప్పాను కదా ........
కృష్ణ : లవ్ యు రా మహేష్ ........ , కృష్ణ పేరు మీద కాదు కానీ అక్కాచెల్లెళ్ళందరి పేరు మీద వ్రాయిస్తాను .
లవ్ యు రా మామా ........
కృష్ణ : ఆ రాక్షసులు పతనావస్థకు చేరుకోవడానికి ఎంతో సమయం పట్టేలా లేదురా ...........
Like Reply
 ప్రౌడ్ ఆఫ్ యు కన్నయ్యా ....... అంటూ నా బుగ్గలను అందుకుని నుదుటిపై ప్రాణం కంటే ఎక్కువైన ముద్దుపెట్టి అమ్మ కన్నీళ్ళతో బాధపడుతూ వెళ్లి సోఫాలో కూర్చోవడం చూసి అమ్మా అమ్మా అంటీ మేడం ....... అంటూ అందరమూ చుట్టూ చేరాము . 
అమ్మ కన్నీళ్లు అంతకంతకూ పెరుగుతున్నాయి ........
పిల్లలు : అమ్మమ్మా అమ్మమ్మా ......... ఏమైంది అమ్మమ్మా అని బుజ్జికన్నీళ్ళతో అడిగారు .
అమ్మ : కన్నీళ్లను తుడుచుకుని సితారతోపాటు ఇద్దరు పిల్లలనూ ఒడిలో కూర్చోబెట్టుకున్నారు . ఏమీలేదు ఏమీ లేదు అని కారుతున్న కన్నీళ్ళతోనే ముద్దులుపెడుతున్నారు .
పిల్లలు : మరి ఎందుకు అమ్మమ్మా ఏడుస్తున్నారు ? . 
అమ్మ : ముగ్గురినీ ప్రాణంలా హత్తుకుంది .

చెల్లి : అమ్మా ....... మీరు పైకి ఏమీలేదు అన్నా మీ కళ్ళల్లోనే బాధ తెలుస్తోంది అని లేచి నా గుండెలపైకి చేరింది . అన్నయ్యా ........ మన విజయాలను అక్కయ్యలతో - అమ్మ బిడ్డలతో - మీ దేవతలతో స్వయంగా గుండెలపైకి తీసుకుని పంచుకోలేకపోతున్నారు అని ......... , కనీసం ఇలా పిల్లలతోపాటు మీ ప్రాణం కంటే ఎక్కువైన బుజ్జాయిలు బుజ్జితల్లులతోనైనా ........ సంతోషాలను పంచుకోలేకపోతున్నారని .......... దుఃఖం ఆగడం లేదు .
చెల్లెమ్మ నుదుటిపై ముద్దుపెట్టి ఇద్దరమూ అమ్మ ముందు మోకాళ్లపై కూర్చున్నాము . అమ్మ చేతులను అందుకుని ముద్దుపెట్టి అమ్మా ....... ఈరోజు ఎలా అయినా మీ బిడ్డలను వీలుకాకపోతే బుజ్జాయిలను బుజ్జితల్లులనైనా మా అమ్మ గుండెలపైకి చేరుస్తాను . అన్న ..........
దెబ్బలవర్షం కురిసింది .
కృష్ణ : పడాల్సిందే ........ ఇంత జరిగినా ఇంకా ఆ మాట అంటున్నాడు కాస్త గట్టిగా వెయ్యండి దెబ్బలు అప్పటికీకానీ తెలిసిరాదు . 

OK ok ok స్స్స్ ...... గట్టిగానే కొట్టారు లేరా , ఆ మూర్ఖులతో యుద్ధం చేసైనా సరే మా అమ్మ కోరిక తీరుస్తాను అని పిల్లల బుగ్గలపై ముద్దులుపెట్టి మాటిచ్చాను .
అందరితోపాటు అమ్మకూడా నవ్వడం చూసి అందరూ హమ్మయ్యా అనుకున్నారు.
అమ్మా ......... బుజ్జాయిలతోనైనా లేక గుడ్ న్యూస్ తోనైనా వస్తాను అని పైకిలేచాను . రేయ్ కృష్ణా ........ ఏమైనా ఐడియా ఉందా ? .
కృష్ణ : ప్చ్ ..........
చెల్లెమ్మలూ .........
ఇద్దరు చెల్లెమ్మలు కళ్లతో సైగలుచేసుకుని నవ్వుతున్న అమ్మ బుగ్గలపై ముద్దులుపెట్టిలేచివచ్చి నా గుండెలపైకి చేరారు . అన్నయ్యా అన్నయ్యా ........ సెలవుల తరువాత స్కూల్స్ స్టార్ట్ అయ్యాయి - ఇక ఎలా ముందుకువెళ్ళాలో మూడు నెలల్లోనే కంపెనీని విజయతీరాలకు చేర్చిన మా అన్నయ్యకు వివరించాల్సిన అవసరం లేదనుకుంటాను . 
ఇలా నా దేవతలు - చెల్లెమ్మల ముఖ్యన్గా వీడి సహాయం లేకుండా ........ అడుగుకూడా ముందుకు పడేది కాదు అని ఇద్దరి నుదుటిపై ముద్దులుపెట్టాను . ఇక కథను ముందుకు ఎలా నడపాలో మీ ఐడియా వలన అర్థమైంది . నా బుజ్జితల్లులు - బుజ్జాయిలు ........ ఒక క్లాస్ పెరిగారన్నమాట చాలా చాలా సంతోషం వేస్తోంది . బుజ్జాయిలతోపాటు వాళ్ళ బెస్ట్ ఫ్రెండ్స్ మరియు సీతారను కూడా అదే స్కూల్లో జాయిన్ చేస్తాను - are you ready small power rangers అంటూ సీతారను గుండెలపైకి తీసుకుని గట్టిగా పెట్టుకో అనిచెప్పి చేతులు చాపాను . పిల్లలిద్దరూ ....... చెరొకప్రక్కన ఎక్కేసారు .
అమ్మ : కన్నయ్యా ........ బుజ్జిపాపాయిని ఇప్పుడే ఏ స్కూల్లోనూ జాయిన్ చేసుకోరు అని చెల్లెమ్మలతోపాటు నవ్వుకున్నారు .
అవునుకదా అని అమ్మ ఒడిలోకి చేర్చబోతే నా షర్ట్ ను గట్టిగా పట్టేసుకుని అమ్మ - చెల్లెమ్మలవైపు బుజ్జికోపంతో చూస్తోంది . 
అమ్మో ....... కోపం తెప్పించాము అని లవ్ యు లవ్ యు అంటూ సైలెంట్ అయిపోయారు . 
స్కూల్లో జాయిన్ చేయించుకోకపోతే వాళ్ళ అన్నయ్యను అక్కయ్యలను చూస్తుంది .........
సితార బుజ్జిబుజ్జినవ్వులతో నా బుగ్గపై ముద్దుపెట్టింది . పిల్లలిద్దరూ .......  సితార బుగ్గలపై ముద్దులుపెట్టి , మావయ్యా ....... ఏమిటి ఆలస్యం మా ఫ్రెండ్స్ దగ్గరికి తీసుకెళ్లండి అని బుగ్గలపై కొరికేశారు .

స్స్స్ స్స్స్ ...... ఈ ముద్దులతో రెచ్చిపోతాను - పదండి యుద్ధానికి ........ , రేయ్ ఏంట్రా ఇంకా ఇక్కడే ఉన్నావు కారు తియ్యి ........
పిల్లలు : కారు తియ్యండి డాడీ అంటూ ఆర్డర్ వెయ్యడంతో ........ బయటకు పరుగుతియ్యడం చూసి నవ్వుకున్నాము .
గుమ్మం దగ్గర వరకూ వెళ్లి , చెల్లీ ....... ఒకవేళ సితారకు ఆకలివేస్తే ఎలా ........
చెల్లి : 5 మినిట్స్ అన్నయ్యా ....... అంటూ గదిలోకివెళ్లి పాల సీసా తీసుకొచ్చి ఇచ్చింది . 
చెల్లీ ........ అంటూ పాలసీసా వైపు అనుమానంతో చూస్తున్నాను .
చెల్లి : తల్లి పాలే అన్నయ్యా ...... డబ్బా పాలు కాదు అని చెవిలో గుసగుసలాడి సిగ్గుపడుతూ వెళ్లి అమ్మ ప్రక్కన చేరింది .
అయితే ok , సితార డార్లింగ్ ఆకలివేస్తే ఒక దెబ్బ వెయ్యి తాగిస్తాను . 
దెబ్బ కాదు ముద్దుపెడతాను అన్నట్లు బుగ్గపై బుజ్జిపెదాలు తాకించడం చూసి అమ్మ - చెల్లెళ్లు ఆనందించారు . 
అమ్మమ్మా - అమ్మలకు టాటా చెప్పండి అని ముద్దులుపెడుతూ కారులో కూర్చున్నాను .

స్కూల్ కు చేరుకుని హెడ్ మిస్ట్రెస్ మేడం ను కలిసాము . 
మేడం : న్యూ జాయినింగ్ ? , అయితే ప్రక్కనే ఉన్న ఆఫీస్ రూంలోకి వెళ్ళండి . 
న్యూ జాయినింగ్ తోపాటు జాహ్నవి - వైష్ణవి మరియు బుజ్జాయిలు రాము - స్నిగ్ధ గురించి మాట్లాడాలి .
మేడం : మేమే పిలిపించాలనుకున్నాము ఇంతలో మీరే వచ్చారు - పిల్లలు జాయినింగ్ లోనే సమయం సరిపోవడం లేదు - please please have a seat ........... , ఇంతకీ మీరు పిల్లలకు ఏమవుతారు ? .
బాబాయ్ ........ 
అంతే బుగ్గలపై చుర్రుమనేలా దెబ్బలు ........
పిల్లలను ఎత్తుకుని రుద్దుకోవటం కష్టమవడంతో తియ్యనైన నొప్పిని భరిస్తూనే , బాబాయ్ కాదు నాన్న నాన్న dad అవుతాను మేడం - నలుగురూ నా ప్రాణం ....... 

ఆ దెబ్బలకు మేడం గారు కూడా అవాక్కవ్వడం చూసి ప్రక్కనే కూర్చున్న కృష్ణగాడు నవ్వుతూనే సీతారను ఎత్తుకుని ముద్దుచేస్తున్నాడు .
పిల్లలు : ఈ మాట గనుక మాబేస్ట్ ఫ్రెండ్స్ విని ఉంటే ........
నో నో నో ........ అంటూ భయంతో గుటకలు మింగాను .
పిల్లలు : ఈ మాత్రం భయం ఉండాలి అని కొట్టినచోట ముద్దులుపెట్టారు . 
డాడీ ని మేడం ........ 
మేడం : మీ రిలేషన్ ఏమిటో కొద్దికొద్దిగా అర్థమవుతోంది . Ok ....... మీ నలుగురు పిల్లలూ నెలరోజులు స్కూల్ కు రాలేదు ఆ తరువాత జరిగిన ఫైనల్ exams రాయలేదు , నాకు తెలిసి ముఖ్యమైన కారణం ఉండే ఉంటుంది .
కృష్ణ : yes మేడం పెద్ద సమస్య ....... , ఇప్పటికీ పరిష్కారం లభించడం లేదు - నలుగురూ ....... స్కూల్ కు రావడం రాకపోవడం ఇప్పుడు మీ చేతుల్లోనే ఉంది మీరే మాకు సహాయం చెయ్యాలి .
మేడం : మా వంతు అయితే తప్పకుండా చేస్తాము - ముందుగా ఆ సమస్య ఏమిటో చెప్పండి ? .
మేడం ........ అది మా ఫ్యామిలీ అంటూ జరిగినదంతా వివరించాము .
మేడం : అందుకేనా ఈ పిల్లలు మిమ్మల్ని కొట్టినది . అమ్మో ....... ఆ నలుగురు స్టూడెంట్స్ ఉండి ఉంటే మీ చెంపలు వచ్చిపోయేవేమో సర్ ........ అని నవ్వుకున్నారు .
కృష్ణ : నవ్వుకుని , మేడం మీరే ఎలాగైనా పిల్లలు స్కూల్ కు వచ్చేలా చూడాలి . మాకు తెలిసి మాపై కోపంతో - మేము స్కూల్ కు వచ్చి పిల్లలను కలుస్తాము అని అనుమానంతో మీరు ఏమిచెప్పినా స్కూల్ కు పంపించరు ఆ మూర్ఖులు ...... వాళ్లకు పిల్లల భవిష్యత్తు కంటే మా నుండి దూరంగా ఉంచి మా బాధను చూసి రాక్షసానందం పొందడం ఇష్టం అని బాధపడుతూ చెప్పాడు . 
పిల్లలు : మేడం ........ మా అక్కయ్యలను - ఫ్రెండ్స్ ను చూడాలని మా అమ్మమ్మ - అమ్మలు ఇంట్లో ఏడుస్తున్నారు . ఏదో ఒకటి చేసి స్కూల్ కు వచ్చేలా చెయ్యండి మేడం . వాళ్ళను ఆ నరకం నుండి తీసుకురావడం మావయ్యకు చాలా సులభం కానీ ఆ మూర్ఖులు మరింత కోపంతో మా అమ్మలపై ....... ఎలాంటి మాటలు అంటారోనని ఆగిపోయారు అని నా బుగ్గలపై ముద్దులుపెట్టారు .
లవ్ యు పిల్లలూ ........ అని కన్నీళ్లను తుడిచాను .
మేడం : ఇలాంటి మూర్ఖపు తండ్రులను నా జీవితంలో చూడనేలేదు అని మేడం కూడా ఫీల్ అవుతున్నారు .
కృష్ణ : వాళ్ళు తండ్రులే కాదు మేడం - పిల్లలకు వాళ్లంటే అసహ్యం ....... ఒక మంచి అవకాశం కోసం ఎదురుచూస్తున్నాము అంతే .........

మేడం : సమాధానపరుచుకుని , నేనే స్వయంగా వెళ్లి కలుస్తాను - దేనికీ ఒప్పుకోరు అంటున్నారు కాబట్టి నా దగ్గర ఒక ఐడియా ఉంది - exams రాయించి మీ ఇష్టం సంవత్సరం మొత్తం మీ ఇంట్లోనే ఉంచుకోండి , రాయకపోతే ఇప్పటివరకూ పాస్ అయిన క్లాస్సెస్ అన్నీ వృధా అవుతాయి అని ఎలాగోలా కన్విన్స్ చేసి స్కూల్ కు పిలుచుకునివస్తాను - స్కూల్లో ....... మీ వాళ్ళు కలవవచ్చు .
నలుగురమూ రెండు చేతులూ జోడించి నమస్కరించాము , మాతోపాటు బుజ్జిపాపాయి సితార కూడా బుజ్జిచేతులు జోడించడం చూసి మేడం చలించిపోయారు .
మేడం ........ పిల్లలను వాళ్ళ అమ్మమ్మ - అమ్మల గుండెలపైకి చేర్చండి మీ రుణం ఈ జీవితాంతం మరిచిపోము .
మేడం : నో నో నో ....... నేనూ ఒక తల్లినే , ఆ బాధ ఎలా ఉంటుందో నాకు తెలుసు - ఒక హెడ్ మిస్ట్రెస్ గా కాదు ఒక తల్లిగా నా మనఃస్ఫూర్తిగా మీ కోరిక తీరుస్తాను , ఇప్పుడే వెళతాము అని పైకి లేచారు .
థాంక్యూ థాంక్యూ soooooo మచ్ మేడం ........
పిల్లలు సంతోషంతో నవ్వుకుని , మావయ్యా - డాడీ ........ అక్కయ్యలూ - ఫ్రెండ్స్ వచ్చిన తరువాతనే మేము జాయిన్ అవుతాము .
లవ్ టు పిల్లలూ ........ అంటూ మేడం తోపాటు బయటకువచ్చాము .
Like Reply
కృష్ణ : మేడం ........ ఇప్పుడు ఈ అడ్రస్ లో ఉంటున్నారు . మేడం ....... అలానే అక్కడ ఏమి జరుగుతుందో తెలుసుకోవాలనుకుంటున్నాము . 
మేడం : నెంబర్ ఇవ్వండి వీడియో కాల్ లో వీక్షించవచ్చు . 
కృష్ణ : థాంక్యూ so మచ్ మేడం , నెంబర్ ఇచ్చాడు .
మేడం తోపాటు మరొక ముగ్గురు స్కూల్ స్టాఫ్ ...... స్కూల్ వెహికల్లో బయలుదేరారు . మేము వెనుకే బయలుదేరాము . లవ్ యు రా కృష్ణా ........ ఏదైనా పర్ఫెక్ట్ గా చేస్తావు అని సంతోషంతో పిల్లలకు ముద్దులుపెట్టాను - పిల్లలూ ....... కొద్దిసేపట్లో మీ బెస్ట్ ఫ్రెండ్స్ మరియు అక్కయ్యాలిద్దరినీ కలవబోతున్నారు .
చిరునవ్వులు విరిసాయి .

స్కూల్ వెహికల్ ను సెక్యూరిటీ మెయిన్ గేట్ దగ్గరే ఆపడంతో కృష్ణగాడు కాస్త దూరంలోనే సైడ్ కు ఆపాడు .
వాడి మొబైల్ రింగ్ అవ్వడంతో చూస్తే వీడియో కాల్ ....... , మేడం వాళ్ళు కిందకుదిగి మేము స్కూల్ నుండి పిల్లలకోసం వచ్చాము లోపలికివెళ్లాలి .
సెక్యురిటి : సర్స్ అనుమతి లేకుండా ఎవ్వరినీ వదలకూడదు .
స్టాఫ్ : అయితే తీసుకోండి .
సెక్యురిటి : ఇక్కడకు రండి అని సెక్యురిటి గదిలోకి తీసుకెళ్లాడు . బటన్ ప్రెస్ చేసి సర్ ........ పిల్లలకోసం స్కూల్ నుండి ఎవరో వచ్చారు లోపలికి పంపించమంటారా? .

పిల్లలను స్కూల్ మాన్పించాము , మళ్లీ మాకు ఇష్టమొచ్చినప్పుడు స్కూల్ కు పంపిస్తాము , వచ్చినవాళ్లను వెనక్కు పంపించెయ్యి , ముఖ్యమైన పనిలో ఉన్నాము డిస్టర్బ్ చెయ్యకండి .
మేడం : ఎంతసేపైనా వేచిచూస్తాము .
సెక్యూరిటీ : నవ్వు ఆపడం లేదు , ఈ మాట చెప్పారంటే సాయంత్రం వరకూ పూర్తవ్వదు మేడమ్స్ ........ , ముఖ్యమైన పని అంటే మందు సిట్టింగ్ మేడం - అన్నదమ్ములు ఒకసారి మొదలుపెడితే సాయంత్రం బార్ కు వెళ్లేంతవరకూ ఆపరు - అక్కడ స్టార్ట్ చేస్తే మళ్లీ ఉదయం వరకూ ఆగదు - 24 గంటలూ ....... అదే ముఖ్యమైన పని , తాగడం పెళ్ళాం పిల్లలను హింసించడం - కష్టపడకుండా లభించిన ఆస్తి అలా ముందులా ఆవిరైపోతోంది - అయినా అదంతా మీకెందుకు వెళ్ళండి వెళ్ళండి . 
కృష్ణ : మూర్ఖులు కాదు దద్దమ్మలు , సోమరిపోతులు ........ , ప్చ్ ...... ఇప్పుడెలా మహేష్ .
పిల్లలు నిరాశతో బాధ ముఖం పెట్టారు .

మేడం : ఒక్కనిమిషం అంటూ బటన్ ప్రెస్ చేసి నేను స్కూల్ హెడ్ మిస్ట్రెస్ మాట్లాడుతున్నాను - నన్ను ఇప్పుడుకానీ లోపలికి అనుమతించకపోతే రేపు మా స్థానంలో చిల్డ్రన్ రైట్స్ కమిషన్ వస్తుంది ఆ తరువాత సెక్యూరిటీ ఆఫీసర్లు అరెస్ట్ దాకా వెళుతుంది , జైలులో చిప్పకూడు తినాల్సి ఉంటుంది - అదంతా జరగకూడదనే నేను వచ్చాను .
కృష్ణ : భలే పాయింట్ లాగారు మేడం ...... ఇక చచ్చినట్లు మాట వింటారు .
మూర్ఖులు : సెక్యూరిటీ లోపలికి పంపించండి .........
కృష్ణ : మహేష్ ....... విన్నావా ? , ఆ సోమరిపోతుల వాయిస్ లో భయం తెలుస్తోంది.
సెక్యూరిటీ : మేడం ....... లోపలికి వెళ్ళండి అని గేట్స్ తెరిచారు . 
వీడియో కాల్ లో చూస్తున్నాము . వీడియో కాల్ ను చెల్లెమ్మకు షేర్ చేసాము - అమ్మతోపాటు అందరూ చూస్తున్నారు .

మేడం వాళ్ళు లోపలికివెళ్లారు . 
సోమరిపోతులు కొద్దిగా కూడా బాధ్యత లేకుండా మందు బాటిళ్లతో సోఫాలో కూర్చున్నారు . చూడండి వ్యక్తిగత కారణాల వలన మాకు మా పిల్లలను స్కూల్ కు పంపాలని లేదు - మేము లేని సమయంలో పిల్లలను కొంతమంది వచ్చి కలుస్తారు అది ఎంతమాత్రం ఇష్టం లేదు మాకు - మాకు వాళ్ళు బద్ద శత్రువులు ........
మేడం : మీకు నేనెవరో తెలియదు ఎందుకంటే మీరు మీ పిల్లలకోసం ఒక్కసారి కూడా స్కూల్ కు రాలేదు . మీ శత్రువులు ఎవరోకానీ మాకు తెలియదు బహుశా వాళ్లే అనుకుంటాను పిల్లలను స్కూల్ కు పంపించకుండా ఇంట్లోనే బంధించారని చిల్డ్రన్ రైట్స్ కమిషన్ కు కంప్లైంట్ ఇచ్చినట్లున్నారు - ఇప్పుడు ఇది మీ ప్రాబ్లమ్ తోపాటు స్కూల్ ప్రాబ్లమ్ కూడా అయ్యింది - స్కూల్ స్టార్ట్ అవ్వగానే CRC ఆఫీసర్స్ నేరుగా ఆఫీస్ రూమ్ కు వెళ్లి పిల్లలు లాస్ట్ అనువల్ ఇయర్ ఎండింగ్ మొత్తం స్కూల్ కు అటెండ్ అవ్వలేదని , exams కూడా రాయలేకున్నా మీరేమి చేస్తున్నారని మమ్మల్ని నిలదీశారు - కనీసం మీ పిల్లలు వేరే స్కూల్లో జాయిన్ అయినా ఇంతవరకూ వచ్చేది కాదు - మధ్యాహ్నం లోపు పిల్లలు ఏదైనా స్కూల్లో కనిపించలేదంటే రేపు మీరు , మేము జైల్లో ఊసుల లెక్కపెట్టాల్సిందే ........ మనం గిల్టీ అని ప్రూవ్ అయితే 7 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష పడుతుంది మీ ఇష్టం ......... ఇదికూడా పిల్లలు మనపై ప్రతికూలంగా చెప్పకపోతే అలాకాకుండా మమ్మల్ని హౌస్ అరెస్ట్ చేశారని చెబితే మీరు 14 ఏళ్ళు జైల్లోనే ఉండాల్సివస్తుంది - ఇంతకీ పిల్లలకు మీరంటే ఇష్టమేనా ....... ? .
మేడం సూపర్ గా అడిగారు అంటూ నవ్వు ఆపడం లేదు కృష్ణగాడు .
సోమరిపోతులిద్దరూ ........ భయంతో గుటకలు మింగుతూ ఒకరినొకరు చూసుకుంటున్నారు .
కృష్ణ : జైల్లో ...... అలా ఒకరినొకరు చూసుకోవాల్సిందే , మహేష్ ........ CRC కు మనమే కంప్లైంట్ ఇవ్వాల్సింది .
అనుకున్నాను కానీ మన ఇంటి పరువు కదా అని ఆగిపోయాను .
కృష్ణ : ok ok , కంప్లైంట్ ఇవ్వకపోయినా మేడం గారు పట్టపగలే చుక్కలు చూయిస్తున్నారు .

మేడం : ఇంతకీ స్టూడెంట్స్ ఎక్కడ ? , వైష్ణవి జాహ్నవి స్నిగ్ధా ........ అంటూ గట్టిగానే పిలిచారు . ఎంతసేపైనా రాకపోవడంతో ........ నిజంగానే హౌస్ అరెస్ట్ చేసి రూమ్స్ లో బంధించారా ఏమిటి ? - ఒక్కొక్కసారి enquiry కోసం సడెన్ గా కూడా CRC ఆఫీసర్స్ వస్తుంటారు , వాళ్లకు తెలిసిందా అదే రూమ్స్ లో పిల్లలు - బయట మీ చేతులలో బాటిల్స్ ...... ఇక అంతే కోర్టులో వాదనలు ప్రతివాదనలు కూడా ఉండవు నేరుగా సెంట్రల్ జైలుకే .........
అంతే మందు బాటిల్స్ పగిలిపోయేలా కిందకు జార్చి పరుగున పైకివెళ్లి నలుగురినీ కిందకు పిలుచుకునివచ్చారు .

పిల్లలు : మావయ్యా - డాడీ ........ మా ఫ్రెండ్స్ - ఆక్కయ్యలు అని సంతోషించి , ఇంకా తిన్నారో లేదో నీరసంగా ఉన్నారు .
కృష్ణ : ఈ రాక్షసులు బయటకు వెలితేనేకదా ప్రభావతి - వరలక్ష్మి అంటీ వాళ్ళు మీ అమ్మల దగ్గరికి తీసుకెళ్లి ప్రేమతో తినిపించేది .
నా కళ్ళల్లో కన్నీటి చుక్క ........

బుజ్జాయిలు - బుజ్జితల్లులు : గుడ్ మార్నింగ్ మేడం గుడ్ మార్నింగ్ మేడం అంటూ నీరసంగా చెబుతున్నారు .
ఒక తల్లిగా మేడం గారికి పరిస్థితి అర్థమై వెళ్లి మోకాళ్లపై కూర్చుని స్నిగ్ధా - రాము - జాహ్నవి - వైష్ణవి ....... టిఫిన్ తినలేదు కదా ? అని అడిగారు .
బుజ్జాయిలు : మేమే కాదు మేడం పిన్నమ్మలిద్దరూ వారికి సెక్యూరిటీగా ఉండే అంటీ వాళ్ళు కూడా తినలేదు . ఆ అంటీలు కూడా వీళ్ళమాదిరే హింసిస్తారు అని మేము చెప్పినట్లుగానే మూర్ఖులకు మరింత నమ్మకం కలిగేలా భలేగా మాట్లాడారు . 
మేడం : చలించిపోయారు . ఈ విషయం తెలిస్తే CRC తోపాటు HRC మరియు మహిళాసంఘాలు కూడా మిమ్మల్ని ఊరికే వదలవు . 
సోమరిపోతులు : భయపడిపోయి , ఇప్పుడు మేమేమి చెయ్యాలి పిల్లలను స్కూల్ కు పంపిస్తే చాలు కదా వస్తారు వెళ్ళండి .

మేడం : అంతకంటే ముందు పిల్లల ఆకలి తీర్చాలి , మీరు మనుషులేనా ....... రత్నాల్లాంటి బిడ్డలకు ఫుడ్ పెట్టకుండా గదిలో బంధించారు - క్లాస్ ఫస్ట్ వచ్చే పిల్లలను స్కూల్ కు కూడా పంపించకుండా ....... మిమ్మల్ని అని ఏమిలాభం . ఫ్రిడ్జ్ లో ఫుడ్ ఏమైనా ఉందా అనిచూస్తే బీర్లతో నిండిపోయింది .
మూర్ఖులు : మందు పెట్టడానికే ప్లేస్ లేదని బాధపడుతున్నాము , ఇక ఫుడ్ కూడానా అని నవ్వుకున్నారు .
మేడం : ఛి ఛి ...... , పిల్లలూ ....... ఏ టిఫిన్ అంటే ఇష్టం మీకు ? .
బుజ్జాయిలు : ముందు పైన వేరు వేరు గదులలో ఉన్న పిన్నమ్మావాళ్లకు , ఏ టిఫిన్ అయినా ok మేడం ........
మేడం : పిల్లలకు ఉన్న జ్ఞానం లేదు మీకు , మేడం ....... ఎవరైనా వెళ్లి దగ్గరలోని హోటల్ నుండి టిఫిన్స్ తీసుకురండి . పిల్లలకు - వాళ్ళ అమ్మలకు - అంటీ వాళ్లకు .........
స్టాఫ్ : yes మేడం ........

అంతే కన్నీళ్లు కారుస్తున్న పిల్లలను సీట్లలో కూర్చోబెట్టి కన్నీళ్ళతో దగ్గరలోని హోటల్ వైపు పరుగుతీసాను . హోటల్లోని వేడి వేడి టిఫిన్ ఐటమ్స్ అన్నింటినీ తీసుకుని అప్పుడే వచ్చిన స్టాఫ్ కు అందించాను . తీసుకుని స్కూల్ వెహికల్లో వేగంగా వెళ్లారు . కృష్ణగాడు కూడా రావడంతో కారులో కూర్చుని వమొబైల్ అందుకున్నాను .
కృష్ణ : అంటీ కూడా ఏడుస్తున్నారు మహేష్ ? . ఇంకెన్ని రోజులు ........
నా దేవతలపై ఒక్క మాట ఆ మూర్ఖులు అన్నా నాతోపాటు అమ్మ - చెల్లెమ్మలు కూడా తట్టుకోలేరు . 
మేడం ........ బుజ్జాయిల చేతులను అందుకుని పైకినడిచారు .
నాల్గవ మూర్ఖుడు : అన్నయ్యా ........ 
మూడవ మూర్ఖుడు : ఇప్పుడిక ఏమీ చేయలేము తమ్ముడూ ....... , రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డాము , మనం ఆవేశపడి ఈ లం***లను బయటకు తోసేస్తే మనకే ప్రమాదం , పిల్లలు ........ ఆ బాస్టర్డ్ గాడిని కలవకుండా చూడాలి ఎలా ? .

కృష్ణ : ఈ దద్దమ్మలు ఎప్పటికీ మారరు . 
మేడం ....... పైకివెళ్లి ఎదురెదురు గదులను తెరిచి బుజ్జాయిలను - బుజ్జితల్లులను వారి కౌగిలిలోకి చేర్చారు . 
వదినలు : కన్నీళ్ళతో కౌగిలించుకుని , మేడం వాళ్లకు థాంక్స్ చెప్పారు .
మేడం : అవన్నీ తరువాత ముందు పిల్లలకు తినిపించి మీరూ తినండి , మీరు కూడా ప్రభావతీ -వరలక్ష్మీ ....... మీ గురించి కూడా పిల్లల డాడీ చెప్పారు .
బుజ్జితల్లులు - బుజ్జాయిలు : డాడీ పంపించారా మేడం ? .
మేడం : yes yes ........ వివరంగా చెబుతాను ముందు తినండి లేకపోతే మీ డాడీ - మీ అమ్మమ్మ కన్నీళ్లు ఆగేలా లేవు అని మొబైల్ అందించారు .
వెంటనే మేము - అమ్మ ....... కన్నీళ్లను తుడుచుకుని , బుజ్జాయిలూ - బుజ్జితల్లులూ - దేవతలూ ........ తినండి అని ముద్దులుపెట్టాము .
బుజ్జాయిలు : అలాగే డాడీ , అమ్మమ్మా అని తిని , పిన్నమ్మలూ ....... మీరూ తినండి అని చెప్పి , hi ఫ్రెండ్స్ ...... అని పలకరించారు .
పిల్లలు : hi hi ....... ఫ్రెండ్స్ - అక్కయ్యలూ ....... కొద్దిసేపట్లో మనం స్కూల్లో కలవబోతున్నాము , అమ్మమ్మా - అమ్మలు కూడా వస్తున్నారు - మేము కూడా ఆ స్కూల్లోనే జాయిన్ అవ్వబోతున్నాము - మీ డాడీ అయితే బుజ్జిపాపాయిని కూడా చేర్పించడానికి రెడీ అయిపోయారు .
బుజ్జితల్లులు : లవ్ యు లవ్ యు soooooo మచ్ డాడీ , డాడీ ....... బుజ్జి చెల్లిని ఎలా ? , మేడం జాయిన్ చేయించుకుంటారా అని నవ్వుకున్నారు . 
మేడం : నో నో నో ........ మరొక రెండు సంవత్సరాలూ తల్లి ఒడినే స్కూల్ బుజ్జిపాపాయికి ........ 
బుజ్జాయిలు : డాడీకి ఈ విషయం కూడా తెలియదన్నమాట అని సంతోషంతో నవ్వుతున్నారు .
అవును తెలియదు బుజ్జాయిలూ ....... మీ నవ్వులు చూస్తుంటే ఇక్కడ చాలా చాలా ఆనందం కలుతోంది లవ్ యు sooooo మచ్ అని ముద్దులుపెట్టాను . బుజ్జాయిలూ బుజ్జితల్లులూ ........ నాలానే మీ అమ్మమ్మ కూడా మిమ్మల్ని ప్రాణం కంటే ఎక్కువగా కౌగిలిలోకి తీసుకోవాలని తెగ ఆరాటపడుతోంది - ఆ కోరిక తీర్చాకనే ఇంట్లోకి అడుగుపెట్టాలి అని చొక్కా పట్టుకుని బయటకు తోసేసింది .
అమ్మ : నిజమే బుజ్జితల్లులూ ....... కేవలం మీ డాడీకి మాత్రమేనా ఆ అదృష్టం అని కళ్ళల్లో చెమ్మతో ఉద్వేగానికి లోనవుతున్నారు . మిమ్మల్ని నా కౌగిలిలోకి తీసుకోకపోతే ప్రాణం పోయేలా ఉంది తల్లులూ బుజ్జితల్లులూ బుజ్జాయిలూ ...... - ప్రస్తుతానికి నా బుజ్జాయిలు చేరబోతున్నారు రేపు మళ్లీ బయటకు గెంటితే నా తల్లులను కూడా నా దగ్గరికి చేరుస్తాడు .
దేవతలు : లవ్ యు అమ్మా ....... , మహేష్ ఇప్పటికే మన సంతోషం కోసం నిద్రాహారాలు మాని కష్టమైనా చెయ్యాల్సినవన్నీ చేస్తున్నాడు , ఎక్కువ ఒత్తిడి కలిగించకండి అని కన్నీళ్లను తుడుచుకున్నారు .
దేవతలూ ........ మీ అక్కాచెల్లెళ్లను నా దేవతలను ఒక్కటిగా సంతోషంతో ఎప్పుడైతే అమ్మ గుండెలపై చూస్తానో అప్పటివరకూ ఈ ప్రయాణం కష్టాలమయమే ముందు తినండి దేవతలూ ......... 
వదినలు : లవ్ యు మహేష్ ........ ఆ క్షణం కోసం అనుక్షణం వెయ్యికళ్ళతో ఎదురుచూస్తూ నీతోపాటు అడుగులువేస్తాము .

మేడం : పిల్లలూ ....... కడుపునిండా తిని , ఫ్రెష్ అయ్యి స్కూల్ డ్రెస్ కానీ కలర్ డ్రెస్సెస్ కానీ వేసుకుని వచ్చెయ్యండి - మిమ్మల్ని ఇక ఎవ్వరూ ఆపలేరు - స్కూల్ వదిలేంతవరకూ మీ అమ్మమ్మ , డాడీ దగ్గరే ఉండవచ్చు - మీకు ఇష్టమైనప్పుడు మీ అమ్మమ్మతో ఆడుతూ పాడుతూ exams రాసేయ్యొచ్చు - మీకున్న నాలెడ్జ్ కు రివిజన్ చెయ్యాల్సిన అవసరం లేదనుకుంటాను అని చిన్నగా చెప్పారు . అయితే కొన్ని గంటల్లో స్కూల్లో కలుద్దాము , మీ డాడీకి బై చెప్పండి .
వదినలు : థాంక్యూ sooooo మచ్ మేడం ........ అని నమస్కరించారు .
మేడం : నేనేమి చేసాను , మహేష్ చెప్పినట్లు చేసాను అంతే , త్వరలోనే మీ సమస్యలన్నీ తొలగిపోవాలని ఆ దేవుళ్లను ప్రార్థిస్తున్నాను అని సంతోషంతో కిందకువచ్చారు .
మూర్ఖులు : హలో మేడం ....... CRC ప్రకారం పిల్లలు exams రాయాలి స్కూల్లో కంటిన్యూ అవుతున్నట్లు ప్రూఫ్ చూయించాలి అంతేకదా ....... , సంవత్సరం మొత్తం స్కూల్ కు వస్తారని ఆశపడకండి , exams రాయగానే పిల్లలకు సిక్ లీవ్ తీసుకుంటాము , అప్పుడు మమ్మల్ని ఎవ్వరూ ఏమీ చేయలేరు , వారానికొకసారో లేక నెలకు ఒకసారో మేము స్కూల్లోనే ఉన్నాము అని అటెండ్ అవుతారు , అదికూడా ఎలా అటెండ్ అవుతారో మధ్యాహ్నం మీకే తెలుస్తుంది వెళ్ళండి వెళ్ళండి .........

మేడం - స్టాఫ్ ....... బయటకువచ్చి మహేష్ ....... మీ అమ్మగారు పిల్లలను స్కూల్లో ప్రత్యేకంగా నా రూంలోనే కలవవచ్చు , కానీ జాగ్రత్తగా ఉండాలి చూస్తుంటే వాళ్లిద్దరూ ఏదో కన్నింగ్ ప్లాన్ లోనే ఉన్నట్లున్నారు , స్కూల్లో కలుద్దాము .
మీరు ఏదైతో చేశారో వండర్ఫుల్ థాంక్యూ థాంక్యూ sooooooo మచ్ , అన్నీ అనుకూలంగా జరిగితే మీ హస్బెండ్ - పిల్లలను మా ఇంటికి సాధారంగా ఆహ్వానించాలని ఉంది . 
మేడం : గుడ్ మహేష్ ....... , నీ ఆహ్వానం కోసం ఎదురుచూస్తాము బై ......
బై మేడం అంటూ కట్ చేసాను . 

పిల్లలూ ...... మీ బెస్ట్ ఫ్రెండ్స్ ను మీట్ అయ్యే సమయం వచ్చింది . కాల్ చేసి మీ అమ్మమ్మా - నా చెల్లెమ్మలను రెడీ అవ్వమని చెబుదామా ? రెడీ అవుతారు అని బుజ్జిపాపాయి సీతారను ఎత్తుకున్నాను .
పిల్లలు : యాహూ ........ లవ్ యు మావయ్యా అంటూ బుగ్గలపై చెరొకవైపు ముద్దులుపెట్టారు . నో నో నో మావయ్యా ....... కాల్ చేసి కాదు అమ్మమ్మకు స్వయంగా చెప్పి ఎంజాయ్ చేద్దాము అని మొబైల్ లాక్కున్నారు - రెడీ అవ్వడానికి ఇంకా గంటపైనే సమయం ఉంటుంది . మావయ్యా ....... బుజ్జిచెల్లికి ఆకలివేస్తోందేమో ........
అయ్యో ఆ సంగతే మరిచిపోయాను అని కారు సేఫ్టీ లో ఉంచిన పాలసీసా అందుకుని తాగించాను . బాగా ఆకలివేస్తున్నట్లు ఆపకుండా జుర్రేస్తోంది . బుజ్జిపాపాయి ....... ఇంత ఆకలివేస్తున్నా ఏడవలేదేమి ? .
కృష్ణ : మావయ్య అంటే అంత ప్రాణమేమో మహేష్ ........ , మనం వచ్చిన పని పూర్తవ్వాలని తను అడ్డుపడకూడదు అనుకుందేమో .........
Sorry లవ్ యు లవ్ యు sooooo మచ్ బుజ్జిపాపాయి ....... ఈ వయసులోనే ఇంత ప్రేమను చూస్తున్నావు అని ప్రాణంలా హత్తుకున్నాను . కానీ ఇంకెప్పుడూ ఇలా చెయ్యకు ok నా ........ అని ముద్దులుపెట్టాను .
పిల్లలు : మావయ్యా ....... స్మైల్ అంటూ పిక్స్ తీశారు . 

ఇంటికి చేరుకున్నాము . డోర్ తెరవగానే అమ్మమ్మా అమ్మమ్మా అంటూ సంతోషంతో పిల్లలిద్దరూ ...... పరుగుతీసి డోర్ దగ్గర ఆగిపోయారు ఆశ్చర్యపోయినట్లు ........
పిల్లలూ ....... ఎందుకు డోర్ దగ్గరే ఆగిపోయారు అంటూ కంగారుపడుతూ పాపాయిని ఎత్తుకుని డోర్ దగ్గరికి వెళ్ళిచూస్తే మేమూ సర్ప్రైజ్ అయ్యి కదలకుండా నిలబడిపోయాము .
అమ్మ - చెల్లెళ్లు - పంకజం గారు ఎప్పుడో రెడీ అయినట్లు , స్కూల్లోనే కదా పదండి అని బయటకు నడిచారు . చెల్లెళ్లు ....... చెరొక చేతిని చుట్టేసి , అన్నయ్యా ....... మాకంటే ప్రేమతో - ముద్దులతో పాలు పట్టారు తెలుసా లవ్ యు అంటూ బుగ్గలపై ముద్దులుపెట్టారు .
అమ్మా - చెల్లెళ్ళూ ....... మీ బుజ్జి డెవిల్స్ రావడానికి ఇంకా గంట సమయం పైనే పడుతుంది .
అమ్మ : మేము స్కూల్లోనే వేచిచూస్తాము రండి తల్లులూ - పిల్లలూ అని హుషారుగా వెళ్లి రెండు కార్లలో కూర్చున్నారు .
Like Reply
గంట ఏమిటి రోజులైనా ప్రాణంలా వేచిచూస్తారు అని నవ్వుకున్నాను .
చెల్లెమ్మ ఏదో గుర్తుచేయ్యడంతో ముగ్గురూ మళ్లీ లోపలికివెళ్లి బోలెడన్ని గిఫ్ట్స్ తీసుకొచ్చి కారులో కూర్చున్నారు .
సంతోషంతో ...... , రేయ్ ఇంకా అలా నిలబడ్డావేంటి కదులు అని స్కూల్ చేరుకున్నాము . 
అమ్మ ....... పాపాయిని చెల్లికి అందించి మిట్ట మధ్యాహ్నం ఎండ ఉన్నాకూడా వెళ్లి స్కూల్ గేట్ దగ్గర నిలబడి క్షణానికొకసారి రెండువైపులా చూస్తోంది . అంతే పాపాయిని పిల్లలకు అందించి చెల్లెమ్మలిద్దరూ కూడా అమ్మ చెంతకు చేరారు .
సరిపోయింది ......... , పిల్లలూ ....... చూస్తుంటే మీరూ వెళ్లేలా ఉన్నారే చాలా ఎండ ఉంది పాపాయితోపాటు AC లోనే ఉండండి అని ఆపాను . 
పిల్లలు : ప్చ్ ....... మావయ్యా .......
Please please మా బుజ్జి బంగారాలు కదూ , నేను వెళ్లి మీ అమ్మమ్మా అమ్మలను కూడా పిలుచుకునివస్తాను .
పిల్లలు : అయితే ok .........

అమ్మ - చెల్లెమ్మల దగ్గరికివెళ్లి , చిరుకోపంతో అమ్మా ....... ఇంకా కనీసం 45 నిమిషాలైనా పడుతుంది వచ్చి కారులో కూర్చోండి - మీ బుజ్జాయిలు ....... స్కూల్లోకి వెళ్లాలంటే ఈ గేట్ ద్వారానే వెళ్ళాలి . 
అమ్మ : ఊహూ ........ మాబుజ్జాయిలను బుజ్జితల్లులను చూసి నెలలు అయ్యింది , మరొక్క క్షణం కూడా ఆగలేను రాగానే ఫస్ట్ గుండెలపైకి తీసుకోవాలి .
అంతలో హెడ్ మిస్ట్రెస్ మేడం వచ్చారు సీసీ కెమెరాలో చూసినట్లు , అమ్మా ....... కారులో కూర్చోవడం ఇష్టం లేకపోతే లోపలికివచ్చి నా ఆఫీస్ రూంలో హాయిగా కూర్చోండి .
అమ్మ , అమ్మతోపాటు చెల్లెళ్లు ........ రెండుచేతులూ జోడించి నమస్కరించారు .
మేడం : అమ్మా - సిస్టర్స్ ........ అంటూ ఆపారు . మీరు ...... నాకు అమ్మతో సమానం మీ కళ్ళల్లో కనిపిస్తున్న సంతోషం చాలు , ఎండ చాలా ఉంది please లోపలికి రండి అమ్మా - చెల్లెళ్ళూ ........
అమ్మ : మన్నించండి మేడం....... , ఎవ్వరి మాటా వినము ఎంతసేపైనా ఎంత ఎండ ఉన్నా మా ప్రాణమైన బుజ్జాయిలకోసం ఇక్కడే ఉంటాము - మేడం ....... దయచేసి మీరు లోపలికివెళ్లండి .

మేడం ........ తప్పుగా అనుకోకండి .
మేడం : నెవర్ ........ ఎంత ప్రాణమో తెలుస్తోంది . ప్చ్ ........ ఇప్పుడెలా మహేష్ ?.
రేయ్ కృష్ణా ........ కారులో గొడుగులు ? .
కృష్ణ : ఉన్నాయి మహేష్ , ఈ మట్టి బుర్రకు ఆ ఐడియా నే రాలేదు అని రెండు కార్లలో సేఫ్టీ కోసం ఉంచిన ఒక్కొక్క గొడుగును తీసుకొచ్చి రెండింటినీ అమ్మకు మాత్రమే ఉంచాడు . 
చెల్లెమ్మ చిరుకోపంతో - చెల్లి చిరునవ్వు నవ్వుతున్నారు . 
అమ్మ : కృష్ణా ...... ఒకటి చాలుకదా మరొకటి నీ శ్రీమతికి ఇవ్వు .
కృష్ణ : శ్రీమతిగారూ ........ వచ్చి తీసుకోండి .
చెల్లెమ్మ తియ్యనికోపంతో ఒకచేతితో గొడుగు అందుకుని మరొకచేతితో వాడి నడుముపై గిల్లేసింది . 
అమ్మతోపాటు అందరూ నవ్వుకున్నాము - మా రిక్వెస్ట్ వలన మేడం లోపలికివెళ్లారు . గొడుగు కిందనే వెయ్యికళ్ళతో చూస్తూ నిలబడ్డారు ముగ్గురూ .....
...

అమ్మా ....... వదినలకు కాల్ చెయ్యనా తొందరగా రెడీ చెయ్యమని ........
అమ్మ : నో నో నో కన్నయ్యా ...... చాలారోజుల తరువాత బయటకు , స్కూల్ కు రాబోతున్నారు చక్కగా రెడీ చెయ్యనివ్వు .
అయితే అంతవరకూ AC లో .......
ముగ్గురూ ఒకేసారి నో అన్నారు . 
పిల్లలు : అమ్మమ్మా ....... మేమూ అక్కడికి వస్తాము .
రేయ్ కృష్ణా ....... వాళ్ళను ఆపే శక్తి మనకు లేదు , కారుని లాక్ చేసేయ్యరా .......
క్లిక్ క్లిక్ ........
అమ్మా - చెల్లెమ్మలు నవ్వుకున్నారు .
పిల్లలు ........ బుంగమూతి పెట్టడం చూసి నేనూ వెళ్లి లోపల కూర్చుని ముద్దుచేసాను . 
అర గంట పైనే అమ్మా చెల్లెళ్లు ....... గేట్ దగ్గర అటూ ఇటూ తిరగడం , గొడుగు ఇవ్వమన్నా ఎండలోనే పట్టుకుని ప్రక్కనే కృష్ణగాడూ అమ్మతోపాటు కదులుతున్నాడు .

అక్కడ నా దేవతలిద్దరూ మా బుజ్జాయిలు బుజ్జితల్లులు తమ ప్రాణమైన అమ్మమ్మ కౌగిలిలోకి చేరబోతున్నారు అని పులకించిపోతూ బుజ్జాయిలను స్నానం చేయించేలోపు , బుజ్జితల్లులు రెడీ అయ్యివచ్చారు . జాహ్నవి స్కూల్ డ్రెస్సులో - వైష్ణవి ..... వదినమ్మకు ఇష్టమైన డ్రెస్ లో ........
వదినలు : wow ....... బ్యూటిఫుల్ బుజ్జితల్లులూ ....... ఎందుకిలా ? .
బుజ్జితల్లులు : లవ్ యు పిన్నమ్మలూ ........ , అమ్మమ్మ ...... స్కూల్ డ్రెస్ లో చూడాలనుకుంటే ఇలా - కాదంటే ఇలా ఇది మా అమ్మ ప్రేమతో కొనిచ్చిన డ్రెస్ .....
వదినలు : లవ్లీ ...... , కమాన్ కమాన్ అంటూ కౌగిలిలోకి తీసుకుని ప్రాణమైన ముద్దులుపెట్టారు .
బుజ్జాయిలు : పిన్నమ్మలూ ........ మమ్మల్ని కూడా అలాగే రెడీ చెయ్యండి . స్నిగ్ధకు ....... అమ్మ కొనిచ్చిన డ్రెస్ - నాకు ...... స్కూల్ డ్రెస్ అన్నాడు రాము .
వదినలు : ఉమ్మా ఉమ్మా ........ మీ అమ్మకు ఇష్టమైన డ్రెస్సే వేస్తాము అని బార్బీ ఏంజెల్స్ లా రెడీ చేసి స్కూల్ బ్యాగులతోపాటు చిరునవ్వులు చిందిస్తూ కిందకువచ్చారు . 

మూర్ఖులు : ఆ ఆనందాలను చూసి తట్టుకోలేకపోతున్నారు . ఎక్కడికే కులుకుతూ కిందకువచ్చారు . 
వదినలు : బుజ్జాయిలు - బుజ్జితల్లులు ....... స్కూల్ కు .......
మూర్ఖులు : ఈ ఆనందం స్కూల్ దగ్గరికి ఆ బాస్టర్డ్ వచ్చి ఈ పిల్ల బానిసలను కలుస్తాడనే కదా ...... , చెప్పకపోయినా మీ ఆనందం కళ్ళల్లోనే తెలుస్తోంది - అయినా మేముండగా అలా జరగనిస్తామా చెప్పండి , పిల్లలను మేమే స్కూల్ కు తీసుకెళ్లి ప్రక్కనే ఉండి exams రాయించి లాక్కునివచ్చి పైన గదులలో లాక్ చేస్తాము .
వదినలిద్దరి చిరునవ్వులు ఒక్కసారిగా ఆగిపోయాయి .
మూర్ఖులు : అదీ అలా ఏడుస్తూనే ఉండాలి - మీరు ఎంత ఏడిస్తే మాకు అంత ఆనందం ఏడవండి ఏడవండి అని రాక్షసానందపడుతున్నారు . ఇక ఈ పిల్ల దెయ్యాలను మాకు అప్పజెప్పి పైకివెళ్లి బానిసలుగా ఉండండి అని నవ్వుకున్నారు .  మేము వచ్చేవరకూ వీళ్ళను గదిలోనే బంధించండి అని ప్రభావతి వాళ్లకు - జాగ్రత్త చీమకూడా లోపలికి రాకూడదు అని సెక్యూరిటీకి ఆర్డర్ వేసి , బుజ్జాయిలకు ఇష్టం లేకపోయినా పట్టుకుని లాక్కుంటూ కారులో బయలుదేరారు . 

దేవతల కన్నీళ్లు ఆగడం లేదు . అమ్మా దుర్గమ్మా ....... ఈ సంతోషం కొద్దిసేపేనా ? . మా అమ్మ - బుజ్జాయిలు కలవడం ..........
వరలక్ష్మి : మేడమ్స్ ........ అక్కడ అమ్మ - మీ చెల్లెళ్లు - బుజ్జాయిల ఫ్రెండ్స్ - మహేష్ సర్ ......... అందరూ ఆశతో ఎదురుచూస్తుంటారు .
దేవతలు : కన్నీళ్లను తుడుచుకుని , అక్కయ్యలూ ........ ఫస్ట్ కాల్ చెయ్యండి త్వరగా త్వరగా ........

పిల్లలూ - పాపాయీ ........ మీ బుజ్జి ఫ్రెండ్స్ - బుజ్జి ఆక్కయ్యలు ఈపాటికి బయలుదేరే ఉంటారు - తోడుగా మీ అంటీవాళ్లను పంపించి ........ 
మొబైల్ రింగ్ అవ్వడంతో చూసి , ఇదిగో ప్రభావతి అంటీ బయలుదేరారన్నమాట , హలో బుజ్జితల్లీ ........
ప్రభావతి గారు : కంగారు కంగారుగా మహేష్ సర్ .........
What ........ ? , ముద్దుచేస్తున్న పాపాయిని బాబు ఒడిలోకి చేర్చి ఆతృతతో కిందకుదిగాను . అమ్మా - చెల్లెమ్మలూ ....... అంటూ చేతులను పట్టుకుని కారులో కూర్చోబెట్టి , రేయ్ ....... ఆ కారుని గుర్తుపడతారు ఇక్కడ నుంచి దూరంగా తీసుకెళ్లి వదులు అనిచెప్పి , అమ్మావాళ్ళు కూర్చున్న కొత్త కారుని స్కూల్ గేట్ కు 100 అడుగుల దూరంలోకి తీసుకెళ్లి ఆపాను .
అమ్మ : కన్నయ్యా ....... నువ్వు చెప్పిన సమయం అయ్యింది , బుజ్జాయిలు వచ్చే సమయం అయ్యింది , ఎందుకు స్కూల్ కు దూరంగా తీసుకొచ్చావు . 

Sorry అమ్మా ....... తప్పలేదు . 
అమ్మ : తప్పలేదా ...... ? , కన్నయ్యా ........ అదిగో మన బుజ్జాయిలు బుజ్జితల్లుల కారు నేను వెళుతున్నాను అని దిగబోయింది .
స్కూల్ సెక్యూరిటీ గేట్ దగ్గరే కారుని ఆపడంతో మూర్ఖులిద్దరూ కోపంతో దిగి , మమ్మల్నే ఆపుతావా అని తాగిన మైకంలో గొడవపడుతున్నారు . లోపల నుండి మెసేజ్ రావడంతో sorry చెప్పి లోపలికి పంపించారు . 

అమ్మ కళ్ళల్లోనుండి కన్నీళ్లు ఆగడం లేదు . కారు వైపే ఆశతో చూస్తున్నారు .
అమ్మా ........ మనం ఇక్కడే ఉన్నామన్న అనుమానంతో బుజ్జాయిలను వాళ్లే పిలుచుకునివచ్చారు - స్కూల్ వదిలేంతవరకూ ప్రక్కనే ఉంటారట ........
అమ్మ : కన్నయ్యా ........ ఈరోజు ప్రతీరోజూ నా బుజ్జాయిలను కలువలేనా ? , ఈ అమ్మమ్మకు ఆ అదృష్టం ఎప్పటికీ లేదా ? . 
చెలెళ్లు ........ అమ్మను ఓదారుస్తున్నారు . అయినా ప్రయోజనం లేకపోయింది - అమ్మ ఆవేదన అలాంటిది మరి .
అమ్మ కోరిన ప్రియమైన కోరిక కూడా తీర్చలేకపోయాను అని బాధపడుతున్నాను .
చెల్లెమ్మ : అమ్మా ....... అన్నయ్య కూడా బాధపడుతున్నారు .
అమ్మ : కన్నయ్యా ......... నువ్వు చెయ్యాల్సినదంతా చేసావు . ఆ మూర్ఖులు మూర్ఖత్వంతోనే ఆలోచించి రాక్షసానందం పొందుతున్నారు అని నా కన్నీళ్లను తుడిచారు .
Sorry అమ్మా .........
అమ్మ : కన్నయ్యా ........ , ఆ దుర్గమ్మ తల్లి ఇంకెన్నాళ్లు పరీక్షిస్తుందో చూడాలి . 

15 నిమిషాల తరువాత మేడం గారి నుండి కాల్ వచ్చింది . మహేష్ - అమ్మా ....... ఇలా జరుగుతుందని అనుకోలేదు నన్ను క్షమించండి నేనేమీ సహాయం చెయ్యలేకపోతున్నాను - పిల్లలను వదిలి ప్రక్కకు కూడా వెళ్లడం లేదు - పిల్లల కన్నీళ్లు ఆగడం లేదు చూస్తుంటే నా హృదయం తరుక్కుపోయింది - exam రాయడానికి పంపించాను - మహేష్ ........ నాకు ఏమీ తోచడం లేదు , పిల్లలను తమ ప్రాణమైన అమ్మ - అమ్మమ్మల దగ్గరకు చేరే ఎలాంటి మార్గమైనా సరే ఉంటే చెప్పండి చేస్తాను . 
ఆ బాధలోకూడా చిరు ఐడియా తట్టింది . మేడం ....... అమ్మకోరిక ఎలానో తీర్చిలేకపోయాను కనీసం పిల్లలకు - చెల్లెమ్మలకైనా ఆ సంతోషం పంచుతాను . మేడం ........ exam కు ఇన్విజిలేటర్ గా ఎవరిని పంపిస్తున్నారు .
మేడం : వాళ్ళ వాళ్ళ క్లాస్ టీచర్స్ ను మహేష్ ........
మేడం ........ క్లాస్ టీచర్స్ స్థానంలో చెల్లెళ్లను పంపించగలరా ...... ? 
మేడం : తప్పకుండా తప్పకుండా మహేష్ ........ , వండర్ఫుల్ ఐడియా వెంటనే పంపించు అని సంతోషంతో చెప్పారు .
థాంక్యూ థాంక్యూ sooooooo మచ్ మేడం ......... , నేను చెప్పేంతలో చెల్లెమ్మ ... పాపాయిని - చెల్లి ....... పిల్లల చేతులను పట్టుకుని రోడ్ మీద ఉన్నారు - పంకజం గారు ప్రక్కనే చేరారు .
అమ్మ ....... చిరు సంతోషంతో ఒక బ్యాగులోకి గిఫ్ట్స్ అన్నింటినీ ఉంచి అందించింది . తల్లులూ - పిల్లలూ ........ తొందరగా వెళ్ళండి , పాపం ....... ఎంత బాధపడుతున్నారో .........
కృష్ణగాడికి కాల్ చేసి రేయ్ ఎక్కడ ఉన్నావురా ? . 
కృష్ణ : వెనుక చూడు వచ్చేస్తున్నాను అని పరుగునవచ్చాడు .
విషయం చెప్పి తోడుగా వెళ్ళమని చెప్పాను .
అమ్మ : కృష్ణా ....... ఆ మూర్ఖులు ఏమైనా extraa లు చేస్తే ఏమిచెయ్యాలో తెలుసుకదా ........
కృష్ణ : పిడికిలి చూయించాడు . గొడుగులు తీసుకుని చెల్లెమ్మలిద్దరికీ చెరొకచేతితో పట్టుకుని స్కూల్ లోపలికివెళ్లారు . స్కూల్లోకి అడుగుపెట్టగానే చెల్లెమ్మ నుండి నాకు - చెల్లి నుండి అమ్మకు వీడియో కాల్స్ వచ్చాయి . ఆ వెంటనే నేను ......... వదినమ్మను - అమ్మ ........ హిమగారిని కాన్ఫరెన్స్ వీడియో కాల్లోకి తీసుకున్నాము.

మేడం గారు ఏకంగా మెయిన్ డోర్ దగ్గరికివచ్చి చెల్లెళ్ళూ ....... మహేష్ ఈ ఐడియా చెప్పాకగానీ నా మనసు కుదుటపడలేదు , ఇక కథను ఎలా ముందుకు నడిపిస్తానో చూడండి - పిల్లలూ ....... మీ ఫ్రెండ్స్ ను ఏకాంతంగా కలిసే ఏర్పాటు నేను చేస్తానుకదా రండి అని exam రూమ్ కు పిలుచుకునివెళ్లారు .
లోపల తలలుధించుకుని కన్నీళ్లను తుడుచుకుంటూ బాధపడుతున్న బుజ్జాయిలతోపాటు మూర్ఖులు ఏడవండి ఏడవండి అని మరింత బాధపెడుతూ కూల్ డ్రింక్స్ కాదు కాదు మందు మిక్స్ చేసి కూల్ డ్రింక్స్ బాటిల్స్ తాగుతుండటం చూసి , 
ఒక్కనిమిషం చెల్లెళ్ళూ ........ ఇక్కడే ఉండండి అని మేడం గారు exam రూంలోకివెళ్లి హలో హలో ........ ఇది exam రూమ్ పిల్లలు - ఇన్విజిలేటర్స్ తప్ప ఎవరూ ఉండకూడదు అది రూల్ , మీరు కావాలంటే పేరెంట్స్ రూమ్ లో ఉండవచ్చు - కూల్ డ్రింక్స్ తాగవచ్చు . చుట్టూ సీసీ కెమెరాలు ఉన్నాయి అవి డైరెక్ట్ గా యూనివర్సిటీ కి కనెక్ట్ చేయబడ్డాయి - పేరెంట్స్ సహాయం చేస్తున్నారని తెలిస్తే పిల్లలు ఈ exams మళ్లీ రాయాల్సిఉంటుంది . 
మూర్ఖులు : మళ్ళీనా ........ , అమ్మో వద్దే వద్దు ఇప్పటికే మా enjoyment ను వదులుకుని వచ్చాము , ఇంతకీ పేరెంట్స్ రూమ్ ఎక్కడ ? .
మేడం : ప్యూన్ ను పిలిచి తీసుకెళ్లమన్నారు . 
మూర్ఖులు : మేడం మొత్తం ఎన్ని exams ? .
మేడం : six ........
మూర్ఖులు : అయితే ఈరోజు మూడు - రేపు మూడు రాయించండి రెండురోజుల్లో పూర్తిచేసేయ్యొచ్చు .
మేడం : అలా కుదరదు స్ట్రెస్ ఎక్కువ ఫీల్ అవుతారు , రోజుకు ఒక్క exam మాత్రమే .........
బుజ్జితల్లులు : మేము రాస్తాము మేడం ........ అని ఏడుస్తూనే బదులిచ్చారు .
మేడం : పిల్లలూ .........
మూర్ఖులు : వాళ్లకు లేని స్ట్రెస్ మీకెందుకు మేడం రెండే రోజులు అంతే అని బయటకు నడిచారు . ఇంతకూ వీళ్ళెవరు ? .
మేడం వెంటనే బయటకువెళ్లి పిల్లల క్లాస్ టీచర్స్ ....... , వీళ్ళే exam ఇన్విజిలేటర్స్ ........ 
మూర్ఖులు : పిల్లలు ? .
మేడం : వాళ్ళ పిల్లలు ........
మూర్ఖులు : ఇతనెవరు ? ఎక్కడో చూసినట్లు ఉంది అని మత్తులోనే అడిగారు .
కృష్ణ : పిడికిలి బిగించాడు .
మేడం : exam కు కావాల్సినవి అందిస్తాడు . పేపర్స్ , వాటర్ ........ ఇలా .
మూర్ఖులు : అయితే ok అని లోపలికి తొంగిచూసి రాక్షస నవ్వులతో పేరెంట్స్ రూమ్ లోకి వెళ్లారు . 
వాళ్ళు బయటకురాకుండా ప్యూన్ - exam గదివరకూ రాకుండా కృష్ణగాడు కాపలా కాస్తున్నారు .

మేడం గారు అనుమతి ఇవ్వగానే చెల్లెమ్మలు ....... పిల్లలను తీసుకుని సంతోషంతో లోపలికివెళ్లారు . 
ఇక్కడ వీడియో కాల్ లలో బుజ్జాయిలు - బుజ్జితల్లులు తలలుధించుకుని కన్నీళ్లను తుడుచుకుంటూ ఏడుస్తుండటం చూసి , అమ్మ - వదినమ్మ వదిన - హిమగారి కళ్ళల్లోనుండి కన్నీళ్లు ఆగడం లేదు . ఏమీచెయ్యలేక అందరితోపాటు బాధపడుతూ ఉండిపోయాను .
చెల్లెమ్మ : స్టూడెంట్స్ ........ రెండురోజుల్లో exams వ్రాసేస్తామని ఎందుకు ఒప్పుకున్నారు .
బుజ్జితల్లులు : మరి ఏమిచెయ్యమంటారు మేడం ........ , మేము వచ్చినది exam రాయడం కోసం కాదు మా అమ్మమ్మ - అమ్మల కౌగిళ్ళలోకి చేరడానికి , ఆ అదృష్టమే లేనప్పుడు ఎన్నిరోజులయితే ఏమిటి ? , వెంటనే exam పెట్టండి రాసి ఇంటికివెళ్లి ఏడుస్తాము అని ఏడుస్తూనే తలలుధించుకుని బదులిచ్చారు . 
మా బంగారు తల్లులు అంటూ అమ్మ - దేవతలు ఫ్లైయింగ్ కిస్సెస్ వదిలి మురిసిపోయారు ఆ వెంటనే కన్నీళ్లు ........

చెల్లెమ్మ : పిల్లలూ ........ వెళ్ళండి .
పిల్లలు : ఫ్రెండ్స్ ........
బుజ్జాయిలు తలెత్తి చూసి ఫ్రెండ్స్ అంటూ కన్నీళ్లను తుడుచుకుంటూనే లేచివచ్చి కౌగిలించుకున్నారు . అమ్మలూ అమ్మలూ ....... అంటూ బుజ్జితల్లులిద్దరూ పరుగునవచ్చి చెల్లెమ్మలను హత్తుకున్నారు .
Like Reply




Users browsing this thread: 28 Guest(s)