Thread Rating:
  • 4 Vote(s) - 2 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
కామాగ్ని- ఒక అమావాస్య రాత్రి జరిగిన సంఘటన
#1
న కథ కి స్వాగతం .ఇది న మొట్టమొదటి కథ  నేను ఏయ్ కవి కానీ రచయిత కాను నాకు కవిత్వాలు రచనలు పద్యాలూ రావు దయచేసి తప్పులు ఉంటె క్షమించగలరు . మీకు నచ్చనవి లేదా సాన్డదేం ఉంటె కామెంట్స్ రూపం లో తెలపండి . 

  కామాతురాణాం న భయం న లజ్జ , అంటే కామం లేనిదే లోకం నడవదు కామం లేని మగడు  కాదు .కామం కి వయస్సు రంగు రుచి తెలీదు .
                   కామం అంటే కోరిక ప్రపంచమే మానవుడి కోరికలతో తిరుగుతుంది.ఎక్కువ ఆలోంచించకండి కాసేపు తాంబూలం వేసి కథ చదవండి 
              


                                ఇక కథ లోకి వెళ్దాం కాదు ఉహలపలకి లోకి వెళ్దాం .
[+] 2 users Like Potlagitta's post
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
#2
అది అర్తరాత్రి ఒక పూరి గుడిసెలో ఒక పిల్లాడి పుటిన ఏడుపు వినిపిచ్న్హయింది అది . సరిగ్గా రాత్రి 11 :30 నిమిషమాలకు ఆశ్లేష నక్షత్రం లో పుట్టినవాడు . అది కూడా ఒక అమావాస్య కాకి కావు కావు అని అరుస్తుంది. జోరుగా వర్షం దద్దిరిలైన పిడుగులు

ఇంకో పక్క రాజా కులంబుడు తన పెద్ద కొడుకు ఐన కౌశక్తిడు పట్టాభిసీహెకం చేసారు.అంగనరంగా వైభంవంగా నలుమూలల్లో కనీవినీఎరుగని విధంగా ఏనుగులు తో దండోరా వేశారు గ్రామస్తులు వాలంట కొత్త యువ రాజునూ ని చుడానికి గులాబీలు చల్లడానికి వచ్చారు అది ఒక శుభముహుర్తుమన .

ఇటు పక్క ఇంకో సంఘటన అపుడే వాళ్ళ కటిలో పుర్రె పగిలిపోయిన శబ్దం .కాకి ఏడుపులు. గుడ్లగూబలు శబ్దాలు ,బూడిద చలిని వాకిట్లో కుక్కలా సమాచారం లో ఒక శవం కాలిపోతుంది . ఆ శవం పేరు సమ్మయ్య .


ఇంతకీ ఈ మూడు సంఘటనలు ఈ త్రిమూలాలు దిక్కున జరిగినవి. సంఘటనల లేదా వీటన్నిటికీ మూలం ఉందా అనేది ఈ కథలో తదుపరి లో చూద్దాం ..

కడుపు చీల్చుకు పుట్టేడోకారు పాడి మోసేదిఒకరు . ఈ జీవినతరంగాలలో ఎవరికీ ఎవరు సొంతము ఎంత వరకు ఈ బంధము
[+] 6 users Like Potlagitta's post
Like Reply
#3
Interesting

Please keep going
Like Reply
#4
Please continue this story also
Like Reply
#5
(17-06-2021, 07:15 PM)raj558 Wrote: Please continue this story also

చేయాలనీ వుంది నాకు కూడా కానీ సమయం దొరకట్లేదు ... అసలు మిలో చరిత్ర గురుంచి ఐమైనా ఆసక్తి ఉందొ లేదో తెలీదు నాకు...
Like Reply
#6
interest andariki untundhi, bayataki chepparu,
miraithe start cheyyandi
         Thank you
             Prince
అమృత శృంగార జీవితం
Like Reply
#7
Nice start
Like Reply
#8
Interesting story please update
Like Reply
#9
Pls Continue story
Like Reply
#10
Story apakandi mitrama
Like Reply
#11
Stories
Like Reply
#12
Oye.babai nuvu idedo Chala peda story rasela unnavu.all the best.
Like Reply
#13
(03-07-2021, 12:53 PM)Potlagitta Wrote: చేయాలనీ వుంది నాకు కూడా కానీ సమయం దొరకట్లేదు ... అసలు మిలో చరిత్ర గురుంచి ఐమైనా ఆసక్తి ఉందొ లేదో తెలీదు నాకు...

I don't know about history (To be frank)

But I like your writing skills

Me kadha kadhnam challa superb ga vuntaye

Eagerly waiting for your updates please keep going
Like Reply
#14
రాజా కౌశిక్తుడు తన బలగం ఆ రోజు తాళ మేళ్లతో.. అంగరంగ వైభవమంగా.. ఏనుగులు గింకారాంపుతో అట పాటలు మొదలయాయి...

విధి లో బలులు ఆడుకుంటున్నారు... ఆడవాళ్లు నృత్యలు చేస్తున్నారు.... ఇ సంబరం అయిపోయాక యువరాజు రాజ్యం లోకి వెళ్లి తేనేటి విందు చేసి... రాత్రి కావున మంత్రివర్యులు తో మద్యం సేవించారు.....

అపుడెయ్ ఒక భయంకరమైన పిడుగు పడింది.... యువరాజు మత్తులో వుంది ఏమి వినపడలేదు.... కానీ కులుంబుడు రాజు మాత్రం వినపడింది.... గుండె జల్లు మంది.... కళ్ళు పెద్దవి చేసాడు... జోరున వర్షం... గొంతు లో గూటకలు మింగుతున్నాడు...

ఇదంతా మంత్రి చూసాడు...
మంత్రి : దిగులు పడకండి రాజుగారు.... అంత మన మంచికే జరిగింది...
రాజు :ఏమి చేయను అంత నా ఖర్మ.... గుండెలో ప్రతి క్షణం నరకమే...


ఇక్కడ స్మశానం లో పూర్తిగా కాలిపోయ్..ఆస్తికలు మిగిలాయి.... కాకి శోకం తో జోరున వర్షం కురుస్తుంది...

ఇక్కడ పిల్లడు అపుడెయ్ లోకం లోకి వచ్చిన క్షణమున తన తల్లి మారించ్చిందని తెలీకుండా... ఏడుపు కొనసాగిస్తున్నాడు... ఇంతలో

ఒక ఆడది వచ్చి... ఒక సన్ను తీసి పిల్లాడి మూతిలో పెటింది.... ఆ పిల్లడు ఇపుడెయ్ తామర పువ్వు విచ్చుకుంటే ఎలా ఉంటాదో... అపుడెయ్ చంద్రుడు నిండు గా వెలుగుతున్నాడు ఆలా వెలిగిపోతు.... పాలు తాగుతున్నాడు....
[+] 6 users Like Potlagitta's post
Like Reply
#15
సోదరా.. మీరు తీసుకున్న పాయింట్ చాలా.బావుంది.. సాగి పోండి...
Like Reply
#16
Mi varnana adbhutam
Like Reply
#17
(04-07-2021, 10:33 PM)Alludu gopi Wrote: సోదరా.. మీరు తీసుకున్న పాయింట్ చాలా.బావుంది.. సాగి పోండి...

థాంక్స్ సోదరా... ఇ కుర్రోళ్లకి చరిత్ర లో పట్టు ఉందొ తెలీదు అందుకే కొంచెం కొంచెం గా రాస్తున్న...

కవిత చౌడప్ప గురుంచి తెలుసా
Like Reply
#18
(04-07-2021, 10:56 PM)narendhra89 Wrote: Mi varnana adbhutam

థాంక్స్ సోదరా....

మీ వయసు మీకు నచ్చిన హీరోయిన్ చెప్తారా?
Like Reply
#19
nice update
         Thank you
             Prince
అమృత శృంగార జీవితం
Like Reply
#20
Update challa bagundi guru garu

Please keep going
Like Reply




Users browsing this thread: 3 Guest(s)