23-04-2020, 02:46 PM
Waiting for next update
Adultery శృంగార రాజకీయం ..
|
23-04-2020, 02:46 PM
Waiting for next update
16-06-2020, 07:11 PM
Waiting waiting update
17-07-2020, 04:25 PM
Nice story brother super o super
15-09-2020, 07:25 AM
I had that best stories always be stop in middle . ... Where are you gone writer .. please update story best stories never be stop.....
Please come back
15-09-2020, 03:28 PM
(15-09-2020, 07:25 AM)sez Wrote: I had that best stories always be stop in middle . ... Where are you gone writer .. please update story best stories never be stop..... Yes many of best story writers are middle of the stroy. They are leaving is there any issue from site are reply us and tell us we are leaving. Then only we dont kept hopes
18-09-2020, 04:14 AM
Bro jus now completed your story seriously it's more interesting waiting for your reply bro
24-09-2020, 05:30 PM
Super story please continue
06-06-2021, 02:36 PM
06-06-2021, 02:43 PM
we are waiting for your update
06-06-2021, 02:47 PM
Mi stories Chala bagunnay..updates kosam waiting bro
06-06-2021, 04:46 PM
06-06-2021, 08:36 PM
06-06-2021, 10:56 PM
Please sir, update ivandi
07-06-2021, 08:04 PM
Waiting for update
08-06-2021, 03:08 AM
రాజా..నయన్ ..అనసూయ తో ఘాడ శృంగార సమరం లో మంచి రస పట్టు లో ఉన్నాడు..
నయన్ తడి పూకులో రసాలు చింది పడేలా.. మొడ్డతో అదిమి అదిమి దెంగుతున్నాడు.. ఇద్దరితో కలబడి బెడ్ మీద దొర్లుతూ ఇద్దరి అంగాంగాలని తడుముతూ..ముద్దులు పెట్టేస్తూ పిసికేస్తూ..సరస సల్లాపాల్లో మునిగితేలిపోతూ...ఏకధాటిగా శృంగారం చేస్తున్నాడు.. ఒక పక్క రాజా ఇలా నయన్ అనసూయ లతో శృంగార సాగర మధనం లో సుఖపడుతూ ఉంటే..ఇంకో పక్క ఆనందరావు ఇంకా రాజా మనుషులు కలిసి నియోజకవర్గం లో ఇంటి ఇంటికి తిరిగి ఒక్క వోట్ కి ఇంత డబ్బు అని లెక్క కట్టి డబ్బులు ఇస్తున్నారు.. ఒక్కో ఊరు డబ్బు పంపకం అయ్యాక..ఏ ఊరికి డబ్బు పంచాము అన్నది రాజాకి ఫోన్ చేసి చెపుతున్నారు. రాజా .వాళ్ళకి ఆదేశాలు ఇస్తూనే..ఇద్దరు ముద్దుగుమ్మలతో కసిగా ఎంజాయ్ చేస్తున్నాడు.. నయన్..అనసూయ ఇద్దరి పూకులని మార్చి మార్చి చీకడం.. ఇద్దరూ ఎగబడి రాజా మొడ్డ కుడవడం..ఒకరి తర్వాత ఒకరు అన్నట్లు..ఇద్దరి పూకులని మార్చి మార్చి దెంగడం..ఇలా సరస సల్లాప కామకేళి జరుగుతూ ఉండగా..తెల్లవారు జామున నాలుగు ఐదు గంటలకి.మద్యన .ఆనందరావు కొంచెం కంగారుగా ఫోన్ చేసాడు. రాజా..అనసూయ పూకు దంచుతూ..నయన్ పూకు నాకుతూ..ఫోన్ అందుకుని..హా చెప్పండి ఏంటి మేటర్ అన్నాడు. ఆనందరావుఅవతల వైపు ఫోన్ లో ఆనందరావు కి ఇద్దరి ఆడాళ్ళ వేడి వేడి నిట్టూర్పులు కసి మూలుగులు వినిపిస్తున్నాయి కానీ వాటిని వినే ధ్యాసలో లేడు..) "రాజా..మనం డబ్బులు పంచుతూ ఉంటే..ఇక్కడ ఒక సెక్యూరిటీ అధికారి పట్టుకున్నాడు..వాడు...ఆ ప్రతిపక్షం నాయకుడికి..అనుకూలం గా ఉన్నాడు" అని చెప్పాడు.. రాజా కి ఆనందరావు ఫోన్ లో చెప్పిన మాటకి...ఆ సెక్యూరిటీ అధికారి వాడి మీద కోపం వచ్చి నాకుతున్న నయన్ పూకుని కసుక్కున కొరికినంత పని చేసి..ఎవడు వాడు. నేను వస్తే .వాడి జాబ్ పోతుంది అని చెప్పు.అన్నాడు.(నయన్ అహ్హ్హ్హ్ అని కసిగా అరిచింది..) ఆనందరావు: కంగారుగా ఏం అయ్యింది అవతల నా పెళ్ళాం అరిచింది అన్నాడు.. రాజా: నీకేమన్నా అయిందేమో అని నీ పెళ్ళాం అరిచింది లే కానీ..ఆ సెక్యూరిటీ అధికారి కి ఇవ్వు ఫోన్ ఆనందరావు: వీడు వినడం లేదు..నీతో మాట్లాడానికి కూడా ఇష్టపడటం లేదు అన్నాడు. రాజా: హ్మ్ సరే..కాసేపట్లో నేను వస్తా వాడి సంగతి చూస్తా అని ఫోన్ కట్..చేసి..అనసూయ పూకు లో నుండి మొడ్డ తీసి..బయటకి . నయన్ కాళ్ళ సందుల్లో చొరబడి.. పూకుని నాకి నాకి వదిలి..ఛా.. నీ మొగుడిని నిన్ను గెలిపించడానికి..డబ్బులు ఖర్చు చెయ్యమని పంపిస్తే మొత్తం కంపు కంపు చేసేలా వున్నాడు అని పక్క మీద నుండి లేచాడు.. నయన్ రాజా చెయ్యి పట్టుకుని “ఏం చేసాడు” అంది. రాజా నయన్ కళ్ళలోకి కసిగా చూసి "ఎం చేశాడా..అంటూ మెడ పట్టుకుని..డబ్బులు పంచితే నీ పెళ్ళాం ఎమ్మెల్యే అవుతుంది డబ్బులు ఖర్చుపెట్టు అంటే..అడ్డం గా సెక్యూరిటీ ఆఫీసర్లకి దొరికాడు అంటూ...మూతి లో మూతి పెట్టి.. నోట్లో నోరు తీస్కుని కొరికేస్తున్నట్లు ముద్దు పెట్టాడు.. పక్కన నగ్నంగా ఉన్న అనసూయ నయన్ మూతిని కొరికేస్తున్న రాజా ని చూసి అయ్యో అవునా..మరి నేను వెళ్ళనా పోలిసుల నుండి విడిపించడానికి అంది.. నయన్ మూతి ముద్దు వదలి అనసూయ వైపు చూసి..."అక్కడ సెక్యూరిటీ అధికారి లు.. అసలే ప్రతిపక్ష నేతకి సపోర్ట్ చేసే వాళ్ళు..నువ్వు వెళితే.నిన్ను దెంగి పంపిస్తారు..అని నయన్ మీద నుండి..లేచి..నేనే వెళ్తా" అన్నాడు.. నయన్ రాజా వైపు దీనం గా చూస్తూ సరే వెళ్ళండి అంది. రాజా హుటా హుటిన కార్ లో ఆనందరావు చెప్పిన ప్రదేశానికి వచ్చాడు.. తీరా రాజా అక్కడికి వెళ్ళాక ఆనందరావు "ఏం లేదు రాజా..అంత మామూలుగానే వుంది ఇందాక సెక్యూరిటీ అధికారి జీప్ ఒకటి వస్తే రెడ్ హ్యాండెడ్ పట్టుకుంటారు అని బయపడి సపోర్ట్ కోసం నీకు ఫోన్ చేశా అంతే" అన్నాడు.. ఆనందరావు కళ్ళలోకి చూస్తా ఉంటే అందండరావు చెప్పేది నిజమే అనిపిస్తుంది కానీ రాజా మనసులో మాత్రం ఇతను ఎదో దాస్తున్నాడు అనిపించి నీతో పాటు వచ్చిన న మనిషి సలీం ఎక్కడ అని అడిగాడు. ఆనందరావు కొంచెం తడబడి..ఇద్దరం కలిసి ఉంటే ఎలక్షన్ అధికారులు పట్టుకుంటారు అని ఆటను ఒక వూరు నేను ఒక ఊరిలో డబ్బు పంచాలి సలీం పక్క ఊరిలో డబ్బు పంచుతున్నాడు అన్నాడు. సర్లే అసలే కంగారుగా వున్నాడు ఆయన్ని ఇబ్బంది పెట్టడం దేనికిలే అనుకుని."ఇప్పటి దాక డబ్బు పంచింది చాలు నువ్వు వచ్చేయి రేపు ఎలాగో ఎలక్షన్ నీ పెళ్ళాం నయన్ గెలుస్తుంది అని చెప్పి.".ఆనందరావు ని గెస్ట్ హౌస్ కి తీసుకుని వచ్చాడు.. రాజా ఆనందరావు లు వచ్చేసరికి లోపల రూమ్ లో అనసూయ నయన్ పడుకున్నారు.. పెళ్ళాన్ని తాను దెంగాడు అని తెలిస్తే ఆనంద రావు ఫీల్ అవుతాడు అనుకుని..సర్లే వాళ్ళు ఆ గదిలో పడుకున్నారు డిస్టర్బ్ చెయ్యడం ఎందుకులే వాళ్ళని పడుకోనివ్వవు మనం వేరే గదిలో పడుకుందాం అని..చెప్పి..ఆనందరావు కి ఇంకో గది చూపించాడు.. ఇంకా ఆ రాత్రి అందరూ పడుకున్నారు..కానీ..రాజా మనసులో ఏదో పీకుతోంది..ఆనందరావు డబ్బు పంచమని దైర్యం చెప్పి పంపిస్తే పంచకుండా ఇలా చేసాడు ఏంటా అని..తెగ అలోచించి నిద్ర పొయ్యాడు.. తర్వాత రోజు ఎలక్షన్..రోజు..ప్రశాంతం గా ఎన్నికల ప్రక్రియ జరిగింది.. రెండు రోజుల తర్వాత ఎలక్షన్ ఫలితాలు వచ్చాయి..ఎన్నికల్లో భారీ మెజారిటీ తో నయన్ గెలిచింది. ఆ ఉప ఎన్నిక విజయం ప్రభుత్వ విజయం అంటూ అందరూ పొగిడారు.. ఆ ఉప ఎన్నిక అయ్యాక రాజా మంత్రి వర్గ విస్తరణ చేపట్టాడు.. కొత్తగా గెలిచిన నయన్ కి..మంత్రి పదివి ఇచ్చాడు. ఏకం గా ఆర్ధిక శాఖనే ఆమె చేతుల్లో పెట్టాడు.. అక్కడ నుండి అసలు కథ మొదలయింది.. నయన్ మినిస్టర్ అయ్యాక పట్టపగ్గాలు లేకుండా పొయ్యింది ఎవర్ని లెక్క చెయ్యడం లేదు దానికి తోడు అప్పటి దాక పార్టీ కి వీర విధేయుడిలా ఉన్న ఆమె భర్త ఆనందరావు తన సొంత అజెండా తో పని చేస్తున్నాడు.. పార్టీ పెద్దలు అయిన రాజా తాత రఘురామయ్యకి అసలు పార్టీ లో ఏం జరుగుతుందో అర్ధం అవ్వడం లేదు ఒకటి రెండు సార్లు ఆనందరావు ని మందలించి చూద్దాం అన్నా ఆనందరావు ఎక్కడ పార్టీ ని చీలుస్తాడేమో అని భయం పట్టుకుంది.. రాజా కి ఒక్కటే అనుమానం పీకుతోంది..ఆరోజు ఉప ఎన్నిక ముందు రోజు ఏదో జరిగింది..అప్పటి నుండే ఈ ఆనంద రావు లో మార్పు ఆ సంగతి ఏదో తేల్చాలి అనుకున్నాడు.. ఒక పక్క అధికార పార్టీ లో లుక లుకలతో ప్రతిపక్ష పార్టీ నేత వీరేంద్ర పిచ్చ హ్యాపీ గా వున్నాడు సరిగ్గా అప్పుడే ఒక నూతన కార్యాలయం శంకుస్థాపన విషయం లో హోమ్ మంత్రి అనసూయ కి ఆర్ధిక మంత్రి నయన్ కి మధ్య చిన్న గొడవ జరిగింది..ఇద్దరూ పెద్ద పెద్ద మాటలు అనుకునే దాక వెళ్లారు.. ఇద్దరూ గొడవ పడి తమ తమ రాజీనామా పత్రాలని ముఖ్యమంత్రి రాజా కి పంపి.. .పార్టీ లో ఉంటే ఒక్కళ్ళే ఉండాలి పార్టీ లో అని చిన్నపాటి బెదిరింపు జారీ చేసి వెళ్లారు.. దాంతో రాజాకి పరిస్థితి చెయ్యి దాటిపోతుంది అని అర్ధం అయ్యిందిఏం చెయ్యాలో అర్ధం కాక తాత రఘురామయ్య ని సలహా అడిగాడు..రఘురామయ్య కళ్ళజోడు సరిచేసుకుని అలోచించి "ఇప్పుడు ఇద్దర్ని కూర్చోబెట్టి సయోధ్య కుదర్చడం కష్టం..కనుక..ఇద్దరిలో ఒకరి రాజీనామా ఆమోదించడం బెటర్..మన పార్టీ కి ఆనందరావు మొదటి నుండి విధేయుడు..అనసూయ కూడా విధేయురాలే..కానీ..ఆనందరావు కి ఉన్న మంచి పేరు వలన కొంత మంది ఎమ్మెల్యేల మద్దతు వుంది..కనుక అనసూయ రాజీనామా ఆమోదించడం వలన మనకి వచ్చే నష్టం" లేదు అన్నాడు రాజాకి తాత గారు చెప్పిన సలహా సబబే అనిపించింది.. ఇక రాజా చేసేది లేక..సరే అనసూయ రాజీనామా ఆమోదిస్తున్నా అని నయన్ కి కూల్ గా చెప్పి నయన్ రాజీనామా వెనక్కి తీసుకోమని చెప్పాడు. నయన్ కాస్త విజయ గర్వం తో పొంగిపోయింది
08-06-2021, 07:28 AM
Superb updates bro
|
« Next Oldest | Next Newest »
|