Thread Rating:
  • 5 Vote(s) - 1.8 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Romance నేను చేసిన సహాయానికి
అప్డేట్ బాగుంది
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
అన్న చెల్లెల్లు ప్రేమ చాలా బాగుంది సూపర్
 Chandra Heart
[+] 1 user Likes Chandra228's post
Like Reply
yourock yourock
[+] 1 user Likes vijay1234's post
Like Reply
Good update
[+] 1 user Likes raki3969's post
Like Reply
బ్యూటిఫుల్ అప్డేట్....సెంటిమెంట్ బాగా పండించారు.
[+] 1 user Likes Terminator619's post
Like Reply
Superb update bro
[+] 1 user Likes Freyr's post
Like Reply
Awesome story broo chala bhaga rasthunnaru alage maintain cheyandi me story lo Dhammundi plz dnt stop ... Waiting for more broo
[+] 1 user Likes Pinkymunna's post
Like Reply
Nice update
[+] 1 user Likes bobby's post
Like Reply
Waiting for update broo
[+] 1 user Likes Pinkymunna's post
Like Reply
Update l
[+] 1 user Likes appalapradeep's post
Like Reply
Update echedi unda leda ee story kuda migatha vati lagane ataka yekkinda
[+] 1 user Likes Radha na pinni's post
Like Reply
అన్నలు నన్ను తీసుకు వెళ్తుంటే బాధ పడ్డారు అని వెళ్ళాను అన్నాను కానీ, ఎప్పుడు అమ్మని విడిచి పెట్టే ఉండలేదు, రూం లో ఒక్కదానికే బయం వేస్తుంది, చిన్నగా ఏడ్చుకుంటూ అన్నల రూం లోకి వెళ్ళాను వాళ్ళు ఏడుస్తూనే పడుకుండి పోయాడు, నేను వెళ్లి ఒక మూల కింద పడుకున్నాను అన్నల రూం లో నాకు చాలా దైర్యం గా వుంది, 

పడుకున్నా కానీ నిద్ర రావట్లేదు అన్నయ్య నన్ను బయటకి పంపించండి అన్న మాట నేను తట్టుకోలేకపోతున్నా, నేను చాలా సార్లు ఏడ్చాను కానీ ఆ ఏడుపు ఈ ఏడుపు ఒకటి కాదు, నొప్పి ఎక్కడనుండి వస్తుందో కూడ అర్దం అవ్వలేదు, అమ్మ గుర్తుకు వస్తుంది అమ్మ వడిలో పడుకోవాలని వుంది ఏడుపు ఎక్కువ అయింది, అలానే మూల పడుకున్న నిద్ర లేకుండా అమ్మ వాళ్ళు కోసం ఎదురుచూస్తున్న, అలాగే నిద్ర పోయాను, 


నిద్ర పోయిన నిద్ర రావటంలేదు అమ్మ లేనిదే నిద్ర రావట్లేదు సౌండ్ రాకుండా అలాగే ఏడ్చాను, సౌండ్ వినిపిస్తే ఎక్కడఅన్నయ్య వాళ్ళు రూం లోనుండి వెళ్ళిపొమ్మని అంటారేమో అని గట్టిగా ఎడవలేధు, అలాగే ఏడ్చి ఏడ్చి ఎప్పటికో నిద్ర వచ్చింది పడుకొని మెళుకువ వచ్చేసరికి రూం లో అన్నయ్య వాళ్ళు లేరు, అలాగే కళ్ళు నలుపుకుంటూ బయటకి వెళ్ళాక అమ్మ నాన్న పక్కన అన్నయ్య వాళ్ళు వున్నారు, చాలా మంది జనాలు వున్నారు పడుకున్న అమ్మ నాన్న దగ్గరికి వెళ్ళాను లేపుతుంటే లేవటం లేదు, ఆప్పుడు నాకు తెలీదు ఇంకెప్పుడు అమ్మ నాన్న లు ఇంతక ముందులా నాతో వుండరు అని, అందరూ ఎందుకు ఏడుస్తున్నారు తెలీదు నాకు ఎందుకు ఏడుపు రావట్లేదు తెలీదు,

పార్టీ కీ వెళ్ళిన అమ్మ నాన్న లకి అసెడెంట్ అయింది ఇద్దరు చనిపోయారు దాన్ని ఆసరాగా తీసుకొని చిన్న పిల్లలం అయిన మమ్మలని మోసం చేసి మా ఆస్తి మొత్తం మాకు బాగా అయినవాళ్లే తీసుకున్నారు, మా అమ్మ నాన్న జ్ఞాపకార్థం ఈ ఇల్లు ఒక్కటే అన్నయ్య మాకు, వాళ్ళు చనిపోయిన రోజు నా చేయి పట్టుకున్నారు ఇంతవరకు నా చేయి వదలలేదు, ఏ కష్టం రానివ్వలేదు, అసలు మా ఇద్దరు అన్నలు అమ్మ నాన్న ను మర్చిపోయేలా చేశారు, ఎంత కష్టం అయిన వల్ల దగ్గరే ఆగిపోతుంది కానీ నా వరకు రానివ్వరు, అందుకే ఇష్టమైన చదువు ఆపేసి ఎవరు ఏ పని చెప్పిన చేస్తారు, నా కోసం ఏ పని దొరికిన అవమాన పడక చేస్తారు, వాళ్లకు నేనే బారం అన్న బాధ తప్ప నాకు ఇంకో బాధ లేదు. నేను డాక్టర్ అవ్వాలని నాన్న కోరిక అందుకే మా అన్నలు నా కోసం ఇలా కష్టపడి డబ్బు పోగు చేస్తున్నారు, అప్పులు కూడా చేశారు, ఈ ఇల్లు కూడా తాకట్టు లోనే వుంది, ఇంత కన్నా ఎం లేదు అన్నయ్య మా గురుంచి చెప్పటానికి అని ప్రియ చెప్పింది.
నాకు విక్కి చక్రి చాలా పెడ్డవల్లాల కనిపిస్తున్నారు, చాలా గొప్పవాళ్ళు చెల్లెలు అంటే ఎంత ప్రేమ బాగా జెలసి గా వుంది, ఇంకా అవి ఇవి మాట్లాడుకొని లంచ్ టైమ్ కి విక్కి, చక్రి కూడా వచ్చారు అందరం కలిసి నవ్వుతు ప్రియ అల్లారితో చాలా హ్యాపీ గా లంచ్ అయింది, మాటలు చెప్పుకుంటూ కూర్చున్నాము, అప్పుడే ఎవరో విక్రమ్ విక్రమ్ అని గట్టిగా బయటికి రా అని అరుస్తున్నారు, నేను లేస్తుంటే విక్కి వద్దు అన్నయ్య నువు కూర్చో వాడికి ఏదో కావాలి అనుకుంటా ఇచ్చి వస్తాను అని ఇద్దరు బయటకి వెళ్ళారు, నేను బయటకి వెళ్లి వల్ల మాటలు వింటున్న వాళ్ళకి కనబడకుండా, లోపల ప్రియ పనులు చేసుకుంటుంది, విక్రమ్ వెళ్ళగానే వాడు ఏంట్రా రోజు నిన్ను కలవటానికి ట్రై చేస్తున్న అస్సలు దొరకలేదు నాలుగు నెలల నుండి వడ్డీ లేదు కంటికి కనబడటంలేదు ఎంటి సంగతి అని గంభీరంగా విక్కి బుజం మీద చెయ్యి వేసి మరీ అడుగుతున్నారు, లేదు అన్న కొంచం పనులు తగ్గాయి చెల్లి ఫీజు కూడా కట్టాల్సి వచ్చింది ఇంకో రెండు నెలలు టైం ఇవ్వు అన్న అన్ని నెలలు కలిసి ఇచ్చేస్తాను అని చెప్పాడు, దానికి వాడు వెనక్కు తిరిగి వాడి వెనుక వున్న వాళ్ళతో ఇంకో రెండు నెలల టైం కావాలంట రా అని అని నవ్వుతున్నాడు, వాడి వెనుక ఒక నలుగురు కండలు తిరిగి రౌడీ లా వున్నారు, వాళ్ల ముందు ఒక పెద్దమనిషి వున్నారు, వాడు నవ్వి విక్రమ్ తో రెండు నెలలు అంటే కష్టం నాకు ఇప్పుడే డబ్బులు కావాలి లేదంటే నాకు ఇంకోటి కావాలి ఎది ఇస్తావో తేల్చుకో అన్నాడు ఇంతలో విక్కి ఎం కావాలి అన్నాడు, అలా అడుగు చెప్తాను నేను ఏమీ అడిగిన బాగా ఆలోచించుకొని చెప్పు, నేను అడిగిన దానివల్ల మీకు కష్టాలు ఎండలో వానా లాగా ఇట్టే పోతాయి, ఇక మీదట మీకు ఎటువంటి కష్టం కూడా రాదు కొప్పడకుండ ప్రశాంతంగా తెలివి వున్న వాడివి అనిపించు కో, నికు తెలియకుండా మీ ఇంట్లో బంగారు గుడ్లు పెట్టే బాతు వుంది, రోజు గుడ్లు పెట్టించి నీ కష్టాలు తీర్చుకో అని నైస్ గా చెప్పాడు, వాడు దేని గురుంచి మాట్లాడుతున్నాడో నాకు అర్ధమయ్యి నా పిడికిలి బిగించాను ఇంకా వాడు ఎం చెప్తారో వింటున్నాను, విక్కి అనుమానంగా ఎంటి అని అన్నాడు, వాడు వెంటనే వెనుక వున్నా పెద్దయాన్ని చూపించి ఇయన పక్క ఊరి పెద్దమనిషి, చాలా అస్తి పరుడు నీ డబ్బులు నాకు ఇచ్చేస్తాను అంటున్నాడు, అలాగే ఇంక ఎక్కువ డబ్బులు కూడా నికు ఇస్తాను అంటున్నాడు వాడికి నీ బాతు కావాలంట అని అన్నాడు, విక్కీ నాకు అర్దం అవలేదు అన్నాడు నేను చెప్తా చిన్న అని ఆ పెద్ద ఆయన నీ చెల్లిని చూశాడట, పాల సముద్రంలో తడిసిన నీ చెల్లి బంగారు రంగు, చంద్ర బింబం లాంటి మొహం, వయసుకు మించి పెద్దగా వున్న వక్షోజాలు, సన్నజాజి నడుము, బాతు లాంటి దాని బ్యాక్ అబ్బా దాని గురుంచి వర్నించలి అంటే ఒక రోజు సరిపోదు, అలాంటి నీ చెల్లి నీ అనుభవించాలి అని ఆయన నాలుగు నెలల కోరిక ఒక్క రోజుకే నీ కష్టాలు పోగొట్టుకునే అవకాశం అని అనగానే విక్కి ఒక్కసారి గా కోపం తో అరే నిన్ను అని చేయి లేస్తే దాన్ని పట్టుకొని వాడు నవ్వి నిన్ను ఆలోచించు అని అన్నాను కదా నువు తెలివి అయినవడివి కదా, నువు ఒప్పుకున్న ఒప్పుకోక పోయిన దానికి ఈరోజు శోభనం చేయటానికే వచ్చాము, ఇంతలో చక్రి కూడా వాళ్ల మీద కి వెల్ల బొతుంటే వెనక వున్న వాళ్ళు వాడిని పట్టుకున్నారు, ఇంతలో పక్క వురి పెద్ద ఆయన పేరు రామారావు, ఆయన వచ్చి వీళ్ళకి నాలుగు తగిలివ్వండి రా నేను వెళ్లి నా కోరిక తీర్చుకుంటాను చిన్న పిల్ల అయిన నాలుగు నెలల నుండి నిద్ర లేకుండా చేస్తుంది, దానికి చుక్కలు చూపించి వస్తాను అని ఇంట్లోకి నడిచి నన్ను దాటి ముందుకు వెళ్ళాడు, నేను ఆయన వెనుక వున్నాను రామారావు గారు నేను ఏమీ ఆయన హెల్ప్ చెయ్యాలా అని అన్నాను, ఆయన వెనక్కి తిరిగి నన్ను చూస్తున్నాడు, ఇంతలో ఎవద్రా నువు మా అన్న కి హెల్ప్ చేస్తాను అంటున్నావు అని విక్కి కి డబ్బుకు ఇచ్చిన ఆయన అన్నాడు, నేను ఎవర్నో మీ అన్నని అడుగు చెప్తాడు అనగానే వాడు రామారావు వైపు చూస్తే, అప్పటికే రామారావు తడుపుకొని నన్ను బిక్క మొహం వేసుకొని చూస్తున్నారు, ఎంటి అన్న ఇలా అయ్యావు పిల్ల వాడిని చూసి అని రామారావు దగ్గరికి వెళ్ళాడు ఆయన నువ్వు అగు అని, బాబు నువు ఎంటి ఇక్కడ అంటే నేనా బంగారు బాతు అన్నని అన్నాను అంతే, బాబు నన్ను క్షమించు మీ చెల్లి అని తెలీదు అని కాళ్ళ మీద పడ్డాడు అందరూ అయోమయం గా చూస్తున్నారు, వాడు.పక్కన వున్నవాడు ఎంటి అన్న ఎంతమంది వున్నాం మనం వీడికి భయపడుతున్న ఉ, అన్నాడు, ఇంతలో రామారావు ఆయన మా వురి పెద్దాయన కొడుకు ఆ బాబు మీద చెయ్యి వేసవి అని తెలిస్తే మా వురి వల్లే మనల్ని నరికేస్తా రూ, మా ఊరు వారి దాకా ఎందుకు ఈ బాబు ఒక్కడు చాలు, లాస్ట్ టైం చెరుకు తోటలో మమ్మలని పది మందిని ఒక పిల్లాడు కొట్టాడు అన్నాను కదా ఆయన ఇయనే, నువు కూడా ఒకసారి చూడాలి చూడాలి అన్నావు ఇతనే చూడు, నువు కూడా కళ్ళ మీద పడు లేకపోతే నికు కూడా విశ్వరూపం చూపిస్తాడు అనగానే వొంటి నిండా చెమటతో వాడు కూడా పడ్డాడు, ఇద్దర్నీ లేపి చెంప మీద చెరో సంతకం చేసి, రామారావు నికు లాస్ట్ టైమ్ చెప్పను ఇంకో సారి ఏ అమ్మాయి గురుంచి ఇల అలో చించవు అనుకో మన వురి మర్రి చెట్టు కు వెలడుతవు లాస్ట్ టైం నీ గురుంచి మన ఊర్లో చెప్పలేదు ఈసారి నేను ఆలోచించాను వెళ్లి వాళ్ళకి క్షమాపణ చెప్పి ఇంకోసారి ఇంటి వైపు చూడకండి.వెళ్లి విక్కి కి చక్రి కి క్షమాపణ చెప్పి పారిపోయారు. వల్ల ఇద్దరు వచ్చి నన్ను చుట్టేశారు, నువు ఈరోజు లేకపోతే మా పరిస్థితి ఎంటి అన్న అని ఇద్దరు ఏడ్చారు నేను ఏమీ అయ్యేది కాదు మీ వూరు వాళ్ళు హెల్ప్ చేసే వారు అని ఎది చెప్పి లోపలకి తీసుకొని వెళ్ళాము, మేము వెళ్ళగానే ప్రియ తినటానికి తీసుకువచ్చింది, అక్కడ జరిగింది తెలీదు అనుకుంటా విక్కి నీ చక్రి నీ చూసి కూడా తనకు అనుమానం రాలేదు, సరే అని నేను చెప్పి బయలుదేరాను, వాళ్ళు కూడా రోజు రావాలి అని చెప్పి పంపించారు, నేను గుమ్మానికి దగ్గర కి వెళ్ళగానే ప్రియ నన్ను గట్టిగా హగ్ చేసుకొని చాలా థాంక్స్ అన్నయ నాకు బయం వేసింది అంది, మేము వుండగా నికు ఎటువంటి బయం వద్దు నేను రోజు వస్తాను ఓకె నా అని బయలుదేరాను.


బండి మీద వుండగా నాకు రామారావు విషయం గుర్తుకు వచ్చింది మా ఇంటి పనిమనిషి గౌరీ,రోజు వుండే సంతోషం లేక ఏమీ అయింది అని గట్టిగా అడిగితే, నా తమ్ముడ్ని తోట లోకి తీసుకు వెళ్లి నేను ఇంకో గంటలో అక్కడికి వెళ్లపోతే నా తమ్ముడ్ని చంపేస్తారు అని ఏడుస్తుంది, నేను వెళ్లి వల్ల కోరిక తీర్చి నా తమ్ముడ్ని తెచ్చుకుంటాను అని చెప్పింది, సరే పద వెళ్దాం అని తోటకి తీసుకు వెళ్ళాను నేను కంగారుగా వెళ్ళటం చూసి నా చెల్లి కూడా నా వెనుక వచ్చింది, అక్కడికి వెళ్ళగానే రామారావు పది మంది తో తమ్ముడ్ని కట్టేసి వున్నారు, నేను వల్ల మీదకి వెళ్తుండగా మా చెల్లి అన్నయ్య ఏమీ చేస్తున్నావ్ అని అరిచింది నువు ఎందుకు ఇక్కడకి వచ్చావ్ అని కోపం లో ఒక్కటి ఇచ్చాను అది ఏడుస్తూ ఇంటికి పోయింది, నాకు ఇంకా కోపం ఎక్కువ అయి పది మంది నీ రామారావు తో కలిపి తుక్కు రేగ కొట్టాను గౌరీ ఫస్ట్ టైం నన్ను చూసి నోరు వెళ్ళ బెట్టింది, నేను ఇద్దర్నీ తీసుకొని ఇంటికి వెళ్ళాను, అదే రోజు నైట్ గౌరీ నన్ను హీరో లా చేసిన ఫైట్స్ చూసి నా మీద మోజుతో తన కోరిక తీర్చుకుంది.

మా చెల్లి ఆరోజు నుండి నాతో మాట్లాడటం మానేసింది, నేను కూడా చెల్లిని పట్టించుకోకుండా ఇంకా ఏడిపిస్తూ వున్న, ఎందుకో నాకు చెల్లిని చూడాలి అనిపించింది బైక్ ఫుల్ స్పీడ్ లో నడిపి ఇంటికి వెళ్ళాను సోఫా లో కూర్చుని టీవీ చూస్తుంది, నన్ను చూసి చిరాగ్గా మొహం తిప్పుకుంది, నేను మా చెల్లి దగ్గరికి వెళ్లి నిలబడ్డా ఎంటి అన్నట్టు చూసింది, నేను దాన్ని లేపి అలాగే హగ్ చేసుకున్న, దెబ్బకి అది షాక్ అయింది, సారీ అని పదిసార్లు చెప్ప, దొంగ మొహం వొడ అంత గట్టిగా కొట్టావ్ నన్ను అని నన్ను నాలుగు వాయుంచింది, ఇంకోసారి ఆల కొట్టావ్ అనుకో ఈ జన్మలో మాట్లాడను అనగానే, ఇంకెప్పుడు కొట్టాను నన్ను క్షమించు నీతో మాట్లాడకుండా ఉండలేను అని చెప్ప, సరే రేపు నో కాలేజ్ షాపింగ్, మూవీ,ఫుడ్ ఫుల్ పార్టీ ఓకె నా అంది, ఓకె బంగారం అని రూం లోకి వెళ్ళిపోయాను.
Like Reply
Nice update
[+] 1 user Likes Sachin@10's post
Like Reply
clps Nice update happy
[+] 1 user Likes saleem8026's post
Like Reply
అప్డేట్ బాగుంది
[+] 1 user Likes ramd420's post
Like Reply
Superb update bro
[+] 1 user Likes Freyr's post
Like Reply
Story Chala బాగుంది కానీ కొంచెం తొందరగా అప్డేట్ ఈయంది
[+] 1 user Likes Kacha's post
Like Reply
Nice update
Like Reply
Update bavundi
Like Reply
నైస్ చాలా బాగుంది
 Chandra Heart
[+] 1 user Likes Chandra228's post
Like Reply




Users browsing this thread: 7 Guest(s)