Thread Rating:
  • 22 Vote(s) - 2.36 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Romance నేను చేసిన సహాయానికి
Nice update
[+] 1 user Likes raaki's post
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
సస్పెన్స్ థ్రిల్లర్ ల ఉంది అప్డేట్...

చాలా బాగుంది
[+] 1 user Likes Terminator619's post
Like Reply
Good update
[+] 1 user Likes Santhoshsan's post
Like Reply
Nice update
[+] 1 user Likes murali1978's post
Like Reply
Super narration excellent updates keep it up
[+] 1 user Likes Donkrish011's post
Like Reply
Please give me a update bro
[+] 1 user Likes Phakurshaik's post
Like Reply
good to write man.....
[+] 1 user Likes Sammoksh's post
Like Reply
హాయ్ Nani6107 గారు,

ఇప్పుడే మీ కథ చదవడం పూర్తి చేసాను. మొదట్లో కొన్ని ఉపాదాట్లు చదివాను, కొద్దిగా ఫాస్ట్ గా మూవ్ అయినట్టు అనిపించింది. తర్వాత ఒక హీరోతోనే చాల మంది హీరోయిన్స్ తో రొమాన్స్ నడిపించారు. కొద్దిగా బోర్ కొట్టి సెక్స్ సీన్స్ స్కిప్ చేసి చదివాను. అలా చదువుతూ వెళ్తుంటే కావ్య పరిచయంతో కొద్దిగా ఇంట్రెస్ట్ మొదలైంది చదవడం. తర్వాత మర్డర్ మిస్టరీ, ఆ తర్వాత ఉష. ఆ తర్వాత సరళ బ్లాక్ మెయిల్. ఆ తర్వాత మధు ఫ్లాష్ బ్యాక్.

ఇదంతా ఒకలా ఉంటే రొమాన్స్ తో ఫ్యామిలీ గొడవలు, ప్రేమానురాగాలు చాలా చక్కగా చూపించారు. ఫ్యామిలీ అప్డేట్ చాల బాగా నచ్చింది. అనుకుంటే కథను ఇంకా చాలా మెల్లగా/ప్రశాంతంగా పొడిగించుకుంటూ వెళ్లొచ్చు. కానీ స్పీడ్ ఎక్కువైంది అనిపించింది. 
నాకు తెలిసి ఒకే రోజులో అన్ని అప్డేట్ చదివింది మీ కథతో 4వ కథ అనుకుంట. రాబోయే అప్డేట్ కోసం ఎదురుచూస్తూ,

మీ ఆమని.
ఆకాంక్ష
[+] 8 users Like iam.aamani's post
Like Reply
(13-05-2021, 02:20 PM)Sai743 Wrote: Super update bro

very intellegently writing. super sir . waiting f
or your next episode
[+] 1 user Likes T Venkateswarlu's post
Like Reply
Update
[+] 1 user Likes Ravi21's post
Like Reply
సరే అన్నయ్య మీరు ఫ్రెష్ అవ్వండి నేను బజ్జీ వేస్తాను ఓకె నా అని ప్రియ అరే మీరు అయ్యాక ఎవరు గెలిచారు చెప్పండి అదే చేస్తాను అని చెప్పి వెళ్ళిపోయింది, 


నేను బ్రెష్ చేసి వచ్చాను విక్కి టవల్ తీసుకొని వచ్చి నాకు ఇచ్చాడు నేను థాంక్స్ విక్కి అని చెప్పను, ఇంతకీ ఎవరు గెలిచారు అని అడిగాను ఎవరు గెలిచినా లాభం ఎంటి లే అన్నయ్య దానికి ఇష్టం అయినవే అది చేస్తుంది, దాని ఇష్టమే మా ఇష్టం అన్నయ్య అని అక్కడకి వచ్చిన చక్రి కూడా అన్నాడు, మీ చెల్లెలు అంటే మీకు బాగా ఇష్టం అనుకుంటా అని నేను అన్నాను లేదు అన్నయ్య అది అంటే ప్రాణం దాని కోసమే బతుకుతున్నాం అని ఇద్దరు ఒకేసారి అన్నారు, మిమ్మలని చూస్తుంటే చాలా ముచ్చటేస్తుంది అని ఇద్దరినీ దగ్గరకి తీసుకున్నాను, ప్రియ అది చూసి నేను నేను అనుకుంటూ వచ్చి మా మధ్య లో దూరింది అల్లరి పిల్ల అని నెత్తిమీద ఒకటి వేసాను ఆవ్ అనుకుంటూ రుద్దుకుంది, అయ్యిందా బజ్జీ తినేలా వేసవా లేక కొట్టుకునే లా వేశవా అన్నాను, పద అన్నయ్య బాగుంటే మనం తిందాం లేకపోతే వున్నాయి గా రెండు గేదెలు అవి తింటాయి మనిద్దరం పక్కనే బుజ్జెమ్మ అత్త హోటల్ వుంది అక్కడ తిందాం, సరే పద అని అందరం కూర్చున్నాం అందరికీ టిఫిన్ పెట్టె ప్రియ కూడా కూర్చుంది, టిఫిన్ నోట్లో పెట్టుకోగానే నిజం గా చాలా బాగుంది అదే ప్రియ కి చెప్పాను థాంక్స్ అన్నయ్య అని ప్రియ చెప్పింది, రోజు తినే దాని కన్న ఎక్కువగానే లాగించాను, 

టిఫిన్ తిన్నాక కూర్చొని ఇంటిని గమనిస్తున్న ఇల్లు  చాలా బాగుంది, ముగ్గురే వుంటున్నారు తల్లితండ్రులు ఎక్కడ వున్నారు అని ఆలోచనలో పడ్డాను, అప్పుడే విక్కి చక్రి వచ్చారు ప్రియ లోపల పని చేసుకుంటుంది, నేను విక్కి నీ అడిగాను మీ పేరెంట్స్ కనిపించటం లేదు అని, లేరు అన్నయ్య వాళ్ళు మేము చిన్నగా వున్నప్పుడే వాళ్ళు చనిపోయారు అని చెప్పాడు, అయ్యె సారీ విక్కి అని నేను అన్నాను, విక్కి బాధలో ఓకె అన్నయ్య అని అన్నాడు, చక్కగా చదువు కో వచ్చుగా విక్కి ప్రియ బాధ పడుతుంది కదా మీరు చక్కగా చదువుకొని మంచి పొజిషన్లో లో వుంటే ప్రియ హ్యాపీ గా ఫీల్ అవుతుంది, మీ భవిష్యత్తు కూడా చాలా బాగుంటుంది అని అంటే విక్కి నవ్వి ఆ చదువులు అంటే మాకు పడవు అన్నయ్య మా ప్రియ చదివితే చాలు మేము ఇలాగే బిందాస్ గా లైఫ్ నీ గడుపుతము అని విక్కి చెప్పి అన్నయ్య నేను తమ్ముడు అలా బయటకి వెళ్లి వస్తమూ, లంచ్ టైం కళ్ళ వస్తము ఈలోపు మా ప్రియ తో కబుర్లు చెప్పండి అని విక్కి అన్నాడు, విక్కి ఏదో దాస్తున్నడు, వీళ్ళ ముగ్గుర్నీ చూస్తుంటే నాకు ముచ్చట వేస్తుంది అన్నయ్య అని ప్రేమగా అన్నారు వీళ్ళ లైఫ్ నీ సెట్ చేసే బాధ్యత తీసుకోవాలి అని మనసులో అనుకున్నాను, ఇంతలో విక్కి నా బుజాలు పట్టుకొని అన్నయ్య అన్నాడు ఎం ఆలోచిస్తున్నావు అని నేను విక్కి మాటకి హా విక్కి అదేం లేదు ఇంకా నేను వెళతాను ఇంట్లో కూడ కంగారు పడుతారు అని అంటే ఇంతలో చక్రి ప్రియ కూడా వచ్చి అన్నయ్య ఈవెనింగ్ వెల్దురు కానీ ఇవ్వాలా సండే కదా మీకు కాలేజ్ లేదు మా ప్రియ కు కాలేజ్ లేదు ప్లీజ్ అన్నయ్య వుండండి అని చక్రి రిక్వెస్ట్ గా అడుగుతున్నడు, అవును అన్నయ్య మిమ్మలని చూస్తుంటే బాగా దగ్గరి వారిలా అనిపిస్తున్నారు అని విక్కి అన్నాడు, నాకు కూడా వీళ్ళని చూస్తుంటే వెళ్ళాలని లేదు ముఖ్యం గా ప్రియ నీ, ప్రియ కూడా వుండండి అన్నయ్య మీకోసం బిర్యానీ చేస్తాను అని రిక్వెస్ట్ చేస్తే ఇంకా సరే వుంటాను అని చెప్పను, ముగ్గురు సంతోషం తో గెంతులు వేస్తున్నారు, వాళ్ళని చూస్తుంటే ముచ్చటి వేస్తుంది, 

సరే అన్నయ్య మేము బిర్యానీ అవ్వగానే మెక్కటనికి వచ్చేసాం బై అన్నయ్య అని చెప్పి ఇద్దరు వెళ్ళిపోయారు, ప్రియ నా దగ్గరికి వచ్చి అన్నయ్య ఏ బిర్యానీ కావాలి చెప్పు అన్నయ్య నా చేతి బిర్యానీ తింటే రోజు కావాలి అంటావు, అమ్మో అయితే వద్దులే రోజు మీ ఇంటికి ఎక్కడ రానూ అని అంటే ప్రియ నవ్వి నేను రోజు చెయ్యనగ అన్నయ అని అంది, హ్మ్మ్ అంటే నన్ను రోజు రావద్దు అంటావు అంతేగా అయ్యె అలా అనలేదు అన్నయ్య మీరు తిట్టుకున్నా సరే నేను వస్తాను కాలేజ్ కి వెళ్ళే రూటే కదా అని అన్నాను, ప్రియ సంతోషం గా థాంక్స్ అన్నయ్య అని చెప్పింది, అవును ఇంతకీ ఏమీ బిర్యానీ కావాలి అంది నేను ఆలోచించి వెజిటబుల్ బిర్యాని అన్నాను ప్రియ హ్యాపీ గా నాకు కూడా అదే తినాలని వుంది అన్నయ్య అంది, అవును ప్రియ ఇప్పుడు వీళ్ళు ఎక్కడకి వెళ్ళారు అంత అర్జంట్ గా అన్నాను, ఇంక ఎక్కడికి వూరు మీద పడి తిరగటానికి అన్నయ్య అని లోపలకి వెళ్ళింది, నేను ప్రియ వెనక  వెళ్లి ఎందుకు ప్రియ వాళ్ళు అలా తయారయ్యారు ఏ బాధ్యత లేకుండా అన్నాను ఏమో అన్నయ్య అని ప్రియ అంది, ప్రియ సమాధానం కొంచం బాధ తో చెప్పింది ఈసారి, ప్రియ అల బాధ గా ఎందుకు సమాధానం చెబుతుందో నాకు అర్దం అవుతుంది, నేను నిజం తెలుసుకోవటానికి ప్రియ నీ చెప్పు ప్రియ నువు ఎందుకు ఇలా వున్నావు మంచిగా చదువు కుంటు వాళ్ళు ఎందుకు యాదవులు లా అయ్యారు అన్నాను, ఇంక ప్రియ కి ఓపిక నశించి అన్నయ్య ప్లీజ్ మా అన్నయ్య ల గురుంచి ఇంక మాట్లాడకండి అని అటువైపు తిరిగి ఏడుస్తుంది, చూడు ప్రియ మీ అన్నయ్యలు అలాంటి వారు కాదు అని నాకు అర్థమయ్యింది కానీ నీ చేత చెప్పించటానికే అలా అన్నాను, నన్ను కూడా మీ అన్నయల అనుకుంటే నాకు మీ గురుంచి చెప్పు లేకపోతే వద్దు అని అన్నాను. ప్రియ వెంటనే నన్ను గట్టిగా హగ్ చేసుకొని ఏడుస్తుంది.

మాది చాలా అందమైన కుటుంబం అన్నయ్య, అమ్మ నాన్న ఫస్ట్ నుండి బాగా డబ్బు వున్న వాళ్ళు,  నేను పుట్టాకా ఆడపిల్లని అని బాగా గారాబం చేశారు, అన్నయ్య వాళ్ళకి నచ్చేది కాదు, నాకు ఊహ తెలియక ముందు ఎం జరిగిందో తెలీదు కానీ తెలిశాక అన్నయ్యలు ఇద్దరు నన్ను బాగా కోపం గా చూసే వారు అస్సలు దగ్గరికి తీసుకునే వాళ్ళు కాదు, నాకు ఏడుపు వచ్చిన అమ్మ నాన్న ప్రేమ ముందు అది చాలా చిన్న బాధ అనిపించింది, ఇద్దరు కూడా నాకే ఇంపార్టెన్స్ ఇచ్చే వాళ్ళు, నేను చిన్న పిల్లను పైగా ఆడపిల్లను అని నన్ను అల చూస్తున్నారు అని మా అన్నయ్యలు అనుకోలేదు, నన్ను శత్రువు నీ చూసినట్లు చూసే వాళ్ళు, నన్ను కొట్టే వాళ్ళు కూడా నేను ఎప్పుడు అన్నయ్య ల మీద చెప్పే దానిని కాదు, బయటకి కూడా ఎప్పుడు నన్నే తీసుకొని వెళ్ళే వాళ్ళు, నేను కూడా అమ్మని నాన్నని అస్సలు వదిలి వుండే దానిని కాదు, నాన్నగారు చాలా మంచి వారు అండ కోసం ఇంటికి వచ్చిన ప్రతి వారికి కాదనకుండా సహాయం చేసే వారు, 

ఒకరోజు ఏదో ఫంక్షన్ వుంటే నన్ను తీసుకొని ఫంక్షన్ కి వెళ్తాను అన్నారు, వచ్చే టప్పటికి లేట్ అవుడ్డి అని రేపు అన్నయ్యలు కాలేజ్.కి వెళ్ళాలి అని వాళ్ళని వద్దు అన్నారు, మా ముగ్గురికీ అమ్మ తినిపించి, నన్ను రెఢీ చేసి అమ్మ రెఢీ అవ్వటానికి వెళ్ళింది, ఈలోపు నాన్న రెఢీ అయ్యి నా దగ్గరికి వచ్చారు ఇద్దరం అమ్మ కోసం ఎదురుచూస్తున్నాం, మా అమ్మ చీర కట్టుకొని పై నుంచి వస్తుంటే నేను నాన్న అలాగే చూస్తున్నాం, అమ్మ చాలా అందం గా వుంది, ఎందుకో అమ్మని అలానే చూడాలి అని వుంది కిందకీ రాగానే అమ్మ అని వాటేసుకొని మీద ఎక్కాను, అమ్మ కూడా బంగారం అని నన్ను ముద్దు పెట్టుకుంది, అంతే అది చూసి అన్నయ్యలు ఇద్దరు ఇంట్లో సామాన్లు అన్ని విసిరి కొడుతున్నారు, ఏమీ అయిందో మాకు అర్దం కాలేదు, నాన్న అమ్మ చెప్పిన వినకుండా అన్ని విసిరి కొడుతున్నారు లాభం లేదు అని నన్ను పక్కన పెట్టీ ఇద్దరు చేరి ఒకరిని కౌగిలిలోకి తీసుకున్నారు, వాళ్ళు అలా తీసుకోగానే ఇద్దరి వెక్కి విక్కి ఏడుస్తున్నారు, ఏమీ అయింది చెప్పండి నాన్న అని ప్రేమగా అడిగారు ఇద్దరు, విక్కి చెప్పటం మొదలు పెట్టాడు నాన్న మాకు చెల్లి పుడుతుంది అని తెలిసినప్పుడు మేము ఎంత ఆనందంగా ఎదురు చుసమూ మీకు తెలుసుగా, ఎప్పుడు ఎప్పుడు చెల్లి వచ్చిద్ద మేము చెల్లితో ఆడుకొవలి అని వుండేది, చెల్లిని ఎత్తుకొని తిరగాలి అని వుండేది, కానీ అది పుట్టకా మీరు మమ్మలని అసలు పట్టించుకోవటం మానేశారు, మీకు అది ఒక్కటే కూతురు అని దాన్నే చూస్తున్నారు, అసలు మా బాధ మీకు తెలీదు నాన్న, ఎప్పుడు దాన్నే బయటకి తీసుకు వెళ్తారు, మేము కూడా మీ కొడుకుల మే నాన్న, అమ్మ నన్ను వొళ్ళో పడుకోపెట్టుకుని ఎన్నాళ్ళ అయిందో, మాకు అది వద్దు నాన్న దాన్ని ఎక్కడికైనా పంపించండి అని విక్కి ఏడుస్తూ చెప్తున్నాడు, దానికి అమ్మ నాన్న కూడ చెమ్మగిల్లిన కాళ్ళతో నాన్న అది చిన్న పిల్ల అంతకన్నా ఆడ పిల్ల మన ఇంటి మహా లక్ష్మి, మా కన్నా ఎక్కువ బాధ్యత మీకే వుంటుంది రా తన మీద, మన ఇంటి గరాల పట్టి రా అది, దాని మీద ఎందుకు రా మీకు కోపం దాన్ని ఇంట్లో నుండి పంపిస్తే మనం ఉండగలమా, చూడు అది ఎలా ఏడుస్తుంది, అడ పిల్లని అలా ఎడుపించ కూడదు నాన్న ముఖ్యం గా అన్నల స్థానం లో వున్న మీరు, ఇంకా ఎప్పుడు అల అనము అని నాకు మాట ఇవ్వండి అని నాన్న అన్నారు, విక్కి చక్రి కూడా ఇద్దరు కోపం గా వల్ల రూం లోకి వెళ్ళిపోయారు, అమ్మ నాన్న ఇద్దరు కూడా 9కర్ని ఒకరు చూసుకొని బాధ గా నా దగ్గరికి వచ్చి ఇద్దరి కౌగిలిలో తీసుకున్నారు, రేపు చిన్నగా మళ్ళీ చెబ్దము లెండి అని అమ్మ అంది ఫంక్షన్ కి వెళ్లకపోతే మీ వాళ్ళు ఫీల్ అవుతారు అని వెళ్దాం పదండి అని అమ్మ అంది, నాన్న అమ్మ ఒకసారి రూమ్లోకి వెళ్లి వాళ్ళని చూసి వచ్చి వెళ్దాం పద అని నన్ను ఎత్తుకున్నారు, నేను రాను అని చెప్పను, అమ్మ కొప్పటింది నేను మొండిగా వున్నా రాను అని సర్లే అని నన్ను మమ్మీ డాడీ రూం లో పడుకోపెట్టి వాళ్ళు వెళ్ళారు, అన్నలు నన్ను తీసుకు వెళ్తుంటే బాధ పడ్డారు అని వెళ్ళాను అన్నాను కానీ, ఎప్పుడు అమ్మని విడిచి పెట్టే ఉండలేదు, రూం లో ఒక్కదానికే బయం వేస్తుంది, చిన్నగా ఏడ్చుకుంటూ అన్నల రూం లోకి వెళ్ళాను వాళ్ళు ఏడుస్తూనే పడుకుండి పోయాడు, నేను వెళ్లి ఒక మూల కింద పడుకున్నాను అన్నల రూం లో నాకు చాలా దైర్యం గా వుంది, 
Like Reply
Thanks for comments guys, sorry for delay please understand
[+] 1 user Likes nani6107's post
Like Reply
clps Nice update happy
Like Reply
Please post next update as early as possible

Eagerly waiting .......
Like Reply
సూపర్ కంటిన్యూ
Like Reply
Excellent update brother......... clps clps clps horseride horseride
Like Reply
Good update
Like Reply
Nice update
Like Reply
Superb update
[+] 1 user Likes Sachin@10's post
Like Reply
Super update
Like Reply




Users browsing this thread: 18 Guest(s)