04-06-2021, 06:32 PM
Nice Story. Su
Poll: Story ela vundi You do not have permission to vote in this poll. |
|||
Super | 13 | 92.86% | |
Avarage | 1 | 7.14% | |
Total | 14 vote(s) | 100% |
* You voted for this item. | [Show Results] |
Thriller శైలు సంజు ల ♥️లవ్ స్టోరీ
|
04-06-2021, 06:32 PM
Nice Story. Su
08-06-2021, 04:10 AM
08-06-2021, 01:46 PM
Storyline chala bavundi
16-06-2021, 11:08 AM
Kathani regular ga upadate ivvanppudu story start cheyadam endhuku
16-06-2021, 03:40 PM
(16-06-2021, 11:08 AM)gotteteja Wrote: Kathani regular ga upadate ivvanppudu story start cheyadam endhuku Carona ravadam valla late avuthundi .... Ika nunchi regular gaa update isthanu ... Veelaithe night update ivvadaniki try chesthanu
ఆమని గారి విరాభిమాని .... ......
16-06-2021, 04:38 PM
20-06-2021, 08:30 AM
(This post was last modified: 20-06-2021, 08:36 AM by ANUMAY1206. Edited 1 time in total. Edited 1 time in total.)
ఆదిత్య కి ఆమని నీ చూశాక ఏదో తెలియనిిి ఫీలింగ్ , ఇంతకుముందు ఎంతోమంది అమ్మాయిలను చూశాడు కానీ ఇలాంటి ఫీలింగ్ ఎప్పుడూ కలగలేదు. అదేంటో ఆదిత్య కూడా అర్థం కావడం లేదు, ఆదిత్య తనలో తానే బహుశా ఇదేనేమో లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అంటే అని అనుకుంటాడు.
ఆమని కూడా ఇప్పటి వరకు చాలా మంది అబ్బాయిలను చూసిన కలగని ఫీలింగ్ , ఆదిత్యను చూడగానే తను కూడా ఫిక్స్ అయ్యింది. తనకు కాబోయే భర్త ఇతనే అని. బయటకు మాత్రం ఒకరి ఒకరు చెప్పుకోలేక పోయారు.... ఆదిత్య ఆమని తో తన కుటుంబం గురించి చెప్పి మీకు మా ఇంట్లో ఎటువంటి ఇబ్బంది ఉండదు . అందరూ మిమ్మల్ని చాలా బాగా చూసుకుంటారు.శైలు అయితే మీకు మంచి ఫ్రెండ్ లాగా ఉంటుంది అని చెప్తాడు. అలా వాళ్ళు మాట్లాడుకొని వెళ్లి వాళ్లకు ఇష్టమే అనడంతో ఎంగేజ్మెంట్ చేసుకొని పెళ్లి కూడా నెల రోజుల్లో చేస్తారు. ఆమని అత్తవారింట్లో అందరితో మంచిగా కలిసిపోతుంది. రుక్మిణి గారు తనని కూడా కూతురు లాగా చూసుకునేవారు . శైలు అయితే వదిన వదిన అనే తనతోనే ఉండేది .ఒక రోజు ఆమని తన రూమ్ లో కూర్చుని ఏదో ఆలోచిస్తూ ఉంటుంది .అప్పుడే ఆదిత్య లోపలికి వచ్చి ఏం ఆలోచిస్తున్నావ్ మేడం గారు అలా ఉన్నారు అని అంటాడు .ఏమైనా ప్రాబ్లమా అని అడుగుతాడు . అదేం లేదండి అంటుంది .ఇంట్లో వాఅత్తయ్య గారికి ఇచ్చే గౌరవం నాకు ఇస్తున్నారు ళ్ళు ఎవరైనా ఏమైనా అన్నారా ,చెప్పండి మేడం చెప్పకుండా నాకెలా తెలుస్తుంది చెప్పండి మీ మదిలో మాట ,ఆదిత్య అలా అనగానే , అయ్యో అలాంటిదే ఏం లేదండి నన్ను ఎవరు ఏమి అనలేదు అని ఆమని అంటుంది . అందరు నన్ను చాలా బాగా చూసుకుంటున్నారు .అమ్మ ప్రేమ తెలియని నన్ను అత్తయ్య అమ్మ లాగా చూసుకుంటున్నారు. చందు, పృద్వి , శైలు, వరుసకు వదిన వదిన అని పిలుస్తున్నా. అత్తయ్య గారికి గౌరవిస్తున్నారు.శైలు అయితే నాకు చాలా బాగా నచ్చేసింది అండి. ఎప్పుడూ అందరినీ నవ్విస్తూ ఉంటుంది. నాకు చాలా మంచి ఆడపడుచు దొరికింది. ఇవి అన్నీ వింటున్నా ఆదిత్య. ఇప్పుడు నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది అని ఆమని తో చెప్తాడు. అందరి గురించి బాగానే ఆలోచిస్తున్నారు మేడం మరి నా గురించి కూడా కొంచెం ఆలోచించండి. అయ్యో మీకేమైంది అండి.మీరు కుడి నాకు చాలా బాగా చూసుకుంటున్నారు కదా. నేను సరే మరి తమరు నన్ను పట్టించుకోవడమే లేదు కదా. అయ్యో నేను ఎప్పుడు పట్టించుకోలేదు చెప్పండి. చూడు ఇప్పుడు కూడా నన్ను పట్టించుకోవడమే లేదు. పాపం పక్కనే ఉన్న అని కూడా అమ్మాయి గారికి ఈ అబ్బాయి ఎం కావాలో తెలియడం లేదు. పైగా ఏకాంతంగా చోటు. ఐన కూడా ఏమి అర్ధం చేసుకోవడంలేదు సోడాబుడ్డి లాగా. అలాగే ఇప్పుడేం తక్కువైంది చెప్పండి అయ్యగారికి? నన్ను ఎలాగో సోడాబుడ్డి అనేసారు కదా. మీరే చెప్పండి ఏమి తక్కువయ్యాయి అనేది? ఆహా! నిజమా చెప్పమంటారా అమ్మాయిగారు. అదేకదా అబ్బాయిగారిని అప్పటి నుండి అడిగేది. మీ గులాబీ పెదాలతో ఆ పెదాల కోసం ఆకలిగా ఎదురు చూస్తున్న ఈ అబ్బాయిగారి పెదాలకు ఓ ముద్దు. ఆ తర్వాత నయగారాలొలికే నాజూకు నడుమును ఈ అబ్బాయిగారి చేతికి అందిస్తే? హా అందిస్తే? అలా అందిస్తే దాని సేవ చేసుకునే భాగ్యం ప్రసాదించండి అమ్మాయిగారు. అబ్బా... నాకు సిగ్గు బాబు. ఆహా! ఇలా సిగ్గు పడితే ఎలా చెప్పండి. అబ్బాయిగారిని అస్సలు పట్టించుకోవడమే లేదు తమరు. అదేంటి అండీ రాత్రే కదా చాలు చాలు అంటున్న పట్టించుకోకుండా, మీరు నిద్రపోవడమే కాకుండా నన్ను నిద్రపోకుండా చేశారు. నేనేం చేశాను దేవి గారు. అబ్బో... మీకేం తెలియదు అన్నట్టు బాగానే నటిస్తున్నారు కదా, చిన్న పిల్లాడిలాగా. నటించడమా! నేనా? హా మీరే. నేనేం చేసానో చెప్పండి. ఛీ పొంది, నా నోటితో చెప్పించాలని అనుకుంటున్నారు కదా. మీ ఉద్యోగం తెలివి నా మీద ప్రయోగించకండి అబ్బాయిగారు అంటూ నవ్వుతు చెప్పి నెత్తి మీద ఓ మొట్టికాయ వేసి బయటకు వెళ్ళడానికి మంచం మీద నుండి లేవబోయింది. వెంటనే ఆదిత్య ఆమని చెయ్యి పట్టుకుని మీదకు లాక్కున్నాడు. అలా లాగేసరికి ఒక్కసారిగా ఆమని ఆడితే ఒళ్ళో పడిపోయింది. అలా సడెన్ గా జరిగిన చర్యతో ఆడితే ఆమని అందాల బరువుని ఒక్కసారిగా మోయలేక మంచం మీద వెల్లకిలా పడ్డాడు. ఆమని కూడా బాలన్స్ ఆపుకోలేక ఆదిత్యతో పాటు అతని ఛాతికి తన ఛాతి జతచేర్చి, ఇందాక అడిగినట్టు గులాబీ పెదాలతో ఆదిత్య పెదాలను ముద్దాడింది. అలా ముద్దాడగానే ఆడితే తన పెదాలతో ఆమని పెదాలను బందించి చిన్నగా ముద్దాడుతూ, జ్యూస్ లాంటి పెదాలను ఐస్క్రీమ్ లాగ నోట్లోకి జుర్రుకుంటూ నాజూకు నడుముని ఓ చేతిలో పట్టుకుని, ఇందాక చెప్పినట్టు నడుము సేవ చేస్తూనే పెదాల సేవలో లీనమైపోయారు. అమృతం లాంటి ఆమని పెదాలను అలా చీకుతూ ఉంటే నామానికి మత్తు కమ్ముకొచ్చి కళ్ళు మూసుకుని ఆదిత్య ఇస్తున్న తీయని అనుభూతిని ఆస్వాదిస్తోంది. అలా కాసేపు ఇద్దరు ఈ లోకం మరిచిపోయి స్వర్గపు లోకంలో తేలుతున్నారు. ఆదిత్య తన చేతులను నాజూకు నడుము మీద వేసి నిమురుతూ ఒక్కసారిగా గట్టిగా నొక్కడంతో పైన జతకలిసిన రెండు జంట పెదాలు విడిపోయి ఆమని నోటి నుండి మత్తుగా పెద్దగా ఆఅహ్ అంటూ సౌండ్ వచ్చింది. అప్పటికి గాని ఈ లోకం లోకి రాలేని ఈ కొత్త జంట ఒక్కసారిగా సిగ్గుపడుతూ ఒకరి చూపుల్లో ఒకరు చూసుకుంటూ నవ్వుకుంటున్నారు. అలా నవ్వుతున్న ఆమని పెదాల్లో ఆదితకి మెరుపు కనిపించింది. అసలే ఆ అందమైన పెదాలు ఇప్పటివరకు తన పెదాల మధ్యలో నలిగిపోవడంతో తడిచిపోయి ఎర్రగా కమిలిపోయి మరింత అందంగా కనిపిస్తున్నాయి. వాటిని చూసి తట్టుకోలేక ఆ పెదాలను ఇంకోసారి తన పెదాలతో అందుకుని డీప్ లిప్ లాక్ చేసాడు ఆదిత్య. అప్పుడే ఎవరో వస్తున్నట్టు మెట్ల సౌండ్స్ విని ఇద్దరు సర్దుకున్నారు. పైగా తలుపు గడి వేసుకోకుండా రొమాన్స్ లో తేలిపోయారు. వచ్చింది ఎవరో కాదు మన హీరోయిన్ శైలు. లోపలికి వాస్తు ఏంటి వదిన రొమాన్స్ పాడు చేశానా అని నవ్వుతు అడుగుతుంది ఆమనకి శైలు చాలా అలవాటు అయిపోతుంది శైలు ఆమని ఒకరికొకరు కనపడకపోతే వెతుక్కునే ఎంత మంచి ఫ్రెండ్స్ అయిపోతారు శైలు అడుగులు వేస్తే ఆమని చందు పృథ్వి ప్రతిదానికి మడుగులు తొక్కేవారు చాలా సంతోషంగా ఉండేవారు. ఒకరోజు శైలు కాలేజీకి వెళ్ళింది కానీ ఇంటికి రాలేదు ఫోన్ కూడా తీయట్లేదు అందరూ టెన్షన్ పడుతున్నారు.ఆమని రాధిక రుక్మిణి తులసమ్మ గారు అయితే ఏడుస్తూనే ఉన్నారు .
ఆమని గారి విరాభిమాని .... ......
20-06-2021, 11:18 AM
Nice update
20-06-2021, 03:36 PM
(This post was last modified: 20-06-2021, 03:38 PM by Common man. Edited 1 time in total. Edited 1 time in total.)
Update చాలా బాగుంది
నెక్స్ట్ అప్డేట్ త్వరగా చెయ్యండి........
18-11-2022, 07:04 PM
హాయ్ అండీ అందరికి నమస్కారం ????......
Two డేస్ లో కథకి అప్డేట్ ఇస్తాను అండీ..... పాటకులందరికి చెపుతున్నాను..... ఇది సెక్స్ స్టోరీ అయితే అస్సలు కాదు.... ఓన్లీ లవ్ అండ్ థ్రిల్లర్.....
ఆమని గారి విరాభిమాని .... ......
19-11-2022, 10:48 AM
ఆమనకి శైలు చాలా అలవాటు అయిపోతుంది శైలు ఆమని ఒకరికొకరు కనపడకపోతే వెతుక్కునే ఎంత మంచి ఫ్రెండ్స్ అయిపోతారు శైలు అడుగులు వేస్తే ఆమని చందు పృథ్వి ప్రతిదానికి మడుగులు తొక్కేవారు చాలా సంతోషంగా ఉండేవారు.
ఒకరోజు శైలు కాలేజీకి వెళ్ళింది కానీ ఇంటికి రాలేదు ఫోన్ కూడా తీయట్లేదు అందరూ టెన్షన్ పడుతున్నారు.ఆమని రాధిక రుక్మిణి తులసమ్మ గారు అయితే ఏడుస్తూనే ఉన్నారు . త్రీ : శైలు కనిపించకపోయేసరికి అందరూ వారి వారి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. శైలు ఎక్కడుందో ఎవరికీీ తెలియదు. అప్పుడే ఇంటికిి వస్తున్న ఆదిత్య దగ్గరికి పరుగున వచ్చి శైలు గురించి ఏమైనా తెలిసిందా అని ఏడుస్తూ అడుగుతుంది ఆమని. లేదు ఆమని ఎంత ట్రై చేసినా శైలు గురించి ఇంకా ఏమి తెలియలేదు. మీరు ఒక సెక్యూరిటీ అధికారి ఆఫీసర్ ఇంట్లో వాళ్ళని కాపాడలేని మీరు బయట వాళ్లని ఏం కాపాడుతారు మీరు. కనిపించకుండా పోయింది మీ చెల్లి అండి. శైలు కనిపించకుండా పోయిి ఆరు గంటల పైనేేే అవుతుంది ఇప్పటికీ ఒక్క క్లూ కూడా దొరకలేదు అసలు మీకు వెతికే ఉద్దేశం ఉందా లేదా అని ఏడుస్తూ తన శైలు కనపడట్లేదని బాధని ఆదిత్యా తనను తీసుకురాలేడని కోపాన్ని ఒక్కసారిగా బయటపెట్టేసింది ఆమని. ఆరోజు సంజకు మనసు బాగోలేదు. డీల్ చేసే కేసు విషయంలో కూడా ఎందుకు కరెక్ట్ గా వెళ్లడం లేదు అని ఎక్కడో ఏదో లింకు మిస్ అవుతున్నాను అనే అనుమానం తనని ప్రశాంతంగా ఉండనివ్వడం లేదు. అప్పుడే ఆదిత్య కాల్ చేయడంతో ఏంటి ఆదిత్య ఈ టైంలో కాల్ చేసావ్ అంతా ఓకేనా అని అడుగుతాడు. ఆదిత్య బాధ నిండిన గొంతుతో లేదు సంజయ్. ఎక్కడున్నావ్ ఆది అంటాడు సంజు. ఇప్పుడే మీ ఇంటికి వస్తున్న ఆగు పది నిమిషాల్లో అంటూ కాల్ కట్ చేస్తాడు. ఆరోజు సంజకు మనసు బాగోలేదు. డీల్ చేసే కేసు విషయంలో కూడా ఎందుకు కరెక్ట్ గా వెళ్లడం లేదు అని ఎక్కడో ఏదో లింకు మిస్ అవుతున్నాను అనే అనుమానం తనని ప్రశాంతంగా ఉండనివ్వడం లేదు. అప్పుడే ఆదిత్య కాల్ చేయడంతో ఏంటి ఆదిత్య ఈ టైంలో కాల్ చేసావ్ అంతా ఓకేనా అని అడుగుతాడు. ఆదిత్య బాధ నిండిన గొంతుతో లేదు సంజయ్. ఎక్కడున్నావ్ ఆది అంటాడు సంజు. ఇప్పుడే మీ ఇంటికి వస్తున్న ఆగు పది నిమిషాల్లో అంటూ కాల్ కట్ చేస్తాడు Quote:
ఆమని గారి విరాభిమాని .... ......
19-11-2022, 02:38 PM
బాగుంది మిత్రమా ఈ ట్విస్ట్
ఎటు తిప్పుతావో ఈ సంఘటనని?
ఇతర ధారావాహికాలు
అదృశ్యమందిరం ___________________________________________ ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు మా తెలుగు తల్లికి మల్లె పూదండ
20-11-2022, 11:47 PM
(This post was last modified: 21-11-2022, 01:22 AM by ANUMAY1206. Edited 2 times in total. Edited 2 times in total.)
ఆదిత్యను చూసే ఏమైంది రా అది ఏమైనా ప్రాబ్లం అని అడుగుతాడు సంజయ్. అప్పటివరకు ఆపుకున్న దుఃఖానంత సంజయ్ ని హత్తుకుని ఏడుస్తాడు ఆదిత్య.
సంజయ్ ఇచ్చిన నీరు తాగుతూ కర్చీఫ్ తో మొఖం తుడుచుకుంటూ. నేను ఈ జాబ్ మానేద్దాం అనుకుంటున్నాను రా అని అంటాడు ఆదిత్య సంజయ్ తో. ఒక్కసారిగా షాక్ అయి ఏం మాట్లాడుతున్నావ్ రా నువ్వు. ఆయన జాబ్ మానేయాల్సిన అవసరం ఏంటి నీకు అని అడుగుతాడు ఆదిత్యను సంజయ్. ఈరోజు నా వల్లే రా నా ఫ్యామిలీ మొత్తం ఏడుస్తున్నారు అని చెప్తాడు. ఏం అర్థం కాని సంజయ్ అయోమయంగా ముఖం పెట్టి అసలు ఏమైందిరా వివరంగా చెప్పు అని అడుగుతాడు. ఆదిత్య చెప్పడం మొదలుపెట్టాడు.... సెక్యూరిటీ అధికారి జాబ్ అన్నప్పుడే వద్దని చెప్పింది రా నా చెల్లి శైలు. తనకి సెక్యూరిటీ ఆఫీసర్లు అంటే అసలు ఇష్టం ఉండేది కాదు. అయినా ఎంత చెప్పినా నేనే వినకుండా మొండిగా ఈ జాబ్ లో జాయిన్ అయ్యాను. ఈ జాబ్ లో రోజుకి ఎన్ని గొడవలు, ఈ జాబులో మనకు స్నేహితుల కంటే శత్రువులు ఎక్కువ. అయినా ఎప్పుడు ఏం జరుగుతుందో అని ఒక కంట కనిపెడుతూనే ఇంటికి ఎక్కువగానే సెక్యూరిటీ పెంచాను. ఆయన ఎవరో నా బలహీనత తెలుసుకుని నా చెల్లెలు కిడ్నాప్ చేశారా ఈరోజు సాయంత్రం నుంచి తను కనపడలే అని అంటాడు ఆదిత్య. అది అంతా విన్న సంజయ్ కి ఒక కన్ఫ్యూజన్ లాగా ఉంటుంది. సంజయ్ శైలు ఎప్పుడు చూడలేదు కానీ అప్పుడప్పుడు ఆదిత్య తన గురించి చెప్తుండేవాడు అలా తన మీద మంచి అభిప్రాయం ఉంది సంజయ్ కి. ఎప్పటినుండి కనిపించట్లేదని అడుగుతాడు ఆదిత్యని సంజయ్ ఈరోజు సాయంత్రం కాలేజీ అయిపోగానే వాళ్ళ ఫ్రెండ్స్ తో మాట్లాడి ఇంటికి బయలుదేరింది అంట కానీ ఇంటికి రాలేదు అని చెప్తాడు ఆదిత్య. శైలు ఫోటో ఏమైనా ఉందా అని అడుగుతాడు సంజయ్. తన ఫోన్లో ఉన్న ఫోటో చూపిస్తాడు ఆదిత్య సంజయ్ కి. ఆ ఫోటో చూసిన సంజయ్ కి ఎక్కడో చూసినట్టుగా అనిపిస్తుంది కానీ ఆ మాట బయటకు అనడు. కాలేజీ నుంచి రోజు ఇంటికి ఎలా వస్తుంది అని అడుగుతాడు సంజయ్. రోజు తన స్కూటీ మీదనే కాలేజీకి వెళ్ళేది కానీ తన స్కూటీ ఈరోజు రిపేర్ అయింది. నేనే తనని కాలేజ్ దగ్గర డ్రాప్ చేశాను. ఈవినింగ్ కాలేజ్ అయిపోయాక హలో ఫ్రెండ్స్ తో మాట్లాడి క్యాబ్లో బయలుదేరిందని వాళ్లు చెప్పారు కానీ తాను ఇంటికి రాలేదు అని అంటాడు. నువ్వు అర్జెంటుగా కంట్రోల్ రూమ్ కి వెళ్లి శైలు ఫోను ట్రాక్ చెయ్, తన మెసేజెస్ తన ఫోన్ కాల్స్ తన కాంటాక్ట్స్ ఏది వదలకుండా అన్ని చెక్ చెయ్ నేను గంటలో వచ్చి నీతో జాయిన్ అవుతా అని చెప్పి అక్కడి నుండి బయలుదేరుతాడు సంజయ్. ఆదిత్య సంజయ్ చెప్పినట్టుగానే కంట్రోల్ రూమ్ కి వెళ్తాడు. డ అక్కడ నుండి బయలుదేరి వెళుతున్న సంజయ్ కి లాస్ట్ వీక్ ఒక కేసు విషయంలో విషయంలోయంలో వెళ్తాడు అక్కడ ఎవరు లేకపోవడంతో ఏమైనా క్లూస్ దొరుకుతాయేమో అని అక్కడ అంతా వెతుకుతాడు అప్పుడు అక్కడ శైలు ఫోటో చూసిన విషయం గుర్తుకు వచ్చి అక్కడికి బయలుదేరుతాడు సంజయ్. సంజయ్ అక్కడికి వెళ్లేసరికి కొంతమంది కాపలాగా ఉంటారు. సంజు తన మొబైల్ తీసి సైలెంట్ లో పెట్టుకొని, గన్ను పట్టుకుని అక్కడ బయట కాపలా వాళ్లను అందరినీ నీట్ గా పడుకోపెట్టేస్తాడు. శైలు వెతుక్కుంటూ లోపలికి వెళతాడు. అక్కడ ఎక్కడ శైలు కనిపించదు ఎవరో వస్తున్నట్టుగా అనిపించి వాళ్లకు కనిపించకుండా దాచుకుంటాడు. అతను వచ్చి అక్కడ ఉన్న కుర్చీ లాక్కొని ఎవరికో ఫోన్ చేస్తాడు అమ్మాయిని తీసుకొచ్చాం మత్తు మందు ఇచ్చామని చెప్తాడు. అవతల వ్యక్తి మాట్లాడే మాటలు సంజయ్ కి వినపడవు కానీ, మీ పని అయ్యే వరకు అమ్మాయిని చాలా జాగ్రత్తగా చూసుకుంటాం సార్ అని చెప్తాడు కుర్చీలో కూర్చున్న అతను. ఆ అమ్మాయిని నెల రోజుల నుంచి కనిపెట్టి పట్టుకుని వచ్చాము జాగ్రత్తగా చూసుకుంటాం సార్ అని చెప్తాడు. మళ్లీ అవతలి వ్యక్తి ఏదో మాట్లాడుతాడు. సరే సరే మేము ఇక్కడ ఉన్న విషయం ఎవరికీ తెలియదు చాలా జాగ్రత్తగా ఉంటాం సార్ అమ్మాయికి ఏం కానివ్వమని చెప్తాడు. సరే సార్ ఉంటా సార్ అని కాల్ కట్ చేస్తాడు. సంజు ఆదిత్య కి లొకేషన్ షేర్ చేసి రమ్మని మెసేజ్ చేసి ఏం సౌండ్ రాకుండా శైలు కోసం వెతుకుతుంటాడు. ఒక్క రూమ్ బయట నుండి లాక్ చేసి ఉండడంతో డోర్ ఓపెన్ చేసే ప్రయత్నంలో డోర్ సౌండ్ వస్తుంది. ఆ డోర్ సౌండ్ విని మోడీ పరిగెత్తుకుంటూ వస్తాడు వచ్చి ఎవడ్రా నువ్వు అని అడుగుతాడు. నేనెవరో చెప్తాలే కానీ శైలు ఎక్కడ ఉంది రా అని అడుగుతాడు రౌడీని సంజయ్. అసలు శైలు ఎవర్రా అని అడుగుతాడు రౌడీ, అసలు నువ్వు ఎవడ్రా ఇక్కడికి ఎందుకు వచ్చావు నీకు బ్రతకాలని లేదా ప్రాణాల మీద తీపి లేదా ఈరోజు నిన్ను చంపేస్తారా అని అరుస్తాడు రౌడీ. నీ చేతిలో చావడానికి వచ్చాను మరి ఆ అమ్మాయి ఎక్కడుందో మర్యాదగా చెప్పురా అని కళ్ళు ఎర్ర చేస్తాడు సంజయ్. రేయ్ అని తన దగ్గర ఉన్న రౌడీలను పిలుస్తాడు. ఎవరు రారు పట్టుకొని ఇక్కడికి వచ్చాను రా మిగిలింది నువ్వు ఒక్కడివే అని చెప్తాడు సంజయ్. రౌడీ గానికి కోపం వచ్చే సంజయ్ మీదికి పరిగెత్తుకుంటూ వస్తాడు. సంజయ్ రౌడి తో కలబడి, వాడిని పిచ్చ కొట్టుడు కొట్టి మోకాళ్ళ మీద కూర్చో పెడతాడు. సంజయ్ తన గన్ను తీసి రౌడీ తలకు పెట్టి. ఇప్పుడు చెప్పరా శైలు ఎక్కడుందో అని అడుగుతాడు. చావు దెబ్బలు తిన్న రౌడీ భయపడి ఆ రూమ్ లో ఉందని చెప్తాడు. ఆ అమ్మాయిని నువ్వు ఇప్పుడు కాపాడిన ఎలాగైనా ఆమెను చంపేస్తారు. ఇప్పుడు నన్ను ఒక్కడినే కొట్టావు. ఇంకా ఎంతమందిని అని కొట్టి కాపాడగలవు నువ్వు. ఇవాళ కాకపోయినా రేపు ఎల్లుండో ఏదో ఒక రోజు అమ్మాయిని మాత్రం కచ్చితంగా చంపేస్తారు అని నవ్వుతూ అంటాడు ఆ రౌడీ. ఎవరు ఎందుకు అతని పేరేంటి అంటాడు సంజయ్. ఆ రౌడీ నోరు విప్పడు, సంజయ్ కి కోపం వచ్చి రౌడీని కొడతాడు.ఆ దెబ్బలు తట్టుకోలేక ఆ రౌడీ పేరు చెప్తాడు. "భాటియా" అని చెప్తాడు. ఎందుకు చంపుతారో నాకైతే తెలియదు గాని ఆమెకు కోసం కొన్ని రోజులుగా వెతుకుతున్నారు. ఒకరోజు భాటియా గారు ఫోన్ చేసి నీకు ఒక ఫోటో పంపుతున్నాను ఆ ఫోటోలో ఉన్న అమ్మాయిని వెతికితే నీకు ఊహించనంత డబ్బు ఇస్తాను. నీలాగా ఆ అమ్మాయి కోసం చాలామంది వెతుకుతున్నారు అని చెప్పాడు. అప్పటినుండి ఆ అమ్మాయిని వెతకడం మొదలుపెట్టాం. ఒక డీల్ మీద కాలేజీకి వెళ్ళినప్పుడు తనని చూశాను. ఎవరా అని ఎంక్వయిరీ చేసి తెలుసుకుంటే తను ఆదిత్య చెల్లి అని తెలిసింది. ఆరోజు నుంచి చాలా ప్రయత్నాలు చేశాం తనని కిడ్నాప్ చేయడానికి కానీ కుదరలేదు. ఎన్నోసార్లు ఆదిత్యను ఫోన్లు చేసి బెదిరించాం. ఈ రోజు మా ప్లాన్ ప్రకారం మీ బుక్ చేసిన క్యాబ్ లో ఎక్కేలాగా ప్లాన్ చేశాం అని చెప్పి కింద పడిపోతాడు ఆ రౌడీ..... అది అంతా విన్నా సంజయ్ కి అసలు ఏం అర్థం కాదు. భాటియా అలాంటి వాడితో శైలుకు ఏం గొడవలు. ఏమైనా బిజినెస్ గొడవలా అని అనుకుంటు. ఆ రౌడీ ని ఒక పిల్లర్ కట్టేసి, శైలు ఉన్న రూమ్ వైపు వెళ్తాడు. డోర్ ఓపెన్ చేసి లోపలికి వెళ్తాడు స్పృహ లేకుండా పడి ఉన్న శైలు చూసి ఎత్తుకొని వచ్చి తన కారులో కూర్చోబెడతాడు సీటును కొంచెం వెనకకు బెండ్ చేసి సీటు బెల్టు పెడతాడు.అక్కడే ఆదిత్య వాళ్ల కోసం ఎదురుచూస్తూ ఉంటాడు.
అప్పుడే ఆదిత్య కొంతమంది సెక్యూరిటీ ఆఫీసర్లను తీసుకుని అక్కడికి వస్తాడు. ఆదిత్య అక్కడకు వచ్చి కారులో ఉన్న తన చెల్లిని చూసి కొంచెం కుదుటపడి వాళ్ల నాన్నగారికి ఫోన్ చేసి చెప్తాడు. అక్కడ ఉన్న వాళ్ళందర్నీ అరెస్టు చేసి సెక్యూరిటీ అధికారి స్టేషన్ కి తీసుకెళ్తారు ఆదిత్య తీసుకొచ్చిన సెక్యూరిటీ ఆఫీసర్లు. ఆదిత్య సంజయ్ మాత్రం శైలుని హాస్పటల్ కి తీసుకొని వెళ్తారు. అక్కడ హాస్పటల్లో చూపించుకోని శైలుని ఆదిత్య ఇంటికి తీసుకెళ్తాడు. మన హీరో హీరోయిన్ ని కాపాడతాడా!!! అసలు ఎవరు ఈ భాటియా????? ముందు ముందు ఏం జరగబోతుందో చూద్దాం.....
ఆమని గారి విరాభిమాని .... ......
21-11-2022, 02:46 AM
21-11-2022, 06:50 AM
అప్డేట్ బాగుంది
21-11-2022, 06:57 AM
బాగుంది ?
21-11-2022, 07:22 AM
(21-11-2022, 02:46 AM)TheCaptain1983 Wrote: Nice story Anumay garu!!! స్టోరీ నచ్చినందుకు చాలా సంతోషం అండి ......... కెప్టెన్ గారు ఇలాగే కామెంట్ చేస్తూ లైక్ చేస్తూ చేయాలని కోరుకుంటున్నా
ఆమని గారి విరాభిమాని .... ......
21-11-2022, 07:25 AM
(21-11-2022, 06:57 AM)Ramee Wrote: బాగుంది ? స్టోరీ నచ్చినందుకు చాలా సంతోషం....... రామీ ఇలాగే కామెంట్ చేస్తూ లైక్ చేస్తూ ఎంకరేజ్ చేయాలని కోరుకుంటున్నాను......
ఆమని గారి విరాభిమాని .... ......
21-11-2022, 07:27 AM
(21-11-2022, 06:50 AM)ramd420 Wrote: అప్డేట్ బాగుంది మీకు స్టోరీ నచ్చినందుకు చాలా సంతోషం..... Ramd420 ఇలాగే కామెంట్ చేస్తూ లైక్ చేస్తూ ఎంకరేజ్ చేయాలని కోరుకుంటున్నాను
ఆమని గారి విరాభిమాని .... ......
21-11-2022, 08:11 AM
బాగా వ్రాస్తున్నారు అనుమయ్
ఆరంభంలోనే ట్విస్ట్ పెట్టారు. ముందు ఏమి జరుగబోతుందో....ఎదురుచూస్తుంటాము చదువడానికి
ఇతర ధారావాహికాలు
అదృశ్యమందిరం ___________________________________________ ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు మా తెలుగు తల్లికి మల్లె పూదండ |
« Next Oldest | Next Newest »
|