Poll: భరత్ మేడమ్ ట్రాక్ తో పాటు సిద్దు భరత్ అమ్మ ట్రాక్ కూడా రాయమంటారా ?
You do not have permission to vote in this poll.
రాయండి
50.36%
281 50.36%
వొద్దు
15.77%
88 15.77%
మీకెలా తోస్తే అలా రాయండి మాకెలాంటి అభ్యంతరం లేదు
33.87%
189 33.87%
Total 558 vote(s) 100%
* You voted for this item. [Show Results]

Thread Rating:
  • 67 Vote(s) - 3.12 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Romance సారీ టీచర్..... {Index Available} completed
I never comment any form but I love your story plzzzzzzzzz update bro we are eagerly waiting bro
[+] 1 user Likes Bharathreddy123's post
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
I loved your story plz continue bro....…....…
Like Reply
Waiting for update
Like Reply
(28-05-2021, 10:13 AM)Bharathreddy123 Wrote: I never comment any form but I love your story plzzzzzzzzz update bro we are eagerly waiting bro

Wonderful story, with a mix of psychology and eroticism.
Like Reply
Waiting broo
Like Reply
Awesome updates

Eagerly waiting for your next update
Like Reply
Meghana vachi andarini malli mundu la marche laga rayandi bro
[+] 1 user Likes Nani117's post
Like Reply
bro update evandi bro
Like Reply
Update plz
Like Reply
Update please....
Like Reply
Im trying
_______________________________________________________________________________________________
నా కథలు పూర్తి అవుతాయి అని అనుకునే పాఠకులు, 
స్టోరీ చదివాక ఫీడ్ బ్యాక్ ఇస్తారు అని నమ్మే రచయితలు, 
ఇద్దరూ ఒకటే, కాబట్టి రాసినంత వరకు చదివి కొట్టుకుని పో ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకు..
[+] 1 user Likes dom nic torrento's post
Like Reply
Antha intrest raledu
Now im trying to write
_______________________________________________________________________________________________
నా కథలు పూర్తి అవుతాయి అని అనుకునే పాఠకులు, 
స్టోరీ చదివాక ఫీడ్ బ్యాక్ ఇస్తారు అని నమ్మే రచయితలు, 
ఇద్దరూ ఒకటే, కాబట్టి రాసినంత వరకు చదివి కొట్టుకుని పో ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకు..
[+] 3 users Like dom nic torrento's post
Like Reply
I'm glad you to read .....( Feel )
Like Reply
(01-06-2021, 11:03 PM)dom nic torrento Wrote: Antha intrest raledu
Now im trying to write

రాయడానికి న్యూ ఐడియాస్ రావట్లేదు అన్నప్పుడు ఎంత నిరుత్సాహపడ్డానో, మీరు "I'm trying to write" అన్నప్పుడు అంత రిలీఫ్ గా(కచ్చితంగా అప్డేట్ ఐతే వస్తుంది కదా అని) ఉంది Dom గారు...  thanks
[+] 2 users Like kummun's post
Like Reply
EPISODE 48

నేను తల పట్టుకుని ఉఫ్ఫ్ అనుకుంటూ అక్కడ నుండి పక్కకు వచ్చేశా. బిందు కోపంగా ఆ నర్స్ వంక చూసి నా మీద కోపం ఆమె మీద చూపిస్తూ బుద్ది లేదు అలా ఎవడు పడితే వాడు లోపలికి చూస్తుంటే, ఎం చేస్తున్నావ్ ముందే చెప్పొచ్చు గా అంది. బిందు వాడి మీద కోపం తన మీద చూపిస్తుంది అని అర్దం చేసుకున్న ఆ నర్స్ సారి మేడం అంటు అక్కడ నుండి వెళ్ళిపోయింది. 

బిందు తల తిప్పి మేడం వంక చూసి చూసావా నీ ప్రియుడి బాగోతం అంది. మేడం కోపంగా అక్కడ నుండి బయటకు వచ్చింది. నేను అక్కడే నిలబడి ఉండడం చూసి ఛీ అంటూ చీదరించుకుని అక్కడ నుండి బయటకు వెళ్ళిపోయింది. భరత్ బిందు ను చూసాడు. బిందు కోపంగా ముఖం తిప్పుకొని లోపలికి వెళ్ళిపోయింది. భరత్ మేడం బయటకు వెళ్లడం గుర్తొచ్చి బయటకు వెళ్లాడు. కానీ అప్పటికే మేడం ఆటో ఎక్కుతూ కనిపించింది. అది చూసి భరత్ కు ఎం చేయాలో అర్దం కాలేదు..

అనోసరంగా చూసి మేడం కాస్త సంతోషాన్ని కూడా పోగొట్టా కదా అని అనుకుంటూ బాధ పడుతూ మెల్లగా బైక్ స్టార్ట్ చేశా. కానీ ఇంటికి వెళ్ళాలంటే భయం వేసింది. అలా కాసేపు బయట తిరిగా, చివరికి ఇక వెళ్లక తప్పదు కాదా ఏమవుతుందో చూద్దాం అని కాస్త దైర్యం తెచ్చుకుని ఇంటికి పొనించా. ఇంట్లో అడుగు పెట్టగానే మేడం మామ తో టీవీ చూస్తూ కనిపించింది, టీవీ చూస్తోంది అన్న మాటే గానీ తన ముఖం లో ఎదో తెలీని సీరియస్ నెస్ కనిపిస్తూ ఉంది. నేను భయపడుతూనే లోపలికి అడుగు పెట్టాను. మామ నన్ను చూసి ఏం అల్లుడు రిపోర్ట్స్ తెచ్చావా అన్నాడు. నేను ఆ, మామ తెచ్చా అని చేతిలోని రిపోర్ట్స్ ఆయనకు ఇచ్చా. మామ వెంటనే వాటిని తీసుకుని థాంక్స్ అల్లుడు అంటూ అక్కడ నుండి లోపలికి వెళ్ళాడు. ఇప్పుడు మేడం నేను ఒక్కరమే ఉన్నాం. నేను మేడం దగ్గరకు కాస్త భయంగా వెళ్తూ, చిన్నగా నసుగుతూ తనని చూసి  తప్పు నాదే పొరపాటున అలా అంటూ ఉండగానే మేడం నా మాటలు పట్టించుకోకుండా విసురుగా అక్కడ నుండి లేచి వెళ్ళిపోయింది. నేను వెళ్తున్న  తననే చూస్తూ నా మీద ఉన్న ఆ కాస్త కన్సర్న్ కూడా పోయిందా ఎంటి ? అని ఆలోచిస్తూ ఉండిపోయా. 

రాత్రి..
బిందు : నీకెప్పుడో చెప్పా, వాడు ఇంకా మారలేదని, నీకే చెప్పినా అర్దం కాలేదు, ఇప్పటికైనా మించింది ఎం లేదు ముందు నా మాట విని వాన్ని వాళ్ళ వూరు పంపించేయి, 
మేడం : మౌనం..
బిందు : ఎంటే ? పలకవ్
మేడం : (విసుగ్గా) అబ్బా ఇంక ఆ చెత్త వెధవ గురించి వొదిలేస్తావా,
నాకు తల నొప్పి వచ్చేలా ఉంది. 
బిందు : నీ ఇష్టమే, నేనైతే చెప్పాల్సింది చెప్పా,
మళ్ళీ వాడు ఎదోకటి చేయగానే నా దగ్గరకు వచ్చి ఏడిస్తే మాత్రం నేనేం చేయలేను
మేడం : సరేలే, ఉంటా
బిందు : మ్మ్
కిచెన్ లో నీళ్ళు తాగడానికి వెళ్ళిన నాకు మేడం ఇలా బిందు తో  మాట్లాడడం వినిపించింది.  ఏం చేయాలో అర్దం కాని నేను, తననే చూస్తూ ఉండిపోయా. అంతలో మేడం ఇటు తిరిగింది. నేను వెంటనే తలొంచుకుని నీళ్ళు తాగడానికి అటు తిరిగా.
మేడం నన్ను కోపంగా చూసి అక్కడ నుండి బయటకు వెళ్ళిపోయింది. 

మరుసటి రోజు పొద్దున కాలేజ్ కు వెళ్ళబోతూ ఉండగా మేడం నాకు వినపడేలా సిద్దు గాడితో సిద్దు వెయిట్ చేయి నేనూ వస్తా ఈరోజు అంది. నేను తన వంక చూసా. మేడం నన్ను ఎగా దిగా చూసి చిరాక్కా తల తిప్పేసుకునీ లోపలికి వెళ్ళిపోయింది. 
సిద్దు గాడు నా వైపు చూసాడు. వాడి చూపులో ఎదో తెలీని విజయ గర్వం కనిపించింది. నేను గాఢంగా శ్వాస వోడులుతూ నా రూం లోకి వెళ్ళి కావాల్సిన బుక్స్ తీసుకుని బైక్ దగ్గరకు వెళ్ళా. అక్కడ మేడం సిద్దు గాడి బైక్ ఎక్కుతూ కనిపించింది. 
నాకు ఎందుకో నా మీద నాకే కోపం వచ్చింది. ఆ కోపం లో బైక్ తీసి స్టార్ చేసి ముందుకు వెళ్తుండగా ఎందుకో కాలేజ్ కు వెళ్ళాలి అని అనిపించలేదు. బహుశా మేడం నా వెనుక లేదనేమో.
ఇక ఆ రోజు కాలేజ్ కు వెళ్ళలేదు. 
మరుసటి రోజు కూడా మేడం సిద్దు గాడి బైక్ మీదే వెళ్ళింది. 
కనీసం నా వంక కూడా చూడట్లేదు. ఎందుకో మేడం అలా చేస్తుంటే నా మీద నాకే అసహ్యం వేస్తుంది. ఏదైనా బండ కేసి నా తల కొట్టుకోవాలి అనిపిస్తూ ఉంది. వరుసగా నాలుగు రోజులు కాలేజ్ కే వెళ్ళలేదు. రోజూ పొద్దున్నే బైక్ స్టార్ట్ చేసి రెడీ గా ఉండడం మేడం వచ్చి నన్ను చూడకుండానే సిద్దు గాడి బైక్ మీద వెళ్ళడం, అలా తను వెళ్ళగానే నాకు బాధేసి ఇంట్లోనే ఉండిపోవడం. ఇలా దాదాపు వారం గడిచిపోయింది. మేడం లో ఏ మార్పు లేదు అసలు నేను ఎందుకు రావట్లేదు అని కూడా పట్టించు కోవడం లేదు. నాకు అర్దం అయిపోయింది తనకు నా మీద ఉన్న కాస్త కన్సర్న్ కూడా పోయింది అని. 
మరుసటి రోజు ప్రాక్టికల్స్ ఉండడం తో కాలేజ్ కు వెళ్లాల్సి వచ్చింది. 
అక్కడ అయినా మేడం నన్ను చూస్తుంది అని అనుకున్నా కానీ తను నన్ను అస్సలు పట్టించుకోలేదు. నేను ఏం చేయాలో అర్దం కాని స్థితిలో ఉన్నా. ప్రాక్టికల్స్ స్టార్ట్ అయ్యాయి. మేడం అందరికీ పేపర్స్ ఇస్తూ ఉంది. కనీసం నాకు పేపర్ ఇచ్చేటప్పుడు అయినా నన్ను చూస్తుంది ఏమో అని ఆశగా తననే చూస్తూ ఉన్నా. మేడం అందరికీ పేపర్స్ ఇచ్చేసి చివర ఉన్న నా మీదకు పేపర్ ను విసిరేసి నా దగ్గరకు కూడా రాకుండా కనీసం నా ముఖం కూడా చూడకుండా ముందుకు వెళ్ళిపోయింది.. నేను వెళ్తున్న మేడం ను బాధగా చూసా. ఆ తరువాత వైవ అయిపోయింది. అందరూ వెళ్ళిపోయారు. నేను ఒక్కడినే రూం లో బాధగా కూర్చుని ఉన్నా . నాకు తెలుసు కాసేపట్లో మేడం ఈ రూం లోకి వస్తుంది అని, అందుకే కావాలని తనకు కావాల్సిన పేపర్స్ నా దగ్గర లో పెట్టుకుని కూర్చుని ఎదురుచూస్తున్నా.  మేడం అలాగైనా కనీసం నా దగ్గరికి వస్తుంది అని చిన్న ఆశ. అలా ఎదురుచూస్తున్న నాకు కాసేపటికి భరత్ అనే పిలుపు వినిపించింది.. 
వెంటనే వెనక్కి తిరిగి చూసా. ప్రియ ఏడుస్తూ కనిపించింది. నేను కంగారుగా కిటికీ లోనుండి చూసా మేడం ఏమైనా వస్తుంది ఏమో అని. అంతలో ప్రియ నా దగ్గరకు వస్తూ అలాగే ఏడుస్తూ నన్ను  
 గట్టిగా వాటేసుకుంది. నేను తనని విడిపించుకోవడనికి ప్రయత్నిస్తూ ఏమైంది ప్రియా అన్నా. ప్రియ నన్ను వొదలకుండా అలాగే గట్టిగా పట్టుకుని ఏడుస్తూ భరత్ నాకు తెలుసు, నేను నిన్ను చాలా ఇబ్బంది పెడుతున్న అని కానీ తప్పట్లేదు. నా వల్లనే కదా నువ్వు ఈ వారం రోజులు కాలేజ్ కు కూడా రాలేదు, అంటూ ఇంకా గట్టిగా వాటేసుకుంటూ నన్ను తప్పుగా అర్దం చేసుకోకు భరత్ 
నాకు నీ మీద ఉన్న ప్రేమ అబద్దం కాదు, నాకూ నీతో ఉండాలనే ఉంది కానీ నాకు మా అమ్మ అంటే చచ్చేంత భయం అర్దం చేసుకో అంటూ ఫ్లో లో చెప్పుకుంటూ ఏడుస్తూ ఉండిపోయింది. నేను కొంచెం కంగారుగా ప్రియ ను విడిపించుకుంటూ నేను చెప్పేది విను అన్నా. ప్రియ నన్ను చూసి నువ్వేం చెప్పాల్సిన అవసరం లేదు భరత్ నాకు తెలుసు ఆరోజు నేను మేడం కు భయపడి నీతో విడిపోతా అని చెప్పినందుకే కదా నువ్వు ఇంత బాధ పడుతున్నావ్, నేను చూసా భరత్ నువ్వు పొద్దున నుండి ఎంత బాధగా ఉన్నావో. ఇప్పుడే ఇంత బాధ పడుతున్నావ్ అంటే ఇక నువ్వు వారం రోజులు ఇంట్లో కూర్చుని ఎంత బాధ పడ్డావో అర్దం చేసుకో గలను అంటూ నా మాట ఏం వినిపించు కోకుండా చెప్తూనే పోతుంది. 
నేను మేడం ఎక్కడ సడెన్ గా వస్తుందో అని టెన్షన్ గా ఉన్నా. 
ప్రియ ఇంకా ఏడుస్తూ ఎదో చెప్తూ ఉంది. 
ఇది ఇలా ఉండగా మేడం పేపర్స్ తీసుకోవడానికి రూం దగ్గరకు బయలుదేరింది. అలా వస్తూ ఉండడం భరత్ చూడలేదు. మేడం అలా వస్తూ ఉండగా రూం దగ్గరే ప్రియ సెక్యూరిటీ గా పెట్టిన తన ఫ్రెండ్ మేడం ను చూసింది కానీ అప్పటికే మేడం రూం దగ్గరికి రానే వచ్చింది నువ్వేంటి ఇక్కడా అంటూ ప్రియ ఫ్రెండ్ ను చూసి. 
ప్రియ ఫ్రెండ్ మేడం తో ఎదో చెప్తూ గట్టిగా తలుపు ను తట్టింది. అలా ఏ కారణము లేకుండా తలుపు తట్టిన ప్రియ ఫ్రెండ్ ను చూసి ఎంటి ఎవరైనా ఉన్నారా లోపల అంటూ లోపలికి తొంగి చూసింది. 
(ప్రియ ఫ్రెండ్ ఇంతకు ముందు ఇలాంటి పనే చేస్తూ మేడం కు దొరికింది అందుకే ఇప్పుడు మేడం కు వెంటనే అనుమానం వచ్చి రూం లోకి ఫాస్ట్ గా తొంగి చూసింది)
ప్రియ నన్ను పట్టుకుని ఏడుస్తూ ఉంటే ఏం చెప్పాలో తెలీక నేను అలాగే ఉండిపోయా అంతలో బయట నుండి డోర్ చెప్పుడు వినిపించింది. అంతే వెంటనే ప్రియ నన్ను వదిలేసి ఫాస్ట్ గా వెళ్లి అక్కడ ఉన్న పేపర్స్ లో ఎదో వేతకసాగింది. నేను ఏం చేస్తుంది తను అని అనుకుంటూ ఉండగా మేడం లోపలికి చూసింది. అప్పుడు చూసింది నన్ను, కానీ తనకు మేమిద్దరం ఒకే రూం లో అది కూడా సెక్యూరిటీ పెట్టుకుని ఉండడం చూడగానే కోపం పెరిగిపోయింది. గట్టిగా ప్రియా అంది. ప్రియ వొనికిపోతు మేడం ను చూసింది. మేడం ఏం చేస్తున్నావ్ ఇక్కడ అంది. ప్రియ భయంగా అదీ అదీ నేను హాల్టికెట్ నంబర్ వేయడం మరిచిపోయా మేడం అందుకే వచ్చి వేస్తున్నా అనగానే మేడం నా వంక చూసింది. నేను కంగారుగా అటు ఇటు చూసి బుక్స్ తీసుకుందాం అని వచ్చాను అని నసుగుతూ చెప్పా. మేడం మా ఇద్దరినీ అలాగే కాసేపు కోపంగా చూసి ప్రియ దగ్గరకు వెళ్ళింది. ప్రియ భయంగా మేడం ను చూసింది. మేడం వేసావా అంది. ప్రియ హా అయిపోయింది మేడం అంటూ అక్కడే వున్న పేపర్స్ ను తీసి మేడం కు ఇచ్చింది. మేడం పో అంది. వెంటనే ప్రియ భయంగా అక్కడ నుండి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయింది. అలా వెళ్ళగానే మేడం నా వంక చూసింది. నేను భయంగా తనని చూసా. మేడం చిరాక్కా నన్ను చూసి ఛీ నువ్వు మారావ్ అంటూ అక్కడ నుండి వెళ్ళిపోయింది. 
ఆ తరువాత ఇంటికి వెళ్ళిన నాకు మేడం నన్ను చీదరించుకుంది గుర్తొచ్చి రూం లోనే కూర్చుని ఉండిపోయా. మేడం ముఖం చూడాలంటే భయం వేసి తినడానికి కూడా వెళ్ళలేదు. అలా రోజంతా భయపడుతూనే రూం లో కూర్చున్నా. టైం గడుస్తూ పోతుంది. మరుసటి రోజు రానే వచ్చింది. భయంగా బయటకు అడుగు పెట్టా. మేడం కు కనిపించకుండా అటు ఇటు తప్పించుకుంటూ తిరుగుతున్నా. ఆ రోజు కాలేజ్ లో కూడా తనని చూడలేదు. ఎందుకో తనని చూడాలంటే భయం వేస్తుంది. అలా నన్ను నేను తప్పించుకుంటూ వారం రోజులు గడిపా..
ప్రియ కూడా జరిగిన సంఘటన తో నా దగ్గరికి రావడం లేదు. అసలు నాకే పెద్ద సమస్య ఉంది అని అనుకుంటే ఇదొకటి అని నేను కూడా ప్రియ ను పట్టించుకోలేదు. ఆ తరువాత రోజు నుండి పరీక్షలు మొదలయ్యాయి. మేడం ఇంకా స్ట్రిక్ట్ అయ్యింది. నేను చదువు మీద ఫోకస్ చేయలేక పోతున్నా. రోజూ ఎదో రాస్తున్నా అంటే రాస్తున్నా అన్నట్లుగా ఉంది. అలా ఎగ్జామ్స్ కూడా అయిపోయాయి. మేడం లో ఏ మార్పు లేదు. 
ఆ రోజు లాస్ట్ ఎగ్జామ్ పొద్దున్నే రెడీ అయ్యా. అన్నీ రెడీ చేసుకుని టిఫిన్ చేసేసా. అలా చేశాక నీళ్ళు తాగడానికి ఫ్రిడ్జ్ దగ్గరికి వెళ్తున్న నాకు ఫోన్ వచ్చింది చూస్తే ప్రియ. ఇదేంటి ఇప్పుడు చేస్తుంది అని ఫ్రిడ్జ్ మీద ఫోన్ పెట్టేసి ఫ్రిడ్జ్ లో వాటర్ తీసుకుని తాగుతూ ఉన్నా. అప్పుడే మేడం అక్కడికి వచ్చింది. రాత్రి మిగిలిన అన్నం తీసుకోవడానికి. అలా వచ్చిన మేడం ఫ్రిడ్జ్ లో అన్నం తీసుకుంటూ ఉండగా ప్రియ మళ్లీ కాల్ చేసింది. మేడం మామూలుగానే ఫ్రిడ్జ్ మీద ఉన్న నా ఫోన్ వంక చూసింది. అక్కడ ప్రియ అని ఉండడం చూసి తన ముఖం కోపంగా మారిపోయింది. నేను వెంటనే అక్కడ ఉన్న ఫోన్ ను తీసుకో బోతూ ఉంటే మేడం కోపంగా ఆ ఫోన్ ను తీసుకుంది. అప్పుడే అవతల నుండి వాట్సప్ మెసేజ్ వచ్చింది. నా ఫోన్ కు మెసేజ్ లు వస్తె ఫోన్ లాక్ మీదే కనిపించేలా పెట్టుకున్నా. 
అలా పెట్టుకోవడం తప్పైంది. అది ప్రియ నుండి వచ్చిన మెసేజ్. నేను ఏం పంపిందో అని చూసా. మేడం కూడా నాతో పాటే చూసింది. అక్కడ బేబీ ఇవ్వాళ కలుద్దామా అని ఉంది. అది చూసిన మేడం వెంటనే నన్ను చూసింది  నేను ఎదో చెప్పబోతూ ఉంటే మేడం కోపంగా మొబైల్ ను తనతో పాటే తీసుకుని అక్కడ నుండి వెళ్ళిపోయింది. నేను తను ఏం చేస్తుందో అని భయంగా చూస్తూ ఉన్నా. మేడం ఫోన్ ను తన బాగ్ లో పెట్టేసుకుని తన పని తను చూసుకుంటూ ఉంది. ఒక గంట తరువాత నేను ఇలా అయితే ఇంకా ఎక్కువ అపార్థాలు వస్తాయ్ అని ముందు నాకూ ప్రియ కు ఏం లేదని చెప్దామని తన దగ్గరకు వెళ్ళా. మేడం కిచెన్ లో సింక్ దగ్గర అటు వైపు తిరిగి ఉంది. నేను దగ్గరకు వెళ్తూ ఎదో చెప్పబోతూ ఉండగా సిద్దు గాడు గట్టిగా హాల్ లో నుండి మా వెళ్దామా అన్నాడు. వెంటనే మేడం తన కళ్ళు తుడుచుకుంటూ ఇటు తిరిగింది. మేడం ఏడుస్తూ ఉండడం చూసిన నాకు షాక్ కొట్టినట్లు అయ్యింది. నేను తనని చూస్తున్నా అని తెలిసిన మేడం వెంటనే తన ముఖం కనిపించకుండా అటు తిరిగి వెంటనే అక్కడ నుండి వెళ్ళిపోయింది. 
మేడం ఇలా ఏడ్వడం నాకు ఆశ్చర్యాన్ని కలిగించింది. నాకు అసలు ఏమీ అర్దం కాలేదు తను ఎందుకు ఏడ్చింది అని. 
ఆ తరువాత కాలేజ్ కు వెళ్ళా. ప్రియ తో ఇంక ఎక్ట్రాలు చేయకు అని చెప్దాం అని అనుకుంటూ తన దగ్గరకు వెళ్తుంటే మేడం కనిపించింది. తను నన్ను కోపంగా చూసింది. వెంటనే నేను డైవర్ట్ అయిపోయి ప్రియ దగ్గరకు వెళ్ళలేదు. ఆ తరువాత చివరి ఎగ్జామ్ కూడా అయిపోయింది. అందరం ఒకరికి ఒకరం వీడ్కోలు చెప్పుకుంటూ ఉన్నాం. ప్రియ నా దగ్గరికి రావడానికి ట్రై చేస్తూ ఉంది. కానీ నేను కావాలనే తనని తప్పించుకుంటూ తిరుగుతున్నా. ఎందుకు అంటే పొరపాటున మళ్ళీ మేమిద్దరం కలిసి మాట్లాడడం గానీ మేడం చూసింది అంటే ఇంకా పెద్ద ప్రాబ్లెమ్ అవుతుంది అని తన నుండి తప్పించుకుంటూ తిరుగుతున్నా. 
ఇక అందరూ వెళ్ళిపోతూ ఉండగా ప్రియ నన్ను ఇలా కాదు అని గట్టిగా భరత్ అని నాకు వినపడేలా పిలిచింది  కానీ నేను కావాలనే పలకకుండా దూరంగా వెళ్తూ ఇదేంటి నన్ను ఇలా పట్టుకుంది అని భయపడుతూ ఫాస్ట్ గా బైక్ దగ్గరకు వెళ్ళి స్టార్ట్ చేశా. ప్రియ వెనుక నుండి ఫాస్ట్ గా భరత్ అని పిలుస్తూ రావడం అద్దం లో నుండి చూసా. వెంటనే తనకి దోరకకూడదు అని అక్కడ నుండి ఫాస్ట్ గా స్టార్ చేసి ముందుకు పోణించా. ప్రియ పిలుస్తున్న పట్టించుకోకుండా అలాగే వచ్చేశా. ప్రియ నాకు కాల్ చేసింది కానీ అది సైలెంట్ లో పెట్టి మేడం తన బాగ్ లో పెట్టుకోవడం తో కాల్ లిఫ్ట్ కాలేదు. ప్రియ బాధగా ఏం చేయాలో అర్దం కాక నిల్చుండి పోయింది. నేను ఇంటికి వచ్చేశా. 
మేడం తన పని అవ్వగొట్టుకుని ఇంటికి వెళ్దాం అని సిద్దు కు కాల్ చేసింది. కానీ సిద్దు హారిక తో బయటకు వెళ్తా అని పొద్దున్న చెప్పింది గుర్తు రాగానే మేడం ఫోన్ పెట్టేసి బిందు కు కాల్ చేసింది. బిందు హా చెప్పే అంది. మేడం లంచ్ కు ఇంటికి వెళ్ళే టప్పుడు పిక్ అప్ చేసుకో అంది. బిందు సరే అంది. మేడం స్టాఫ్ రూమ్ లో కూర్చుని ఉంది. ఆల్మోస్ట్ అందరూ వెళ్ళిపోయారు. 
బిందు కాసేపటికి వచ్చింది. రాగానే మేడం ఉండు ఇప్పుడే వస్తా అంటూ ప్రిన్సిపల్ దగ్గరకు వెళ్ళింది ఎదో మాట్లాడడానికి. బిందు అక్కడే కూర్చుని అటు ఇటు చూస్తూ కింద ఉన్న మేడం బాగ్ వైపు చూసింది. అక్కడ మేడం బాగ్ ఓపెన్ లో ఉండడం చూసి బిందు దాని జిప్ క్లోజ్ చేయడానికి చూసింది. కానీ అప్పుడే భరత్ ఫోన్ బాగ్ లో కనిపించింది. ఇదేంటి వీడి ఫోన్ బాగ్ లో పెట్టుకుంది అని అనుకుంటూ దాన్ని తీసుకుంది. అక్కడ ప్రియ నుండి నాలుగు మిస్డ్ కాల్స్ కనిపించే సరికి ఎందుకో బిందు కు డౌటు వచ్చింది.  వాడి ఫోన్ లాక్ ముందే తెలిసి ఉండడం తో ఫోన్ ఓపెన్ చేసింది. అక్కడ notification బార్ లో పొద్దున బేబీ ఇవ్వాళ కలుద్దామా అని ప్రియ పెట్టిన మెసేజ్ కనిపించింది. అంతే బిందు కు డౌటు పీక్స్ కు వెళ్ళిపోయింది.  అంతలోనే ఎదో మెసేజ్ వచ్చింది మెసెంజర్ లో ప్రియ నుండి. మెసెంజర్ ఓపెన్ చేయగానే సరే వస్తున్నా అంటూ రెండు లవ్ సింబల్స్ కనిపించాయి.
అది చదివిన బిందు కు ఏమీ అర్దం కాలేదు వెంటనే దాని పై మెసేజ్ చదివింది భరత్ నుండి ఇంటికి రా అని ఉంది. 
అది కూడా ఒక నిమిషం వెనుకే పెట్టిన మెసేజ్..

ఇంట్లో ఎవ్వరూ లేరు. నేను ఉఫ్, పెద్ద గండం తప్పింది అని అనుకుంటూ వెళ్లి స్నానం చేశా. స్నానం చేస్తున్న నాకు అనిపించింది. అసలు ప్రియా ఎందుకు నా వెంట పడుతుంది, ముందు తనకు నేను ప్రేమించట్లేడు అని చెప్తే తన వైపు నుండి సమస్య రాదు కదా అని. వెంటనే ప్రియ ను కలుద్దాం అని చెప్పడానికి ఫోన్ తీసా, సారీ ఫోన్ తీయబోయా కానీ పాకెట్ లో ఫోన్ మేడం దగ్గర ఉంది అనేది గుర్తు రాగానే ఇప్పుడేం చేద్దాం అనుకుంటూ వెళ్లి డైరెక్ట్ గా కలిస్తే ఎలా ఉంటుంది అని అనిపించగానే బయటకు వెళ్ళా. అక్కడ బైక్ లో పెట్రోల్ తక్కువ ఉందని గుర్తొచ్చి మధ్యలో ఆగిపోతే కష్టం అని మళ్ళీ లోపలికి వచ్చేశా. అప్పుడే అక్కడ లాప్ టాప్ కనిపించింది. వెంటనే ఫేస్బుక్ ఓపెన్ చేసి ప్రియ కు మెసేజ్ చేశా ఇంటికి రా అని. 
కాసేపటికి రిప్లై వచ్చింది సరే వస్తున్నా అంటూ..
ఆ రెండు మెసేజ్ లు చూసిన బిందు కు మేటర్ అర్దం అయిపోయింది. భరత్ గాడి ఫోన్ మేడం తీసుకున్నా కూడా ఇంకా బుద్ది రాక ఇంకెక్కడి నుండో మెసేజ్ చేస్తున్నాడు అని వెంటనే ఈ విశయం మేడం కు చెప్దామని చూసింది. కానీ ఎందుకో ఈ విశయం చెప్పడం కంటే డైరెక్ట్ గా లైవ్ చుపిస్తేనే ఇంపాక్ట్ గట్టిగా ఉంటుంది అని అనిపించి, అటు ఇటు తిరుగుతూ మేడం కోసం ఎదురుచూస్తుంది. కాసేపటికి మేడం రాగానే వెంటనే తనని ఎక్కించుకుని కార్ స్టార్ట్ చేసి స్పీడ్ గా పోనిచ్చింది. మేడం అది చూసి ఎంటి ఎందుకు అంత స్పీడ్ వెళ్తున్నావ్ అని అంది. బిందు మనసులో నవ్వుకుంటూ మేడం ను చూసి నిన్న మధ్యాహ్నం నీ ప్రియుడి గురించి ఎదో చెప్పావ్ గా వాడు ఇప్పుడు మారాడు ఇంకా వాన్ని బాధ పెట్టడం ఇష్టం లేదు అని అదెంత వరకు వచ్చిందో చూపిద్దాం అని అంది. మేడం కు ఏం అర్దం కాలేదు అప్పుడే పొద్దున ప్రియ మెసేజ్ చేసింది గుర్తు వచ్చింది వెంటనే బాగ్ లో చెక్ చేసుకుంది. ఫోన్ అక్కడే ఉండడం తో బిందు కు ఈ విశయం తెలీదు లే అని ఊరుకుంది. 
_______________________________________________________________________________________________
నా కథలు పూర్తి అవుతాయి అని అనుకునే పాఠకులు, 
స్టోరీ చదివాక ఫీడ్ బ్యాక్ ఇస్తారు అని నమ్మే రచయితలు, 
ఇద్దరూ ఒకటే, కాబట్టి రాసినంత వరకు చదివి కొట్టుకుని పో ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకు..
Like Reply
EPISODE 49

కాలింగ్ బెల్ మోగింది. వెళ్లి చూస్తే ప్రియ. తనని చూడగానే  అసలు దీని కధ ఎంటో చూద్దాం అని ఎలాగో ఇంట్లో ఎవ్వరూ లేకపోయే సరికి లోపలికి రా అని తనని లోపలికి లాగా. ప్రియ లోపలికి రాగానే తలుపు వేసేసి తనని చూస్తూ అసలు ఎంటి నువ్వు అంటూ స్టార్ట్ చేశా. నేను మాట్లాడుతూ ఉంటే  ప్రియ అబ్బా ముందు నేను నేను చెప్పేది విను అంటూ మాట్లాడడం మొదలు పెట్టింది. నేను తన వంక చూసా  తను నన్ను చూస్తూ ఇక మనం కలవక పోవచ్చు, నాకు తెలుసు ఈ విశయం నీకు చాలా  కోపం తెప్పిస్తుంది అని  కానీ తప్పదు నేను ఇక నిన్ను కలవలేను ఇదే చెప్దామని అప్పటి నుండి పిలుస్తూ ఉంటే నువ్వు వచ్చేసావ్. కానీ అలా వచ్చేసి మళ్ళీ ఇంటికి ఎందుకు రమ్మన్నావో నాకు తెలుసు దీనికోసమే గా అంటూ  నా పెదాల దగ్గరికి వస్తూ నీకోసం చివరిసారిగా ఇదొక్కటే చేయగలను అంటూ ముద్దు పెట్టింది. నేను వెంటనే తనని విడిపించుకుని ఏం చేస్తున్నావ్ అంటూ తన చెంప మీద కొట్టి అసలు చెప్పేది వినవా అన్నా.  ప్రియ ఎంటి అన్నట్లుగా చూసింది.  నేను తన వంక చూసి నిన్ను అస్సలు ప్రేమించట్లేడు అంటూ తను నన్ను ఎలా అపార్థం చేసుకుంటూ ఉందో తనకి తానే ఎలా ఊహించు కుంటుందో తనకి అర్దం అయ్యేలా చెప్పా. అంతే ప్రియ 

నన్ను ఆశ్చర్యంగా చూసింది. నేను తన దగ్గరికి వస్తూ ప్రియ సారీ 
నేను నిన్ను బాధ పెట్టాలని కాదు కానీ నేను ఇంకొకరిని ప్రేమిస్తున్నా అసలు నీ మీద అలాంటి ఒపీనియన్ లేదు నాకు అన్నా. 
కాసేపు మౌనం.. 
తరువాత ప్రియ నన్ను చూసి
భరత్ నువ్వు చెప్పాల్సింది సరైన సమయం లోనే చెప్పావ్, నేనూ నిన్ను రేపు నుండి కలవకూడదు అనే అనుకున్నా ఇది నాకు ఇప్పుడు నిన్ను కలవకుండా ఉండడానికి చాలా హెల్ప్ చేస్తుంది థాంక్స్ భరత్ అంది. నేను ప్రియ ను చూస్తూ ఇంకేదో చెప్తుంటే ఇంకేం చెప్పకు భరత్ అంటూ నా పెదాల దగ్గరకు వచ్చి పెదాల మీద ముద్దు పెడుతుంటే అవసరమా అన్నట్లుగా చూసా. దానికి ప్రియ రేపు నుండి నువ్వు ఎలాగో ఉండవు నా దగ్గర కనీసం ఈ తీపి జ్ఞాపకం అయినా ఉండనివ్వు అంది. నాకేం చెప్పాలో అర్ధం కాలేదు. ఇక్కడ బిందు కార్ మేడం ఇంటికి చేరుకుంది. 
 నేను ప్రియ ముద్దు పెడుతూ ఉంటే ఏం చేయాలో తెలీక పోనీలే ఎలాగో రేపటి నుండి తను నన్ను వదిలేస్తుంది కదా. కనీసం ఈ క్షణాలు అయినా తను సంతోష పరచనీ లే అని కాసేపు తనని ఆపకుండా ఉండిపోయా. అదే నేను చేసిన తప్పు అని అప్పుడు నాకు అర్దం కాలేదు. మేడం బిందు కార్ దిగి తలుపు దగ్గరకు వస్తూ ఉంటే బిందు మేడం ను అటు కాదు అంటూ లాక్కుంటూ వెళ్లి కిటికీ దగ్గర నిల్చోబెట్టి లోపలికి చూపించింది. సరిగ్గా నేను ప్రియ హాల్ లోనే ఉండడం తో మేడం కు మేము ముద్దు పెట్టుకుంటు ఉండడం కనిపించింది. అంతే మేడం షాక్ గా ఉండిపోయింది..
 బిందు మేడం ను చూస్తూ చూసావా నీ ప్రియుడి రంకు బాగోతం అంది. మేడం కంట్లో నీళ్ళు తిరిగాయి. 
 ఎందుకు అంటే..
 నిన్న మధ్యాహ్నం బిందు తో మేడం..
 బిందు : ఎంటి మళ్ళీ వాడితో మాట్లాడతావా ?
 మేడం : అవునే నా కోసం వాడు పాపం ఇన్ని రోజులు బాధ పడ్డాడు ఇక వాన్ని బాధ పెట్టలేనే
 బిందు : వాడు మారాడు అని అనుకుంటున్నావా ?
 మేడం : అవునే చూస్తున్నా కదా పాపం రోజూ వస్తాడు రూం లో కూర్చుని నా ఫోటో చూస్తూ బాధ పడుతూ ఉంటాడు
 బిందు : నీకెలా తెలుసే 
 మేడం : ఆ మాత్రం తెలుసుకోలేనా ?
 బిందు : నాకైతే నమ్మకం లేదే వాడు మారాడు అంటే
 మేడం : తెలుసా వాడు ఆరోజు నేను క్లాస్ లో చీదరించు కున్న తరువాత ఎంత బాధ పడ్డాడో ? అసలు ఇన్ని రోజులు గమనించాను కదా అసలు వాడికి వేరే ధ్యాసే లేదు పాపం వెధవ నన్నే తలుచుకుంటూ ఉన్నాడు. 
 ఇంకో విశయం తెలుసా మొన్న ఒక ఇన్విజిలేటర్ హాట్ గా సారీ కట్టుకున్నా అస్సలు ఆమె వంకే చూడలేదు అంటే నమ్ముతావా ?
 బిందు : ఎం మాట్లాడుతున్నావే ?
 మేడం : క్లాస్ లో అందరూ చొంగ కార్చుకుంటూ చూస్తున్నా వాడు అసలు ఆమెను చూడలేదంటే దానర్థం ఎంటి ? వాడు మారాడు అనే కదా. వాడు అప్పుట్లా లేడు లెవే 
 బిందు : ఎమొనే..

ఇలా ఇదంతా గుర్తు రాగానే తను మల్లి మోసపోయింది అని  భరత్ ఇంకా మారలేదు అని తన కళ్ళలో నీళ్ళు వచ్చాయి. పొద్దున కూడా అందుకే వచ్చినా ఎదో నచ్చచెప్పుకుంది. కానీ ఇప్పుడు బిందు ముందు ఇలా వాడు డైరెక్ట్ గా దొరికి పోగానే ఇక ఎం చేయాలో తెలియలేదు తనకి. బిందు వంక దీనంగా చూసింది. బిందు కోపంగా కిటికీ లో నుండి చూసి రేయ్ తలుపు తెరవరా అని గట్టిగా అంది. అలా బిందు కేక వినిపించగానే కిటికీ వైపు చూసిన నాకు అక్కడ బిందు మేడం ఇద్దరూ మమ్మల్నే చూస్తూ ఉండడం కనిపించింది. అంతే షాక్ అయిపోయా. వెంటనే ప్రియ ను దూరంగా నెట్టేసా. బయట నుండి చూస్తున్న బిందు ఏ ప్రియ వచ్చి తలుపు తెరవ్వే అంది. ప్రియ భయపడుతూ వెళ్లి తలుపు తెరిచింది. వెంటనే బిందు లోపలికి తలుపు నెట్టేస్తూ వచ్చింది. ఆమె తో పాటు వెనుకే కళ్ళు తుడుచుకుని మేడం కూడా వచ్చింది. మేడం ను చూడగానే ప్రియ కు వొణుకు వచ్చింది. మేడం గట్టిగా ఒక్కటిచ్చింది ప్రియ చెంప మీద. ప్రియ కు కాసేపు ఏం అర్దం కాలేదు. చెవి గుయ్యు మంటు ఉండగా మేడం నిప్పులు కక్కుతున్న కళ్ళతో చూస్తూ ఉండడం కనిపించింది. అంతే ప్రియ భయపడి పోతూ మేడం కొట్టొద్దు మేడం ప్లీస్ మేడం నాకస్సలు ఏమీ తెలీదు మేడం భరతే అంతా చేసాడు మేడం అంటూ నా వంక చూసింది ప్లీస్ కవర్ చేయి అన్నట్లుగా (నాకు మేడం కు కాస్త మంచి రిలేషన్ ఉంది కాబట్టి నా మీదకు చెప్పినా ఎం కాదులే అని అనుకుంది) 
అంతే ఆ మాట వినగానే మేడం నా వంక చూసింది. ప్రియ వోనికి పోతూ ఎలాగో రేపు నుండి కాలేజ్ లేదు కదా మేడం కు దొరకం లే అని అనుకుని అక్కడ నుండి ఎస్కేప్ అయ్యింది.  బిందు అది గమనించినా పెద్దగా పట్టించు కాకుండా మేడం ను చూస్తూ చూసావా, ఇప్పటికైనా అర్దం అయ్యిందా వీడి నిజ స్వరూపం అంటూ మేడం తో అని, తిరిగి నా వైపు చూసింది. 

నేను బిందు ను చూసి ఆంటీ నిజంగా నా తప్పేం లేదు అంటూ ఉండగా బిందు చీ మాట్లాడకు, నిన్ను చూస్తుంటేనే కంపరంగా ఉంది. వెధవ పాపమ్ రా అది అసలు నువ్వెన్నీ తప్పులు చేసినా భరిస్తూనే ఉంది అది అలుసు చేసుకుని నువ్వు చీ..
అదే దాని ప్లేస్ లో నేను ఉంటే నీయబ్బ నిన్ను ముక్కలు ముక్కలుగా నరికేసేదాన్ని, అంటూ నన్ను కోపంగా చూస్తూ అంది.
మేడం నా దగ్గరకు వస్తూ దించుకున్న నా తలను పైకి ఎత్తుతూ ఏం పాపం చేస్తే నా జీవితం లోకి వచ్చావ్ రా నువ్వు అంటూ నన్ను చూసి వెధవ వెధవ అంటూ నా చెంప మీద కొడుతూ బిందు ను చూపిస్తూ దానికి నిన్నే చెప్పా నువ్వు మారావ్ పాత భరత్ లా కాదు అని, కానీ ఏం చేస్తాం నా కర్మ ఇలా ఏడ్చింది అంటూ భరత్  ని కోపంగా చూస్తూ ఎరా నన్ను చేసింది సరిపోలేదా ఇంకా నీకు కావాల్సి వచ్చిందా ఎందుకు రా మమ్మల్ని ఇలా పీడిస్తున్నావ్ దీని బదులు ఎక్కడైనా పడి చావొచ్చు కదా అంటూ కోపంగా తిడుతూ ఉంటే నేను ఇప్పుడు తనకు ఎం చెప్పినా అర్దం చేసుకోదు అని కామ్ గా ఉండిపోయా. అలా నన్ను తిడుతూ ఉన్న మేడం తో బిందు మాట్లాడుతూ నువ్వు వీడ్ని ఎదో పాపం అమాయకుడు అనుకుంటున్నావే, వీడు పెద్ద కళా పోషకుడు నిన్ను, లేదంటే ఆ ప్రియనో అదీ లేదంటే ఇంకేవర్తినో అబ్బో చెప్పడం మరిచిపోయా తమ కూతురిని కూడా వొదలలేదు గా వీడు అంది. ఆ మాట విన్న మేడం బిందు వంక చూసింది. బిందు ఎంటి అలా చూస్తున్నావ్ ? నిజమే నేను చెప్తుంది వీడు నీ కూతురిని కూడా బుట్టలో వేసుకున్నాడు అంది. మేడం నా వంక చూసింది. బిందు ఇంకా చెప్తూ అది కూడా ఎలానో తెలుసా వాడి గొప్ప ప్రేమ కథ చెప్పి అంది. మేడం అర్దం కానట్లు చూసింది. బిందు ఎంటి అర్దం కాలేదా ? అదేనే తమని ప్రేమించి మరీ మానభంగం చేసాడు కదా అదేదో గొప్ప విశయం అనుకుని పోయి పోయి నీ కూతురికే చెప్పాడు. అది నీ కంటే పెద్ద పిచ్చి మాలోకం వీడు చేసింది ఎదో పెద్ద ఘనకార్యం అన్నట్లుగా వీడికి సపోర్ట్ చేస్తుంది. పైగా ఆరోజు వీడి వల్ల మనిద్దరికీ గొడవ అయ్యాక మళ్ళీ నీతో నన్ను మాట్లాడమని మాట్లాడి మీ ఇద్దరినీ మళ్ళీ కలపమని చెప్పింది కూడా ఆ మహాతల్లే అంది..
ఇదంతా వింటున్న మేడం షాక్ గా ఉండిపోయింది. బిందు ఇంకా ఎదో చెప్తూ ఉన్నా మేడం కు అదంతా వినిపించడం లేదు. వెళ్లి అక్కడే ఉన్న సోఫా లో కూర్చుని తల వంచుకుని చేతిని నుదిటి పై పెట్టుకుని కూర్చుంది. తను అక్కడ కూర్చుని బాధ పడుతుంది అని తెలిసినా తన దగ్గరకు వెళ్లే దైర్యం చేయలేక పోయాను. మేడం అలాగే కూర్చుని తల పై చెయ్యి పెట్టుకుని ఎంటీ పరిస్థితి నాకు అన్నట్లుగా బాధ పడుతూ ఉంది. కాసేపటికి బిందు వెళ్లి తన పక్కన కూర్చుంది. మేడం అలాగే కూర్చుని ఉండడం తో బిందు మేడం పై చేయి వేసింది. కానీ మేడం ఎం react కాలేదు. నేను ఇక ఇలా అయితే కష్టం అని తన దగ్గరకు వెళ్ళా. తను నన్ను చూడలేదు. నేను తన కాళ్ళ దగ్గర మోకాళ్ళ పై కూర్చుని మేడం అన్నా. మేడం కళ్ళు తెరిచి నా వంక చూసింది. నేను మేడం తో ఎదో చెప్పబోతూ ఉంటే మేడం నన్ను చూసి భరత్ ఎందుకు వచ్చావ్ రా నా లైఫ్ లోకి ? అసలు ఏం పాపం చేశా రా నేను అంటూ నన్ను చూసింది. నేను ఎదో చెప్పాలని ప్రయత్నించా. కానీ మళ్ళీ మేడమే చెప్తూ భరత్ నన్ను అనుభవించి నన్ను లంజ ను చేశావ్, నా కొడుకు దృష్టి లో వేరే వాడితో అక్రమ సంబంధం పెట్టుకున్న లంజ లా చేశావ్, ఇకనైనా నా కూతురు నా మొగుడికి తెలీకుండా ఉండేలా జాగ్రత్త పడదాం అనుకుంటే చివరికి నన్ను ఎలా అనుభవించావో నా కూతురికే చెప్పావ్ ఇంక ఇప్పుడు నా కన్న పిల్లల దృష్టిలో నేను ఎంటి ? లంజ నే కదా ? అంది.
నేను ఎం అనాలో తెలీక ఊరికుండి పోయా. 
మేడం ఛా అంటూ తల మీద కొట్టుకుని మొదటి నుండి ఏమైతే జరగకూడదు అని అనుకున్నానో అదే జరిగింది. థాంక్స్ రా చాలా థాంక్స్ అంటూ నన్ను చూసింది. నేను తననే క్షమాపణ చెప్తున్నట్లు గా చూసా. మేడం కాసేపు మౌనంగా ఉండిపోయింది. 
మళ్ళీ కాసేపటికి భరత్ నాకోసం ఒక పని చెయ్ రా అంది. నేను మేడం ను చూసా. మేడం నన్ను చూసి ప్లీస్ రా ఇక ఇక్కడి నుండి వెళ్ళిపో నా జీవితం లో నుండి వెళ్ళిపో అంది. నేను తన కళ్ళలోకి చూసా. మేడం నన్ను చూస్తూ నాకు చేతులెత్తి మొక్కుతూ ప్లీస్ రా వెళ్ళిపో ఇక నాకు కనపడొద్దు కావాలంటే నీ కాళ్ళు మొక్కుతా అంటూ లేచి నా కాళ్ళు పట్టుకోబోయింది. అంతే వెంటనే నేను లేచి మేడం వంక చూసా ఏంటిది అన్నట్లుగా. మేడం నా ముందు మోకాళ్ళ మీద కూర్చుని ఏడుస్తూ నా వల్ల కాదు లే భరత్ నిన్ను నేను ఏమీ అనలేను కనీసం కొడదాం అన్నా నా వల్ల కావడం లేదు ఇదేదో కోపం లో అంటున్నా అని కాదు కానీ ప్లీస్ వెళ్ళిపో..
ఇప్పటికే నా పిల్లలకి నన్ను లంజ లా చూపించావ్, ఇదే నేనిప్పుడు తట్టుకోలేక పోతున్నా అంటే అదే రేపో మాపో నా మొగుడికి కూడా తెలిసేలా చెస్తే ? అమ్మో భరత్ వొద్దు అది నా వల్ల కాదు.. 
అది నేను భరించ లేను. నువ్వేన్ని చేసినా నేను ఎదో చెప్పుకుని నిన్ను వెనుకేసుకునే దాన్ని కానీ ఇప్పుడు, నా మొగుడికి తెలిసే వరకూ వస్తుంది అంటే మాత్రం నా వల్ల కాదు భరత్ ప్లీస్ వెళ్ళిపో అంది. తనలా అంటూ ఉంటే నాకెందుకో నా మీద నాకే అసహ్యం చిరాకు వేసాయ్. బిందు నన్ను చూసి రేయ్ కొంచెం అయినా సిగ్గు రోషం ఉంటే పోరా అదంతలా చెప్తుంది కదా అంది. అంతే నాకు పిచ్చెక్కి నట్లు అయ్యింది. అప్పుడే సిద్దు హారిక ఇద్దరూ ఇంట్లోకి వచ్చారు. మేడం వాళ్ళని చూడగానే సిద్దు, నీ ఫ్రెండ్ ను వెంటనే ఇంట్లో నుండి పంపించెయ్ రా వాడ్ని భరించడం నా వాళ్ళ కాదు ప్లీస్ అంది. అది విన్న సిద్దు గాడు నా వంక చూసాడు. బిందు హారిక సిద్దు ముగ్గురూ ఇంకా ఎంటి నిలబడ్డావ్ అన్నట్లుగా చూస్తున్నారు. నాకెందుకో ఇంకో క్షణం అక్కడ ఉండాలి అని అనిపించలేదు. వెంటనే అక్కడ నుండి నా రూం లోకి వెళ్ళిపోయా. నా బట్టలు సర్దుకుని మేడం ను తిరిగి కూడా చూడకుండా అక్కడ నుండి మా ఇంటికి బయలుదేరా. మేడం తన కళ్ళలో నీళ్లు కారుతూ ఉంటే వెళ్తున్న నన్ను చూస్తూ ఉండిపోయింది.

రాయడం అయితే రాశా ఫ్రెండ్స్ but antha impact గా రాసానో లేదో తెలీదు బాగోలేక పోతే క్షమించండి నెక్స్ట్ అప్డేట్ మే బి బాగుండోచ్చు
_______________________________________________________________________________________________
నా కథలు పూర్తి అవుతాయి అని అనుకునే పాఠకులు, 
స్టోరీ చదివాక ఫీడ్ బ్యాక్ ఇస్తారు అని నమ్మే రచయితలు, 
ఇద్దరూ ఒకటే, కాబట్టి రాసినంత వరకు చదివి కొట్టుకుని పో ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకు..
Like Reply
Emotions ni superb ga pandinchav
Bharath madam ela kalustaru asalu kalustaraa ledaa ani feel ayyela rasav
Maa kosam rastunnanduku thanks bro

Ilane continue chey bro please
Like Reply
Heart touching update bro... Madam bharath prema ni artham chesukoni ela daggara avutundo ani chala exciting ga undi
Bharath phone madam daggare undi dani valla madam or bindu ki nijam telustundi anukuntunna
Hope tondarlo vallu iddaru kalustaru ani aasistunna
Like Reply
బాగుంది dom nic గారు
Like Reply
సూపర్ గా రాసారు
Like Reply




Users browsing this thread: 20 Guest(s)