Thread Rating:
  • 6 Vote(s) - 2.5 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Romance లవ్ స్టోరీ
#1
Heart 
లవ్ స్టోరీ.... హలో ఫ్రెండ్స్... నేను ఒక కథ రాద్దాం అనుకుంటున్నా అండి.... ఓన్లీ లవ్ స్టోరీ అండ్ కమర్షియల్ ఎలిమెంట్స్ తో కూడినది.... ఇందులో సెక్స్ సంబంధించిన విషయాలు అయితే ఏమీ ఉండవండి..... ఓన్లీ ఎమోషన్ లవ్ స్టోరీ.... ప్లీజ్ సపోర్ట్ మీ రేపటి నుంచి స్టార్ట్ చేస్తాను స్టోరీ రాయడం..... చాలా లవ్ స్టోరీస్ ఉన్నాయి.... కానీ సెక్స్ స్టోరీస్ మధ్యలో లవ్ స్టోరీలు చదువుతారా అనే సందేహం ఉండేదిి... ఒక కథ అయితే రాస్తాను. ... దానికి వచ్చే రెస్పాంస్ ని బట్టి మిగతా కథలు రాాాయల వద్దా అనేది నిర్ణయంం తీసుకుంటున్నాను..... రెగ్యులర్ అప్ డేట్స్ ఇస్తాను కచ్చితంగా కథ మొదలు పెట్టిన తర్వాత పూర్తి చేసే వరకు రాస్తాను
ఆమని గారి వీరాభిమాని...
[+] 3 users Like Anumay1129's post
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
#2
ముందుగానే చెప్తున్నాను.... ఆ లవ్ స్టోరీ కథ అయితే నా సొంత కథ కాదు నేను ఒక బుక్కు లో చదివాను.... ఇక్కడ రాయాలనిపించింది... రాయాలని అనుకుంటున్నాను రచయిత పేరు కూడా చెబుతాను... ఆ క్రెడిట్ మొత్తం రచయిత కి వెళ్ళాలి... ప్లీజ్ సపోర్ట్ చేయండి
ఆమని గారి వీరాభిమాని...
[+] 1 user Likes Anumay1129's post
Like Reply
#3
All the best bro
Kummeyi
Like Reply
#4
All the best bro
Like Reply
#5
                                            ఎపిసోడ్ వన్
ఫ్యామిలీ ఇంట్రడక్షన్....    
ఈ కథ ఒరిజినల్ రైటర్ ప్రవళిక రెడ్డి గారు....

కృష్ణారావు తులసమ్మ.... గారికి ఇద్దరు కుమారులు... పెద్దకుమారుడ మాధవ్ వారి భార్య రుక్మిణి
చిన్న కుమారుడు మధుసూదన్ భార్య రాధిక 
మాధవ్ రుక్మిణి లకు..... ముగ్గురు కుమారులు ఒక కుమార్తె
వాళ్ల పేర్లు పెద్ద కుమారుడు ఆదిత్య, మధ్య కుమారుడు పృథ్వి, చిన్న కుమారుడు చందు, కూతురు సాధ్వి మన హీరోయిన్...

మధుసూదన్ రాధిక లకు... ఇద్దరు కుమారులు పెద్ద కుమారుడు అజయ్, చిన్న కుమారుడు విజయ్, వీళ్లిద్దరుుుుు కూడ మన హీరోయిన్ సాద్వి కంటే పెద్దవాళ్ళే.....

మన హీరోయిన్ పెద్దన్నయ్య ఆదిత్య ఒక సెక్యూరిటీ అధికారి ఆఫీసర్
సిచువేషన్ ను బట్టేి ఎవరిది ఏ క్యారెక్టర్ ఎవరు ఏం చేస్తారు అనేది చెప్తాను.....  
ఆమని గారి వీరాభిమాని...
[+] 5 users Like Anumay1129's post
Like Reply
#6
Nice start kaani ekkuva characters valla names confuse avvutaamu
[+] 1 user Likes Sachin@10's post
Like Reply
#7
Nice update pl
Like Reply
#8
కొన్ని కారణాల వల్ల హీరోయిన్ నేమ్ చేంజ్ చేయడం జరిగింది గమనించగలరు ప్లీజ్.... మన కథలో హీరోయిన్ నేమ్ శైలజ అలియాస్ శైలు

ఉదయం 10: 00 దాటినా ఇంకా లేవలేదా మహారాణి గారు అంటూ మనవరాలి గురించి అడుగుతుంది తులసమ్మ తన కోడలైన రుక్మిణి నీ
మీకు తెలియనిదా అత్తయ్య దానికి కాపలా గా వాళ్ళ నాన్న అక్కడే కూర్చుని ఎవరినైనా దాని రూములోకి వెళ్ళానిస్తే కదా అని కాఫీ ఇస్తూ అంటుంది....
మీ ఆయన ఒకడు కొడుకుల మీద కస్సుబుస్సు అంటాడు కానీ కూతురుని ఏమో నెత్తిన ఎక్కించుకుంటాడు అని కొంచె గట్టిగానే అంటుంది తులసమ్మ...
  అబ్బా నానమ్మ ఈ రోజు సండే కదా కొంచెం సేపు పడుకొనివ్వు  దాన్ని ఏమౌతుంది అంటూ హాల్ లోకి వస్తారు చందు పృద్వి.... మీరు మాట్లాడకండి రా వెధవల్లారా మీరందరూ ఇలానే వెనకేసుకుని వస్తారు కాబట్టి అది ఇలా తయారయింది. అది తన అంటే మీరు తందానా అంటూ ఎగురుతారు అంటూ తిట్టే స్తుంది ఇద్దరం మనవల్లని.

ఏమైంది నాన్న అంత కోపంగా ఉన్నావ్ అంటాడు ఆదిత్య. ఏం లేదు అన్నయ్య మనవరాలిని పొద్దున్నుండి చూడలేదని అందరి మీద చిందులేస్తుంది నానమ్మ నవ్వుతాడు చందు. 

 ఓహో అదా టైం అవుతుంది కదా లేస్తుంది లే అంటూ టిఫిన్ చేసి ఆఫీస్ కి వెళ్తాడు ఆదిత్య. అప్పుడే కిందికి వస్తున్నా చెల్లి ని చూసి బయటకు వెళ్ళకు, అల్లరి చేయకు, కాసేపు చదువుకో, టీవీ ఎక్కువ చూడకు అని చెప్పి , బయట ఏమైనా  గొడవలు చేశావో ఈసారి చెల్లి అని కూడా చూడకుండా జైల్లో పెట్టిస్తా అంటూ బాయ్ చెప్పి వెళ్ళిపోతాడు..
ఆదిత్య అలా వెళ్లగానే చూడు నాన్న అన్న ఎంత పెద్ద లిస్ట్ చెప్పాడో. నన్ను జైల్లో పెట్టేస్తాడు అంట అని కంప్లైంట్ ఇస్తున్నట్టు చెప్తుంది మాధవరావు కి పక్కనే కూర్చొని. పోనీలే అమ్మ సాయంత్రం వస్తాడు కదా అప్పుడు వాడికి మనమే  పనిష్మెంట్ ఇద్దాము అంటూ మనవరాలికి వత్తాసు పలుకుతారు కృష్ణారావు. లవ్ యు తాతయ్య లవ్ యు నాన్నా అంటూ గారాలు పోతోంది మన హీరోయిన్ శైలు (శైలజ).

బాగుందండి ఇంట్లో అందరూ దాని వైపే చేరి దానికి ఏం పని రాకుండా చేస్తున్నారు అంటుంది తులసమ్మ. పోనీలే చిన్న పిల్ల అంటూ సర్ది చెప్తాడు  కృష్ణారావు.

ఐ లైక్ యు నానమ్మ అంటూ నానమ్మ దగ్గరికి చేరి అల్లరి చేస్తూ కోపాన్ని మరిపించేస్తుంది శైలు (మన హీరోయిన్) మనవరాలు లను చూసి మురిసిపోతుంది తులసమ్మ.....

ఇంతలో రుక్మిణి గారు వచ్చి శైలు ఈ కాఫీ తాగి వెళ్ళి ఫ్రెష్ అప్ అయి రాపో మారు మాట్లాడే ఛాన్స్ కూడా ఇవ్వకుండా వెళ్ళిపోతుంది. శైలు కాఫీ తాగుతూ బయటకు వచ్చి అక్కడే పని చేసే రంగయ్యాతో ఏదో కాసేపు బాతాకాని పెడుతుంది.

వాళ్ళ అమ్మ ఈసారి అరవడంతో లోపలికి పరుగులు పెడుతోంది. మేడంగారు ఫ్రెష్ అయ్యి వచ్చేసరికి వాళ్ల ఫ్యామిలీ గురించి తెలుసుకుందాం.... 

కృష్ణా రావు తులసమ్మ గారికి ఇద్దరు అబ్బాయిలు
మాధవరావు వారి భార్య రుక్మిని
మధుసూదన్రావు వారి భార్య రాధిక


మాధవ్ రావు రుక్మిణి లకి ముగ్గురు కుమారులు ఒక కుమార్తె. వారి పేర్లు 
పెద్ద కుమారుడు ఆదిత్య 
మధ్య కుమారుడు పృథ్వి
చిన్న కుమారుడు చందు 
మన హీరోయిన్ గారు శైలజ (శైలు)

మధుసూదన్ రావు రాధిక లకి ఇద్దరుకుమారులు 
పెద్ద కుమారుడు అజయ్ 
చిన్న కుమారుడు విజయ్

మన హీరోయిన్స్ద షెడ్యూలు కంటే వీళ్ళ అంత పెద్దవాళ్లే.... 
ఇద్దరికీ కలిపి ఒక్కతే ఆడపిల్ల అవ్వడంతో శైలు అంటే అందరికీ ప్రాణం. ఎన్నో పూజలు చేస్తే పుట్టిన ఆడపిల్ల అవ్వడంతో మాధవరావు కి కూతురే ప్రపంచం. అందరి గారాలపట్టి. ఇంట్లో ఆడిందే ఆట పాడిందే పాట అందుకే అమ్మాయి గారికి అంత బద్ధకం. తన పుట్టిన తర్వాత మాధవరావు మధుసూదన్ రావు లు చేసిన ప్రతి బిజినెస్  సక్సెస్ అవ్వడంతో వారు పట్టిందల్లా బంగారం అవ్వడంతో శైలు నెత్తిన పెట్టుకున్నారు అందరూ. కూతురు అంటే ఎంతో ఇష్టం ఉన్నా బయటకి చూపిస్తే ఇంకా అల్లరి చేస్తుంది అని  కొంచెం భయపెట్టడానికి ప్రయత్నిస్తారు రుక్మిణి గారు.
ఆదిత్య సెక్యూరిటీ అధికారి ఆఫీసర్ అవ్వడంతో చెల్లి అల్లరి అంటే ఇష్టం ఉన్న అల్లరి వల్ల తనకు ఏమైనా ఇబ్బంది కలుగుతుందని తనని కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాడు (అది మీ వల్ల కాదు లెండి ఆఫీసర్)
ఇంకా వాళ్ళ ఇల్లు పెద్ద డూప్లెక్స్. ఇంటి ముందు అందమైన గార్డెన్ స్విమ్మింగ్ పూల్ , పౌంటెన్, పార్కింగ్లో 4 కార్లు ఇంట్లో పని వాళ్ళు, లోపల గోడలకు అన్నీ మన హీరోయిన్ గారి ఫోటో లే.... 
ఇంటి చుట్టూ సోలార్ ఫెన్సింగ్ సెక్యూరిటీ...


హీరోయిన్ గారి రూమ్ ని చాలా అందంగా ఇంటీరియర్ చేపించారు మాధవరావు గారు.. ఇంపోర్టెడ్ ఫర్నిచర్ డ్రెస్సింగ్ టేబుల్ , బీన్ బ్యాగ్, పెద్ద టెడ్డీబేర్, కంప్యూటర్ టేబుల్, స్టడి టేబుల్ చాలా రకమైన బుక్స్ లైట్స్ ఆఫ్ చేస్తే ఆకాశం కింద బెడ్ వేసుకుని పడుకుని ఉంటుంది.... కానీ మొత్తం చెట్లు వాటి మధ్య అందమైన ఉయ్యాల. 
అది అంటే మన అమ్మాయిగారి రాజభోగం. పేరుకు అల్లరిపిల్ల ఆయన మనసు మాత్రం బంగారం ఎవరైనా కష్టాల్లో ఇబ్బందుల్లో ఉంటే చూడలేదు. ఆదిత్య వద్దు అని చెప్పే గొడవలు అవే. రెండు మూడు తరాలుగా ఇంట్లో ఆడపిల్ల లేకపోవడం... చూడగా చూడగా పుట్టిన అమ్మాయి అవడంతో తనని అపురూపమైన గాజు బొమ్మ లాగా పెంచుకున్నారు.... 

గాజు బొమ్మ పగిలి పోతుంటే తనని కాపాడుకుంటారా తనకి ప్రమాదమని తెలిసినా ఇంట్లో అందరూ ప్రశాంతంగా ఉండగలరా... 
ఆదిత్య కి తెలిసే చెల్లిని హెచ్చరిస్తాడు?? 
ఈ అల్లరి పిల్ల ముక్కుకి తాడు వేసే వాడు ఎలా భరిస్తాడు తనని ? ఎలా కాపాడుతాడు? 

మనం కూడా చూద్దాం ...
ఆమని గారి వీరాభిమాని...
[+] 4 users Like Anumay1129's post
Like Reply
#9
స్టోరీ మొదలు బాగుంది
Like Reply
#10
సూపర్ సూపర్ అప్డేట్ ❤❤❤
Like Reply
#11
హలో ఫ్రెండ్స్.... లవ్ స్టోరీ అనే కథ .... శైలు సంజు లా లవ్ స్టోరీ గా రాయడం జరుగుతుంది ...

కొన్ని కొన్ని కారణాల వల్ల యూజర్్ నేమ ్ చేంజ్్ చేయడ ంం చేయడం జరిగింది .
ఆమని గారి విరాభిమాని ....  Heart   Heart......
Like Reply
#12
Nice update broo
Like Reply




Users browsing this thread: 2 Guest(s)