Thread Rating:
  • 3 Vote(s) - 2.33 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery కోతి కొమ్మచ్చి (అంతులేని కధలు)
Meeru super sir
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
(25-05-2021, 10:21 AM)rajniraj Wrote: హాయ్ డార్లింగ్ ముందుగా కామెంట్స్ చేసిన అందరికీ పేరు పేరున ధన్యవాదాలు
ముందుగా ఈ ట్రేడ్ మొదలు పెట్టాడనికి కారణం ఇది వరకు చెప్పినట్లు తొందరగా చిన్న చిన్న కధలు రాయడానికి
ఎలాగోలా కధ పెంచి పెద్దగా రాయడానికి ప్రయత్నిస్తే మధ్యలో నాకు మూడ్ రాకనో టైం దోరకకనో ఆగిపోవడం ఇష్టం లేక
కొంచం అటూ ఇటూగా అయిన కధ పూర్తి చేస్తే చాలు అనుకుంటున్నాను సరే ఇదంతా ఎందుకు చేబుతున్నాను అంటే
రేపు ఓకే అప్డేట్ తో ఈ కధ పూర్తి చేస్తున్నాను
అలాగే ఈ అప్డేట్ లో సెక్స్ ఉండదు కేవలం ముగింపు మాత్రమే ఉంటుంది ఎఫైర్ సెక్స్ మీద ఇంట్రెస్ట్ ఉన్న వారు చదవకండి
ఓకే వేల చదివినా ఇది కేవలం కల్పిత కథ మాత్రమే అనేది మార్చపోకండి ఎందుకు చేబుతుననంటే నాకు వచ్చిన పర్సనల్ మేసేజ్ లు అలాంటివి
అలాగే అతి తొందరలో సింగిల్ షట్ అప్డేట్ తో ఒక కధ రేడీ చేసాను
అది కూడా ఒక వారంలో ఇస్తాను
లవ్ యు డార్లింగ్ బై బై

wife swapping gurinchi oka story rayandi brother
Like Reply
కథ నిజంగా మనసుకు టచ్ చేసింది అక్రమ సంబంధాలు ఎలా ఉంటాయో చూపించారు..నాకు తెలిసి sad ఎండింగ్ ఉంటుందేమో కానీ కథకు ఏది ముఖ్యం అయితే అదే రాయండి.sad అయిన సెక్స్ లేకపోయినా..
Like Reply
nice update bro.
మీ 
జాక్  Heart
Like Reply
(25-05-2021, 10:21 AM)rajniraj Wrote: హాయ్ డార్లింగ్ ముందుగా కామెంట్స్ చేసిన అందరికీ పేరు పేరున ధన్యవాదాలు
ముందుగా ఈ ట్రేడ్ మొదలు పెట్టాడనికి కారణం ఇది వరకు చెప్పినట్లు తొందరగా చిన్న చిన్న కధలు రాయడానికి
ఎలాగోలా కధ పెంచి పెద్దగా రాయడానికి ప్రయత్నిస్తే మధ్యలో నాకు మూడ్ రాకనో టైం దోరకకనో ఆగిపోవడం ఇష్టం లేక
కొంచం అటూ ఇటూగా అయిన కధ పూర్తి చేస్తే చాలు అనుకుంటున్నాను సరే ఇదంతా ఎందుకు చేబుతున్నాను అంటే
రేపు ఓకే అప్డేట్ తో ఈ కధ పూర్తి చేస్తున్నాను
అలాగే ఈ అప్డేట్ లో సెక్స్ ఉండదు కేవలం ముగింపు మాత్రమే ఉంటుంది ఎఫైర్ సెక్స్ మీద ఇంట్రెస్ట్ ఉన్న వారు చదవకండి
ఓకే వేల చదివినా ఇది కేవలం కల్పిత కథ మాత్రమే అనేది మార్చపోకండి ఎందుకు చేబుతుననంటే నాకు వచ్చిన పర్సనల్ మేసేజ్ లు అలాంటివి
అలాగే అతి తొందరలో సింగిల్ షట్ అప్డేట్ తో ఒక కధ రేడీ చేసాను
అది కూడా ఒక వారంలో ఇస్తాను
లవ్ యు డార్లింగ్ బై బై

Chaaala Chaaala romantic gaaaaa raastaeu sir meeru story ni, but happy ending ivvandi pls3
Like Reply
The writer already given the status of Akaansha..... last her breath..... in second page!
Like Reply
ఆకాంక్ష ఇంద్రనీల్ వారిద్దరి అక్రమ సంబంధపు 
కలహికను కళ్ళారా చూసి వెళ్ళిన ఆకాష్
సాధారణ భర్త లాగానే మొదట చాలా బాధ పడ్డాడు ఏడ్చాడు కుమిలి పోయాడు
తన భార్య మోసం చేసింది అనే ఆలోచనతో 
కృంగి పోయాడు 
కానీ ఆకాంక్ష మీద ప్రేమ వల్లనో లేక సమాజం పట్ల భయంతోనో లేక తన భార్యను ఆమెను ప్రియుడిని ఎదుర్కోలేకనో ఆకాష్ తన భార్యను నిలదీయాలి ఎందుకిలా చేసిందో ప్రశ్నించాలి అనే ఆలోచన చేయలేదు
పాపం పుణ్యం దేవుడి మీదే భారం వేసాడు






క్రమేపీ ఆకాష్ మానసిక స్థితి తన భార్య చేసినంత కాలం ఆ తప్పు చేసి వదిలేస్తుందిలే అనే నియ్సయక స్థాయికి దీగజారాడు 
అందుకే ఆ మరుసటి రోజు నుంచి ఆకాంక్ష కు అతనికి తెలియకుండానే సమయాన్ని అవకాశం కలిగిస్తూ ఆకాష్ ఉదయం తొందరగా వెళ్లి రాత్రి లేటుగా రావడం మొదలు పెట్టాడు






రాత్రి ఆమెతో సెక్స్ చేయటం మాట అటుంచి చనువుగా ఉండటం కూడా లేదు
ప్రియుడి రాకతో ఆకాంక్ష కూడా ఆ విషయాన్ని అంతగా గమనించ లేదు






దానికి బలమైన కారణం కూడా ఉంది ఆకాంక్షకు 
ఇంద్రనీల్ తో ప్రేమ మళ్ళీ మొదలేంది అని 
ఆమె అనుకుంటుంది
ఇక మీదట ఉదయం పూట తన ప్రియుడు క్షణం వదలకుండా ఆమెని ప్రేమిస్తాడు అని అనుకుంది 
పెళ్లి తరువాత ఆమెకు ప్రేమ ఏంటనే ఆలోచన కూడా రాలేదు




కానీఇంద్రనీల్ ఆమెను కలిసిన మొదటి కలహిక తరువాత నుండి ఆమెతో కొత్త ప్రతిపాదన చేయడం మొదలుపెట్టాడు 
క్షణం కూడా వదలకుండా ఆమె మెదడులో అతని ఆలోచనలు అమరుస్తూనే ఉన్నాడు 




ఆ కారణంగా ఆకాంక్ష ఇహపరాలను మరిచి ఇంద్రనీల్ చెప్పిన విషయం మీద ఆలోచిస్తూ అలా చేస్తే బాగుంటుందా అని  పగలంతా అతనితో గడుపుతూ రాత్రి అతని ఆలోచన మీద తర్జనభర్జనలు పడుతూ జీవితం నాశనం చేసుకోవడానికి మెల్లిగా చేరువవుతోంది 






అసలేతే ఇంద్రనీల్ ఆకాంక్షకు నురిపోస్తున్న విషయం ఏంటంటే అతను 
ఆకాంక్షను మరోసారి లోబర్చుకున్నా క్షణ నుంచి అతనికి ఇప్పుడు కొత్త జీవితం ప్రారంభమైందని
గొప్పగా చేబుతూ  అది ఆమెతో కలిసి కొత్త జీవితం ప్రారంభించాలని మెల్లిగా ఆమెకు చెప్పాడం మొదలు పెట్టి చిన్నగా ఆమె ఇకమీదట తనది అని అంటూ
వారి గాఢమైన ప్రేమ బంధం భార్యా భర్తల కంటే
ఉన్నతమైనది పవిత్రమైనది అని వివరిస్తూ ఆమె అనుమతి ఇస్తే ఆమెను పెళ్లాడుతానని చెప్పాడు





ఆ మాటలకు ఆకాంక్ష మొదడ అదిరి పడింది 
పెళ్లెన నాకు నీతో పెళ్లేంటి అని ప్రశ్నించింది 
అయినా ఇప్పుడు నీకు అడ్డు చెప్పడానికి ఏముందని జీవితాంతం నువ్వు ఎప్పుడూ వచ్చినా తలుపు తీస్తాను ఇలాగే కొనసాగితే ఇబ్బంది ఏంటి ఇప్పుడు నీకు నచ్చినట్లు ఉండు 
అని సమాధానపరచాలని చూసింది






కానీ ఇంద్రనీల్ అందుకు ఒప్పుకోలేదు పరాయి వాడి భార్యను పొందుతున్నాను అనే బాధ నాలో ఉంది అని అలా కాకుండా నువ్వు నా సొంతం అనే భావన ఉండాలని కనీసం మన కోసం అయినా దేవుడి ఎదుట తాళి కడితే తప్పు చేస్తూన్నము అనే భావన ఉండదు అని ఆమెకు నచ్చజెప్పాడు 





ఆమెలో అతను అక్రమ సంబంధం తాలుకు ఆలోచనలు లేకుండా ఆమెతో సక్రమ మార్గంలో ఆమె భర్తలా అతను ఉండాలని ప్రయత్నిస్తునాడని ఆమెలో అతని పట్ల మంచి ఆలోచనా నాటాడు
ఆమెలో లేని కొత్త ఆలోచనలకు పురుడు పోస్తున్నాడు 






ఆ వెంటనే ఆకాంక్షకు ఎక్కవ ఆలోచించుకునే సమయం ఇవ్వకుండా 
అతను వ్యాపారం మొదలు పెట్టి ఆకాంక్ష  భర్తలా ఉంటానని చెప్పాడు 
పాపకు తండ్రిగా తన వంతు బాధ్యత నిర్వహిస్తానని 
నీకు ఇష్టమైతే నాతో వచ్చి భార్యలా నా తోడు నీడలా ఉండు అని ప్రాధేయ పడ్డాడు
కానీ ఆకాంక్షకు ఏమూలో ఇదంతా గందరగోళంగా ఉంది తనేం చేస్తుందో తెలియని స్థితిలో ఉంది 





నువ్వు తాళి కడితే నీకు భార్యను అవుతాను మరి ఆకాష్ ఏమోతానో ఆ సంబంధం ఏమోతుంది అని 
అమాయకుడేన తన భర్త పరిస్థితి ఏంటి అని ఆలోచించింది అదే విషయాన్ని ఇంద్రనీల్ కు అడిగింది 
అతను మారో పెళ్లి చేసుకుంటాడు ఉద్యోగం ఉంది 
ఇల్లు ఆస్తి ఉంది అతనికి ఏం తక్కువ అని చాలా మామూలుగా చెప్పాడు ఆకాష్ గురించి

కానీ నాకు మాత్రం నువ్వు పాప తప్ప జీవితంలో ఏది మిగలలేదు అని ఎవరూ లేరు అని చెప్పాడు
దొంగ ఏడుపు ఏడ్చాడు






ఆకాంక్ష కూడా ఆ మాటలకు ఇలా తప్పు చేస్తూ తన భర్తకు తెలియకుండా ఎన్ని రోజులు దాస్తూ చాటూ మాటూగా వ్యభిచారినీలా వ్యభిచారం చేస్తున్నామూ  అనే భావనతో ఎంత కాలం నడవాలి అని ఆలోచిస్తూ న్యాయంగా చూస్తే ఆమె మనసు దేహం అతని ద్వారా పుట్టిన పాప  అతనికే సొంతం అని అనుకుంటూ కేవలం తాళి మాత్రమే వారికి అడ్డంగా ఉంది అని తన భర్త తాళిని తీసి ఇంద్రనీల్ తో తాళి కట్టించుకోవడానికి సిద్ధపడింది






తన భర్త మహా అయితే కొన్ని రోజులు తన కోసం బాధపడతాడు ఆ తరువాత వేరే పెళ్లి చేసుకుని హాయిగా ఉంటాడు అని తన భర్త ప్రేమను తక్కవ చేసి చూసింది
తను ఇది వరకు చేసిన తప్పుకు ఇప్పుడు ఇంద్రనీల్ తో జీవితం పంచుకోవడమే అందరికీ న్యాయం అని అనుకుంది 
తద్వారా తన ప్రియుడి జీవితానికి న్యాయం చేసినట్లు ఆమె భర్త జీవితానికి మంచి చేసినట్లు అవుతుందని పిచ్చిగా ఆలోచించింది 






ఆ వెంటనే తన సుముఖతనూ ఇంద్రనీల్ ముందు తన దేహంతో తెలియజేసింది
ఇద్దరు ఇల్లు వదిలి వెళ్లే ముందు రోజు ఆకాంక్ష ఇంద్రనీల్ చేత తాళి కట్టించుకుంది 
ఇదంతా వారం రోజుల వ్యవధిలోనే జరిగింది
ఆకాంక్ష ఇంద్రనీల్ తో ఇల్లు విడిచి వెళ్ళె ముందు
వ్యాపారం మొదలు పెట్టాడనికి డబ్బు అందలేదని ఆకాంక్ష ఇంట్లో ఉండే డబ్బు మొత్తం ఆకాంక్ష ద్వారా తీసుకువచ్చేలా చేసాడు
పైగా ఆమె ఒంటి మీద నగలు ఇంకా బీరువా లోని నగలు పాప కోసం కొన్న బంగారం పై లాభం లాగా వచ్చాయి ఇంద్రనీల్ కు 





ఆకాంక్ష ఎంతో సంతోషంగా ఉత్సాహంగా అతనితో వెళ్లి పోయింది కనీసం తన నిర్ణయాన్ని
తన భర్తతో మాటవరసకు చెప్పిన ఆమె సంతోషానికి అడ్డు రాకుండా ఉంటానని ఆ కలిసి ఉండేదేదో ఇక్కడే ఉండమని ఆకాష్ చెప్పేవాడు ఏమో కానీ ఆకాంక్ష ఇలా అర్థంతరంగా ఏ కారణం లేకుండా తన భర్త మీద ఎలాంటి ఆరోపణలు చేయకుండా ఇలా పాపతో సహా ఇంద్రనీల్ తో వెళ్ళి పోవడం ఎంత వరకు నైతికత అనేదే ఆమె ఆలోచించలేక పోయింది




కనీసం సమస్య వచ్చినప్పుడు తన భర్తతో చర్చించాలని ఆలోచన కూడా రాలేదు ఆమెకు
ఆమె తప్పు చేస్తుందని తెలుసు అది ఆమోదయోగ్యమైనది కాదని కూడా ఆమెకు తెలుసు అందుకే దూరంగా పారిపోవడం ఒక్కటే పరిష్కారం అనుకుంది
కొన్ని సార్లు మనుషులు ఎంత అవివేకంతో
నిర్ణయాలు తీసుకుంటారో ఆకాంక్ష దానికి ఒక ఉదాహరణగా చూడవచ్చు



కారణాలు ఏవైనా ఆకాంక్ష ఇంద్రనీల్ కు దగ్గరేంది అతను ఆకాంక్ష ఆకర్షించాడు అతన్ని ఆకాంక్ష వదులుకోలేక పోతోంది ఎటోచ్చి తప్పు కప్పిపుచ్చుకోవడానికో లేక దూరంగా పరిపోవడానోకో చూసింది కానీ ఆకాంక్ష వేరే మార్గం ద్వారా ఎదుర్కోలేక పోయింది 



ఆమె ఉద్దేశంలో ఇంద్రనీల్ తనని ప్రేమిస్తున్నాడు అని అతను తన కోసమే పెళ్లి చేసుకోలేదు అని 
అతని ద్వారా ఆమె తల్లి అయింది అని అతనికి ఆమె పట్ల ఘాటు ప్రేమ అని దానికి కొలమానం లేదని పెళ్లి అయిన తనని ఇష్టపడుతున్నారు అని అనుకుంటుంది ఇక మీదట అతనితోనే సంతోషంగా కాపురం చేసుకుంటూ గడపాలని కలలుకంటూ ఇంద్రనీల్ వెనుక నడిచింది






ఇంద్రనీల్ సరాసరి ఆకాంక్షను పాపను తీసుకొని ముంబై వెళ్ళాడు
అక్కడ ఒక మంచి ఇంటిని అద్దెకు తీసుకున్నాడు
మొదటి వారంలో రోజులు మొగుడిలా ఆకాంక్ష పరువాలతో తనివితీరా కాపురం చేసాడు 




తరువాత పదిహేను రోజులకు ఆకాంక్ష తీసుకువచ్చినా డబ్బు వ్యాపారం పేరు చెప్పి మొత్తం లాగేసాడు 

ఒకవారనికే ఇద్దరి ఒంటి మీది బంగారం కరిగించేసాడు 
ఆకాంక్ష మోస పోయాను అని తెలుసుకోవడానికి
అట్టే సమయం పట్టలేదు 

రోజు ఆమెతో గడిపే వాడు ఇప్పుడు ఇంటి పట్టున ఉండటం లేదు చీరాకు పడటం కోపగించుకోవడం మొదలు పెట్టాడు
మారో వారం లోగా తాగి ఇంటికి రావడం 
మొదలు పెట్టాడు
వ్యాపారంలో నష్ట పోయాను అని చెప్పేవాడు 
ఎప్పుడూ ఇంటికి వచ్చేది తెలిసేది కాదు 
ఇంటి పట్టున ఉండటం పూర్తిగా మానేసాడు 
ఏ అర్దరాత్రికో బాగా తాగి ఇంటికి వచ్చేవాడు





ఆకాంక్ష తను పూర్తిగా వంచనకు గురయ్యాను అని
తెలికోంది ఒక నేల రోజులకే 
ఒక రోజు ఇంద్రనీల్ తో పాటు ఇద్దరు వ్యక్తులు వచ్చారు అతనితో పాటు అదే మొదలు ఆకాంక్ష నరకం లాంటి జీవితం ప్రారంభం కావడానికి తన భర్తను వదిలి వచ్చి ఎంత పెద్ద తప్పు చేసిందో తెలియడానికి
అవివేకంగా అనాలోచితంగా 
ఆక్రోశం గా అసందర్భంగా తన నిర్ణయం వల్ల
కలిగే  దుష్ట ప్రభావం అనుభవించబోతోంది 




ఇంద్రనీల్ నేరుగా వారిని బెడ్ రూమ్ లోకి పంపి
సిగరెట్ తాగుతూ నాకుడబ్బు అవసరం ఉంది 
ఈ రాత్రికి వాళ్ళు నిన్ను బుక్ చేసుకున్నారు  ఆకాంక్షను లోపలికి  వెళ్ళి వారితో గడపమన్నాడు 
మొదట ఆకాంక్ష మోస పోయాను అని అనుకుంది 

కానీ ఇంద్రనీల్ ఇలాంటి చర్యల వల్ల చాలా గోరంగా అతని చేత వంచించబడింది తెలుసుకుంది 
అతను ఎంత నీచుడైనా తన భార్యను ఇలా డబ్బు కోసం తార్చుతాడనీ ఏ మాత్రం 
అనుకోలేదు ఆమె


ఇంత తొందరగా ఆమె కలలు కన్న రంగుల ప్రపంచం మారుతుందని అనుకోలేదు
అతనితో తాను కట్టుకున్న మెడలు కూలిపోవడం భరించలేకపోయింది 
ఇందు కోసమేనా చక్కటి సంసారాన్ని మంచి భర్తను వదిలేసి వచ్చింది అనుకుంది 



ఆకాంక్ష పట్టలేని ఉక్రోషంతో కోపంతో ఇంద్రనీల్న ఎదురు ప్రశ్నించింది 

నేను నీ భార్యను నీ చేత తాళి కట్టించుకున్న 
నీ ఇల్లాలిని 
డబ్బు కోసం ఇలా చేయడం మంచిది కాదు అని ఇతవు పలిగింది 
నీ కోసం అన్ని వదులుకుని వచ్చిన నాకు అన్యాయం చేయకు అని అభ్యర్థించింది 
అతన్ని ఎంతగా ప్రేమించిందో వివరించింది


ఇంద్రనీల్ ఆమె ముఖం మీద సిగరెట్ పోగ వదులుతూ
రెండో తాళి ........తాళి కాదు
రెండో ఆలి .....ఆలి కాదు 
నువ్వు నాకు ఎప్పుడూ ఉంపుడుగత్తేవే 
పచ్చిగా చెప్పాలంటే లంజవి వెళ్లి నాతో పడుకునట్రే వారితో పడుకుని సుఖపడు 
నాకు డబ్బు నీకు సుఖం
అంటూ పూర్తిగా తన నిజ రూపాన్ని చూపుతూ
ఆకాంక్షను బలవంతంగా మెడ పట్టుకుని 
బెడ్ రూమ్ లోకి వెళ్ళి బెడ్ మీద విసిరేసాడు 
ఆకాంక్ష నేను నువ్వు ఇచ్చే సుఖాన్ని ప్రేమించలేదు
నువ్వు చూపించినా ప్రేమకు ప్రతిగా నిన్ను ప్రేమించను అని ఎంత మోత్తుకుంటున్ని వినలేదు


ఆ ఇద్దరు ఆకాంక్షను వివస్త్రను చేసి బలవంతంగా ఇష్టానుసారం తమ కామ వాంఛలు తీర్చుకుంటుంటే నవ్వుతూ ఉన్న ఇంద్రనీల్ ని చూసి మానసికంగా చచ్చి పోతూ వారితో పోరాడలేక మౌనంగా వారికి ఒళ్ళు అప్పిగించింది 




బయట గోడకు నోరు తెరచిన తోడేళ్ళ మధ్య ఒక లేడీ పెయింటింగ్ బొమ్మ వేలడుతూ ఉంది






అలా ఆ రోజు నుండి ఆకాంక్ష వ్యభిచారినిలా మార్చాడు ఆమె గది నిండా వాడిన కండోమ్ పికలతో నిండిపోయింది కొన్ని సార్లు ఆమె ఒంటి మీద రక్కిన గాయాలు విటులు వచ్చి ఆకాంక్షను నచ్చి నట్లు అనుభవించి వెళ్ళాకా ఇంద్రనీల్ కూడా ఆమెను మారో సారి తన కామ వాంఛను తీర్చుకునేవాడు 






ఆకాంక్ష ఒక రోజు ఇంటి నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నించింది
కానీ సాధ్యపడలేదు ఆ రోజు నుంచి ఆమెను కొట్టడం కూడా మొదలు పెట్టాడు
ఇల్లు మార్చాడు రెండు గదులు ఉన్నా ఒక ఇంటికి చేర్చాడు తరువాత ఆమెకు తెలిసింది ఏమిటంటే అది ముంబైలోనే పెద్ద వ్యభిచార కూపపు సమూహం అని (రెడ్ లైట్ ఏరియా) అక్కడి నుంచి తప్పించుకోవడం దాదాపు అసాధ్యం అని
చుట్టూ చాలా మంది తన లాగే ఒళ్ళు అమ్ముకుంటూ దీనంగా బ్రతుకు సాగిస్తున్నావారే 
తన బాధ చెప్పుకుని ఏడ్చేసేది 
వారిది దాదాపు అలాంటి పరిస్థితే ఏం చేయగలరు





ఇంద్రనీల్ విటులను తీసుకురావడం పెంచాడు
ఆకాంక్ష తప్పించుకోవడానికి  ప్రయత్నిస్తుందని 
సరిగ్గా భోజనం పెట్టడం కూడా లేదు
ఒంటి పూట భోజనం అది కూడా ఒక్క ప్లేట్ భోజనం తెచ్చేవాడు ఆకాంక్ష బ్రతకడం కోసం పాపకు పెట్టి మిగిలిన కొంచం తినేది అది కూడా కడుపుకు సహించేది కాదు 


ఆమె శరీరం పూర్తిగా కుదించుకు పోయింది
దీనంగా దేవున్ని వేడుకునేది యదలో భయంతో ఈ బ్రతుకు బ్రతకలేను అని తన ప్రాణాలను తీసుకెళ్లమని కానీ పాపను ఎలాగైనా ఇక్కడి నుంచి తప్పించాలని గుర్తు చేసుకునేది  
ఇప్పుడు ఆకాంక్ష లోకమంతా నరకంలా తోస్తుంది
ఉన్నఫలంగా భూమి రెండుగా చీలిపోయి తాను అందులో కూరుకు పోవాలనిపిస్తుంది 
ఆమె పోరాడలేక పోతోంది తన తెలిసి చేసినా తప్పు కారణంగా ఆమె మనసు పడే వేదనా అంత ఇంత కాదు ఆమె ముందు ఉన్న ఏకైక లక్ష్యం పాపను ఇక్కడి నుంచి తప్పించడం
తాను చేసినా తప్పుకు పాప కూడా శిక్ష అనుభవించకూడదు అనుకుంది 





కొన్ని రోజులకు ఆమె అందమైన దేహం పూర్తిగా కృషించి పోయింది  
విటులు రావడం తగ్గింది 
ఆమె ధర వందల్లో పడిపోయింది 
అలాంటి వారిని కూడా  పిలుచుకు రావడం మొదలేట్టాడు ఇంద్రనీల్




ఓక రోజు ఎలాగో ఆ ఏరియా నుంచి తప్పించుకుని హైవే చేరుకుంది ఆకాంక్ష ఒక లారీ ఆపి తనని ఎలాగైనా తన ఊరు చేర్చమని బ్రతిమాలింది 
ఆమె దగ్గర తినడానికి కూడా డబ్బులు లేవు




అందుకు ప్రతిఫలంగా వారు నాలుగు రోజులు డ్రైవర్ క్లీనర్ దారిలో అతని స్నేహితులు కూడా ఆకాంక్ష శరీరాన్ని అనుభవించారు
తన ఊరు చేరినా ఆకాంక్ష అప్పటికే సరేనా తింటే నిద్ర లేక జ్వరంతో బాధ పడుతున్నా పాప ఆరోగ్యం మరింతగా క్షీణించింది వెంటనే హాస్పిటల్ చేరిపించి తన భర్త కు ఫోన్ చేయించింది
ఆకాష్ రాకతో అతని ఒల్లో ఆనందంగా చని పోవాలనుకోని కళ్ళు  మూసుకుంది 







నిజానికి ఆకాంక్ష మానసికం శారీరకంగా చాలా బాధలు పడింది జీవిత మీద పూర్తిగా ఆశ అనేది లేదు కేవలం పాపను ఆకాష్ దగ్గరకు చేర్చాలని ఒకేఒక్క కారణంతో ప్రాణాలు ఉగ్గబట్టుకుని ఉంది
లేకుంటే ఆమె మోస పోయాను అని తెలిసినా వేంటనే చనిపోవాలని చూసింది
అమాయకంగా తనతో ఉన్న పాప ముఖం చూసి
ఆ ఆలోచన మానుకుంది అందులో భాగంగానే తప్పించుకోవాలని ప్రయత్నించింది కానీ అది ఆమెకు మరింత కష్టం తెచ్చిపెట్టింది 





హాస్పిటల్ కు  వచ్చిన ఆకాష్ చూసినా కొన్ని క్షణాల్లోనే అతనికి ఆమె మీద ఉన్న అసలేన ప్రేమ కనబడింది 
ఆమె మీద స్వచ్చమైన అతని చూపు అగ్నిలా ఆమె దేహాన్ని దహించి వేసినట్లు అనిపించింది
మొదట అయితే ఆకాష్ ఆమెను తాకను కూడా తాకడనే  అనుకుంది 
ఆకాష్ ఆమెకు భుజం మీద చోటు ఇవ్వడంతో చల్లగా హాయిగా ప్రాణం పోయే ముందు ఇలానే ఉంటుందమో అనిపించింది ఆమెకు
తాను ఇంకా బ్రతికి ఉండటం వ్యర్థమని
ఇచ్చా మరణం పొందాలని కళ్ళు మూసుకుని చాని పోయిందనే అనుకుంంది 






చాలా రోజులుగా ఆమె శరీరం కంటే మనసే ఇంకా ఎక్కువగా బాధ పడటం మూలంగా ఆమె భర్త దగ్గరకు రాగానే క్షణ కాలం ముందు వెనుక ఆలోచించలేని మనస్థితికి ఆమె మనసు చేరుకుంది 




మానసికంగా శారీరకంగా ఎప్పుడో చచ్చిపోయింది అనుకుంది ఇప్పుడు ఆమె భర్త ఒడిలో కేవలం దేహం మాత్రమే విడిచాను అనుకుంది 





కానీ ఆమె చావలేదు ఆమె భర్త చావనివ్వలేదు 
ఆమె శరీరం అచేతన అవస్త స్థితిలోకి వెళ్ళింది (కోమా)వెంటనే ఆకాష్ ఆమెకు ట్రీట్మెంట్ ఇప్పించాడు
ఆమె ఇప్పుడు బ్రతికే ఉంది వెంటిలేటర్ మీద ఆక్సిజన్ తో ఆకాష్  ప్రేమే చివరికి గెలిచింది





ఆకాష్ ఇంటిని అమ్మేసాడు వచ్చిన డబ్బుతో నలుగురు ఉండే చోట సెంటు భూమి కోని తనదైన చిన్ని పొదరింటిని కట్టుకున్నాడు 
మొదట పాప తొందరగా రికవరీ అయింది ఆకాంక్ష నేల రోజులకు కానీ కొలుకోలేక పోయింది





అన్ని రకాలుగా ఆకాంక్షకు ట్రీట్మెంట్ ఇప్పించి బాగుచేయించుకుని  ఇంటికి తీసుకు వెళ్ళాడు
మూనుపటిలా వారి కాపురం లేదు ఇద్దరి మధ్య మౌనం మాత్రమే నడిచేది
ఆకాష్ మాట్లాడాలని చూసినా ఆమె మాత్రం
మౌనంగా అతనికి పాపకి కావలసిన పనులు మాత్రం చేస్తూ ఒక పనిమనిషిలాగనే ప్రవర్తించేది 



రాత్రుల్లు నిద్రలో ఎవరిమీదో కోపంతో పళ్ళు  బిగించి  చంపేయాలనంత గట్టిగా చప్పుడు చేసాది 
అలాగే కొన్ని సంవత్సరాలు గడిచాయి
ఒకరోజు సోషల్ మీడియా లో  ఒక వ్యక్తిని రోడ్డు పక్కన బ్రతికి ఉండగానే పందులు పిక్కుతిన్నాయనీ అది ఇంద్రనీల్ ఉంటే ఊరిలోనే జరిగిందని చూసింది ఆకాంక్ష 





కొన్ని రోజులు గడిచాక ఆకాంక్ష మార్కెట్ వెళ్లి వచ్చే దారిలో ఇంద్రనీల్ అంటీ కనిపించారు 
ఆమెతో మాట్లాడుతూ వారు ఉన్నఫలంగా ఇల్లు అమ్ముకుని వెళ్ళడానికి కారణం అప్పులని అది తన భర్త చెప్పాడని ఆమె చెప్పింది




అలాగే ఇంద్రనీల్ ప్రస్తావన తెస్తూ ఒక సారి మా ఇంట్లో చూసావు కధ అని గుర్తు చేసి వాడికి లేని అలా వాటూ లేదని విచ్చల విడి స్వభావం అని అదేదో నయం కాని సుఖ రోగం వచ్చి ఎవరూ చేరదీయాక రోడ్ పక్కన అడుక్కు తింటూ చివరికి బ్రతికుండగానే పందులు పిక్కు తిన్నాయని చెప్పింది అలాంటి చావు ఎంత పాపికి కూడా వచ్చి ఉండదని వాపోయింది 




ఆకాంక్ష మెదడులో ఉన్న ప్రతికారెచ్చా  సమసిపోవడం మొదలైంది ఆమెలో చిన్నగా దేవుడు ఉన్నాడని చూస్తుడని నా తప్పుకు నాకు మాత్రమే శిక్ష పడిందని ఇంద్రనీల్ చేసిన పాపానికి అతనికి శిక్ష పడలేదని ఏ మూలో అతని మీద కోపంతో ఉండేది ఇప్పుడు అతని క్రూరమైన చావుతో ఆమె మనసు శాంతించిందనే చెప్పుకోవాలి 
మెల్లిగా ఆకాంక్ష మూనుపటిలా మారుతుందని ఆశతో ఆకాష్ అలాగే ఆమెతో ఇబ్బంది పెట్టకుండా నడుచుకుంటూ కాలం కోనసాగిస్తున్నాడు




ఎప్పటికైనా ఇద్దరు సంతోషకరమైన జీవితం మొదలు పెడతారని కాలం కూడా తన పని తాను చేసుకుంటూ చూస్తుంది 




                    

                         సమాప్తం
Like Reply
Super update
[+] 1 user Likes appalapradeep's post
Like Reply
EXECELLENT UPDATE
Like Reply
మీ కథ హృదయ విధారకం బ్రో.
Like Reply
Excellent Update and Ending. Love it. Thank You so much for your time and updates.
Like Reply
Super story good end
Like Reply
Nice story
Good ending
వాస్తవానికి చాలా దగ్గరగా ఉంది.
         Thank you
             Prince
అమృత శృంగార జీవితం
Like Reply
Nice super
Like Reply
Nice broo
Like Reply
Good finish
Like Reply
Nice story, good ending
Like Reply
Nice story
Like Reply
ముగింపు కూడా బాగుంది
Like Reply
కన్నీళ్లు తెప్పించారు ????
Like Reply




Users browsing this thread: 4 Guest(s)