Thread Rating:
  • 22 Vote(s) - 2.36 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Romance నేను చేసిన సహాయానికి
Good update
[+] 1 user Likes James Bond 007's post
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
Super update mi story line super 
Like Reply
అప్డేట్ చదువుతున్నసేపు గుండె బరువెక్కింది వొండర్ఫుల్ అప్డేట్
Like Reply
దూరమైన సంబంధాలని భావి తరాలతో దగ్గర చే సే ప్రయత్నం చాలా బాగుంది. మంచి అప్డేట్ ఇచ్చారు.
[+] 1 user Likes drsraoin's post
Like Reply
Super update,keka
Like Reply
Super super super super… pure emotion
Writers are nothing but creators. Always respect them. 
Like Reply
నైస్ అప్డేట్
[+] 1 user Likes ramd420's post
Like Reply
Super nice
Like Reply
Superb updates bro
Like Reply
YouTube lo 30 weds 21 concept చాలా బాగుంది
ఇదే కాన్సెప్ట్ మన వెబ్ సైట్ లో ఎవరైనా తీసుకుంటే పెద్ద హిట్ అవుతుంది
Like Reply
చాలా బాగుంది అప్డేట్.... ఎమోషనల్ అప్డేట్.. సూపర్
Like Reply
Story oka thriller drama,suspense laga vesthundii,
Keep rocking n posting.
Waiting for update.
Like Reply
మధు అమ్మగారు ఏడుస్తూనే స్వీటీ నీ ఇంట్లోకి తీసుకువెళ్ళి వొళ్ళో కూర్చోపెట్టుకొని ముద్దులు పెడుతూ కళ్ళ ముందు పెరగ వలసిన పిళ్ళవి ఇన్నాళ్లు పట్టింది తల్లి నిన్ను చూడటానికి, బంగారు బొమ్మలా వున్నావు, ఎంత దిష్టి తగిలింది ఏమో వుండు తల్లి అని శుభ్రం గా దిష్టి తీసి వొళ్ళో కూర్చో పెట్టుకొని ఏడుస్తుంది, స్వీటీ కళ్ళు తుడుస్తూ ఎందుకు నానమ్మ అలా ఏడుస్తున్నావు, బంగారు తల్లి నికు నేను తెలుసా నానమ్మ ను అవుతాను అనీ, తెలుసు నానమ్మ నాన్న అమ్మ చూపిస్తారు మీ ఫొటోస్ అని ముద్దు ముద్దు గా చెప్తుంది. నా బంగారు తల్లి అని ముద్దు పెట్టుకొని మీ అత్త తెలుసా నికు హా తెలుసు ఫోటో చూసాను, నాన్నకు బాగా ఇష్టం అత్త అంటే అనగానే మాట్లాడతా వా తల్లి అత్తతో హా మాట్లాడతాను అంటుంది, మధు అమ్మగారు స్వాతి కి వీడియో కాల్ చేస్తుంది, స్వాతి ఫోన్ ఎత్తగానే మధు అమ్మగారు సంతోషం తో స్వాతి నికు ఒకల్ని చూపిస్తా ఎవరో చెప్పుకో అని స్వీటీ నీ చూపిస్తుంది. స్వాతి కి కూడా స్వీటీ నీ చూడగానే ఎవరో కనిపెట్టాటనికి పెద్దగా టైం పట్టలేదు, స్వాతి కి మాటలు కూడా రావట్లేదు తనని చూసిన ఆనందంలో, స్వాతి కి తెలియ కుండానే కళ్ళ నుండి నీరు కారుతున్నాయి, కళ్ళు తుడుచకుంటూ నీ పేరు ఎంటి అని అడుగుతుంది, స్వీటీ అత్త అంటుంది, స్వాతి ఫోన్ లోనే స్వీటీ కి ముద్దులు పెడుతుంది, స్వాతి వెంటనే అమ్మ ఒక్క నిమిషం మళ్ళీ ఫోన్ చేస్తాను అని ఫోన్ పెట్టేసి, ఒక 15 mts తర్వాత ఫోన్ చేస్తుంది, అమ్మ నేను రేపు ఇండియా వస్తున్న టికెట్ దొరికింది ఎల్లుండి మధ్యానం వరకు వస్తాను నాన్న నీ రమ్మని చెప్పు, స్వీటీ అని నేను వస్తున్నారా నిన్ను చూడటానికి అంటుంది అలాగే అత్తయ్య అని స్వీటీ ముద్దు ముద్దు గా అంటుంది, 

అక్కడ ఉష నాన్నగారు స్వీటీ ఎక్కడ అని రోజు సాయంత్రం ఇంటికి వచ్చే ఆయన మధ్యానం వచ్చి ఉష నీ అడిగితే అటువైపు వెళ్ళింది అని చెప్తుంది, అయిన ఎంటి నాన్న మీరు ఎవరో పాప నీ తీసుకువస్తే ఇంత ఎఫెక్షన్ పెట్టుకున్నారు, తను ఇంకో వారం లో వెళ్ళిపోతుంది, ఉష నాన్న ఉష చెవి పట్టుకుని ఎవరో పాప నా, ఈ ఇంటి పిల్లని నేను గుర్తు పట్టలేన, మీ అమ్మ ఒక్కటే తెలివి గలది అనుకున్నావా, అంటే నాన్న మీకు ముందే తెలుసా ఏమే దాన్ని చూస్తే ఆమాత్రం తెలీదా దానిలో వర్ష కనిపిస్తుంది మధు వినిపిస్తున్నాడు కనుక్కొలేనా, ఉష వల్ల నాన్న గుండెలపై పడుకొని థాంక్స్ నాన్న నికు తెలిస్తే తిడతావు అని చెప్పలేదు, స్వీటీ నీ చూస్తుంటే ఎవరికైనా తిట్టబుద్ది అవుద్దా, సరే ముందు స్వీటీ నీ పిలిపించి తర్వాత ఎప్పుడు వల్ల దగ్గరే వుంటుంది గా అంటారు.సరే నాన్న నేను పిలుస్తాను.

అక్కడ మధు అమ్మ నాన్న స్వీటీ నీ వదలకుండా అవి ఇవి పెడుతూ ముచ్చట్లు చెబుతూ నానమ్మ తినిపిస్తూ పెరట్లో చాలా సంతోషం గా వున్నారు, 
వీళ్ళు ఇల సంతోషంగా వుండటం పాపతో ఆడుకోవటం పక్క ఇంట్లో వున్న వర్ష అమ్మ గమనిస్తూనే వుంది, అన్నయ్య సంతోషం గా వుండటం చాలా రాజులు తర్వాత చూసి వర్ష అమ్మ కూడా చాలా ఆనందం గా వుంది, వర్ష అమ్మగారికి ఆ పాప ఎవరో అర్దం అవ్వట్లేదు, దూరం గా వుండటం వల్ల పాప ఫేస్ కనిపించట్లేదు, ఎవరో పాప మా అన్నయ్య మొహం లో సంతోషం తెప్పించింది అనుకుంటూ తనలో తనే మురిసిపోతుంది, మళ్ళీ నేను ఎప్పుడు చూడలేదు ఎవరు అసలు నాకు తెలియని బంధువులూ ఎవరు, రకరకాల ప్రశ్నలతో మైండ్ పడుచేసుకోవటం ఎందుకు అని వాళ్ళు పెరట్లో సరదాగా వుండటం చూసి వల్లనే చూస్తూ ఉండిపోయింది, అన్నయ్యను చాలా కాలానికి అలా చూసే సరికి తనకి తెలియకుండానే కంటి నుండి నీరు కారుతుంది, ఇంత లో వర్ష నాన్న వస్తారు, వర్ష అమ్మ ఆయనకి తెలియకుండా కళ్ళు తుడుచుకొని లోపలకి వెళ్లి నీళ్ళు తెచ్చి ఆయనకి ఇస్తుంది, ఆయన కూడా పెరట్లో వాళ్ళు పాప తో ఆడుకోవటం చూస్తారు కానీ పెద్దగా పట్టించుకోకుండా లోపలకి వెళ్ళిపోతారు, వర్ష అమ్మగారు బయటే వుండి వల్లనే గమనిస్తారు, 

ఇలా పెరట్లో వాళ్ళు సరదాగా గడుపుతూ వుండగా మంగ వచ్చి అమ్మగారు ఉష అమ్మగారు ఫోన్ చేశారు పాప నీ తీసుకొని రమ్మన్నారు అనగానే, మధు అమ్మగారు ఇక్కడే వుంటుంది అని చెప్పు నేను పంపను అంటే మంగ అమ్మగారు అని నసుగుతూ వుంటుంది, ఇంతలో స్వీటీ నానమ్మ నేను వెళ్తాను రేపు ఇక్కడే వుంటాను సరేనా పద మంగ ఆంటీ అని పాప వెళ్తుంటే ఇద్దరు అలానే బాధ గా చూస్తారు, మధు అమ్మగారు మంగ తో రేపు పొద్దున్న పాప లేవగానే పంపమని చెప్పు అని స్వీటీ నీ దగ్గరకి తీసుకొని పొద్దున్నే వచ్చేయి తల్లి నిన్ను చూడకుండా నేను ఉండలేను అని ముద్దు పెడుతుంది, మధు నాన్న కూడ దగ్గరికి తీసుకోని రేపు పొద్దున్న వచ్చేయి తల్లి నేను ఎక్కడకి వెళ్ళాను నువు వచ్చాక మనం బయటకి వెళ్దాము సరేనా అని ముద్దు పెట్టుకొని పంపుతారు, ఇవన్నీ గమనిస్తున్న వర్ష అమ్మగారు ఒకింత ఆశ్చర్యం తో చూస్తారు, మంగ పాపని తీసుకొని వెళ్తుంది, ఉష నాన్న అమ్మ స్వీటీ కోసం ఎదురుచూస్తూ ఉంటారు, అప్పుడే వల్ల ఇంటి వైపు వెళ్తున్న మంగను వర్ష అమ్మగారు పిలుస్తారు, స్వీటీ మంగ తో ఆంటీ నేను వెళ్తాను మీరు వెళ్ళిపొండి అని తను ఉష ఇంటి వైపు నడుస్తుంది, మంగ వర్ష అమ్మగారు దగ్గరికి వెళ్తుంది, ఎంటమ్మ అనగానే ఎవరే మంగ ఆ పాప, మా అన్నయ్య చాలా హ్యాపీ గా వున్నాడు, ఏమో అండి ఉష అమ్మ గారు తీసుకు వచ్చారు, అచ్చం వర్ష అమ్మగారు లా వుంది అని మంగ చెప్తుంది, మంగ అలా చెప్పగానే వర్ష అమ్మ కి ఇట్టే అర్దం అవుతుంది వెంటనే బడ బడ కళ్ళ నుండి నీరు కార్చుకుంటూ స్వీట్ వెనకాలే పరిగెత్తుకుంటూ వెళ్లి స్వీటీ నీ ఆపి స్వీటీ వైపు చూస్తూ ఏడుస్తూ వాటేసుకొని మొహం నిండా ముద్దులు పెట్టుకొని, ఎత్తుకొని పరిగెత్తుకుని వల్ల ఇంట్లోకి తీసుకు వస్తుంది, ఆపకుండా ముద్దులు పెడుతూ నా బంగారు తల్లి ఈ అమ్మమ్మ నీ చూడకుండానే వెళ్లి పోతావా అని ఏడుస్తూ అడుగుతుంది, నేను నీతో మాట్లాడను అమ్మమ్మ అంటుంది స్వీటీ, వర్ష అమ్మ కళ్ళు తుడుచుకుంటూ నేను ఎం చేశాను తల్లి, మా అమ్మ రోజు నీ ఫోటో చూసి ఏడుస్తుంది నువు ఒక్కసారి కూడా మా అమ్మని చూడటానికి రాలేదు అందుకే నీ మీద కోపం నాకు అంటుంది, రోజు మీ అమ్మ నీ తలుచుకొని నేను కూడా ఎడవని రోజు లేదు, నా కూతురికి అమ్మాయి పుట్టిందో అబ్బాయి పుట్టాడో అసలు పిల్లలు వున్నారో లేరో కూడా నాకు తెలీదు అని ఏడుస్తూ వుంది, స్వీటీ కళ్ళు తుడుస్తూ ఏడవకు అమ్మమ్మ అని కళ్ళు తుడిచి అమ్మమ్మ నీ వాటేసుకొని స్వీటీ కూడా ఏడుస్తుంది, స్వీటీ ఏడవటం చూసి అమ్మమ్మ ఇటు చూడు తల్లి ఏడవకు పద లోపలకి వెళ్దాం, అని చేయి పట్టుకొని లోపలకి తీసుకు వెళ్తుండగా, స్వీటీ కళ్ళు పెరట్లో అందమైన పూల మొక్కల మీద పడింది, వర్ష ఇల్లు పెరట్లో ఒక తోట అందులో రకరకాల పులు ఎంతో అందం గా వుంటుంది, ఎవరు ఇంట్లోకి వెళ్ళినా ఆ తోట ఇట్టే వారిని ఆకర్షిస్తుంది, స్వీటీ చూడటం అమ్మమ్మ చూసి ఏరా బంగారం నికు నచ్చిందా తోట అనగానే చాలా బాగుంది అమ్మమ్మ చాలా చక్కగా పెంచారు అంటుంది స్వీటీ, అవన్నీ మీ అమ్మ స్వయానా తన చేతిలో నాటినవే బంగారం, మీ అమ్మ ఇంట్లో కన్న ఇక్కడే ఎక్కువ వుంటుంది అవునా మా అమ్మ కా ఇష్టమైనది నాకు ఇష్టమే అని తోట లోకి పరిగెత్తి చేతులతో పులని తడుతూ సంతోషంగా నవ్వుతూ అరుస్తూ తోట మొత్తం తిరుగుతుంటే మనవరాలిని అలాగే చూస్తూ మురిసిపోతుంది, ఇంకా చాలు పద లోపలకి వెళ్దాము అని వర్ష అమ్మగారు స్వీటీ నీ లోపలకి తీసుకు వెళ్తుంది, లోపల వర్ష నాన్న హల్ లో న్యూస్ చూస్తూ వుంటారు, స్వీటీ నీ చూసి ఎవరు అని గంభీరంగా అడుగుతారు తనకి ఎం చెప్పాలో తెలీక మంగ తీసుకు వచ్చింది అండి అనగానే హా అని మళ్ళీ న్యూస్ చూడటం మొదలు పెడతాడు, స్వీటీ కి ఇంట్లోకి రాగానే ఇంటి నిండా వర్ష పెద్ద పెద్ద ఫోటోలు, శారీ లో ఫోటో లు, చిన్నప్పటి ఫొటోస్ మోడ్రన్ డ్రెస్ లో ఉన్నవి చూసి ఆశ్చర్యంగా నవ్వుతూ మమ్మీ బలే వుంది అనగానే అమ్మమ్మ స్వీటీ నీ పట్టుకొని చిన్నగా మాట్లాడు అంటుంది, అమ్మ బలే వుంది అమ్మమ్మ అని స్వీటీ అంటుంది, అవును తల్లి మీ అమ్మ చాలా అందంగా వుంటుంది  మీ అమ్మ కన్నా నువు అందం గా వున్నావు అని వేళ్ళతో నే దిష్టి తీసి వాటేసుకొని ముద్దులు పెడుతు వుంది, స్వీటీ అమ్మమ్మ తో నికు తాతయ్య అంటే బయమా అంటుంది అవును తల్లి మరీ అమ్మకి అనగానే మీ అమ్మ అసలు బయపడదు దానికే మేము బయపడ తాము, ఎది కావాలన్న సాడించుకునేది, అలాగే మీ నాన్నని కూడా సాధించుకునే మాకు దూరం అయ్యింది, నువు అమ్మ నీ ఇంట్లో నుండి వెళ్ళ మన్నవ, నేను ఎందుకు వెళ్ళ మంటాను మీ నాన్న అంటే నాకు ఇష్టం, మీ నాన్న మీ అమ్మ నీ కానీ ఉష పిన్ని నీ కానీ చేసుకుంటే బాగుండు అని చిన్నప్పటి నుండి అనుకునే దానిని కోరిక తీరింది కానీ కూతురు దూరమైంది అని కళ్ళు తుడుచుకుంటూ అదిగో మీ తాత అని కోపంగా వేలు చూపించి ఆయనే వెళ్ళిపో మన్నరు అని చెప్పింది స్వీటీ కి, స్వీటీ కి కోపం వచ్చి అక్కడ టీవీ దగ్గరికి వెళ్ళి రిమోట్ తీసుకొని కార్టూన్ ఛానల్ మార్చుతుంది, స్వీటీ తాతయ్య సీరియస్ గా చూస్తే చిన్న పిల్లలు ఇంట్లో వున్నారు చిన్న పిల్లలు చూసేది పెట్టాలి అని తెలీదా, ఎంటి సీరియస్ గా చూస్తున్నారు నేను బయపడతన అని నడుం మీద చేతులు వేసుకుని కోపంగా మూతి తిప్పుకొని మరీ అడుగుతుంది, ఆయన స్వీటీ వైపు కోపంగా చూసి నాకెందుకులే అన్నట్టు తన రూం లోకి వెళ్లి పోయాడు, స్వీటీ అల అన్నందుకు అమ్మమ్మ భయపడిన వల్ల ఆయన అల సైలెంట్ గా వెళ్ళిపోవటం ఆశ్చర్యం కలిగించింది, అమ్మమ్మ స్వీటీ నీ ఎత్తుకొని తనకి ఎం కావాలో అవి చేసి తినిపిస్తూ వుంది, మార్నింగ్ నుండి అలసి పోయిన స్వీటీ కీ నిద్ర వస్తుంది, మంగ కి ఫోన్ చేసి స్వీటీ ఇక్కడే పడుకుంటుంది అని చెప్పి వర్ష రూం లోకి తీసుకు వెళ్లి తలుపు వేసి, ఆయనకు బొజనం పెట్టీ తను గబ గబ తినేసి పాప దగ్గరకి వెళ్తుంది, పడుకొని వున్న స్వీటీ నీ తల నిమురుతూ బుగ్గ మీద ముద్దులు పెడుతూ స్వీటీ వైపే చూస్తూ మురిసిపోతూ వుంది టైం తెలియకుండా రాత్రి 12 అయ్యింది, స్వీటీ నీ చూస్తుంటే నిద్ర రావటంలేదు అలాగే చూస్తూ వుండగా తలుపు చప్పుడైంది ఎవరో తీస్తున్నట్లు పడుకున్నట్లు నటిస్తూ ఎవరా అని చూస్తే వల్ల ఆయన, మెల్లగ నడుచుకుంటూ స్వీటీ అమ్మమ్మ పడుకుందో లేదో చూసి పడుకుంది అని నిర్ధారించుకొని, మెల్లగ స్వీటీ దగ్గరకి వెళ్లి, స్వీటీ నీ చూస్తూ మురిసిపోతూ స్వీటీ నుదిటి మీద ముద్దులు పెడుతూ స్వీటీ గుండెల మీద తల వాల్చి అలాగే కొంచం సేపు ఉంచి పైకి లేవగానే ఎదురుగా స్వీటీ అమ్మమ్మ కూర్చొని ఏడుస్తూ కనిపిస్తుంది, ఆయన కంగారు పడీ అది అది అనగానే ఎందు కండి మీ మనవరల్ని చూడటానికి దొంగలా వస్తారు, ఆయన మీకు ఎలా తెలుసు అనగానే అదేంటే అలా అంటావు నేను గుర్తు పట్టలేనా నా బంగారు తల్లిని, నువు బయట ఏడుస్తూ ముద్దలు పెట్టుకొని మాట్లాడటం కూడా విన్నాను, ఓహ్ అందుకానేన అది ఇందాక టీవీ దగ్గర అల అంటే సైలెంట్ గా వెళ్లి పోయారు అని నవ్వుకుంది, ఆయన స్వీటీ నీ ఎత్తుకొని గుండెలపై వేసుకొని పడుకొని తల నిమురుతూ పడుకున్నాడు, స్వీటీ అమ్మమ్మ కూడా వాళ్ళని చూస్తూ నిద్ర పోయింది, లేట్ గా నిద్ర పోవటం వాళ్ల వాళ్ళకి మెళుకువ రాలేదు, స్వీటీ లేచి వాళ్ళని లేవకుండా తోటలోకి వెళ్లి వాటికి నీళ్ళు పోస్తూ మురిసిపోతూ వుంది, ఈలోపు తాతయ్య కి మెళుకువ వచ్చి చూస్తే స్వీటీ లేదు కంగారుగా బయటకి పరుగెత్తారు స్వీటీ తోటలో వుండటం చూసి హమ్మయ్య అనుకొని, ఎంటి తాతయ్య లేచరా, తాతయ్య స్వీటీ దగ్గరకి వెళ్లి మోకాళ్ళ మీద కూర్చొని ఎమ్మ నా మిద కోపం లేదా అనగానే ఎందుకు తాతయ్య కోపం, మీ అమ్మని పంపించాను అని లేదులే తాతయ్య అమ్మకి మీరు అంటే బాగా ఇష్టం అందుకే నాకు కూడా ఇష్టం అని మూసి మూసి గా నవ్వుతూ చెప్పింది, ఉష అమ్మ నాన్న, మధు అమ్మ నాన్న స్వీటీ కనిపిస్తుందేమో అని ఇంట్లోకి కూడా వెళ్లకుండా బయటే తిరుగుతూ  వున్నారు, ఇంతలో వర్ష అమ్మ లేచి చూడగానే ఇద్దరు వుండరు కిందకీ వచ్చి తాత మనవరాలు హ్యాపీ గా ఆడుకోవటం చూసి మురిసిపోతూ లోపలకి వెళ్ళింది, అల స్వీటీ అందరికీ అలవాటు అయింది, స్వాతి కూడ వచ్చింది స్వీటీ నీ చూసి మురిసిపోతూ స్వీటీ కోసం బోల్లన్ని బొమ్మలు తెచ్చింది, ఇద్దరు తనకి ఇష్టమైన పెరట్లో పక్షుల దగ్గర గడిపి అన్ని విషయాలు చెప్పేది, అలా అందరూ స్వీటీ అంటే ఎఫిక్షన్ పెట్టుకున్నారు, స్వీటీ లేకుండా వుండలేరు, స్వీటీ నీ ఎలా పంపాలో ఎవ్వరికీ అర్దం అవ్వట్లేధు, ఎలా తీసుకొని వెళ్ళాలో ఉష కి అర్దం అవ్వాట్లేదు, 

మధు ఇంటి దగ్గర.
-------------------------------------------
స్వీటీ లేకుండా వుండలేక వున్న మాకు కీర్తి చిన్న గా అలవాటు అయింది, రాజీ కూడా పాపని తీసుకొని ఊరు వెళ్ళింది సెలవలకి, ఆఫీస్ కి వెళ్లి పనులు చేసుకుంటున్న, నారాయణ గారు కూడా వచ్చారు, నేను పలకరించాను మధు నికు నేను చక రుణపడి ఉన్నాను అంటే అదేముంది లే సార్ మీరు జాగ్రత్త అని నా కేబిన్ కి వచ్చి పని.చేసుకొని ఈవెనింగ్ ఇంటికి బయలుదేరాను, ఇంటికి వెళ్ళి ఉష కి ఫోన్ చేసి కీర్తి తో ఆడుకొని తిని పాడుకుందాం అని మంచం ఎక్కాను, అప్పటికే వర్ష అలసిపోయి పడుకుంది నాకు నిద్ర రాక ఫోన్ లో గేమ్ ఆడుతున్న ఫోన్ కి మెసేజ్ వచ్చింది ఎవరా అని చూడగానే చిత్ర 

చిత్ర; ఎంటి సార్ గుర్తుకు వున్నామా మేము అసలు

నేను: మార్చి పోయే పర్సన్ వా నువు చిత్ర

చిత్ర: మరీ ఫోన్ లేదు మెసేజ్ లేదు, కావ్య అక్క మీగురుంచి తెగ చెప్తుంది ప్రమోషన్ వచ్చేలా చేసరంటగ

నేను: నికు ఫోన్ చేస్తే తిడతవు అని చెయ్యలేదు, కావ్య చేసిన పనికి ప్రమోషన్ వచ్చింది నేను ఏమీ చేశాను

చిత్ర: నేను ఎందుకు తిడతను సార్

నేను; నీ లాంటి అందమైన అమ్మాయిలను డిస్ట్రబ్ చేస్తే తిట్టు కుంటారు గా

చిత్ర; నేను ఉష అక్క కావ్య అక్క కన్న ఏమీ బాగా వుండనులే సార్

నేను: వాళ్ళకి నికు పోలిక ఎంటి చిత్ర. వాళ్ళు పెళ్లి అయ్యిన వాళ్ళు నువు కన్నే పిళ్లవి నీ అందమే వేరు, నిన్ను చేసుకునే వాడు ఎవ్వరో లక్కీ

చిత్ర:  నన్ను చేసుకునే వాడు లక్కీ కాదు సార్, ఎందుకంటే నేను కన్నే పిల్లని కాదు

నేను : అంటే నువు 

చిత్ర: హా అవును సార్

నేను; ఎవరు ఇన్నీ అందాలను దోచుకున్న అదృష్ట వంతుడు

చిత్ర; ఆ అదృష్టవంతుడు ఇంకా నా అందాలు దోచుకోలేదు, దోచుకో బోతున్నాడు.

నేను: ఎవరబ్బా నాకు తెలుసా

చిత్ర : హా బాగా తెలుసు

నేను: ఎవరు 

చిత్ర; మా ఉష అక్క కావ్య అక్క అందాలు దోచుకున్న వాడే

నేను: అబ్బో ఎంటి జోకు లా

చిత్ర: ఏ సార్ నిను నచ్చ లేదా

నేను : ఏమో నువు అల అంటే నాకు జోక్ చేసినట్లు గానే వుంది

చిత్ర: మీకు ఉష అక్క అంటే కోపమా

నేను: అదేంటి అల అడిగావు తనంటే నాకు ఎందుకు కోపం వుంటుంది

చిత్ర: మరీ ఆరోజు ఉష అక్క నీ వొద్దు వొద్దు అన్న మీరు మీద పడి ఎందుకు అల చేశారు, ఉష అక్క అరుపులకి నాకు బయం వేసింది

నేను: అది చూసి అంటున్నవా, అవును ఆ టైం లో నాకు కోపం వస్తుంది, నీ మీద ఇంకా కోపం వుంది మరి రెఢీ అయితే చెప్పు రేపు పెడదాం ప్రోగ్రాం.

చిత్ర: నేను రెడీ కానీ అక్క లా కాకుండా కొంచం చిన్నగా చెయ్యాలి, రేపు మార్నింగ్ ఇంట్లో ఎవరూ వుండరు నాకు ఓకె రేపు

నేను: అబ్బో ఇంకేంటి మరీ రేపు ఆఫీస్ కి లీవ్ పెట్టీ నీ సంగతి చూస్తాను, బాగా ఆలోచించు కొని రేపు మార్నింగ్ ఫోన్ చేయి

చిత్ర: నేను బాగా ఆలోచించే చెప్పాను 

నేను: సరే కింద క్లీన్ చేసి వుంచు 

చిత్ర: మొత్తం క్లీన్ గానే వుంది సార్

నేను: వెరీ గుడ్ సరే నాకు నిద్ర వస్తుంది, నువు కూడా మంచి గా పడుకో రేపు కష్టపడాలి గుడ్ నైట్

చిత్ర: అలాగే సార్ గుడ్ నైట్

ఎప్పటి నుంచో అనుకుంటున్న చిత్ర నీ చెయ్యాలి అని ఇన్నాలకి కుదిరింది ఎం వుంటుంది చిత్ర రేపు ఆఫీస్ కి సెలవు పెట్టీ మరీ దాని పని చూడాలి అని అనుకుంటూ పడుకున్న, లేట్ గా పడుకున్నా గా బాగా నిద్ర పట్టింది.లేట్ గా లేచాను లేచి ఫోన్ చూస్తే చిత్ర మిస్ కాల్స్ వున్నాయి చాలా, పాప కి బాగా వున్నట్లు వుంది అని రెఢీ అయి టిఫిన్ చేసి కార్ ఎక్కి కాల్ చేశాను,

ఫోన్ చేసి చిత్ర వస్తున్నా అన్న, అంత లో చిత్ర కంగారుగా సార్ అని కంగారు గా టెన్షన్ లో మాట్లాడుతుంది. 
Like Reply
EXECELLENT UPDATE
[+] 1 user Likes utkrusta's post
Like Reply
Excellent story
[+] 1 user Likes solomon's post
Like Reply
Nice update
Like Reply
very good update
[+] 1 user Likes disconation's post
Like Reply
Nice update.
[+] 1 user Likes raki3969's post
Like Reply
చాలా బాగా వ్రాసారు, అనురాగ ఆప్యాయతలు బాగా పండించారు. కరెక్టగా సస్పెన్స్లో ఆపారు. నెక్స్ట్ అప్డేట్ త్వరగా ఇచ్చి సస్పెన్స్కి తెర దించండి.
Like Reply
clps Nice emotional update happy
[+] 1 user Likes saleem8026's post
Like Reply




Users browsing this thread: 12 Guest(s)