14-05-2021, 08:39 PM
స్త్రీ…
పవిత్రమైనది
ఇట్లు
మీ లేఖ.
పవిత్రమైనది
ఇంత వరకు కథలు చదవడమే కానీ వ్రాసింది లేదు
ఇదే నా తొలి ప్రయత్నం, కావున అందరు నా మీద విశ్వసం ఉంచి నా కథలను ఆదరిస్తారని మనస్ఫూర్తిగా భావిస్తున్నాను.
నా తొలి ప్రయత్నంగా ఒక చిన్న కథ వ్రాస్తున్నాను, ముఖ్యంగా నా కథలన్నీ కూడా లేడీ ఓరియెంటెడ్గా ఉంటాయి లేదా
లేడీ పాయింట్ అఫ్ వ్యూగా ఉంటాయి.
నా తొలి ప్రయత్నాన్ని గెలిపించకపోయిన చదివి ఎలా ఉందొ చెపుతారు అన్న భావనతో మొదలు పెడుతున్నాను
ఇట్లు
మీ లేఖ.