Thread Rating:
  • 16 Vote(s) - 2.88 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Fantasy నా కోరిక 2
Keka update sir
Hats off..
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
(01-05-2021, 10:40 PM)Samkedi23 Wrote: Super bro

Thank u
Like Reply
(01-05-2021, 10:53 PM)somberisubbanna Wrote: అనూరాధ!  ఒచ్చేసింది.  ఏమి కోరిక కోరనుందో, ఏమి సాయం చెయ్యమంటుందో, ఎవడిననినా లేపెయ్యమంటుందా లేక కాళ్ళూ చేతులూ తీసెయ్యమంటుందా?? ఎక్స్పెక్ట్ చేసినట్టుగా మేడ మీద మహితతో మద్దెల దరువు బావుంది.  నెక్స్ట్ ఎపిసోడ్ కోసం I AM WAITING!

Thank u
[+] 1 user Likes rajadon696's post
Like Reply
(01-05-2021, 11:38 PM)gudavalli Wrote: రాధ ఇంకొక మాంచి ఫిగర్ని అప్ప చెపుతుందేమో.

Emo chudaali
Like Reply
(02-05-2021, 12:53 AM)Sonysin2022 Wrote: Keka update sir
Hats off..

Thank u
Like Reply
రాధ దెయ్యం అని కన్ఫర్మ్ అయిపోయింది.... ఒక్కడినే కూర్చొని ఎంతసేపు ఆలోచించిన ఉపయోగం లేదు.... రాధనే అడిగితే తను ఎలా చనిపోయింది? తనకు ఎటువంటి సహాయం కావాలి అని తెలుస్తుంది అనుకుంటూ చింతచెట్టు వైపు నడక సాగించాను..... రాధ మౌనంగా నిలబడి ఉంది..... చెప్పు రాధ...... నువ్వు ఎలా చనిపోయావు నా నుండి నీకు ఎటువంటి సహాయం కావాలి అని అడిగాను.... రాధ చెప్పడం మొదలెట్టింది....
[+] 5 users Like rajadon696's post
Like Reply
రాధ మాటల్లో కధ విందాం.....( కథ రాధ చెప్తున్నట్లు ఊహించుకోండి)
[+] 2 users Like rajadon696's post
Like Reply
 డిగ్రీ చదివేరొజుల్లో సాగర్ నేను ప్రేమించుకున్నాం..... ఒక రోజు మేము ఇద్దరం సినిమాకు వెళ్ళాము.... అక్కడ మమ్మల్ని సాగర్ చెల్లెలు చూసింది.... వాళ్ళ పేరెంట్స్ కి మా ఇద్దరి గురించి చెప్పి పెద్ద గోడవచేసిందంట.... మరుసటిరోజు సాగర్ నన్ను కలిసి చెప్పాడు.... మా ఇంట్లో మన పెళ్లికి ఒప్పుకోలేదు.... మనం ఎక్కడికైనా వెళ్లిపోయి పెళ్ళిచుకుందాం అన్నాడు.... నేనే పిచ్చిదాన్ని  లేచిపోయి పెళ్ళిచేసుకోవడానికి ఒప్పుకోలేదు పెద్దలను ఒప్పించు పెళ్లిచేసుకుందాం అని చెప్పాను....

మీ ఇద్దరి పెళ్లికి ఒప్పుకోవడానికి సాగర్ పేరెంట్స్ కి ఉన్న అభ్యంతరం ఏంటి అని అడిగాను నేను.... సాగర్ వాళ్ళ నాన్నకు చాలా బిజినెస్ లు ఉన్నాయి అంతేకాదు అతను ఒక రాజకీయ నాయకుడికి బినామీ.... ఆ రాజకీయ నాయకుడు సంపాదించింది మొత్తం సాగర్ వాళ్ళ నాన్న పేరు మీదే ఉంచాడు.... అతనికి ఒకే ఒక కొడుకు ఉన్నాడు.... వాడికి సాగర్ చెల్లికి పెళ్లి చేయాలని ఎప్పుడో నిర్ణయించారట.... ఆ రాజకీయ నాయకుడికి కులపిచ్చి ఎక్కువ... కులం మీద ఆధారపడి రాజకీయాలు చేస్తుంటాడు.....సాగర్ వాళ్ళది వేరే కులం.... మాది వేరే కులం.... సాగర్ నన్ను పెళ్లి చేసుకుంటే వాళ్ళు సాగర్ చెల్లితో పెళ్లి క్యాన్సల్ చేసుకుంటారు అని భయం...

అదే జరిగితే సాగర్ వాళ్ళ ఆస్తి మొత్తం ఆ రాజకీయ నాయకుడు లాక్కునేస్తాడు.... అందుకే సాగర్ వాళ్ళింట్లో వాళ్ళు ఎవరూ మా పెళ్లికి ఒప్పుకోలేదు అనింది.... పెళ్లికి ఒప్పుకోలేదని సూసైడ్ చూసుకున్నావా ఒక్క నిమిషం కూడా మీ పేరెంట్స్ గురించి ఆలోచించలేక పోయావా అన్నాను.... నేను సాగర్ కూడా  మా పేరెంట్స్ గురించి ఆలోచించి విడిపోయాం.... కానీ కొద్దీ రోజల తరువాత నేను ప్రెగ్నెంట్ అయిన విషయం నాకు తెలిసింది..... సాగర్ కి ఆ విషయం చెప్పాలని చాలా ట్రై చేసాను కుదరలేదు....

ఫోన్ కలవలేదు.... ఫేస్బుక్ లో మెసేజ్ లకి రెస్పాన్స్ లేదు.... మా ఇంట్లో చెప్పే ధైర్యం నాకు లేదు.... ఏమి చేయాలో తెలియక..... చివరికి ధైర్యం చేసి సాగర్ వాళ్ళింటికి వెళ్ళాను.... నేను వెళ్ళేసరికి సాగర్ ఇంట్లో లేడు.... సాగర్ చెల్లెలు శ్రావణి నన్ను చూడగానే ఎందుకు వచ్చావే ఇక్కడికి అంటూ నా మీద కోప్పడింది.... సాగర్ తో ఒక నిమిషం మాట్లాడాలి అని చెప్పాను.... ఏం మాట్లాడాలి..... వాడితో ఏం మాట్లాడాలే నువ్వు అంటూ గట్టిగా అరుస్తోంది.... తన అరుపులకి సాగర్ వాళ్ళ అమ్మ నాన్న బయటకు వచ్చారు......మా అబ్బాయి ఇంట్లో లేడు వాన్ని అమెరికా పంపించేసాము అని చెప్పింది సాగర్ వాళ్ళ అమ్మ.... 

మా వాడు నువ్వు విడిపోయారంట కదా మళ్ళీ ఇప్పుడు ఎందుకు వచ్చావు అని అడిగాడు సాగర్ వాళ్ళ నాన్న.... అంకుల్ అది మీతో చెప్పలేను సాగర్ తోనే చెప్పాలి అన్నాను.... నువ్వు ముందు బయటకు పోవే అంటూ సాగర్ చెల్లెలు నన్ను జుట్టు పట్టుకుని బయటకు తోయడానికి ప్రయత్నించింది..... నేను ఇప్పుడు ప్రెగ్నెంట్ ని అని గట్టిగా అరిచి ఏడ్చేశాను..... శ్రావణి నా జుట్టు వదిలేసింది నేను అక్కడే కూలబడ్డాను.... సాగర్ వాళ్ళ నాన్న నా దగ్గరకు వచ్చి చూడు రాధ నాకు తెలిసిన డాక్టర్ దగ్గరకు తీసుకెళ్లి అబార్షన్ చేయిస్తాను.... ఈ విషయం ఎవరికీ తెలియకుండా చూసుకునే బాధ్యత నాది అన్నాడు....

అబార్షన్ చేయించుకోవడానికి నేను ఒప్పుకోలేదు.... సాగర్ తో మాట్లాడిన తరువాతనే నేను ఏదైనా డెసిషన్ తీసుకుంటాను అని చెప్పాను.... అయినా నీకు మా అన్నయ్య వల్లే కడుపొచ్చిందని గ్యారెంటీ ఏంటే అని అడిగింది.... ఆ విషయం మీ అన్నయ్యనే అడిగితే తెలుస్తుంది అన్నాను..... సాగర్ దీన్ని మరచిపోయి అమెరికా వెళ్ళిపోయాడు.... ఇప్పుడు ఇది ప్రెగ్నెంట్ అని తెలిస్తే మళ్ళీ వాడు మనసు మార్చుకుంటాడేమో అనింది సాగర్ వాళ్ళ అమ్మ.... మర్యాదగా అబార్షన్ చేయించుకో లేదంటే మీ అమ్మని.... నాన్నని... చెల్లెల్ని... అందరినీ చంపేస్తాం అని బెదిరించాడు సాగర్ వాళ్ళ నాన్న....

నాకు ఫుల్లుగా కోపం వచ్చింది...నేను మీ బెదిరింపులకి భయపడను... సెక్యూరిటీ అధికారి కంప్లెయింట్ ఇస్తాను...మీడియా ముందు జరిగిందంతా చెప్తాను అని అక్కడి నుండి వచ్చేస్తుంటే.... శ్రావణి వెనుక నుండి నా మెడకు చున్నీ బిగించి ఎక్కడికి పోతావే లంజ.... మాటలతో చెప్తే నీకు అర్థం కదా అంటూ చున్నీని ఇంకా గట్టిగా నా మెడకు బిగించింది.... నేను విడిపించుకోవడానికి వీల్లేకుండా నా కాళ్లు చేతులు గట్టిగా పట్టుకున్నాడు సాగర్ వాళ్ళ నాన్న.... నేను అరవటానికి కూడా వీల్లేకుండా సాగర్ వాళ్ల అమ్మ నా నోరు మూసేసింది.... కాసేపటికి ఊపిరి అందక నా ప్రాణం పోయింది.... నా ఆత్మ శరీరం నుండి బయటకు వచ్చేసింది.... 

చంపేసిన తరువాత రాత్రి వరకు నా శవాన్ని ఒక రూంలో ఉంచి..... అర్ధరాత్రి తరువాత ఇద్దరు కిరాయి రౌడీలకు నా శవాన్ని అప్పగించి మా ఊరి దగ్గరలోని చెట్టుకు ఉరితీయమని చెప్పారు.... వాళ్ళు నా శవాన్ని ఆ చెట్టు కొమ్మకు వేలాడదీసి వెళ్లిపోయారు.... మరుసటి రోజు ఉదయం శవాన్ని చూసిన అందరూ నేను ఆత్మహత్య చేసుకున్నాను అనుకున్నారు.... సాగర్ వాళ్ళ నాన్న డాక్టర్స్ ని.... సెక్యూరిటీ అధికారి లను.... డబ్బుతో కొనేసి రిపోర్టులు అన్నీ మార్చేసి అందరినీ ఆత్మహత్య అని నమ్మించారు.... 

నేను ఆత్మహత్య చేసుకోలేదు రాజు.... నన్ను చంపేశారు అంటూ ఏడుస్తోంది........అది ఆత్మ ఏడవడం కాదు..... ఆత్మ గోషిస్తోంది..... తనకు జరిగింది విన్నాక నాకు చాలా బాధేసింది... ఆస్తి కోసం మనిషి ప్రాణం తీయడం ఏంటి అది కూడా గర్భవతి అని తెలిసి.... వాళ్ళు మనుషులు కాదు రాక్షసులు అన్నాను.... నన్ను చంపిన వాళ్ళని ఊరికే వదలను వాళ్ళు దేనికోసమతే నన్ను చంపారో అది వాళ్లకు దక్కకూడదు.... వాళ్ళ అంతం చూసేవరకు నా ఆత్మ ఈ లోకం విడిచిపోదు అని శపథం చేసింది....

రాధ నువ్వు.... నాకు కనిపించిన విధంగా మీ నాన్నకు కానీ సాగర్ కి కానీ కనిపించి జరిగింది మొత్తం చెపొచ్చు కదా.... లేదంటే వాళ్ళని నువ్వే చంపేయొచ్చు కదా అన్నాను..... నా ఆత్మ శరీరం నుండి బయటకు వచ్చిన తరువాత మళ్ళీ నా శరీరంలోకి వెళ్ళడానికి ప్రయత్నించాను కానీ కుదరలేదు.... తరువాత మా నాన్నకి... అమ్మకి... సెక్యూరిటీ ఆఫీసర్లకు... నా అంత్యక్రియలకు వచ్చిన వాళ్లందరికీ చెప్పడానికి ప్రయత్నించాను కానీ నా మాట ఎవరికీ వినపడలేదు.... తరువాత ఫ్రెండ్స్ కి కూడా చాలా విధాలుగా చెప్పటానికి ప్రయత్నించాను.... కానీ ఒక్కరికి కూడా కనపడలేకపోయాను....

నీకు మాత్రమే నేను ఎలా కనిపిస్తున్నానో...నా మాటలు ఎలా వినపడుతున్నాయో నాకు కూడా అర్థం కావడం లేదు.... నాకు ఇప్పటికీ ఆశ్చర్యంగానే ఉంది అని చెప్పింది రాధ.... మరి వాళ్ళని చంపడానికి ఎప్పుడూ ప్రయత్నం చేయలేదా అని అడిగాను.... ప్రత్నించాను కానీ నా వల్ల కాలేదు అందుకే నీ సహాయం అడుగుతున్నాను అనింది రాధ ఆత్మ......

నాకు కూడా రాధకి సహాయం చెయ్యాలని ఉంది.... కానీ ఇంత లేటెస్ట్ టెక్నాలజీ ఉన్న కాలంలో వాళ్ళను చంపి  తప్పించుకోవడం అంత సులభం కాదు పైగా... ఎక్కడో ఒక చోట ఏదో ఒక cctv లో నా ఫేస్ కనపడింది అంటే నేను దిరికిపోతాను.... రాధకి అదే విషయం చెప్పాను.... సరే నీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఏదైనా ప్లాన్ ఆలోచిద్దాం అనింది.... సరే అయితే నేను మళ్ళీ రేపు రాత్రికి వస్తాను అని చెప్పి అక్కడి నుండి రమేష్ వాళ్ళింటికి వచ్చేసాను.... సమయం చూస్తే ఉదయం ఐదు కావొస్తోంది.... నేను మళ్ళీ మేడమీదకి వెళ్లి పడుకున్నాను....  

Like Reply
ముఖం మీద సూటిగా ఎండ పడేసరికి నాకు మెలుకువ వచ్చింది.... పైకి లేచి చాప దిండు పట్టుకొని కిందకి వచ్చాను.... నిద్ర సరిపోయిందా అని అడిగాడు క్రిష్ణ.... లేదురా డప్పుల సౌండ్ కి రాత్రంతా సరిగా నిద్ర పట్టలేదు అన్నాను.... సరే పళ్ళు తోముకోని మొహం కడుక్కొని రాపో రాజు టిఫిన్ చేద్దువు అన్నాడు రమేష్.... లేదు రమేష్ నేను ఇంటికి వెళ్తాను... వొళ్ళంతా చిరాగ్గా ఉంది... ఫస్ట్ స్నానం చెయ్యాలి అన్నాను.... స్నానం చేయడానికి ప్రొద్దుటూరు వెళ్లాలా ఇక్కడే చెయ్యి అన్నాడు కృష్ణ....

నేను బట్టలు తెచ్చుకోలేదు క్రిష్ణ అన్నాను.... ఒకసారి బండి సైడ్ బ్యాగ్ లో చూడు అందులో చెరొక జత బట్టలు ఉన్నాయి.... నువ్వు బాత్రూములో ఉన్నప్పుడు మీ అమ్మను ఆడిగి తీసుకున్నాను అన్నాడు..... థాంక్స్ రా బాబు అంటూ బట్టలు తీసుకొని వెళ్లి స్నానం చేసి వచ్చాను.... మహిత అక్క టిఫిన్ చేసి పెడితే అందరం తిన్నాం... తరువాత మధ్యాహ్నం వరకు రమేష్ వాళ్ళతో తిరిగాను.... మధ్యాహ్నం భోజనానికి ఇంటికి వచ్చాము.... ఇంట్లో భోజనం చేసిన తరువాత మళ్ళీ మామిడి తోట దగ్గరకు వెళదాం ఫ్రెండ్స్ అందరూ అక్కడే వెయిట్ చేస్తున్నారు అన్నాడు రమేష్.... 

సరే వెళ్దాం అన్నాడు కృష్ణ.... మహిత అక్క నాకు సైగ చేసింది.... నువ్వు వెళ్లకు అన్నట్లుగా తల అడ్డంగా ఊపింది.... అప్పుడు నేను నాకు నిద్ర వస్తుంది కాసేపు పడుకుంటాను అన్నాను.... ఎంజాయ్ చేయాల్సిన టైంలో నిద్ర ఏంటి బావ అన్నాడు క్రిష్ణ.... నా ఎంజాయ్ మెంట్ వేరే ఉందిలే అనుకున్నాను మనసులో.... సరే లోపల పడుకుందువు పదా అంటూ నన్ను బెడ్ రూంలోకి తీసుకెళ్లి బెడ్ చూపించి ఇక్కడ పడుకో నీకు టీవీ సౌండ్ వినపడకుండా ఉంటుంది అన్నాడు రమేష్....

 సరిగ్గా అదే టైంకి ఒక బుల్లెట్ ఇంటి ముందుకు వచ్చి ఆగింది..... మా ప్లాన్ చెడగొట్టడానికే అన్నట్లుగా మహిత భర్త ఊరి నుండి వచ్చాడు....!!!!
Like Reply
కొంత మంది పాఠకులు.... తరువాత కథ ఏమి జరుగుతుందో అనేది ముందే గెస్ చేయగలుగుతున్నారు..... చాలా సంతోషం.... అలాగే మీరు కామెంట్స్ ఇస్తూవుంటే నాకు కథను ముందుకు నడిపించడానికి ఉపయోగపడతాయి....


ఇప్పుడు రాధ పగ ఎలా తీర్చుకుంటుంది?..... రాజు ఎలాంటి సహాయం చేయగలడు?.... చట్టానికి... సెక్యూరిటీ ఆఫీసర్లకి దొరకకుండా ఎలా తప్పించుకొంటాడు?..... 

ఏవైనా సలహాలు ఇవ్వండి నచ్చితే కథలో వాడుకుంటాను.....
Like Reply
Superb update
Like Reply
Nice update waiting for Revenge  Namaskar
Like Reply
Super update
Like Reply
Nice update
Like Reply
Excellent update
Like Reply
తిన్నామా పడుకున్నామా తెల్లారిందా లా కాకుండా, తరువాత ఎమి జరుగుతుందో పాఠకులు గెస్ చేస్తున్నారు అంటే , మీ కథలో మేము ఎంత లీనమయిపోయామో కదా.
Like Reply
Nice update super kekaaa update Chala bagundhi
Like Reply
Super update?
Like Reply
Update bagundii.
Revenge loo enka elati malupulu untayoo chudalii.

Mahati tho romance lenatee .

Mee narration keka.
Like Reply
Super bro
Like Reply




Users browsing this thread: 7 Guest(s)