Thread Rating:
  • 41 Vote(s) - 2.68 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Romance శృంగార కథామాళిక
(05-04-2021, 12:53 PM)Durga prasad Wrote: మహేష్ గారు అప్డేట్ చాలా చాలా బాగుంది
మహేష్ హాస్పిటల్లో చేర్పించిన వ్యక్తి పేరు
 వాసంతి అనుకుంటున్నాను 
ఎలాగైతేనేం అప్డేట్ ఇరగదీశారు మహేేష్ గారు

Heartfully thankyou so so soooooo much .
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
(05-04-2021, 01:48 PM)jackwithu Wrote: Doctor manasu Kavi Mahesh no words to describe the update it's marvellous awesome.
Heart

Thankyou soooooo much .
[+] 1 user Likes Mahesh.thehero's post
Like Reply
(05-04-2021, 09:13 PM)Milffucker Wrote: అత్యద్భుతమైన నవీకరణకు మీకు  thanks Iex Iex
yourock clps clps 
Heart Heart Heart Heart

Thankyou soooooo much .
Like Reply
(05-04-2021, 10:43 PM)Mahe@5189 Wrote: Bhuvi pi velasina devathalu ,wow what a title Mahesh garu, nenu dhini two updates 3 times chadivanu something going to be rock ,
In my thought he has to become ceo for JIM company take all the responsibility about family, twists, suprise, emotions,
Your writing will surely make those things to carry.

Heartfully thankyou so so.soooooo much .
[+] 1 user Likes Mahesh.thehero's post
Like Reply
(05-04-2021, 10:55 PM)shafihuseni242 Wrote: Super update Mahesh

Thankyou so much .
Like Reply
(06-04-2021, 12:00 AM)itisquite Wrote: Sir new story lo sex kante ekkuva family emotions and love pain ,sacrifice vuntayi naku baga nachuthundi thank you

Thankyou sooooo much .
Like Reply
(06-04-2021, 02:49 PM)RemakeRaja Wrote: Excellent అప్డేట్ మహేష్ గారు...మీరు ఈ కథ రాసిన మేము దానిలో involve ఐపోతాం భాధ ని సంతోషాన్ని అనుభవిస్తాం..

Thankyou soooooooo much .
Like Reply
(06-04-2021, 04:37 PM)Saradhi41 Wrote: Wowwww super fantastic update keep rock it manchi heart failure story tho modhalu petaru waiting for more love

Thankyou soooooooo much .
Like Reply
(06-04-2021, 07:26 PM)giri001 Wrote: Mitrama e kadhane continue cheyandi migilina kadhalu tharuvatha chuddam ..antha bagundi story line
Ni modulation super gavundi

Thankyou so sooooo much .
Like Reply
(10-04-2021, 12:38 AM)RAANAA Wrote: Namaskar


Heart

Thankyou .
Like Reply
(23-04-2021, 09:53 AM)raj558 Wrote: Wow superb u r back

Updates kosam yadduru chusthu vuntam

Thankyou so much .
Like Reply
(02-04-2021, 12:18 PM)kummun Wrote: హృద్యంగా సాగింది.... ఒకటి కోల్పోతే దేవుడు మరోకటి ఇస్తాడన్నారు.... మహి... హిమని కోల్పోయాడు కాబట్టి మరొక ఇద్దరు దేవతలు(some asshole భార్య & డాక్టర్) మహేష్ జీవితంలోకి రాబోతున్నారనుకుంటే పోస్ట్పోన్ చేసారు... మళ్లీ ఇండియాలో వాళ్ల ముగ్గురి కలయిక కోసం వేచి చూస్తూ... Namaskar

Sure .
Like Reply
(02-04-2021, 01:03 PM)Kasim Wrote: అప్డేట్ చాలా చాలా అద్భుతంగా వుంది మహేష్ మిత్రమా. చాలా చాలా ధన్యవాదములు ఈసారి కొంచం సెంటిమెంట్ డోస్ తగిచనందుకు, లేకపోతే ముందటి   అప్డేట్ని కన్నీటితో భారంగా చదవలసి వచ్చేది.కానీ మీ నుంచి ఇంకా సెంటిమెంట్ అప్డేట్లు రావాలని మన్సుపూర్తిగా కోరుకుంటున్నాను.

Love you .
Like Reply
(02-04-2021, 01:25 PM)AB-the Unicorn Wrote: Mahesh anna, you literally broke the emotional walls of heart... 
excellent update anna, Kotha Devatha and doctor gaaru Malli kalustharu ani Aasha
Kanisam doctor gaaru ayinaa India lo kalustharemo...

Sure .
Like Reply
(02-04-2021, 01:37 PM)Saikarthik Wrote: Update chala bagundhi Mahesh garu malli emotional ga end chesaru Waiting for upcoming ones

Kaasepatlo......
Like Reply
(02-04-2021, 05:45 PM)Mahe@5189 Wrote: Prema lo oodipoyina vallu emi chesukuntaru , vaallu kolukovadaniki emi cheyali ani chala baga chupincharu.
Kani jeevitam lo okari prema kolipothe malli vere vaala valla premanu pondhavochu ani teliyachesaru.
Mahesh garu meeru rastuna vidhanam emo lekka nenu artham chesukune chadhuvuthunano teliyadhu , na kalla mundhu visuals kanipistunayee.
Vote of wishes and congratulations  from my heart.

Love you .
Like Reply
(05-04-2021, 12:53 PM)Durga prasad Wrote: మహేష్ గారు అప్డేట్ చాలా చాలా బాగుంది
మహేష్ హాస్పిటల్లో చేర్పించిన వ్యక్తి పేరు
 వాసంతి అనుకుంటున్నాను 
ఎలాగైతేనేం అప్డేట్ ఇరగదీశారు మహేేష్ గారు

Love you .
Like Reply
(05-04-2021, 10:43 PM)Mahe@5189 Wrote: Bhuvi pi velasina devathalu ,wow what a title Mahesh garu, nenu dhini two updates 3 times chadivanu something going to be rock ,
In my thought he has to become ceo for JIM company take all the responsibility about family, twists, suprise, emotions,
Your writing will surely make those things to carry.

Love you .
Like Reply
Technical problem . Mari koddhisepatlo .......
[+] 2 users Like Mahesh.thehero's post
Like Reply
10 రోజుల ముందు నా హృదయంలో గూడుకట్టుకున్న నా దేవకన్య - ఇప్పుడు నా దేవతలను చూసుకున్న దేవత ............ నాకే ఎందుకు జరుగుతోంది అని కారు సైడ్ మిర్రర్ ను చేతి నుండి రక్తం కారేలా పగలగొట్టి గుచ్చుకున్న అద్దపు ముక్కలతోనే హృదయపు కన్నీళ్ళతో కారు డోర్ తెరిచేంతలో ...........
మ.....హేష్ మహే......ష్ .......... నా చేతినుండి రక్తం కారుతుంటే , పిలిచిన వాళ్ళు నొప్పిని అనుభవిస్తున్నట్లు గొంతులో పెయిన్ లా వినిపించడంతో వెనక్కుతిరిగిచూసాను .
డాక్టర్ గారు - నర్స్ ......... ఇద్దరూ కళ్ళల్లో కన్నీళ్ళతో " అద్దపు ముక్కలు గుచ్చుకున్న మరియు ఆగకుండా కారుతున్న నా చేతిని " చూసి మరింత చలించిపోయారు . వణుకుతున్న గొంతుతో మ......హేష్ మహేష్ మాపై అంతులేని కోపం రావడం సహజం - మన్నించమని అడగడానికి కూడా మాకు అర్హత లేదు - మాపై ఎంతైనా కోప్పడు కావాలంటే మాట్లాడకు , ఆ కోపాన్ని చేతిపై చూయించకు మేము తట్టుకోలేము , మాగురించి వదిలెయ్యి నీ దేవతలు చూ .......... అనేంతలో ..........

( వదినమ్మలు ........... చూస్తే ఇంకేమైనా ఉందా , కోపంలో ఇలా చేసానేంటి , నావలన వదినమ్మ , వదినలు , బుజ్జాయిలు , బుజ్జితల్లులు , అమ్మ ......... ఊహించుకుంటేనే భయం వేస్తోంది ) ఆతృతతో చేతికి గుచ్చుకున్న గాజు ముక్కలను ఎలాపడితే అలా పీకేస్తున్నాను . స్స్స్ స్స్స్ ......... లవ్ యు వదినమ్మా - దేవతలూ ......... మిమ్మల్ని బాధపెట్టబోతున్నాను - ముందు నాకు ఇంతకంటే పెద్ద శిక్షపడాలి .
డాక్టర్ గారు : మహేష్ మహేష్ ........... అలాకాదు అలాకాదు please please మరింత గాయాలు అవుతాయి అని నొప్పిని ఫీల్ అవుతూ కళ్ళల్లో కన్నీళ్ళతో , నా చేతిని అందుకోబోయి ఆగిపోయారు . 
నర్స్ : మేడం ......... ఒక రెస్పాన్సిబుల్ డాక్టర్ గా పట్టుకోండి లేకపోతే బ్లడ్ ఎక్కువ కారిపోతుంది .
అంతే డాక్టర్ గారు నాచేతిని సున్నితంగా అందుకుని పైకెత్తిపట్టుకున్నారు .
నర్స్ : మేడం .......... ICU కు పిలుచుకునిరండి కావాల్సినవి రెడీ చేస్తాను అని లోపలికి పరుగుపెట్టింది .

డాక్టర్ గారు : మ...హేష్ ........ లోపలికివెళదాము .
ఇక్కడే ట్రీట్ చెయ్యలేరా ......... ఎందుకో లోపలికి రాలేకపోతున్నాను అని మరొకచేతిని గుండెలపైకి వేసుకుని ఫీల్ అవుతున్నాను .
డాక్టర్ గారు : please please మహేష్ , నీ దేవతల కోసమైనా .......... , లోపలికి వస్తే రెండు రోజుల్లో మానిపోయేలా ట్రీట్ చేస్తాను .
థాం .......... అనబోయి సైలెంట్ అయిపోయాను . 
డాక్టర్ గారు : మహేష్ ......... మాపై ఉన్న కోపాన్ని తగ్గించుకివాల్సిన అవసరం లేదు . ఒక డాక్టర్ - unknown పేషెంట్ లా .......... అని చేతినిపట్టుకునేలోపలికి పిలుచుకునివెళ్లారు .
ICU లో గిఫ్ట్స్ అలానే నేలపై పడిఉన్నాయి . నన్ను తీసుకెళ్లి బెడ్ పై కూర్చోబెట్టారు - నర్స్ ట్రీట్మెంట్ కు కావాల్సినవన్నీ రెడీ చేసి ఉండటంతో మొదట చేతిపై పూర్తిగా dettol వేసి , నా నొప్పికి ఇద్దరూ జలదరిస్తూ కన్నీళ్ళతో ఒక్కొక్క గాజుముక్కనే వేరుచేసి మందురాసి కట్టుకట్టారు . టి టి ఇంజక్షన్ వేసి మహే.....ష్ ......... ఒకరోజంతా పిడికిలిని ఎక్కువగా బిగించకు నొప్పి ఎక్కువగా వేస్తే ఈ నెంబర్ కు కాల్ చెయ్యి అని విజిటింగ్ కార్డ్ ఇచ్చారు . 
డాక్టర్ ......... రెండు రోజుల్లో గాయాలు మానిపోతాయికదా ...........
డాక్టర్ గారు : మహేష్ ......... సాయంత్రం ఒకసారి - నెక్స్ట్ డే ఒకసారి వచ్చావంటే ............
ట్రీట్మెంట్ పూర్తయ్యిందికదా వెళతాను అని కిందకుదిగాను . ఎదురుగా దేవత పడుకున్న బెడ్ కనిపించగానే కన్నీళ్లు ఆగలేదు - దగ్గరకువెళ్లిచూస్తే రక్తం ........ , మేడం ............
డాక్టర్ గారు : yes మహేష్ .......... , నీ దేవత రక్తమే ........
డాక్టర్ గారూ .......... ఈ కవర్స్ నేను తీసుకోవచ్చా ? , డబ్బు ఎంతైనా ఇస్తాను అని పర్సు తీసాను .
డాక్టర్ గారు :నో నో నో మహేష్ .......... కనీసం ఇలా అయినా మేము చేసిన తప్పుకు ......... అని నర్సుతోపాటు బెడ్ - పిల్లో కవర్స్ వేరుచేసి జాగ్రత్తగా మడిచి అందించారు .
కళ్ళల్లో చెమ్మతో గుండెలపై హత్తుకుని గాడెస్ ......... ఎక్కడఉన్నా సంతోషంగా ఉండండి అని వెనక్కు తిరిగిచూడకుండా బయటకువచ్చాను . సడెన్ గా ఆగి రిసెప్షన్ దగ్గరకువెళ్లి నైట్ సీసీ ఫుటేజీ కావాలని అడిగాను .
స్టాఫ్ : sorry సర్ ......... , సెక్యూరిటీ రూంలో నిన్న evening జరిగిన షార్ట్ సర్క్యూట్ వలన ............
నెక్స్ట్ ఏమిచెబుతారో అర్థమై , నా దురదృష్టం అలా రాసిపెట్టి ఉంటే ఏమిచెయ్యగలం - కనీసం వీడియో లోనైనా చూసుకోలేకపోతున్నాను అని బాధపడుతూ అపార్ట్మెంట్ చేరుకున్నాను .

బాధ నిండిన హృదయంతో పైకివెళ్లి బెడ్ పై వాలిపోయాను . రాత్రంతా మేల్కొని ఉండటం - దేవతను పలకరించకుండానే దూరం అవ్వడం - చేతికి గాయం - కట్టుని చూస్తే ఇంట్లోని దేవతలు ఎంత బాధపడతారోనని ఆలోచిస్తూనే భయపడుతూనే అలసిపోయినట్లు కళ్ళుమూసుకోగానే నిద్రపట్టేసింది .

" నా దేవకన్య మహీ తీపి జ్ఞాపకాలు - దేవత చూపులు స్పర్శ " .......... కలగలిసి నన్ను ఉక్కిరిబిక్కిరిచేసేసాయి ఆ వెంటనే చేతికందేంత దగ్గరగా వచ్చి సడెన్ గా దూరం దూరం వెనక్కువెళ్లిపోతుండటం గుండెల్ని పిండేస్తోంది . ఏంజెల్ - గాడెస్ ......... నో నో .......... అంటూ గట్టిగా కేకలువేస్తూ లేచికూర్చున్నాను . గదిలో ఉండటం కూల్ అయ్యాను . 
నా దేవకన్యను ఎలాగో చేరుకోలేను కనీసం దేవతలను కనుల ముందుకు తీసుకొచ్చిన దేవతనైనా ఒక్కసారి ఓకేఒక్కసారి చూడాలి - చూడాలి అంటే ఎక్కడ ఉన్నారో తెలుసుకోవాలి - సిటీలోని హాస్పిటల్స్ , హోటల్స్ అన్నీ చుట్టేసైనా దేవత దర్శనం చేసుకోవాలి లేకపోతే ఈ హృదయం శాంతించేలా లేదు అని టవల్ అందుకుని బాత్రూమ్లోకి వెళ్ళాను . మహేష్ ......... కట్టుకు నీళ్లు తాకించవద్దు అన్న డాక్టర్ గారి జాగ్రత్త గుర్తుకువచ్చి చేతికి కవర్ చుట్టుకుని నిమిషాలలో స్నానం చేసి టిప్ టాప్ గా రెడీ అయ్యి రోడ్డు ఎక్కాను .

అపార్ట్మెంట్ దగ్గరలోని హోటల్స్ - హాస్పిటల్స్ తో మొదలెట్టి ఒకదానితరువాత మరొకటి వరుసగా దేవతకోసం వెతుకుతూ ప్రతీదగ్గరా నిరాశతోనే బయటకువచ్చాను . కొన్నిచోట్ల నా పెయిన్ అర్థం చేసుకుని సహకరించారు - మరికొన్నిచోట్ల లంచం తీసుకుని సీసీ ఫుటేజీ చూయించారు - ఒకటీ రెండుచోట్ల మాత్రం సెక్యురిటి రీజన్స్ అనుచెప్పి తిప్పిపంపించేశారు . అలా మధ్యాహ్నం వరకూ దేవతను చూడాలన్న ఆశతో అలుపేలేకుండా ముందుకువెళుతున్నాను .
గాడెస్ ............. ఈ భక్తుడిని కరుణించడం ఇష్టం లేదా ఒక్కసారి ఓకేఒక్కసారి మిమ్మల్ని చూడాలని ఉంది - చూసి పలకరించాలని ఉంది - దేవకన్య మహి బాధలో 10 రోజులుగా కనీసం కాల్ కూడా చెయ్యకుండా దూరంగా ఉన్న నా దేవతలను నా మనసుకు చూయించిన మీకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుకోవాలి అంతే అని ఆ హృదయం నుండి తన్నుకొస్తున్న కన్నీళ్ళను తుడుచుకుని మరొక హోటల్ లోపలికివెళ్లి దేవత గురించి enquiry చేసి ఉదయం నుండీ ఇప్పటివరకూ హోటల్ ఎంట్రన్స్ సీసీ ఫుటేజీ మొత్తం చెక్ చేసి నిరాశ కళ్ళల్లో చెమ్మతో బయటకువచ్చాను .

మొబైల్ మ్రోగడంతో తీసి చూస్తే NRI అంకుల్ .......... , కట్ చెయ్యబోయి నా సమస్య వలన అంకుల్ వాళ్ళను ఇబ్బందిపెట్టడం ఇష్టం లేక తన్నుకొస్తున్న బాధతో హలో అన్నాను .
అంకుల్ : మహేష్ where are you now ? . సమిట్ లో ఎక్కడా కనిపించనేలేదు - వెంటనే నిన్ను కలవాలి .
నో అంకుల్ .......... ముఖ్యమైన పని ఉండటం వలన రాలేకపోయాను మీరు కానివ్వండి , మనం మళ్లీ ఎప్పుడైనా కలుద్దాము .
అంకుల్ : నో నో నో మహేష్ , 5 మినిట్స్ రాగలవా తరువాత నిన్ను డిస్టర్బ్ చెయ్యము - మన కంపెనీ రికార్డ్స్ కోసం సమిట్ లో ఫోటో తీసుకోవాలి లేకపోతే మీ డాడీ సీరియస్ అవుతారు .
డాడీ కి నేను చెబుతాను you క్యారి ఆన్ అంకుల్ ...........
అంకుల్ : Its ఆల్రైట్ మహేష్ , I think thats very ఇంపార్టెంట్ వర్క్ , సమిట్ కు వచ్చిన ప్రతీఒక్కరూ గుర్తుగా కంపెనీ మెమోరీస్ కోసం తీసుకుంటున్నారు - ఒక్క ఐడియా తో సమిట్ మొత్తాన్ని మన కంపెనీ వైపుకు అటెన్షన్ మార్చిన మా ఫ్యూచర్ బాస్ తో ఫోటో తీసుకోవాలని అందరమూ ఆశపడ్డాము .
అంకుల్ ......... అందరూ అందరూ వచ్చారా ? నిన్న వచ్చిన వారందరూ వచ్చారా ? అని ఆతృత చిరు సంతోషంతో అడిగాను .
అంకుల్ : నిన్న వచ్చిన కౌంట్ కంటే ఎక్కువే వచ్చారు మహేష్ ....... ఎందుకంటే క్లోజింగ్ డే కదా మీటింగ్స్ కంటే enjoyment ఎక్కువగా ఉంటుంది - grandest లంచ్ ఏర్పాట్లూ కొనసాగుతున్నాయి ఘుమఘుమలకే నోరూరిపోతోంది ఇక్కడ .
అంకుల్ ............ నిమిషాల్లో అక్కడ ఉంటాను .
అంకుల్ : థాంక్యూ థాంక్యూ soooooo మచ్ మహేష్ ఎంట్రన్స్ దగ్గర వేచిచూస్తూ ఉంటాము .
నో నో నో అంకుల్ ......... ఎంజాయ్ the లంచ్ నేను వచ్చి జాయిన్ అవుతాను కదా , నాకు బుద్ధిలేదు దేవత వచ్చినదే సమిట్ కోసం అక్కడ వెళ్లి వెతకాకుండా సిటీ మొత్తం .......... రేయ్ డిగ్రీ ఎలా పాస్ అయ్యావురా అని నన్ను నేను తిట్టుకుంటూ లోలోపలే ఎంజాయ్ చేస్తున్నాను . గాడెస్ వచ్చేస్తున్నాను కమింగ్ కమింగ్ అంటూ టాప్ లెస్ స్పోర్ట్స్ కార్ లోకి జంప్ చేసి వేగంగా పోనిచ్చాను.
Like Reply




Users browsing this thread: 91 Guest(s)