Thread Rating:
  • 5 Vote(s) - 1.8 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Romance నేను చేసిన సహాయానికి
Namaskar Nice update sir keep going Bro  clps
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
Nice update
[+] 1 user Likes raki3969's post
Like Reply
Very good story, clean presentation, good going, keep it up
[+] 1 user Likes drsraoin's post
Like Reply
Thanks for regular updates
Like Reply
నేను ఇంటికి వెళ్లి ఆలోచిస్తున్న, ఎవరు చంపి వుంటారు ఇక్కడ రాజీ కి తప్ప ఎవరికి అవసరం లేదు, రాజీ నాకు అబద్దం చెప్పదు, ఒక వేళ రాజీ నా దగ్గర ఏమి అయిన దాస్తుంద, చి చి ఎంటి రాజీ గురుంచి అల ఆలోచిస్తున్న, రాజీ న దగ్గర ఎది దచదు, ఆలోచిస్తూ పడుకోండి పోయా, మా ఆవిడ లేపితే బొంచేశి అల బయటకి వెళ్లి రాజీ కి ఫోన్ చేశా, తను బానే వుంది టెన్షన్ పడకుండా, ఈవెనింగ్ అయ్యిందీ సరే కావ్య కి ఫోన్ చేశా ఏమి అయిన తెలిసింది ఏమో అని, నా నంబర్ కావ్య దగ్గర లేదు, ఫోన్ చెయ్యగానే కావ్య ఎవరు అంది,నేను మధు నీ హా మధు చెప్పు నంబర్ ఎప్పుడో ఇస్తే ఇవ్వాళ కుదిరిందా చెయ్యటానికి ఎంటి విషయం అదే కేసు గురుంచి ఏమి అయిన తెలిసింది ఏమో అని, ఎంటి అంత ఇంట్రెస్ట్ కొంపతీసి నువ్వు ఏమైనా చంపవా ఎంటి అంది, హా అవును నేనే చంపాను అని నవ్వా, ప్రస్తు తనిఖీ కొన్ని తెలిశాయి, ఎంటి అన్న, వల్ల ఆవిడకి వూరు వెళ్తున్న అని చెప్పి మూవీకి వెళ్ళాడు కదా అక్కడ మాకు మూడు అనుమానాలు వున్నాయి, ఒకటి వల్ల ఆవిడ మీద అనుమానం వుండి అల చేసి వుండొచ్చు, ఇంకోటి వాడు ఎవరిడెగ్గరి కైన వెళ్ళటానికి అల ఇంట్లో చెప్పి వుండొచ్చు, ఇక్కడ వల్ల ఆవిడని అనుమనించటానికి లేదు నేను బాగా అబ్జర్వ్ చేశా తను చాలా మంచిది, ఇంకా మా అనుమానం వాడు ఎవరి దగ్గరకి వెళ్ళాడు రాత్రి ఒకటి ఏదో గొడవ అయి వాడు వెళ్ళిన అమ్మాయి అయిన చంపి వుండాలి లేకపోతే వీళ్ళు చేసుకుంటుంది చూసి ఎవరైనా అమ్మాయికి సంబందించవల్లు అయిన చేసి వుండాలి, ఆ అమ్మాయి ఎవరో తెలిస్తే కేసు సాల్వ్ అవుతుంది, ఫోన్ కాల్ లిస్ట్ తెప్పించి చూడాలి అంది, నాకు టెన్షన్ స్టార్ట్ అయింది వినగానే రాజీ నీ కలవటానికి వెళ్ళాడు అని తెలిసి పోతుందేమో అని. మూడోది ఎంటి అని అడిగా, పోస్ట్ మార్టం రిపోర్ట్ లో కత్తి పోటు వల్ల చనిపోయాడు అని వుంది అది కాకుండా మేడ లో చైన్ తో లాగిన అనామల్లు వున్నాయి, వెంటనే వల్ల ఆవిడ దగ్గరికి వెళ్ళాం, మీ ఆయన మెడలో చైన్ వుందా నిన్న హా వుంది అండి ఏడుస్తూనే చెప్పింది మరి ఈరోజు లేదు కదా, ఏమో నండి నేను గమనించలేదు, అంది, తను దాని గురుంచి ఆలోచించే పరిస్థితి లో లేదు అని అర్థమయ్యింది, మాకు ఇక్కడ అనుమానం ఎంటి అంటే మూవీ అయ్యాక వస్తుండగా తనని ఎవరో ఫాలో అయ్యి ఇంటి దగ్గర చైన్ లాగారు అది రాకపోయే సరికి కత్తితో పొడిచి పారిపోయి వుంటారు, అక్కడ కెమెరా కూడా లేదు ఎక్కడ. అనగానే నేను చైన్ గురించే చంపారు అనుకుంటా ఎందుకంటే రాజీ కి కేకలు వినపడ్డాయి కదా అవే వుండొచ్చు నేను కూడా అదే అనుకుంటున్న మధు, సరేలే ఎక్కడున్నావ్ మధు ఇంటి దగ్గరే వున్నా, ఆఫీస్ కి వెళ్ళలేదు, one week leave lo వున్నా, రేపటినుండి వెళ్ళాలి నువు ఎక్కడ వున్నావు కావ్య ఇంటికి వచ్చా ఇప్పుడే,

కావ్య: ఇంకేంటి మధు
మధు: కావ్య నిన్ను స్కూల్ లో చూసినప్పుడు నుండి నువ్వే గుర్తుకు వస్తున్నావు,
కావ్య: ఎందుకో పాపం
మధు: సారీ లో చాలా బాగున్నావు,
కావ్య: అవునా సారీ నే బాగుందా,
మధు: కాదు నీ ప్రాపర్టీస్ ముందు వెనక బాగున్నాయి అయిన అంత వున్నాయి ఎంటి,
కావ్య: ఓయ్ అవి మా ఆయన ప్రాపర్టీస్,
మధు: నీ ప్రాపర్టీస్ ఒకరోజు రెంట్ కి ఇచ్చే ఆలోచన లేదా నాకు,
కావ్య: అలాంటి ఆలోచన లేదు మధు.
మధు: నువు అల అంటే వాటిలి మీద ఆశ పెట్టుకున్న నేను ఏమి అయిపోవాలి కావ్య.
కావ్య: అవునా అంత అస పద్దవా, నన్ను చూసి నప్పుడల్లా బానే చుసుకున్నవుగా ముందు వెనుక అశా తీరలేదా.
మధు: చూస్తే తీరుతుందా ఏమి అయిన చెయ్యాలి కాని.
కావ్య: వాటి సంగతి చుసుకోటనికి మా అయిన వున్నడులే మధు
మధు: నేను కూడా బాగా చూసుకుంటా కావ్య.
కావ్య: అవునా సరేలే ఏడవకు నికు రెంట్ కి ఇస్థలె. బాగా చూసుకోవటం కాకుండా ఏమి అయిన చెయ్యి.
మధు: థాంక్స్ కావ్య ఇప్పుడు రమ్మంటవా.
కావ్య : హా వచ్చేయి మధు వాటి ఓనర్ ఇంట్లోనే వున్నాడు, నీ ప్రాపర్టీస్ కుల్ల బొడస్తాడు వచ్చేయి.
మధు: ఓహో నేను రనులే కానీ ఎప్పుడు రవలో చెప్పు.
కావ్య: నేను చెప్తాను లే మా ఆయన ఊరు వెళ్లేలా వున్నాడు రెండు రోజుల్లో ఫోన్ చేస్తాను అప్పుడు రా, సరే నాకు పని వుంది బాబు నేను చేసుకోవాలి వుంటాను బై
మధు: ఓకె కావ్య బై .

మరసటి రోజు ఆఫీస్ కి వెళ్ళాను, పెండింగ్ వర్క్స్ చాలా వున్నాయి నెమ్మదిగా ఫినిష్ చేసుకుంటున్న, మధ్యానం లంచ్ చేసి మళ్ళీ వర్క్ లో పడ్డ, కావ్య నుంచి ఫోన్ వచ్చింది, ఎంటి ఇప్పుడు వల్ల ఆయన వూరు వెళ్ళాడా అని ఫోన్ ఎత్తాను, ఎక్కడున్నావ్ మధు ఆఫీస్ లో రమ్మంటావా, కేస్ గురుంచి చేశాను బాబు, ఊరికే ఎంక్వైరీ కి అని వెళ్ళాను అక్కడ ఒక ఆవిడ వచ్చి నన్ను వాళ్ల ఇంటికి తీసుకు వెళ్ళింది, ఆ కొట్టు వాడు మంచి వాడు కాదంట, ఆమెకి మాయమాటలు చెప్పి కూల్ డ్రింక్ లో ఏవో కలిపి కలిశాక వీడియోలు తీసి బెదిరించే వదంటా, కొట్టే వడంట, ఎవరో చంపి మంచి పని చేశారు అని ఏడ్చింది, ఈ విషయం ఎవరికీ చెప్పొద్దు మేడం మీరు చూస్తే మంచి వల్లుల వున్నారు ఆ యాదవ గురుంచి మీకు తెలియాలి అని చెప్పాను అంతే, సరే అండి ఎవరికి చెప్పనులే అని వెళ్లి పోయా అక్కడనుండి, నికు ఫోన్ చేశా.అంటే వాడ్ని ఎవరు చంపారో మంచి వాల్లే చంపి వుంటారు అన్న, మంచి వల్లో చెడ్డవల్లో ముందు కనిపెట్టాలి కదా, ఈ కేస్ ప్రమోషన్ కోసం రిక్వెస్ట్ చేస్తే మా పైవల్లు నాకు అప్పగించారు, నాతో పాటు ఇద్దరు నా పైన s.i వున్నాడు, నేనే ఎక్కువుగా ఇన్వెష్ట్ గేషన్ చేస్తున్న ప్రమోషన్ కోసం, ఓకె అల్లతెబెస్ట్ మేడం, సరే మధు వుంటా మళ్ళీ కాల్ చేస్తాను బై నేను కూడా బై చెప్పా, వాడు మంచివాడు కాదు ఎవరో చంపి మంచిపని చేశారు లేక పోతే రాజీ జీవితం నాశనం అయ్యేది, వీడియో తీసి బెదిరిస్తాడు అంటే నాకు రాజీ వాడు చేసుకుంటూ వున్నప్పుడు నేను తీసిన వీడియో గుర్తొచ్చింది, అసలు నేను ఎందుకు తీశాను అంటే వల్ల ఆవిడ బాగుంటుంది, అందం గా అమాయకంగా పల్లెటూరు అమ్మాయి, కొట్లో తను వుంటే కుర్రాళ్ళు మొత్తం అక్కడే వుండే వాళ్ళు తన పని తను చూసుకునేది, ఎవర్ని ఒక్కమాట అనదు వేరే వాళ్ళకి కొంచం కూడా ఛాన్స్ ఇవ్వదు పద్దతి కల అమ్మాయి, ఎవరికైనా తనతో సంబందం పెట్టుకోవాలి అనిపిస్తుంది, నాకు కూడా అనిపించింది ఎప్పటికైనా ఈ వీడియో ఉపయోగడుతుంది అని తీశాను, ఇప్పుడు తను వున్న పరిస్త్థిలో నేను చాలా తప్పుగా ఆలోచించాను అని వెంటనే వీడియో డిలీట్ చేశాను, ఆఫీస్ అయ్యాక రాజీ దగ్గరకి వెళ్లి, నాకు తెలిసినవి మొత్తం చెప్పాను, తను ఏడ్చింది అలాంటి వాడితో అల చేసినందుకు, నేను కొంచం వోదర్చి, సరే వెళ్తాను అన్న, తను కళ్ళు తుడుచుకుంటూ, ఏ వద్దా వెళ్లి పోతాను అంటున్నారు, నువు బాధ పడుతున్నావు నిన్ను ఇబ్బంది పెట్టటం ఎందుకు అని, నవ్వి రండి అని లోపలకి తీసుకెళ్ళి కూర్చోండి, స్నానం చేసి వస్తాను అని వెళ్తుంటే, లాగి ఎం వద్దు రా అని కౌగిట్లో బిగించా, రాజీ రోజు రోజు కీ నీ అందం పెరుగుతుంది అబ్బా ఆపండి మీరు ఎప్పుడు ఇంతే పెదాల్ని అందుకుంది బెడ్ మీద పడి కొంచం సేపు దొర్లి, ఒకల పైన ఒకలమ్ బట్టలు తీసేసి పుకూ లో ఒకసారి గుద్దా లో ఒకసారి బాగా దేంగాక ఇంటికి బయలు దేరాను.
Like Reply
Super story.... sex part neglect chestunnaru... Kani crime plot bagane rastunnaru...
[+] 4 users Like sandycruz's post
Like Reply
Update super
Like Reply
super ??
Like Reply
Superb update
[+] 1 user Likes Sachin@10's post
Like Reply
clps Nice update banana
Like Reply
Super update
Like Reply
కావ్య ప్రాపర్టీస్ నొక్కి అవకాశం ఎప్పుడు ఇస్తుంది మరి చూడాలి
 Chandra Heart
Like Reply
Superb update bro
Like Reply
Nice update super kekaaa update Chala bagundhi
Like Reply
Nice update. Super
Like Reply
రాజీ నే చంపి ఉంటుంది
Like Reply
Nice update super
Like Reply
waiting for the update
Like Reply
నైట్ వెళ్ళగానే తిని మా ఆవిడతో మాట్లాడుతూ పడుకున్నాను, ఉదయం లేచి చూస్తే రాజీ నిండి మిస్స్ కాల్ వుంది, కాల్ చేశాను కొంచం త్వరగా రండి గుడికి వెళ్దాం, ఎంటి విశేషం వచ్చాక చెప్తాను, ఫ్రెష్ అయ్యి రాజీ దగ్గరకి వెళ్ళాను, చూడగానే మతి పోయింది సారీ లో రతి దేవిలా వుంది, అలాగే చూస్తూ వుండి పోయా చూడ్డం ఆపితే ఇంకా గుడికి వెళ్దాం అని పాప ఎది అంటే ఇప్పుడే స్కూల్ వాన్ వెల్లోయింది మీరు వచ్చారు, సరే అని గుడి కి వెళ్ళాం దారిలో అడిగా ఇవ్వాళ నా పుట్టిన రోజు అంది అదేంటి రాజీ నిన్న చెప్పొచ్చు కదా రాత్రి ఇక్కడే వుండే వాడినీ, హ్యాపీ బర్త్డే అని ఇంకో చేత్తో రాజీ తల లాగి లిప్ కిస్ ఇచ్చాను వెంటనే మళ్ళీ road వైపు చూసి కార్ నడుపుతున్న రాజీ తల అల నే పట్టుకున్న ఇంకో చేతితో వదలండి గుడి కి వెళ్తున్నాం, నిన్ను ఇలా చూస్తుంటే వదల బుద్ధి అవట్లేదు రాజీ, సరే ఇంటికి వెళ్ళాక నే ఇష్టం అని నవ్వింది నేను వదిలేసాను, గుడి కి వెళ్లి కొన్ని పూలు తీసుకొని తలలో పెట్టుకుంది కొన్ని పూజ సమన్లు లో కలిపింది, రాజీ భక్తిగా దన్నం పెట్టుకుంటుంది నేను తెలిసిన వళ్ళు ఎవరైనా వచ్చారేమో అని గమనిస్తున్న, పూజ అయ్యింది కొంచం సేపు కూర్చుని బయల్దేరాం, అందరి కళ్ళనుండి రాజీ తప్పించుకోలేక పోయింది, నిజం గా చాలా అందంగా వుంది, అపుడు అర్థమయ్యింది ఒక అడతి తలుచుకుంటే మొగుడికి రోజుకి ఒకొక్కల కనిపించ వచ్చు అని, కార్ ఫస్ట్ గా నడుపుతున్న అబ్బా ఎందుకు అంత కంగారు, నేను ఆఫీస్ కి వెళ్ళాలి, టైం వుంది కదా అంటే నాకు పని వుంది కదా అని నడుం మీద చెయ్య వేసాను, తను ఒక్కసారి ష్ అబ్బా, మీరు అని చేయి తీసింది, 10mts lo ఇంటికి వెళ్ళాం, ఇంట్లోకి వెళ్ళగానే తలుపు వేసి రాజి నీ ఎత్తుకొని అలానే బెడ్ రూం లోకి తీసుకు వెళ్ళాను, రాజీ ఏంటండీ కంగారు ఫస్ట్ టైం అయినట్లు, మంచం మీద కూర్చో పెట్టీ, అలానే చూస్తున్న ఇవ్వాళ నువు కొత్తగా కనిపిస్తున్నా వు రాజీ, ఎందుకు అని అడిగింది, ఏమో తెలీదు అని రాజీ బుజాలు పట్టుకొని బెడ్ మీదకి తోసి పెదాల్ని అందుకున్న, రాజీ కూడా నాకు సహకరిస్తూ తన పెదాల్ని నాలో కలిపి చెయ్యి నా తల మీద వేసి తన వేళ్ళతో నాజుట్టు లాగుతూ వుంది నాకు తన చేస్తున్న పనికి నా నాలుకని రాజీ నాలుకతో కలిపి ఇద్దరం రౌండ్ రౌండ్ గా టిపౌకుంటున్నం లోపల, అల కొంచం సేపు చేసి రాజీ ఊపిరి అడట్లేదు అంటే నేను మొహాన్ని పైకి లేపా రాజీ వెంటనే తల తిప్పి గాలి బాగా గట్టిగ పిలుచుకొని వదులుతుంది, తను అలా వడుకుతుంటే రాజీ సళ్ళు పైకి కిందకీ వెళ్తున్నాయి, కొంచం రిలీఫ్ అయ్యి నా వైపు చూసింది ఎంటి ఈరొజు బాగా ఉషారుగా వున్నారు, ఏ నచ్చలేదా అంటే నచ్చింది అని ఈసారి రాజీ నే నా షర్ట్ పట్టుకొని లాగి తల మీద చెయ్యి వేసి నోట్లో నోరు పెట్టీ ఇందాక లాగా నాలుకలతో రుద్దుకుంటూ వున్నాము, రాజీ ఇంకా చాలు అన్నట్లు అంటే తల పైకి తీశాను రాజీ పేదల చివర తడి చేరి అక్కడ మెరుస్తుంది నేను మళ్ళీ వెళ్లి పేదల చివర నోరుపెట్టి ఆ తడి నీ పీల్చాను రాజీ ఒక్కసారిగా న జుట్టు గట్టిగ గుప్పిట్లో పెట్టు లాగింది, అబ్బా ఎంటి కొత్త కొత్తగా చేస్తున్నారు అని నవ్వుతుంది, నేను రాజీ మొహం నిండా ముద్దులు పెడుతున్నా రాజీ ప్రేమతో న నుదుటి మీద ముద్దుపెట్టి నవ్వింది, ఇంకా నేను రాజీ పైట తీశాను, తియ్యగానే జాకెట్ టైట్ గా వుండటం వల్ల పైన పావు సళ్ళు కనిపిస్తున్నాయి అది చూడగానే కింద మా వాడు గిల గిల గోల గోల చేస్తున్నాడు నన్ను విడిపించు అని, ఏంటండీ అల చూస్తున్నారు ఎంటో ఇవ్వాళ అన్ని కొత్త కొత్తగా కనిపిస్తున్నాయి, అందుకేనా రోజు ఆత్రం గ నలిపి వేసే మీరు ప్రేమగా చూస్తున్నారు, మీరు అల చూస్తుంటే నాకూ సిగ్గు వేస్తుంది, అబ్బో మా రాజీ కి ఇవ్వాళ సిగ్గు ముంచుకచ్చింది,రాజీ నవ్వుతుంది, నువు నవితే బలే వుంటా వే, రాజీ కొరికిగ నన్నే చూస్తుంది, నేను వెంటనే నా షర్ట్ తీసి పడేసి రాజీ , సళ్ళ పైన వుబ్బిన బాగం మధ్యలో నా నాలుక పెట్టీ రాశాను ఒక్కసారి రాజీ వొళ్ళు షేక్ చేసింది, అబ్బా చంపుతున్నారు, నేను రాజీ సళ్ళు రెండూ చేతులతో పట్టుకొని పిసుకుతూ పైన నలుకుతో నాకుతూ వున్న, రాజీ అబ్బా అమ్మ స్ స్ స్ అంటూ మూలుగుతూ మెలికలు తిరుగుతూ నా నడుం నీ గట్టిగ పీసికేస్తు వత్తుకుంటుంది, జాకెట్ హుక్స్ మొత్తం తీసేసి జాకెట్ పడేశా, బ్రా లేదు ఒక్కసారి గా రెండు తెల్లని బంతులు పైన బ్రౌన్ కలర్ లో నిపోలే మెరుస్తున్నాయి సళ్ళు రెండూ ఒక్కసారి గట్టి గా పట్టుకొని పిసుకుతూ నిపుల్స్ నీ నాలుకతో రాస్తూ వుంటే రాజీ పైన మూలుగుతూ న తలని వోత్చు కుంటుంది, నేను పిసుకుతున్న పిసుకుడుకి రాజీ పుకూ లో వుటలు తేలి బయటకి వచ్చి రాజీ పాంటీ తడిచి పోయింది, రాజీ రసాలు వదిలి కామ్ అయిt సైలెంట్గా వుంది, నా జుట్టు నిమురుతూ బాగా పిడుకిచ్చికుంటుంది కానీ మూడ్ లో లేదు, ఇంకా నేను సళ్ళు వదిలి సళ్ళ కింద నుండి ముద్దులు పెడుతూ బొడ్డు దగ్గరికి వచ్చి ఆగాను, ఒకసారి రాజిని చూసా ఎంటి అని కళ్లు ఎగర వేసింది, ఎం.లేదు అని బొడ్డు నీ పిడికిలి లో పెట్టీ గడ్డిగా బిగించ ఒక్కసారి గా ప్రాణం పోయినట్టు అరిచింది, నేను నవ్వి బొడ్డులో నలుకు పెట్టు తిప్పా రాజీ మళ్ళీ మూడ్ లోకి వచ్చి మూలుగుతుంది నేను నాలుక పెట్టీ రాస్తుంటే, ఇంకా నడుం పట్టుకొని బొడ్డులో నాలుకు పెట్టీ నలుపుతుంటే దానికి రాజీ సుఖం తో అల్లడుతుంది, నేను చీర లాగేసి, లంగా కూడా తీసేసి పాంటీ తీసి పడేసా, నేను కూడా నా ఫాంట్ డ్రాయేర్ తీసి పడేశ, నది చూడగానే రాజు కూర్చొని చేతిలో తీసుకొని ముందుకు వెనక్కి కొడుతుంది, నేను నోటి దగ్గరకి తీసుకు వస్తుంటే దానికి అర్ధమయ్యి ఎంటి నోట్లో పెట్టుకోవాలా అంది, తల ఊపాను అవును అని రాజీ నన్నే వోరగా చుచి నోరు తెరచింది, నెమ్మదిగా గుండు నీ రాస్తూ చిన్నగా సిప్ చేస్తుంది, నాకు ఫుల్ సుఖం గా వుంది,రాజీ ఎంటి చంప్తున్నవు నువు కూడా కొత్తగా చేస్తున్నావు, అన్న మేకేన మూడ్ మాకు రాదా, అని నోట్లో నెమ్మదిగా లోపలకి బయటకి అంటుంది, కింద కూడా నాకుతుంది మధ్య మధ్య లో నాకు ఏదో లా వుంది, రాజీ తల పట్టుకొని నెట్ట మొత్తం మింగేసింది, ఇంకా గట్టిగా చీకుతుంది నేను కూడా పుకూ లో దెంగినట్లు దెంగుతున్న, నాకు అయిపోవచ్చింది అని చెప్పా రాజీ లేస్తుంటే అపి తల పట్టుకొని రాజీ నోట్లో పిచికారి కొట్టాను, అబ్బా ఎం సుఖంగా ఉందో, నేను తల పట్టుకొని అలాగే నోట్లో మడ్డను వుంచ రాజీ కక్క లేక మిగలేక మొత్తం మింగేసింది, నా మద్దని తీశాను నోటినుండి కొంచం కారి సళ్ళ మీద పడింది, రాజీ నన్ను కోపం చూస్తూ బాత్రూం కి వెళ్లి క్లీన్ చేసుకొని వచ్చింది, మిమ్మల్ని అని వాటేసుకొని ముద్దు పెట్టింది, ఎంటి ఇంకా నే పని చూడాలా అవును అని నా చేస్ట్ మీద జుట్టు పట్టుకు లాగింది, నేను రాజిని కుర్చీ లోకి తోసా, నేను కింద రాజీ కల్ల దగ్గర కూర్చొన్న,రాజీకి అర్ధమయ్యి తొడలు రెండూ చేతులతో విడతీసింది, అతులు లేకుండా ముల మీల మెరిసి పోతుంది పుకూ, అబ్బా రాజీ ఎంటే పుకూ ఇలా వుంది అని పుకూ మీద ముద్దు పెట్టా పుకూ తడి తడి గా వుంది పుకూ నుండి చిన్న గా తేనే కారుతుంటే కిందనుండి పుకూ నాకుతుంటే రుచి బలే వుంది, రాజీ సన్నగా మూలుగుతుంది, నేను ఇంకా ఒక వేలు పుకూ లో పెట్టే నాలుకతో పుకూ మొత్తం నాకుతున్న ఇంకో చేత్తో సళ్ళు పిసుకుతున్న, పిన సళ్ళు కింద పుకూ నాకుడుకి వేలు పెట్టిన దెబ్బకి రాజీ బాగా మూలుగుతుంది, ఇంకా ఇంకా నాకు నా పుకూ కోరికే, సళ్ళు పిండయి బాగా, నాకు బాగా నాకు అని నడుము నీ ముందుకు నెడుతుంటే పుకూ నా నట్లోకీ వస్తుంది, నాకు అయిపోవస్తుంది అంది కర్చేయి అన్నా నా తల పట్టుకొని పుకూ కి వత్తు కొంటు రసాలని నా నోట్లోకి వదిలింది, నేను రసాల్ని తాగి పుకూ నుండి కారుతున్నా రసాలు కూడా నాకీ కొంచం సేపు పుకూ లో వేలు పెట్టే వేలుకు అంటిన రసాల్ని రాజీ నోట్లోకి తోసా, రాజీ చప్పరిస్తూ ఈరొజు నన్ను సుఖం తో చంపుతున్నారు, అంటూ నా పెదాల్ని అందుకొని సళ్ళు నాకు వత్తుతూ కిస్ చేస్తుంది, నేను వీపు రుద్దుతూ చేతులు రాజీ పిర్రలకింద కి పోనిచ్చి వెళదామా అన్న, హా పదండి అని నా మీద ఎక్కింది అలాగే మంచం పైన వేసి నేను రాజీ మీద ఎక్కాను, దించనా రాజీ అంటే దించండి అని తొడలు వెడల్పు చేసి నాకు దారి ఇచ్చింది, నేను పుకూ పైన మడ్ద పెట్టీ గుద్దనుందు పుకూ వరకు వున్న నిలువు గీత మీద మడ్డను చేత్తో పట్టుకొని పైకి కిందకీ రాస్తున్న, రాజీ ఎగిరి ఎగిరి పడుతుంది, అబ్బా పెట్టండి నా వల్ల కాదు పెట్టండి అని మడ్డను లాక్కుంది నేను లాక్కుని మళ్ళీ రాస్తున్న ఈసారి పుకూ దగ్గర పెట్టు పుకూ పయిన రాశాను, రాజీ అల్లాడుతుంది కింద, మళ్ళీ న చేతిలో మడ్ద తీసుకొని పుకూ లో నెమ్మదిగా పెట్టుకుంది, హమ్మయ్య హాయిగా వుంది ఇంకా నెట్టాండి అని పుకూ నీ పైకి లెపింది, నేను రాజీ రెండు కళ్ళు చేతులతో జరిపి రాజీ మీద పడి నెమ్మదిగా నెట్ట హా హా స్ స్ అంటూ మూలుగుతుంది రాజీ, ఇంకొంచం నెట్టి మొత్తం పోయాక స్పీడ్ గ దెంగుతున్న, దేన్గండి అలాగే దేన్గండి, ఇంకా ఫస్ట్ గా దేన్గండి, అంటూ కిందనుండి రాజీ చేతులతో నా నడుం సపోర్ట్ తీసుకొని ఎగురుతుంది, నేను గట్టిగ దంచుతున్న ,రాజీ కూడా కిందనుండి దంచుతుంది, దెంగుతుంటే తపక్ తాపక్ మని సౌండ్ లు, రాజీ ఏమో హ్మ్మ్ హ్మ్మ్ స్ స్ అబ్బా దేంగు న మొగుడా దేంగు బాగా దేంగు ఇవ్వల్లే న పుకూ పగిలి పోవాలి, దేంగు నాకు రాజీ అరుపులకి నవ్వు వచ్చి మూడ్ కూడా వచ్చి బాగా దెంగుతున్న, ఒక రెండు నిమిషాలు ఆపకుండా దేన్గండి అని నడుం నీ పైకే లేపి పుకూ న మడ్డకి నొక్కుతూ హ్మ్మ్ స్ స్ హా హా అంటూ కార్చేసింది, రాజీ మొహం, నడుం మీద చెమటలు, కింద నుండి వేరే కుమ్ముల్లు కుమ్మిందిగా నడుం మీదనుండి చెమట కారుతుంది, నేను ఆపకుండా దెంగుతున్న, రాజీ అరుస్తుంది అబ్బా చిన్నగా, దేన్గాడు నొప్పి వస్తుంది, చినిగి పొద్ది పుకూ చిన్నగా దేన్గండి, నేను ఇంకా ఫస్ట్ గా దెంగుతున్న, అబ్బా హా అబ్బా హా అబ్బా హా అని అరుస్తూ మళ్ళీ స్ స్ హ్మ్మ్ హ్మ్మ్ అని మూడ్ లోకి వచ్చింది, మళ్ళీ నాకు సహకరిస్తుంది కిందనుండి, దేన్గండి దేన్గండి, అది సపోర్ట్ చేస్తుంటే మడ్ద పుకూ లో బాగా గుచ్చుకుంటుంది, అది అలాగే హ్మ్మ్ కుమ్ము కుమ్ము, అని ఇంకా ఫస్ట్ గా దెంగుతూ నేను కర్చేసా ఆడే టైం లో రాజీ మడ్డకి నొక్కి కుంటు కార్చేసింది, ఇద్దరం ఆయాసం తో ఒకటే రొప్పులూ, రాజీ నేను ఇద్దరం తడిసి పోయం, అలాగే రాజీ మీద పడీ ఒకల్ని ఒకలాం చూసుకొని నవ్వు కున్నo, ఎంటి రాజీ ఆ కుమ్ముడు, అరుపులు సిగ్గు పడుతుంది, ఇద్దరం లేచి ఫ్రెష్ అయ్యి వచ్చాం, ఆఫీస్ కి లేట్ అయ్యింది, సాయంత్రం త్వరగా వస్తా ఇంకో రెండు రౌండ్ లు వేసుకొని వెళ్తా ఓకె నా, దానికి న పెర్మిషన్ ఎందుకు రెండు కాకపోతే నాలుగు వేసుకోండి, నికు బాగా అలవాటు అయింది, మీరే ఇలా తయారు చేశారు, సరే నేను వెళ్తా అని కిస్ పెట్టుకొని ఒక 5 మినిట్స్ బయటకి నడిచా, ఎదురు షాప్ దగ్గర అంత సైలెంట్, వల్ల ఆవిడ కూడా క్కనిపించ లేదు,

ఆఫీస్ కి వెళ్ళాను కొంచం సేపు వర్క్ చేసుకొని, కొంచం తలనొప్పిగా ఉంటే, కాఫీ తగుధం అని వెళ్ళాను, అక్కడ అకౌంటెంట్ రూం వుంది, రూం నుండి మాటలు వినిపిస్తున్నాయి, మాటలు బట్టి తను రేవిప్షన్సిస్ట్ సరళ, ఎం మాట్లాడుకుంటున్నారు వింటున్న, సార్ నెమ్మదిగా ఇచ్చేస్తాను సార్, మా ఆయన పరిస్థితి ఎం బాలేదు సార్ ఆపరేషన్ చేస్తే ఓకె అవుద్ధీ, నా దగ్గర సేవింగ్స్ లక్ష వున్నాయి సార్ ఒక రెండు లక్షలు మీరు ఇస్తే నాకు చాలా హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు, సరే సరళ రేపు మా ఇంటికి రా ఇస్తాను, చాలా థాంక్స్ సార్, one year lo ఇచ్చాయ్యాలి, ok ఇస్తాను సార్ మరి వడ్డీ ఎంతసర్, నే దగ్గర వడ్డీ ఎందుకమ్మా రేపు వచ్చే టప్పుడు ఇలాంటి సారీ కట్టుకొని మల్లెపూలు బాగా పెట్టుకొని రా సరళ, రేపు మా ఇంట్లో ఎవరూ వుండరు, సరళ సార్ అని ఏడుస్తుంది ఇక్కడ ఏడవకు ముందు ఆపు అని కోపం గ అంటే ఏడుపు ఆపింది, నికు డబ్బులు కావాలంటే రా లేకపోతే లేదు ఇక్కడ నుండి వెళ్ళిపో, సరే సార్ వస్తాను అని ఏడ్చుకుంటూ బయటకి వస్తుంటే, ముందు ఏడుపు ఆపు నువ ఎం రావద్దు ఎక్కడైనా ట్రీ చేసుకో డబ్బులు ఇప్పుడు వేళ్ళు, అదేంటి సార్ మళ్ళీ నువు ఏడుస్తూ నన్ను ఎం సుకపెడతవు, మా ఆయన కోసం చేస్తాను సార్, ఇష్టం గా చేస్తావా హా చేస్తాను, నవ్వూతూ చెప్పు సరే సార్ మీతో పడుకొని సంతోహంగా తర్వాత డబ్బులు తీసుకుంటాను సార్, అది సరళ అంటే హ్యాపీ గ లేచి కాలర్ ఎగరవెస్తు , చేతులు తీసుకొని ముద్దులు పెడుతూ వీటి కోసం ఎన్నాళ్ళ నుండీ ఎదురుచూస్తూ ఉన్నాను అని రేపు త్వరగా వచ్చేయి అని వెళ్ళ మన్నాడు, సరళ రావటం తెలిసే నేను క్యాబిన్ కి వెళ్ళాను, అకౌంటెంట్ బయటకి వచ్చి ఎవరైనా ఇక్కడ వున్నారా అని చూసుకొని నా వైపు గా వెళ్తుంటే ఎంటి సార్ మంచి హుషారుగా వున్నారు, ఎంటి విషయం అంటే ఎం లేదు మధు, ఇవ్వాళ మా ఆవిడ వూరు వెళ్ళింది, 10days రాదు, మారి సాయంత్రం దుకాణం పెడదామా, రేపు పెట్టుకుందాం లే అని వెళ్ళిపోయాడు,

అకౌంటెంట్ ఏజ్ 53 పేరు నారాయణ, నారాయణ బాగా హ్యాపీ గా వున్నాడు, తను హ్యాపీగా వుండటం కరెక్ట్ ఎందుకంటే, సరళ కోసం స్టాఫ్ నుండి Pune దాకా అందరూ ట్రై చేసిన వాల్లే, అందం గా వుంటుంది, కొంచం పొట్టి, కానీ ఉండాల్సినవి సరిగ్గా వుంటాయి, తొడలు బ్యాక్ అయితే పిచ్చి ఎక్కిద్ది, ఎప్పుడు శారీస్ కడుతుంది, తెలివి గలది, ఇంత మంది మోగల్ల మధ్య అందరూ కోరుకుంటున్నారు అని తెలిసి కూడా ఎవరి నీ ఇబ్బంది పెట్టకుండా తనను తను రక్షించుకునే అంత తెలివి గల అమ్మాయి, భర్త అంటే గౌరవం ఆ ప్రోబ్లం నీ మన నారాయణ యూజ్ చేసుకున్నాడు.

లంచ్ చేసి రాజీ కి చెప్పకథ త్వరగా వస్తా అని, కొంచం work చేసుకొని, బయలదెర, సరళ క్యాబిన్ కి వెల్ల సరళ ఏదో ఆలోచిస్తుంది, సరళ సరళ అని పిలి చను పలకలేదు, నా ఫోన్ తీసి టేబుల్ మీద పడేస సౌండ్ కి హా సార్ అని లేచింది, నేను కూర్చో అని తన ముందు కూర్చున్న, ఎంటి సరళ అల వున్నావ్ ఎం లేదు సార్ బానే వున్న, చెప్పు సరళ అది అని వాళ్ల అయిన గురుంచి చెప్పింది, ఇంతేనా ఇంకా ఎయ్మిన వుందా, ఇంకా ఎం లేదు సార్, రేపు ఆఫీస్ కి వస్తున్న వా లేదు సార్ afternoon నుండి వస్తాను, మీ వారి దగ్గరకి వెళ్ళల లేక నారాయణ గారి ఇంటికి వెళ్ళాలా, సరళ ఒక్కసారి బిత్తరగ చూసింది, నేను ఇందాక మీరు మాట్లాడటం విన్నాను, సరే సరళ నువు ఎం నారాయణ గారి దగ్గరకి వెళ్లోద్దు, నేను నికు డబ్బులు ఇస్తాను two years antha kannna పర్లేదు డబ్బులు ఇస్తే చాలు, సరళ అస గా చూసింది, నారాయణ లాగా నాకు కూడా వడ్డీ కావాలి, కానీ రేపు కాదు నీ ప్రాబ్లమ్స్ అన్ని క్లియర్ అయ్యాక, సరళ కొంచం ఎటకారం గా నవ్వి, అలాగే సార్, ఆయనకంటే మీరే బెటర్ కొంచం టైం ఇచ్చారు, ఇందాక ఎందుకు ఎటకరంగా నవ్వవు, మీ మగాళ్ళ అందరూ ఒకేలా ఆలోచిస్తారు సార్ ఎప్పుడు అవకాశం దిరికిద్దా అని, నాకు ఆఫీస్ లో అందరీ గురుంచి తెలుసు, ఎవ్వరికీ అవకాశం ఇవ్వకుండా మంచిగా బ్రతీకా, ఇప్పుడు నా అవసరం మీకు అవకాశాన్ని ఇచ్చేలా చేసింది. అలాగే సార్ నేను ఒప్పుకుంటున్నాను మీరు డబ్బులు ఇవ్వండి నా ప్రాబ్లమ్స్ తో మీకు పని లేదు మీరు ఎప్పుడు ఎక్కడకి ఎలా రమ్మంటారో చెప్పండి వస్తాను, నేను నవ్వి వెంటనే గూగుల్ పే చేశాను, వచ్చిందా అన్నాను చెక్ చేసుకొని వచ్చాయి సార్, నేను లేచి వెళ్తూ నాకు వడ్డీ నీ ప్రోబ్లం అంత క్లియర్ అవ్వగానే ఇవ్వు, నువు అనుకున్నట్లు కాదు నీ మొహం మీద చిరు నవ్వు అదే నాకు వడ్డీ, సరళ లేచి సార్ అని చేతులు పట్టుకొని సారీ సార్, అందరూ కాదు కొందరే అవసరాన్ని అవకాశం గా మార్చుకునేది, ఒకప్పుడు అందరి తో పాటు నేను నిన్ను కోరుకున్న వాడినే నికు తెలుసు, కానీ ఇప్పుడు కాదు జాగ్రత్త గా చూసుకో మే వారిని ముసలోడు కి నేను ఇచ్చాను అని చెప్పకు బంధువుల్లో దిరికినివి అను. ఇంకా అవసరం అయితే అడుగు, అని లేచి వెళ్ళ కొంచం హ్యాపీగా అనిపించింది మంచి పని చేశా అని.

ఇంకా రాజీ దగ్గరకి వెళ్దాం అనగా కావ్య నుంచి ఫోన్ వచ్చింది, చెప్పు కావ్య రమ్మంటవ అన్న, హా రా ఇప్పుడు కాదు రేపు ఆయన వూరు వెళ్తున్నారు, కేస్ కూడా సాల్వ్ అయింది ఎవరు చంపారో తెలిసింది, ఎవరు అన్న, నికు బాగా తెలిసిన వాళ్ళే రేపు రా మాట్లాడదాం అంది, చెప్పొచ్చు గా అన్న, నువు రేపు రా, ఫోన్ చేయి టైం చెప్తా అని పెట్టేసింది, నాకు గుండెల్లో దడ మొదలయ్యింది.
Like Reply
రాజీ కి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్తున్న మధు

[Image: 002.jpg]
[Image: 003.jpg]
[Image: 004.jpg]
[Image: 005.jpg]
[Image: 007.jpg]
[Image: 008.jpg]
[Image: 009.jpg]
[Image: 012.jpg]
[Image: 013.jpg]
[Image: 014.jpg]
[+] 4 users Like James Bond 007's post
Like Reply




Users browsing this thread: 10 Guest(s)