Thread Rating:
  • 8 Vote(s) - 2 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery మరిదితో ప్రణయం
#1
Star 
ఎప్పుడైనా మిమ్మల్ని మీరు ప్రశ్నించుకున్నారా? అన్ని హై క్వాలిటీ సెక్స్ వీడియోస్ ఉండగా ఎందుకు ఈ సైట్ లోకి వచ్చి స్టోరీస్ చదువుతున్నారో.

ఎందుకో తెలుసా వీడియోస్ తో పోలిస్తే, స్టోరీస్ సహజంగా ఉంటాయి. ఒక అద్భుతమైన స్టోరీ వీడియో కంటే ఎక్కువ ఆనందాన్ని ఇస్తుంది. శృంగారత్వాన్ని, ప్రేమని, కామాన్ని, ఫీలింగ్స్ ని చక్కగా ప్రతిబింబిస్తుంది.


మీ అందరికి చక్కని కథని అందించాలని అనుకుంటున్నాను.

మీ విరించి.
- విరించి
Keep in touch with me
Telegram ID : virxoxo
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
#2
ఒకే సారి ఇన్ని స్టోరీస్ ఎలా సాధ్యం....
Like Reply
#3
మరిదితో ప్రయాణం అదిరింది బాస్
[+] 2 users Like vijay1234's post
Like Reply
#4
Yes meeru always manchi kathalu andistuntaru. Inko manchi katha kosam waiting
 sex horseride 
Like Reply
#5
(13-04-2021, 01:43 PM)Virinchi Wrote: ఎప్పుడైనా మిమ్మల్ని మీరు ప్రశ్నించుకున్నారా? అన్ని హై క్వాలిటీ సెక్స్ వీడియోస్ ఉండగా ఎందుకు ఈ సైట్ లోకి వచ్చి స్టోరీస్ చదువుతున్నారో.

ఎందుకో తెలుసా వీడియోస్ తో పోలిస్తే, స్టోరీస్ సహజంగా ఉంటాయి. ఒక అద్భుతమైన స్టోరీ వీడియో కంటే ఎక్కువ ఆనందాన్ని ఇస్తుంది. శృంగారత్వాన్ని, ప్రేమని, కామాన్ని, ఫీలింగ్స్ ని చక్కగా ప్రతిబింబిస్తుంది.


మీ అందరికి చక్కని కథని అందించాలని అనుకుంటున్నాను.

మీ విరించి.


నేను కూడా అదే ఫీలింగ్ తో కథ రాస్తున్నాను బ్రదర్..... You are welcome......Waiting for your first update
[+] 1 user Likes rajadon696's post
Like Reply
#6
(13-04-2021, 01:43 PM)Virinchi Wrote: ఎప్పుడైనా మిమ్మల్ని మీరు ప్రశ్నించుకున్నారా? అన్ని హై క్వాలిటీ సెక్స్ వీడియోస్ ఉండగా ఎందుకు ఈ సైట్ లోకి వచ్చి స్టోరీస్ చదువుతున్నారో.

ఎందుకో తెలుసా వీడియోస్ తో పోలిస్తే, స్టోరీస్ సహజంగా ఉంటాయి. ఒక అద్భుతమైన స్టోరీ వీడియో కంటే ఎక్కువ ఆనందాన్ని ఇస్తుంది. శృంగారత్వాన్ని, ప్రేమని, కామాన్ని, ఫీలింగ్స్ ని చక్కగా ప్రతిబింబిస్తుంది.


మీ అందరికి చక్కని కథని అందించాలని అనుకుంటున్నాను.

మీ విరించి.

Ya that's why we r reading stories...A story has more scope to convey more than what is written


చక్కని కథ చెబుతానంటే ఎవరు మాత్రం ఆనందించరూ..
[+] 2 users Like srungara's post
Like Reply
#7
(13-04-2021, 01:58 PM)vijay1234 Wrote: మరిదితో ప్రయాణం అదిరింది బాస్

మిత్రమా విరించి 

vijay బ్రో కోసం ఈ కథలో ఒక ప్రయాణం సీన్ పెట్టగలవు .

మీ ప్రణయం ని ప్రయాణం చేశాడు.    Smile
[+] 2 users Like sarit11's post
Like Reply
#8
(13-04-2021, 03:27 PM)sarit11 Wrote: మిత్రమా విరించి 

vijay బ్రో కోసం ఈ కథలో ఒక ప్రయాణం సీన్ పెట్టగలవు .

మీ ప్రణయం ని ప్రయాణం చేశాడు.    Smile

Haha ?
- విరించి
Keep in touch with me
Telegram ID : virxoxo
[+] 2 users Like Virinchi's post
Like Reply
#9
Update 1

[Image: Anchor-Shyamala-New-Saree-Photos-%40-Que...8b4470.jpg]

హాయ్ నా పేరు పూజ, నా భర్త పేరు వివేక్ చాలా మంచి వారు, అందంగా కూడా ఉంటారు. తను ఒక సివిల్ ఇంజనీర్. నా అందం గురించి గొప్పగా చెప్తున్నాను అనుకోకపోతే నాకు కాలేజీ రోజుల్లో 80 కి పైగా ప్రొపొసల్స్ వచ్చాయి. ఆ తర్వాత సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తుంటే అక్కడా ఒక 15 ప్రొపొసల్స్ వచ్చాయి. అప్పుడే అనుకున్నాను నిజంగా నేను అందగత్తె అని. అద్దం లో నా షేప్స్ చూసుకుంటూ మురిసిపోయేదాన్ని.


నా హైట్ 5.4, లేత గులాబీ రంగులో ఉండే పెదాలు, తెల్లటి శరీర ఛాయ, పిర్రలు తాకే సిల్క్ లాంటి పొడవైన జుట్టు.

మంచో చెడో, మా మరిది మీద మనసు పారేసుకున్నాను. తన ఆణువణువూ నాకే దక్కాలి అన్నంతగా ప్రేమించాను. దిగజారి తనని దెంగమని అడగలేను అలా అని తనని వదలలేను. అతను అందరి లాంటి మగాడు కాదు. అతనిని నా సొంతం చేసుకోవటం అంత తేలికైనా పని కాదు. నేను బజారు దానిలా ప్రవర్తిస్తే అతను నా మీద అసహ్యం పెంచుకుంటాడు. అతనికి నేనంటే చాలా గౌరవం. ఇది ఎలా మొదలైందొ తెలియదు కానీ అతనంటే నాకు పిచ్చి ప్రేమ. దేవుడి దయ వల్ల మా మరిది ని నా సొంతం చేసుకునే అవకాశం దొరికింది అది ఎలా జరిగిందో ముందు ముందు మీకే తెలుస్తుంది.


నేను మా అమ్మ నాన్నలకు ఒకే ఒక్క అమ్మాయిని. చాలా సాంప్రదాయబద్దంగా పెరిగాను. నా పెళ్ళైయేంత వరకు ఎటువంటి రిలేషన్ పెట్టుకోలేదు. ఎంతో మంది అబ్బాయిలు నా వెంట పడ్డారు కానీ నేను నా కన్యత్వాన్ని మా ఆయనకే ఇవ్వాలని గట్టిగా ఫిక్స్ అయ్యాను.

నా చదువు అయ్యాక అమ్మ వాళ్ళు వివేక్ తో పెళ్లి ఫిక్స్ చేసారు. మొదటి చూపులోనే నాకు బాగా నచ్చాడు. ప్రతి అమ్మాయి అలాంటి అబ్బాయినే కోరుకుంటుంది అనేంత అందం గా ఉన్నాడు. సహజం గా అందిరిని కలుపుకునే వ్యక్తిత్వం ఉండబట్టి వాళ్ళ కుటుంబం తో త్వరగానే కలిసిపోయాను. వాళ్ళు కూడా నన్ను అంతే బాగా చూసుకునేవారు. వివేక్ కి తన తమ్ముడు కిషోర్ అంటే చాలా ప్రేమ. చదువులలో ముందు ఉండి మంచి ఉద్యోగం తెచ్చుకోవాలని వివేక్ పదే పదే చెప్తూనే ఉంటాడు కిషోర్ కి. కానీ కిషోర్ అంతగా పట్టించుకునే వాడు కాదు దానివల్ల ఇద్దరిమధ్య చిన్నపాటి గొడవలు వచ్చేయి. అవి చూడలేక కిషోర్ బాధ్యత నేను తీసుకున్నాను. కొన్ని రోజులకి అతను బాగా దగ్గర అయ్యాడు. నేను అతనికి చదువులో బాగా సహాయం చేసాను., చెప్పినట్టే బాగా చదివే వాడు. వివేక్ లేనప్పుడు ఇంట్లో కావాల్సిన వస్తువులు, వంటలో సహాయం చేసేవాడు. గుడికి కూడా తీసుకుని వెళ్ళేవాడు.

కిషోర్ మీద ఎప్పుడు అలాంటి కోరికలు కలగలేదు. ఒక మరిది లాగానే చూసేదాన్ని. కిషోర్ కూడా అందం లో తక్కువేమి కాదు. కండలు తిరిగిన శరీరం. చూడటానికి బాలీవుడ్ హీరో లా ఉంటాడు. ఒక చిన్నపిల్లాడిలా అతనిని చూసుకునేదాన్ని అతనికి కావాల్సిన ఐటమ్స్ అన్ని చేసిపెట్టే దాన్ని. వివేక్ కూడా చాలా హ్యాపీ గా ఫీల్ అయ్యేవాడు కిషోర్ పట్ల చాలా ప్రేమగా, బాధ్యత గా ఉన్నందుకు.

ఎంత బాధ్యత గా చూసుకున్నా అప్పుడప్పుడు కిషోర్ కి వివేక్ కి గొడవలు ఉండేవి. ఎందుకంటే కిషోర్ ఎక్కువగా మూవీస్ చూసేవాడు. తనకి కూడా హీరో అవ్వాలని కోరిక. కానీ వివేక్ దానికి పూర్తి విరుద్ధం గా ఉండేవాడు. అతనికి కిషోర్ ఒక ఇంజనీర్ అవ్వాలని కల, వివేక్ ఎప్పుడూ కిషోర్ ని హెచ్చరిస్తూనే ఉండే వాడు మూవీస్ ని నమ్ముకుంటే ఎప్పటికి సెటిల్ అవ్వవని. కిషోర్ అన్న పోరు పడలేక కొన్ని రోజులు ఆ ఆలోచన పక్కన పెట్టి బాగా చదువుకున్నాడు. అప్పుడప్పుడు మూవీస్ కి వెళ్ళటానికి నేనే డబ్బులు ఇచ్చే దాన్ని. నేను అనుకున్నట్టే కిషోర్ మంచి మర్క్స్ తో పాస్ అయ్యాడు.

ఆ రోజు రాత్రి ఇంట్లో మళ్ళీ గొడవ మొదలయింది. ఇంక చదవను వెళ్లి యాక్టింగ్ కాలేజ్ లో చేరుతాను అన్నాడు కిషోర్. ఆ మాట వినగానే వివేక్ కి చాలా కోపం వచ్చింది. మంచి ఇంజనీరింగ్ కాలేజీ లో చేర్చుదాం అనుకుంటే ఇప్పుడు కిషోర్ ఇలా అంటున్నాడు అని కోపం తో ఊగిపోతున్నాడు. ఇద్దరి గొడవ మధ్య నేను నలిగిపోతున్న.

వివేక్ బాధ నాకు అర్ధం అవుతుంది, సక్సెస్ ఉంటుందో లేదో అన్న కెరీర్ ని సెలెక్ట్ చేసుకుంటే ఎలా అని వివేక్ బాధ. ఇటు కిషోర్ కూడా ఎవరికోసమో నాకు ఇష్టం లేని పని చేయను, నాకు ఒక ఇష్టం ఉంటుంది దాన్ని అర్ధం చేసుకోరా అని కిషోర్ గొడవ. ఇద్దరిని ఎలా కన్విన్స్ చేయాలో అర్ధం కావట్లేదు. గట్టిగా ఊపిరి తీసుకుని ఒక నిర్ణయానికి వచ్చాను. "కిషోర్ సరే నువ్వు అన్నట్టుగా నీకు సపోర్ట్ చేస్తాను. వాళ్ళని కూడా ఒప్పిస్తాను. నేను కానీ మీ అన్నయ్య కానీ ఒక్కటే భయపడుతున్నాం. అదేంటి అంటే ఒకవేళ నువ్వు సక్సెస్ అవ్వకపోతే తర్వాత నువ్వు చదువుకుందామనుకున్నా చదవలేవు. సో అందుకని ఒకటి డిసైడ్ అయ్యాను దానికి నువ్వు ఒప్పుకుంటావా?" అని అడిగాను.

కిషోర్ : హ చెప్పు వదిన

నేను : యాక్టింగ్ కాలేజ్ లో జాయిన్ అవ్వు కానీ దాంతో పాటు ఇంజనీరింగ్ కూడా చేయాలి. మూవీ ఛాన్స్ వస్తే ఇంజనీర్ అవ్వాల్సిన పని లేదు మూవీస్ లోకి వెల్దువ్ ఓకే నా

కిషోర్ నేను చెప్పిన దానికి సరే అన్నాడు. వెళ్లి వివేక్ కి కూడా ఇదే చెప్పాను. తను కొంచెం సంశయిస్తూనే ఒప్పుకున్నాడు. ఈ టైమ్ లో కిషోర్ ని డిస్సపాయింట్ చేయటం కన్నా అతనికి సపోర్ట్ చేయటమే మంచిది అని వివేక్ కి చెప్పాను. ముగ్గురం చెన్నై కి షిఫ్ట్ అవుదామని డిసైడ్ అయ్యాం. అత్తయ్య మామయ్య లకి చెప్తే సరే అన్నారు.

కిషోర్ చదువు, యాక్టింగ్ కి, వివేక్ సివిల్ కెరీర్ కి ఇటు నా సాఫ్ట్వేర్ కెరీర్ కి చెన్నై సరైన ప్లేస్. వివేక్ తన స్కిల్స్ తో వెంటనే మంచి ప్యాకేజీ తో జాబ్ సంపాదించాడు. నాకు కూడా మంచి జాబ్ దొరికింది. కిషోర్ కూడా ఇంజనీరింగ్ కాలేజీ లో జాయిన్ అయ్యాడు. మంచి పోష్ గా ఉండే ఏరియా లో అపార్ట్మెంట్ లో ప్లాట్ తీసుకున్నాం. అది 3 బెడ్ రూమ్ ప్లాట్ కావటంతో కిషోర్ కి కావాల్సిన జిమ్ ఏక్విప్మెంట్ అంత ఒక రూమ్ లో ఫిక్స్ చేసుకున్నాడు. మిగతా దాంట్లో నేను, వివేక్. ఇంకొక రూమ్ లో కిషోర్ ఉన్నాడు.

నేను, వివేక్ జాబ్ కి వెళ్ళటం మొదలుపెట్టాం. లైఫ్ అంత చాలా బాగుంది. సాయంత్రం టైమ్ లో నేను కిషోర్ కి స్టడీస్ లో హెల్ప్ చేసేదాన్ని. అటు యాక్టింగ్, డాన్సింగ్ మొదలైన వాటిల్లో కూడా కిషోర్ యాక్టీవ్ గా పార్టిసిపేట్ చేసేవాడు.

అంతా సక్రమంగా ఉంది అనుకున్న టైం కి వివేక్ స్కిల్స్ నచ్చి ఆ కంపెనీ వాళ్ళు తనని దుబాయ్ లో జరుగుతున్న కన్స్ట్రక్షన్ కి రెఫెర్ చేసారు. వివేక్ ఎటు తెల్చుకోలేని పొజిషన్ లో ఉన్నాడు. ఎందుకంటే రీసెంట్ గా జాయిన్ అయ్యాడు వెళ్ళను అంటే జాబ్ లో నుండి తీసేస్తారేమో అని భయం. తప్పని పరిస్థితులలో ఒప్పుకున్నాడు.

ఆ విషయం తెలియగానే నాకు చాలా బాధ వేసింది. పెళ్ళైన తరువాత ఎప్పుడు ఇంత గ్యాప్ రాలేదు మా మధ్య. నా కోసం తనని ఆపటం సరికాదు అని ఒప్పుకున్నాను. తను కూడా ప్రామిస్ చేసాడు ప్రతి 3 నెలలకి ఒకసారి వస్తానని. నాకు తోడుగా కిషోర్ ఉండటం తో తనకి ధైర్యంగా ఉంది.

వివేక్ వెళ్తున్న రోజు మేము కూడా ఎయిర్పోర్ట్ కి వెళ్లి సెండ్ ఆఫ్ ఇచ్చాము తను వెళ్తుంటే నాకు ఏడుపు ఆగలేదు. వివేక్ నన్ను హాగ్ చేసుకుని కిస్ పెట్టాడు. కిషోర్ కూడా బాధ పడ్డాడు వివేక్ వెళ్తుంటే. వివేక్ వెళ్ళగానే మేము కూడా రిటర్న్ అయ్యి ఇల్లు చేరుకున్నాం. ఏడుస్తూ ఇంట్లోకి అడుగు పెడుతుంటే నేను కిషోర్ ఇప్పుడే పెళ్లి చేసుకుని వచ్చినట్టు అనిపించింది. కొత్త ఇల్లు ఇద్దరం కొత్త మొగుడు పెళ్ళాలమా అన్న ఆలోచన నా మదిలో రాగానే నన్ను నేను తిట్టుకున్నాను. ఏంటి ఇంత చెండాలంగా ఆలోచిస్తున్నాను. చాలా తప్పు. అని పడుకున్నాను.

కానీ ఆ రోజు నుండి నా జీవితం లో చాలా మార్పులు మొదలయ్యాయి.

To be continued......
- విరించి
Keep in touch with me
Telegram ID : virxoxo
Like Reply
#10
Nice update. Super
Like Reply
#11
Nice story English lo full gaa chadavaleka pooya telugu complete cheyyu
Like Reply
#12
Nice super
Like Reply
#13
Nice story
Like Reply
#14
చాలా బాగుంది
Like Reply
#15
Nice super update
Like Reply
#16
Nice start
Like Reply
#17
Wow..... Please continue
Like Reply
#18
వావ్ సూపర్ స్టోరీ
Like Reply
#19
Good start... Keep going...
సర్వేజనా సుఖినోభవంతు...
Like Reply
#20
Nice story
Like Reply




Users browsing this thread: 2 Guest(s)