13-03-2021, 04:51 PM
Nice update
Adultery కోతి కొమ్మచ్చి (అంతులేని కధలు)
|
14-03-2021, 07:26 AM
Excellent story..
Great update
15-03-2021, 07:05 AM
Superb story plz continue
15-03-2021, 11:20 AM
Mind blowing story with full of emotions....
15-03-2021, 02:03 PM
AWESOME UPDATE...............HATS UP.............
15-03-2021, 03:21 PM
Chala bagundi sir story... Moddani mudusarlu vainchukunna challa badatam ledu...
15-03-2021, 04:33 PM
బాగుంది బ్రో ఏమైతుందో అని ఆతృత గా ఉంది కొనసాగించు
15-03-2021, 09:04 PM
Supr bro update plz
16-03-2021, 08:32 AM
update plz sir
16-03-2021, 10:16 AM
ముందుగా కామెంట్స్ చేసిన అందరికీ చాలా చాలా కృతజ్ఞతలు
చిన్న విన్నపం చాలా మంది పర్సనల్గా మెసేజ్ చేశారు ఆకాంక్ష ను చాలా మంది తో సెక్స్ చేసేలా కధ రాయమని మన కధ అలాంటి జోనర్ కాదు కొంచం ఎమోషనల్ టచ్ ఉంటుంది అసలైతే ఈ కధ ఇంగ్లీష్ కధ అని లింక్ అడిగారు కొందరు అడిగారు ఇది ఇంగ్లీష్ కధ కాదండీ ఎప్పుడో కూడా గుర్తు లేదు రెండు నిమిషాల నిడివి గల షట్ వీడియో యూట్యూబ్ లో చూసి ఇన్స్పైర్ అయ్యి రాస్తున్న అంతే సెక్స్ కావాలి అనుకునే వారు అక్రమ సంబంధం పెట్టుకోవాలనుకునే వారు ఈ కధ చదివాక పోవడమే మంచిది అని నా అభిప్రాయం ఓకే బై లవ్ యూ ఆల్ డార్లింగ్స్
16-03-2021, 10:20 AM
ప్రస్తుతం
నేలకు చతికిలపడి చావు కోసం పరితపిస్తూ వాడిలా ఎదో చిన్న ఆశతో ఇంటి గుమ్మాం వైపు చూస్తూ ఉన్నాడు ఆకాష్ అంతలో ఇంటి లాండ్ ఫొన్ మోగింది నిస్సత్తువగా నిరాశగా దాని వైపు చూసాడు అతనికి ఎవరితోనూ మాట్లాడాలని లేదు తన భార్య వదిలి వెళ్ళాక ఇంటికే పరిమితం అయ్యాడు ఈ విశాల ప్రపంచంలో తనని పలకరించే దిక్కు కూడా లేదు తనకు ఉన్నది అతని భార్య బిడ్డ మాత్రమే ఇప్పుడు వారు కూడా లేరు ఫొన్ మోగడం ఆగిపోయింది కానీ వెంటనే మారో సారి మోగడం మొదలైంది ఎందుకో ఆకాష్ మదిలో చిన్న ఆశ కలిగింది లేని సత్తువను తెచ్చుకుంటూ ఫొన్ తీసాడు అవతలి వైపు నుంచి హాలో ఆకాష్ గారేనా మాట్లాడేది అంది ఒక ఆడ గొంతు తొందరగా .... ఆ అన్నాడు ఆకాష్ నేను...........,........... హాస్పిటల్ నుంచి మాట్లాడుతున్నాను నయన అనే పాప కండిషన్ ఏం బాగోలేక ఇక్కడ జాయిన్ చేసారు ఎవరో ఒక ఆమె ట్రీట్మెంట్ కి కూడా డబ్బులు లేవు ఆమె దగ్గర గట్టిగా అడిగితే మీ నెంబర్ ఇచ్చింది మీరు వెంటనే రావాలి అని చెప్పి ఫొన్ పెట్టేసింది ఆకాష్ గుండే ఆగినంత పనైంది వెంటనే ఆగమేఘాలపై హాస్పిటల్ చేరుకుని వెంటనే పాప గురించి తెలుసుకోని పాపకు ట్రీట్మెంట్ కు కావాల్సిన డబ్బు కోసం తనకు తెలిసినా ఆఫీస్ ఫ్రెండుకు ఫోన్ చేసి ఆన్లైన్ లో మనీ ట్రాన్స్ఫర్ చేయించి పాప ఆరోగ్యం కుదుట పడి ఆక్సిజన్ పెట్టి ఇప్పుడు భయం లేదు అని డాక్టర్లు చెప్పే వరకూ ఊపిరి కూడా తీసుకోలేదు ఆకాష్ సరేనా ఆహారం లేక జ్వరంతో చాలా రోజులుగా ఉండటం వల్ల ఇలా జరుగిందని డాక్టర్ చెప్పాడు ఏం జరిగిందో తెలియదు ఎందుకు జరిగిందో తెలియదు కానీ పాప ఆరోగ్యంగా బాగుండాలి అని ఆకాష్ కోటి సార్లు తలుచుకుని ఉంటాడు దేవున్ని అప్పటికి సమయం రాత్రి పన్నేడు దాటింది హాస్పిటల్ అంతా నిశ్శబ్ద వాతావరణం అలుముకుంది డాక్టర్స్ అందరూ తమ డ్యూటీ అయిపోయాక ఇల్లుకు వెళ్ళిపోయారు నైట్ డ్యూటీ నర్సులు అప్పుడప్పుడు తమ పని చేసుకుంటూ తీరుగుతున్నారు ఆకాష్ పాప ఉన్న రూం సెకండ్ ఫ్లోర్ లో ఉంది చాలా వరకు ఆ ఫ్లోర్ లో ఎవరూ లేరు పేషెంట్స్ కూడా ఎవరి రూముల్లోకి వాళ్ళు పడుకుని ఉన్నారు మనిషి జాడ లేదు ఆకాష్ ఆ ఫ్లోర్ చివర ఉన్న నర్స్ దగ్గరికి వెళ్ళి పాపను జాయిన్ చేసిన ఆమె గురించి అడిగాడు ఆమె ఎంత చెప్పినా వినకుండా రూమ్స్ చివర ఉన్న పబ్లిక్ టాయిలెట్ గొడకు అనుకుని కూర్చుని ఉంది ఉలుకు లేదు పలుకలేదు సాయంత్రం నుండి తన పరిస్థితి కూడా సరిగ్గా లేదు తిండి తిని ఎన్ని రోజులు అయిందో చూడ్డానికి బజారు దానిలా ఉంది అని ఇంకా ఎదో అనబొయింది ఆకాష్ కళ్ళు ఆ నర్సు వంక చూస్తూ ఆమె మీద నిప్పులు చెరిగాయి ఆమె భయపడిపోయింది ఆకాష్ వెనువెంటనే కిందికి వెళ్లి తినడానికి ఏమైనా దొరుకుతాయోమోనని చూసాడు టి బన్ తప్ప ఆ రాత్రి వేళ ఆ ప్రాంతంలో ఏమీ లేవు ఒక పెద్ద యూజ్ అండ్ త్రో ప్లాస్టిక్ గ్లాస్లో టి ఇంకా బన్ తీసుకుని పైకి వెళ్ళాడు రూములు ఒక్కోకటి దాటుతూ వెలుతున్నాడు ఒక్కోక అడుగు వేెస్తుంటే అతనికి భార్య ఆకాంక్ష రూపం మదిలో మెదులుతుంది ఇంకా తన భార్య తనతో ఉండిపోతోంది అనే సంతోషం కలుగుతుంది ఎప్పటిలాగేనే ముగ్గురు సంతోషంగా కలిసి ఉండోచ్చూ అనుకుంటున్నాడు పేషెంట్స్ రూములు ఉండే ఫ్లోర్ దాటగానే పబ్లిక్ టాయిలెట్ వెళ్ళే దారి పక్కనే గొడకు అనుకుని ముడుచుకుని తన రెండు మోకాళ్ల మధ్యన తన ముఖాన్ని తలను దాచుకుని ఒక స్త్రీ చాలా దీన స్థితిలో కూర్చుని ఉంది మొదట అక్కడికి చేరిన ఆకాష్ టి బన్ పక్కనే ఉన్న కూర్చి మీద ఉంచి ఆమెను చూసి ఆకాష్ ఆమె ఎవరో గుర్తించలేకపోయాడు ఆమె ఆకారం వాలకం పరిస్థితి అలా ఉంది దాదాపుగా ఆకాష్ తో ఉన్నప్పుడు ఉన్న బరువులో సగం కోల్పోయింది ఆమె ఒంటికి చుట్టకున్న చీర దుమ్ము ధూళి కలిసి చిరిగి పోయి ఉంది జుట్టు ధూళి రంగులో మాసిపోయి కృంగి కృశించి పోయి ఉంది ఆమెను నిశితంగా గమనిస్తున్న ఆకాష్కు తన భార్య రూపంలా కనిపించడమే లేదు ఆమె ఆమె తన భార్య కాదు అని నిర్ధారించుకుని వెనుతిరగా బోయాడు కానీ నర్సు చెప్పింది గుర్తుకు వచ్చింది అటు ఇటు చూసాడు అక్కడ మారో స్త్రీ జాడ లేదు భయం భయంగా ఆమెను చూస్తూ ఆకాంక్ష అని పిలిచాడు నీరసంగా ఆమె తల పైకెత్తి చూసింది కొన్ని క్షణాల పాటు చూసి వెంటనే తల మళ్ళీ మోకాళ్ళ మధ్యన దాచుకుంది కళ్ళలో కన్నీరు కూడా రానంతగా ఎండిపోయిన కళ్ళు పూడుకు వాడిపోయిన చెంపలు పోల్చుకో లేనంతగా మారిపోయిన ముఖం వెరసి ప్రాణం లేని శవంలా చలనం లేని శరీరంలా మాంసపు ముద్దల కుప్పలా ఉంది ఆకాంక్ష ఇప్పుడు ఆకాష్ అది తన భార్యెనని గుర్తించాడు తన భార్యను ఇలాంటి ఒక రూపంలో ఉంటుందని అసలు ఊహించలేదు ఆకాష్ అందమైన తన భార్య ముఖ రూపం అతనికి ప్రతి క్షణం గుర్తు కానీ ఇప్పుడు చూస్తున్నా ముఖం ఆమెది కానేకాదు ఎప్పటికీ అలా జరగదు నిండేన యవ్వనంతో మెరిసే తన భార్య ముఖ చర్మం ఇలా ముదుసలిలా మారాదు అది కూడా ఆరు నెలల కాలంలో అని ఆకాష్ చూస్తున్న దానికి విరుద్ధంగా మనసు చేబుతుంది కానీ ఆకాష్ ఆమె చూసిన చూపు అతను చూసిన ఆమె కళ్ళు అది ఆకాంక్ష నే అని అతని గుండె ఘోషిస్తుంది ఎందుకైనా మంచిదని మరోసారి పూడుకు పోయిన గొంతుకతో చిన్నగా ఆకాంక్ష అన్నాడు ఈ సారి ఆమె తల ఎత్తకూండనే చిన్నగా ఏడవటం మొదలెట్టింది ఆకాష్ గుండె లోతుల్లోంచి దుఃఖం పొంగుకొచ్చింది అతను ఏడవటం మొదలెట్టాడు స్మృతి నిస్సహాయతతో అతని శరీరం ఆమె వైపు మెల్లగా కదులుతూ ఆమె పక్కకు చేరింది ఆమె మరింతగా తన గుండె ఘోష వినిపిస్తుంది అతని రాక ఆమెకు చేరువ అయ్యే కొద్ది ఆకాష్ ఆమెను చేరువయ్యాడు ఆమె పక్కకు కూర్చోవడానికి ముందు ఆమె తలపై చేయి వేసాడు ఆమె దుఃఖంతో మరింతగా ఘోషిస్తూ తన బాధను వ్యక్తం చేయాలని చూస్తుంది నిరశించిన ఆమె శరీరం ఆమె ఏడుపును ఆమె గొంతు చిన్న కిచు స్వరంతో పలుతుంది వినిపిస్తుంది అతనికి మోకాళ్లు మధ్యన తన తల దాచుకుని బాధపడుతున్న ఆమె తల పైకెత్తాలని ప్రయత్నించాడు పక్కనే కూర్చుని ఏడుస్తూ ఆకాష్ ఆమె తన ముఖాన్ని అతనికి చూపడానికి నిరాకరించింది అసలైతే కాసేపటికి ముందు అతడి రూపాన్ని చూసిన ఆమె ఆమె ఎంత తప్పు చేసిందో ఆమెకు తెలియజేసింది ముందుగా ఆమె పాపను అతనికి అప్పగించి చచ్చిపోవాలని దృఢమైన నిర్ణయంతోనే ఇప్పటికి ఉంది కానీ తను ఇల్లు వదిలి పోయే ముందు తన భర్త చూసినంత కాలం చూసి మారో పెళ్లి చేసుకుంటాడు అనుకుంది (కాదు కాదు అలా ప్రేరేపించబడింది ) తన భర్త ప్రేమను చాలా తక్కువగా అంచనా వేసింది (కాదు కాదు వేసేలా చర్యలు తీసుకోబడింది ) తన సుఖం తాను చూసుకుంటాడు అనుకుంది (కాదు కాదు అనుకునేలా చేసారు) కానీ ఇప్పుడు తన భర్త తన కోసం రాక అతని నిండైన విగ్రహంతో ఆనందంగా ఆరోగ్యంగా ఉండే తన భర్త ఇప్పుడు దీన స్థితితో వడలి కృశించిన అతని శరీరం ముప్పేఏళ్ళకే పిచ్చి వాడిలా బెదురు చూపులతో చూడటం ఆమె చేసిన తప్పుకు అతనికే పెద్ద శిక్ష పడినట్లు ఆమెకు విపరీతమైన వేదనకు గురి చేసింది సమయం గడుస్తు ఉంది ఇద్దరి మధ్య మాటలు లేవు చిన్నని స్వరాలతో ఏడవడం తప్ప ఆకాష్ చేయి ఇంకా ఆమె తల మీద ఉంది చిన్నగా చెదిరిన మురికి జుట్టు నిమురుతూ తనను ఇలా చూసి వదిలి వెళ్లి పోతాడు అనుకుంటూ ఉంది మరోసారి తన భర్త ప్రేమను తక్కవ చేసి ఆమె కానీ అతను ఎంతకీ కదలక పోవడంతో అతను చూపిస్తున్న ప్రేమకు తాను అర్హురాలని కాదని తన ముఖాన్ని అతనికి చూపించాలేక మరింత భాధతత్వ హృదయంతో కుమిలి పోతూ ఉంది సమయం గడుస్తునే ఉంది ఇంకో సారి ఆమె తలను ఎత్తడానికి ప్రయత్నించాడు అతడు ఈ సారి ఆమె ఆమె ముఖం చూపడానికి ఇష్టం పడకపోయినా చివరి సారి అతని రూపాన్ని తన కంటిపాప లో భద్ర పరచి పోవాలి అనుకుంటుంది తన భర్త రూపాన్ని కళ్ళారా చూసి ఇంకా చాలు ఈ ఈ నీచమైన మనసు గల నా చెడిపోయిన ఈ శరీరం అతను తాకడానికి కూడా పనికి రానిది అనుకుంటూ కళ్ళు మూసుకుంది హాయిగా చాలా సేపటిగా నిలుపుకున్న ప్రాణాన్ని వదులుతూ చావును ఆహ్వానిస్తూ అతని భుజం మీద తల వాల్చింది ఒకరకంగా ఇప్పుడు ఆమెకు స్వాంతన చేకురింది అనే చెప్పాలి ఆమె మనసు శరీరం రెండు ఎంతగానో అలసి పోయాయి ఈ ఆరు నెలల కాలంలో అవసరానికి కోరికకు మోసానికి గురయ్యింది ఆమె బాధ్యతకు కామానికి తేడాను గుర్తించలేక పోయింది ఆమె ఇల్లు విడిచి వెళ్ళే రోజు ఒక్కరోజు వాయిదా వేసినా ఇప్పుడు ఆమె పరిస్థితి ఇలా ఉండేది కాదేమో ఆకాష్ ఎన్నో రకరకాల ఆలోచనలతో సతమతమవుతూ చివరికి ఆ రోజు ఒక కఠిన నిర్ణయానికి వచ్చాడు ప్రస్తుతానికి ఆరునెలల క్రితం తన భార్య ఇంట్లో సెక్స్ చేస్తూ చూసిన తరువాత తన ఇంట్లో తన భార్య తన ఇష్టపూర్వకంగా తనకి నచ్చిన వాడితో పడక సుఖం పొందడం చూసినా ఆకాష్ విరిగిన హృదయంతో కారులో ఆఫీస్ బయలుదేరిన ఆకాష్ రోడ్ పక్కన కారు ఆపి గట్టిగా ఏడుస్తూ మొదట ఏ వెహికల్ కిందో పడి చనిపోవాలని అనుకున్నాడు కాస్త దూరంలో ఒక చిన్న గుడిలో వస్తున పాట అతన్ని కాసేపు ఆప గలిగింది ఆ పాట సంస్కృత పదాలతో ఉన్న అతనికి భావం మాత్రం అర్థం అయింది కొంతవరకు అతనికి అర్థం అయినంత వరకూ మనిషి కామ కోరికలు కొన్ని నాళ్ళే దానికోసం చేడుచేయాకు అని అర్థం ఆకాష్ మనసు నిదానంగా ఆలోచించడం మొదలు పెట్టింది సమయం నడుస్తూ ఉంది తన భార్యలో కలిగిన కామ కోరికలను తాను అపాగలిగే స్థితి దాటిందని ఎప్పుడైతే తాను తప్పు చేయడం కొన్ని సంవత్సరాల క్రితం మొదలు పెట్టిందో అప్పుడే తాను చేడింది అని ఇప్పుడు తాను కొత్తగా చూసింది తప్ప మరేం లేదు అని తనను నిలదీశే స్థాయిని కూడా దాటిందని దానికి నిదర్శనం ఆమెకు ఆమె ప్రియుడి ద్వారా కలిగిన పాప అని బాధతో నిండిన హృదయంతో ఆమెకు ఆమె ప్రియిడికి మధ్య ఒకరి మీద ఒకరికి శరీరక వాంఛ కోరిక చావడం కోసం ఎదురు చూడటం తప్ప తాను చేయగలిగింది ఏమీ లేదని అలా కాకుండా తాను తన భార్యను దోషి లా నలుగురు ముందు నిలబెట్టి సాధించేది ఏది లేదు అని అనుకుంటూ మెల్లగా ఆఫీస్ వైపు పయనం కొనసాగించాడు మామూలుగా ఆకాష్ ఉదయం ఆఫీసుకు వెళ్ళితే సాయంత్రం ఆరు ఏడింటికి అంతా ఇంటికి వస్తాడు జరిగింది చూసాక రోజు ఉదయాన్నే తొందరగా వెళ్ళటం రాత్రి లేటుగా రావడం చేస్తున్నాడు అలా శనివారం వరకు చేసాడు అదేరోజు ఆఫీస్ లో తనది కాని పాని నెత్తిన వేసుకోని ఆఫీస్ పనిమీద ముంబై ఆఫీస్ కు ట్రాన్స్ఫర్ మీద వెళ్ళాలని నిర్ణయించుకున్నాడు తన భార్య కోరికలకు అడ్డు రాకుండా అలా అయిన ఆమెకు అతని ప్రియుడి పట్ల మోజు తీరకపోతుంది కధ అని అలాగే ఆమెకు వేరొకరితో గల సంబంధాన్ని అతనికి తెలుసు అని అది ఆమెకు సున్నితంగా చెప్పాలని ఆమె తన ఇష్ట పూర్వక శృంగార సంబంధానికి తాను అడ్డు చెప్పను అని ఆమెకు నచ్చినంత కాలం అతనితో శారీరక సంబంధం కొనసాగించాలని లేని పక్షంలో భర్తగా తన అండ ఉంటూ తన బాధ్యత తాను నిర్వహించగలుగుతానని అలాగే ఇలాంటి విషయాలలో కాస్త జాగ్రత్తగా ఉండమని చెప్పాలని అనుకున్నాడు ఈ వారం రోజుల తర్జనభర్జన ఆలోచనలు చివరికి ఇలా రూపాంతరం చెందుతూ కాలం తన ప్రయాణాన్ని కొనసాగిస్తుంది ఎవరికి తెలిసిన ఎవరికి తెలియక పోయినా కాలం అన్నిటినీ మౌనంగా చూస్తూ ఉంటుంది కాలం ఒడిలో ఇలాంటి సంఘటనలు ఎన్నో జరుగు ఉంటాయి పునరావృతం అవుతూ ఉంటాయి ఆకాష్ విషయంలో కూడా అదే జరిగింది అసలు ఇలా ఎందుకు జరిగిందో తెలియదు తెలుసుకోవాలని అతని మనసులో లేదు అప్పటికి ఇప్పటికి తన భార్య బిడ్డ సంతోషంగా ఉండాలి అని ఆలోచనా తప్ప కాలం నడుస్తూ ఉంది కానీ ఇలా ఎందుకు జరిగిందో కాలం ఒకసారి వెనక్కి వెళ్లి జరిగింది చూస్తే తప్పోప్పులు ఎవరివో తెలుస్తాయి కాలం వెనక్కి నడవడం మొదలైంది అసలు ఇది ఎక్కడా మొదలైందో అక్కడికి....................
16-03-2021, 12:14 PM
EE STORY READ CHESTU UNTE KALLA MUNDHU CHARACTERS RUN AVUTHUNAI AND EMOTIONAL GA CONNECT AVUTHUNAMU.............U R A FANTASTIC AND AWESOME WRITER................HATS UP
16-03-2021, 12:46 PM
Nice update
16-03-2021, 01:57 PM
An ultimate narration..
16-03-2021, 03:18 PM
Excellent స్టోరీ...
16-03-2021, 08:02 PM
(16-03-2021, 10:16 AM)rajniraj Wrote: ముందుగా కామెంట్స్ చేసిన అందరికీ చాలా చాలా కృతజ్ఞతలుబ్రదర్ మీరూ కరెక్ట్ గా చెప్పారు. ఇది చాలా ఎమోషనల్ కథ అందుకే చాలా మంది కనెక్ట్ అయ్యారు. మీరు అనుకున్న విధం గానే వ్రాయండి.
16-03-2021, 08:14 PM
Excellent update
16-03-2021, 08:49 PM
Super storie
16-03-2021, 09:02 PM
కాలం తన ప్రయాణాన్ని కొనసాగిస్తుంది
ఎవరికి తెలిసిన ఎవరికి తెలియక పోయినా కాలం అన్నిటినీ మౌనంగా చూస్తూ ఉంటుంది కాలం ఒడిలో ఇలాంటి సంఘటనలు ఎన్నో జరుగు ఉంటాయి పునరావృతం అవుతూ ఉంటాయి
16-03-2021, 09:05 PM
Keep going
Sentiment stories kudaa untee baguntai anukunaa meru rasaru. Tq |
« Next Oldest | Next Newest »
|