Thread Rating:
  • 42 Vote(s) - 3.12 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Misc. Erotica ఒక అందమైన సింగిల్ అమ్మాయి కథ (Season 6) (New Updates)
నువ్వు కేక బాస్. వెయిటింగ్ ఫర్ సీజన్ 3
Like
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
Next update eppudu untundemo boss .. story narration kekaaaaa
Like
Writer garu,
Waiting for అరేంజ్డ్ మ్యారేజ్ లవ్ స్టోరీ season2,
దీనితో పాటు ఆ thread ని కూడా continue చేస్తారని ఆశిస్తున్నాను SmileSmileSmileSmileSmileSmile
yourock 
Like
(09-12-2018, 02:49 AM)pastispresent Wrote: thank you chandra garu! thvaralo start chesthanu season 3


thank you coolsatti garu! thvaralo start chesthanu season 3


thank you siva krishna garu!


thank you saleem garu!


thank you pvsraju garu!


thank you rohit garu! Neha guilty ga feel avuthundhandi 


thank you vickymaster garu! season 3 meeku inka baaga nachuthundhani aasisthunnanu.....


thank you raju garu! emo undochu lekapovochu......mundhu mundhu thelusthundhi 


bomma adhirindhi......raju garu! meeru katha lo ki malli mee style lo bommalani thavatam santhosham ga undhi.....


మీ కామెంట్ ద్వారా మీ ఎనాలిసిస్ ని తెలియచేసినందుకు చాల ధన్యవాదములు. నేను మీ కామెంట్ కు సమాధానం ఇస్తే కథలో spoilers చెప్పాల్సొస్తుంది. అయితే నేను చెప్పగలిగేది ఏంటంటే, మీరు అడిగిన అన్ని విషయాలకు కథ ఎండ్ అయ్యేలోగా సమాధానాలు ఉంటాయి. కొన్ని నెక్స్ట్ సీసన్ లో ఉంటాయి, కొన్ని తర్వాతెప్పుడో ఉండొచ్చు, అయితే అన్నిటికి సమాధానాలు ఉంటాయని మాత్రం చెప్పగలను. ఇక కథ మధ్యలో వదిలేసే విషయానికి వస్తే, ఈ కథ ఆల్రెడీ ఆంగ్లంలో పూర్తి చేసాను కాబట్టి ,ఈ కథకు ఎండింగ్ ఆల్రెడీ ఉంది.

Thanks for your reply. I wll wait for next part.
|| सततं वाग्भूषणं भूषणम् ||
http://eemaata.com/em/
Like
(09-12-2018, 07:03 AM)Pk babu Wrote: నువ్వు కేక బాస్. వెయిటింగ్ ఫర్ సీజన్ 3

Thank you pk babu garu!

(09-12-2018, 08:31 AM)Durga7777 Wrote: Next update eppudu untundemo boss .. story narration kekaaaaa

Thank you durga garu!

(09-12-2018, 09:07 AM)Vicky845277 Wrote: Writer garu,
Waiting for అరేంజ్డ్ మ్యారేజ్ లవ్ స్టోరీ season2,
దీనితో పాటు ఆ thread ని కూడా continue చేస్తారని ఆశిస్తున్నాను SmileSmileSmileSmileSmileSmile

thank you vicky garu! ee katha season 3 ayipoyaka adhi continue chesi malla ee kathaku jump avuthaanu. Season 2 lo first update already ichanu, meeru update ni chadivi elagundho cheppandi Smile

(09-12-2018, 12:03 PM)Kavyaraja Wrote: Thanks for your reply. I wll wait for next part.

Thnk you kavyaraja garu!
Images/gifs are from internet & any objection, will remove them.
Like
SEASON - 3

(39)
అమిత్ "నువ్వు మళ్ళా మొదటికి వచ్చావ్ నేహా డియర్......"

అమిత్ కార్ నుంచి బయటకు వచ్చి నా పక్కన కూచున్నాడు. 

"అమిత్..... నాకు ఎందుకో ఇదంతా ఎదోలాగా ఉంది....."

"ఇంక ??"

"నిజం చెప్పాలంటే నిన్న నేను బాగా ఎంజాయ్ చేసాను కానీ ఇప్పుడు నాకు అస్సలు మంచి ఫీలింగ్ లేదు....."

"సరే అయితే ఆ డబ్బులిచ్చేయి నాకు"

అమిత్ వైపు చూసి "చి నువ్వింత సెల్ఫిష్ అనుకోలేదు"

అమిత్ నవ్వి తన చేతులు నా బుగ్గల పై పెట్టి "నేహా డియర్ ఇప్పుడు నేను నిన్ను కన్విన్స్ చేయమంటావా ??"

"అవును..."

అమిత్ "నేహా డియర్.... ఆ ఇంటి లోపల ఎం జరిగితే ఏంటి ?? అసలు నువ్వేం చేసావో ఈ డీల్ సెట్ చేసిన నాకే తెలీదు.... బయట ప్రపంచానికెవ్వరికి లోపల జరిగిందేంటో తెలీదు..... నువ్వు ఇంటి లోపల నిషా అయ్యుండొక్కుచ్చు కానీ  బయట ప్రపంచానికి ఇంకా నేహా వె... "

"ఒకే...."

"నీకు ఇంత అందమైన మొహం, ఇంత సెక్సీగా ఉండే బాడీ.... ప్రపంచంలో ఏ మొగుడైన పడిపోయే ఫిగర్ ఉంది నీకు... ఇంత మంచి ఫిగర్ ఉండి లైఫ్ ఎంజాయ్ చేయకపోతే ఇదంతా వేస్ట్.... ఇలాంటి అనుభవాలు నీకు తర్వాత లైఫ్ లో రావు. ఇలాంటివి ఈ వయసులోనే తీర్చేసుకోవాలి..... నిజ జీవితంలో నువ్వెప్పటికీ ఇబ్బంది లేకుండా ఇలా త్రీసమ్ చేయలేవు...."

"అమిత్ నువ్వు చెప్పేది ఓకే కానీ నేను దీని గురించి చాల బాడ్ గా ఫీల్ అవుతున్నాను"

"ఓకే నేహా డియర్, నిన్ను నేనొక విషయం అడుగుతాను..."

"ఏంటది ?"

"నీ సంవత్సరం శాలరీ ఎంత కటింగ్స్ అన్ని పోను??"

నేను చెప్పాను. 

"చాల మంది ఒక సంవత్సరం మొత్తం పనిచేసి ఈ 5 లక్షలు సంపాదిస్తారు, కొంతమంది నెలలో 30 రోజులు పనిచేసి, సంవత్సరంలో 365 రోజులు పనిచేసి కూడా ఇంత సంపాదిచ్చనివాళ్ళు ఎంతో మంది... "

"hmmmm...."

"నేహా ఈ క్లైంట్స్ ఎంత రిచ్చో నీకు అస్సలు ఐడియా లేదు...... వీళ్ళందరికీ మంచి డబ్బు, బిజినెస్, కెరీర్ అన్ని ఉన్నాయి"

"ఎం చెప్పదలచుకున్నావ్ అమిత్ నువ్వు ??"

"అలంటి వాళ్ళు నీకు లక్షలలో పేమెంట్ ఇస్తున్నారు జస్ట్ ఒక్క నైట్ గడపటం కోసం"

"అలాగే సినిమాలో వాళ్ళకి కూడా ఒక రోజుకి ఇంత పేమెంట్ రాదు, వీళ్ళు నీకు ఇంత డబ్బు పెట్టటానికి కారణం నేను నీకు చెప్పిన అప్పట్లో చెప్పిన అన్ని కారణాలు....."

"సరే ఇది చెప్పు నాకు, ఈ క్లైంట్స్ అందరికి అన్ని ఉన్నాయి లైఫ్ లో కానీ అన్ని ఉన్న సరే నీలాంటి ఒక అమ్మాయితో పాడుకోవాలని ఎందుకనుకుంటున్నారో చెప్పు ??"

"నేను అందంగా సెక్సీగా ఉన్నానని"

"కరెక్ట్..... నువ్వు చాల క్యూట్ గా అందంగా సెక్సీగా ఉంటావ్..... ఎవ్వరైనా సారీ నిన్ను బాగా వైల్డ్ గా ఫక్ చేయాలనుకుంటారు. అదే కాక, మాములుగా తీర్చుకోలేని కోరికలు కూడా నీ ద్వారా వాటన్నిటిని తీర్చుకుంటారు..... "

"ఇదంతా నాకు ఎప్పుడు చెప్పేదే అమిత్..... కానీ నేను ఎంజాయ్ చేసినందుకు చాల బాడ్ గా ఫీల్ అవుతున్నాను..... నా సంగతేంటి ??"

"సరే నువ్వెందుకు బాడ్ గా ఫీల్ అవుతున్నావో చెప్పు ??"

"ఏమో... తెలీదు..."

"నువ్వు ఇలాగె ఫీల్ అయ్యావా నిన్నంతా కూడా ??"

"లేదు"

"ఇదే నీ ప్రాబ్లెమ్ నేహా డియర్.... ఆలోచనలు ఎక్కువైతే.... ఇంతే మరి"

"సరే నువ్వు బాడ్ గా ఫీల్ అవుతున్నాను అంటున్నావు..... రాకేష్ ఆకాష్ కూడా నీతో పటు ఉన్న వ్యక్తులే నిన్నంతా.... నువ్వు చేసింది తప్పైతే వాళ్ళు చేసింది కూడా తప్పే..... వీళ్ళందరూ రిచ్, సక్సెస్ఫుల్ అండ్ స్మార్ట్ కూడా.... వాళ్ళు 5 లక్షలు ఖర్చు చేసి నీతో పడుకుంటున్నారు..... వాళ్ళు నీ ఉద్దేశంలో యదవలా  ??"

"కాదు"

"నేహా డియర్ నా పాయింట్ ఏంటంటే, నువ్వు బాడ్ గా ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు..... కేవలం ఒక రాత్రి అంటే వన్ నైట్ స్టాండ్..... జస్ట్ పడుకున్నావ్ ఎంజాయ్ చేసావ్.... అక్కడితో వదిలేయాలి.... బయట వాలెవ్వరికి లోపల ఎం జరిగిందో తెలీదు..... సరే ఒకటి చెప్పు, నిన్నెందుకు నువ్వు బాడ్ గా ఫీల్ అవ్వలేదు ??"

"ఏమో అమిత్"

"ఎందుకంటే నువ్వు నిన్నంతా ఎంజాయ్ చేస్తూ బిజీగా ఉన్నావ్ కాబట్టి.... వాళ్ళతో సుఖం పంచుకున్నావ్. రోజంతా బాగా ఫక్ చేసుకోనుంటారు నిన్నంతా.... నువ్వే ఇందాక చెప్పావ్ నేను బాగా ఎంజాయ్ చేసానని..... నిన్న నువ్వు బాడ్ గా ఫీల్ అవ్వలేదు, వాళ్ళు ఫుల్లీ satisified.... అందరూ ఎంజాయ్ చేసారు..... అంత జరిగింది జరిగిపోయింది...... వాళ్ళకి లేని బాడ్ ఫీలింగ్ నీకెందుకు ?? ఇద్దరికీ సమాన పాత్ర ఉంది దీంట్లో"

నేను సైలెంట్ గా ఉన్నాను. 

అమిత్ "నేహా డియర్.... నువ్వు సైలెంట్ గా ఉన్నావ్"

ఇద్దరం ఒక అరా నిమిషం అలాగే ఉండిపోయాము. 

"సరే, ఇక నా వల్ల కాదు ఈ సైలెన్స్...... ఇవ్వని నీకు చెప్పి వేస్ట్..ఆల్రెడీ నీకివ్వని చెప్పిన విషయాలే...... నీ మనసు మారాలంటే నేను నిన్ను ఒకచోటికి తీసుకొని వెళ్తాను....అప్పుడు కచ్చితంగా నువ్వు మనసు మార్చుకుంటావ్...."

"ఎక్కడికి అమిత్ ??"

".... వెళ్తున్నప్పుడు నువ్వే చూడు...."

అమిత్ వెంటనే కార్ ని ఇంకోవైపు తిప్పి డ్రైవ్ చేయటం స్టార్ట్ చేసాడు. 

ఎక్కడికి తీసుకొని వెళ్తున్నాడో తెలియదు. తీసుకొని వెళ్తున్న రూట్ బట్టి చూస్తుంటే సిటీ బయటకు తీసుకొని వెళ్తున్నాడు నన్ను. 

నేను ఆలోచించటం ఆపి నన్ను ఎక్కడికి తీసుకొని వెళ్తున్నాడో గెస్ గెస్ చేయటం స్టార్ట్ చేసాను. 

నాకు బబుల్ గం ఇచ్చాడు తినటానికి, రిఫ్రెష్ అవ్వటానికి ఒకటి తీసుకున్నాను. 

కొంచెం దూరం వెళ్ళాక కార్ ఒకచోట ఆపి నాకోసం బిస్కెట్ పాకెట్స్ తెచ్చిచ్చాడు.

"నేహా డియర్....మనకి బాగా టైం పడుతుంది....ఈ లోగ బిస్కెట్స్ తిను"

టు బి కంటిన్యూడ్..... 
Images/gifs are from internet & any objection, will remove them.
[+] 1 user Likes pastispresent's post
Like
మళ్ళీ ఏదో ప్లాన్ చేస్తున్నావ్ బ్రదర్
Like
హ్మ్మ్.... హ్మ్మ్.... సూపర్.... నేహా ఈ జీవితాnni అలవాటు చేసుకోవాలి.... అంతే వేరే ఆప్షన్ ఎం లేదు ఆమెకి.... ఎందుకంటే.. అందరిలా నార్మల్ లైఫ్ బ్రతకాలి అనుకోవటం లేదు  కాబట్టి..... ... అమిత్ ఈ  sari em plan veshado... Amenu convince cheyadaniki..... . I think ... Gudishalao vunna vallanu chupistadu anukuntaa.... ... 
Like
నేహా కి ఏదో మబ్బులు తిరిగి పోయెలా క్లారిటీ ఇద్దాము అనుకున్నాడు అందుకే సింపుల్ గా బిస్కెట్లు తినమని చెప్పాడు..ఫాస్ట్ గా అప్డేట్ ఇస్తారాని ఎదురుచూస్తున్నాము..
 Chandra Heart
Like
అమిత్ మరి కొత్త డీల్ కు నేహా ను ప్రిపేర్ చేస్తున్నాడు
బాగుంది సార్
Heart జస్ట్ ఫోర్గెట్..... జస్ట్ ఎంజాయ్.... జస్ట్ రిలాక్స్ ....lucky krish Heart
Like
Nice story
Like
నైస్ అప్డేట్....నేహా ని ఎక్కడికి తీసుకెళుతున్నాడో చూడాలి
-- కూల్ సత్తి 
Like
(09-12-2018, 09:07 PM)Pk babu Wrote: మళ్ళీ ఏదో ప్లాన్ చేస్తున్నావ్ బ్రదర్

avunu bhayya....ippude update post chesanu chadivi elundho cheppandi....

(09-12-2018, 09:14 PM)SRohit1045 Wrote: హ్మ్మ్.... హ్మ్మ్.... సూపర్.... నేహా ఈ జీవితాnni అలవాటు చేసుకోవాలి.... అంతే వేరే ఆప్షన్ ఎం లేదు ఆమెకి.... ఎందుకంటే.. అందరిలా నార్మల్ లైఫ్ బ్రతకాలి అనుకోవటం లేదు  కాబట్టి..... ... అమిత్ ఈ  sari em plan veshado... Amenu convince cheyadaniki..... . I think ... Gudishalao vunna vallanu chupistadu anukuntaa.... ... 

thank you rohit garu! mee idea chala humorous ga undhi....ippude update post chesanu....mari meeru anukunnatlu jauthundho ledho......

(09-12-2018, 09:43 PM)Chandra228 Wrote: నేహా కి ఏదో మబ్బులు తిరిగి పోయెలా క్లారిటీ ఇద్దాము అనుకున్నాడు అందుకే సింపుల్ గా బిస్కెట్లు తినమని చెప్పాడు..ఫాస్ట్ గా అప్డేట్ ఇస్తారాని ఎదురుచూస్తున్నాము..

thank you chandra garu! ippude update ichanu bro.....chadivi ila undhu cheppandi

(10-12-2018, 06:12 AM)stories1968 Wrote: నేహ తో ఈ సారి ఏమి జరగుతది అని ఆలోచన మాది 
[Image: Dg8-ZJY1-Xc-AAXDAb.jpg] 

mee bommalu chala variety ganu sexy ganu unnay stories garu....ippude update post chesaanu....

(10-12-2018, 07:50 AM)sivalank Wrote: Nice story

thank you sivalank garu!

(10-12-2018, 10:28 AM)coolsatti Wrote: నైస్ అప్డేట్....నేహా ని ఎక్కడికి తీసుకెళుతున్నాడో చూడాలి

adhi theliyaalante....nenu ippude oka update post chesanu.....adhi chadivi ela undho cheppandi......
Images/gifs are from internet & any objection, will remove them.
Like
(40)

"ఈ రోజు నీకు బ్రేక్ఫాస్ట్ ఈ బిస్కెట్సే"

అమిత్ నా పక్కనే కూర్చొని కారులో "నేహా డియర్, నువ్వు ఈ డబ్బుతో ఎం చేయాలనుకుంటున్నావ్ ??" అని అడిగాడు. 

"ఎందుకు అమిత్ ??"

"ఎం లేదు, నిన్ను అర్ధం చేసుకోవటానికి ప్రయత్నిస్తున్నాను అంతే"

"hmmmm..... అంటే బిల్స్ చాల పే చేయాలి, కర్చులున్నాయి నాకు, EMIs పే చేయాలి"

"ఆ తర్వాత ?? ఈ నెల బిల్స్ అండ్ EMIs అన్ని పే చేసేసావు అలాగే నీ దగ్గర ఇప్పుడు వచ్చే 4-6 నెలలకు ఖర్చులకు అలాగే EMI లకు సరిపడా డబ్బుంది.....ఇంకా ??"

"ఏంటి అమిత్ ??"

"నీ దగ్గర ఖర్చులకి, EMI లకి డబ్బులు చాలానే ఉంది, ఇంకా చెప్పాలంటే అంతకంటే ఎక్కువే ఉంది, అలాగే ఇంకో రెండు నేను నీకు ఇంకో రెండు డీల్స్ తెస్తే నీ దగ్గర చాల డబ్బుంటుంది..... ఈ డబ్బంతా నువ్వు ఎం చేస్తావ్ ?? నీ ప్లాన్ ఏంటి అసలు ?? ఇంత డబ్బుని దేనికి వాడతావు ??"

"ఏమో అమిత్ ఎప్పుడు ఆలోచించలేదు....."

"నేహా డియర్ నీలో ప్రాబ్లెమ్ అదే..... ఇప్పుడు నేను నిన్ను ఒక చోటకి తీసుకొని వెళ్తాను"

"ఎక్కడికి ??"

"ఇందాక చెప్పను గా సుర్ప్రైస్ అని"

అమిత్ కార నుంచి బయటకు దిగి ఏవో ఫోన్స్ కొన్ని మాట్లాడి బాగా బిజీ అయ్యాడు. నేను ఈ లోపల బిస్కెట్స్ తినేసి అమిత్ చెప్పిన విషయాల బట్టి ఎక్కడికి నన్ను తీసుకొని వెళ్తాడబ్బా అని ఆలోచించాను..... 

అమిత్ మళ్ళా కారులో ఎక్కి డ్రైవ్ చేయటం స్టార్ట్ చేసాడు. ఒక అరగంట సేపు రేడియో వెంటు ఉండిపోయాము ఇద్దరము. నేను కూడా అమిత్ అడిగిన ప్రశ్నలకు ఆన్సర్స్ ఆలోచించాను. అమిత్ చెప్పింది నిజం నా దగ్గర ఎలాంటి ప్లాన్స్ లేవు.

ఐన నేను ఇక పడుకోవటం ఆపేస్తాను అంటే ఇంకా డీల్స్ తెస్తే వచ్చే డబ్బుతో ఎం చేస్తావు అని అమిత్ ఎందుకు అడుగుతున్నాడు ?? ఐన చూద్దాంలే అమిత్ ఎక్కడికి తీసుకొని వేళ్తాడో. ఏమైనా ప్లాన్ చెప్తాడా డబ్బులు ఎం చేయాలో అని ?? ఏమో చూడాలి. 

అమిత్ ఎక్కడికి తీసుకొని వెళ్తాడా అని బాగా అత్రుతుగా వెయిట్ చేసాను. చివరికి సిటీ outskirts కి తీసుకొని వెళ్లి అక్కడ ఒక అపార్ట్మెంట్ బిల్డింగ్ దగ్గర ఆపాడు. 

"అమిత్ ఎవరిని కలవబోతున్నాము మనం ఇప్పుడు ??"

"shhhhh.....జస్ట్ వెయిట్ అండ్ వాచ్"

ఇద్దరం కార్ పార్క్ చేసి బయట అపార్ట్మెంట్ లోకి వెళ్ళాము, అమిత్ వాచ్మాన్ దగ్గర కీస్ తీసుకున్నాడు. 

ఇద్దరం లిఫ్ట్ ఎక్కి 5th ఫ్లోర్ కి వెళ్ళాము. అక్కడికి వెళ్ళాక ఇందాక వాచ్మాన్ ఇచ్చిన కీస్ తో ఒక అపార్ట్మెంట్ డోర్ ఓపెన్ చేసాడు. 

ఇద్దరం లోపలి వెళ్ళాము. అపార్ట్మెంట్ చాల బాగుంది, కొత్తగా కట్టారు. బాల్కనీ డోర్ ఓపెన్ చేసాడు, అక్కడికి వెళ్ళాము, చల్లటి గాలి వీచింది. అమిత్ నాకు అపార్ట్మెంట్ అంత చూపించాడు. 

"నైస్ అపార్ట్మెంట్ అమిత్"

"ఇది నాది కాదు నేహా డియర్.... ఈ అపార్ట్మెంట్ నీ లాంటి వేరే అమ్మాయిది"

నేను అమిత్ ని confused గా చూసాను. 

"తను కొంచెం upfront పేమెంట్ చేసి అపార్ట్మెంట్ కి EMIs తీసుకుంది..... తనకి పక్క బ్లాక్ లో ఇంకో అపార్ట్మెంట్ కూడా ఉంది... ఈ అపార్ట్మెంట్ నిన్నే తీసుకుంది.... పక్కనున్న అపార్ట్మెంట్ రెంట్ కి ఇచ్చింది"

"అమిత్ ఈ అపార్ట్మెంట్ ఎంత ??"

"రెంట్ కా ?? లేక కొనటానికా ??"

"కొనటానికి"

"నేహా డియర్ ఇప్పుడిప్పుడే నువ్వు కరెక్ట్ ప్రశ్నలు నన్ను అడుగుతున్నావు..... సిటీ బయట ఉంది కాబట్టి ఒక 50-60 లక్ష రేంజ్ లో ఉంటుంది..... "

నేను కొంచెం ఆశ్చర్యంగా చూసాను. 

"మరి ఇంత మంచి అపార్ట్మెంట్ కొత్త కట్టుబడి తో కావాలంటే అంత ధర పే చేయాలి మరి" 

"ఎలా అమిత్ ??"

"లోన్ తీసుకొని మై డియర్"

"ఎక్కడినుంచి ??"

"అఫ్ కోర్స్... బ్యాంకు నుంచే మై డియర్"

"మరి నాలాంటి వాళ్లకి ఎలా ??"

"నీకు లోన్ ఇవ్వటానికి నాకు తెలిసిన వాళ్ళున్నారు....నేనొకసారి నా క్లైంట్స్ మోకాళ్ళతో మాట్లాడితే బెస్ట్ డీల్ ఇప్పించగలను"

"ధీట్లో నీకొచ్చే లాభం ఏంటి ?? అసలే నువ్వు ఫ్రీగా ఏ హెల్ప్ చేయవుగా...."

"5% కమిషన్ మై డియర్..."

"చి నీ డబ్బు బుద్ధి పోనిచ్చున్నావ్ కాదు....."

"అవనువును... ఇక్కడ ఎవరు డబ్బు కోసం డీల్స్ లో పడుకుంటున్నారో... అలాగే డబ్బు గురించి ఎవరు ప్రస్తావన తెచ్చారు తెలుస్తుంది"

నేను అమిత్ ని చేయి మీద కొట్టి "5% ఎక్కువ అమిత్"

"ఓ అయితే సో సారీ.... మనకి సెట్ అవ్వదు"

"ఇప్పుడు అర్ధమవుతుంది.. ... ఇక్కడికి నన్ను నువ్వు తీసుకొని వచ్చింది నన్ను టెంప్ట్ చేయటానికే కదా ??"

"సరే నేహా డియర్..... నువ్వు చెప్పు డబ్బుతో ఎం చేస్తావని... నీ దగ్గర ప్లాన్ లేదన్నావ్..... అందుకే నేను ఒక ప్లాన్ నీకు చూపించాను"

"కానీ అమిత్ ఇంత ఖరీదు నేనెలా పే చేయాలి ??"

"నెలకి 2.5 లాక్స్ కడితే రెండు అపార్ట్మెంట్స్ కి EMIs కట్టొచ్చు... ఈ రెండు అపార్ట్మెంట్స్ రెంట్ కి ఇస్తే అప్పుడు ఒక 50 థౌసండ్ సేవ్ అవుతుంది.... అలాగే మైంటెనెన్సు రెంట్ తీసుకున్న వాడు భరిస్తాడు...ఎప్పుడు నెలకి 2 లాక్స్ EMI కడితే చాలు.... అలాగే అపార్ట్మెంట్ రెంట్ కి తీసుకున్నవాడు.... మైంటెనెన్సు అంత భరిస్తాడు....నువ్వు హ్యాపీ గా సిటీ లోపాలే ఎక్కడైనా రెంట్ పే చేసి ఒక ఇల్లు తీసుకోవొచ్చు.... ఒక 5 ఇయర్స్ లో ఈ రెండు అపార్ట్మెంట్స్ నీకే"

"రెండెందుకు అమిత్ ??"

"కం ఆన్ నేహా డియర్.... నీకు ఒకటే కావల ??"

"అమిత్ నేను రెండో అపార్ట్మెంట్ కొనేబదులు ఒక మంచి కార్ కొనొచ్చు గా"

"సరే ఆ కార్ వేల్యూ ఎంతుంటుంది ఒక 5 ఇయర్స్ తర్వాత ??"

నేను అమిత్ కి సమాధానం ఇవ్వలేకపోయాను. 

"నేహా డియర్ ఏమైనా ఆర్ధిక అవసరం వస్తే ఒక అపార్ట్మెంట్ అమ్మేసుకోవొచ్చు, ఇంకో అపార్ట్మెంట్ నీకు ఎప్పుడు ఉంటుంది.... అలాగే నీకు రెంటల్ ఇన్కమ్ వస్తుంది జీవితాంతం....పైగా 5 ఇయర్స్ తర్వాత ఈ అపార్ట్మెంట్ వేల్యూ డబల్ అవుతుంది..... రెంట్ వేల్యూ కూడా బాగా పెరుగుతుంది కానీ నీ నెల EMI మాత్రం అలాగే ఉంటుంది.... అలాగే సిటీ కూడా బాగా డెవలప్ అవుతుంది....అప్పుడు మంచి అడ్వాంటేజ్ కదా"

"బాగానే ఆలోచిస్తున్నావు అమిత్...."

"అలాగే ఒక చీప్ కార్ ఏదైనా కొనుక్కో మంచి మైలేజీ వస్తుంది.... సిటీలో చిన్న కార్లే బెస్ట్"

"hmmmm అవును...."

"నేహా డియర్ నిన్ను ఇక్కడికి నేను ఎందుకు తీసుకొని వచ్చానో తెలుసా ??"

"అపార్ట్మెంట్ చూపించి టెంప్ట్ చేయటానికి..."

"అవును.... కానీ నేను నిన్ను తీసుకొని రావటానికి కారణం నువ్వు సీరియస్ గా దీని గురించి ఆలోచిస్తావని .... నీకు జస్ట్ డబ్బు సంపాదించాలని ఉంటె థట్స్ ఫైన్.... నేను నిన్ను ఫోర్స్ చేయను.... కానీ నువ్వు ఫైనాన్సియల్ గా ఎదగాలంటే సీరియస్ గా దీని గురించి ఆలోచించు ఒకసారి....."

"సీరియస్ అంటే ??"

"నువ్వు ప్రతి నెల EMIs  కట్టాలి వచ్చే 5 ఇయర్స్ మొత్తం..... అంటే నీ దగ్గర డబ్బులుండాలి EMIs కోసం... అంటే నువ్వు ప్రతి నెల డీల్స్ తీసుకోని డబ్బులు సంపాదించాలి... నీకు మంచి మంచి డీల్స్ కావాలంటే బోల్డ్ గా ప్రవర్తించాలి...... వైల్డ్ గా ఉండాలి.... అప్పుడే ఈ బిజినెస్ లో ఎక్కువ కాలం ఉండగలవు..... ఒకవేళ మధ్యలో ఆపేస్తే..... నీ అపార్ట్మెంట్స్ అన్ని పోతాయి బ్యాంక్స్ స్వాధీనం చేసేసుకుంటాయి...... . అలాగే నీకు నా క్లైంట్స్ అండ్ ఫ్రెండ్స్ ద్వారా ఈ డీల్ ఇప్పిస్తున్నందుకు వాళ్ళ దగ్గర నాకు బాగా బాడ్ నేమ్ కూడా వస్తుంది.....ఇద్దరికీ అది మంచిది కాదు "

"అమిత్ మరి ఈ డబ్బంతా కాష్... నేను ఎలా EMI కట్టాలి బ్యాంకు లో ఇంతింత డబ్బు ఉంటె..... మరి టాక్స్ పడదా ??"

"టాక్సెస్ కట్టాలి నేహా డియర్...... కాకపోతే నువ్వు వీలైనంత తక్కువ టాక్స్ ని కట్టే మార్గం నా ఆడిటర్ చెప్తాడు.... అయన సలహాలు సూచనలు ఫాలో అయితే ఇన్కమ్ టాక్స్ సమస్యలు కానీ, టాక్స్ సమస్యలు కానీ రావు"

"అమిత్ నువ్వు నన్ను బాగా టెంప్ట్ చేస్తున్నావ్...."

"అవును నేను నిన్ను టెంప్ట్ చేస్తున్నాను కానీ ఫోర్స్ చేయట్లేదు.... నిర్ణయాలు నువ్వే తీసుకోవాలి.... ఇది నీ లైఫ్.... నువ్వు నెలకు లక్షలలో సంపాదిస్తున్నావ్ కాబట్టి.... ఆ డబ్బుని జాగ్రత్తగా వాడుకోవాలి...... టాక్స్ పెద్ద ప్రాబ్లెమ్ కాదు.... నా ఉద్దేశంలో నువ్వు నెలకు 4 డీల్స్ తీసుకుంటే చాల విచ్చలవిడిగా జీవించొచ్చు. 

"hmmmm...." అని అమిత్ చెప్పిందంతా ఆలోచించాను. అమిత్ చెప్పింది కరెక్టే నా డబ్బుని జాగ్రత్త ఇన్వెస్ట్ చేయాలి...... నేను ఈ అపార్ట్మెంట్స్ కొనాలంటే వచ్చే 5 ఇయర్స్ నేను ఈ బిజినెస్ లో ఉండక తప్పదు..... ఒకవేళ నాకు తర్వాత ఎప్పుడైనా ఎక్కడ జాబ్ రాకపోయినా నాకు రెంటల్ ఇన్కమ్ వస్తుంది..... హ్యాపీ గా లైఫ్ జీవించొచ్చు.... కానీ 5 ఇయర్స్ ఉండాలి ఈ బిజినెస్ లో. 

"నేహా డియర్ ఎం డిసైడ్ అయ్యావు??"

"ఒకే అమిత్.... నేను ఉంటాను..... డీల్స్ తీసుకుంటాను......" అని అమిత్ ని చూసి నవ్వాను. 

"సీరియస్ గానే చెప్తున్నావా ?? ఒకసారి ఎస్ అని చెప్పి మళ్ళా వెనక్కి తీసుకోకూడదు నీ నిర్ణయాన్ని..... చాల సమస్యలుంటాయి నీకు అప్పుడు.... "

"అవును అమిత్..... సీరియస్ గానే చెప్తున్నాను.....నేను ఫుల్ గా డిసైడ్ అయ్యే చెప్తున్నాను.....నేను ఈ కొత్త ప్రపోసల్ కి రెడీ...."

అమిత్ ".....అయితే ఇక మన జర్నీ ఇంతక ముందులాగే కొనసాగుతుందన్నమాట.....థాట్స్ గ్రేట్ నేహా డియర్..... నువ్వు ఈ డెసిషన్ తీసుకున్నందుకు నాకు చాల హ్యాపీ గా ఉంది..... అయితే రేపటి ఫోటోషూట్ కి రెడీయా నువ్వు ??"

"ఎన్నింటికి ఫోటోషూట్ ??" అని అడిగాను

అమిత్ నా వైపు చూసి నవ్వాడు.

టు బి కంటిన్యూడ్...... 
Images/gifs are from internet & any objection, will remove them.
[+] 1 user Likes pastispresent's post
Like
వావ్ అమిత్ కి మంచి ముందు జాగ్రత్తలు బాగా తెలుసు అనుకుంట అందుకే నేహా లైఫ్ సెటిల్ చేసుకునే ఐడియా ని చూపించాడు ముందు ముందు ఇంకా ఏమి అవుద్దో చూస్తున్నాము..నైస్ అప్డేట్ ప్రసాద్ బ్రో..
 Chandra Heart
Like
 హ్మ్మ్.... హ్మ్మ్...... సూపర్ .... అమిత్ లైఫ్ లో     నేహా లాంటి వాళ్ళను చాలా మందిని చూసి ఉంటాడు ... నేేహా  ఓక  లేేక్కె .... ఒక వేళ  vallu nijamgaa vellipodam anukunnaa  Amith edo okati chupinchi   vallaki brathuku meedaa chalaa asalu kalipisthadu....  Ippati nunchi   neha malli naaku vaddu nenu cheyanu ani anadu anukuntaa... Anna kani amith edo oka vidam gaa convince chesthadu  le ....  Amith neha  ku next  five years twaruvatha happy gaa brathakochhu ane hope kaluguthunnadu.    Evariki mathram  dabbu avasaram lenidi..... Dabbu  manishini entha pani ayina  Cheyisthundi Alaa ge neha  ni kuda. ila cheyisthundi............
Next   photoshoot kosam neha tho patu memu  kuda waiting......
Like
ఈ కథలో నేహ కేరక్టర్ చాల బావుంతుంది. చాల ముద్దుగా. దన్యవాదములు.
ENJOY THE LIFE AS IT COMES happy
SJ IRK OBG BPST YJ-DD
Like
అమిత్ మళ్ళీ నేహా కి జ్ఞానబోధ చేసాడు....ఇంకా నేహా బోల్డు గా రెచ్చిపోవడమే
-- కూల్ సత్తి 
Like
Nice story
Like
super story
Like




Users browsing this thread: 1 Guest(s)