06-02-2021, 12:40 AM
Nice update

(06-02-2021, 03:55 PM)Richard Parker Wrote: ఎప్పటిలానే మళ్ళీ వెయిట్ చేపిస్తునారు రాజుగారు. అప్డేట్ బాగుంది... తరువాత అప్డేట్ లో యాక్షన్ ఇంకా బాగుంటుంది అని అనుకుంటున్నాను. అలానే బాల గతం ని ఇంకా ఎన్ని ఎపిసోడ్లు రాస్తారు అనేది చూస్తున్నా.
థాంక్ యు
రిచర్డ్ పార్కర్.
(06-02-2021, 06:28 PM)drsraoin Wrote: Curious to read what will happen next, please post the update soon.
(07-02-2021, 07:14 AM)stories1968 Wrote: మీరు చెప్పిన బాల అందం నేను చూపలేను మిత్రమా
(09-02-2021, 12:59 PM)lastavenger Wrote: Bro.. Waiting for your thrilling update..
(10-02-2021, 12:56 AM)srinivaspadmaja Wrote: రాజుగారు మీరు ఈ కధని చాలా అభిమానంతో రాస్తున్నట్టు వున్నారు. చదువుతూ ఉంటే ఎన్నో జ్ఞాపకాలు కళ్ళ ముందు కదుల్తున్నాయి. ముఖ్యంగా పరాయివారు తనని చూస్తూవుంటే కోరిక పెరగటం అనే సహజ ధోరణిని ఇప్పటివరకు ఎవరు రాయలేదు, దాన్ని మీరు రాయటం నిజంగా చాలా సంతోషంగా వుంది. మీ తరువాతి అప్డేట్ ల కోసం ఎదురుచూసేలా వుంది ఈ కధ.