30-01-2021, 12:12 PM
Super గాఉంది మీ స్టోరీ excellent nice update
Romance శృంగార కథామాళిక
|
31-01-2021, 05:42 PM
నమస్తే సోదరా ,అక్కను మళ్ళీ పూర్వపు వాసంతి లా మారుస్తున్నారు. సంతోషం అలాగే తర్వాత వాసంతి స్నేహితులు అందరినీ కూడా తన ముందుకు తొందరగా తీసుకుని వస్తే వాసంతికిి ఆనందంగా ఉంటుంది.మాకు సంతోషంగా ఉంటుంది,............................... మీరు మాకు ఈ ఆనందాన్ని ఎప్పుడు అందిస్తారో అని చూస్తున్నాం..........
01-02-2021, 06:44 PM
Story matram keke pettincharu bro
Mi story chaduvutunnapudu feel matram verey lokam lo unnatu anipinchindi Chala excited ga unna bro mi update kosam
Manmohan❤️
03-02-2021, 08:21 AM
Sir mahesh garu update eppudu estharo cheppagalara
04-02-2021, 06:36 AM
జీవిత గమ్యంలో మొట్ట మొదటి శృంగార ఘట్టం రాబోతున్నది. ఈ కథ మొదలై సంవత్సరం పైనే అవుతుంది. ఇలాంటి ఫోరంలో ఇంతకాలం ఒక్క సెక్స్ సీన్ కూడా లేకుండా ప్యూర్ రొమాన్స్ తో కథను రక్తి కట్టించారంటే మామూలు విషయం కాదు. ఈ విషయంలో మిమ్మల్ని అభినందించాల్సిందే...
అలాగే పాఠకులు కూడా అభినందనీయులే. శృంగార సన్నివేశం ఎప్పుడు రాస్తారు అని అడగకుండా మీరు రాసిన రొమాన్స్ని ఆశ్వాదించిన రసాత్మికులు. ఇక వాసంతి మహేష్ ల తొలి కలయిక చిరు చినుకు వానలా చిన్ననాటి చిలిపి పనులతో మొదలై, పెను తుఫానుగా మారి, బీభత్సం సృష్టించి మొదటి అనుభవాన్ని మధురానుభుతిగా మలుచుకోవాలని కొరుకుంటూ...... మీ అప్డేట్ కోసం వేచి చూస్తూ......
09-02-2021, 05:29 PM
Hello Mahesh Garu update please
10-02-2021, 10:29 AM
Doctor manasu Kavi Mahesh waiting for the vasanthi Akka and Mahesh romantic journey and vasanthi Akka friends Sunitha Akka and others meeting.
మీ
జాక్
11-02-2021, 06:24 PM
11-02-2021, 06:25 PM
(04-02-2021, 06:36 AM)kummun Wrote: జీవిత గమ్యంలో మొట్ట మొదటి శృంగార ఘట్టం రాబోతున్నది. ఈ కథ మొదలై సంవత్సరం పైనే అవుతుంది. ఇలాంటి ఫోరంలో ఇంతకాలం ఒక్క సెక్స్ సీన్ కూడా లేకుండా ప్యూర్ రొమాన్స్ తో కథను రక్తి కట్టించారంటే మామూలు విషయం కాదు. ఈ విషయంలో మిమ్మల్ని అభినందించాల్సిందే... Heartfully thankyou so so so sooooooooooo ........................ Much .
11-02-2021, 06:26 PM
11-02-2021, 06:26 PM
|
« Next Oldest | Next Newest »
|