Thread Rating:
  • 6 Vote(s) - 1.67 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
కథలు ఎలా రాయాలి - కొత్త రచయితల కొరకు
#1
సినిమా స్క్రిప్ట్ ఎలా రాయాలి - కొత్త రచయితల కొరకు 





మన ఫోరం లో కొత్త రచయితలు వస్తనే ఉన్నరు. 
కథలు చదువుతూ చదువుతూ ఎప్పుడో ఒకప్పుడు తాము కూడా తమకు తెలిసిన ఇన్సిడెంట్ గురించి కథ రాయాలి అనుకుంటారు.
తమ జీవితంలో జరిగిన లేదా విన్న విషయాన్ని లేదా ఒక కథ చదివి ఇది మరోలా ఉంటే బాగుంటుంది అనిపించి , కొత్తగా కథలు రాసే వారికి 
ఈ వీడియోలు ఉపయోగ పడతాయి అనుకుంటున్న. 

మన ఫోరం లో చేయితిరిగిన రచయితలు సలహాలు ఇవ్వండి. 
[+] 4 users Like sumar's post
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
#2
[+] 1 user Likes sumar's post
Like Reply
#3
[+] 1 user Likes sumar's post
Like Reply
#4
ఈ దారం పేరు సినిమా స్క్రిప్ట్ అని పెట్టాను కానీ ,
మన ఫోరం కి సంబంధించిన కథ అయినా పైన ఉన్న వీడియోలో లా

1 place ఆఫ్ యాక్షన్ (ఇంటిలో , బాత్ రూమ్ లో , కిచన్ లో ,బెడ్ రూంలో  , బయట , ఆటోలో , కాలేజ్ లో )
2 టైమ్ ఆఫ్ యాక్షన్ ( ఉదయం , రాత్రి , సాయంత్రం , మధ్యాహ్నం , తెల్లవారు జామున)
3 పాత్రధారులు చేసే పనులు (నడుమ మీద చేయి వేసాడు , తనవైపుకు తిప్పుకున్నాడు , ముద్దుపెట్టుకున్నాడు)
 
తరువాత డైలాగ్ లు ( మాటలు) కోట్ లో "ఇలా " పెడితే సరిపోతుంది.

నెస్ట్ సీన్ వచ్చినప్పుడు మరో పేరాగ్రాఫ్ లో , 
లేదా ఒక 10-15 లైన్ల తరువాత ఒక పేరాగ్రాఫ్ గా పెడితే చదవడానికి బాగుంటడి.

ఇలా కొందరు రాస్తున్నారు , మరి కొందరు మాత్రమ్ అక్షరాలను మొత్తం బస్తాలో కుక్కి మూట కట్టి ఒక దగ్గర పడేస్తున్నారు.

నేను పర్ఫెక్ట్ కాదు నేర్చుకుంటున్నాను.
[+] 3 users Like sumar's post
Like Reply
#5
[+] 1 user Likes sumar's post
Like Reply
#6
[+] 1 user Likes sumar's post
Like Reply
#7
[+] 1 user Likes sumar's post
Like Reply
#8
[+] 1 user Likes sumar's post
Like Reply
#9
[+] 1 user Likes sumar's post
Like Reply
#10
5 point of views - దృష్టి కోణం

1 సర్వ సాక్షి దృష్టి కోణం - writers point of view
2 నాటకీయ దృష్టి కోణం - Directors point of view
3 ఉత్తమ పురుష దృష్టి కోణం - Hero/Heroine / Main Character point of view
4 ప్రధమ పురుష  దృష్టి కోణం - Unimportant Character point of view
5 ప్రేక్షక దృష్టి కోణం - Audience point of view
[+] 1 user Likes sumar's post
Like Reply
#11
[+] 1 user Likes sumar's post
Like Reply
#12
(25-01-2021, 09:13 AM)sumar Wrote:

ఇంత చెప్తున్నావ్ కదా బ్రో నువ్వే ఒక కథ రాయొచ్చు కదా....
అందరం చదివి ఆనందిస్తాం....
[+] 2 users Like Prasad@143's post
Like Reply
#13
Nenu em professional writer ni kaanu...kaani professionel reader gaa cheptunna...

అసలు ఒక కథ చదివాం అంటే ఏదో ఒక కొత్త ప్రపంచం లోకి అడుగు పెట్టినట్లు ఉండాలి అంతే కాని రైల్వే కంపార్ట్మెంట్ లోకి అడుగు పెట్టినట్లు..రిజర్వేషన్ లిస్ట్ చదివినట్లు అమ్మ 40 నాన్న 50 కొడుకు 30 కోడలు 20 అమ్మమ్మ తాతయ్య బాబాయి పిన్ని చిన్నమ్మ పెద్దమ్మ తోటి కోడలు పక్కింటి కోడలు.... రేయ్ ఏంట్రా ఇది అనిపించేలా స్టార్ట్ చేస్తారు కొంత మంది రైటర్ లు....అసలు ఇలాంటి సంప్రదాయం ఎందుకు పాటిస్తున్నారో తెలీదు కాని...ఇలాంటి introductory unte రీడర్స్ కి మాత్రం చాలా కన్ఫ్యూజన్ ఉంటాది... అన్ని కేరక్టర్ నీ గుర్తు పెట్టుకునే మెమరీ అందరికీ ఉండదు కూడా

ఇంకా క్లియర్ గా చెప్పాలి అంటే రీడర్ అనే వాడు అప్పుడే పుట్టిన పిల్లాడు లాంటి వాడు.. కథ అనేది కొత్త ప్రపంచం... అప్పుడే కళ్ళు తెరిచిన పిల్లాడి మీద.. బాబాయి పిన్ని పెద్దమ్మ చిన్నమ్మ తాతయ్య అమ్మమ్మ నాయనమ్మ ఒకేసారి పడిపోయి పలకరిస్తే ఎమ్ అవుతుంది... బ్యార్ మని ఏడుస్తాడు...ఇక్కడ జరిగేది కూడా అదే.... సో దయచేసి ఇలాంటి introduction లు మానుకోండి అని మనవి.

సెక్స్ స్టోరీస్ కి కూడా స్టాండర్డ్స్ ఉండాలి అని కోరుకునే వాడిగా ఇది నా టిప్
[+] 7 users Like veerannachowdhary8's post
Like Reply
#14
Thanks for the tips.
[+] 3 users Like Haran000's post
Like Reply
#15
Nice post @sumar
[+] 1 user Likes sravsraman's post
Like Reply
#16
నేను కూడా మీ లానే పాఠకుడు గా అడుగు బెట్టి , నా గుల కొద్దీ రాయడం మొదలెట్టా .. మన గులని మనమే తీర్చుకోవాలి కదా .. ఆ ప్రాసెస్ లో తెలుసుకున్న విషయాలు

1. అక్షర దోషాలు .. వీలయినంత తక్కువ ఉంటె చదివే వాళ్ళకి ఈజీ .. తొందరగా రాసె హడావుడిలో ఈ విషయం పై పెద్దగా శ్రద్ధ పెట్టం

2. పేరాలు పేరాలు గా రాయాలి .. పైన ఓ మిత్రుడు అన్నట్టు అన్ని ఒక బస్తాలో కుక్కి కుమ్మరించొద్దు

3. ప్రతి కధ మొదటి 2-3 ఎపిసోడ్స్ బాగుంటాయి .. కొత్తగా .. కానీ తర్వాత తర్వాతే దూల తీరిపోద్ది .. పాఠకులకి ఇంటరెస్ట్ కలిగించేలా రాయడం కష్టం కానీ తప్పదు

4. అన్నిటికన్నా ముఖ్యం ముగింపు .. చాల మంది రచయితలు .. నాతో సహా .. ఏదో బ్రిలియంట్ ఐడియా వచ్చిందని స్టార్ట్ చేస్తాం , కానీ కథని ముందుకు తీసుకెళ్లడంలో తంటాలు పడతం .. ముందుగా కధని 2-3 పేరాల్లో రాసుకోవాలి .. తర్వాత స్క్రీన్ ప్లే , క్యారెక్టర్ లు డిజైన్ చేసుకోవాలి

5. కధ నిడివి ఎంత ఉండాలి ? నా ఉద్దేశ్యంలో 50-70 ఎపిసోడ్స్ ఉంటె చాలు .. ఎక్కువుగా సాగదీస్తే ఇంటరెస్ట్ ఉండదు

6. ఎన్ని పాత్రలు ఉండాలి ? దెంగుడు కధల్లో ఒకడే ఎంత మందిని దెంగ గలడు .. 2-3 మేల్ క్యారెక్టర్ లు , 3-4 ఫిమేల్ క్యారెక్టర్ లు ఉంటె బావుణ్ణు .. పరిచయాలు అవసరమైన చోటే రాయాలి .. తర్వాత ఇండెక్స్ రాసుకోవాలి

ఇవన్నీ పాటిస్తే బావుణ్ణు .. అలాగని భయపడి రాయడం ఆపకూడదు .. మెల్లగా ఇంప్రూవ్ అవుతారు ..

మనకున్న పెద్ద సమస్య పాఠకుల స్పందన ..  రచయితకి పాఠకులకు కధ నచ్చిందా లేదా అని తెలుసుకునే ఒకే ఒక మార్గం .. పాఠకుల లైక్స్ , కామెంట్స్ ... అవి లేకపోతే రాసె వాళ్ళకి మూడ్ రాదు .. దాని ప్రభావం కధనం మీద పడుద్ది .. అలాగని పాఠకుల స్పందన కరువైతే లోపం తమలో కూడా ఉందన్న విషయాన్నీ రచయితలు గుర్తించాలి .. ఈ విషయం ఈ మధ్యనే నాకు బోధ పడింది
#దసరా,  అక్క , నా మొగుడితో, అతిథి , Village

[+] 11 users Like opendoor's post
Like Reply
#17
Opendoor గారు, మీరు ఇచ్చిన సలహాలతో నేను ఏకీభవిస్తున్నాను. నాకు తెలిసిన కొన్ని సలహాలు ఇస్తున్నాను.

1.  అక్షర దోషాలు (spelling mistakes) తక్కువగా ఉంటే కధకి అందం వస్తుంది, చదవబుద్ది వేస్తుంది.  

2.  Punctuations నాకు తెలిసి ఎలా వాడాలో తెలుపుతున్నాను (నేను Typewriting లో నేర్చుకున్నవి చెపుతున్నాను).

3. Full stop (.), Comma (,), మిగిలిన Punctuations (: ; " ' ?)లకు ముందు space ఉండకూడదు (అంటే వాక్యం పూర్తి కాగానే space లేకుండా punctuations వాడాలి. అలాగే punctuations తరువాత కచ్చితంగా ఒక space ఇవ్వాలి. ఒక వేళ ఒకటి కంటే ఎక్కువ punctuations వాడుతుంటే చివరగా ఫుల్ స్టాప్, కానీ కామ కానీ వాడాలి.

3. ఈ మధ్య చాలామంది రచయతలు, ఎక్కువ commas (,,,,,,,), full  stops (......) వాడుతున్నారు, అందువలన నాలాంటి వారికి వాక్యం (sentence) ఎక్కడ విరామం లేక అయిపోయిందో తెలియటం లేదు.

నా సలహాల వలన ఎవరికైనా ఇబ్బంది కలిగితే, క్షమించండి.

వంశీ మోహన్
[+] 4 users Like gotlost69's post
Like Reply
#18
(28-08-2024, 06:51 AM)veerannachowdhary8 Wrote:  రైల్వే కంపార్ట్మెంట్ లోకి అడుగు పెట్టినట్లు..రిజర్వేషన్ లిస్ట్ చదివినట్లు అమ్మ 40 నాన్న 50 కొడుకు 30 కోడలు 20 అమ్మమ్మ తాతయ్య బాబాయి పిన్ని చిన్నమ్మ పెద్దమ్మ తోటి కోడలు పక్కింటి కోడలు.... రేయ్ ఏంట్రా ఇది అనిపించేలా స్టార్ట్ చేస్తారు కొంత మంది రైటర్ లు....

ఇంకా క్లియర్ గా చెప్పాలి అంటే రీడర్ అనే వాడు అప్పుడే పుట్టిన పిల్లాడు లాంటి వాడు.. కథ అనేది కొత్త ప్రపంచం... అప్పుడే కళ్ళు తెరిచిన పిల్లాడి మీద.. బాబాయి పిన్ని పెద్దమ్మ చిన్నమ్మ తాతయ్య అమ్మమ్మ నాయనమ్మ ఒకేసారి పడిపోయి పలకరిస్తే ఎమ్ అవుతుంది... బ్యార్ మని ఏడుస్తాడు...ఇక్కడ జరిగేది కూడా అదే.... సో దయచేసి ఇలాంటి introduction లు మానుకోండి అని మనవి.

వీరన్న గారు,

చాలా బాగా చెప్పారు.. చాలా మంది కథల్లో ఇలానే వాస్తున్నారు.. మొదటే పెద్ద చాంతాడంత లిస్టు పెడతారు, ఎవరికీ గుర్తు ఉంటాయి అన్ని పాత్రలు వాళ్ళ పేర్లు, వయసులు... అందరితోనూ మొదటి పేజ్ లోనే సీన్ లు రాయలేరు కదా.. మరి అప్పుడే అన్నీ చెప్పటం ఎందుకు..

ఇంకా మీ చిన్న పిల్లాడి comparison బాగుంది.. నిజంగానే పిల్లాడు ఏడుస్తాడు అందర్నీ చూసి.. Big Grin Big Grin

- ghoshvk
[+] 3 users Like ghoshvk's post
Like Reply
#19
(28-08-2024, 09:29 AM)opendoor Wrote: 1. అక్షర దోషాలు .. వీలయినంత తక్కువ ఉంటె చదివే వాళ్ళకి ఈజీ .. తొందరగా రాసె హడావుడిలో ఈ విషయం పై పెద్దగా శ్రద్ధ పెట్టం

2. పేరాలు పేరాలు గా రాయాలి .. పైన ఓ మిత్రుడు అన్నట్టు అన్ని ఒక బస్తాలో కుక్కి కుమ్మరించొద్దు

3. ప్రతి కధ మొదటి 2-3 ఎపిసోడ్స్ బాగుంటాయి .. కొత్తగా .. కానీ తర్వాత తర్వాతే దూల తీరిపోద్ది .. పాఠకులకి ఇంటరెస్ట్ కలిగించేలా రాయడం కష్టం కానీ తప్పదు

4. అన్నిటికన్నా ముఖ్యం ముగింపు .. చాల మంది రచయితలు .. నాతో సహా .. ఏదో బ్రిలియంట్ ఐడియా వచ్చిందని స్టార్ట్ చేస్తాం , కానీ కథని ముందుకు తీసుకెళ్లడంలో తంటాలు పడతం .. ముందుగా కధని 2-3 పేరాల్లో రాసుకోవాలి .. తర్వాత స్క్రీన్ ప్లే , క్యారెక్టర్ లు డిజైన్ చేసుకోవాలి

5. కధ నిడివి ఎంత ఉండాలి ? నా ఉద్దేశ్యంలో 50-70 ఎపిసోడ్స్ ఉంటె చాలు .. ఎక్కువుగా సాగదీస్తే ఇంటరెస్ట్ ఉండదు

6. ఎన్ని పాత్రలు ఉండాలి ? దెంగుడు కధల్లో ఒకడే ఎంత మందిని దెంగ గలడు .. 2-3 మేల్ క్యారెక్టర్ లు , 3-4 ఫిమేల్ క్యారెక్టర్ లు ఉంటె బావుణ్ణు .. పరిచయాలు అవసరమైన చోటే రాయాలి .. తర్వాత ఇండెక్స్ రాసుకోవాలి

మంచి సజెషన్స్ opendoor గారు...

-ghoshvk
[+] 3 users Like ghoshvk's post
Like Reply
#20
నేనూ గుండమ్మ కథ ఏవరైనా రాయగలరా, అదేవిధంగా లూసీ ఫర్ కథ కూడా
దయచేసి గమనించగలరు పెద్ద పెద్ద రచయితలు ఈ కథలు రాయండి. Please please please

లెదంటే నేనే రాస్తాను కానీ పెద్ద పెద్ద రచయితలు నాకు మీ సలహాలు అవసరం ఇవ్వండి ఏలా రాస్తే బాగుంటుంది అనే సలహాలు సూచనలు ఇవ్వాలని కోరుతున్నారు.
[+] 2 users Like hijames's post
Like Reply




Users browsing this thread: 2 Guest(s)