01-01-2021, 07:37 PM
Dom bro happy new year
Poll: భరత్ మేడమ్ ట్రాక్ తో పాటు సిద్దు భరత్ అమ్మ ట్రాక్ కూడా రాయమంటారా ? You do not have permission to vote in this poll. |
|||
రాయండి | 281 | 50.36% | |
వొద్దు | 88 | 15.77% | |
మీకెలా తోస్తే అలా రాయండి మాకెలాంటి అభ్యంతరం లేదు | 189 | 33.87% | |
Total | 558 vote(s) | 100% |
* You voted for this item. | [Show Results] |
Romance సారీ టీచర్..... {Index Available} completed
|
02-01-2021, 04:22 AM
Super update
05-01-2021, 08:21 PM
Welcome back broo... Chala thanks story ni continue chesthunnanduku... Waiting fr ur wonderful update broo
05-01-2021, 09:50 PM
Super update
07-01-2021, 07:21 PM
Waiting fr ur wonderful update broo
10-01-2021, 09:26 PM
డోమ్ బ్రోవెయిటింగ్
12-01-2021, 08:45 AM
Bro waiting broo.. update pettandi plzz
12-01-2021, 09:02 AM
We will wait for ur update..
Update maatram mee saililo ivvandi
13-01-2021, 12:26 PM
డోమ్ బ్రో సంక్రాంతి శుభాకాంక్షలు
13-01-2021, 01:23 PM
(13-01-2021, 01:20 PM)Reddy 211993 Wrote: https://hangouts.google.com/group/mZh8KUPq42stuvVQA What is this???
17-01-2021, 09:34 PM
EPISODE 43
వెధవధి ఆ ఆక్సిడెంట్ వాడికే జరగాల్లా నాకైనా బాగుణ్ణు, ఎలా ఉన్నాడో ఏమో అని మనసులో బాధ పడుతూ కళ్ళు తుడుచుకుంటూ ఉండగా పక్కన్నే కూర్చున్న భరత్ అమ్మ అప్పుడే అనుకున్నా ఇలాంటిది ఏమైనా అయ్యిందేమో అని అంతా ఈ మాయదారి సిటీ వల్లనే, ఆయన రానీ ఇద్దరం కలిసి వాన్ని ఊరికి తీసుకు పోతాం అని అంటూ ఏడుస్తూ ఉంది. అలా ఏడుస్తూ ఉండగా కాసేపటికి మెడికల్ క్యాంప్ వచ్చింది. వెంటనే బండి లో నుండి దిగి లోపలికి వెళ్ళాం. మనసులో అందరి దేవుళ్ళకు మొక్కుకుంటూ ఛా వాడు అడిగింది ఎదో ఇచ్చి ఉండాల్సింది అనొసరంగా ఇంత పెద్దగా అయ్యేలా చేశా మొత్తం నాదే తప్పు అని అనుకుంటూ కంగారుగా ఎక్కడున్నాడో కనుక్కుని వెళ్ళాం. భరత్ మాటల్లో.. బెడ్ మీద పడుకున్న నాకు ఎవరో వచ్చినట్లుగా అనిపించగానే కళ్ళు తెరిచా, మా అమ్మ, సిద్దు నాన్న, సిద్దు ఇంకా మేడం అందరూ నా దగ్గరకు రావడం కనిపించింది. మా అమ్మ పరిగెత్తుకుంటూ వచ్చి నన్ను నా దెబ్బలనీ చూసి ఏడుస్తూ ఉంటే నేనేమో మేడం వంక చూసా తను ఏమంటుందో అని. తన వైపుకు చూడబోయెంత లో తనే తల తిప్పేసుకుని బయటకు వెళ్లిపోయింది వెళ్ళేటప్పుడు చూసా తను కళ్ళ నుండి వచ్చే నీళ్లను తుడుచుకోవడం.. ఆరోజు అదే చూడడం మేడం ను.. ఆ తరువాత అస్సలు కనిపించలేదు తను. కాసేపటికి మా నాన్న రావడం, నన్ను వేరే హాస్పిటల్ లో చేరిపించడం అక్కడ రెండు రోజులు ట్రీట్మెంట్ తీసుకోవడం ఆ మరుసటి రోజు తిరిగి ఇంటికి రావడం జరిగాయి. గడిచిన ఈ ఏడు రోజుల్లో ఒకే ఒక్కసారి చూసా మేడం ను. తను కావాలనే నా ముందుకు రావట్లేదు అని నాకు తెలుసు. ఒకవేళ వచ్చినా తన కళ్ళలో కళ్ళు పెట్టి నేను చూడలేను అని కూడా నాకు తెలుసు అయినా ఎదో బాధ తను కనిపించట్లేదు అని. నాకోసం బెడ్ రెడీ చేసి అక్కడే అన్నీ సెట్ అప్ చేసి నన్ను పడుకో బెట్టారు. సిద్దు గాడు కూడా ఒకటి రెండు సార్లు కనిపించాడు అంతే, ఇక హారిక అయితే అస్సలుకే రాలేదు. ఆ రోజు అందరూ కలిసి మాట్లాడుకుంటూ ఉన్నారు బయట. నేను లోపల పడుకుని ఉన్నా లేదు లేదు కళ్ళు మూసుకుని ఉన్నా.. మా అమ్మ నన్ను ఊరికి తీసుకు వెళ్దాం అని మా నాన్నతో అంటూ ఉంటే మా నాన్న మా అవ్వ కూడా సరే అన్నారు కానీ మధ్యలో సిద్దు నాన్న అదేంటి బావా వాడు ఎం పరాయి వాడా అంటూ మా నాన్నతో కాసేపు చర్చలు చేసి చివరిగా లేదు బావా పాపం అది చూడు ఎంతలా బాధ పడుతుందో నిన్న రాత్రి అయితే ఒకటే ఏడుపు చివరికి వాడి రూం లో కూర్చుని వాన్ని చూస్తూ నిద్ర పోయింది. ఇంత బాధ పడుతున్న ఆమెను చూసైనా మీరు మీ నిర్ణయాన్ని మార్చుకోవాలి బావా అని అన్నాడు మేడం ను దృష్టి లో పెట్టుకుని. ఇక తప్పక మా నాన్న మా అమ్మ ఇంకా అవ్వ ముగ్గురూ నన్ను ఇక్కడే వొదిలి వూరికి వెళ్ళిపోయారు. సిద్దు నాన్న నాకు బాగైతే తల నీలాలు ఇస్తా అని వెంకటేశ్వర స్వామికి మొక్కుకున్నాడు. ఇక్కడ బిందు ఇంట్లో.. సిద్దు హారిక బిందు ముగ్గురూ మాట్లాడుతూ.. బిందు : (కోపంగా) ఎంటి నిజమా హారిక : అవును ఆంటీ, మేడం మళ్ళీ వాన్ని ఇంట్లో నే పెట్టుకుంది. బిందు : అయినా వాడి అమ్మా బాబు.వూరికి తీసుకువెలుతున్నారు అని అన్నవ్ కదా ? సిద్దు : ఎక్కడ ఆంటీ అసలు మా అమ్మ పంపిస్తే నేనా ? బిందు : ఎం ? ఎంటంట (కటువుగా) సిద్దు : తెలీదు ఆంటీ, మొన్న రాత్రి మా నాన్న తో మా అమ్మ మాట్లాడుతుంటే విన్నాను అంతే., వాన్ని వూరికి పంపించద్దు ఎలాగైనా వాడి నాన్న ను వొప్పించి ఇక్కడే ఉండేలా చూడు అని మా నాన్న కు చెప్తూ ఉంది. బిందు : ఎంటి మీ అమ్మ నా ? (ఆశ్చర్యంగా) సిద్దు : అవును ఆంటీ నాకూ అదే అర్దం కావట్లేదు.. అసలు ఇంత చేసినా మా అమ్మ ఎందుకు వాన్ని ఇంకా దగ్గర పెట్టుకుందో అర్దమే కావడం లేదు.. వాడి అమ్మ నాన్నే ఊరికి తీసుకు వెళ్తాం అని అన్నా కూడా వినకుండా మా నాన్న తో చెప్పించి మరీ ఇంట్లో పెట్టుకుంది.. బిందు : పిచ్చెక్కిందా దానికి ? అసలు ఎం అయింది దానికి ? సిద్దు : ఏమో ఆంటీ నాకైతే వాన్ని చూస్తుంటే ఇంట్లో కూడా వుండబుద్ది అవ్వట్లేదు.. బిందు : డానికి ఇంకా తీట తీరినట్లు లేదు లే.. వాడు ఇంకోసారి రేప్ చేస్తే గాని దీనికి తెలిసి వచ్చేట్లు లేదు అసలు ఎందుకు అది వాన్ని ఇంకా ఇంట్లో ఉండనిస్తుంది ? హారిక : అదే ఆంటీ మాకూ అర్దం కావడం లేదు, పోనీ మేడం ఏమైనా పగ తీర్చకోవాలని ఇలా చేస్తుందా అంటే అలా కూడా అనిపించట్లేదు.. సిద్దు : పగ తీర్చకునేదే అయితే వాడికి ఇలా అయ్యింది అని తెలిసి నప్పటి నుండి ఏడుస్తూనే ఉండేదా ? మూడు పూటలా చాకిరీ లు చేసేసా ? కంటికి రెప్పలా చూసుకుంటూ ఉండేదా ? (అంటూ బిందు వైపు చూసి) మొన్నైతే ఆంటీ ఏకంగా రాత్రి వాడు పడుకున్న తరువాత వాడి రూం లోకి వెళ్లి పక్కలో కూర్చొని ఏడుస్తూనే ఉంది. అసలు ఏంటో నాకైతే ఏమీ పాలుపోవట్లేదు.. బిందు : (అసహనంగా) ఇప్పుడు అది ఎక్కడుంది ? సిద్దు : ఇంకెక్కడ ఆంటీ కాలేజ్ కు సెలవు పేట్టి మరీ ఇంట్లో కూర్చుని వాడికి సేవలు చేస్తూ ఉంది.. బిందు : ఉఫ్.. ( కోపంగా శ్వాస విడుస్తూ) ఇక లాభం లేదు ఇవ్వాళ ఆటో ఇటో తేలిపోవల్సిందే అంటూ కోపంగా పక్కన ఉన్న టేబుల్ మీది కార్ కీస్ తీసుకుంది... బాత్రూమ్ లో మేడం.. వాడు ఇంత చేసినా ఎందుకే ఇంకా వాడి చుట్టే తిరుగుతున్నావ్ ? ఎందుకు వాడికి ఎదో అయ్యింది అనగానే ఏడుస్తున్నావు ? వాడి కోసం రాత్రంతా వాడి పక్కనే ఎందుకు ఉంటున్నావ్ ? ఎందుకు వాడి మీద నీకు ఇంకా ప్రేమ ? వాడు చేసింది మరిచిపోయావా ? అంటూ ఒకపక్క అంతరాత్మ చెప్తూ ఉంటే మేడం మౌనంగా ఎదురుగా ఉన్న అద్దం లో తన సన్ను పై ఎర్రగా అయ్యేలా రక్కిన గుర్తు లను చూసుకుంటూ ఉంది. అలా చూసుకుంటున్న మేడం మనసు లోపల పరి పరి విధాలుగా ఆలోచిస్తూ ఉంది. ఆ ఆలోచనలు ఎంతకీ ఒక కొలిక్కి రావు అని తనకూ తెలుసు.. అలా ఆలోచిస్తూ ఉన్న మేడం ఒక్కసారిగా కోపంగా పక్కన ఉన్న జగ్ ను తీసి నేలకు కొట్టింది. కొట్టి ఎదురుగా అద్దం లో తనని తానే చూసుకుంది. ఎందుకో తనకి తానే అసహ్యంగా కనిపిస్తుంది. అలా అసహ్యంగా తనని తానే చూసుకుంటూ ఒక్కసారిగా తన చెంప మీద తానే కొట్టుకోవడం మొదలు పెట్టింది. అలా కొట్టుకుంటూ ఎందుకే ఇలా చేశావ్ ఎందుకే ఇలా చేశావ్, వాడు అడిగింది ఎదో ఇచ్చి ఉండొచ్చు కాదా పాపిష్టి దానా అంటూ తనని తానే తిట్టుకుంటూ కొట్టుకుంటూ అక్కడే బాత్రూమ్ లో కూర్చుని ఏడ్వడం స్టార్ట్ చేసింది.. అలా కూర్చుని ఏడుస్తున్న తనకు చాలా సేపటి తరువాత బయట గడియారం సౌండ్ వినిపించింది. అది వినగానే భరత్ కు భోజనం తయారు చేయాల్సిన టైం అయ్యిందని గుర్తొచ్చి వస్తున్న నీటిని తుడుచుకుని లేచి స్నానం చేసి బయటకు వచ్చింది. తనలో ఎన్ని ఘర్షణలు జరుగుతూ ఉన్నా తను మాత్రం ఇప్పటి వరకు భరత్ ను ఎం అనలేదు. కారణం తనకూ తెలీదు. అలా అని తను భరత్ తో వెళ్ళి మాట్లాడాలి అని అనుకోవడం లేదు. ఏమో ఏంటో ఏం తెలీదు, ఇంత జరిగినా కూడా మేడం మాత్రం భరత్ ను వొడులుకోవడానికి సిద్దంగా అయితే లేదు అది మాత్రం స్పష్టంగా తెలుస్తోంది, ఇక తరువాత ఎం అవుతుందో చూడాలి.. కిచెన్ లో వంట ప్రిపేర్ చేసి, భరత్ కోసం ట్రై లో పెట్టి దానిని తీసుకుని భరత్ రూం లోకి వెళ్ళింది. వెళ్లి భరత్ ముందు ట్రై ని పెట్టగానే భరత్ మేడం వంక చూసాడు. కానీ మేడం వాన్ని చూడలేదు.. వాడు చూస్తున్నాడు అని తెలిసిన మరుక్షణం తల పక్కకు తిప్పేసుకుంది. మేడం అలా తల తిప్పేసుకోవడం చూసి భరత్ కళ్ళలో నీళ్ళు తిరిగాయి. మేడం నీ అలానే చూస్తూ ఎదో అనబోగా మేడం వెంటనే అక్కడ నుండి బయటకు నడిచింది. భరత్ వెంటనే తనని ఆగమని అంటూ ఉండగా అప్పుడే డోర్ బెల్ మోగింది. . మేడం వెంటనే అక్కడ నుండి హాల్ లోకి వెళ్ళింది. వెళ్లి ఎవరు అంటూ తలుపు తెరిచింది. అలా తెరిచి తెరవగానే ఒక్కసారిగా చేతిలో హాకీ స్టిక్ తో బిందు లోపలికి తన్ను కొచ్చింది.. తనని అలా చూసిన మేడం షాక్ అవుతూ ఎదో అడగబోతూ ఉండగా బిందు మేడం మాటలు లెక్క చేయకుండా కోపంగా మేడం ను చూస్తూ వాడెక్కడ అంది.. మేడం కు తను ఎందుకు వచ్చిందో తనని చూడగానే ఇట్టే అర్దం అయిపోయింది. ఇప్పుడు గానీ దీనికి వాడు దొరికితే చావ గొట్టనిది వొదలదు అని అనుకుంటూ ఉండగా బిందు ఇంకోసారి ఎక్కడే వాడు అని అంది గట్టిగా.. అంతే మేడం వెంటనే కొంచెం కంగారుగా వాడు వాడు.. లేడు.. ఊరు వెళ్ళిపోయాడు.. అంది నోటికొచ్చిన అబద్దం చెప్తూ.. అది విన్న బిందు మేడం ను ఆశ్చర్యంగా చూసింది. మేడం లోపల కొంచెం కంగారు పడుతూ బిందు ను ఎంటన్నట్లుగా చూసింది. బిందు కు కోపం ఇంకా ఎక్కువైంది. కానీ దాన్నంతా పంటి బిగువున పెట్టుకుని మామూలుగా ఫేస్ పెడుతూ మేడం ను చూసి ఒకటి అడుగుతా నిజం చెప్తావా అంది. మేడం ఎంటి అంది. బిందు మేడం ను సూటిగా చూస్తూ నీకు వాడితో ఇంకోసారి దెంగించు కోవాలని ఉంది కదా నిజం చెప్పు అంది. అంతే మేడం ముఖం ఒక్కసారిగా కోపంగా మారిపోయింది. అది చూసిన బిందు ఎంటి అలా చూస్తున్నావ్ మండిందా ? మాకూ అలాగే ఉంది నువ్వు వాన్ని ఇంట్లో పెట్టుకుని కులుకుతూ ఉంటే అంది. అంతే మేడం కు అర్దం అయిపోయింది భరత్ ఇంట్లో వున్నాడు ఉన్న సంగతి తనకు తెలుసు అని. వెంటనే తను ఎదొకటీ చెప్పి తనని కామ్ చేద్దాం అని తనతో అది కాదే నేను చెప్పేది విను అంటూ ఎదో చెప్ప బోతూ ఉండగానే బిందు మేడం చెంప ఒక్కసారిగా చెల్లు మనిపించింది. అంతే మేడం షాక్ అయ్యి తనని చూసింది. బిందు మేడం ను చూస్తూ ఇంకా వాన్ని వెనుకే సుకొస్తున్నావా ? సిగ్గు లేదు అంది.. మేడం తలొంచుకుని సైలెంట్ అయిపోయింది. బిందు మేడం వంక కాసేపు చూసి కోపంగా చూసి తల విసురుగా తిప్పుకుని భరత్ రూం వైపు వెళ్ళింది. బిందు భరత్ రూం దగ్గరకు వెళ్ళడం చూసిన మేడం వెంటనే తన వెనుక వెళ్తూ తనని ఆపడానికి చూసింది. కానీ బిందు మేడం ను పక్కకు తోసేసి భరత్ రూం లోకి ఫాస్ట్ గా వెళ్లిపోయింది. అలా వెళ్ళి తలుపు వేసేస్తూ ఉండగా మేడం బిందు ను ఆపుతూ బిందు ను పట్టుకుని బయటకు లాగింది. బిందు కోపంగా మేడం వంక చూసింది. ఇదంతా లోపలి నుండి చూస్తున్న భరత్ కు ఎం అర్దం కావడం లేదు. మేడం బిందు ను పట్టుకుని అక్కడ నుండి లాక్కుపోయింది. if any one interested to complete this story i will guide my mail : mywebmultiuniverse @1 (ఫ్రెండ్స్ స్టోరీ అప్పట్లా ఇవ్వడం లేదు అని మీరు కామెంట్ చేశారు, నిజమే నేను కూడా అది గ్రహించాను ఎందుకు మీకు అలా అనిపిస్తుంది అంటే నేను సీన్ ని పూర్తిగా explain చేయట్లేదు వాళ్ళ భావాలు వాళ్ళ పెయిన్ ఏమీ చెప్పట్లేదు అయినా నిజానికి నేను అనుకున్న కాన్సెప్ట్ ఇది కాదు కానీ సింపుల్ గా త్వరగా ముగించాలి అంటే ఇదే కరెక్ట్, పైగా నాకు ఎక్కువ టైం లేదు ఇప్పుడు చేయక పోతే నెక్స్ట్ చేస్తానో లేదో కూడా చెప్పలేను ఇలా అర్ధాంతరంగా వొడిలేయడం నాకు ఇష్టం లేదు కాబట్టి మళ్ళీ రాస్తున్న సో మీరు కూడా అర్దం చేసుకోండి అలా అని మరీ చెండాలంగా రాయనులేండి, లేదు ఇలా అయితే అసలుకే రాయొద్దు ఇప్పటి వరకు ఉన్నదే చాలు అన్నా నాకేం ప్రాబ్లెమ్ లేదు ఏదైనా సరే మీకోసమే కదా రాస్తుంది, నాకేమైనా వస్తుందా ? (కామెంట్స్ అయినా సరే వాటితో నేనేం చేసుకుంటాను ?) మీరు రాయమంటే రాస్తాను లేదు అంటే లేదు, తప్పుగా అనుకోకండి అప్పట్లాగే రాయడానికి ప్రయత్నిస్తాను కానీ పక్కా చెప్పలేను ఎందుకు అంటే చాలా పనుల మద్యన ఇది కొనసాగిస్తున్నా ఇక మీ ఇష్టం, ఇదేదో నేను కోపం లో చెప్పట్లేదు ఫ్రెండ్స్ గమనించగలరు.. ఈ కథ పని అయిపోయింది అని ఇప్పటికే మీకు అర్దం అయ్యి ఉంటుంది ఏమంటే మొక్కుబడిగా కంప్లీట్ చేస్తున్నా అంతే (తిట్టుకొకండి కథ ను ఊరికే వొడిలేసే చాలా మంది కంటే అంతో కుంతో నేనే కాస్త నయం) _______________________________________________________________________________________________
నా కథలు పూర్తి అవుతాయి అని అనుకునే పాఠకులు,
స్టోరీ చదివాక ఫీడ్ బ్యాక్ ఇస్తారు అని నమ్మే రచయితలు,
ఇద్దరూ ఒకటే, కాబట్టి రాసినంత వరకు చదివి కొట్టుకుని పో ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకు..
17-01-2021, 09:42 PM
Nice update
17-01-2021, 10:46 PM
Meru story complete cheyyandhi climax leni story trarachapa leni nava lantidhi,. ..pls complete your story
17-01-2021, 11:53 PM
(17-01-2021, 09:34 PM)dom nic torrento Wrote: (ఫ్రెండ్స్ స్టోరీ అప్పట్లా ఇవ్వడం లేదు అని మీరు కామెంట్ చేశారు, నిజమే నేను కూడా అది గ్రహించాను ఎందుకు మీకు అలా అనిపిస్తుంది అంటే నేను సీన్ ని పూర్తిగా explain చేయట్లేదు వాళ్ళ భావాలు వాళ్ళ పెయిన్ ఏమీ చెప్పట్లేదు అయినా నిజానికి నేను అనుకున్న కాన్సెప్ట్ ఇది కాదు కానీ సింపుల్ గా త్వరగా ముగించాలి అంటే ఇదే కరెక్ట్, పైగా నాకు ఎక్కువ టైం లేదు ఇప్పుడు చేయక పోతే నెక్స్ట్ చేస్తానో లేదో కూడా చెప్పలేను ఇలా అర్ధాంతరంగా వొడిలేయడం నాకు ఇష్టం లేదు కాబట్టి మళ్ళీ రాస్తున్న సో మీరు కూడా అర్దం చేసుకోండి అలా అని మరీ చెండాలంగా రాయనులేండి, లేదు ఇలా అయితే అసలుకే రాయొద్దు ఇప్పటి వరకు ఉన్నదే చాలు అన్నా నాకేం ప్రాబ్లెమ్ లేదు ఏదైనా సరే మీకోసమే కదా రాస్తుంది, నాకేమైనా వస్తుందా ? (కామెంట్స్ అయినా సరే వాటితో నేనేం చేసుకుంటాను ?) మీరు రాయమంటే రాస్తాను లేదు అంటే లేదు, తప్పుగా అనుకోకండి అప్పట్లాగే రాయడానికి ప్రయత్నిస్తాను కానీ పక్కా చెప్పలేను ఎందుకు అంటే చాలా పనుల మద్యన ఇది కొనసాగిస్తున్నా ఇక మీ ఇష్టం, ఇదేదో నేను కోపం లో చెప్పట్లేదు ఫ్రెండ్స్ గమనించగలరు.. katha modhalu pettina varu complete chesthene kathaku nyayam jaruguthundhi bro ... meeru inthakamudhula raayakapoyina meeru cheppalianukunnadhu cheputharu ...but in a short way aina kaani meere ee kathanu complete cheyyandi .. if possible later when u r free u can eloberate ur writings thappuga anukovadhu dom bro meeru mathrame ee kathaku nyayam cheyagalugutharu anthe
18-01-2021, 02:03 AM
Nice update
18-01-2021, 03:05 AM
Your explanation of the scene is very good.
It feels like watching the scene is front of the eyes. Nice update
18-01-2021, 05:25 AM
(17-01-2021, 09:34 PM)dom nic torrento Wrote: EPISODE 43 No wards for u bro because u completing this story very nice to hearing this Katha vishamlo kontha asantrupthi vundavachu kani Chala bettergane rasthunnaru
18-01-2021, 07:01 AM
Superb update
18-01-2021, 12:52 PM
Super Dom bro . feel very very happy when I read your Story.
|
« Next Oldest | Next Newest »
|