Thread Rating:
  • 5 Vote(s) - 2.2 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Thriller త్రిపుర
#1
హలో ఫ్రెండ్స్ నేను మీ విక్కి కింగ్ చాలా గ్యాప్ వచ్చింది కదా క్షమించండి కార్తీక మాసం పూర్తిగా భక్తి పరవశం లో ముంచారు ఇంట్లో వాళ్లు ఆ తర్వాత ఇంట్లో వాళ్ల pressure మీద కొన్ని జాబ్ exams కీ prepare అవుతు కొత్త కథలు రాయడం కుదరలేదు అందుకే ఎప్పటి నుంచో నేను అనుకుంటున్నా ఒక gangster స్టోరీ తో మళ్లీ మీ ముందుకు వచ్చేసా.

ఈ కథను ఆంధ్ర కర్ణాటక సరిహద్దు అయిన బళ్లారి చుట్టు పక్కల "త్రిపుర" అనే కల్పిత ప్రాంతం చుట్టూ ఉంటుంది ఈ కథ నేను మన పురాణాలు నుంచి inspire అయ్యి రాస్తున్న రెండు రోజుల్లో update తో మీ ముందుకు వస్తా.

Vickyking02 is back
[+] 4 users Like Vickyking02's post
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
#2
Welcome back
[+] 1 user Likes DVBSPR's post
Like Reply
#3
yourock thanks waiting bro...
[+] 1 user Likes paamu_buss's post
Like Reply
#4
Healtly welcome back
[+] 1 user Likes Cuteboyincest's post
Like Reply
#5
పారెల్లి కథతో బేగొచ్చేయ్యండి మరి
-మీ సోంబేరిసుబ్బన్న
జసుజల్లి - జమజచ్చ(Part 188 updated-26 Jun 2024)
Like Reply
#6
(06-01-2021, 04:39 PM)DVBSPR Wrote: Welcome back

Thank you bro
[+] 1 user Likes Vickyking02's post
Like Reply
#7
(06-01-2021, 05:44 PM)paamu_buss Wrote: yourock thanks waiting bro...

Thank you bro
Like Reply
#8
(06-01-2021, 05:45 PM)Cuteboyincest Wrote: Healtly welcome back

Thank you bro
Like Reply
#9
(06-01-2021, 05:45 PM)Cuteboyincest Wrote: Healtly welcome back
Like Reply
#10
(06-01-2021, 05:51 PM)somberisubbanna Wrote: పారెల్లి కథతో బేగొచ్చేయ్యండి మరి

బేగవస్తా దుమ్ము దులుపుతా
Like Reply
#11
Welcome bro
[+] 1 user Likes Saikarthik's post
Like Reply
#12
Welcome back
[+] 1 user Likes ramd420's post
Like Reply
#13
(06-01-2021, 07:13 PM)Saikarthik Wrote: Welcome bro

Thank you bro
Like Reply
#14
(06-01-2021, 09:42 PM)ramd420 Wrote: Welcome back

Thank you bro
Like Reply
#15
Welcome back bro.
[+] 1 user Likes Kasim's post
Like Reply
#16
రాత్రి 11 గంటల సమయంలో తన ఇంటి ముందు ఆవేశము తో తన కార్ నుంచి కిందకు దిగి ఒక చేత్తో గన్ ఇంకో చేత్తో తన నోట్లో తాగుతున్న సిగరెట్ తీసి దాని విసిరేసి తన అనుచరులను అందరినీ వెళ్లిపోమని సైగ చేశాడు కమల్, తన ఇంట్లోకి వెళ్లగానే హాల్ లో ఉన్న మూడు కుర్చీలు చూస్తూ ఉన్నాడు ఒకటి బంగారం తో చేసిన కుర్చీ ఇంకోటి వెండి తో చేసింది మూడోది ఇనుము తో చేసిన కుర్చీ వాటి వెనుక ఉన్న గోడకి దండలు వేసి ఉన్న మూడు ఫొటోలు చూస్తూ తన చేతిలో ఉన్న గన్ నీ లోడ్ చేస్తూ వెళ్లి బంగారు కుర్చీలో కూర్చున్నాడు కమల్, వెనుక ఉన్న గోడ పైన ఫోటో లో ఉన్న తన ఇద్దరు అన్నలు తండ్రి ఫోటో వైపు చూసి కుర్చీలో వెనకు వాలి ఉగ్రముగా ఉరుముతున్న మెరుపులు మధ్య కళ్లు మూసుకుని తన గతం లోకి వెళ్ళాడు కమల్.


(కొన్ని సంవత్సరాల క్రితం)

బళ్లారి చుట్టు పక్కల గ్రామాల్లో మైనింగులు అని ఇద్దరు నేర సామ్రాజ్యంకి మకుటం లేని మహారాజులు ఒకరు నారాయణ గౌడ, ఇంకొకరు బాబా ఖాన్ వీళ్ల ఇద్దరి మధ్య బళ్లారి జిల్లాలోని ఒక పట్టణం అయిన త్రిపుర మీద ఆధిపత్య పోరులో ఎప్పుడు త్రిపుర లో ఎప్పుడు ఏదో ఒక గొడవ జరుగుతున్నే ఉంది బాబా ఖాన్ కీ ముఖ్య అనుచరుడు తారకేశ, బాబా ఖాన్ కీ మంచి మిత్రుడు కూడా బాబా ఖాన్ కీ శివ నారయణ నుంచి ఎలాంటి ఆపద రాకుండా ఒక వజ్ర కవచం లా ఉండేవాడు.

బాబా ఖాన్ తో పోలిస్తే నారాయణ గౌడ కే ఎక్కువ మైనింగ్ స్థలం ఉన్న కానీ బాబా ఖాన్ కీ తెలియని ఒక రహస్యం నారాయణ గౌడ కీ తెలుసు బాబా ఖాన్ మైనింగ్ ఉన్న చోటు వెనుక ఉన్న అడవి ప్రాంతంలో బంగారం ఉంది గోల్డ్ మైనింగ్ కోసం ఎలాగైనా బాబా ఖాన్ అడ్డు తొలగించాలని ఆలోచిస్తూ ఉన్నాడు నారాయణ కాకపోతే తారకేశ నీ దాటి బాబా ఖాన్ మీదకు వెళ్లే దమ్ము లేదు, అందుకే ప్రతి సంవత్సరం హిందూపుర్ లో మొహరం పండుగ తిరునాళ్లు కీ బాబా ఖాన్ తప్పకుండా వెళ్ళతాడు అదే అదునుగా నారాయణ పధకం పన్నాడు రాత్రి ఊరుస్సు మొదలు కాగానే బాబా ఖాన్ నామాజ్ కోసం దర్గ లోకి వెళ్ళాడు అప్పుడు తారకేశ బయట తన ముగ్గురు కొడుకులు అయిన ఆకాశ్, విద్యుత్, కమల్ ముగ్గురికి బొమ్మలు కోనిస్తు ఉన్నాడు పెద్దోడు ఆకాశ్ ఆవేశము ఎక్కువ చదువు మానేసి తన తండ్రి దెగ్గర ఉంటున్నాడు, రెండోవాడు విద్యుత్ చాలా తెలివైనవాడు చదువులో దిట్ట, మూడో వాడు కమల్ వీడు ఇంకా చిన్నపిల్లోడు కాకపోతే ఈ కథను నడిపించేది వీడే.

బాబా ఖాన్ నామాజ్ పూర్తి చేసుకొని బయటకు రాగానే నారాయణ జనరేటర్ పేల్చేసాడు సరిగ్గా బాబా ఖాన్ తల నరికి చంపే ప్రయత్నంలో అడ్డుగా వచ్చిన తారకేశ తల ఎగిరిపోయింది దాంతో ఆకాశ్ ఆవేశము లో కత్తి తో నారాయణ నీ వెంబడిస్తు వెళ్లాడు.

(16 సంవత్సరాల తర్వాత)

బాబా ఖాన్ తన కనుసైగ లో త్రిపుర నీ పరిపాలిస్తూ ఉన్నాడు తనకు ఉన్న ఇద్దరు కొడుకులను కాదు అని తన కోసం ప్రాణాలు ఇచ్చిన తారకేశ కొడుకులు అయిన ఆకాశ్, విద్యుత్, కమల్ కీ వాళ్ల సామర్ధ్యం తగ్గట్టు గా వ్యాపారులు పంచిబేటాడు బాబా ఖాన్ ఆకాశ్ కీ ఉన్న కండ బలం వల్ల వాడికి మైనింగ్ పనులు ఇచ్చాడు టౌన్ లో రౌడీయిజం, భూమి ఆక్రమణ అని ఆకాశ్ వల్లే జరుగుతాయి, ఇంక మైనింగ్ నుంచి వచ్చే ఇనుము నీ విద్యుత్ చదువుకున్నాడు కాబట్టి వాడి బుద్ధి బలం నమ్మి వాడిని బినామీ గా ఉంచి ఐరన్ ఓర్ ఏక్సపోర్ట్ ఐంపోర్ట్ కంపెనీ పెట్టి మంగళూరు లో నుంచి లీగల్ బిజినెస్ చేస్తున్నారు, ఇంక కమల్ కీ బెంగళూరు లో ఉన్న గుర్రాల రెసింగ్ క్లబ్ ఇచ్చాడు.

బళ్లారి జిల్లా కీ కొత్తగా వచ్చిన కలెక్టర్ దృష్టికి బాబా ఖాన్ మైనింగ్ గురించి వచ్చింది దాంతో 16 సంవత్సరాలుగా ఒక చెయ్యి పోగొట్టుకోని ఇంట్లోనే ఉన్న నారాయణ కలెక్టర్ నీ కొనేసి ఆ మైనింగ్ ఆపాలని ఆర్డర్ పంపాడు దాంతో బాబా ఖాన్ ఇద్దరు కొడుకులు అయిన అక్బరుద్దీన్, అలీఖాన్ కలెక్టర్ నీ లేపేయాలి అని ఆవేశం తో ఊగిపోయారు కానీ బాబా ఖాన్ కీ తెలుసు ఈ పని ఒక్కడే చేయగలడు అని దాంతో కమల్ కీ విషయం అందించాడు సాయంత్రానికి కలెక్టర్ ఆఫీసు లో మీటింగ్ కి రమ్మని చెప్పాడు.

సాయంత్రం బాబా ఖాన్ మీటింగ్ కీ వచ్చాడు అక్కడ నారాయణ నీ చూసి ఇది తన పని అని అర్థం అయ్యింది, బాబా ఖాన్ వచ్చిన 5 నిమిషాలకు లోపల ఉన్న కలెక్టర్ పరుగున వచ్చి బాబా ఖాన్ కాలు మీద పడి మరీ ఆర్డర్ పేపర్ చించి భయం తో దండాలు పెట్టాడు అప్పుడు నారాయణ ఏమీ జరిగిందో అర్థం కాక చూస్తూ ఉంటే కమల్ రావడం చూసి భయం తో అక్కడి నుంచి పారిపోయాడు నారాయణ అది చూసి నారాయణ కొడుకు రాకేష్ ఆశ్చర్య పోయాడు.

(కలెక్టర్ కూతురుని కాలేజ్ నుంచి ఆ పాప వచ్చే బస్ నీ వాళ్ల మైనింగ్ జరిగే చోటుకు ఆకాశ్ తన మనుషులతో తెప్పించాడు తరువాత బస్ డీజిల్ అయిపోయింది అని బాంబులు పెట్టిన చోట బస్ ఆపేసారు అది అంత ఆకాశ్ వీడియో కాల్ లో చూసిన కలెక్టర్ భయం తో బయటకు పరిగెత్తుతూ వచ్చాడు ఇది అంతా ప్లాన్ చేసింది కమల్)

కమల్ నీ చూసి తన తండ్రి భయంతో వణుకుతూ ఉండడం చూసిన రాకేష్ "ఏంది అబ్బ ఆ పిల్ల నా కొడుకును చూసి భయపడి పరుగులు తీసినావు" అని అడిగాడు అప్పుడు నారాయణ "వాడు పిల్లోడు కాదురా నిక్కర్ ఏసుకున్నే రోజుల్లోనే మనల్నోని 25 మంది చంపి ఉండాడు నా చెయ్యి ఆడి అన్న తీసిన్నారు అనుకుంటాన్నారు లా కాదు ఆడే మెడ దాక వచ్చిన కత్తిని భుజం మీద నరికి పోయినాడు బతుకుపో అని ఆడు ఏసిన ఎంగిలి బతుకు బతుకుతనా" అని చెప్పాడు. 
Like Reply
#17
నైస్ స్టార్టింగ్
[+] 1 user Likes DVBSPR's post
Like Reply
#18
Nice one
[+] 1 user Likes Saikarthik's post
Like Reply
#19
(11-01-2021, 09:49 AM)DVBSPR Wrote: నైస్ స్టార్టింగ్

Thank you bro
Like Reply
#20
(11-01-2021, 10:02 AM)Saikarthik Wrote: Nice one

Thank you bro
Like Reply




Users browsing this thread: 2 Guest(s)