Poll: భరత్ మేడమ్ ట్రాక్ తో పాటు సిద్దు భరత్ అమ్మ ట్రాక్ కూడా రాయమంటారా ?
You do not have permission to vote in this poll.
రాయండి
52.22%
318 52.22%
వొద్దు
15.11%
92 15.11%
మీకెలా తోస్తే అలా రాయండి మాకెలాంటి అభ్యంతరం లేదు
32.68%
199 32.68%
Total 609 vote(s) 100%
* You voted for this item. [Show Results]

Thread Rating:
  • 77 Vote(s) - 3.16 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Romance సారీ టీచర్..... {Index Available} completed
అప్డేట్ చాలా బాగుంది కానీ మరీ తొందరగా కథను ముగించకండి
[+] 1 user Likes DVBSPR's post
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
Welcome back Dominick garu
Update baagundi
Like Reply
EPISODE 41

తను హ్మ్మ్ చెప్పు పర్లేదు అంది నా చేతిని గట్టిగా పట్టుకుని...
నేను తన చేతి స్పర్శ ను మేడం స్పర్శ గా అనుభూతి చెందుతూ చెప్పడం మొదలుపెట్టా.. కానీ అప్పుడు నాకు తెలియలేదు నేను చెప్తుంది తన అమ్మ గురించే అని..

మేడం ను నేను ఎలా కలుసుకున్నానో, తనతో ఎలా నాకు బంధం ఏర్పడిందో, డానికి సిద్దు గాడు నాకెలా సాయం చేశాడో అన్నీ విడమరిచి చెప్తూ ఉంటే తన ముఖం లో రంగులు మారుతూ ఉన్నాయి. నేనలా ఒక మిడిల్ ఏజ్ ఆమెను లవ్ చేసి సూసైడ్ వరకు వచ్చానని తెలిసి తను ఆశ్చర్యపోయింది.
నేను మొత్తం చెప్పి చివర నేను తనతో ఎంత క్రూరంగా ప్రవర్తించానో చెప్పా కళ్ళు తుడుచుకుంటూ...
మొత్తం విన్న స్వీటీ ఎం చెప్పాలో తెలీక సైలెంట్ గా ఉండిపోయింది. తను అలా ఉండడం చూసి నేను తనతో ఎంటి స్వీటీ నీక్కుడ్డా నన్ను చంపేయాలని ఉంది కదా అన్నా. తను వెంటనే తేరుకుని ఛా ఛా అలాంటిది ఎం లేదు.
నేను పర్లేదు అన్నా..
తను మళ్ళీ మామూలుగా చూస్తూ చూడు భరత్ తప్పులు అందరూ చేస్తారు ఎం పర్లేదు నువ్వు చెప్పిన దాని బట్టి మీ అత్తయ్య కు నీ మీద ఎంత ప్రేమ ఉందో అర్దం అవుతుంది కాబట్టి తక్కువ సమయం లోనే మీరిద్దరూ మళ్ళీ ఎప్పటిలా కలుసు కుంటారు అని అంది. 
నేను ఒక నవ్వు నవ్వి ఊరుకున్నా. తను నా వంక చూసి ఎంటి ఆ నవ్వు నిజంగా చెప్తున్నా అంది. నేను వెంటనే ఆశ కు కూడా హద్దు వుండాలి స్వీటీ నేను చేసింది ఎం మామూలు విశయం కాదు నేను చేసిన దానికి మేడం ఇక నా ముఖం కూడా చూడదు..
తన ఇష్టా ఇష్టాలు తెలుసుకోలేని నేను తనని ప్రేమించ డానికి కూడా అర్హున్ని కాదు అన్నా.
దానికి తను ఎందుకు అలా అనుకుంటున్నావ్ ? దాంట్లో నీదెం అంత తప్పు లేదు బాధ పడకు అంటూ ఉంటే నేను ఎంటి స్వీటీ నేను చెప్పిన కథ విని బ్రెయిన్ ఏమైనా అయ్యిందా అని చిన్నగా నవ్వా 
తను కాస్త సీరియస్ గా చూసింది. 
నేను నవ్వి మరీ ఇంత చెప్పాక నా తప్పు లేదంటే ఎలా మరీ అన్నా. తను అదే సీరియస్ తో అవును మరి నీదేం తప్పు నాకు కనిపించడం లేదు అంది. 
నేను ఎలా చెప్పు అన్నా..
తను నా వంక సూటిగా చూస్తూ అసలు నువ్వు అన్నీ రోజులు మేడం తో ఉన్నావ్ కదా ఎన్నో సార్లు మేడం తో రొమాన్స్ చేశావ్ కదా కానీ ఎప్పుడూ ఎందుకు తనని ఫోర్స్ చేయలేదు ? 
నేను : ఎందుకు చేయలేదు అంటే ఆ అవకాశం రాలే దేమో
స్వీటీ : కాదు. అప్పుడు నువ్వు మేడం లవ్ చేస్తున్న భరత్ గాడివీ కాబట్టి..
నేను : ఎంటి ?
స్వీటీ : అవును అప్పుడు నువ్వు మేడం లవ్ చేసిన భరత్ గాడీవి, కానీ నువ్వు మీ మేడం తో ఫోర్స్ గా చేసినప్పుడు మాత్రం నువ్వు మేడం లవ్ చేసిన భరత్ కాదు 
నేను : మరీ ?
స్వీటీ : సిద్దు మాటల వల్ల influence అయిన భరత్ గాడివి
నేను : ఏమంటున్నావ్ ?
స్వీటీ : అవును స్వ తహాగా నువ్వు అలంటోడివి కాదు చెప్పాలంటే నువ్వు మంచొడివే కానీ ఆరోజు నువ్వు నీ ఫ్రెండ్ గాడి మాటల వల్ల వాడు ఫోర్స్ చేసైనా మేడం ను అనుభవించెయ్యి అని చెప్పడం వల్లన పైగా దానికి తోడుగా వాడు నీతో మందు తాగించడం వల్లన నువ్వు సిద్దు గాడి వల్ల influence అయిన భరత్ గాడివి అయ్యి నువ్వు ప్రేమించిన మీ మేడం తోనే అలా ఫోర్స్ గా చేశావ్ 
ఇంకా చెప్పాలంటే దీంట్లో నేదెంత తప్పు ఉందో వాడిదీ అంతే ఉంది. వాడి హాఫ్ హాఫ్ బ్రెయిన్ యూజ్ చేయడం వల్ల జరిగింది ఇది ఒకవేళ మొత్తం నీపైనే వేద్దాం అంటే అది సరి కాదు ఎందుకు ఏంటే ఇలా చేసే వాడివే అయ్యుంటే ఇన్నాళ్లు ఎందుకు ఫోర్స్ చేయలేదు కేవలం సిద్దు గాడు చెప్పినప్పుడే ఎందుకు చేశావ్ 
అని అంటూ నా వంక చూస్తూ ఉండగా అప్పుడు నాకూ అనిపించింది ఇదంతటికి కారణం వాడి మాటలు ఆ మందు ప్రభావం అని...
కానీ అంత సింపుల్ గా వాళ్ళ మీదకి వేసి నేను చేసింది కప్పిపుచ్చుకొలేను ఎవరు ఎంత influence చేశారు అన్నది కాదు చివరికి నష్టం చేసింది ఎవరు అనేదే విశయం అని అనుకుంటూ స్వీటీ నువ్వు ఎవరో కాబట్టి నీకు ఎం అనిపించదు అదే నువ్వు ఒకసారి సిద్దు గాడి పొజిషన్ లో ఉండి చూడు అప్పుడు నేను మీ అమ్మ పట్ల (సిద్దు గాడి అమ్మ పట్ల) చేసిన దానికి నీ రక్తం ఎంత ఉడికి పోయేదో అనగానే స్వీటీ మౌనంగా అయ్యింది. 
కానీ వెంటనే నన్ను చూసి భరత్ నేనే గానీ ఆ పరిస్థితి లో ఉంటే మా అమ్మనే ఇలా చేసి ఉంటే నేను నిజంగా ఆ ప్రేమ తీవ్రత చూసి అది నిజాయితీ గానే ఉంటే వాళ్ళ తప్పొప్పులు నేను పట్టించు కొను అంది. నేను నవ్వి నిజంగా నీకా పరిస్థితి వస్తే ఈ మాటలు రావులే స్వీటీ అన్నా.. 
ఆమె నన్ను సీరియస్ గా చూసి ఎంటి నమ్మవా ? అంటూ తన పర్స్ ఓపెన్ చేసి దాంట్లో ఉన్న తన అమ్మా నాన్నల పోటో చూపెడుతూ చూడు వీళ్ళు మా అమ్మా నాన్నలు వీళ్లపై ఓట్టు నిజంగా అలా నా లైఫ్ లో జరిగితే నేను క్షమిస్తాను అంటూ వొట్టూ వేసింది. నేను వాళ్ళ అమ్మ నాన్నల వైపు చూసా (చూడగానే బూమి బద్దలు అయ్యింది, హాస్పిటల్ వోనికి పోయింది అన్నంత పెద్ద మాటలు ఎందుకులే అని వాడలేదు) అందులో మేడం ఇంకా మామ ఉన్నారు అంటే మేడం కూతురు మేఘా ఈమె నా అని ఆశ్చర్యంగా చూస్తూ ఉండగా ఏంటి ఇప్పటికీ అయినా నమ్ముతావా ? అంది. 
నేను చిన్నగా నవ్వి మనసులో త్వరలోనే చూద్దాం ఎంత మాట మీద ఉంటావో అనుకున్నా. 
ఇంతకీ నీ పేరు చెప్పలేదు అన్నా 
స్వీటీ అంటున్నావ్ కదా
అదే నీ ఒరిజినల్ పెరా ? 
లేదు మేఘా
ఓహ్ మేఘా నా బాగుంది బాగుంది అన్నా కాస్త పొడి పొడిగా
అంతలో తనని తన ఫ్రెండ్ పిలిస్తే బయటకు వెళ్లిపోయింది. 
మేడం రూపం తనలో కనిపించినప్పుడే డౌట్ రావాల్సింది..
ఛా పోయి పోయి తన అమ్మతో జరిగిన వన్నీ తనకే చెప్పేశా, ఎం అవుతుందో ఏమో అనుకుంటూ ఉండగా డాక్టర్ వచ్చి నా డిటైల్స్ తీసుకుని ఇంజెక్షన్ చేసి వెళ్లిపోయింది.. 

అలా వెళ్లిన మేఘా నీ అక్కడ ఉన్న ఒక మేడం తనతో పాటు మేఘాను శైలు ను కూడా కాలేజ్ కు తిరిగి తీసుకు వెళ్ళింది ఎదో పని మీద. కానీ మేఘా కు మాత్రం మనసంతా భరత్ మీదే ఉంది. 
పది రోజుల తరువాత...
ఏంటే శైలు కనుక్కున్నావా ?
హా దొరికిందే మనం వచ్చేసిన మరుసటి రోజే ఆ మెడికల్ కాంప్ తీసేసారు అంట, వాన్ని ఆ రోజే వాళ్ళ పేరెంట్స్ వచ్చి తీసుకెళ్లారు అంట కష్టపడితే దొరికింది ఇదొక్కటే, వాడి ఫోన్ నంబర్ అంటూ ఇవ్వగానే థాంక్స్ ఏ అంటూ నంబర్ తీసుకున్న మేఘా ఫోన్ లో ఫీడ్ చేసుకోబోయింది.
కానీ అంతలోనే అది ఆటో మ్యాటిక్ గా ఫోన్ నంబర్ కొట్టగానే ఆల్రెడీ సేవ్డ్ కాంటాక్ట్స్ లో పేరు చూపించింది బావ అని.. (అప్పట్లో ఎదో పని మీద మేడం పంపించిన భరత్ కాంటాక్ట్ ను బావ అని సేవ్ చేసుకుంది)
ఇదేంటి అని రెండు మూడు సార్లు చెక్ చేసుకుని ట్రూ కాలర్ లో ఫోటో చూసి అందులో భరత్ ఫోటో నే ఉండడం చూసి కంగారు పడింది. ఇంకోసారి నంబర్ చెక్ చేసుకుందాం అని చూసినా కూడా ఆ బావ ఈ భరత్ ఇద్దరూ ఒకటే నన్న సత్యాన్ని మర్చలేక పోయింది. ఇద్దరూ ఒకరే అని అర్దం అయ్యాక తనకు అప్పుడు గుర్తొచ్చింది ఆరోజు సిద్దు అని భరత్ చెప్పింది ఎవరి గురించో కాదు తన తోడబుట్టిన వాడి గురించే అని అంతే కాకుండా ఆ రోజు విన్నది అంతా తన అమ్మ స్టోరీ నే అని.. 
అంతే అది తెలియగానే మొదట మేఘా కు గుర్తొచ్చింది తన అమ్మ. 
అసలు తను ఎలా ఉందో అన్న ఆలోచన రాగానే ఆగ మేఘాల మీద ఇంటికి బయలుదేరింది. 


జాగ్రత్త సంధ్యా, నువ్వు మరీ మరీ చెప్పావ్ కాబట్టి వీణ్ణి ఇక్కడే వొదిలేసి వెళ్తున్నాం జాగ్రత్త అంటూ భరత్ అమ్మా నాన్న ఇంకా భరత్ అవ్వ ముగ్గురూ ఊరికి బయలు దేరారు. అలా వాళ్ళు బయలు దేరారో లేదో అంతలోనే మేఘా ఇంట్లో కి గబ గబా వచ్చింది. వచ్చి చూస్తే ఎదురుగా భరత్ సోఫా లో కూర్చుని జ్యూస్ తాగుతూ కనిపించాడు. అంతలో సిద్దు గాడు లోపల నుండి వస్తూ మేఘా ను చూసి నువ్వెంటే సడెన్ గా అనబోతు ఉండగా 
మేఘా కోపంగా భరత్ ను చూస్తూ సిద్దు గాడితో అమ్మ ఎక్కడ అంది.. భరత్ కు మొత్తం అర్దం అయింది అక్కడ సిద్దు లోపల ఉంది అని చెప్పగానే. మేఘా భరత్ ను కోపంగా చూస్తూ కన్న తల్లి పరిస్థితి ఎలా ఉందో చూడడానికి వెళ్ళింది. 

ఇంట్లో ఎలాగో వేరే ఎవరూ లేరు కాబట్టి మేడం డోర్ ఎం లాక్ చేసుకోకుండా తన నైటీ హుక్స్ విప్పి చన్ను ను చేతిలోకి తీసుకుని భరత్ కొరికిన చోట ఆయింట్ మెంట్ రాసుకుంటూ ఉండగా అప్పుడే లోపలికి వచ్చింది మేఘా..
భరత్ ఎంత క్రూరంగా తనని అనుభవించాడో మేడం మందు రాసుకుంటూ ఉన్న ఆ ఎద ను చూడగానే అర్దం అయిపోయింది మేఘా కు.. ఎలా సడెన్ గా మేఘా రావడం చూసిన మేడం ఒక్కసారిగా నైటీ నీ కప్పేసుకుంది..
మీకు నా స్టోరీ ఎంటర్టైన్మెంట్, నాకు మీ రెస్పాన్స్ ఎంటర్టైన్మెంట్, ఒకటి లేకపోతే ఇంకోటి రాదు
Like Reply
Thanks for the updates dom bro
kathana complete chesthunnandhuku kruthagnathalu
Like Reply
Superb update
Like Reply
"మార్కెట్ లో కొన్ని డ్రగ్స్ దొరుకుతాయి.... అవి కొట్టామంటే ఓ ఇరవై ఏళ్ళ తర్వాత కూడా మన బాడీలో ఓ రేడియో ఇమేజ్ ఉండిపోద్ది....."
ఇది అర్జున్ రెడ్డి ఆడియో ఫంక్షన్లలో డైరెక్టర్ చెప్పిన మాటలు....
మీ కథలు కూడా మా బ్రెయిన్ లో అదే ఇమేజ్ తయారు చేస్తాయి...
మనకున్న రైటర్స్ లో భావోద్వేగాలతో కథను రక్తికట్టించడంలో మీరు సిద్దహస్తులు...
కానీ మీ కథలపైన నాకున్న ఒకే ఒక్క కంప్లైంట్ మాత్రం ఇన్సెస్ట్ కథ అని చెప్పి కొడుకును పూర్తి CUCKOLD కు పరిమితం చేసేస్తారు...
 మీ భాయిజాన్   Namaskar
[+] 1 user Likes bhaijaan's post
Like Reply
(26-12-2020, 05:49 PM)bhaijaan Wrote: కానీ మీ కథలపైన నాకున్న ఒకే ఒక్క కంప్లైంట్ మాత్రం ఇన్సెస్ట్ కథ అని చెప్పి కొడుకును పూర్తి CUCKOLD కు పరిమితం చేసేస్తారు...

అంం
Ante bro Naaku Mom and son madya sex raadam ante antha istam 
undadhu anduke koduku tho cheyinchanu 
Nakaa sahasam cheyadaaniki Manasu raaledu ani chepochhu 
anduke mom tho jarigevi anni vere vadu chesthunnatlu rasestha 

Kavalane Cuckold vaadanu but adi jaripothundi ala stories lo amd meesll
మీకు నా స్టోరీ ఎంటర్టైన్మెంట్, నాకు మీ రెస్పాన్స్ ఎంటర్టైన్మెంట్, ఒకటి లేకపోతే ఇంకోటి రాదు
Like Reply
(26-12-2020, 06:09 PM)dom nic torrento Wrote: అంం
Ante bro Naaku Mom and son madya sex raadam ante antha istam 
undadhu anduke koduku tho cheyinchanu 
Nakaa sahasam cheyadaaniki Manasu raaledu ani chepochhu 
anduke mom tho jarigevi anni vere vadu chesthunnatlu rasestha 

Kavalane Cuckold vaadanu but adi jaripothundi ala stories lo amd meesll

నాకు అర్థం కాని విషయం.... incest అని ఎక్కడ mention చేశారు?? "Romance" అని కదా ఉంది.... 
అలాగే కథలో హీరో siddu ఐతే మీరనట్టు cuckold అయ్యేది కానీ మీరు ఇప్పుడు కామెంట్ చేసేవరకు cuckold చదువుతున్న ఫీల్ రాలేదు... and story కూడా bharat point of view lo వుంటుంది కాబట్టి cuckold story అనలేo అని నా అభిప్రాయం.
Like Reply
అప్డేట్ చాలా బాగుంది మిత్రమా.
Like Reply
సూపర్ సూపర్ సూపర్ అప్డేట్  thanks thanks thanks❤❤❤❤❤❤
Like Reply
ఎప్పటిలానే డిటైల్డ్ గానే అంటే డోమ్ బ్రో లానే వ్రాయండి . ఎమోషన్ పండించడం లో మీకు మీరే సాటి. చాలా బాగుంది బ్రో.
[+] 1 user Likes Eswar P's post
Like Reply
(26-12-2020, 06:48 PM)kummun Wrote: నాకు అర్థం కాని విషయం.... incest అని ఎక్కడ mention చేశారు?? "Romance" అని కదా ఉంది.... 
అలాగే కథలో హీరో siddu ఐతే మీరనట్టు cuckold అయ్యేది కానీ మీరు ఇప్పుడు కామెంట్ చేసేవరకు cuckold చదువుతున్న ఫీల్ రాలేదు... and story కూడా bharat point of view lo వుంటుంది కాబట్టి cuckold story అనలేo అని నా అభిప్రాయం.



అయ్యా kummun గారు... మీరు సగం సగం విని నన్ను బదనాంచేస్తే ఎలా??
నేను చెప్పింది డోమ్ గారి మిగతా కథల గురించి... అది ఆయనక్కూడా అర్థం అయింది..
 మీ భాయిజాన్   Namaskar
Like Reply
(26-12-2020, 10:00 PM)bhaijaan Wrote: అయ్యా kummun గారు... మీరు సగం సగం విని నన్ను బదనాంచేస్తే ఎలా??
నేను చెప్పింది డోమ్ గారి మిగతా కథల గురించి... అది ఆయనక్కూడా అర్థం అయింది..

Sorry bhaijaan గారు, ఈ thread లో incest & cuckold అనే పదాలు చూసేసరికి అర్థం కాలేదు, అదే విషయం కామెంట్ సార్టింగ్లోనే చెప్పాను.... repeated ga dom గారి ఈ ఒక్క కథనే నేను ఫాలో అవ్వడం వల్ల అలాంటి కామెంట్ వచ్చింది... 
Communication gap వల్ల వచ్చిన కామెంట్ గా మాత్రమే పరిగణించండి.....
Like Reply
(26-12-2020, 11:11 PM)kummun Wrote: Sorry bhaijaan గారు, ఈ thread లో incest & cuckold అనే పదాలు చూసేసరికి అర్థం కాలేదు, అదే విషయం కామెంట్ సార్టింగ్లోనే చెప్పాను.... repeated ga dom గారి ఈ ఒక్క కథనే నేను ఫాలో అవ్వడం వల్ల అలాంటి కామెంట్ వచ్చింది... 
Communication gap వల్ల వచ్చిన కామెంట్ గా మాత్రమే పరిగణించండి.....


ఫరవాలేదండీ...మేము అలాంటి తప్పులు చేసి పైకొచ్చిన వాళ్ళమే.బట్ నెక్స్ట్ టైం కరక్ట్ చేసుకోవాలి..(సరదాకు)
 మీ భాయిజాన్   Namaskar
[+] 1 user Likes bhaijaan's post
Like Reply
ఈ స్టోరీ కి ఒక పెద్ద దండం రా బాబు
ఎప్పుడూ రాద్దాం అన్నా ఏదోకటి అడ్డు వచ్చి పడుతఉంది
స్టోరీ రాయాలి రా టైం ఇవ్వండి అని ఎవ్వన్ని అడగమంటారు 
నేను మీకు ఎం చెప్పలేను ఫ్రేయిండ్స్ 
మళ్ళీ next వారమే అనుకుంటున్నా
మీకు నా స్టోరీ ఎంటర్టైన్మెంట్, నాకు మీ రెస్పాన్స్ ఎంటర్టైన్మెంట్, ఒకటి లేకపోతే ఇంకోటి రాదు
[+] 1 user Likes dom nic torrento's post
Like Reply
Super update
Chala chala bagundi
Like Reply
tq for your res6
మీకు నా స్టోరీ ఎంటర్టైన్మెంట్, నాకు మీ రెస్పాన్స్ ఎంటర్టైన్మెంట్, ఒకటి లేకపోతే ఇంకోటి రాదు
Like Reply
EPISODE 42

(కథనం త్వరగా అయిపోగొట్టలి అనే నెపం తో కొంచెం స్పీడ్ గా వెళ్తున్నా కాబట్టి కాస్త స్టోరీ ని adjust chesukondi)
బిందు కట్టు కట్టి వెళ్ళాక నొప్పి కొంచెం తగ్గింది. కానీ మేడం బిందూ ఇద్దరూ నాతో మాట్లాడ నందుకు బాధ ఇంకా పెరిగింది. పైగా నా వల్ల మేడం బిందు కూడా మాట్లాడుకోకపోవడం ఇంకా చాలా బాధను పెంచింది. నేనింత చేసినా కూడా మేడం నాకే సపోర్ట్ గా ఉండడం నేను ఎదో పూర్వ జన్మ లో చేసుకున్న పుణ్యం లా అనిపించింది. మనసులోనే మేడం కు థాంక్స్ చెప్పుకుంటూ బిందు ఇచ్చిన ఇంజెక్షన్ వల్ల మెల్లిగా నిద్ర లోకి జారుకున్నా గతం లో జరిగినవి అన్నీ గుర్తు చేసుకుంటూ..

బిందు ఇంటి నుండి భరత్ ఏడుస్తూ వెళ్ళాక మేడం బిందు ఇంట్లోనే రాత్రి వరకు ఉండిపోయింది. మేడం అలా బిందు నుండి భరత్ ను కాపాడి నందుకు బిందు మేడం ను తిడుతూ గాయాలు తగిలిన దగ్గర ఆయింట్ రాసి మేడం ముఖం లోకి చూసి సిగ్గు ఉండాలి వాడిని కాపాడి నందుకు వాడేం నాకు దొరకక పొడనుకున్నవా, చంపుతా చూడు వాన్ని అంటూ కోపంగా చెప్పి మేడం కు ఇంజెక్షన్ చేసి పడుకో బెట్టింది. మేడం పరిస్థితి రకరకాలుగా ఉంది. 
భరత్ ఇలా చేస్తాడని కలలో కూడా ఊహించలేదు తను. వొళ్ళంతా వాడు పెట్టిన గాట్లకు నొప్పి పెడుతున్నా తన మనసులో పెట్టే బాధ కంటే ఇది పెద్దగా అనిపించలేదు తనకు. బిందు మేడం ఇంటికి ఫోన్ చేసి ఇవ్వాళ రాదు కాస్త పని ఉంది అని చెప్పేసి మేడం ను రాత్రంతా తన ఇంట్లోనే పడుకో బెట్టుకుంది. 
అర్థరాత్రి బిందు కు ఎదో అలికిడి వినిపిస్తే లేచింది. మేడం తనలో తాను కుమిలి కుమిలి ఏడుస్తూ ఉంది. అదీ చూసిన బిందు వెంటనే తనను కదిపి తన కంట్లో నీళ్లను తుడుస్తూ ఏడవకు అని అంటూ లేచి కూర్చుని మేడం తలను తన వొడిలో పెట్టుకుని ఓదా ర్చింది. 
మేడం బిందు వంక చూసి ఇంకా ఎక్కువ ఏడ్వసాగింది. బిందు భరత్ ని మనసులో తిట్టుకుంటూ మేడం ను గట్టిగా తన వొడిలో పెట్టుకునే కౌగిలించుకుంది. అలా కౌగిలించు కునీ ఎడ్వకే తల్లీ నాకు ఏడుపు వస్తుంది అంటూ తనని ఎలాగోలా బుజ్జగించి నిద్ర పుచ్చింది. కాసేపటికి మేడం నిద్ర లోకి జారుకోగానే బిందు తన వొడిలో ఉన్న మేడం తలను నిమురుతూ అలాగే ఉండిపోయింది..
అలా నిమురుతూ ఎప్పుడు నిద్రపోయిందో తెలీదు మేడం కదలిక ఇవ్వగానే వెంటనే మేలుకుని టైం చూసింది. 
తెల్లవారుజామున ఐదు అవుతూ ఉండగా మేడం లేవడం చూసి ఇంకాసేపు పడుకో అని చెప్పింది. తన ముఖం బాగా వాచిపోయింది. అలా చెప్పి తనను పడుకో బెట్టి తన కార్యక్రమాలు అన్నీ చేసుకుంది. తొమ్మిది అవుతూ ఉండగా తనని లేపి కాఫీ ఇచ్చి తనను చూసింది. తను ఇంకా ఎదో ధ్యాస లోనే ఉంది. కానీ నిన్నటితో పోలిస్తే ఇప్పుడు కాస్త బెటర్ గానే కనిపించింది బిందు కు. తను కాస్త కుదుట పడడం బిందు కు సంతోషాన్ని ఇచ్చింది. ఆ తరువాత బిందు వేడి నీళ్ళతో మేడం కు దగ్గర ఉండి స్నానం చేయించి తన బట్టలు మేడం కు కట్టి టిఫిన్ తినిపించి మళ్ళీ పడుకో బెట్టింది. మేడం ఇంకా పూర్తిగా కుడుటపడలేదు అని గ్రహించిన బిందు క్లినిక్ కు సెలవు పెట్టి సంధ్య ఇంటికి కాల్ చేసి ఇవ్వాళ్ళ కూడా రాలేదు అన్నయ్యా అని సంధ్య భర్త కు చెప్పింది. 
మేడం మధ్యాహ్నం మూడు వరకు పడుకునే ఉంది. అలా ఇంకో రోజు వరకు తన దగ్గరే పెట్టుకుని మేడం ను చిన్న పిల్లలా చూసుకుంది బిందు. మేడం మూడో రోజు కాస్త కుదుట పడగానే తన ఇంటి గురించిన ఆలోచన వచ్చింది. 
ఇంట్లో నేను రాలేదని కంగారు పడుతుంటారు అని హడావిడిగా బిందు తో చెప్పి బయలుదేరుతూ ఉంటే బిందు నేను ఫోన్ చేసి చెప్పాలే అని సర్ది చెప్పి తనకి ఇంకాసేపు రెస్ట్ అవసరం అని ఆరోజు సాయంత్రం వరకు పెట్టుకుని తానే స్వయంగా ఇంటి దగ్గర డ్రాప్ చేసింది..

మూడు రోజుల క్రితం ఇంట్లో పరిస్థితి...
మేడం భరత్ ఇద్దరూ కనిపించక పోవడం తో భరత్ అమ్మ వెళ్ళి సిద్దు నాన్న ను అడిగింది. సిద్దు నాన్న నాక్కూడా తెలీదు వాళ్ళే వస్తారు లే ఎదో పని మీద వెళ్ళారేమో అని అనగానే భరత్ అమ్మ సరే అనుకుంది. కానీ రాత్రి వరకు వాళ్ళ జాడే లేకపోయే సరికి సిద్దు కు ఏమైనా తెలుసేమో అని సిద్దు రూం లోకి వెళ్ళింది. 
అక్కడ సిద్దు హారిక తో మాట్లాడుతూ ఇప్పుడు అమ్మ ఆంటీ ఇంట్లోనే ఉండడం మంచిది లే మళ్ళీ తనని అలా చూసి నాన్న ఏమంటాడో అని అంటూ ఉండగా భరత్ అమ్మ రావడం చూసి వెంటనే నేను మళ్ళీ చేస్తా హారిక అని ఫోన్ పెట్టేసాడు. 
భరత్ అమ్మ సిద్దు తో మీ అమ్మ, భరత్ గాడు ఎక్కడ రా కనిపించడం లేదు పొద్దున నుండి అని అంది. సిద్దు కు భరత్ పేరు వినగానే సర్రున కాళింది. కానీ ఎంతైనా అత్త కాబట్టి కాస్త నెమ్మదించి కాస్త చిరాకుగానే తెలీదు అత్తా అమ్మ అయితే బిందు ఆంటీ ఇంటికి వెళ్ళింది పని మీద ఇవ్వాళ రాకపోవచ్చు ఇక వాడైతే ఏమో నాకు తెలీదు అని అన్నాడు. 
భరత్ వాళ్ళ అమ్మ ఫోనీ ఫోన్ అయినా చెయ్ సిద్దు అని అంది. సిద్దు కొంచెం చిరాకుగా అబ్బా అత్తా నాకు కొంచెం పని ఉంది నేను మళ్ళీ చేస్తాలే అని విసుక్కున్నాడు. భరత్ అమ్మ సరే అంటూ అక్కడ నుండి వెళ్లిపోయింది. రాత్రి పది అవుతూ ఉండగా భరత్ అమ్మ సిద్దు నాన్న కు భోజనం పెడుతూ వాడు ఇంకా రాలేదు అన్నయ్యా ఎక్కడున్నాడో అని అంది. సిద్దు నాన్నా వాడే కాదు ఈ సంద్య కూడా ఏమైందో ఏమో అంటూ ఉండగా కాల్ వచ్చింది బిందు నుండి సిద్దు నాన్నకు. ఎత్తి మాట్లాడగానే బిందు తను ఇవ్వాళ్ళ రాత్రి రాలేదు అని చెప్పడం సిద్దు నాన్న సరే అనడం ఆ విశయం భరత్ అమ్మకు చెప్పడం జరిగిపోయాయి. కానీ భరత్ అమ్మ భరత్ ఎక్కడున్నాడో అని అంది. అప్పుడే సిద్దు రావడం తో సిద్దు నాన్న ఎరా నీ బావ ఎక్కడ అని అనగానే సిద్దు గాడికి కింద నుండి ఒక్కసారిగా మండిపోయింది. కానీ అదుపు చేసుకుంటూ వాడు ఎక్కడికో వెళ్ళాడు వాడి నంబర్ కూడా తగలట్లేదు రెండు రోజులు వాడి ఫ్రెండ్ ఇంట్లో పని ఉంది అని ఎవరితోనో ఫోన్ లో మాట్లాడుతూ ఉండగా విన్నా బహుశా అక్కడికి వెళ్ళి ఉండొచ్చు అని చిరాకుగా నే చెప్పేసి తినేసి వెళ్ళిపోయాడు..
సిటీ లో ఉంటున్నాడు కదా ఇలా ఫ్రెండ్స్ తో తిరగడం మామూలే అని సిద్దు నాన్న ఇంకా భరత్ అమ్మ ఇద్దరూ కామ్ అయిపోయారు.. 

బిందు కార్ దిగి మేడం ఇంటి తలుపు తీసింది. అలా ఆ రోజు పొద్దున వెళ్లిన మేడం మళ్ళీ మూడో రోజు రాత్రి ఇంట్లోకి అడుగు పెట్టింది. బిందు జాగ్రత్తలు చెప్పేసి వెళ్లిపోయింది. మేడం తన వొంటి మీది గాయాలు కనిపించ కుండా కొంగు వొళ్ళంతా కప్పేసుకుని ఇంట్లోకి వచ్చింది. ఇప్పుడు తన పరిస్థితి శారీరకంగా కాస్త మెరుగు గా ఉంది కానీ మానసికంగా ఇంకా అంత కుదుట పడలేదు. ఇంట్లోకి వస్తున్న మేడం ను చూడగానే సిద్దు అమ్మ దగ్గరకు వెళ్ళాడు. కానీ మేడం సిద్దు ను పట్టించు కోకుండా తన గది లోకి వెళ్ళింది. అక్కడ మంచం మీద సిద్దు నాన్న కు టాబ్లెట్స్ తీసి ఇస్తు కనపడింది భరత్ అమ్మ. మేడం రావడం చూసిన సిద్దు నాన్న ఏంటే ఇన్నాళ్లకు గుర్తు వచ్చిందా ఇల్లు అన్నాడు. భరత్ అమ్మ మేడం దగ్గరకు వెళ్తూ ఏంటే మొహం అంతా అదోలా అయ్యింది అంటూ బుజం చుట్టూ కప్పుకున్న పైట ను చూస్తూ ఎంటి ఇలా కప్పుకున్నావు అంటూ తీయబోయింది. కానీ అంతలోనే మేడం వొదిన నాకు చలి జ్వరం లాగుంది పొద్దున మాట్లాడదాం లే అంటూ ముభావంగా వెళ్ళి సిద్దు నాన్న పక్కలో బెడ్ షీట్ కప్పేసుకునీ అటు వైపుకు తిరిగి పడుకుంది. 
అలా పడుకున్న మేడం ను చూసి సిద్దు నాన్న భరత్ అమ్మ అర్దం కానట్లుగా చూసి లైట్ తీసుకున్నారు. భరత్ అమ్మ వెళ్తూ వెళ్తూ ఈ పుత్ర రత్నం ఎప్పుడు వస్తాడో ఇంటికి ఇప్పటికే మూడు రోజులు అయ్యింది అని అనుకుంటూ బయటకు వెళ్ళింది. 
ఆ మాటలు విన్న మేడం ఒక్కసారిగా కళ్ళు తెరిచి భరత్ ఇంటికి రాలేదా మూడు రోజులు మరీ ఎక్కుడకు పొయాడని ? వాళ్ళ ఫ్రెండ్ వినయ్ వాళ్ళింటికి వెళ్ళాడా లేక ఇంకేదైనా నా అని అనుకుంటూ ఉండగా సిద్దు నాన్న అవునే భరత్ గాడు ఎక్కడికి వెళ్ళాడో నీకేమైనా తెలుసా అన్నాడు. 
మేడం అలాగే పడుకుని చిన్న స్వరం తో ఫోన్ చేయలేదా అంది. సిద్దు నాన్న చేశాం కానీ తగలలేదు, సిద్దు గాడు భరత్ గాడు ఫోన్ లో ఎవరితోనో ఫ్రెండ్ తో రెండు రోజులు మీ ఇంట్లో ఉండాలా సరే చుస్తా లే అంటూ అనడం విన్నాడంట, కానీ ఎంత అంటే మాత్రం ఒక్క మాట అయినా చెప్పాలి కదా, కనీసం ఫోన్లో అయినా,, ఏంటో ఈ కాలం పిల్లలు స్వేచ్ఛ ఎక్కువైపోయింది అని అంటూ పడుకున్నాడు. కానీ మేడం కు సిద్దు చెప్పిన మాటలు నిజం అని అనిపించలేదు. ఎక్కడికి వెళ్ళి ఉంటాడు ఊరికి అయితే వెళ్ళి ఉండడు మరీ ఎక్కడకు వెళ్ళి ఉంటాడు అని అనుకుంటూ రేపు ఆ వినయ్ కు కాల్ చేయిద్ద్దాం పిరికి వెధవ అక్కడ దాక్కుని ఉంటాడు అని అనుకుంటూ నిద్ర లోకి జారుకుంది..

బైక్ మీద భరత్ ను మేఘా శైలు ఇద్దరూ కలిసి అక్కడే దగ్గర లో ఉన్న మెడికల్ కాంప్ కు తీసుకు వెళ్లారు. ఆ మెడికల్ క్యాంప్ లో రెండు రోజులు ట్రీట్మెంట్ ఇచ్చాక మూడో రోజు కళ్ళు తెరిచాడు భరత్.. లేచిన వెంటనే మేడం పట్ల చేసిన దాన్ని తలుచు కుంటు నిద్ర మత్తు లోనే కళ్ళు మూసుకుని మేడం కు క్షమాపణ చెప్తూ ఉండగా మేడం కూతురు మేఘా (స్వీటీ) తన చేతిని పట్టుకోవడం ఆ స్పర్శ మేడం స్పర్శ ఒకేలా ఉండడం భరత్ ఆ స్పర్శ ను మేడం స్పర్శ లా అనుభవించడం..
 ఆ తరువాత మెలుకువ లోనే కళ్ళు మూసుకుని ఉన్నప్పుడు మేఘా శైలు మాట్లాడుకోవడం, మేఘా తనని లవ్ చేస్తుంది అని తెలుసుకోవడం, తనకు మళ్ళీ కొత్త ప్రాబ్లెమ్ రాకూడదు అని పైగా తను మేడమ్ లాగే ఉండడం తో తనకు తన స్టోరీ చెప్పెద్దం అనుకోవడం, అలా అనుకుని మేడం గురించి మేడం పట్ల చేసిన దారుణం గురించి మేడం కూతురికే చెప్పేయడం ఆ తరువాత తను మేడం కూతురే అని తెలుసుకోవడం ఇవ్వన్నీ వరుసగా జరిగిపోయాయి..
 మేడం కూతురికే మేడం గురించి చెప్పానే అని అనుకుంటూ ఉండగా తను అక్కడ నుండి వెళ్లిపోవడం తో ఎం చేయాలో తెలియలేదు. ఆ తరువాత డాక్టర్ నా డిటైల్స్ అడగగానే ఎవరిని కాంటాక్ట్ చేయాలో అర్దం కాలేదు ఇక తప్పక సిద్దు నాన్న డిటైల్స్ ఇచ్చేయడం, వాళ్ళు మరుసటి రోజు (నాలుగవ రోజు) సిద్దు నాన్న కు కాల్ చేయడం జరిగిపోయాయ్..

ఏమే త్వరగా రా, భరత్ గాడికి మూడు రోజుల క్రితం ఆక్సిడెంట్ అయ్యిందట ఇప్పుడు మెడికల్ క్యాంప్ లో ఉన్నాడంట అంటూ పిలుపు వినగానే పడుకున్న నేను ఒక్కసారిగా లేచి పరుగు లాంటి నడకతో హాల్ లోకి వెళ్ళాను..
మీకు నా స్టోరీ ఎంటర్టైన్మెంట్, నాకు మీ రెస్పాన్స్ ఎంటర్టైన్మెంట్, ఒకటి లేకపోతే ఇంకోటి రాదు
Like Reply
Baagundhi bro, kaani mee style of writing miss avuthunnam, kaani story completecheyyali anna mee pattudhalaki hatsoff bro
[+] 1 user Likes Rajesh's post
Like Reply
Bro miru Chala kastapaduthu istamga story rasthunnaru kani miru rase romance miss avuthunnadhuku Chala badhaganu story complete avunthandhuku andhapadalo teliyatam ledhu
Like Reply




Users browsing this thread: 4 Guest(s)