07-12-2020, 10:54 AM
Update yepudu untundho time chepandi mahesh bro
(08-12-2020, 12:24 PM)Mahesh.thehero Wrote: గ్యాప్ రావడం వలన టైప్ చెయ్యడానికి కాస్త ఎక్కువ సమయం తీసుకుంటోంది అందుకే ఈ ఆలస్యం .
రేపు అప్డేట్ తో మీ ముందు ఉంటాను .
(07-10-2020, 01:12 PM)Joncena Wrote: భయ్యా ఏమిటిది ఇది? ఇలా కన్ఫ్యూజన్లో పెట్టేసి ఇలా అప్డేట్ ఆపేస్తే ఎలా. మేము ఎప్పుడూ ఈ యాంగిల్ మీలో చూడలా. మరీ ఇంత సస్పెన్స్‌తో కూడిన ట్విస్ట్ అది కూడా అప్డేట్ ఎండింగ్లో.![]()
పైన నేను చెప్పింది ఎలా ఉన్నా మీరు కథని ముందు అన్నట్టుగానే 12 గంటలకంటే ముందే ఇచ్చేశారు, అలాగే ఎప్పుడూలాగే అప్డేట్ ఇరగదీశారు. yr): yr): yr):![]()
![]()
(07-10-2020, 08:26 PM)DVBSPR Wrote: ఎలా ఏమి చెప్పాలో అర్థం కాలేదు. మీ అప్డేట్ లో ట్విస్ట్ అదిరింది కానీ ఒక పెద్ద కన్ఫ్యూజన్ లో పెట్టారు. ఆ కన్ఫ్యూజన్ తీరడానికి ఒక వారం రోజులు ఆగాలి అంటేనే ఏదోలా ఉంది . కానీ తరువాతి అప్డేట్ లో ఆ కన్ఫ్యూజన్ ని ఎంతో ఆసక్తిగా అద్భుతంగా తీరుస్తారో అని ఆలోచిస్తే ఎంతో ఉత్సాహంగా ఆ అప్డేట్ కోసం ఎదురు చూడాలనిపిస్తుంది. అప్డేట్ మాత్రం అమోఘం.