Thread Rating:
  • 216 Vote(s) - 2.81 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
*Important* ✍( ͡ಠ ͜ʖ ͡ಠ) అన్ని తెలుగు స్టోరీ త్రెడ్స్ లింక్స్ ( పాఠకుల కోసం ) ✍( ͡ಥ ͜ʖ ͡ಥ)
(08-05-2020, 04:52 PM)nanitiger Wrote: I want Janmanichhina talli kosam koduku prayanam thread

https://xossipy.com/showthread.php?tid=90

 జన్మనిచ్చిన తల్లి కోసం ప్రయాణం wrote by Mahesh the Hero


https://xossipy.com/showthread.php?tid=163
 జన్మనిచ్చిన తల్లికోసం ప్రయాణం 2
 horseride  Cheeta    
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
Paypal is not accepting donations for this site kindly clarify
Like Reply
(09-09-2020, 10:18 PM)vsn1995 Wrote: Paypal is not accepting donations for this site kindly clarify

yes dear checking on that only.

Any one abroad USA, UK , AUS etc once try the paypal , let us know if it is troubling for the members from here only.
 horseride  Cheeta    
[+] 1 user Likes sarit11's post
Like Reply
నాకు నచ్చిన మరొక పద్యం




తప్పులెన్నువారు తండోప తండంబు
లుర్వి జనులకెల్ల నుండు తప్పు
తప్పులెన్ను వారు తమ తప్పు లెరుగరు
విశ్వదాభిరామ వినురవేమ

భావం-
ఎదుట వారి తప్పులను ఎత్తి చూపేవారు చాలామంది.
కానీ లోకము నందుగల ప్రజలందరూ ఎదుట
వారి తప్పులు చూపునంతగా తమ తప్పులు మాత్రం ఎరుగరు.
అర్ధం:
వేమా! ఈ ప్రపంచంలో ఇతరుల తప్పులను ఎత్తి చూపేవారు కోకొల్లలు. జనులందరిలో ఏదో ఒక తప్పు ఉండనే ఉంటుంది. ఇత‌రుల్లో త‌ప్పులు ఎంచే ఈ మనుషులు తమ తప్పులను తెలుసుకొనలేరు. తప్పులను చెయ్యటం మానవ సహజం .


---------
ప్రతివారు ఎదుటి వ్యక్తిలో ఈ దోషముంది ఆ దోషముంది అని ఎంచుతారు.కానీ తమలోని తప్పులను మాత్రం తెలుసుకోలేరు,గ్రహించలేరు,గుర్తించలేరు.

ఇది ఇప్పుడు జరుగుతున్న తంతు, ఒక గుంపులో ఒక వ్యక్తి తప్పు చేస్తాడు ఆ గుంపు అధికారంలో ఉన్న గుంపుకి వ్యతిరేక గణం, ఇంకంతే మీకు దీని గురించి అడిగే అర్హతలేదు, మరి అనేది ఆ వ్యక్తిని కాదు ఏకంగా ఆ గుంపునే ఇక్కడ ఇంకో గమనించవలిసిన విషయం తాము చేసినది తప్పు కాదు అంటుంటూనే ఎదుటవారు అదే చేస్తే తప్పు అనడం.

ఇక వ్యక్తి గత జీవితాల విషయానికొస్తే

ఒక్కరి జీవితం మరొకరి జీవితం తో ముడి పెట్టడానికి వీల్లేనిది  తల్లి తండ్రి కొడుకు కూతురు భార్య ఇలా  ఏ ఒక్క బంధం అయినా మరొకరి జీ వితాన్ని పూర్తిగా ప్రభావితం చేయలేదు  అనే చెప్పాలి ..హిందూ సంప్రదాయం ప్రకారం  ఆచార వ్యవహారాల్ని పాటిచండం మన నైతిక ధర్మం ..ఆ ధర్మాల్ని పాటించడం భవిష్యత్తు తరాలకి నేర్పడం కూడా మనవంతు బాధ్యత అనేది మర్చిపోకూడదు .ఇదిలా జరిగితే  అసలు ఇబ్బందే ఉండదు వివిధరకాల  “శత”క్కొట్టుడు కూడా  అవసరం లేదు ..ప్రపంచం సూపర్ గా పరిఢవిల్లేది …

చెప్పేది శ్రీ రంగ నీతులు దూరేది …గుడిసె అనేది మనకి తెలియని చందం కాదు ….బాహ్య ప్రపంచానికి తెలియని పగలు ,రాత్రి వేసే వేషాలు తెలియనివి కాదు ..దీనికి ఇంకో పేరు లౌక్యం ఈ మాటలు దివాళా కోరు వేషాలకి పెట్టిన పేరు  అదే లౌక్యం .ఇంకా చెప్పాలంటే  రాజకీయం ..ఒంటి  మీదకి 50 ఏళ్ళొచ్చినా  ఇంకా అంతరాత్మకు సమాధానం చెప్పుకోలేని పరిస్థితి అలాంటి  పెద్ద మనుషులు లేరని చెప్పగలమా ఒక్కరైనా ? వీళ్ళ తప్పులు వీళ్ళకి తెలుసు కాకపోతే దొరికి న వాడు దొంగ దొరకని వాడు దొర ఇదే నా  పరిపక్వత కలిగిన మనస్తత్వం అంటే? .. నిజమైన కౌన్సిలింగ్ వాళ్ళకి కాదు తప్పులెన్ను వారికి ఇవ్వాలి అనిపిస్తుంది  వీళ్ళకున్న  కవచ కుండలాలు  పెద్దరికం ,వయసు ,పరువు , డబ్బు  లేదా ఆస్తులు ( ఈ రోజుల్లో డబ్బుంటే ఎలాంటి  తప్పయినా ఒప్పయిపోతోంది  తెలియని విషయం కాదు )

నాలుగు రూపాయలు సంపాదిస్తే వాడు ఉన్నత విలువలు వ్యక్తిత్వంకలిగిన మనిషిగా రూపొందుతాడా ? లేదు వాడిమాట వీడికి వీడి మాట వాడికి జుట్టు ముడిపెట్టి పబ్బ గడుపుకునే వాడు బ్రతక నేర్చినవాడా ?  నిజమైతే భావి తరానికి ఇచ్చే సందేశం ఇదేనా నైతికత విలువలు ఇవన్నీ నెమరు వేసుకోడానికేనా ? నిజం గా స్వశక్తి మీద నిలబడేందుకు పోరాడుతూ  డబ్బుకోసం గడ్డి కరవని యోధులకి ఏపేరు పెట్టి ఏ బిరుదులివ్వాలి? ..వ్యక్తిత్వం అనేది వ్యక్తికీ పోకడ కి సంబంధించి న వ్యవహారమే అయినా నేటి సమాజం లో డబ్బుకు రోజు గడుపు కోవడం అనే పాశుపత అస్త్రం ముందు మోకరిల్లాల్సి వస్తోంది. సూర్యుడికి ముందు మబ్బులల్లా ఎలాంటి వాళ్ళు తాత్కాలిక విజయం అందుకోవచ్చేమో కానీ నైతిక విజయం ముందు ఓటమి తో తల దించు కోవాల్సిందే ..యదార్ధ వాడి లోక విరోధే కావొచ్చు యదార్ధం దాగి వున్నదనే విషయాన్ని గమనించాలి ..ఈ ఉపోద్ఘాతానికి కంక్లూజన్  ఇవ్వడం లేదు ..అలంటి గురివిందలు కనిపించని రోజునే కంక్లూజన్ గ భావిస్తా


------------
తప్పులెన్నువారు    తండోపతండంబులు - నిజమే కదా.

ఎక్కడి కెళ్ళినా - యిది మనం చూస్తూనే వున్నాము. ప్రపంచంలో  అందరి తప్పులూ మనకు తెలుసు. అందరినీ విమర్శిస్తాం . మనలాగే మన పక్క వారూ. వారి పక్క వారూ - మనమందరూ అంతే.  విమర్శించడం మన జన్మ హక్కు . పోనీ. మనం విమర్శించే  తప్పు  - కనీసం మనం చెయ్యకుండా వున్నామా?  వూ. అదీలేదు. ఆ తప్పు మనం చేస్తూనే, మరొకరిని విమర్శిస్తూ వుంటాం. అందుకనే వేమన అన్నారు -    తప్పులెన్నువారు    తండోపతండంబులు. నిజమే కదా!

సరే . రెండో వాక్యం చూడండి.      "ఉర్వి జనుల కెల్ల వుండు తప్పు"

తప్పులే చెయ్యని వాడు ప్రపంచంలో పుట్ట లేదు. దేవతలు కూడా తప్పులు చేస్తారు వొక్కో సారి.

దానికి తగిన ఫలితమూ అనుభవిస్తారు. పార్వతీ దేవి మగనికి అవమానం జరిగే యజ్ఞానికి వెళ్లి - తను కూడా అవమానం పాలైంది కదా. మహా యోగి శివుడు కూడా - యివ్వ తగని వరాలు యిచ్చి కస్టాలు అనుభవించాడు కదా. యివి కథలు కావచ్చు. కానీ మన కోసం చెప్ప బడ్డ  జీవిత సూత్రాలు.

 మరి మూడో వాక్యం చూద్దాం : " తప్పులెన్నువారు తమతప్పులెరుగరు "

యిది చాలా ముఖ్యమైనది. చుట్టూ వున్న వారి తప్పులే, చూసే వారికి - తమ తప్పులు అసలు తెలీవు.

నాలుగో వాక్యం అంత కంటే ముఖ్యం - "వినుర వేమా!"

యివన్నీ - ఆయన తనకోసమే చెప్పుకుంటున్నట్టు రాశాడు. అంటే, వేమన గారు - మనిషికి , ఈ విషయాల్లో,  అంతర్మథనం - చాలా ముఖ్యమైనట్టు చెబుతున్నారు.

ఎవరో చేసే తప్పులు వేలెత్తి చూపుతాం. అదే తప్పు మనమూ చేస్తున్నట్టు గుర్తించం.

సరే. మనం చెప్పాం. వారు మారొచ్చు; మారక పోవచ్చు .

మారితే వారు బాగుపడ్డారు.  మంచిదే. కానీ, మనమెప్పుడు బాగు పడేది?  మనం ఎవరు చెబితే వింటాం? "తప్పులెన్నువారు" మిగతా వారి మాటలు వినరు గాక వినరు. తమ తప్పులు చూడరు గాక చూడరు.

"నాలో తప్పులే లేవు" అనే వాడంత మూర్ఖుడు మరొకడు లేడు.   మనందరిలో తప్పులున్నాయి. వాటిని మనం సరిదిద్దుకోవాల్సిన అవసరం ప్రతి నిమిషం వుంది. ప్రతి రోజూ పడుకునే ముందు మనం చేసిన తప్పులు ఏమిటి అని చూసుకుని, వాటిని రేపెలా సరిదిద్దు కుంటామో  ప్రణాళిక  వేసుకొవాలి.  దానికి దైవ సహాయం అడగాలి. అదే ప్రార్థన.

మీకు తెలిసే వుంటుంది - మన పూజల్లో - యిది వొక ముఖ్య భాగం.  నేను తెలిసి చేసిన తప్పులు, తెలియక చేసిన తప్పులు -వాటిని మనం పాపాలు అని అంటాం - వాటిని క్షమించు . మళ్ళీ వాటిని చెయ్యకుండా కాపాడు -అని ప్రార్థిస్తామ్. దేవుడు ఎక్కడో లెదు. మన లోపలే వున్నాడు. బయటా వున్నాడు. ప్రార్థన రెండింటికీ అందుతుంది.

మన పూజలలో, ప్రార్థనలో - పక్క వాడి తప్పుల గురించి లేదు. వాడి పాపాల గురించి లేదు. మన తప్పులు, మన పాపాల గురించే వుంది.

పక్క వాడి గురించి మాట్లాడ్డం - మన అలవాటు. అంతే.

సరే . మరెవ్వరి గురించీ - మనం మాట్లాడనే కూడదా ?

మాట్లాడొచ్చు .  మొదట - వారి తప్పులు, మనలో  లేకుండా చూసుకోవాలి.  తరువాత - వారికి, మనం చెప్ప దగిన వాళ్ళమా, మనం చెబితే వారు వినే పరిస్థితిలో వున్నారా - అనేది కూడా చూడాలి.

సంస్కృతంలో వొక సూక్తి వుంది. "సత్యం బ్రూయాత్; ప్రియం బ్రూయాత్; న బ్రూయాత్ సత్యమప్రియం".

సత్యం మాత్రమే చెప్పాలి. కాని, అది ప్రియంగా వుండేటట్టు చెప్పాలి . అలా మంచి మాటను మంచిగా చెప్పలేని వారు - చెప్పకుండా వుండడమే మంచిది.

కొంత మంది అంటూ వుంటారు - నాకు కర్ర విరిచినట్టు మాట్లాడడమే అలవాటు అని. అదేదో  గొప్ప అయినట్టు చెబుతూ వుంటారు. వారు, అసలు మాట్లాడడమే తెలీని వారు - అన్న విషయం వారికి తెలీదు.  అంటే - మనం తెలుసుకోవాల్సిన విషయం - మనం అలా వుండకూడదని.

సరే . నాయకుల విషయంలో - వారి తప్పులు వారికి చెప్పాల్సిన అవసరం తప్పకుండా వుంది. అదే - ప్రజాస్వామ్యం.

శ్రీ రాముడు - గూఢ చారుల వద్ద ముఖ్యంగా అడిగేది యిదే.

నా పాలనలో వున్న తప్పుల గురించి ప్రజలేం మాట్లాడుతున్నారు - అని.   శ్రీ రాముడి పాలనలో - ప్రజలకు ఆ స్వతంత్రంవుంది. రాజు పాలన గురించి ప్రజలు -మాట్లాడాలి; మాట్లాడే వారు; అది రాముడు వినే వాడు.

కానీ, ఈ రోజు, మన నాయకులకు - తమను గురించి, ప్రజలు ఏమనుకుంటున్నారో - అన్న బాధేం లేదు.

కొంత మంది నాయకు(లు / రాళ్ళు) - ప్రజలు తమను గురించి - వొక్క మాట - మాట్లాడితే -వారిని జెయిల్లో వేసేస్తున్నారు. వీరంతా - ప్రజాస్వామిక నాయకులనడం - సిగ్గు చేటు. "తప్పులే" చేస్తాననే నాయకులు - మన దేశం లో ఎంతో మంది . మరి మన తప్పేమిటి? వీరిని నాయకులుగా ఎన్నుకోవడం.

నాయకుడు లంచ గొండి  వాడైతే - దేశమంతా లంచ గొండి తనం ప్రాకి పోతుంది.  నాయకుడు స్వార్థ పరుడైతే -దేశమంతా అలాగే తయారవుతుంది. మనం మతం వాడని మన కులం వాడని మనం ఎన్నుకునే నాయకులు - ఎప్పుడూ న్యాయం చెయ్యలేరు, చెయ్యరు. మంచి వాడు, నిజాయితీ పరుడు నాయకుడైతే - అతడెన్ని తప్పులు చేసినా సరే - దేశం బాగు పడుతుంది. అతడు మనం చెబితే వింటాడు కూడా. అదే  రామ రాజ్యం .    అదే ప్రజా స్వామ్యం.

కుల రాజకీయాలు పక్కన బెడితే - మంచి నాయకులు మనకు కనిపిస్తారు.

సరే. దేశం బాగు పడాలంటే -మంచి నాయకులు కావాలి. మన తప్పులు మనం - గుర్తించి , మంచి వారిని మన నాయకులుగా ఎన్నుకోవాలి.

మనం బాగు పడాలంటే - మన తప్పులు మనం తెలుసుకొవాలి. దిద్దుకోవాలి. యిది రోజూ చెయ్యాల్సిన పని. యిదే దైవ ప్రార్థన . యిదే ముక్తి మార్గం. యిదే మన సంతోషానికి రాచ బాట.  

ఈ రోజు నుండీ - వొక వారం రోజుల పాటు - "నేను ఎవరి తప్పులూ వేలెత్తి చూపను" అని వొక వ్రతం పెట్టుకోండి. మీ జీవన విధానంలో గొప్ప మార్పు వస్తుంది . మీ మనసులో ఎంతో శాంతి, ఆనందం  నిండుతుంది .  

శుభం భూయాత్
 horseride  Cheeta    
[+] 2 users Like sarit11's post
Like Reply
Hi
Can any one please share
Accidental 2 story
[+] 1 user Likes krishnagmovva's post
Like Reply
(13-11-2018, 09:51 PM)naresh2706 Wrote: సరిత్ భయ్యా తెలుగులో దెయ్యాల కథలు (లేక) నవలలు లింకులు ఉంటే పెట్టగలవు

I AM WILLING TO GIVE RUPEES 100 PER MONTH. KINDLY INFORM ME HOW TO PAY THE AMOUNT THROUGH GOOGLE PAY.
Like Reply
(02-02-2020, 01:42 AM)Whereever Wrote: Xossipy Hits lo చదివా ఒక స్టోరీ.ఒక అమ్మాయి వల్ల ఇంటి పక్కనే వుండే uncle తో close అవుతుంది అలాగే తన ఫ్రెండ్ ని కూడా అతని దగ్గరికి తీసుకువచ్చి ఇద్దరు అతని కాడా సుకపడతారు.వల్ల అమ్మ తో ఒక పెళ్లి కి వెళుతుఒది అక్కడ ఒక olr uncle వేళ్ళ అమ్మని తగులుకుంటాడ.ఆ కథ లింక్ ఉంటే కొంచెం రెఫెర్ చేయరా ప్లీస్ ఆ స్టోరీ బమే ంంఅర్చ్హ్ఈపోయా

AA KADHA PERU ' FOR SALE '
Like Reply
(29-09-2020, 06:46 PM)ds.suryanarayana1 Wrote: I AM WILLING TO GIVE RUPEES 100 PER MONTH. KINDLY INFORM ME HOW TO PAY THE AMOUNT THROUGH GOOGLE PAY.

మిత్రమా ds.suryanarayana1

మీరు ఇవ్వాలి అనుకున్న విరాళం Amazon e-gift card ద్వారా పంపగలరు.
 horseride  Cheeta    
Like Reply
సరిత్ గారూ 
నమస్కారాలు..
నిన్నటి నుంచి ఈ ఫోరం గెట్ అప్ లో మార్పులు చూస్తున్నాను..
Coverage విస్తృతం చేసారు..చాలా బాగుంది..సంతోషం..ధన్యవాదాలు..
Like Reply
(02-02-2020, 01:42 AM)Whereever Wrote: Xossipy Hits lo చదివా ఒక స్టోరీ.ఒక అమ్మాయి వల్ల ఇంటి పక్కనే వుండే uncle తో close అవుతుంది అలాగే తన ఫ్రెండ్ ని కూడా అతని దగ్గరికి తీసుకువచ్చి ఇద్దరు అతని కాడా సుకపడతారు.వల్ల అమ్మ తో ఒక పెళ్లి కి వెళుతుఒది అక్కడ ఒక olr uncle వేళ్ళ అమ్మని తగులుకుంటాడ.ఆ కథ లింక్ ఉంటే కొంచెం రెఫెర్ చేయరా ప్లీస్ ఆ స్టోరీ బమే ంంఅర్చ్హ్ఈపోయా
మీరు ఎదురు చూస్తున్నది "ఫర్ సేల్" కధే అయితే, అది (1-9 భాగాలు), ఒక పిడిఎఫ్ లో నా దగ్గిర వుంది..
మీకు కావాలంటే..మెయిల్ ID యిస్తే పంపగలను..

వర్ష 2629
(కాలపురుషుడి కధలు)
Like Reply
భగిని హస్త భోజనం గురుంచి తెలపగలరు 
వర్షా గారి రచనలు కూడా చూడండి 
https://xossipy.com/thread-42-post-61376...pid6137673
నా కలల రాణులు ఈ రోజు (అమ్మ ,అక్క,అత్త,పిన్ని ,పెద్దమ్మ)
https://xossipy.com/thread-45345-post-61...pid6138085
[+] 1 user Likes stories1968's post
Like Reply
Brother Admin Sarit gariki
విన్నవించుకుంటున్నది ఏమనగా,
ఇక్కడ ఆగిపోయి లేదా అయిపోయిన కథలనే మళ్ళీ మళ్ళీ పోస్ట్ చేస్తున్నారు దానివల్ల కొత్త కథలు ఎక్కడో కింద ఉంటున్నాయి, అది కాకుండా కొత్త కథలు రాసే రచయితలు కూడా చాలా తక్కువ అయ్యారు, ఉన్నవాళ్ళని కాపడుకోలేకపోతే మనకు ఈ పాత చింతకాయ తొక్కు యే దిక్కు అవుతుంది. కొత్త కథలు రావాలి. పాత కథలను తిరిగి అదే పేరు తో పబ్లిష్ చేస్తే ఆ కథ లింక్ ను తొలగించాలని మనవి..
Be a happy Reader and Don't forget to appreciate the  writer. 


thanks
[+] 1 user Likes Bellakaya's post
Like Reply
(16-11-2020, 09:08 AM)stories1968 Wrote: భగిని హస్త భోజనం గురుంచి తెలపగలరు 

 నా ప్రియాతి ప్రియమైన సోదరీమణులకు భగినీ హస్త భోజన శుభాకాంక్షలు 
భగిని హస్త భోజనం 1 నవంబరు
భగము = యోని , భగిని = సోదరి, సహోదరి, తోడబుట్టినది, అక్క, చెల్లెలు
భగినిఅంటే...చెల్లెలైనా కావచ్చు., అక్క అయినా కావచ్చు.‘హస్తభోజనంఅంటే... చేతి భోజనము అని అర్ధం. అంటే.. సోదరి చేతివంట సోదరుడు తినడం అన్నమాట.
 
కథ ఏమిటంటే.... సూర్యభగవానునకు సంధ్యాదేవి వలన కలిగిన సంతానంలో యముడు, యమున ఒకరు. ‘యమునకుఅన్నయ్యయముడుఅంటే ఎంతో ఇష్టం. యమునకు కూడా అంతే. యముడు తన చెల్లెలును ప్రేమగాయమీఅని పిలిచేవాడు. యమునకు వివాహం జరిగింది. అత్తవారింటికి కాపురానికి వెళ్లింది. ఒకరోజు యమునకు తన అన్నను చూడాలని కోరిక కలిగింది. తన ఇంటికి విందుకు రమ్మని యమధర్మరాజుకు వర్తమానం పంపింది. విందుకు వస్తానని యమధర్మరాజు యమునకు మాట ఇచ్చాడు. రోజు అన్నయ్యకు ఇష్టమైన పదార్థాలన్నీ చేసి అన్నయ్య రాకకోసం ఎదురుచూస్తూ కూర్చుంది యమున. ఎంతసేపయినా అన్నయ్య రాలేదు. రోజు పని వత్తిడి వల్ల రాలేకపోతున్నానని, ‘కార్తీక శుద్ధ విదియనాడు తప్పకుండా విందుకు వస్తానని చెల్లెలికి వర్తమానం పంపాడు యమధర్మరాజు.

యమున సంతోషించి రోజున కూడా తన అన్నయ్యకు ఇష్టమైన పదార్థాలన్నీ తయారుచేసింది.అన్నమాట ప్రకారం యమధర్మరాజు చెల్లెలు ఇంటికి విందుకు వచ్చాడు. యమున తన అన్నయ్య నుదుట పవిత్ర తిలకం దిద్ది, పూలమాల వేసి తను చేసిన పదార్థాలన్నీ అన్నకు కొసరి కొసరి వడ్డించి ప్రేమగా తినిపించింది.

చెల్లెలు అనురాగానికి ముగ్ధుడైన యమధర్మరాజు వరం కావాలో కోరుకోఅని అడిగాడు. ‘ప్రతి యేడు ఇదే కార్తీక శుద్ధ విదియనాడు తన ఇంటికి విందుకురావాలనీ., అలాగే ప్రతి సోదరుడు రోజున తన సోదరి చేతి భోజనం భుజించాలనీ వరం కోరుకుంది యమున. యమధర్మరాజు వరాన్ని యమునకు అనుగ్రహించాడు.

అలాగే ఎవరైతే ఈనాడు సోదరి ఇంట్లో భోజనం చేస్తారో వారికి నరలోక ప్రాప్తి కాని , అపమృత్యు భయం కానీ ఉండకుండా చూడమని వరం అడగగా యముడు వరం ప్రసాదించాడు

అందుకే రోజున ప్రతి సోదరుడు వివాహం అయిన తన సోదరి చేతి భోజనం చేయాలని శాస్త్రంనియమం విధించింది. నియమం ఇప్పటికీ చాలా చోట్ల కొనసాగుతోంది.- మహారాష్ట్రలో పండుగనుభయ్యా-దుజ్అని పిలుస్తారు.- నేపాల్ ప్రాంతంలో పండుగనుభాయి-టికాఅని పిలుస్తారు.- పంజాబ్ ప్రాతంలో పండుగనుటిక్కాఅని పిలుస్తారు.

మరుసటిరోజున అన్న చెల్లెలిని భోజనానికి పిలవాలి. దీనిని 'సోదరి తృతీయ' అంటారు.



 
భాతృ విదియ ఒక హిందువుల పండుగ. దీనిని కార్తీకమాసము నందు కార్తీక శుద్ధ ద్వితీయ రోజున జరుపుకుంటారు. స్మృతి కౌస్తుభము దీనిని యమ ద్వితీయ అని పేర్కొన్నది. ఈనాడు యమ, చిత్రగుప్తాది పూజ, భగినీ (భగినీ అనగా సోదరి) గృహ భోజనం చేయాలని వ్రత గ్రంథాలు తెలుపుతున్నాయి.
 
సోదరీ సోదర ప్రేమకి అద్దం పట్టే పండుగల్లో రాఖీ పండుగ తర్వాత చెప్పుకోదగినది ఇది. ఈనాడు అన్నదమ్ములు తమతమ అక్కాచెల్లెళ్ళ ఇళ్ళకు బహుమానాలు తీసుకెళ్ళి, వారి చేతి వంట తిని వారిచేత తిలకం దిద్దించుకుంటారు
 
రక్షాబంధనంలో అన్నదమ్ములు తమ సోదరి రక్ష(రాఖీ) కట్టినందుకు ఆమె యోగక్షేమాలు తాము చూస్తామని, రక్షిస్తామని చెపుతారు. రాఖీ సోదరి క్షేమానికి సంబంధించినది. "భయ్యా ధూజీ'' అనే పేరుతొ ఉత్తరదేశంలో బాగా ప్రాచూర్యం పొందిన భగినీ హస్తభోజనం సోదరుని క్షేమానికి సంబంధించినది.
Pictures are not my creation, downloaded from the net
[+] 2 users Like xyshiva's post
Like Reply
 
 ఋగ్వేద సంహితం -   పదవ సూక్తము - యముడు యమి
 ఋషి - వివస్వతపుత్ర యమి, యముడు. దేవత  -  యముడు - యమి. చంధస్సు - త్రిష్టుప్
 
1. యమి, యమునితో అనుచున్నది:-
  ఇది విశాల సముద్రము. సముద్ర మధ్యమున ద్వీపము. ద్వీపము నిర్జనము. ఇచట నీ కొరకు వేచి యున్నాను. ఏలననగా నీవు గర్భావస్థనుండియే సహచరుడవు - నీవలన నా గర్భమున కలుగు పుత్రుడు శ్రేష్ఠుడగునని విధాత తలచినాడు.
 
2. యముడు యమితో అనుచున్నాడు :-
 యమీ! యముడు నీ సహచరుడు అగును. కాని నీవు కోరినవంటి  సంపర్కము చేయజాలడు. ఏలనన నీవు నా సహోదరివి. భగినివి .  నీవన్నట్లు ఇది నిర్జర ప్రదేశముకాదు. ప్రజాపతి పుత్రులగు దేవతలందరు చూచు చున్నారు.
 
 3. యమి అనుచున్నది :-
మానవులకు అట్టి సంపర్కము నిషేధమైయున్నది. అయినను దేవతలు ఇష్ట పూర్వకముగా అట్టి సంపర్కము చేయుట నిషేధించ బడలేదు.  అందువలననే నాకు అట్టి కోరిక కలిగినది. నీవు సహితము నతో సంభోగించుము.  పుత్రుని ప్రసాదించు తండ్రి వలె నా దేహమున వసించుము. నాతో సంభోగింపుము.   

4.
యముడు అనుచున్నాడు :-
 
నేను ఇట్టి కార్యము ఎన్నడును చేయలేదు. నేను సత్యవక్తను. అబద్ధములాడలేదు అంతరిక్షమున ఉన్న  గంధర్వ జలధర్త ఆదిత్యుడు మనకు తండ్రి. అంతరిక్షముననే ఉండు సూర్యపత్నిమనకు సహోదర బంధువులము. కావున సంపర్కము ఉచితముకాదు.

5.
యమి అనుచున్నది :-
రూపకర్త, శుభాశుభప్రేరకుడు, సర్వాత్మ, దివ్యుడు జనకుడగు ప్రజాపతి మనసు దశలోనే దంపతులను చేసినాడు. ప్రజాపతి కార్యమున లోపములు ఉండవు. మన సంబంధము ద్యావా పృథ్వులకు కూడ తెలియును.

6.
తొలినాటి సంగతి ఎవడు ఎరుగును? ఎవడు చూచినాడు? ఎవడు వెల్లడించినాడు? మిత్రావరుణుల మహాధామమగు రాత్రింబవళ్లను గురించి నీ అభిప్రాయమేమి?

7.
భార్య భర్తలు ఏక శయ్యాగతులై రమింతురు. అట్లే యమా! నీముందు నాదేహము వెల్లడింతును నీవు నన్ను వలచుము. రమ్ము ! ఒకే చోట ఇద్దరము శయనింతము. రథ చక్రములవలె ఏక కార్యరతుల మగుదుము.

8.
యముడు అనుచున్నాడు :-
దేవతలకు  చారులున్నారు. వారు రాత్రింబవళ్లు తిరుగుచుందురు. వారి కంటి రెప్పవాలదు. యమీ! త్వరగా మరొకని వద్దకు వెళ్లుము. అతనితో రథ చక్రముల వంటి సంభోగ ఏకకార్యము చేయుము.

9.
రాత్రింబవళ్లలో యమునకు భాగమున్నది భాగమును యజమానులు అందించవలెను సూర్యుని తేజము యముని కొరకు ఉదయించ వలెను. పరస్పర సంబంధముగల ద్యావాపృథ్విలు యమునికి బంధువులు. యమీ యములు సహోదరులు కావున ఇతరులను వరించవలెను -
"యమీర్యమస్య బిభృయాదజామి."

10.
రానున్న కాలమున భగినులు బంధుత్వహీన భ్రాతలను భర్తలుగా పరిగ్రహింతురు.  రాబోయే కాలం లో సోదరి సోదరుడుని ప్రీయుడు గా స్వీకరించెదరు.   ఇది ఆకాలముకాదు. సుందరీ! నన్ను విడువుము. మరొకరిని పతిగా పరిగ్రహించుము. అతడు నీయందు వీర్యము విడిచిన బాహువులచే ఆలింగనము చేసికొనుము.

11.
యమి అనుచున్నది:-
సోదరుడు ఉండగా సోదరిని అనాధను చేయు సోదరుడేమి సోదరుడు!  సోదరి దుఃఖమును దూరము చేయని వాడు సోదరుడెట్లు?  నేను కామమూర్చితనై  పలు పలుకులు పలుకుచున్నాను. నన్నుకౌగిలించు  కొనుము -"మేతన్వం సంపిపృగ్ధి"

12.
యముడు అనుచున్నాడు:-
యమీ! నేను నీ దేహముతో నా దేహమును సంగమింప నిచ్చగించను. సోదరితో సంభోగించిన సోదరుని జనులు పాపిగా చీత్కరింతురు. సుందరీ! నన్ను విడువుము. ఇతర పురుషునితో ఆమోద, ఆహ్లాదముగా సంభోగించుము,  అనుభవింపుము. నీ సోదరుడు నీతో మైధునము ఇచ్చగించడు -
"నతేభ్రాతా సుభగేవష్ఠ్యేతత్"

3.
యమి అనుచున్నది :-
యమా! మీ మనసు, హృదయము నాకు ఏమాత్రము అర్ధము కాకున్నవి. పగ్గము గుఱ్ఱమును కట్టినట్లు, తీగ చెట్టును అల్లుకున్నట్లు అన్యస్త్రీ, నిన్ను స్వేచ్ఛగా ఆలింగనము చేసికొనును. కాని నీకు నన్ను ఇష్టపడవు!

14.
యముడు అనుచున్నాడు :-
యమీ! నీవు సహితము అన్యపురుషుని సుఖముగా ఆలింగనము చేసికొనుము. తీవ చెట్టును చుట్టుకున్నట్లు అన్యపురుషుడు నిన్ను ఆలింగనము చేసికొనుగాత. అతని మనసును నీవు దొంగిలింపుము. నీమనసును అతడు దొంగిలించును -
"తస్యవాత్వంమన ఇచ్ఛాసవాతవ". నీవు అతని సాహచర్యము చేయుము.
Pictures are not my creation, downloaded from the net
[+] 2 users Like xyshiva's post
Like Reply
KATHALU ELA OPEN CHEYYALO TELIYATAM LEDU. PLEASE SOMEBODY HELP
Like Reply
KATHALLU ELAA, EKKADA CHADAVAAALO TELIYATAM LEDU, PLEASE SOMEBODY HELP ME. BETTER IF YOU CAN SEND TO MY EMAIL krishnapoorva50;
Like Reply
సరిత్ గారు నేను కామెంట్ పెట్టాక  పేజీ  కుడి వైపు వార్నింగ్ % అని వస్తుంది .చూడగలరు
Like Reply
[Image: Screenshot-20201121-202624-Chrome.jpg]
Like Reply
(21-11-2020, 08:37 PM)pula_rangadu1972 Wrote: సరిత్ గారు నేను కామెంట్ పెట్టాక  పేజీ  కుడి వైపు వార్నింగ్ % అని వస్తుంది .చూడగలరు

మిత్రమా అది అందరికీ వస్తుంది. 

ఇన్ని రోజులు మీరు గమనించలేదు అనుకుంటా. 

ఇది 0 %  .
 horseride  Cheeta    
Like Reply
(11-11-2018, 07:27 AM)sarit11 Wrote:
పేజీ నెంబర్ -1
updated on Nov 17


[/url][url=https://ibb.co/gukcX0][Image: Replies-1.jpg]
happy horseride
Like Reply




Users browsing this thread: 1 Guest(s)