Posts: 26
Threads: 0
Likes Received: 10 in 8 posts
Likes Given: 59
Joined: Feb 2019
Reputation:
-1
(02-02-2020, 01:42 AM)Whereever Wrote: Xossipy Hits lo చదివా ఒక స్టోరీ.ఒక అమ్మాయి వల్ల ఇంటి పక్కనే వుండే uncle తో close అవుతుంది అలాగే తన ఫ్రెండ్ ని కూడా అతని దగ్గరికి తీసుకువచ్చి ఇద్దరు అతని కాడా సుకపడతారు.వల్ల అమ్మ తో ఒక పెళ్లి కి వెళుతుఒది అక్కడ ఒక olr uncle వేళ్ళ అమ్మని తగులుకుంటాడ.ఆ కథ లింక్ ఉంటే కొంచెం రెఫెర్ చేయరా ప్లీస్ ఆ స్టోరీ బమే ంంఅర్చ్హ్ఈపోయా
AA KADHA PERU ' FOR SALE '
•
Posts: 14,635
Threads: 247
Likes Received: 18,056 in 9,535 posts
Likes Given: 1,859
Joined: Nov 2018
Reputation:
379
(29-09-2020, 06:46 PM)ds.suryanarayana1 Wrote: I AM WILLING TO GIVE RUPEES 100 PER MONTH. KINDLY INFORM ME HOW TO PAY THE AMOUNT THROUGH GOOGLE PAY.
మిత్రమా ds.suryanarayana1
మీరు ఇవ్వాలి అనుకున్న విరాళం Amazon e-gift card ద్వారా పంపగలరు.
•
Posts: 2,374
Threads: 9
Likes Received: 10,521 in 1,354 posts
Likes Given: 13
Joined: Nov 2018
Reputation:
1,960
సరిత్ గారూ
నమస్కారాలు..
నిన్నటి నుంచి ఈ ఫోరం గెట్ అప్ లో మార్పులు చూస్తున్నాను..
Coverage విస్తృతం చేసారు..చాలా బాగుంది..సంతోషం..ధన్యవాదాలు..
•
Posts: 2,374
Threads: 9
Likes Received: 10,521 in 1,354 posts
Likes Given: 13
Joined: Nov 2018
Reputation:
1,960
(02-02-2020, 01:42 AM)Whereever Wrote: Xossipy Hits lo చదివా ఒక స్టోరీ.ఒక అమ్మాయి వల్ల ఇంటి పక్కనే వుండే uncle తో close అవుతుంది అలాగే తన ఫ్రెండ్ ని కూడా అతని దగ్గరికి తీసుకువచ్చి ఇద్దరు అతని కాడా సుకపడతారు.వల్ల అమ్మ తో ఒక పెళ్లి కి వెళుతుఒది అక్కడ ఒక olr uncle వేళ్ళ అమ్మని తగులుకుంటాడ.ఆ కథ లింక్ ఉంటే కొంచెం రెఫెర్ చేయరా ప్లీస్ ఆ స్టోరీ బమే ంంఅర్చ్హ్ఈపోయా మీరు ఎదురు చూస్తున్నది "ఫర్ సేల్" కధే అయితే, అది (1-9 భాగాలు), ఒక పిడిఎఫ్ లో నా దగ్గిర వుంది..
మీకు కావాలంటే..మెయిల్ ID యిస్తే పంపగలను..
వర్ష 2629
(కాలపురుషుడి కధలు)
•
Posts: 11,311
Threads: 13
Likes Received: 49,539 in 10,019 posts
Likes Given: 12,732
Joined: Nov 2018
Reputation:
997
భగిని హస్త భోజనం గురుంచి తెలపగలరు
Posts: 417
Threads: 3
Likes Received: 317 in 194 posts
Likes Given: 79
Joined: Aug 2019
Reputation:
12
Brother Admin Sarit gariki
విన్నవించుకుంటున్నది ఏమనగా,
ఇక్కడ ఆగిపోయి లేదా అయిపోయిన కథలనే మళ్ళీ మళ్ళీ పోస్ట్ చేస్తున్నారు దానివల్ల కొత్త కథలు ఎక్కడో కింద ఉంటున్నాయి, అది కాకుండా కొత్త కథలు రాసే రచయితలు కూడా చాలా తక్కువ అయ్యారు, ఉన్నవాళ్ళని కాపడుకోలేకపోతే మనకు ఈ పాత చింతకాయ తొక్కు యే దిక్కు అవుతుంది. కొత్త కథలు రావాలి. పాత కథలను తిరిగి అదే పేరు తో పబ్లిష్ చేస్తే ఆ కథ లింక్ ను తొలగించాలని మనవి..
Be a happy Reader and Don't forget to appreciate the writer.
Posts: 323
Threads: 16
Likes Received: 898 in 408 posts
Likes Given: 138
Joined: Jul 2019
Reputation:
348
(16-11-2020, 09:08 AM)stories1968 Wrote: భగిని హస్త భోజనం గురుంచి తెలపగలరు
నా ప్రియాతి ప్రియమైన సోదరీమణులకు భగినీ హస్త భోజన శుభాకాంక్షలు
భగిని హస్త భోజనం 1 నవంబరు
భగము = యోని , భగిని = సోదరి, సహోదరి, తోడబుట్టినది, అక్క, చెల్లెలు
భగిని’ అంటే...చెల్లెలైనా కావచ్చు., అక్క అయినా కావచ్చు.‘హస్తభోజనం’ అంటే... చేతి భోజనము అని అర్ధం. అంటే.. సోదరి చేతివంట సోదరుడు తినడం అన్నమాట.
ఆ కథ ఏమిటంటే.... సూర్యభగవానునకు సంధ్యాదేవి వలన కలిగిన సంతానంలో యముడు, యమున ఒకరు. ‘యమునకు’ అన్నయ్య ‘యముడు’ అంటే ఎంతో ఇష్టం. యమునకు కూడా అంతే. యముడు తన చెల్లెలును ప్రేమగా ‘యమీ’ అని పిలిచేవాడు. యమునకు వివాహం జరిగింది. అత్తవారింటికి కాపురానికి వెళ్లింది. ఒకరోజు యమునకు తన అన్నను చూడాలని కోరిక కలిగింది. తన ఇంటికి విందుకు రమ్మని యమధర్మరాజుకు వర్తమానం పంపింది. విందుకు వస్తానని యమధర్మరాజు యమునకు మాట ఇచ్చాడు. అ రోజు అన్నయ్యకు ఇష్టమైన పదార్థాలన్నీ చేసి అన్నయ్య రాకకోసం ఎదురుచూస్తూ కూర్చుంది యమున. ఎంతసేపయినా అన్నయ్య రాలేదు. ఈ రోజు పని వత్తిడి వల్ల రాలేకపోతున్నానని, ‘కార్తీక శుద్ధ విదియ’ నాడు తప్పకుండా విందుకు వస్తానని చెల్లెలికి వర్తమానం పంపాడు యమధర్మరాజు.
యమున సంతోషించి ఆ రోజున కూడా తన అన్నయ్యకు ఇష్టమైన పదార్థాలన్నీ తయారుచేసింది.అన్నమాట ప్రకారం యమధర్మరాజు చెల్లెలు ఇంటికి విందుకు వచ్చాడు. యమున తన అన్నయ్య నుదుట పవిత్ర తిలకం దిద్ది, పూలమాల వేసి తను చేసిన పదార్థాలన్నీ అన్నకు కొసరి కొసరి వడ్డించి ప్రేమగా తినిపించింది.
చెల్లెలు అనురాగానికి ముగ్ధుడైన యమధర్మరాజు ఏ వరం కావాలో కోరుకో’ అని అడిగాడు. ‘ప్రతి యేడు ఇదే కార్తీక శుద్ధ విదియనాడు తన ఇంటికి విందుకురావాలనీ., అలాగే ప్రతి సోదరుడు ఈ రోజున తన సోదరి చేతి భోజనం భుజించాలనీ’ వరం కోరుకుంది యమున. యమధర్మరాజు ఆ వరాన్ని యమునకు అనుగ్రహించాడు.
అలాగే ఎవరైతే ఈనాడు సోదరి ఇంట్లో భోజనం చేస్తారో వారికి నరలోక ప్రాప్తి కాని , అపమృత్యు భయం కానీ ఉండకుండా చూడమని వరం అడగగా యముడు వరం ప్రసాదించాడు
అందుకే ఈ రోజున ప్రతి సోదరుడు వివాహం అయిన తన సోదరి చేతి భోజనం చేయాలని శాస్త్రంనియమం విధించింది. ఆ నియమం ఇప్పటికీ చాలా చోట్ల కొనసాగుతోంది.- మహారాష్ట్రలో ఈ పండుగను ‘భయ్యా-దుజ్’ అని పిలుస్తారు.- నేపాల్ ప్రాంతంలో ఈ పండుగను ‘భాయి-టికా’ అని పిలుస్తారు.- పంజాబ్ ప్రాతంలో ఈ పండుగను ‘టిక్కా’ అని పిలుస్తారు.
మరుసటిరోజున అన్న చెల్లెలిని భోజనానికి పిలవాలి. దీనిని 'సోదరి తృతీయ' అంటారు.
భాతృ విదియ ఒక హిందువుల పండుగ. దీనిని కార్తీకమాసము నందు కార్తీక శుద్ధ ద్వితీయ రోజున జరుపుకుంటారు. స్మృతి కౌస్తుభము దీనిని యమ ద్వితీయ అని పేర్కొన్నది. ఈనాడు యమ, చిత్రగుప్తాది పూజ, భగినీ (భగినీ అనగా సోదరి) గృహ భోజనం చేయాలని వ్రత గ్రంథాలు తెలుపుతున్నాయి.
సోదరీ సోదర ప్రేమకి అద్దం పట్టే పండుగల్లో రాఖీ పండుగ తర్వాత చెప్పుకోదగినది ఇది. ఈనాడు అన్నదమ్ములు తమతమ అక్కాచెల్లెళ్ళ ఇళ్ళకు బహుమానాలు తీసుకెళ్ళి, వారి చేతి వంట తిని వారిచేత తిలకం దిద్దించుకుంటారు.
రక్షాబంధనంలో అన్నదమ్ములు తమ సోదరి రక్ష(రాఖీ) కట్టినందుకు ఆమె యోగక్షేమాలు తాము చూస్తామని, రక్షిస్తామని చెపుతారు. రాఖీ సోదరి క్షేమానికి సంబంధించినది. "భయ్యా ధూజీ'' అనే పేరుతొ ఉత్తరదేశంలో బాగా ప్రాచూర్యం పొందిన భగినీ హస్తభోజనం సోదరుని క్షేమానికి సంబంధించినది.
Pictures are not my creation, downloaded from the net
Posts: 323
Threads: 16
Likes Received: 898 in 408 posts
Likes Given: 138
Joined: Jul 2019
Reputation:
348
ఋగ్వేద సంహితం - పదవ సూక్తము - యముడు యమి
ఋషి - వివస్వతపుత్ర యమి, యముడు. దేవత - యముడు - యమి. చంధస్సు - త్రిష్టుప్
1. యమి, యమునితో అనుచున్నది:-
ఇది విశాల సముద్రము. సముద్ర మధ్యమున ద్వీపము. ఈ ద్వీపము నిర్జనము. ఇచట నీ కొరకు వేచి యున్నాను. ఏలననగా నీవు గర్భావస్థనుండియే సహచరుడవు - నీవలన నా గర్భమున కలుగు పుత్రుడు శ్రేష్ఠుడగునని విధాత తలచినాడు.
2. యముడు యమితో అనుచున్నాడు :-
యమీ! యముడు నీ సహచరుడు అగును. కాని నీవు కోరినవంటి సంపర్కము చేయజాలడు. ఏలనన నీవు నా సహోదరివి. భగినివి . నీవన్నట్లు ఇది నిర్జర ప్రదేశముకాదు. ప్రజాపతి పుత్రులగు దేవతలందరు చూచు చున్నారు.
3. యమి అనుచున్నది :-
మానవులకు అట్టి సంపర్కము నిషేధమైయున్నది. అయినను దేవతలు ఇష్ట పూర్వకముగా అట్టి సంపర్కము చేయుట నిషేధించ బడలేదు. అందువలననే నాకు అట్టి కోరిక కలిగినది. నీవు సహితము నతో సంభోగించుము. పుత్రుని ప్రసాదించు తండ్రి వలె నా దేహమున వసించుము. నాతో సంభోగింపుము.
4. యముడు అనుచున్నాడు :-
నేను ఇట్టి కార్యము ఎన్నడును చేయలేదు. నేను సత్యవక్తను. అబద్ధములాడలేదు అంతరిక్షమున ఉన్న గంధర్వ జలధర్త ఆదిత్యుడు మనకు తండ్రి. అంతరిక్షముననే ఉండు సూర్యపత్నిమనకు సహోదర బంధువులము. కావున సంపర్కము ఉచితముకాదు.
5. యమి అనుచున్నది :-
రూపకర్త, శుభాశుభప్రేరకుడు, సర్వాత్మ, దివ్యుడు జనకుడగు ప్రజాపతి మనసు ఈ దశలోనే దంపతులను చేసినాడు. ప్రజాపతి కార్యమున లోపములు ఉండవు. మన ఈ సంబంధము ద్యావా పృథ్వులకు కూడ తెలియును.
6. తొలినాటి సంగతి ఎవడు ఎరుగును? ఎవడు చూచినాడు? ఎవడు వెల్లడించినాడు? మిత్రావరుణుల మహాధామమగు రాత్రింబవళ్లను గురించి నీ అభిప్రాయమేమి?
7. భార్య భర్తలు ఏక శయ్యాగతులై రమింతురు. అట్లే యమా! నీముందు నాదేహము వెల్లడింతును నీవు నన్ను వలచుము. రమ్ము ! ఒకే చోట ఇద్దరము శయనింతము. రథ చక్రములవలె ఏక కార్యరతుల మగుదుము.
8. యముడు అనుచున్నాడు :-
దేవతలకు చారులున్నారు. వారు రాత్రింబవళ్లు తిరుగుచుందురు. వారి కంటి రెప్పవాలదు. యమీ! త్వరగా మరొకని వద్దకు వెళ్లుము. అతనితో రథ చక్రముల వంటి సంభోగ ఏకకార్యము చేయుము.
9. రాత్రింబవళ్లలో యమునకు భాగమున్నది ఆ భాగమును యజమానులు అందించవలెను సూర్యుని తేజము యముని కొరకు ఉదయించ వలెను. పరస్పర సంబంధముగల ద్యావాపృథ్విలు యమునికి బంధువులు. యమీ యములు సహోదరులు కావున ఇతరులను వరించవలెను -
"యమీర్యమస్య బిభృయాదజామి."
10. రానున్న కాలమున భగినులు బంధుత్వహీన భ్రాతలను భర్తలుగా పరిగ్రహింతురు. రాబోయే కాలం లో సోదరి సోదరుడుని ప్రీయుడు గా స్వీకరించెదరు. ఇది ఆకాలముకాదు. సుందరీ! నన్ను విడువుము. మరొకరిని పతిగా పరిగ్రహించుము. అతడు నీయందు వీర్యము విడిచిన బాహువులచే ఆలింగనము చేసికొనుము.
11. యమి అనుచున్నది:-
సోదరుడు ఉండగా సోదరిని అనాధను చేయు సోదరుడేమి సోదరుడు! సోదరి దుఃఖమును దూరము చేయని వాడు సోదరుడెట్లు? నేను కామమూర్చితనై పలు పలుకులు పలుకుచున్నాను. నన్నుకౌగిలించు కొనుము -"మేతన్వం సంపిపృగ్ధి"
12. యముడు అనుచున్నాడు:-
యమీ! నేను నీ దేహముతో నా దేహమును సంగమింప నిచ్చగించను. సోదరితో సంభోగించిన సోదరుని జనులు పాపిగా చీత్కరింతురు. సుందరీ! నన్ను విడువుము. ఇతర పురుషునితో ఆమోద, ఆహ్లాదముగా సంభోగించుము, అనుభవింపుము. నీ సోదరుడు నీతో మైధునము ఇచ్చగించడు -
"నతేభ్రాతా సుభగేవష్ఠ్యేతత్"
3. యమి అనుచున్నది :-
యమా! మీ మనసు, హృదయము నాకు ఏమాత్రము అర్ధము కాకున్నవి. పగ్గము గుఱ్ఱమును కట్టినట్లు, తీగ చెట్టును అల్లుకున్నట్లు అన్యస్త్రీ, నిన్ను స్వేచ్ఛగా ఆలింగనము చేసికొనును. కాని నీకు నన్ను ఇష్టపడవు!
14. యముడు అనుచున్నాడు :-
యమీ! నీవు సహితము అన్యపురుషుని సుఖముగా ఆలింగనము చేసికొనుము. తీవ చెట్టును చుట్టుకున్నట్లు అన్యపురుషుడు నిన్ను ఆలింగనము చేసికొనుగాత. అతని మనసును నీవు దొంగిలింపుము. నీమనసును అతడు దొంగిలించును -
"తస్యవాత్వంమన ఇచ్ఛాసవాతవ". నీవు అతని సాహచర్యము చేయుము.
Pictures are not my creation, downloaded from the net
Posts: 19
Threads: 1
Likes Received: 11 in 9 posts
Likes Given: 0
Joined: Mar 2020
Reputation:
0
KATHALU ELA OPEN CHEYYALO TELIYATAM LEDU. PLEASE SOMEBODY HELP
•
Posts: 19
Threads: 1
Likes Received: 11 in 9 posts
Likes Given: 0
Joined: Mar 2020
Reputation:
0
KATHALLU ELAA, EKKADA CHADAVAAALO TELIYATAM LEDU, PLEASE SOMEBODY HELP ME. BETTER IF YOU CAN SEND TO MY EMAIL krishnapoorva50;
•
Posts: 284
Threads: 0
Likes Received: 153 in 96 posts
Likes Given: 4,313
Joined: Jan 2019
Reputation:
6
సరిత్ గారు నేను కామెంట్ పెట్టాక పేజీ కుడి వైపు వార్నింగ్ % అని వస్తుంది .చూడగలరు
•
Posts: 284
Threads: 0
Likes Received: 153 in 96 posts
Likes Given: 4,313
Joined: Jan 2019
Reputation:
6
•
Posts: 14,635
Threads: 247
Likes Received: 18,056 in 9,535 posts
Likes Given: 1,859
Joined: Nov 2018
Reputation:
379
(21-11-2020, 08:37 PM)pula_rangadu1972 Wrote: సరిత్ గారు నేను కామెంట్ పెట్టాక పేజీ కుడి వైపు వార్నింగ్ % అని వస్తుంది .చూడగలరు
మిత్రమా అది అందరికీ వస్తుంది.
ఇన్ని రోజులు మీరు గమనించలేదు అనుకుంటా.
ఇది 0 % .
•
Posts: 7
Threads: 0
Likes Received: 6 in 3 posts
Likes Given: 4
Joined: Aug 2019
Reputation:
1
(11-11-2018, 07:27 AM)sarit11 Wrote:
•
Posts: 1
Threads: 0
Likes Received: 0 in 0 posts
Likes Given: 0
Joined: Dec 2020
Reputation:
0
Why the folder scanned erotic magazines not opening
•
Posts: 11,311
Threads: 13
Likes Received: 49,539 in 10,019 posts
Likes Given: 12,732
Joined: Nov 2018
Reputation:
997
25-12-2020, 05:40 PM
(This post was last modified: 25-12-2020, 05:41 PM by stories1968. Edited 1 time in total. Edited 1 time in total.)
Posts: 323
Threads: 16
Likes Received: 898 in 408 posts
Likes Given: 138
Joined: Jul 2019
Reputation:
348
ఒకప్పుడు "కాగడా" అనే పక్షపత్రిక వచ్చేది. ఎడిటర్ కాగాడా రావు.
ఎవరిదగ్గరైనా వుంటే అప్ లోడ్ చేయవలసినిదిగా విఙ్నప్తి.
Pictures are not my creation, downloaded from the net
Posts: 11,311
Threads: 13
Likes Received: 49,539 in 10,019 posts
Likes Given: 12,732
Joined: Nov 2018
Reputation:
997
•
Posts: 831
Threads: 4
Likes Received: 328 in 247 posts
Likes Given: 570
Joined: Nov 2018
Reputation:
6
•
Posts: 831
Threads: 4
Likes Received: 328 in 247 posts
Likes Given: 570
Joined: Nov 2018
Reputation:
6
(22-11-2019, 08:33 PM)sarit11 Wrote: "మళ్లీ కవిగానే పుడతా.... తెలుగు దేశంలో మాత్రం కాదు!!".....
ఈ మాటలు అన్నది ఎవరో సాధారణ వ్యక్తి కాదు..... ప్రముఖ నటుడు, కవి, రచయిత, అన్నింటికీ మించి ఓ భాషాభిమాని.... ఆయనే తనికెళ్ల భరణి....
ఇంత కఠినమైన మాట ఎందుకు అన్నారు.... అంత ఆవేదన చెందాల్సిన అవసరం ఏమిటో.... ఆయన మాటల్లోనే.....
"అనవసరంగా అక్షరాలు వాడడం దేశద్రోహం కంటే నేరం" అని చలంగారన్నారు. ఆ మాట నాపై ప్రభావం చూపించిందేమో. మహాభారతాన్ని కూడా మాటల్లేకుండా తీయగలను అనే నమ్మకం నాది.
వచ్చే జన్మలోనూ కవిగానే పుట్టాలన్న ఆశ నాది. కానీ తెలుగు దేశంలో మాత్రం పుట్టకూడదు. ఎందుకంటే సాహిత్యం పట్ల, సంస్కృతి పట్ల ఇంత అనాదరణ అరుచి, నిర్లక్ష్యం ఎక్కడా లేదు. హరికథా పితామహుడు నారాయణదాసు పుట్టినింట్లోో ఆయన మునిమనవడు కాఫీపొడి దుకాణం పెట్టాడు. అది ఏ రాజకీయ నాయకుడికీ పట్టదు.
గురజాడ బంగారు కళ్లద్దాలు, ఆయన జాతకం భద్రపరిచే నాథుడు లేడు. సుబ్రమణ్య భారతి అనగానే..... తమిళ తంబీలు లేచి నిలబడతారు. ఇక్కడ శ్రీశ్రీ అంటే..... 'అల్లూరి సీతారామరాజులో పాటలు రాశాడు... ఆయనేనా?' అని అడుగుతారు. మనకు అంతే తెలుసు.
కవులు బతికుండగానే చస్తారు. చచ్చాక బతుకుతారు. బమ్మెర పోతన, దాశరథి రంగాచార్య.... వీళ్లను మించినోళ్లున్నారా? కానీ వాళ్లెవరో మనకు తెలీదు. త్యాగరాజు పరాయి రాష్ట్రం వెళ్లి సమాధి అయ్యారు. ఇక్కడుంటే త్యాగరాజుకే కాదు, ఆయన సంగీతానికే సమాధి కట్టేసేవారు. తమిళనాడులో జరిగినట్టు త్యాగరాజు ఉత్సవాలు ఇక్కడ జరగవు. అసలు ఆయనెవరో ఇక్కడెవరికీ తెలీదు. వేరే భాషల్లో వేరే సంస్కృతులంటే మనకు చాలా ఇష్టం. ప్యాంటు, షర్టులు వేసుకొని తిరుగుతాం. చిదంబరం చూడండి... పార్లమెంటుకు కూడా పంచె కట్టుకునే వెళ్తారు.
తెలుగుకు ఆ శక్తి ఉంది....
అప్పటి ప్రధాని పీవీ నరసింహారావు హైదరాబాదు వచ్చినప్పుడు నగరంలో ఉన్న తెలుగు రచయితల్ని పిలిపించి ఓ చిన్న సమావేశం ఏర్పాటు చేశారు. అందులో ఓ రచయిత "తెలుగు భాష నాశనం అయిపోతుందని భయంగా ఉంది సార్" అని ఆవేదన వ్యక్తం చేశారట.
"తెలుగు భాషకు ఏమీ కాదు. ఎందుకంటే తనను తాను బతికించుకోగల శక్తి తెలుగుకి ఉంది." అన్నారట పీవీ.
అవును... తెలుగు చావదు. దాన్నెవరూ చంపలేరు. తెలుగులో ఇంత మాధుర్యం ఉంది అంటూ ఉద్యమస్థాయిలో ప్రచారం చేయాలి. ఆ రోజుల కోసం ఎదురుచూద్దాం"
ఇది భరణి ఆవేదన మాత్రమే కాదు. ప్రతి రచయితది కూడా. నిజమే భరణి అన్నట్లుగా తెలుగును ఎవరో బయటి వాళ్లు వచ్చి చంపలేరు. మన తెలుగు వాళ్లే చంపుతున్నారు. నిజమే.... చిన్నపిల్లలు అమ్మ-నాన్న అని పిలిస్తే అదేదో పెద్ద తప్పు అన్నట్లుగా వాళ్లను చూసి మమ్మీ-డాడీ అని పిలవమని మనమే వాళ్లకు సూచిస్తున్నాం. ఇప్పటి తరం పిల్లలకు కనీసం తెలుగు దినపత్రిక చదవటం కూడా సరిగ్గా రాదు. ఇక తెలుగు రాయటం అంటారా.... అబ్బో అదో బ్రహ్మ విద్య.
ఓ సినిమాలో చెప్పినట్టు... దెబ్బ తగిలితే అమ్మా అనడం మానేసి... షిట్ అనే అశుద్దాన్ని పలుకుతున్నాం.
మారాలి.... మనం మారాలి. మన ఆలోచన మారాలి. మన పిల్లలకు తెలుగు నేర్పాలి. ప్రతి ఇంట్లో చక్కటి తెలుగు మాట్లాడాలి. మన చిన్నతనంలో వేమన శతకం, సుమతీ శతకం నేర్చుకున్నాం. ఇప్పటి పిల్లలకు వేమన ఎవరో కూడా తెలీదు. అది మన దౌర్భాగ్యం.
మా తెలుగు తల్లికి మల్లెెపూదండ.... మా కన్నతల్లికి మంగళారతులు....
colleges levu emi levu ela
Pillalu valla kaavatam ledhu
Manchi Telugu chinna pillala pusthakaalu kaavali ante dorakavu
|