Posts: 652
Threads: 3
Likes Received: 913 in 441 posts
Likes Given: 996
Joined: Oct 2019
Reputation:
11
అప్డేట్ ఈ రోజు సాయంత్రంలోగా లేదంటే రేపు ఉదయం 11 గంటలలోపు ఇస్తాను. రేపు ప్రయాణం ఉంది, అందువలన కొంచెం busyగా ఉన్నాను. కుదిరితే ఈ రోజు సాయంత్రం 7 లెదా 8 గంటలలోపు ఇస్తాను. నిన్న సాయంత్రమే కొంచెం రాసాను, కాని అది నాకు అంతగా రాలేదు అనిపించింది. అందుకే మళ్ళీ రాస్తున్నా. మన్నించగలరని మనవి.
Respect everyone . Give respect to writers in this site. Give a best complement to get more updates from them, and don't insult them.
My first story: ప్రేమ+పగ=జీవితం
Posts: 652
Threads: 3
Likes Received: 913 in 441 posts
Likes Given: 996
Joined: Oct 2019
Reputation:
11
(04-11-2020, 11:32 AM)utkrusta Wrote: GOOD UPDATE
Thank you so much
Respect everyone . Give respect to writers in this site. Give a best complement to get more updates from them, and don't insult them.
My first story: ప్రేమ+పగ=జీవితం
Posts: 652
Threads: 3
Likes Received: 913 in 441 posts
Likes Given: 996
Joined: Oct 2019
Reputation:
11
05-11-2020, 11:32 AM
(This post was last modified: 08-11-2020, 12:19 PM by Joncena. Edited 1 time in total. Edited 1 time in total.)
Update-4:
ఇలా ఆలోచిస్తుండగా మా దగ్గరకు ఒక ముగ్గురు కుర్రాళ్ళు వచ్చారు. ముగ్గురూ కూడా తాగి ఉన్నారు, అలాగే వాళ్ళ చేతిలో బీర్ బాటిళ్ళు ఉన్నాయి...
వాళ్ళు చూడడానికి కొంచెం తెలుగు వాళ్ళలాగే ఉన్నారు, కానీ వాళ్ళు బాగా డబ్బులు ఉండి, అన్నీ వాళ్ళు అనుకునేవే జరగాలని ఆశించే రకం. వాళ్ళల్లో ఒకడు మా దగ్గరకు వచ్చి విరాని
1వ వాడు: Hey girl! Come with us, we are three members here. Have a great time with us and you will never forget this. You'll know what is heaven when we are gangbang you.
విరా: How dare you to talk to me like this. (అని లాగిపెట్టి ఒక్కటి పీకి, నాతో పద వీరూ ఇక్కడినుండి వెళ్ళిపోదాం అని నా చెయ్యి పట్టుకుని లాగింది).
నేను లెగిసే సరికి మిగతా ఇద్దరూ మా దగ్గరికి వచ్చి ఒకడు విరా చెయ్యి పట్టుకుని పక్కకు లాగి తనను కొట్టబోతే, నేను వాడిని ఆపి వాడిని కొట్టాను అంతే అందరూ నా పైన పడి నన్ను కొట్టి, నన్ను ఇద్దరు ఈడ్చుకెల్తుంటే మిగిలిన వాడు విరాని లాక్కువచ్చి ఒకచోట పడేసారు.
నన్ను ఒక చెట్టుకు నా చేతులు వెనక్కి మడిచి అక్కడ పడి ఉన్న ఒక తాడుతో కట్టేసారు. విరాని నా కళ్ళముందే రేప్ చెయ్యాలని వాళ్ళ అభిప్రాయం. అందుకే ముందుగా ఒకడు తన మీద పడి ఎక్కడపడితే అక్కడ ముద్దులు పెడుతూ, విరాకు lip to lip kiss ఇవ్వాలని ట్రై చేస్తుంటే విరా వాడినుండి తప్పించుకోడానికి చాలా ప్రయత్నిస్తూ మొత్తం తన శక్తినంతా కూడగట్టూకుని అటూ ఇటూ దొర్లడానికి ప్రయత్నిస్తుంటే, వాడు కొంచెం పైకి లెగిసి విరాని గట్టిగా దవడమీద కొట్టాడు. విరా వాడినుండి తప్పించుకోడానికి ప్రయత్నిస్తూ అటూ ఇటూ కదులుతున్నప్పడు, తన తలకి ఒక అడుగు దూరంలో ఉండే ఒక రాయి దగ్గరకు చేరింది, అదే సమయంలో వాడు గట్టిగా కొట్టడంతో విరా తల ఆ రాయికి తగిలి రక్తం కారుతుంది.
అది చూసి కూడా వాడు ఏ మాత్రం జాలి, దయ లేకుండా తనని రేప్ చేయటం మొదలు పెట్టాడు. నేను అప్పటికే చాలా సార్లు నా చేతులను అటూ ఇటూ విదిలించడంతో నా చేతికి ఒక విర్గిపోయిన beer bottle ముక్క ఒకటి దొరికితే దానితో తాడు తెంపడనికి ట్రై చెస్తుంటే, నా పక్కన ఉన్న ఇద్దరూ అది చూసి నా దగ్గర నుంచి ఆ గాజు ముక్కని లాక్కుని దూరంగా విసిరేసారు. అలా విసిరేసి ఇద్దరూ మళ్ళీ నన్ను కొట్టి నవ్వుతూ మూడో వాడు రేప్ చేస్తుంటే చూస్తున్నారు. పైగా ఒకడు వీడియో తీస్తున్నాడు.
నేను ఆ కట్లు విడిపించుకోడానికి చాలా ప్రయత్నిస్తుంటే ఎక్కడో దూరంగా ఏదో ఫైరింగ్ జరుగుతున్నట్టుంది. ఎక్కడినుంచి వచ్చిందో తెలియదు కానీ ఒక బుల్లెట్ వచ్చి నా చేతికి కట్టిన తాడు చివరికొన ఏదయితే మిగిలి ఉండి నా చేతులు విడిపించుకోడానికిలేదో, దానికి తగిలేసరికి ఆ తాడు తెగిపోయింది. నా చేతులు రెండూ కట్లనుండి విడిపోయేసరికి, చేతులు రెండూ ముందుకు తెస్తుంటే రెండు చేతులకి రెండు బీర్ బాటిళ్ళు దొరికాయి. అవి రెండూ రెండు చేతుల్లోకి తీసుకుని పైకి లెగిసి ముందుగా నా దగ్గరలో ఉన్న ఇద్దరి నెత్తిమీద కొట్టేసరికి, ఇద్దరూ నేలకు అతుక్కుపోయారు.
వెంటనే విరాను రేప్ చేస్తున్నా వాడిని పక్కకులాగి చేతికి అందిన కర్రను తీసుకుని వాడిని చితకబాది, ఆ తరువాత విరా దగ్గరకు వెళ్ళేప్పటికి తను రక్తం మడుగులో స్పృహ తప్పి ఉంది. ఒక్కసారిగా గుండె ఆగినట్టు అనిపించి, వెంటనే తేరుకుని ముగ్గుర్ని చేతికి అందిన మరొక కర్ర తీసుకుని విచక్షణారహితంగా కొట్టేసాను. ఆ వెంటనే విరా బట్టలు సరిచేసి, పక్కనే పడి ఉన్న మొబైల్ అందుకుని వీడియో డిలీట్ చేసేసి పక్కన ఉన్న బండరాయికేసి గట్టిగా కొట్టగానే అది ముక్కలు అయ్యింది. ఆ వెంటనే ఆ ముక్కలు అన్ని తీసుకుని పరుగున వెళ్ళి సముద్రంలోకి దూరంగా విసిరేసాను. అలా విసిరేసి విరా దగ్గరకు వచ్చి, విరాను భుజంపైన వేసుకుని రోడ్డుమీదకు వచ్చి, అటుగా వస్తున్న ఒక ఆటోని ఆపి ఇక్కడకు వచ్చి నీకు ఫోన్ చేసాను.
వీరూ మోహినికి, స్వేచ్చకు చెప్పేదంతా కూడా విరా తల్లి వింటుంది. విరా తల్లి వీళ్ళిద్దరూ నర్సు వచ్చి ఏదో చెప్పగానే ఇక్కడ ఉండకుండా ఎక్కడకు వెళ్ళారు అని వెతుక్కుంటూ ICU దగ్గరకు వచ్చి వీరూ చెప్పేదంతా వినేస్తుంది. అలా విన్న విరా తల్లి విరాకు operation పూర్తయింది అని చెప్పగానే వీరూని తీసుకుని వెళ్ళి చూపిస్తుంది. అలా చూపించడం మోహినికి, స్వేచ్చకు, విరా తండ్రికి షాక్‌ను కలిగిస్తుంది. విరా తండ్రి అడిగేసరికి ఇతనే మన అమ్మాయిని ఇక్కడ చేర్పించింది అని చెప్పి వీరూని కొంచెం పక్కకు తీసుకెళ్ళి, విరా తండ్రికి జరిగింది ఏది చెప్పవద్దు అని మాట తీసుకుంటుంది.
ఇది జరిగిన రెండు రోజులకు వీరూని general వార్డుకు మార్చిన రోజు సాయంత్రం విరాను తీసుకుని వెళ్ళిపోతారు తన తల్లిదండ్రులు. పాపం ఆ విషయం తెలియక వీరూ తరువాతి రోజు సాయంత్రం విరాని చూడడానికి ICUకి వెళ్ళి అక్కడ విరాని వెతుగగా అక్కడ కనిపించకపోయేసరికి ICU నుంచి వస్తున్న నర్సుని అడిగితే, ఆమె వీరూతో విరాని నిన్న సాయంత్రమే తీసుకుని వెళ్ళిపోయారని చెబుతుంది. అది విన్న వీరూ గుండె పగిలిపోతుంది. విరా తల్లి మోహిని, స్వేచ్చలను కూడా తనతో తీసుకేళ్ళిపోతుంది.
విరా తల్లి: (మోహిని, స్వేచ్చలతో) వీరూ మిమ్మల్ని అడిగితే, విరాకు బలవంతంగా పెళ్ళి చేసారు.
విరా నిన్ను కూడా పెళ్ళి చేసుకుని హాయిగా ఉండమంది, ఒకవేళ నువ్వు ఎమన్నా చేసుకుంటే తను ఆ విషయం తెలిసిన వెంటనే తన స్వాస వదిలేస్తానని చెప్పమంది అని చెప్పండి. అంతే గాని ఈ విషయం చెప్పి అతనిని అతనితల్లిదండ్రులకు దూరం అయ్యేలా చెయ్యకండి.
అని చెప్పి వాళ్ళదగ్గర మాట తీసుకుంటుంది.
ఇప్పటికి ఇంతే, తరువాతి భాగం మరొక రెండు రోజుల్లో ఇస్తాను. ఈ సారి చెప్పిన సమయానికి ఖచ్చితంగా ఇస్తాను.
Respect everyone . Give respect to writers in this site. Give a best complement to get more updates from them, and don't insult them.
My first story: ప్రేమ+పగ=జీవితం
The following 14 users Like Joncena's post:14 users Like Joncena's post
• 9652138080, AB-the Unicorn, godofgoud, lucky81, maheshvijay, Naga raj, Pinkymunna, RAANAA, ravali.rrr, Sachin@10, Sadusri, Shaikhsabjan114, sri7869, Sweet481n
Posts: 652
Threads: 3
Likes Received: 913 in 441 posts
Likes Given: 996
Joined: Oct 2019
Reputation:
11
ఈరోజు కొంచెం లేట్ అయ్యింది, నిన్నటినుండి లాప్‌టాప్ ఎందుకో అస్తమానం హ్యాంగ్ అవుతుంది. లాప్‌టాప్ లిడ్ కొంచెం కదిపేసరికి హ్యాంగ్ అవుతుంది. హ్యాంగ్ అయ్యిన ప్రతీసారి టైప్ చేసిందంతా పోతుంది. నిన్న 4 సార్లు పైగా అప్డేట్ చివరికి వచ్చేసరికి హ్యాంగ్ అయ్యి టైప్ చేసిందంతా పోయింది. ఈ రోజు కూడా సేమ్ ప్రాబ్లం, 9కి మొదలు పెడితే ఇప్పటికి అయ్యింది. అందుకే ఆలస్యం అయ్యింది.
Respect everyone . Give respect to writers in this site. Give a best complement to get more updates from them, and don't insult them.
My first story: ప్రేమ+పగ=జీవితం
Posts: 3,681
Threads: 9
Likes Received: 2,200 in 1,723 posts
Likes Given: 8,634
Joined: Sep 2019
Reputation:
23
Posts: 9,599
Threads: 0
Likes Received: 5,438 in 4,453 posts
Likes Given: 4,532
Joined: Nov 2018
Reputation:
46
WHAT A TWIST AND GOOD UPDATE
Posts: 652
Threads: 3
Likes Received: 913 in 441 posts
Likes Given: 996
Joined: Oct 2019
Reputation:
11
(05-11-2020, 11:37 AM)Sachin@10 Wrote: Nice update
Thank you so much bro.
Respect everyone . Give respect to writers in this site. Give a best complement to get more updates from them, and don't insult them.
My first story: ప్రేమ+పగ=జీవితం
Posts: 652
Threads: 3
Likes Received: 913 in 441 posts
Likes Given: 996
Joined: Oct 2019
Reputation:
11
(05-11-2020, 12:47 PM)utkrusta Wrote: WHAT A TWIST AND GOOD UPDATE
There's one more twist will come in coming update.
Respect everyone . Give respect to writers in this site. Give a best complement to get more updates from them, and don't insult them.
My first story: ప్రేమ+పగ=జీవితం
Posts: 652
Threads: 3
Likes Received: 913 in 441 posts
Likes Given: 996
Joined: Oct 2019
Reputation:
11
Update-5:
విరా నిన్ను కూడా పెళ్ళి చేసుకుని హాయిగా ఉండమంది, ఒకవేళ నువ్వు ఎమన్నా చేసుకుంటే ....... దూరం అయ్యేలా చెయ్యకండి. అని చెప్పి వాళ్ళదగ్గర మాట తీసుకుంటుంది.
ఇలా విరా తల్లి వీళ్ళతో చెప్పాక ఇక తప్పక తల్లి చెప్పినట్టుగానే వీరుకి ఫోనె చేసి చెబుతుంది స్వేచ్చ, మోహిని కూడా అదే చెబుతుంది తప్పనిసరి పరిస్తితుల్లో వీరూ ఫోన్ చేసినప్పుడు. ఇది జరిగిన ఒక నెలకు స్వేచ్చ ఆఫీసులో జాయిన్ అవ్వవలసిన రోజు దగ్గరపడడంతో హైదరాబాద్ వచ్చి ఆఫీస్‌లో జాయిన్ అవుతుంది. స్వేచ్చ జాయిన్ అయిన వారం రోజుల తరువాత వీరూ ఆఫీస్‌కు వస్తాడు. వీరూ చాలా మూడీగా, నీరసంగా ఉంటాడు, అది చూసిన స్వేచ్చ వెంటనే వీరూ దగ్గరకు వచ్చి
స్వేచ్చ: బావా ఎలా ఉన్నారు?
వీరూ: నన్ను ఎందుకు ఇంకా బావా అని పిలిచి బాధ పెడుతావు. విరా నన్ను వదిలి వేరే ఎవరినో పెళ్ళి చేసుకుంది కదా, నేను ఎలా బావని అవుతాను నీకు.
స్వేచ్చ: అక్క ఎవరిని పెళ్ళి చేసుకున్నా మీరు ఎప్పటికీ నాకు బావనే, అందుకే నేను ఎప్పటికీ మిమ్మల్ని బావా అని మాత్రమే పిలుస్తాను.
స్వేచ్చ: ఏమిటి ఇలా అయ్యిపోయారు? సరిగా తినడం లేదా?
వీరూ: ఏమి చెయ్యను, విరాకు పెళ్ళి అయ్యింది అన్న దగ్గరనుంచి ఏమి తినాలి అనిపించడంలేదు. ఎందుకో నాకు నేను నచ్చడంలేదు.
స్వేచ్చ: బావా మీరు అలా ఉండకండి ప్లీస్. మీరు అలా ఉంటే నాకు చాలా బాధగా ఉంది. అక్క తప్పనిసరి పరిస్తితుల్లో పెళ్ళి చేసుకోవలసి వచ్చింది. నాన్న మీ పెళ్ళికి ఒప్పుకోలేదు, మీకు ఇలా జరగకముందే ఒక సంబంధం చూసారు.
వీరూ: మరి నువ్వు చెప్పవచ్చుగా!
స్వేచ్చ: నేను ఎంత చెప్పినా వినలేదు నాన్న. పైగా అక్కని ఇంటికి తీసుకెళ్ళాక అక్కను బ్లాక్‌మెయిల్ చేసారు, ఆ పెళ్ళి చేసుకోకపోతే చచ్చిపోతాను అని. అక్క ముందు ఒప్పుకోకపోయేసరికి విషంకూడా తాగేసారు నాన్న. ఇక తప్పక ఆ పెళ్ళి చేసుకోవలసి వచ్చింది.
వీరూ: సరిలే, మీ అక్క ఇప్పుడు ఎలా ఉంది?
స్వేచ్చ: ఏదో ఉంది అంటే ఉంది. అక్క మీ గురించే ఆలోచిస్తుంది, తన వల్ల మీరు ఏమన్న చేసుకుంటారేమో అని.
వీరూ: నాకు తెలుసు తన గురించి, నాకు ఎమన్నా అయితే తట్టుకోలేదు అని. కంగారు పడవొద్దని చెప్పు. నేనే చెప్పొచ్చు కాని ఇప్పుడు తను వేరెవరికో భార్య, నేను మాట్లాడకూడదు.
వీళ్ళు ఇద్దరూ ఇలా కలిసి మాట్లాడుకొన్న కొన్ని రోజులకు ఏదో ఎంక్వయిరీ పనిమీద వీరూ, స్వేచ్చ పనిచేస్తున్న ఆఫీస్‌కు వచ్చిన బార్గవ్ అన్న ఒక సెక్యూరిటీ అధికారి స్వేచ్చని చూసి వెళ్ళి పలకరించి నెంబర్ తీసుకుని వెళ్ళిపోతాడు. ఈ సంఘటన్ జరిగిన కొన్ని రోజులకు బార్గవ్ స్వేచ్చకు ప్రపోస్ చేస్తాడు, స్వేచ్చకూడా ఓకే చెప్పేస్తుంది. అదే రోజు స్వేచ్చ వీరూకి ఫోన్ చేసి అర్జెంటుగా మాట్లాడాలని చెప్పి విరా, వీరూల కామన్ పాయింట్‌కు రమ్మని. ఇద్దరు అక్కడ కలిసాక.
స్వేచ్చ: బావా, ఇవాళ నాకు ఒకరు ప్రపోస్ చేసారు, నేను ఓకే కూడా చెప్పేసాను. అతనిని మీకు పరిచయం చేస్తాను. అతనిని ఇక్కడకు రమ్మన్నాను.
వీరూ: ఎలా పరిచయం, ఎప్పుడు కలిసారు?
స్వేచ్చ: అతను నా చిన్నప్పటి స్నేహితుడు. ఈ మధ్యనే మన ఆఫీసుకు ఏదో పనిమీద వచ్చినప్పుడు కలిసాడు. అప్పటినుండి రోజూ మాట్లాడుకుంటున్నాం. ఈ రోజూ ప్రపోస్ చేస్తే ఓకే చెప్పేసాను.
(ఇంతలో బార్గవ్ వస్తాడు.)
స్వేచ్చ: బావ ఇతను బార్గవ్, ఇతని గురించే నీకు చెప్పింది. బార్గవ్, ఇతని పేరు వీరేంద్ర, నాకు బావ.
బార్గవ్: స్వేచ్చ, నాకు తెలిసినంత వరకు నీకు బావలెవరూ లేరు కదా!
స్వేచ్చ: బావ, మా అక్క ప్రేమించుకున్నారు. అందుకే నేను బావ అని పిలుస్తాను. మిగిలిన విషయాలు నీకు తరువాత చెప్తాను. ఇప్పుడు ఆ విషయాలు చెప్పి బావను బాధ పెట్టదలుచుకోలేదు.
(వీళ్ళు ముగ్గురూ మాట్లాడుకున్నతరువాత బార్గవ్ వెళ్ళిపోతు వీరూ నంబర్ తీసుకుని వెళతాడు. బార్గవ్‌కు వీరూని ఇంతకు ముందు ఎక్కడో చూసినట్టు అనిపించినా స్వేచ్చ ముందు అడుగడు, అలాగే వీరూ కూడా బార్గవ్‌ని గుర్తుపట్టినా గుర్తుపట్టనట్టే ఉంటాడు.)
స్వేచ్చ అక్కడినుండి వెళ్ళిపోయాక; బార్గవ్ వీరూకి ఫోన్ చేస్తాడు. వీరూ ఫోన్ లిఫ్ట్ చేసి
వీరూ: ఇందాక ఎక్కడ మీట్ అయ్యామో అక్కడే ఉన్నాను, మీరు రావచ్చు.
బార్గవ్: సరే వస్తున్నా.
(బార్గవ్ ఆ రెస్టారెంట్‌కి వెళ్ళి వీరూని కలిసి)
బార్గవ్: నేను ఏమీ అడగకుండా మీరు ఎక్కడ ఉన్నది నాకు ఎందుకు చెప్పారు?
వీరూ: మీరు అదే అడుగుతారు అని తెలుసు అందుకే ముందే చెప్పాను, అలాగే మీతో మాట్లాడాలి.
బార్గవ్: సరే. మీరు నన్ను ఏకవచనంతో పిలవవచ్చు. అలాగే మీకు అబ్యంతరం లేకపోతే నేను మిమ్మల్ని అన్నయ్యా అని పిలుస్తా.
వీరూ: సరే, నీ ఇష్టం. ఇక అడగదలుచుకున్నది అడగవచ్చు.
బార్గవ్: అంటే ఆ రోజు హాస్పిటల్‌లో చెప్పినది స్వేచ్చ అక్క విరాజిత గురించా?
వీరూ: అవును. నువ్వు ఇంతకు ముందు నన్ను కలిసిన విషయం స్వేచ్చకు చెప్పకు. తెలిస్తే తను బాధ పడుతుంది.
ఇప్పుడు నీకు ఎలా ఉంది? ఇందాకే అడిగేద్దాం అనుకున్నాను, కానీ స్వేచ్చ ఉందని ఆగాను.
బార్గవ్: ఆ దెబ్బ కొన్ని రోజులకే తగ్గిపోయింది. ఆ రోజు నా మీద జరిగిన ఫైరింగ్ మీకు విరాజితకు సహాయపడడానికి బాగా ఉపయోగపడినట్టుంది.
వీరూ: అవును, నాకు దొరికిన గాజుముక్కతో కట్లు తెంపుకుంటుంటే నా దగ్గరనుండి ఆ ముక్క తీసుకుని దూరంగా విసిరేసారు. సరైన సమయానికి ఆ బుల్లేట్ వచ్చి సరిగ్గా నా చేతికి వేసిన కట్లకు తగలడంతో అవి తెగిపోయాయి, నేను వాళ్ళను కొట్టి సరైన సమయానికి హాస్పిటల్‌కి తీసుకురాగలిగాను.
బార్గవ్: చెప్పడం మర్చిపోయా! ఆ రోజు మీరు కొట్టిన వాళ్ళే నా పైన ఫైరింగ్ చేయించింది. నా మీద ఫైరింగ్ చేసిన గ్యాంగ్ మొత్తాన్నీ లేపేసేముందు చెప్పారు, ఎవరు నాపై ఫైరింగ్ చేయించింది.
వీరూ: మరి నీకు ఎలా తెలుసు నేను కొట్టిన వాళ్ళే నీ పైన అట్టాక్ చేయించింది అని?
బార్గవ్: నాపై అట్టాక్ చేసినప్పుడు వాళ్ళనుండి తప్పించుకుని రివర్స్ అట్టాక్ చేసినప్పుడు అందరూ చచ్చారు, ఒక్కడు తప్ప. వాడే చెప్పాడు, వాళ్ళకి కాంట్రాక్ట్ ఇచ్చిన వాళ్ళు బీచ్ దగ్గరకు తాగుతూ వెళ్ళారని. వాళ్ళని లేపేసే ప్రాసస్‌లో నేను ఫైర్ చేసిన ఒక బుల్లెట్ వచ్చి మీ కట్లు తెంపింది.
నేను చివరి వాడిని లేపేసి అటుగా వస్తుంటే చూసాను మీరు వాళ్ళని కొట్టి ఎవరినో తీసుకుని వెళ్ళడం. నేను పరుగున అక్కడికి వచ్చేసరికి మీరు ఆటో ఎక్కి వెళ్ళిపోయారు. అప్పుడే నేను ఆటో నెంబరు నోట్ చేసుకుని వాడి ద్వారా మిమ్మల్ని హాస్పిటల్‌లో కలిసాను.
వీరూ: మరి నేను కొట్టిన వాళ్ళు?
బార్గవ్: వాళ్ళను వేరే హస్పిటల్‌లో చేర్చి మీ దగ్గరకు వచ్చి తిరిగి ఆ హస్పిటల్‌కు వెళ్ళేసరికీ, వాళ్ళను ఎవరో తీసుకువెళ్ళారు అని తెలిసింది.
వీరూ: మరి ఇప్పుడు ఎక్కడ ఉన్నారో తెలిసిందా?
బార్గవ్: తెలిసింది, వాళ్ళు ముగ్గురూ బాబులు కలిసి ఒక కంపెనీ రన్ చేస్తున్నారు. వీళ్ళ లాగే వాళ్ళుకూడా మంచి దోస్తులు.
వీరూ: వాళ్ళ వల్ల విరా, నా జీవితాలు నాశనం అయ్యాయి. వాళ్ళని ఏదో ఒకటి చెయ్యాలి, లేదంటే వాళ్ళవల్ల ఇంకొకరి జీవితం నాశనం అవుతుంది.
బార్గవ్: నేను తప్పకుండా మీకు సహాయం చేస్తా. మీరే నా పెళ్ళి దగ్గరుండి చెయ్యాలి.
వీరూ: నేను మాట ఇస్తున్నాను, మీ ఇద్దరి పెళ్ళి నేను జరిపిస్తాను.
ఇది జరిగిన కొన్ని రోజులకు వీరూ తల్లిదండ్రులు ఒక పెళ్ళి ప్రపోసల్ తెచ్చి అమ్మాయి ఫొటో పంపిస్తారు, అది చూసిన వీరూ వెంటనే ఒప్పుకుంటాడు. ఆ ఫొటోలో ఉన్న అమ్మాయి స్వేచ్చ.
ఇప్పటికి ఇంతే, రేపు సాయంత్రంలోపు ఇంకొక అప్డేట్ ఉంటుంది. ఈ సారి చెప్పిన సమయానికి ఖచ్చితంగా ఇస్తాను.
Respect everyone . Give respect to writers in this site. Give a best complement to get more updates from them, and don't insult them.
My first story: ప్రేమ+పగ=జీవితం
The following 11 users Like Joncena's post:11 users Like Joncena's post
• 9652138080, Anamikudu, maheshvijay, Naga raj, prasanna56, RAANAA, Ravi21, Sachin@10, Sadusri, Shaikhsabjan114, sri7869
Posts: 3,681
Threads: 9
Likes Received: 2,200 in 1,723 posts
Likes Given: 8,634
Joined: Sep 2019
Reputation:
23
Posts: 652
Threads: 3
Likes Received: 913 in 441 posts
Likes Given: 996
Joined: Oct 2019
Reputation:
11
(08-11-2020, 04:33 PM)Sachin@10 Wrote: Superb update
Thank you so much brother.
Respect everyone . Give respect to writers in this site. Give a best complement to get more updates from them, and don't insult them.
My first story: ప్రేమ+పగ=జీవితం
•
Posts: 2,430
Threads: 0
Likes Received: 1,798 in 1,375 posts
Likes Given: 6,719
Joined: Jun 2019
Reputation:
22
Nice kani Bhargav ki swecha ki marriage chesta annadu ga chudali
Posts: 9,599
Threads: 0
Likes Received: 5,438 in 4,453 posts
Likes Given: 4,532
Joined: Nov 2018
Reputation:
46
Posts: 652
Threads: 3
Likes Received: 913 in 441 posts
Likes Given: 996
Joined: Oct 2019
Reputation:
11
09-11-2020, 07:59 PM
(This post was last modified: 09-11-2020, 08:03 PM by Joncena. Edited 1 time in total. Edited 1 time in total.)
(09-11-2020, 12:51 PM)Saikarthik Wrote: Nice kani Bhargav ki swecha ki marriage chesta annadu ga chudali
That will revealed in next update. You have to wait for update 7 for what happens to Bhargav and Swecha's marriage.
Respect everyone . Give respect to writers in this site. Give a best complement to get more updates from them, and don't insult them.
My first story: ప్రేమ+పగ=జీవితం
•
Posts: 652
Threads: 3
Likes Received: 913 in 441 posts
Likes Given: 996
Joined: Oct 2019
Reputation:
11
(09-11-2020, 03:12 PM)utkrusta Wrote: NICE UPDATE
Thank you so much bro.
Respect everyone . Give respect to writers in this site. Give a best complement to get more updates from them, and don't insult them.
My first story: ప్రేమ+పగ=జీవితం
•
Posts: 652
Threads: 3
Likes Received: 913 in 441 posts
Likes Given: 996
Joined: Oct 2019
Reputation:
11
Update-6:
వీరూ బార్గవ్‌కి మాట ఇచ్చిన కొన్ని రోజులకు వీరూ తల్లిదండ్రులు ఒక పెళ్ళి ప్రపోసల్ తెచ్చి అమ్మాయి ఫొటో పంపిస్తారు, అది చూసిన వీరూ వెంటనే ఒప్పుకుంటాడు. ఆ ఫొటోలో ఉన్న అమ్మాయి స్వేచ్చ.
వీరూ తన ఇంటికి ఫోన్ చేసి నాకు అమ్మాయి బాగా నచ్చింది అని చెప్పగానే, తన తల్లిదండ్రులు ఇన్ని రోజులు తమతో సరిగ్గా మాట్లాడని కొడుకు ఒక్కసారిగా ఫోటో పంపిన వెంటనే అమ్మాయి నచ్చింది అని చెప్పగానే ముందు కొంచెం అనుమానిస్తారు కానీ వెంటనే అమ్మాయి తరుపు అనగా విరా, స్వేచ్చ తండ్రికి ఫోన్ చేసి
వీరూ తండ్రి: అబ్బాయికి అమ్మాయి నచ్చింది అంట, ముహూర్తం ఎప్పుడు పెట్టుకుందాం బావగారు?
(వెంటనే ) విరా తండ్రి: వచ్చే నెలలో మంచి ముహుర్తం ఉంది అది కాయం చేసేద్దాం.
విరా తండ్రి: వచ్చే నెలలో మంచి ముహుర్తం ఉంది అది ఖాయం చేసేద్దాం. అసలే సమయం కూడా ఎక్కువ లేదు.
వీరూ తండ్రి: మరీ నెలలోపే అంటే?
విరా తండ్రి: మరి ఏమి చేస్తాం బావగారు? ఈ ముహూర్తం దాటితే వీళ్ళ జాతకం ప్రకారం ఇంకో సంవత్సరం వరకూ ముహూర్తం లేదంట.
వీరూ తండ్రి: మళ్ళీ సంవత్సరం అంటే మావాడు మళ్ళీ పెళ్ళికి ఒప్పుకోడు.
విరా తండ్రి: ఏమయింది బావగారు?
వీరూ తండ్రి: అసలు ఏమయిందో ఏమోగానీ రెండు సంవత్సరాలనుండి ఎఫ్ఫుడు అడిగినా ఈ సంవత్సరం వరకు పెళ్ళి మాట ఎత్తవద్దని చెప్పాడు. సరే కదా అని నిన్నటి నెలలో పెళ్ళిగురించి అడిగితే అసలు పెళ్ళిచేసుకోను అన్నవాడు మీ అమ్మాయి ఫొటో చూడగానే ఓకే చెప్పేసాడు.
విరా తండ్రి: ఎందుకు చెప్పడు, మా అమ్మాయీ అలాగే మీ అబ్బాయీ ఒకే ఆఫీసులో పని చేస్తున్నారు. నాకు తెలిసి ఇద్దరూ ప్రేమించుకుంటున్నారు అనుకుంట అందుకే ఇద్దరూ ఫొటో చూడగానే ఒప్పుకున్నారు.
వీరూ తండ్రి: అదీ నిజమే అనుకుంట, ఫొటో ఇలా పంపి ఫోన్ చేసి చెప్పగానే ఓకే చెప్పేసాడు.
విరా తండ్రి: మా అమ్మాయి కూడా అంతే బావగారు.
వీరూ తండ్రి: హ్హ హ్హ హ్హ. మనకి ఒక పెద్ద పని తప్పింది వీళ్ళని పెళ్ళికి ఒప్పించడానికి.
విరా తండ్రి: అవును అదీ నిజమే బావగారు. సరే బావగారు, అయితే వచ్చే నెల ముహూర్తం ఖాయం చేసుకుందాం.
వీరూ తండ్రి: సరే బావగారు. సమయం తక్కువ ఉంది, చాలా పని ఉంది.
విరా తండ్రి: అవును బావగారు.
వీరూ తండ్రి: అన్నట్టు చెప్పటం మర్చిపోయా బావగారు! మావాడు మరీ మరీ చెప్పాడు, పెళ్ళి ఎంత సింపుల్‌గా జరిగితే అంత మంచిది, అలాగే తక్కువ మందిని పిలవమన్నాడు.
విరా తండ్రి: అదేమిటి బావగారు? మరీ తక్కువ మంది అంటే.
వీరూ తండ్రి: ఏమో బావగారు. వాడు అలాగే చెప్పాడు, కావాలంటే రిసెప్షన్‌కి ఎక్కువ మందిని పిలుచుకోమని మరీ మరీ చెప్పాడు.
విరా తండ్రి: పెళ్ళికి మరీ తక్కువ మంది అంటే?
వీరూ తండ్రి: అవును బావగారు, మరీ ముఖ్యం అనుకున్నవాళ్ళను ఒక 30 లేదా 40 మంది బంధువులను పిలవమని చెప్పాడు.
విరా తండ్రి: సర్లేండి అలాగే చేద్దాం.
వీరూ తండ్రి: మాతరపు వాళ్ళని ఒక 30 మందికి మించకూడదు అని కండిషన్ కూడా పెట్టి చచ్చాడు మావాడు.
విరా తండ్రి: అదేమిటి బావగారు అంత బాధ పడుతున్నారు?
వీరూ తండ్రి: నాతరుపు వాళ్ళు, మీ అక్కయ్య తరపువాళ్ళు కలిపి మొత్తం ఒక 120 మంది ఉంటారు, మళ్ళీ వాళ్ళ పిల్లలు వాళ్ళని కూడా కలుపుకుంటే ఎంత కాదన్నా ఒక 400 మంది దగ్గరగా ఉంటారు.
విరా తండ్రి: చాలా ఎక్కువ మందే ఉన్నారు అయితే.
వీరూ తండ్రి: ముఖ్యంగా రమ్మనాలి అంటే ఎంత కాదన్నా వచ్చే వాళ్ళు ఒక 100 మంది ఉంటారు, వీడేమో 30కి మించకూడదు అంటున్నాడు.
విరా తండ్రి: సర్లేండి బావగారు. వాళ్ళ ఆనందమే కద మనకి ముఖ్యం.
వీరూ తండ్రి: అందుకే కదా వాడు చెప్పినదానికి సరే అన్నది.
విరా తండ్రి: సరే బావగారు. పిలవవలసిన వాళ్ళకి, పిలవని వాళ్ళకి ఫోన్ చేసి అసలు విషయం చెప్పాలి, ఉంటాను.
వీరూ తండ్రి: సరే బావగారు.
ఇక్కడ ఇలా జరుగుతుంటే స్వేచ్చ వీరూకి ఫోన్ చేసి
స్వేచ్చ: బావా! నిన్న నాన్న నాకు ఒక సంబంధం చూసాను అని చెప్పి నీ ఫోటో చూపించారు, వెంటనే ఓకే చెప్పేసా.
వీరూ: నాకు ఈ వాళే నీ ఫోటో పంపారు అమ్మా వాళ్ళు. నేను కూడా ఓకే చెప్పేసా. ఇంతకూ ఈ విషయం బార్గవ్‌కు చెప్పావా?
స్వేచ్చ: లేదు బావ. తనకి ఎలా చెప్పాలో అర్ధం కావటంలేదు.
వీరూ: నువ్వు కంగారు పడకు. నేను తనకి ఫోన్ చేసి మాట్లాడి తనని నేను కన్విన్స్ చేస్తా.
స్వేచ్చ: లేదు బావ. తనకి ఎలా చెప్పాలో అర్ధం కావటంలేదు.
వీరూ: నువ్వు కంగారు పడకు. నేను తనకి ఫోన్ చేసి మాట్లాడి తనని నేను కన్విన్స్ చేస్తా.
స్వేచ్చ: నాకు ఎందుకో చాలా భయంగా ఉంది.
వీరూ: నువ్వు వేరే ఆలోచనలు పెట్టుకోకు. అన్ని మన మంచికే జరుగుతాయి. వచ్చే నెలలోనే మన పెళ్ళి ముహుర్తం. ఇందాకే మావయ్యగారు, నాన్న ఫోన్ చేసి చెప్పారు. ఆఫీస్‌లో కూడా మన పెళ్ళి అని చెప్పకుండా వచ్చే నెలలో పెళ్ళి ఉంది అని చెప్పి లీవ్ అడుగు. నేను రెండు రోజుల తరువాత చెప్తా.
స్వేచ్చ: సరే బావ. నేను రేపు ఉదయమే అఫీసులో లీవ్‌కి అప్లై చేస్తా.
ఇక్కడ వీళ్ళు ఇలా మాట్లాడుకుంటుంటే, తనపైన అట్టాక్ చేసిన వాళ్ళని ఎలా పట్టుకుందాం అని అలోచిస్తుంటాడు బార్గవ్. అప్పుడే తనకి ఒక వీడియో వాట్సాప్‌కి వస్తుంది. ఆ వీడియోలో తనపైన విరాపైన అట్టాక్ చేసినవాళ్ళు ఎవరో ఒక అమ్మాయిని రేప్ చేస్తుంటారు. వెంటనే
బార్గవ్: నేను ఏసీపీ బార్గవ్. నాకు వాట్సాప్‌కి వచ్చిన వీడియో ఎవరు ఎక్కడ అప్లోడ్ చేసారు. అలాగే వాళ్ళ లోకేషన్ కూడా కావాలి.
అవతలి వ్యక్తి: సరే సర్. నాకు ఒక రెండు గంటల సమయం ఇస్తే, నేను మీకు అన్నీ ఇస్తాను.
బార్గవ్: సరే. కానీ నాకు వాళ్ళ లోకేషన్ ముఖ్యం, అలాగే అది ఎప్పుడు అప్లోడ్ చేసారో కూడా కావలి.
అని ఫోన్ పెట్టేసి ఎదురు చూస్తూ ఉంటాడు. అప్పుడే తనకి ఒక ఫోన్ వస్తుంది.
బార్గవ్: నేను ఏసీపీ బార్గవ్‌ని మాట్లాడుతున్నాను. (అవతలి వ్యక్తి చెప్పిన విషయం విన్న బార్గవ్) ఏమిటీ? ఎప్పుడు? ఎక్కడ? సరే నేను ఇప్పుడే అక్కడికి వస్తున్నా.
అని ఫోన్ పెట్టేసి ఆ ఫోన్ చేసిన వ్యక్తి చెప్పిన ప్లేస్‌కి వెళ్తాడు.
ఇప్పటికి ఇంతే, తరువాతి భాగం మరొక రెండు రోజుల్లో ఇస్తాను. ఈ సారి చెప్పిన సమయానికి ఖచ్చితంగా ఇస్తాను.
నచ్చితే ఒక లైక్, ఒక కామెంట్, రెప్యుటేషన్ పాసిటివ్ ఇవ్వండి. నచ్చకపోతే మాత్రం ఖచ్చితంగా కామెంట్‌లో చెప్పండి, దాని ద్వారా నేను ఎక్కడ తప్పు చేసానో తెలుస్తుంది.
Respect everyone . Give respect to writers in this site. Give a best complement to get more updates from them, and don't insult them.
My first story: ప్రేమ+పగ=జీవితం
The following 14 users Like Joncena's post:14 users Like Joncena's post
• 9652138080, AB-the Unicorn, M.S.Reddy, Mahesh61283, maheshvijay, Naga raj, Pinkymunna, prasanna56, RAANAA, Ravi21, Sachin@10, Sadusri, Shaikhsabjan114, sri7869
Posts: 652
Threads: 3
Likes Received: 913 in 441 posts
Likes Given: 996
Joined: Oct 2019
Reputation:
11
09-11-2020, 08:05 PM
ఈసారి కొంచెం పెద్ద అప్డేట్‌తో వస్తాను రెండు రోజుల్లో. కథ ఇంకొక 6 లేదా 7 అప్డేటులతో అయ్యిపోతుంది.
Respect everyone . Give respect to writers in this site. Give a best complement to get more updates from them, and don't insult them.
My first story: ప్రేమ+పగ=జీవితం
Posts: 3,681
Threads: 9
Likes Received: 2,200 in 1,723 posts
Likes Given: 8,634
Joined: Sep 2019
Reputation:
23
Posts: 2,430
Threads: 0
Likes Received: 1,798 in 1,375 posts
Likes Given: 6,719
Joined: Jun 2019
Reputation:
22
Posts: 9,599
Threads: 0
Likes Received: 5,438 in 4,453 posts
Likes Given: 4,532
Joined: Nov 2018
Reputation:
46
|