04-11-2020, 07:14 AM
మిత్రులందరికి మన ఫోరం 2వ జన్మదిన శుభాకాంక్షలు.
మీ అందరి సహకారంతో మనం రెండు సంవత్సరాలు విజయవంతంగా పూర్తిచేసుకున్నాము.
*Important* ❤️★❤️★❤️ మిత్రులందరికి మన ఫోరం 2వ జన్మదిన శుభాకాంక్షలు. ❤️★❤️★❤️
|
04-11-2020, 07:14 AM
మిత్రులందరికి మన ఫోరం 2వ జన్మదిన శుభాకాంక్షలు. మీ అందరి సహకారంతో మనం రెండు సంవత్సరాలు విజయవంతంగా పూర్తిచేసుకున్నాము.
04-11-2020, 08:47 AM
(This post was last modified: 04-11-2020, 08:52 AM by LLuciferMorningstar. Edited 1 time in total. Edited 1 time in total.)
ముందుగా ఈ సైట్ నిర్వాహకులైన మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు సరిత్ గారు. ఇలాగే మరెన్నో వార్షికోత్సవాలు మన సైట్ జరుపుకోవాలి అని కోరుకుంటున్నాను.
ఇక్కడ ఉన్న సభ్యులు అందరూ తమ వ్యక్తిగత జీవితంలో ఎంతో కొంత సాధించిన వారే. కొందరు చదువు పూర్తి చేసిన గ్రాడుయాట్లు, ఇంకొందరు ఉద్యోగాలు చేస్తున్న విద్యావేత్తలు, మరి కొందరు సంసార సాగరాన్ని ఈదుతున్న వైవాహికులు. ఇలా అందరూ ఎంతో కొంత తమ వంతుగా సమాజానికి ఏదో ఒకటి అందిస్తున్న వారే. అలాగే తమ కుటుంబానికి కష్టం రాకుండా చూసుకుంటూ మంచి కుటుంబ సభ్యులుగా మెలుగుతున్న వారే. సమాజం దృష్టిలో అయితే ఇంతకన్నా ఇంకేం కావాలి అని అనిపిస్తుంది. నిజమే మరి మనిషిగా పుట్టాక చదువుకోవాలి అన్నారు కాబట్టి చదువు పూర్తి అయింది మగాడిగా/ఆడదానిగా పుట్టాక పెళ్లి చేసుకోవాలి అన్నారు కాబట్టి అది కూడా అయిపోయింది ఇక తరువాత తమలోని ఆడతానాన్ని/ మగతనాన్ని నిరూపించుకోవాలి కాబట్టి పిల్లలని కనడం కూడా ప్రమేయం లేనంత వేగంగా అయిపోతుంది సమాజం కోసం లేదా కుటుంబం కోసం ఏదో ఒక ఉద్యోగం వెలగబెట్టాలి కాబట్టి ఆ పని కూడా నెత్తిన వేసుకోవడం అయింది మరి ఇంతకన్నా ఇంకేం కావాలి ? ఇంతేనా మనిషి అస్థిత్వం ? ఇంకేం లేదా ? అటువంటి ప్రశ్నలని వేసుకొని తాము గడుపుతున్న జీవితానికి ఒక కొత్త రంగు అద్దాలని ఆరాటపడే జాతి మనుషులని నేను గౌరవిస్తాను. మిగిలిన వాళ్ళంటే గౌరవం లేదు అని కాదు, కానీ మనిషి పుట్టాక తన సామర్ధ్యానికి తన ఆలోచనా శక్తికి తగ్గట్టు జీవనం సాగించాలి అని నా ఉద్దేశం. అందువల్లే కొంత మంది పెళ్లి అయ్యి కూడా చదువు లేని స్త్రీలు తమ విషయ పరిజ్ఞానాన్ని వాడి వజ్రాల్లాంటి యువతని తయారు చేయగలిగారు. అలాగే చెప్పుకోవడానికి ఆస్తులు లేని తండ్రులు తమ కష్టాన్ని పణంగా పెట్టి భావి తరానికి బాసటగా నిలిచారు. అలాగే ఈరోజు మనం అందరం మూస ధోరణిలో జీవితాన్ని గడపడమే కాకుండా మరెంతో చేయగలం అని అర్ధం చేసుకున్నాక ఎలాగో అలా మన విద్యని , మన ఆలోచనలని వాడటం అనేది ఆవశ్యకం. ఈ దారిలో కొందరు లలిత కళలని ఎంచుకుంటారు , మరి కొందరు ఇంకేదో ఎంచుకుంటారు ... కానీ ఇక్కడ ఉన్న సభ్యులు ఇంకా గొప్పగా ఆలోచించి తమ విలువైన సమయాన్ని తరతరాలుగా మన మానవ జాతిని అలరింపజేస్తున్న శృంగార సామ్రాజ్యం వైపు మలుపు తిప్పారు. ఇక్కడ కేవలం పాఠకులుగా తమ ఆనందాన్ని వెతుక్కునే వారు ఉన్నారు ఒక అడుగు ముందుకి వేసి తమ భావాలని పంచుకునే వారు ఉన్నారు మరొక అడుగు ముందుకి వేసి రచనలు చేసేవారు కూడా ఉన్నారు వీరితో పాటుగా ఎంతో గొప్ప ఉన్నతిని సాధించి ఈ ప్రపంచాన్ని సరికొత్త దృష్టి కోణంలో చూసేవారు కూడా ఉన్నారు. అటువంటి మా అందరి అస్థిత్వం మనగలుగుతుంది అంటే అది మీ గొప్పతనం సరిత్ గారు అందుకే అంటున్నాను మేము అందరం ఒకే గూటి పక్షులం అయ్యినా అవకపోయినా , మా గూళ్ళు వేరు ఐనా ... మేమందరం గూళ్ళు కట్టుకున్న మహావృక్షం మన సైట్ ఆ సైట్ కి బలం మీరే మా నమ్మకం మీరే ధన్యవాదాలు
- Lucifer Morningstar-
నా మొదటి కథ - https://xossipy.com/showthread.php?tid=24962 నా మొదటి వీడియొ - https://xossipy.com/showthread.php?tid=27800
04-11-2020, 10:29 AM
ఆయ్ .... మరేనండి.. మనందరి సైటూ రెండు వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భములో అందరికీ శుభాకాంక్షలు....
-మీ సోంబేరిసుబ్బన్న
04-11-2020, 11:37 AM
CONGRATS OUR SITE OWNERS Mr.SIVA REDDY AND Mr.SARIT...............AS PER U R HARD WORK OUR SITE IS NOW STEP IN 2ND YEAR..........HEARTFUL CONGRATULATIONS.............
04-11-2020, 12:08 PM
అందరికి ధన్యవాదాలు మరియు శుభాకంక్షలు. సైట్ మరెన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని కోరుకుంటున్నాను.
04-11-2020, 12:11 PM
(04-11-2020, 07:14 AM)sarit11 Wrote: [image] [image] [image] ముందుగా ఈ సైట్ నిర్వహణ బాధ్యతలు మీ భుజస్కందాలపై వేసుకుని ఇక్కడిదాకా తీసుకొచ్చినందుకు మీ ఇద్దరికీ (సరిత్‌గారికి, శివారెడ్డిగారికి) మా సతకోటి వందనాలు. ఇంతకుముందు మీకు(సరిత్‌గారికి) ప్రయివేట్ మెస్సేజ్‌లో చెప్పింది ఇక్కడ అందరిముందు చెబుతున్నా. నాకు కూడా ఈ సైట్ డొనేషన్‌లో పాలుపంచుకోవాలని ఉంది, కాని నా జాబ్ పోవటం వలన ప్రస్తుతం నేను నా తల్లిదండ్రుల దగ్గరనుండి డబ్బులు తీసుకోవలసి వస్తుంది. నాకు వేరే ఏ ఆదాయం లేనందున సైట్ నిర్వహణ నిమిత్తం డబ్బులు ఏమి చెల్లించలేకున్నా అని చాలా బాధగ ఉంది. నేను త్వరలో ఏదో ఒక విదంగా మన సైట్ నిర్వహణ నిమిత్తం ఇవ్వడానికి ప్రయత్నిస్తాను.
Respect everyone . Give respect to writers in this site. Give a best complement to get more updates from them, and don't insult them.
My first story: ప్రేమ+పగ=జీవితం
04-11-2020, 12:17 PM
(This post was last modified: 04-11-2020, 12:22 PM by Milffucker. Edited 4 times in total. Edited 4 times in total.)
ముందుగా రెండు సంవత్సరాలుగా ఈ ఫోరంను నిర్వహిస్తున్న నిర్వాహకులకు అందరి తరుపునా శుభాకాంక్షలు. అలాగే కొత్త కొత్త కధలతో పాఠకులను రెండు సంవత్సరాలుగా అలరిస్తున్న రచయితలకు శుభాకాంక్షలు. ఈ ఫోరంను ఆదరిస్తున్న, రచయితలను వారి కామెంట్ లతో ప్రోత్సహిస్తున్న పాఠకులందరికీ శుభాకాంక్షలు.
04-11-2020, 12:41 PM
ద్వితీయ సంవత్సర శుభాకాంక్షలు
Xossip = Gossip = an informal conversation about other people and their private lives పనిలేని మాటలు, ముచ్చట, సుద్దులు, ప్రలాపము, వదరుఁబోతు,. వృథామాటలాడు, ప్రేలు, ఉబుసుపోక మాటలాడు tattle, chat, chitchat; idle talk; idle tattler, chat, tattle talk idly. #ఉబుసు పోక మాట లూరించి నెంతయొ వదరుఁ బోతు మాట బూతు లైన కబురు లెన్నొ నగ్న చిత్రాలు అలరించు శివుడు జెప్పు మాట సునృతంబు #ఇంటి లోన ఇంతి ఇన్సెస్టు జేయగ ఇష్టము తోడ పరుల కేమి తెలియు ఇంటి దొంగ బట్ట ఈశ్వర తరమౌన శివుడు జెప్పు మాట సునృతంబు
Pictures are not my creation, downloaded from the net
04-11-2020, 12:42 PM
మన ఈ ఫారం ద్వితీయ వార్షికోత్సవం సందర్భం గా సరిత్ గారికి రచయితలు అందరికి మరియు పాఠకులందరికి హృదయపూర్వక శుభాకాంక్షలు.
05-11-2020, 12:55 AM
ఈ సైట్ నిర్వహిస్తున్న సరిత్ గారికి ముందుగా నా ధన్యవాదములు, అందరికీ నా శుభాకాంక్షలు.
05-11-2020, 05:31 AM
సరిత్ గారికి,మన అందరికి మన అందరి సైట్ 2 వ వార్షికోత్సవ శుభాకాంక్షలు
ఈ సైట్ నిర్వహిస్తున్న సరిత్ గారికి ధన్యవాదాలు
05-11-2020, 01:49 PM
రెండు వసంతాలు నిండిన సందర్బంగా చదివే వారికి, చదివించే( రచయితలకు ) వారికి హృదయ పూరక శుభాభినందనలు. ఇలాగే మరిన్ని వసంతాలు నింపుకొని అందరికి ఆహ్లాదాన్ని, వినోదాన్ని, ఉత్సాహాన్ని , ఉత్సుకతను , ఉల్లాసాన్ని అందిస్తూ మీ అందరి జీవితాలు రసమయం చేయాలని కోరుతూ శివ
05-11-2020, 10:12 PM
(05-11-2020, 01:49 PM)siva_reddy32 Wrote: సోదరా! ఇప్పుడు లాగిన్ అవ్వకుండా ముందర ఎదో పోర్న్ సైటు వచ్చి, అక్కడ ఫోరమ్ కొట్టింతర్వాత లాగిన్ అవ్వకుండానే అన్ని సబ్-ఫోరంస్ కనిపిస్తున్నాయి. మీరేమైనా మారుస్తున్నారా? -మీ సోంబేరిసుబ్బన్న
05-11-2020, 10:17 PM
Thank you Sarith gaaru and Shiva reddy anna for 2 years ..
Writers are nothing but creators. Always respect them.
05-11-2020, 11:07 PM
రెండో జన్మదినోత్స్వ శుభాకాంక్షలు మిత్రులందరికీ.
సైట్ కూడా స్పీడ్ అయింది, ఓపెన్ చేయగానే మొదట నేను మన సైట్ ఏ ఓపెన్ చేసిన అని అనిపించింది ఆ బొమ్మలు చూసి ఇలాగె మరిన్ని సంవత్సరాలు కొనసాగాలిఅని కోరుకుంటూ
05-11-2020, 11:28 PM
Site development కోసం కష్టపడే ప్రతి ఒక్కరికీ అభినందనలు. అలాగే రెండవ పుట్టిన రోజు శుభాకాంక్షలు.
05-11-2020, 11:40 PM
(This post was last modified: 05-11-2020, 11:40 PM by Mahesh61283. Edited 1 time in total. Edited 1 time in total.)
మన గాసిప్ సైట్ రెండు వసంతాలు పూర్తి అయిన సంద్భంగా మన రచయిత లకు సైట్ నిర్వాహకులకు శుభాకాంక్షలు
మీ మహేష్ |
« Next Oldest | Next Newest »
|