13-10-2020, 08:05 AM
Puli Garu how r u?
Waiting for ur update
Waiting for ur update
Quote: నన్ను నేను చూసుకుంటే నాకే ఆశ్చర్యం వేసింది
Quote:, నేనేనా ఇలా అని అనిపించింది, వంటి మీద లంగా తప్ప ఏమి లేదు, పెద్ద దబ్బపళ్ళు అంత సళ్ళు స్వేచ్చగా వేల్లాడుతున్నాయి, చను మొనలు బిగిసి, కొనదేలి ఉన్నాయి, కింద లంగా మొత్తం రెండు రోజుల నుంచి కార్చిన నా పూరసంతో తడిచి అట్టలు కట్టి ఉంది, రెండు రోజులుగా ఎన్ని సార్లు కార్చుకున్నా ఇంకా జిల తీరటం లేదు, గంటకొకసారి కార్పించినా కూడా నా పూకుకి తనివి తీరటం లేదు, అందుకే బాగా దిట్టంగా ఉన్న ఒక పొడుగాటి వంకాయి నా పూకులో దోపి, అది పడిపోకుండా ప్యాంటి వేసుకుని దానిని అక్కడే ఉంచేసి నేను నడుస్తున్నప్పుడు అది నా పూకుకి మర్దన చేస్తుంటే ఇంకా ఇంకా కార్చుకుంటూ ఉన్నాను. నా ప్యాంటిలో నా పూరసం చిక్కగా మారి గుజ్జులాగా నా పూపెదాలకి, నా తొడలకి అంటుకుని బంకబంకగా ఉంది, బాగా ఎక్కువయినప్పుడు, సుద్దలు సుద్దలుగా నేల మీద పడుతోంది. అలా పడినప్పుడు, నా లంగా విప్పి దాంతో తుడిచేసి, మళ్లీ అదే లంగా కట్టుకుని నా పూకుని సవరించుకుంటూ గడిపేస్తున్నాను. రాజ్ ఊరికి వెళ్లి రెండు రోజులైంది. ఇంకొక రోజు ఎదురుచూడాలి. అసలు ఇలా ఎందుకు జరిగిందో తెలియాలంటే, కొంత కాలం క్రితం జరిగిన సంఘటనలు మీకు తెలియాలి.
Quote:నా పేరు నిషా, చాలా అందంగా ఉంటాను, మంచి రంగు, బాగా బలిసిన ఎత్తులు, విశాలమైన గుద్ద, మంచి శరీర సౌష్టవంతో మిసమిసలాడుతూ ఉంటాను, నాకు అందం ఉందని బాగా బలుపని నా ఫ్రెండ్స్ అప్పుడప్పుడు నాతొ అంటుంటారు, దానికి నేను, అవునే నాకు అందం ఉంది, చూడు ఎంత మంది చొంగ కార్చు కుంటున్నారో నన్ను చూసి అనేదానిని. నా వెంట చాలా మంది పడ్డారు, ఇందులో ముఖ్యంగా రాజ్. నా కోసం బాగా ట్రై చేసి నన్ను దక్కించుకోలేక పోయాడు. వాడు పెద్ద వెధవ, దేవుడిచ్చిన అందం, తెలివి, మాటకారితనం తో వాడు అమ్మాయిలని ఇట్టే బుట్టలో వేసేవాడు, దొరికిన అమ్మాయిని ఒక ఆరు నెలలు బాగా అనుభవించి, వేరే దానికి గాలం వేసేవాడు, వాడి గురించి ఎవ్వరికీ సదభిప్రాయం లేదు, కాని వాడికున్న విపరీతమైన పలుకుబడితో వాడు బాగా అనుభవించేవాడు. నాకు అందం వల్ల వచ్చిన బలుపు, వాడికి అందం తో పాటు ఆస్తితో వచ్చిన బలుపు.ఒక రోజు నాకు బాగా క్లోజ్ ఫ్రెండ్, మంజు వచ్చి, ఒసేయ్ నిషా, నాకు సాయత్రం నువ్వు ఒక సాయం చెయ్యాలి. నాకు కొత్తగా పరిచయం అయిన ఒకరు మన ఇంటికి వస్తారు, అని చెప్పింది, అప్పుడు నేను, నీకు బాయ్ ఫ్రెండ్ ఎప్పుడు దొరికాడు, అని వింతగా అడిగాను, దానికి అది, సాయంత్రం చూస్తావు కదా అని చెప్పింది. సరే అయితే, నేను బయటకి వెళ్ళాలి, అంతే కదా అన్నాను, దానికి మంజు తల అడ్డంగా ఊపి, కాదు నువ్వు కూడా ఉండాలి, కాని మాకు కొంచెం ప్రైవసీ కావాలి, నువ్వు ఇంట్లో ఉంటే, ఎవ్వరికీ అనుమానం రాదు అని చెప్పింది. నాకు కూడా బాగా కుతూహూలంగా ఉంది, అసలు దీనికి దొరికిన ఆ కొత్త బాయ్ ఫ్రెండ్ ఎవడు అని.సరే ఇంతలో సాయంత్రం రానే వచ్చింది, సరిగ్గా అనుకున్న టైంకి బెల్ మోగింది, నేను తలుపు తీశాను, ఎదురుగా రాజ్. నేను షాక్ తిని, నువ్వు ఏంటి ఇక్కడ, నా ఫ్రెండ్ మంజు ఒక గెస్ట్ కోసం ఎదురు చూస్తుంది, నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళు అని అన్నాను. దానికి వాడు నవ్వి, ఆ గెస్ట్ నేనే అన్నాడు. ఈ సారి నాకు తగిలిన షాక్ ఇంతకు ముందెన్నడూ నాకు లేదు.నేను ఏదో అనేలోపు, మంజు లోపలి నుంచి వచ్చి, రాజ్, ఎంతసేపైంది వచ్చి, లోపలికి రా అని సోఫా దగ్గరికి తీసుకెళ్ళింది, నేను నా షాక్ నుంచి తేరుకుని, లోపలికి వెళ్లి ఒక గ్లాస్ లో జ్యూస్ తీసుకుని, ఆ వెధవకి ఇచ్చి, నువ్వు తాగుతూ ఉండు అని మంజుని లోపలికి లాకు వెళ్ళాను. నేను దానితో కోపంగా, వాడు ఎంత పెద్ద వెధవో నీకు తెలుసు, తెలిసి తెలిసి నువ్వు ఎలా వాడి వలలో పడ్డావే అని నిలదీసాను, దానికి మంజు, మనం అనుకున్నట్టు రాజ్ చెడ్డవాడు కాదు, నేను తన పాత గర్ల్ ఫ్రెండ్స్ ని కలిసాను, ఎవ్వరు కూడా అతని గురించి చెడుగా చెప్పలేదు, అందరూ మంచిగానే చెప్పారు, అందుకే నేను ఒప్పుకున్నాను అని చెప్పింది, నేను మంజుకి రకరకాలుగా నచ్చచెప్పటానికి చూసాను, అది వినే పరిస్తితిలో లేదు, రాజ్ మీద మోజుతో ఉంది, అది వినేలా లేదు. నేను ఇంకా ఏమి మాట్లాడకుండా బయటకి వెళ్లి, రాజ్ తో, మంజు లోపల ఉంది వెళ్ళు అని చెప్పాను.వాడు నా వైపు ముసి ముసి గా నవ్వుతూ, లోపలికి వెళ్ళాడు, నేను హాల్లో చతికిల పడి, టీవీ చూస్తూ ఉన్నాను, రెండు గంటల తరువాత రాజ్ బయటకి వచ్చి, నా తలని కుక్క పిల్ల లాగ దువ్వి, గుడ్ నైట్ చెప్పి, నేను తేరుకునే లోపే తలుపు మూసి వెళ్ళిపోయాడు, వెనక్కి తిరిగి చూస్తే మంజు ఏదో యుద్దానికి వెళ్లి వచ్చినట్టు ఉంది, జుట్టు రేగి పోయి ఉంది, వళ్ళంతా నలిగి పోయి ఉంది, భారంగా అడుగులేసుకుంటూ సోఫా దగ్గరికి వచ్చింది, మొహం మాత్రం ఏదో కళతో వెలిగిపోతుంది, ఏదో పెద్ద విజయం సాధించినట్టు ఆనందం దాని కళ్ళలో ఉంది. నేను దానిని ఆశ్చర్యం గా చూస్తూ, ఏంటి మంజు అలా ఉన్నావు అని అడిగాను. దానికి అది నా వైపు చూసి, ఏమి చెప్పమంటావే, రెండు గంటలు కుళ్ళ బొడిచి వదిలాడు, అబ్బా ఆ సుఖం తలుచుకుంటేనే నాకు మళ్లీ కారిపోయింది అని దాని పూకుని గట్టిగా వత్తుకుంది, అప్పుడు నేను, ఆహా అయితే మీ రాజ్ గారు బాగా పోటుగాడు అన్నమాట అని వెటకారంగా అన్నాను. దానికి అది నా వైపు చూసి, ఒక చిన్న నవ్వు నవ్వి, ఒక్క సారి పడుకుని చూస్త, నీకే తెలుస్తుంది అని అంది. నేను నవ్వి, నాకు వద్దులే అన్నాను.అది మొదలు, రాజ్ ఎప్పుడు వీలు దొరికితే అప్పుడు రావటం, మంజుని బాగా దెంగి వెళ్ళటం జరుగుతోంది, నేను వాళ్ల రూం బయట నిలబడి ఆ శబ్దాలు వినేదానిని. మంజు అరుపులు, మూలుగులు, కేరింతలు విన్నాక, నిజంగానే రాజ్ మాంచి పోటుగాడని అర్ధం అయ్యింది. కొన్ని రోజులకి, నాకు వాళ్ల శబ్దాలు వినటం బాగా అలవాటు అయ్యింది, మంజు అరుపులు, కేకలు వింటూ, నన్ను అక్కడ ఊహించుకుంటూ, నేను బయట కార్చుకునేదానిని. ఆ కార్చుకున్న ప్యాంటి విప్పకుండా, ఆ తడితో, జిగటతో, అలాగే పడుకుని, రాజ్ నన్నే దెంగినట్టు ఊహించుకుంటూ, రాత్రంతా నా పూకుని కార్పించేదాన్ని. తెల్లవారి అట్టలు కట్టిన నా ప్యాంటిని, నా నైట్ గౌన్ని, మంజు చూడకుండా, ఉతికేసి, జాగ్రత్త పడేదానిని. ఇలా నాకు రాజ్ మీద మనసు పోతున్నప్పుడు, మా ఇంటి ను0చి వార్త వచ్చింది, నాకు ఏదో సంబంధం చూసారని. అదేంటి నాన్న, అక్కకి కాకుండా నాకు పెళ్లి ఏంటి అని అడిగాను. అప్పుడు నాన్న, అక్కకి ఇప్పుడే ఇష్టం లేదు, అందుకే నీకు అనుకున్నాం అన్నారు. నాన్న మళ్లీ మళ్లీ చెప్పారు, మంచి సంబంధం అని. ఇంక నా ఆలోచనలు అన్ని కట్టి పెట్టి, ఊరికి బయలుదేరాను. ఇంటికి వెళ్ళగానే అందరూ సంతోషం తో నన్ను కాలు కింద పెట్టకుండా చూసుకున్నారు, పెళ్ళిచూపుల రోజు రానే వచ్చింది, నాన్న నా దగ్గిరికి వచ్చి, పెళ్ళికొడుకు మూర్తి కూడా నీలా పూనాలోనే ఉద్యోగం చేస్తున్నాడు, అందుకే ఈ సంబంధం అనుకున్నాం అని చెప్పారు, నేను కూడా ఇదేదో బానే ఉంది అనుకున్నాను. పెళ్ళికొడుకు వాళ్ళు వచ్చారు, మూర్తి బానే ఉన్నాడు, అప్పటికే మా కుటుంబం తో వాళ్ళు బాగా కలిసిపోయారు, నాకు కూడా ఏమి ఇబ్బంది లేదు, సరే అన్నాను. దానికి అందరూ సంతోషించారు. పంతులు గారు రెండు వారాలలో నిశ్చితార్దం, వెంటనే మూడు రోజులలో పెళ్లి ఖాయం చేసారు.
కథ నచ్చిన వాళ్ళు స్పందనలు లైకులు రెపుటేషన్లు ఇస్తే తప్పేమి లేదు కదా.(27-10-2020, 09:46 AM)DVBSPR Wrote: నైస్ అప్డేట్ బ్రో. కొంచెం మిగతా కథలని కూడా పట్టించుకోండి
కథ నచ్చిన వాళ్ళు స్పందనలు లైకులు రెపుటేషన్లు ఇస్తే తప్పేమి లేదు కదా.Quote: నేను వెళ్లి పిలవటానికి అవకాశం లేదు
Quote:. అందుకే నా ఫ్రెండ్స్ అందరికీ ఫోన్ చేసి చెప్పాను, అందరూ సంతోషించారు, తప్పకుండా వస్తాం, వెంటనే బయలుదేరుతున్నాం అని చెప్పారు. నాకు ఆనందం వేసింది. పెళ్లి పనులు చురుగ్గా సాగుతున్నాయి, కాని నాన్న మాత్రం బాగా రిలాక్స్ గా ఉన్నారు, నాకు అర్ధం కాలేదు, ఏంటి నాన్న పెళ్లి దగ్గరకి వచ్చింది, నీకు ఏమి కంగారు అనిపించటం లేదా అని అడిగాను. అప్పుడు నాన్న, నాకు బాగా ఉంది, కాని పెళ్ళికొడుకు చుట్టం అంట, పేరు రాజ్ అంట, బాగా అద్భుతంగా ఉన్నాడు. మొత్తం అంతా ఒక ప్లాన్ ప్రకారం చేస్తున్నాడు, అందుకే అందరూ ఇంత విశ్రాంతిగా ఉన్నారు. అలాంటి వాడు ఒక్కడు ఉంటే, ఎవ్వరికీ ఏమి ఇబ్బంది ఉండదు అని చెప్పారు. అసలే మా అందరివీ పెద్ద కుటుంబాలు, కాని ఎవ్వరికీ ఇబ్బంది కలగకుండా, అన్నీ చూస్తున్న ఆ అనుభవశాలి చుట్టాన్ని చూడాలని నాకు బాగా అనిపించింది, కాని కుదరలేదు. పెళ్లి రంగ రంగ వైభవంగా జరిగింది. అందరూ మెచ్చుకున్నారు, ఇంత బాగా పెళ్లి జరిగినందుకు అందరూ పొగుడుతుంటే, నేను చూడని ఆ చుట్టానిపై నాకు బాగా గౌరవమ్, అభిమానం ఏర్పాడ్డాయి.
Quote:పెళ్లి భోజనాల కార్యక్రమం పూర్తయింది. అందరూ సంతోషం గా మమ్మల్ని దీవించి వెళ్లారు. అందరం బాగా అలసి పోయాము. అప్పుడు మూర్తి, అందరం బాగా అలసి ఉన్నాము, కాని మీరందరూ కొంచెం సేపు ఉండండి, ఈ పెళ్లి తంతు అంతా అందరూ మెచ్చే విధంగా చేసిన మా కజిన్ ని మీకందరికీ పరిచయం చెయ్యాలి అన్నాడు, దానికి అందరూ, అవును తప్పకుండా మా అందరి కృతజ్ఞతలు కూడా చెప్పాలి, ఇంత పెద్ద పెళ్లి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఇంత బాగా చేసిన వారిని మేము చూడాలి అన్నారు. నేను కూడా బాగా ఇంప్రెస్స్ అయ్యి ఉన్నాను, నేను కూడా ఉత్సాహంగా ఉన్నాను. ఇంతలో మా వారు (మూర్తి) , ఒక కుర్రాడిని పిలిచి, అరేయ్ రాజ్ ఎక్కడరా అన్నారు, దానికి వాడు, రాజ్ అన్న మండపం వాళ్లతో మాట్లాడుతున్నాడు, ఒక్క ఐదు నిముషాలలో వస్తాడు అని చెప్పాడు. అందరం ఉత్కంటగా ఎదురు చూస్తున్నాం. ఇంతలో మా వారిని వెనకనుంచి ఎవరో తడితే తను వెనక్కి తిరిగారు, నేను కూడా వెనక్కి తిరిగాను, నాకు మళ్లీ పెద్ద షాక్, ఎదురుగా రాజ్. మా వారు మాత్రం అందరికీ, వీడే రామ్, రాజారామ్, నా కజిన్, ఈ పెళ్లి ఇంత బాగా జరగటానికి కారణం వీడే. అందరూ రాజ్ ని తెగ అభినందిస్తున్నారు. నేను కూడా ఏదో మొక్కుబడిగా నవ్వి, త్వరగా వచ్చేసాను.పెళ్లి తంతు ముగిసింది, అప్పగింతలు లాంటి కార్యక్రమాలు అన్నీ ముగిసిన తరువాత, మూర్తి పూనా వెళ్ళాడు. వెళ్ళిన రెండవ రోజే, ఫోన్ వచ్చింది. నిషా, నా బంగారం, నువ్వు అడుగు పెట్టిన వేళా విశేషం. నేను గత ఆరు సంవత్సరాలుగా ప్రయత్నిస్తున్న నా అమెరికా ప్రాజెక్ట్ ఒకే అయ్యింది, నేను వచ్చే వారమే వెళ్ళాలి. ఒక్క సంవత్సరం అంతే. అది విన్న నాకు బాగా బాధ వేసింది. పెళ్ళైన వారంలోనే మొగుడు దూర ప్రదేశంకి వెళితే, ఎలా ఉంటుంది. కాని నేను ఆలోచించాను, ఒక్క సంవత్సరం ఓపిక పడితే, ఆర్ధిక పరిస్తితి బాగా మెరుగు పడుతుంది, నాకు కూడా ఉద్యోగం ఉంది, మా జీవితం ఆరంభించటానికి బాగా ఉపయోగ పడుతుంది. కాని ఇక్కడే మా మూర్తి ఒక బాంబు వేసాడు. రాజ్ కూడా అక్కడే ఉన్నాడు. వాడు నీకు సాయంగా ఉంటాడు. వాడి ఇల్లు వాడికి ఉంది, కాని నేను వాడికి చెప్పాను, వీలైనంత వరకు, మన ఇంటిలోనే ఉండమని. వాడు ముందు కూడా ఉండేవాడు, సెకండ్ బెడ్ రూం లో నాతో మందు తాగినప్పుడు పడుకుంటాడు. అందువల్ల వాడికి కొత్తేమి కాదు. నీకు ధైర్యం గా ఉంటుంది అని చెప్పారు. నేను ఏదో చెప్పటానికి చూసాను, దానికి ఆయన నవ్వి, చూడు నిషా, వాడి గురించి నువ్వు దిగులు పడకు, వాడు ఎలాంటి విషయాన్ని అయినా చాలా సులువుగా చెయ్యగలడు. కాబట్టి నువ్వు అట్టే కంగారు పడొద్దు, సంతోషంగా ఉండు అని చెప్పారు.పూనా చేరాను, స్టేషన్ లో రాజ్, మంజు ఇద్దరు ఉన్నారు, నన్ను తీసుకుని మా ఇంటికి తీసుకు వెళ్లారు, నన్ను, మంజు ని ఇంట్లో దింపి, రాజ్ భోజనం తీసుకు రావటానికి వెళ్ళాడు, వాడు వచ్చేలోగా నేను మంజు ని అడిగాను, ఎలా ఉందే నీ రాజ్ జీవితం అని, దానికి అది సంతోషంగా నవ్వి, బాగానే ఉంది, మధ్యలో నీ పెళ్లి అని నాకు పస్తులు పెట్టాడు. ఇంకేంటి, ఇప్పుడు నీతో ఉంటాడు కదా, త్వరలో నీ పూకు సొంతం చేసుకుంటాడు అని చెప్పింది. నాకు బాగా కోపం వచ్చింది, ఏంటే, నేను ఇప్పుడు పెళ్ళైన దానిని, నీ లాగా కాదు, నువ్వు సంతోషించు, నేను ఆ పని ఇప్పుడు చెయ్యలేను అని కోపంగా చెప్పాను. దానికి మంజు, సరెలేవే. ఏదో మాట వరసకి అన్నాను, నువ్వు అదేమీ పెట్టుకోకు అని చెప్పింది.ఇంతకు ముందు నేను ఉండటం వాళ్ల, ఎలాంటి ఇబ్బంది లేకుండా మంజు పూకుని దెంగిన రాజ్, నేను లేకపోవటం వాళ్ల, పక్క ఇంటి వాళ్ల బాధ తట్టుకోలేక, మంజు మా ఇంటిలో తన కార్యక్రమం మొదలు పెట్టింది. నాకు మళ్లీ పాత ఆలోచనలు రావటం మొదలైంది. అటు మంజుని కాదనలేను, రాజ్ కి ఇంట్లో వుండే హక్కు మా మూర్తి ఇచ్చాడు. నాకు మళ్లీ పాత జ్ఞాపకాలు రావటం మొదలైంది. మంజు రాజ్ తో దెంగించుకుంటుంటే, ఆ శబ్దాలు వింటూ , నన్ను పెళ్ళిచేసుకుని కూడా దేంగలేని నా మొగుడుని తలుచుకుంటూ నా పూకుని దెంగుకునే దానిని. కాని మొడ్డ వల్ల వచ్చే సుఖం వేళ్ళతో రాదు కదా. నేను ప్రతి రాత్రి అసంతృప్తిగా పడుకునే దానిని.కొన్నాళ్ళకి మంజుకి రాజ్ తో బోర్ కొట్టింది, మొదటినుంచి ప్రేమ లేదు కదా, కేవలం కామం, మంజుకి ఆ కుతి తీరింది, నెమ్మదిగా దాని రాక తగ్గిపోయింది. రాజ్ ఇప్పుడు చాలా వరకు వంటరిగానే ఉంటున్నాడు. నేను కూడా చూసాను, వేరే ఎవ్వరిని తీసుకు రాలేదు, నాకు బాగా కుతూహూలం పెరిగిపోయింది. ఒక రోజు ఉండబట్టలేక అడిగేశాను, రాజ్, నీ సంగతి నాకు తెలుసు, మరి ఏంటి చాలా రోజులుగా మారిపోయావు , ఎవ్వరు లేరు, ఏంటి కథ అని.దానికి తను, ఎన్నో చూసాను, చీకాను, చింపాను, దెంగాను, నాకాను, కాని మొన్న అనుకోకుండా నువ్వు నీ పూకు సవరించు కుంటుంటే చూసాను, ఒక్క సారి ముద్దు పెటుకుంటే చాలు. అంతటి అందాల పూకు చూస్తే నాకు మొడ్డ ఆగటం లేదు అని చెప్పాడు. నీ పూకు చూసిన తరువాత నాకు వేరే దేని మీద మనసు పోవటంలేదు అని చాలా సిన్సియర్ చెప్పాడు. అది విన్న నాకు చాలా గర్వం వేసింది, నాకు తెలీకుండానే నా మనసులో రాజ్ పైన ఒక ఫీలింగ్ మొదలైంది. నేను పైకి మాత్రం బెట్టుగా, సిగ్గులేకుండా దొంగచాటుగా చూసింది కాక, దాన్ని వర్ణించి చెప్పటం కూడానా, పైగా పొగడ్తలు వేరే అని కసిరినట్టు అన్నాను. దానికి రాజ్ నొచ్చుకుని, లేదు, దొంగతనంగా చూడలేదు, నువ్వు తలుపు బార్ల తెరిచి పడుకున్నావు, బాత్ రూం కి వెళ్తున్న నాకు కనపడింది, ఆపుకోలేక చూసాను అంతే అని చెప్పాడు. నేను సరేలే, ఇంక ఆ విషయం వదిలెయ్యి అని నా రూం కి వచ్చేసాను. వచ్చానన్న మాటే కాని, నా మనసు మాత్రం రాజ్ దగ్గిరే ఉండిపోయింది, నా పూకు చూసి తను అంతగా ఇష్టపడుతున్నాడని తెలిసి నాకు గుండె ఝల్లుమంది, పూకులో ఊట ఊరింది, తొడల మధ్యలో చెమ్మ నాకు తెలుస్తోంది, పూకు నుంచి మొదలైన తియ్యటి, వెచ్చటి అనుభూతి వళ్ళంతా కుదిపేసింది. డ్రెస్ పైనుంచే నా పూకుని వత్తుకున్నాను, నా పూకు తియ్యగా మూలిగింది, తొడల మధ్య తడి పెరిగిపోయింది. అప్పుడు కనుక రాజ్ అక్కడ ఉంటే నా పూకు అక్కడికక్కడే ఇచ్చేసేదాన్ని. అంత కోరిక రగిలి పోయింది.
కథ నచ్చిన వాళ్ళు స్పందనలు లైకులు రెపుటేషన్లు ఇస్తే తప్పేమి లేదు కదా.(27-10-2020, 11:33 PM)srinivaspadmaja Wrote: సోదర పులి నీ signature లోని చిరుత మాదిరి నీ అప్డేట్ లు కూడా రావాలి అని కోరుకుంటున్నాను.
కధ విషయానికి వొస్తే మొదటి అప్డేట్ తోనే చిత్తకొట్టేసావు
కథ నచ్చిన వాళ్ళు స్పందనలు లైకులు రెపుటేషన్లు ఇస్తే తప్పేమి లేదు కదా.(30-10-2020, 09:31 AM)somberisubbanna Wrote: సూపర్బ్... పూనా లో పూకు నాకుడు కార్యక్రమం అన్నమాట. సింపెయ్యండి. అయినా ఆడెవడబ్బా.. బంగారం లాంటి మిఠాయి పొట్లాన్ని వదిలి అమెరికా ప్రాజెక్ట్ అంటూ పరిగెత్తాడు.. మిఠాయిని ఓపెంగా వదిలేస్తే ఈగలు ముసురుతాయి కదా..
కథ నచ్చిన వాళ్ళు స్పందనలు లైకులు రెపుటేషన్లు ఇస్తే తప్పేమి లేదు కదా.
కథ నచ్చిన వాళ్ళు స్పందనలు లైకులు రెపుటేషన్లు ఇస్తే తప్పేమి లేదు కదా.(09-11-2020, 12:21 AM)srinivaspadmaja Wrote: సోదర పులి నీ బారుమొడ్డ విన్యాసాలకు ఇంత గ్యాప్ ఏంటి
కథ నచ్చిన వాళ్ళు స్పందనలు లైకులు రెపుటేషన్లు ఇస్తే తప్పేమి లేదు కదా.(09-11-2020, 09:28 AM)పులి Wrote: ప్రోత్సహం లేక పొతే ఏమి చెయ్యగలను. కూడు పెట్టె వ్యాపకం ముందుగా ముఖ్యం. అప్పుడప్పుడు చూస్తూ ఉంటాను, ఎంతోమంది చదువుతారు, ఉచితం అయినా లైకులు ఇవ్వరు రెపుటేషన్స్ ఇవ్వరు. అందుకే, ఎదో ఆనందం కొద్దీ అప్డేట్ చేస్తూ ఉంటాను కానీ ఆ కసి ఆ పొగరు ఉండదు. దానికి తోడు ఒక దరిద్రుడు పోస్ట్ పెట్టాడు, ఎందుకు మీ రచయితలకు ఇంత కామెంట్స్ మీద కోరిక అని, మేమేమన్న కథలు రాయమని అడిగామా, ఎదో మీ దూల కొద్దీ రాస్తున్నారు అని పోస్ట్ వేరొకటి. ఆ దరిద్రుడికి చెప్పండి మనం కథలు రాయకపోతే ఈ సైట్ లేదు అని. నా వ్యాపారం నాకు ముఖ్యం, అది అయ్యాకే మిగతా పని చేయగలను.బాగా చెప్పారు మిత్రమా