07-10-2020, 11:30 AM



Fantasy పేదరాసి పెద్దమ్మ వరం - ( Completed )
|
07-10-2020, 11:30 AM
![]() ![]() ![]()
07-10-2020, 01:12 PM
భయ్యా ఏమిటిది ఇది? ఇలా కన్‌ఫ్యూజన్‌లో పెట్టేసి ఇలా అప్డేట్ ఆపేస్తే ఎలా. మేము ఎప్పుడూ ఈ యాంగిల్ మీలో చూడలా. మరీ ఇంత సస్‌పెన్స్‌తో కూడిన ట్విస్ట్ అది కూడా అప్డేట్ ఎండింగ్‌లో.
![]() పైన నేను చెప్పింది ఎలా ఉన్నా మీరు కథని ముందు అన్నట్టుగానే 12 గంటలకంటే ముందే ఇచ్చేశారు, అలాగే ఎప్పుడూలాగే అప్డేట్ ఇరగదీశారు. ![]() ![]() ![]() ![]() ![]() ![]()
Respect everyone
![]() ![]() My first story: ప్రేమ+పగ=జీవితం
07-10-2020, 01:26 PM
మహేశ్ బ్రో..అప్డేట్ simply సూపర్..
రొమాన్స్ ని ఇరగతీశారు.. చివర్లో మీరు ఇచ్చిన ట్విస్ట్ కు మాత్రం మైండ్ బ్లాక్.. థాంక్యూ సో మచ్ మహేశ్ బ్రో..
07-10-2020, 02:00 PM
unexpected and marvelous update Mahesh...
07-10-2020, 02:56 PM
అప్డేట్ చాలా చాలా అద్భుతంగా వుంది మహేష్ మిత్రమా.
07-10-2020, 07:07 PM
Super super super sir. Chaala chaala chaala bagundhi sir
Update ichinandhuku thanks thanks thanks
07-10-2020, 08:26 PM
(This post was last modified: 07-10-2020, 08:45 PM by DVBSPR. Edited 1 time in total. Edited 1 time in total.)
ఎలా ఏమి చెప్పాలో అర్థం కాలేదు. మీ అప్డేట్ లో ట్విస్ట్ అదిరింది కానీ ఒక పెద్ద కన్ఫ్యూజన్ లో పెట్టారు. ఆ కన్ఫ్యూజన్ తీరడానికి ఒక వారం రోజులు ఆగాలి అంటేనే ఏదోలా ఉంది . కానీ తరువాతి అప్డేట్ లో ఆ కన్ఫ్యూజన్ ని ఎంతో ఆసక్తిగా అద్భుతంగా తీరుస్తారో అని ఆలోచిస్తే ఎంతో ఉత్సాహంగా ఆ అప్డేట్ కోసం ఎదురు చూడాలనిపిస్తుంది. అప్డేట్ మాత్రం అమోఘం.
07-10-2020, 09:42 PM
Emi twist bro asalu story adiripoindi superb update
08-10-2020, 07:52 AM
నైస్ అప్డేట్ ❤❤❤❤❤❤❤??సూపర్ సూపర్ సూపర్ సూపర్
08-10-2020, 12:45 PM
![]() ![]() ![]() ![]() మీ మిగతా కధలకు భిన్నంగా ఉంది ఈ కధ "విరహ శృంగార రచయిత మహేష్ గారు" శృంగారం మాత్రం అదిరిపోయింది. ![]() ![]() చివరలో ట్విస్ట్ మాత్రం అబ్బో విస్తుపోయేలా చేసారు. ![]() ![]() ![]() ![]() |
« Next Oldest | Next Newest »
|