25-09-2020, 09:56 PM
Devudu maa mora alakinchadu
Romance శృంగార కథామాళిక
|
25-09-2020, 09:56 PM
Devudu maa mora alakinchadu
25-09-2020, 10:11 PM
25-09-2020, 11:35 PM
25-09-2020, 11:37 PM
(25-09-2020, 09:00 PM)Mahesh.thehero Wrote: Sure .......... రేపు ఉదయం 11 గంటలలోపు అప్డేట్ తో కలుద్దాము ఫ్రెండ్స్ అండ్ బ్రోస్ ........... గుడ్ నైట్ - sweet dreams .Nice bro story enni sarlu chaduvutunnano artham kavadsm ledu reply gurinchi kuda aalochinchaledu bhayya story antha baga nachindi. Prathi episode antha baga nachindi eeagerly waiting for next update
26-09-2020, 05:56 AM
26-09-2020, 09:48 AM
Waiting bro
26-09-2020, 09:53 AM
Mahesh.thehero
Sure .......... రేపు ఉదయం 11 గంటలలోపు అప్డేట్ తో కలుద్దాము ఫ్రెండ్స్ అండ్ బ్రోస్ ........... గుడ్ నైట్ - sweet dreams . Mahesh Garu, waiting
26-09-2020, 09:54 AM
Eagerly waiting for update
26-09-2020, 09:58 AM
(09-09-2020, 08:12 PM)Milffucker Wrote:హృదయపూర్వక ధన్యవాదాలు మిత్రమా .
26-09-2020, 09:59 AM
26-09-2020, 09:59 AM
26-09-2020, 09:59 AM
26-09-2020, 10:00 AM
26-09-2020, 10:00 AM
(09-09-2020, 07:01 PM)Joncena Wrote: అప్డేట్‌తో గుండెల్ని పిండేసారు మిత్రమా మహేష్. అప్డేట్ చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది. అసలు చదివిన ఫీలింగే కలగలేదు (అంటే మళ్ళీ మళ్ళీ చదివేలా ఉంది. ఎంత చదివినా మళ్ళీ మళ్ళీ చదవాలి అనిపించేలా రాశారు. హృదయపూర్వక thankyou sooooooo much .
26-09-2020, 10:01 AM
26-09-2020, 10:02 AM
26-09-2020, 10:05 AM
అంటీవాళ్ళుకూడా రావడంతో లోపల ప్రయాణపు కోలాహలం సర్దడం ఒక సంబరంలా జరుగుతోంది .
అక్కయ్య .......... తన రూంలోకివెళ్లి మహికోసం చీరల్లో బుక్స్ లో పోపుల డబ్బాలలో మొత్తం వెతికినా వెయ్యిరూపాయలు కూడా ఉండకపోవడం చూసి బాధపడుతుంటే , పెద్దమ్మ - చెల్లి - అంటీకి అర్థమయ్యి లోపలికివెళ్లి తల్లీ - అక్కయ్యా - వాసంతి .......... మిమ్మల్ని తక్కువ చెయ్యాలని కాదు - మీ కన్నీటి చుక్క భూదేవిని తాకితే ఆమెకూడా బాధపడుతుంది అని కన్నీళ్లను చెరొక చేతితో తుడిచి డబ్బు అందించారు . మేమే ఇవ్వవచ్చు కానీ మీరు ఇస్తేనే మహి తీసుకునేది కాదనకండి అని కళ్ళల్లో చెమ్మతో అందించారు . పెద్దమ్మా - చెల్లీ - అక్కయ్యా .......... అని ప్రాణంలా కౌగిలించుకుని ఆనందించారు .................. పెద్దమ్మ : తల్లీ వాసంతి నేనైతే ఈ సహాయం ఊరికే చెయ్యడం లేదు - నువ్వుకూడా నాకోసం ఒకటి చెయ్యాలి . అక్కయ్య : పెద్దమ్మా .......... ఆర్డర్ వెయ్యండి మీకోసం ఏమైనా చేస్తాను . పెద్దమ్మ : ఏమిటంటే అని ************ చెప్పారు . అక్కయ్య : దానికి నా పర్మిషన్ ఎందుకు పెద్దమ్మా .......... , వాళ్ళు నా సొంతం మాత్రమే కాదు మీ సొంతం కూడా - ఎక్కడికైనా తోడుగా తీసుకెళ్లండి . పెద్దమ్మ : లవ్ యు లవ్ యు sooooooo మచ్ తల్లీ ............. అని సంతోషంతో అక్కయ్య నుదుటిపై ప్రాణమైన ముద్దుపెట్టి , తల్లీ కృష్ణా - రాధ ........... వాసంతి ఒప్పుకుంది . మనవలన స్టేషన్ కు మన తల్లులు ఆలస్యంగా వెళ్లకూడదు పదండి అని హాల్లోకి వెళ్లారు . అక్కయ్య ............. చెల్లీ పెద్దమ్మ అంటీతోపాటు చిరునవ్వులు చిందిస్తూ రావడం చూసి మహి ఆనందబాస్పాలతో అక్కయ్య గుండెలపైకి చేరింది . లావణ్య : అమ్మలూ ............ మేము వెళుతున్నాము అని మీలో ఏమాత్రం బాధ లేదు - ఎప్పుడెప్పుడు అత్తారింటికి పంపించాలా అని ఉన్నారా ఏంటి . అందరూ మరింత నవ్వుకుని , అక్కయ్య : నా కాలేజ్ సమయంలో నేను ఎలాగో వెళ్ళలేదు నా తల్లులు వెళుతున్నారని ఆనందం , ఇంత సంతోష సమయంలో మేమెందుకు బాధపడాలి లావణ్య అని బుగ్గను స్పృశించి ముద్దుపెట్టుకుని మహిని హత్తుకుంది . లావణ్య : లవ్ యు అమ్మా ........... మీరు ఎలా ఎంజాయ్ చేద్దామనుకున్నారో చెప్పండి అలానే ఎంజాయ్ చేస్తాము అని అక్కయ్యకు మరొకవైపు హత్తుకుంది . అక్కయ్య : తల్లులూ ......... మీకు చెప్పాలా ఏంటి , టూర్ లో ఎడ్యుకేషన్ మాత్రమే కాదు హైద్రాబాద్ మొత్తం చుట్టేయ్యండి అని లావణ్య చేతిని డబ్బుల కట్ట అందించింది . లావణ్య : అమ్మా .......... ఇంత డబ్బా .......... నాకు కళ్ళు తిరుగుతున్నాయి . దీనితో చుట్టేయ్యడం ఏంటి అమ్మా , హైద్రాబాద్ కొనెయ్యొచ్చు లవ్ యు లవ్ యు sooooooo మచ్ అమ్మా ........... , అయినా మా డార్లింగ్ కు ఇవ్వకుండా నాకిచ్చారు ఏంటి . అక్కయ్య : మీ డార్లింగ్ కు ప్రాణంలా చూసుకునేది మీరే కదా ........... అని సంతోషంతో లావణ్య నుదుటిపై ముద్దుపెట్టారు . లాస్య తల్లీ ........... హైద్రాబాద్ కొనటంలో తక్కువ పడుతుందేమో ఇదికూడా ఉంచండి అని చెల్లి - ఇది కూడా కారుణ్య అని పెద్దమ్మ - ఇదికూడా అని అంటీ ఒక్కొక్క డబ్బు కట్టను ముగ్గురి చేతిలో ఉంచారు . అమ్మా పెద్దమ్మా అంటీ .......... అమ్మ ఇచ్చినదానికే మాకు కళ్ళు తిరిగాయి . నవ్వుకుని , ఇచ్చేసాము ఇక ఆ డబ్బుతో మాకేమీ సంబంధం లేదు ఖర్చుపెడతారో హైద్రాబాద్ నే కొనేస్తారో మీ ఇష్టం . హైద్రాబాద్ బిరియానీ ఫేమస్ కదా వీటితో మూడు పూటలా తినండి మీ ఇష్టం . అమ్మా పెద్దమ్మా అంటీ అని కౌగిలించుకున్నారు . తల్లీ ........... మహీ అని అంటీలు అందరూ పిలిచి , మీ అమ్మలు వాళ్లకు ఇస్తే మేము నా బంగారానికి ఇస్తాము - ఇది మీకోసం మీ అంకుల్ వాళ్ళు ఇచ్చినది - ఇది మేము ఇస్తున్నది అని అందించారు . మహి : అమ్మలూ ........... ఇంత డబ్బా , తీసుకుంటే ఎలా ఖర్చుపెట్టాలో తెలియదు - తీసుకోకపోతే సెంటిమెంట్ ............. తప్పదు అని అందుకోవడంతో అందరూ నవ్వుకున్నారు . అక్కయ్యా - అమ్మలూ ........... సూపర్ అని బుజ్జిఅక్కయ్య - బుజ్జిఅమ్మ - బుజ్జిమహేష్ - బుజ్జాయిలు సంతోషంతో ఫ్లైయింగ్ కిస్సెస్ వదిలి చప్పట్లు కొట్టారు . మహి డబ్బునంతా లాస్య చేతులలో ఉంచేసి , బుజ్జిఅమ్మా బుజ్జాయిలూ .......... ట్రైన్ కదిలేంతవరకూ మా అమ్మ దగ్గరికి మిమ్మల్ని అస్సలు పోనివ్వము అని బుజ్జిఅమ్మను - కీర్తిని గుండెలపై ప్రాణంలా హత్తుకుంది . బుజ్జిఅక్కయ్య : అక్కయ్యా కిడ్నప్ అక్కయ్యా .......... నన్నూ కీర్తిని మహి కిడ్నప్ చేస్తోంది . లావణ్య వాళ్ళు కూడా ఇద్దరిద్దరు బుజ్జాయిలను ఎత్తుకుని మిమ్మల్ని కూడా కిడ్నప్ చేసేసాము అని ముద్దుచేస్తూ బయటకు పరుగులుతీశారు . అక్కయ్య : బుజ్జిచెల్లీ - బుజ్జాయిలూ ........... వచ్చేస్తున్నాను అని నవ్వుకుని చెల్లి - పెద్దమ్మ - అంటీ వాళ్ళతోపాటు ......... మహీవాళ్ల లగేజీని తీసుకుని బయటకువచ్చారు . వదినవాళ్ళు పరుగునవెళ్లి పెద్దమ్మా - అక్కయ్యా .......... మేంఉన్నాము కదా ఇవ్వండి. పర్లేదు అని స్వయంగా తీసుకొచ్చి వెహికల్స్ లో ఉంచారు . బుజ్జిఅక్కయ్య : అంకుల్ ......... మీరు రెడీ అవ్వలేదు . పర్లేదు అలానే వచ్చెయ్యండి. అందరమూ వెళ్లాల్సిందే బోలెడన్ని కార్లు ఉన్నాయి . అంకుల్ వాళ్ళు : నువ్వు ఆర్డర్ వేశాక ఫైనల్ ......... అని గప్ చుప్ గా వెళ్లి కార్లలో కూర్చోవడం చూసి , తల్లీ బుజ్జి వాసంతి మీ అంకుల్ వాళ్ళను భలే కంట్రోల్లో పెట్టావు అని అంటీవాళ్ళు నవ్వుకుని అంకుల్ వాళ్ళతోపాటు కూర్చున్నారు . లావణ్యవాళ్ళు బుజ్జాయిలను అంటీలకు అందించి వెనుక వెహికల్లో కూర్చున్నారు . మహి : బుజ్జిఅమ్మా .......... లవ్ యు లవ్ యు .......... మూడురోజులు మిమ్మల్ని చూడకుండా ఉండాలి . స్టేషన్ వరకూ నాతోనే ఉండొచ్చుకదా .......... బుజ్జిఅక్కయ్య : అదికాదు మహీ తల్లీ ........... నేను నీదగ్గర ఉంటే మరి మావయ్య . మహి : లవ్ యు లవ్ యు బుజ్జిఅమ్మా ........... పర్లేదు నేను మీ పెద్ద తమ్ముడి ఒడిలో - మీరు నా గుండెలపై .......... ఆమాత్రం తియ్యని భారం మోయలేరా మావయ్య అని నవ్వుకున్నారు . బుజ్జిఅక్కయ్య : అక్కయ్యతో పర్మిషన్ తీసుకో మహీ .......... అని బుగ్గపై ముద్దుపెట్టింది . మహి : అమ్మా అమ్మా ........... మీ బంగారుచెల్లిని స్టేషన్ వరకూ కిడ్నప్ చేస్తాను పర్మిషన్ ఇవ్వండి please please ........... అక్కయ్య .......... పెద్దమ్మ చెల్లెమ్మా అంటీ వాళ్ళతోపాటు నవ్వుకుని , కష్టమే తల్లీ ........... , బుజ్జిచెల్లీ ........... పాపం స్టేషన్ వరకూ మాత్రమే , వాళ్ళు వెళ్ళిపోతారు ఇక మూడురోజులు మనదే రాజ్యం మనమధ్య ఎవ్వరూ రారు . బుజ్జిఅక్కయ్య : వస్తారు అక్కయ్యా వస్తారు అదిగో మీ చుట్టూనే ఉన్నారు అని చెల్లెమ్మ - పెద్దమ్మలవైపు కళ్లతో సైగచేసింది . అక్కయ్య ఒక్కసారిగా నవ్వడం చూసి వస్తున్న తియ్యని కోపాన్ని కూడా మరిచిపోయి హత్తుకున్నారు చెల్లీ - పెద్దమ్మ . అక్కయ్య : నవ్వుతూనే సరే బుజ్జిచెల్లీ ......... స్టేషన్ లో కలుద్దాము ఉమ్మా ఉమ్మా ......... అని చెల్లెమ్మ పెద్దమ్మ అంటీతోపాటు వెళ్లి అక్కయ్య కారులో కూర్చున్నారు . అమ్మ పర్మిషన్ ఇచ్చేసారు యాహూ ........... అని ముద్దులతో ముంచెత్తి , బుజ్జిఅమ్మమ్మా - బుజ్జిమావయ్యా ........... మనమంతా మావయ్య కారులో వెళదాము అని లావణ్య వాళ్ళ వరకూ వడివడిగా వచ్చి , దొంగచాటుగా వెనక్కువచ్చి డోర్ తెరిచి బుజ్జిఅమ్మను - బుజ్జిమహేష్ ను నా ప్రక్కనే కూర్చోబెట్టి డోర్ క్లోజ్ చేసి , are you ready బుజ్జిఅమ్మా ......... అంటూ బయటి నుండే నావైపు కొంటెగా చూస్తూ నన్ను కొరుక్కుని తిన్నట్లు బుజ్జిఅక్కయ్య బుగ్గలను కొరికేస్తూ చిలిపినవ్వులతో వచ్చి బుజ్జిఅక్కయ్యతోపాటు నా ఒడిలో కూర్చుని బుగ్గపై కసితో పంటిగాట్లు పెట్టేసింది . ముందు వెహికల్స్ కదలడంతో హెడ్ లైట్స్ on చేసి వెనుకే పోనిచ్చాను . స్స్స్ ......... అంటూ రుద్దుకుని బుజ్జిఅమ్మా - బుజ్జిఅక్కయ్యా .......... చూడండి ఎలా కొరికేస్తోందో ............. నాన్నా - తమ్ముడూ ........... స్టేషన్ వరకూ మాకు ఏదీ వినిపించదు - కనిపించదు - మేము ముగ్గురమూ కారులో ఉన్నా లేనట్లే అని మూసిముసినవ్వులు నవ్వుకున్నారు. మహి : లవ్ యు లవ్ యు బుజ్జిఅమ్మా - బుజ్జిఅమ్మమ్మా - లవ్ యు బుజ్జిమావయ్యా ............ అని బుజ్జిచేతులతో హైఫై కొట్టి , లవ్ యు మావయ్యా ......... అని ఏకంగా నా పెదాలపై ఘాటైన ముద్దుపెట్టేసింది . పళ్లతో పంటిగాటు కూడా పెట్టేసింది . స్స్స్ ......... అని నెత్తిపై నెత్తితో కొట్టి , లవ్ యు అంటూ పెదాలపై ప్చ్ అని ముద్దుపెట్టాను . ముగ్గురూ సంతోషంతో చప్పట్లు కొట్టి , మహీ ......... ఇద్దరి పెదాలపై రక్తం ......... మహి : మూడురోజులు ఉండను కదా , ప్రతీక్షణం నేనే గుర్తుకురావాలని తియ్యని కానుక అని నవ్వుకుని , నా పెదాలపై రక్తపు బిందువును నాలుకతో అందుకుని పరవశించిపోయింది . బుజ్జిఅమ్మ : ప్రతీక్షణం అంటే కష్టమే మహీ తల్లీ .......... మహి : అవునవును నేను ట్రైన్ ఎక్కగానే మరిచిపోతారు అని నా ఛాతీపై తియ్యనికోపంతో కొట్టింది . అక్కయ్య అక్కయ్య అక్కయ్య .......... అక్కయ్య తప్ప ఇంకెవరూ అవసరం లేదు అని ఎక్కడపడితే అక్కడ కొరికేస్తుండటం చూసి ముగ్గురూ నవ్వుతూనే ఉన్నారు . చూడండి బుజ్జిఅమ్మా - బుజ్జిఅమ్మమ్మా ........... లేదులే మహీ నువ్వుకూడా ఇక్కడే ఉన్నావు అని ఒక్కమాటైనా అంటున్నారా .......... స్స్స్ ........ అమ్మా ......... అక్కయ్యా .......... కొరికేస్తోంది ప్చ్ ప్చ్ ప్చ్ ........ అని మహి బుగ్గలపై నుదుటిపై ముద్దులుపెట్టి , నీ ప్రేమలో పడిపోయినప్పటి నుండీ నిన్న రాత్రి తప్ప మా అక్కయ్యను పూర్తిగా నెగ్లేక్టు చేసాను . నువ్వు లేని మూడురోజులూ ............ మా అక్కయ్య మాయలోనే ఉండిపోతాను అని మహిని మరింత ఉడికించాను . మహి కోపంతో నా బుగ్గపై గట్టిగా కొరికేసి , వచ్చాక చెబుతాను మీసంగతి 24/7 వదిలిపెట్టను కొరుక్కుని తినేస్తాను - నేనంటే ఏంటో అప్పుడు చూపిస్తాను . లవ్ యు sooooooo మచ్ మావయ్యా ............ అమ్మ బుజ్జిఅమ్మ బుజ్జిఅమ్మమ్మా బుజ్జిమహేష్ కృష్ణ అమ్మ .......... అందరూ అందరూ జాగ్రత్త , స్టేషన్ లో మళ్లీ కౌగిలించుకోలేను అని విడిపోనంతలా బుజ్జిఅక్కయ్యతోపాటు నన్ను చుట్టేసింది . మావయ్యా .......... వచ్చేలోపు మా అక్కయ్యలు మాకు స్వాగతం పలకాలి . లవ్ యు రా మహీ .............. బుజ్జిఅక్కయ్య : తమ్ముడూ ........... స్టేషన్ వరకూ మహికి లవ్ యు ఒక ముద్దు లవ్ యు ఒకముద్దు ............ అని ప్రేమతో చెబుతూ ఇస్తూ రండి . మహి : మీకంటే మా బుజ్జిఅమ్మకు నేనంటే ప్రాణం - చెబితేనేగానీ చెయ్యవు అదే అక్కయ్యకైతే , ఎక్కడ ఎక్కడ 24/7 రెడీ అని ఉత్సాహం ఆతృత చూపడంతో , మావయ్యా .......... మిమ్మల్నీ అని మళ్ళీ కొట్టి , ఈ మూడురోజులేలే తరువాత చెబుతాను మీసంగతి అని నా పెదాలపై ప్రేమతో ముద్దుపెట్టి , బుజ్జిఅమ్మా ......... స్టేషన్ కు చేరుకోబోతున్నాము ఇంకా స్టార్ట్ కూడా చెయ్యడం లేదు . లవ్ యు లవ్ యు రా ......... లవ్ యు ఉమ్మా లవ్ యు ప్చ్ ........... అని నేను పెదాలపై - బుజ్జిఅక్కయ్య మహి బుగ్గపై - బుజ్జిఅమ్మ మహి చేతులపై ముద్దులుపెడుతూనే వెళుతున్నాము . మహి ఆనందానికి అంతేలేనట్లు పులకించిపోతోంది . 15 నిమిషాల్లో స్టేషన్ లోపలికి ఎంటర్ అవుతూ , మహీ స్టేషన్ వచ్చేసింది అనిచెప్పాను . మహీ ........ సెండ్ ఆఫ్ ఇవ్వడానికి వచ్చిన పేరెంట్స్ తో స్టేషన్ నిండిపోయింది చూడు - అయితే ట్రైన్ మొత్తం మీరే అన్నమాట - ఫుల్ గా ఎంజాయ్ చెయ్యండి 12 hours జర్నీ మెమోరీగా ఉండిపోవాలి అని నుదుటిపై ప్రాణమైన ముద్దుపెట్టాను . అవును మహీ ........... ఎలా అయినా ఎంజాయ్ చెయ్యండి ఎవరైనా అడ్డు వస్తే తమ్ముళ్లకు కాల్ చెయ్యండి . మహి కళ్ళల్లో చెమ్మతో మరింత గట్టిగా చుట్టేసింది . మావయ్యా - బుజ్జిఅమ్మా ......... ఒక్కమాట చెప్పండి ఇటునుండే ఇటు ఇంటికివెళ్లిపోదాము . బుజ్జిఅమ్మా ........... మావయ్య ఎలాగో చెప్పరు నాకుతెలుసు అని నా నడుముపై ప్రేమతో గిల్లేసింది . బుజ్జిఅక్కయ్య : తల్లీ మహీ ........... ఉదయం నుండీ టూర్ వద్దూ ఏమీవద్దు మమ్మల్ని వదిలి వెళ్లకు మహీ అని చెబుదామనుకున్నాను . ఎప్పుడైతే మా అక్కయ్య ఆస్వాదించని ఆనందాన్ని మీరు ఎంజాయ్ చేసి తరించాలని కొద్దిసేపటి ముందు తెలిసిందో ఆ క్షణం నుండీ మీరు వెళ్లాలని నిర్ణయించుకున్నాను . మూడురోజులు మూడు నిమిషాల్లో గడిచిపోయేలా మొత్తం సెట్ చేసేసాడు మీ మావయ్య అని బుగ్గపై ముద్దుపెట్టింది . లవ్ యు బుజ్జిఅమ్మా ........... మా అమ్మల కోరికను తీర్చడానికి వెళతాను , మావయ్యా .......... ట్రైన్ కదిలేంతవరకూ నా కనుచూపు దాటి ఎక్కడికీ వెళ్లకూడదు సరేనా అని పెదాలపై ఘాడమైన ప్రేమతో ముద్దుపెట్టి , కన్నీళ్లను తుడుచుకుని బుజ్జిఅక్కయ్యను ఎత్తుకుని కిందకు దిగి లావణ్య వాళ్ళల్లో కలిసింది . పద్మ వాళ్ళు వచ్చి చిరుకోపంతో ఇప్పుడా వచ్చేది మరికొద్దిసేపట్లో ట్రైన్ బయలుదేరుతుంది ఎంతసేపటినుండి ఎదురుచూస్తున్నామో తెలుసా .......... , బుజ్జిఅమ్మా ........... ఇంట్లో ఫుల్ సెంటిమెంట్ కదా .......... మా ఇంట్లో కూడా అని నవ్వుకుని , నాదగ్గరికి please please అనడంతో వెళ్ళింది . అమ్మ ఉన్నాకూడా మాదగ్గరికి వచ్చారంటే ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా పంపించేయాలని ప్లాన్ వేసుకున్నారు కదా ........... మహి : అవును అని బదులివ్వడంతో , అమ్మో అమ్మో అని అందరూ నవ్వుకున్నారు . పద్మ బుజ్జిఅక్కయ్యతోపాటు అక్కయ్య దగ్గరికివెళ్లి , అమ్మా .......... అమ్మను పరిచయం చేస్తాను రండి అని లోపలికి పిలుచుకొనివెళ్లింది . వెనుకే మహీవాళ్ళు - అంటీవాళ్ళు బుజ్జాయిలు - ఆ వెనుకే నేనూ కృష్ణగాడు బుజ్జిఅమ్మ బుజ్జిమహేష్ చేతులను ఒక్కొక్కరమూ పట్టుకుని , స్టేషన్ మొత్తం స్టూడెంట్స్ - పేరెంట్స్ తో సందడి సందడిగా ఉందిరా అనుకుంటూ వెళ్ళాము . కృష్ణగాడు : అవునురా ............ మహి గురించి కంగారుపడాల్సిన అవసరమే లేదు - ట్రైన్ మొత్తం స్టూడెంట్స్ అని బుజ్జిమహేష్ ను ఎత్తుకున్నాడు .
26-09-2020, 10:08 AM
బుజ్జిఅమ్మ : నాన్నలూ .......... కాలేజ్ మొత్తం ఇక్కడే ఉన్నట్లుంది విత్ పేరెంట్స్ - రైల్వే స్టేషన్ కాలేజ్ అయిపోయింది అని నవ్వుకున్నాము .
అలాగే ఉంది అమ్మా ............ అని అందరితోపాటు ఫ్లాట్ ఫార్మ్ చేరుకున్నాము . వదినలు అన్నయ్యలతోపాటువెళ్లి లగేజీని AC కోచ్ లో చక్కగా సర్దేసి వచ్చి వెనుక నిలబడ్డారు . ప్లాట్ ఫార్మ్ పై నిలబడటానికి కూడా స్థలం లేకుండా స్టూడెంట్స్ ఉత్సాహంతో సంబరంలా ఉంది . హలో సర్ .......... అని ఒక పేరెంట్ పలకరించారు . Hi అంకుల్ .......... మీరు ......... అంకుల్ : నిన్న కాలేజ్ లో మీరిచ్చిన స్పీచ్ విన్నాను . చాలా చక్కగా చెప్పారు . నిన్ననే కలవడానికి ప్రయత్నించాను వీలుకాలేదు . ప్రస్తుతం యూత్ ఎలా ఉండాలో వివరించారు . ఇంత చిన్న వయసులో ఎంతో పరిపక్వత ఉన్నట్లు స్పీచ్ ఇచ్చారు . మీ స్పీచ్ విన్న ప్రతి పేరెంట్ మీకు ఫాన్స్ అయిపోయి ఉంటారు . సర్ అలాంటిదేమీ లేదు నన్ను అభినందించిన పేరెంట్ మీరు మాత్రమే ............, అంకుల్ : నిన్న దూరం నుండి చూసారు - మిమ్మల్ని సరిగ్గా గుర్తుపట్టినట్లు లేరు ఒక్క క్షణం అని , పేరెంట్స్ పేరెంట్స్ ........... వీరిని గుర్తుపట్టారా ? అంకుల్ అంకుల్ ............ అంకుల్ : ఇప్పుడు చూడండి సర్ ... .... నేను పేరు కూడా చెప్పలేదు కదా ........ ఒక్కొక్కరూ : నిన్న కాలేజ్ ఫంక్షన్ చీఫ్ గెస్ట్స్ krunal - mahesh ......... కదా అని వాళ్ళ పిల్లలను కూడా వదిలేసి మా చుట్టూ చేరి సూపర్ స్పీచ్ - లవ్లీ స్పీచ్ - మా పిల్లలకు మంచి మెసేజ్ ఇచ్చారు అని అభినందిస్తున్నారు . బుజ్జిఅమ్మ కంగారుపడుతుంటే నా ముందుకు తీసుకుని , సర్ - అంకుల్స్ ........... మాకు మా ఫ్యామిలీ అంటే ప్రాణం అదే చెప్పాను మనకు ఫస్ట్ కుటుంబం ఆ తరువాతే ఎవరైనా అని . అందరూ : ఇప్పుడు స్టూడెంట్స్ కు కావాల్సింది కూడా అదే సర్ బాబు ............ , కుటుంబం గుండెల్లో ఉంటే ఏదైనా సాధిస్తారు అని చెప్పడం హైలైట్ బాబు ......... మీ చేతులను ఒకసారి కలపచ్చా అని అడిగారు . మీకు సంతోషమైతే ok సర్ అంకుల్ అని చేతులు కలిపాను . బుజ్జిఅమ్మ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి . కాస్త దూరం నుండి మహి చూసి సూపర్ మావయ్యా అని చేతివేళ్ళతో చూయించి ఫ్లైయింగ్ కిస్ వదిలింది . అక్కయ్య అయితే పేరెంట్స్ అందరూ అభినందించడం చూసి చెల్లీ - పెద్దమ్మతో మా గురించే మాట్లాడుతున్నట్లు అనిపించింది . అంకుల్ : బాబు మీరు ఇక్కడ .......... స్పీచ్ ఇవ్వగానే సరిపోదు కదా అంకుల్ , ప్రాణమైన వాళ్లకోసం ............, అంకుల్ : sorry బాబు , డిస్టర్బ్ చేసాను . పేరెంట్స్ పేరెంట్స్ మనలానే తన వాళ్లకోసం వచ్చారు ఇబ్బంది పెట్టకూడదు అని చెబుతుండగానే , ట్రైన్ ఫస్ట్ సిగ్నల్ ఇచ్చినట్లు కూత వెయ్యడంతో పేరెంట్స్ అందరూ వాళ్ళ వాళ్ళ పిల్లలదగ్గరికి వెళ్లారు . బుజ్జిఅమ్మా - బుజ్జిమహేష్ .......... ట్రైన్ బయలుదేరేంతవరకూ మహి - లావణ్య దగ్గర ఉండండి అని వదినలతోపాటు పంపించాము . అనౌన్స్మెంట్ కూడా జరుగడంతో మహి అక్కయ్యను మొదలుకుని అందరినీ కౌగిలించుకుని వెళ్ళొస్తామని చెబుతూనే తన చూపు నుండి ప్రక్కకు చూడటం లేదు . నేనుకూడా లవ్ యు లవ్ యు అని పెదాలను కదిలిస్తూనే ఉండటం చూసి పరవశించి, మావయ్యా .......... ఒకసారి కౌగిలించుకోవాలని ఆశగా ఉందని కోరింది . అడుగువేసేంతలో ట్రైన్ మ్రోగడంతో , మహీ - లావణ్య ......... నిమిషంలో కదులుతుంది రండి అమ్మా బుజ్జిఅమ్మా .......... వెళ్లిస్తాము బై అని లాక్కుని వెళ్లారు పద్మా వాళ్ళు . అక్కయ్యా బుజ్జిఅక్కయ్య చెల్లెమ్మ అందరూ .......... హ్యాపీ జర్నీ అని సంతోషంతో చెప్పి ఫ్లైయింగ్ కిస్సెస్ వదిలారు . మహి .......... కళ్ళల్లో చెమ్మతో నావైపు ఒక చూపు చూసి లవ్ యు అమ్మా - లవ్ యు బుజ్జిఅమ్మా ........... అంటూ ఫ్లైయింగ్ కిస్సెస్ వదిలి వెనక్కు తిరిగి తిరిగి నావైపు ప్రాణంలా చూస్తూనే ట్రైన్ ఎక్కడానికి అటువైపు తిరిగింది . రేయ్ మామా ........... అన్నయ్యను నెక్స్ట్ స్టేషన్ కు పంపించు - అందరినీ జాగ్రత్తగా ఇంటికి తీసుకెళ్లు అనిచెప్పి మహి చూపు నుండి మాయమైపోయాను. మహివాళ్ళు ఎక్కగానే ఫైనల్ కూతతో ట్రైన్ కూడా కదిలింది . నన్ను చూడకుండా వెళ్లిపోతున్నానని మహి కళ్ళల్లో కన్నీళ్లు ధారలా కారిపోతూ కదులుతున్న ట్రైన్ నుండే తొంగి తొంగి చూస్తోంది . డార్లింగ్ జాగ్రత్త అని లావణ్య - పద్మ ......... మహి నడుముచుట్టూ చేతులను వేసి పట్టుకున్నారు . ట్రైన్ స్టేషన్ దాటి వేగం అందుకున్నా అక్కడే నిలబడి , మహి : లావణ్య ........ మావయ్యను చూడలేదే - మావయ్యను చూడకుండా ......... అని లావణ్యను పద్మను కన్నీళ్ళతో కౌగిలించుకుంది . డార్లింగ్ డార్లింగ్ ............ అమ్మకూడా అక్కడే ఉన్నారు కదా అందుకేనేమో అదీకాకుండా మన ఫ్రెండ్స్ పేరెంట్స్ కు ఇబ్బంది కలిగించకుండా వెనుక నిలబడి ఉంటారు - ఈ గుంపులో కనిపించి ఉండలేదు . లాస్య : ఆరడుగుల ఎత్తున్న హీరో ఎంత గుంపులో ఉన్నా కూడా కనిపించాలి అని నవ్వుతూ చెప్పింది . మహి : ఏడుస్తూనే అవును అవును .......... అందరూ : ఒసేయ్ లాస్య ఇది ఏడుస్తుంటే మరింత ఏడిపిస్తావా అని లాస్యను గిల్లేసారు . డార్లింగ్ మీ మావయ్యకు వీడియో కాల్ చెయ్యనా ........... లాస్య : నవ్విద్దామనే ......... అమ్మా అబ్బా ......... అంటూ మెలికలు తిరిగిపోతుంటే , నవ్వుకున్నాను . మహి : మావయ్యా .......... అంటూ అందరితోపాటు చూసి , కన్నీళ్ళతోనే నవ్వేస్తూ మావయ్యా ......... అంటూ పరుగునవచ్చి నా గుండెలపై ఏకమయ్యేలా చుట్టేసింది . నా మహి కోరికను తీర్చకుండా పంపిస్తానా అని కురులపై పెదాలను తాకించి ఏకమయ్యేలా కౌగిలించుకున్నాను . లవ్ యు లవ్ యు మావయ్యా ........... డార్లింగ్స్ కళ్ళుమూసుకోండి అనిచెప్పి నా పెదాలను జుర్రేసింది . అందరూ : కళ్ళుమూసుకునే హమ్మయ్యా ......... మహేష్ సర్ వచ్చేసారా ? , లేకపోయుంటే ఇది మా డార్లింగ్ ఈ మూడురోజులూ మావయ్యా మావయ్యా ......... అంటూ ఇలాగే ఉండిపోయేది అని నవ్వుకున్నారు . మహీ .......... ఈ కన్నీళ్లు నాకోసమే ........... మీకోసం కాదులే , మా బుజ్జిఅమ్మకోసం.......... అయినా నా చూపు దాటి వెళ్లకూడదు అనిచెప్పానా లేదా ....... అని తియ్యని కోపంతో నా గుండెలపై ప్రేమతో కొట్టి బుగ్గను కొరికేసింది . నువ్వే కదా ఏంజెల్ కౌగిలింత కావాలని కోరావు - ఇంతలో ట్రైన్ ........... మహి ముసిముసినవ్వులతో నవ్వుకుంది . లావణ్య : మహేష్ సర్ .......... మాతోపాటు హైద్రాబాద్ వరకూ వస్తారా ? మహి ఆశతో తలెత్తి నా కళ్ళల్లోకే చూస్తోంది . నా మహి కోసం ఎక్కడికైనా వస్తాను . కానీ ఇది స్టూడెంట్స్ మీ ఎడ్యుకేషనల్ టూర్ ............ మీ ప్రియమైన డార్లింగ్ తో కూడా ఎంజాయ్ చెయ్యాలికాబట్టి , నెక్స్ట్ స్టేషన్ లో దిగిపోతానులేండి . లావణ్య : నవ్వుకుని , మహేష్ సర్ .......... నేనలా అనలేదు . లావణ్య నాకు తెలుసులే ........... నెక్స్ట్ స్టేషన్ లో దిగిపోతాను . స్టూడెంట్ లైఫ్ అదికూడా ఫస్ట్ ఇయర్ లో ఉండే కిక్కే వేరు మీ అందరూ మీ అందరితోపాటు మీ డార్లింగ్ కూడా ఎంజాయ్ చెయ్యాలి అని మహి నుదుటిపై కళ్లపై తియ్యని ముద్దులుపెట్టాను . మహి తనివితీరేంతవరకూ ( జీవితాంతం కౌగిలించుకున్నా ఇద్దరికీ తీరదు ) కొలిగిలించుకుని వదినలూ వదినలూ .......... అంటూ మహి నడుముచుట్టూ చేతినివేసి సైడ్ నుండి నావైపుకు లాక్కుని లావణ్య .......... రండి అని అటాచ్ అయిన మరొక బోగీవైపు నడిచాను . లావణ్య : మహేష్ సర్ .......... మా బెర్త్స్ ఇటువైపు - అటువైపు AC కౌచ్ ........... నవ్వుకుని మహి బుగ్గపై ముద్దుపెట్టి , రండి అని లావన్యకు సైగచేసి అటువైపే నడిచాను . లావణ్య వాళ్లకు అర్థమైపోయి పద్మ డార్లింగ్ యాహూ ......... AC బెర్త్స్ అని సంతోషంతో కౌగిలించుకుని నా వెనుకే వచ్చారు . Hi మహీ - hi లావణ్య లాస్య ........... అని వదినలు విష్ చేశారు . అక్కయ్యలూ ........... మీరు అని సంతోషంతో వెళ్లి కౌగిలించుకున్నారు . లావణ్య : అక్కయ్యలూ ......... కౌచ్ మొత్తం ఒక్కరూ లేరు - నెక్స్ట్ స్టేషన్స్ లో ఎక్కుతారేమో .......... వదిన : హైద్రాబాద్ వరకూ ఈ కౌచ్ లోకి ఒక్కరూ రారు . మీకోసం మీ ఫ్రెండ్స్ కోసం మొత్తం AC భోగీనే బుక్ చేశారు మహేష్ సర్ .......... , ఇదిగో మీ లగేజీ కూడా ఇక్కడే ఉంచాము అని చూయించారు . ట్రైన్ హార్న్ కంటే ఎక్కువ శబ్దంతో కేకలువేసి థాంక్యూ థాంక్యూ soooooo మచ్ సర్ - లవ్ యు sooooo మచ్ డార్లింగ్ అని బుగ్గలపై చేతులతో ముద్దులుపెట్టి , స్టూడెంట్స్ కు తోడుగా వచ్చిన స్టాఫ్ మరియు తమ క్లాస్ గర్ల్స్ అందరినీ లగేజీతోపాటు పిలుచుకునివచ్చేశారు . రెండుచేతులతో లగేజీతోపాటువచ్చి లవ్ యు soooooo మచ్ మహీ ......... , చీఫ్ గెస్ట్ సర్ - చీఫ్ గెస్ట్ సర్ .......... ఒక్కసారి ఒకే ఒక్కసారి మహిని వదిలితే కౌగిలించుకుని వెళ్లిపోతాము . Ok నా మహీ ............, చిలిపినవ్వుతో తల ఊపడంతో , లవ్ యు అని పెదాలపై ముద్దుపెట్టి , ఉఫ్ఫ్ ......... అంటూ AC లోకూడా చెమటలు పట్టిన మహి ఫ్రెండ్స్ ను చూసి నవ్వుకుని అన్నయ్యలు - వదినలతోపాటు two టైర్ లో కూర్చున్నాను . మహీ .......... అంటూ సంతోషంతో గట్టిగా కేకలువేసి కౌగిలించుకుని , ఫస్ట్ టైం నీవలన AC కోచ్ లో ప్రయాణిస్తున్నాము లవ్ యు లవ్ యు అని ముద్దులతో ముంచేసి ఏకంగా పైకెత్తేసి చుట్టూ తిప్పారు . ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ .......... దానికి ఒక 10 నిమిషాలు సమయం ఇవ్వండి తరువాత మన దగ్గరే ఉండిపోతుంది అర్థం చేసుకోండి అని నావైపు చూయించారు లావణ్య పద్మ . 10 అంటే 10 నిమిషాలు ........... అని కిందకు దించి లవ్ యు వే అని పంపించారు . లవ్ యు ఫ్రెండ్స్ .......... కానీ 10 నిమిషాలు కాదు నెక్స్ట్ స్టేషన్ వచ్చేన్తవరకూ అనేంతలో , స్టేషన్ వచ్చినట్లు ట్రైన్ ఆగడంతో , అయితే ఇప్పుడే వచ్చెయ్యి మహీ - డార్లింగ్ అని నవ్వుతూ ఆటపట్టించారు . లేదు లేదు లేదు అని నేనెక్కడ వెళ్లిపోతానోనని పరుగునవచ్చి నా ఒడిలో కూర్చుని గట్టిగా కౌగిలించుకుంది మహి . మావయ్యా మావయ్యా ............ అని ఆపకుండా నా బుగ్గలపై ముద్దులుపెడుతూనే ఉంది . లవ్ యు అని మొబైల్ తీసి అన్నయ్యకు కాల్ చేసి నెక్స్ట్ స్టేషన్ అన్నాను . లవ్ యు లవ్ యు లవ్ యు మావయ్యా .......... నాకోసం నాకోసం .......... యాహూ ........... అని సంతోషం పట్టలేక కేకలువేసి పెదాలపై ముద్దుల వర్షం కురిపించింది . ఎదురుగా వదినలు తియ్యని సిగ్గులతో పిల్లలను ఎత్తుకుని అన్నయ్యలను వెతుక్కుంటూ వెళ్లారు ముద్దులు కౌగిలి కోసం . మహి : అక్కయ్యలూ ......... ఎన్ని ముద్దులో చెప్పాలి . వదినలు : పో మహీ ......... అని సిగ్గులోలికిస్తూ వెళ్లిపోయారు . మహి : మావయ్యా ......... రాత్రంతా ఇలానే చల్లగా ఉంటుందా ? , మీరు లేకుండా కష్టమేనేమో . నన్ను ఊహించుకుని దిండుని గట్టిగా కౌగిలించుకుని రెండు దుప్పట్లు కప్పుకుని పడుకో ఇలా అని ఏకమయ్యేలా మహిని కౌగిలించుకున్నాను . నిమిషానికే మళ్లీ ట్రైన్ ఆగింది . ఇది express ట్రైనా లేక ప్యాసెంజర్ ట్రైన్ నా మహీ ............ వెళ్లనా ? అంతే కోపంతో లేచి విండో వైపుకు తిరిగి బుంగమూతితో కూర్చుంది . నవ్వుకుని అన్నయ్యా .......... నెక్స్ట్ స్టేషన్ అన్నాను . ఎంత కోపంతో అయితే వెళ్లిందో అంతే సంతోషంతో వచ్చి నా గుండెలపై చేరింది . బయట ప్చ్ ప్చ్ ......... అంటూ మహి ఫ్రెండ్స్ వెనక్కు వెళ్లిపోయినట్లు - ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ .......... మహి ఎప్పుడు ఫ్రీ అవుతుందో మాకు తెలుసుకదా రండి రండి కూర్చోండి అని లావణ్య వాళ్ళు నవ్వుకున్నారు . మహికూడా నవ్వుకుని లవ్ యు డార్లింగ్స్ అని అందమైన నవ్వులతో నా కౌగిలిని ఆస్వాధిస్తోంది . 15 నిమిషాలలో ట్రైన్ ఆగింది . మావయ్యా మావయ్యా ......... మరొక్క స్టేషన్ మరొక్క స్టేషన్ లాస్ట్ లాస్ట్ అని కదలనీకుండా చుట్టేసి గువ్వపిల్లలా వొదిగిపోయింది . లవ్ యు అని నవ్వుకుని అన్నయ్యకు కాల్ చేసాను . అన్నయ్య : తెలుసు మహేష్ సర్ .......... అందుకే ఎప్పుడో బయలుదేరాము అని బదులిచ్చారు . థాంక్స్ అన్నయ్యా అని మహితోపాటు నవ్వి రెండుచేతులతో అమాంతం ఎత్తుకుని ప్చ్ ప్చ్ ప్చ్ ........అంటూ బుగ్గలపై పెదాలపై ముద్దులుపెడుతూ బయటకువచ్చి కిందకుదించి కౌగిలించుకుని లావణ్య వాళ్ళను పిలిచాను .
26-09-2020, 10:09 AM
లావణ్య , లాస్య , పద్మ ...........
పద్మ : మహేష్ సర్ .......... మీరు నా పేరు , థాంక్యూ sooooooo మచ్ సర్ . సంతోషించి , నెక్స్ట్ స్టేషన్ నుండి మీ ప్రియమైన డార్లింగ్ మీ సొంతం - ఇప్పటివరకూ దూరం చేసినందుకు అని చెవులను పట్టుకున్నాను . మహేష్ సర్ ........... అని ఆపారు . ముందుగా మీరు తరువాత మీ డార్లింగ్ జాగ్రత్త , మహి కళ్ళల్లోకే ప్రాణంలా చూస్తూ ఎక్కడకు వెళ్లినా అక్కయ్యలను తోడుగా తీసుకెళ్లండి . ఏ అవసరం వచ్చినా కాల్ చెయ్యండి మొత్తానికి ఫుల్ గా ఎంజాయ్ చెయ్యండి అని నా కళ్ళల్లోకే కన్నార్పకుండా ప్రాణంలా చూస్తున్న మహి నుదుటిపై ప్రేమతో కొట్టి నవ్వుకున్నాము . పర్స్ లోనుండి ATM ను తీసి లావణ్య నెంబర్ తెలుసుకదా అని అందించాను . లావణ్య : అమ్మో .......... అందులో 600 కోట్లు ఉన్నాయి వద్దు మహేష్ సర్ ......... , 600 కోట్లా అని చుట్టూ ఫ్రెండ్స్ అందరూ నోరుతెరిచి షాక్ లో ఉండిపోయారు . మహి చిరునవ్వులు చిందిస్తూ సైడ్ నుండి నా చేతిని చుట్టేసింది . ఇప్పుడు అంతలేదు లావణ్య నిన్ననే 100 కోట్లను ఒక మంచిపనికోసం ట్రాన్స్ఫర్ చేసాను . అందరూ : అంటే 500 కోట్లు ఉన్నట్లు ...........అని మళ్ళీ షాక్ లోకి వెళ్లిపోయారు . మహి నవ్వు ఆగడం లేదు . లావణ్య వాళ్ళు : 500 కోట్లు అని గుటకలు మింగారు . లావణ్య .......... తక్కువపడితే ఎంత కావాలో అంత ట్రాన్స్ఫర్ చేయిస్తానులే ......... లావణ్య : డార్లింగ్స్ ఒసేయ్ నాకు వెంటనే నీళ్లు ఇవ్వండి అని గట గటా తాగేస్తోంది . చెప్పు లావణ్యా తక్కువ పడతాయా ......... , మీరు ఎక్కడకువెళ్లినా ఏమి కొనాలనుకున్నా తక్కువ కాకూడదు . లావణ్య వాళ్లకు మళ్లీ వెక్కిళ్ళు వచ్చేసాయి . మావయ్యా ......... చాలు ఆపు అని నా నడుముపై గిల్లేసి , నెమ్మదే అంటూ అందరి నెత్తిపై ప్రేమతో కొట్టి నవ్వుకుంది . లావణ్య వాళ్ళు : మహేష్ సర్ .......... అమ్మ , కృష్ణ అమ్మ , పెద్దమ్మ , అంటీ , అమ్మలు ఇచ్చిన డబ్బులే ఒక బ్యాగు నిండా ఉన్నాయి . వాటినే ఎలా ఖర్చు చెయ్యాలోనని రాత్రంతా ఆలోచించాలి . అంతమంది ఇచ్చినారు నేను ఇవ్వలేదు తమ్ముడూ ఎంతో కొంత నా రేంజ్ ను బట్టి ఇచ్చిరమ్మని మీ బుజ్జిఅమ్మ బుజ్జిజానకి అమ్మమ్మ ఆర్డర్ ......... వాళ్ళిద్దరి రేంజ్ ఇది , మీరు ఇక్కడున్న మీ ఫ్రెండ్స్ అందరూ షాపింగ్ చేస్తారో షాపింగ్ మాల్ నే కొంటారో మీ ఇష్టం మళ్లీ వైజాగ్ లో అడుగుపెట్టేసరికి ATM లోని అమౌంట్ మొత్తం ఖాళీ అయిపోవాలి . అంతే లావణ్యవాళ్ళు ప్రక్కనే ఉన్న క్లాస్ ఫ్రెండ్స్ వాళ్లపై వాలిపోయారు . స్టేషన్ వచ్చినట్లు ట్రైన్ ఆగడంతో కార్డ్ ను లావణ్య చేతికి అందించి , మహి తోపాటు డోర్ దగ్గరకువెళ్ళాను . మా వెనుకే వదినలు వచ్చారు . వదినలూ .......... మహి మరియు అందరూ జాగ్రత్త మీకు చెప్పాల్సిన అవసరం కూడా లేదు అని ట్రైన్ మళ్లీ కదిలేంతవరకూ మహిని ఏకమయ్యేలా కౌగిలించుకుని , పెదాలపై ప్రేమతో ముద్దుపెట్టి హ్యాపీ జర్నీ రా - హ్యాపీ జర్నీ లావణ్య లాస్య పద్మ ....... అనిచెప్పి కిందకు దిగాను . లవ్ యు బావా .......... జాగ్రత్తగా ఇంటికి వెళ్ళండి అని ఫ్లైయింగ్ కిస్ వదిలి స్టేషన్ దాటేంతవరకూ వదినల వెనుక ఉండి తొంగి చూసి లోపలికివెళ్లింది . అందరూ గుమికూడి ఉండటం చూసి డార్లింగ్స్ ఏమైంది అని లోపలికివెళ్లింది . లావణ్య వణుకుతున్న చేతిలో కార్డ్ చూసి నవ్వుకుంది . లావణ్య లావణ్య ........... ఇప్పటివరకూ లక్ష రూపాయలు ఉన్న కార్డ్ నే తాకలేదు . 500 కోట్లా ........... ఒక్కసారి తకుతామే అని అందుకోగానే వాళ్ళచేతులూ వణికాయి . అలా అందరూ తాకి మహీ .......... అంటూ సంతోషంతో కౌగిలించుకుని పైకెత్తి తిప్పి మాటల్లో పడిపోయారు . ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఎవరికి ఏమేమి కావాలో లిస్ట్ రెడీ చేసుకోండి మనకున్న సమయం తక్కువ అని లావణ్య చెప్పింది . లవ్ యు డార్లింగ్ అని ప్రాణమైన ముద్దుపెట్టింది మహి . షాపింగ్ అంటే ఇక వాళ్లకు నిద్రపడుతుందా ........... exams కోసం డిస్కస్ చేసుకున్నట్లు డిస్కస్ చేసుకుంటూ సమయాన్నే మరిచిపోయారు . ట్రైన్ వెళ్ళిపోయాక సమయం చూసుకుంటే 10 గంటలు అవుతోంది . చిన్న స్టేషన్ బయటకువచ్చాను . నాన్నా .......... అంటూ బుజ్జిఅమ్మ పరుగునవచ్చి హత్తుకుంది . బుజ్జిఅమ్మా ........... మీరుకూడా వచ్చారా ? అని సంతోషంతో నుదుటిపై ముద్దుపెట్టి చేతిని అందుకున్నాను . మల్లీశ్వరి తోపాటు వచ్చేసాను . లవ్ యు అమ్మా ........... అన్నయ్యా ......... కారులో అమ్మ ఉందని అనుసార్లు కాల్ చేసినా చెప్పనేలేదు . ఫస్ట్ స్టేషన్ లోనే వచ్చేసేవాణ్ణి. వదిన : ఒకదానితరివాత మరొక స్టేషన్ ఇలా ఇలా వెళ్లిపోతుందని వైజాగ్ లోనే చెప్పారు బుజ్జిఅమ్మ - నెనున్నానని చెబితే ఫస్ట్ స్టేషన్ లోనే వచ్చేస్తారు మహి తనివితీరా నాన్నతో ఎంజాయ్ చెయ్యనిద్దాము అనిచెప్పారు . మా అందరి అమ్మకదా అందుకే అన్నీ తెలుసు , లవ్ యు బుజ్జిఅమ్మా ......... అని రెండుచేతులతో ఎత్తుకుని , చలి చంపేస్తోంది అని కారులో వెనుక కూర్చోబెట్టి అటువైపు వెళ్లి కూర్చుని , బుజ్జిఅమ్మా పడుకుంటారా అని అడిగాను . నాకు నిద్ర రావడం లేదు నాన్నా .......... అమ్మా .......... నాకు వస్తోంది అని అమ్మ ఒడిలో తలవాల్చాను . ఉమ్మా ......... అని నా నుదుటిపై ముద్దుపెట్టి , మల్లీశ్వరి నెమ్మదిగా గాలిలో పోతున్నట్లు పోనివ్వండి అని వెంట్రుకలను స్పృశిస్తూ జోకొట్టారు . వెచ్చగా హాయిగా ఉంది బుజ్జిఅమ్మా ......... , అమ్మ ఒడిలో పడుకున్నట్లుగానే ఉంది అని కళ్ళుమూసుకోగానే నిద్రపట్టేసింది . మళ్లీ నిద్రలేచింది కృష్ణగాడు బుగ్గపై వేసిన దెబ్బకే .......... లేచి చూస్తే ఇంటికి చేరుకున్నాము . బుజ్జిఅమ్మను పట్టుకుని పైకివెళ్లి చెల్లి తీసుకొచ్చిన ఫుడ్ ఇద్దరి చేతులతో తినేసి , అక్కయ్య గంట ముందే హాయిగా నిద్రపోయారని తెలుసుకుని బుజ్జిఅమ్మను గుండెలపై పడుకోబెట్టుకొని నిద్రపోయాను . ఉదయం 3:30 కు స్టూడెంట్స్ వేక్ అప్ వేక్ అప్ ........... మరొక 15 నిమిషాల్లో హైద్రాబాద్ చేరుకోబోతున్నాము , లగేజీ తీసుకుని స్టేషన్ బయట మనకోసం వేచిచూస్తున్న కాలేజ్ బస్సెస్ లో మనకోసం ఆకామడేషన్ arrange చేసిన ****** కాలేజ్ కు వెళ్లి రెస్ట్ తీసుకుంటున్నాము అని స్టాఫ్ ప్రతి భోగీలోని స్టూడెంట్స్ కు చెబుతూ వెళుతున్నారు. రాత్రంతా సీరియస్ గా డిస్కస్ చేస్తూ చేస్తూ AC చల్లదనానికి కూర్చునే ఒకరినొకరు చుట్టేసి ఒకరిపై మరొకరు వెచ్చగా పడుకున్నవాళ్ళు ఆవలిస్తూ లేచి అప్పుడే వచ్చేసామా గుడ్ మార్నింగ్ డార్లింగ్స్ - గుడ్ మార్నింగ్ డార్లింగ్స్........... అని వణుకుతూ ఒకరినొకరు కౌగిలించుకుని వెచ్చగా ఉంది అని బుగ్గలపై ముద్దులుపెట్టుకుని నవ్వుకున్నారు . ఇద్దరు ముగ్గురు .......... కళ్ళల్లో చెమ్మతో ఉండటం చూసి మహి లావణ్యవాళ్ళు ఏమైందే ఏమైందే అని కంగారుపడుతూ వెళ్లి కౌగిలించుకున్నారు . చూడే వీళ్ళు నేను చెప్పిన లిస్ట్ రాయకుండా వాళ్లకు నచ్చినవి మాత్రమే వాళ్లకోసం రాసుకున్నారు . మహి లావణ్యవాళ్ళు .......... నవ్వుకుని , ఏమేమి కావాలో మీ మనసులో ఉన్నాయికదా అన్నీ తీసుకుందాము - వాళ్ళకంటే మీరే ఎక్కువ తీసుకోండి డార్లింగ్స్ అని నవ్వించి బుగ్గలపై ముద్దులుపెట్టారు . లవ్ యు వే అని పెదాలపై చిరునవ్వుతో కౌగిలించుకున్నారు . ఇంతలో ట్రైన్ నెమ్మదించడంతో డార్లింగ్స్ హైద్రాబాద్ వచ్చేసాము అని సంతోషంతో కేకలువేస్తూ లేచి కౌగిలించుకున్నారు అందరూ ............ ఈ మూడురోజులూ హైద్రాబాద్ మనది మన ఇష్టమొచ్చినట్లు ఎంజాయ్ చేద్దాము అని మురిసిపోతున్నారు . డార్లింగ్స్ డార్లింగ్స్ ఒక్కనిమిషం అని పద్మ చేతిని చుట్టేసే మహి మొబైల్ తీసి నాకు కాల్ చెయ్యబోయి వద్దులే మావయ్య హాయిగా నిద్రపోతుంటారు అనుకుని - మావయ్యా .......... reached హైద్రాబాద్ లవ్ యు అని మెసేజ్ పెట్టి తియ్యదనంతో నవ్వుకుని మళ్లీ గ్రూప్ లో జాయిన్ అయ్యి కేరింతలు వేశారు . వదిన అన్నయ్యలు చూసి ఆనందించి మహి లావణ్యల లగేజీని అందుకున్నారు . అక్కయ్యలూ అక్కయ్యలూ .......... మేము లాక్కునివస్తాములే అని అందుకోబోయారు . వదినలు : అమ్మో ........ చెల్లెళ్ళూ ....... మీరు లగేజీని పట్టుకునిరావడం , మిమ్మల్ని రిసీవ్ చేసుకోవడానికి వచ్చినవాళ్ళు చూస్తే ఇక మా పని ఖేల్ కథం ........... , మమ్మల్ని రిసీవ్ చేసుకోవడానికి వచ్చారా ? ఎవరు అక్కయ్యాలూ .......... మావయ్య కానీ ఎవరినైనా పంపారా ? అని సంతోషంతో అడిగింది మహి . వదిన : చెల్లెళ్ళూ ........... కిందకు వెళితే మీకే తెలుస్తుంది . తొందరగా వెళ్లకపోతే మీకోసం వాళ్లే లోపలికి వచ్చేస్తారు . లావణ్య : మహి అంటే అంత ఇష్టమా అక్కయ్యలూ ........... వదిన : చాలా చాలా ........... , మహితోపాటు తనను ప్రాణంలా చూసుకున్న చూసుకుంటున్న మీరంటే కూడానూ .......... ఎవరై ఉంటారని వదినల పిల్లల చేతులను అందుకును అందరితోపాటు కిందకుదిగారు . మహి , లావణ్య , లాస్య .......... పద్మ ......... ఎల్లా ఉన్నారు - ప్రయాణం ఎలా జరిగింది అని పరుగునవచ్చి మహిని లావణ్యను సంతోషంతో అమాంతం కౌగిలించుకుంది బిందు . బిందు గారూ ......... మీరు మాకోసం . బిందు : బిందు గారు కాదు బిందు అంతే , నేనేకాదు మీకోసం అందరమూ వచ్చాము. అంటీ - అంకుల్ .......... ఎటువైపు చూస్తున్నారు మన డైమండ్స్ ఇక్కడ ఉన్నారు , రాత్రంతా ఎప్పుడు వస్తారు ఎప్పుడు వస్తారు అని నన్ను కూడా నిద్రపోనీకుండా హింసించారు కదా రండి అని కేకవేసి పిలవడంతో , మహి మహి మహి ........... అంటూ అంతులేని ఆనందంతో ఎప్పుడెప్పుడు చూస్తామా అన్నట్లు ఆతృతతో మహిని చేరుకుని , అచ్చు ఫొటోలో చూసిన వాసంతిలానే ఉంది అని కళ్ళల్లో ఆనందబాస్పాలతో మహి బుగ్గలను అందుకుని , మిమ్మల్ని చేరడం కోసం మీ మావయ్యలు - కృష్ణ తల్లీ - మన బుజ్జివాసంతి ఎంత తపించారు - మిమ్మల్ని చూసిన తరువాత మొత్తం మారిపోయి ఉంటారు అని మహి నుదుటిపై ప్రాణమైన ముద్దులుపెట్టారు . మహి - లావణ్య : అంటీ అంటీ ........... మీకు అమ్మ మరియు మావయ్య - మహేష్ సర్ తెలుసా అని ఆశ్చర్యంతో అడిగారు . మేడమ్స్ : అవునన్నట్లు తలలు ఊపి కౌగిలించుకోవాలని ప్రాణం కంటే ఎక్కువ ఆరాటం ఉన్నప్పటికీ మహివాళ్ళు కంగారుపడతారని ఆగిపోయి , తనివితీరా చూస్తూ మురిసిపోతున్నారు . తల్లులూ ......... ప్రయాణంలో ఎటువంటి ఇబ్బందులూ కలుగలేదు కదా ......... మహి : లేదు ........ AC లో చలి చలి అని లావణ్య వాళ్ళతోపాటు నవ్వుకోవడం చూసి , తల్లులూ .......... మా డిస్టినే తగిలేలా ఉంది ఇంటికి వెళ్ళగానే ముందు దిష్టి తీయాలి అన్నారు . సర్ మేడమ్స్ ........., స్టూడెంట్స్ ను జాగ్రత్తగా తీసుకొచ్చిన స్టాఫ్ అని హైద్రాబాద్ లో ఉన్నంతవరకూ చూసుకునే కన్వీనర్ ఒకరికొకరిని పరిచయం చేసారు . స్టాఫ్ ........ వీరే ********* కంపెనీ చైర్మన్స్ ........... స్టాఫ్ : అంతులేని ఆనందంతో స్వయంగా మీరు మాకోసం ......... అని ఒకరినొకరు చూసుకుంటున్నారు . మేడం : welcome to హైద్రాబాద్ .......... స్టూడెంట్స్ ను జాగ్రత్తగా తీసుకొచ్చినందుకు మీకే థాంక్స్ చెప్పాలి ముఖ్యంగా మా ప్రాణమైన మహి లావణ్య వాళ్ళను . స్టూడెంట్స్ కోసం అన్నీ ఏర్పాట్లు చేసాము - ముందు వెళ్లి రెస్ట్ తీసుకోండి . మిగతాది మీ కన్వీనర్ చూసుకుంటారు . మహి లావణ్య మరియు వాళ్ళ బెస్ట్ ఫ్రెండ్స్ అందరినీ మాత్రం మావెంట తీసుకువెళ్లాడానికి పర్మిషన్ ఇవ్వండి . స్టాఫ్ : మీ ఇష్టం మేడం మీరు ఎలా అంటే అలా .......... మహీ లావణ్య క్యారి ఆన్ - మనం కంపెనీలో కలుద్దాము అని చైర్మన్ వాళ్లకు నమస్కరించి , కన్వీనర్ తోపాటు వెళుతూ తను చెప్పిన మాటలకు ఆశ్చర్యంతో మహివైపు సంతోషంతో తిరిగి చూసి , తనివితీరక పరుగునవచ్చి స్టూడెంట్స్ మరియు మా తరుపున థాంక్యూ sooooo మచ్ మహీ అని కౌగిలించుకున్నారు . మహికి ఏమీ అర్థం కాక లావణ్య చేతిని చుట్టేసి కంగారుపడుతోంది . మేడం : మహీ - లావణ్య ........ 1 2 3 ........ 10 .........17 18 19 ........ వీళ్లేనా ఇంకా మీ బెస్ట్ ఫ్రెండ్స్ ఉన్నారా ? ఉంటే పిలవండి . లావణ్య : ఇంతే అంటీ కాదు కాదు మేడం ......... మేమంతా క్లాస్మేట్స్ మరియు మహి బెస్ట్ ఫ్రెండ్స్ . మేడమ్స్ : లవ్ యుతల్లులూ ........... మన ఇంటికి వెళదామా ? . కాస్త కంగారుగా ఉన్నప్పటికీ బిందు please please .......... అని ఇష్టంతో బ్రతిమాలడం చూసి నవ్వుకుని సరే అన్నారు . మేడం వాళ్ళ ఆనందానికి అవధులు లేనట్లు , లవ్ యు లవ్ యు soooooo మచ్ తల్లులూ .......... , బిందు మన ఇల్లు పావనం కాబోతోంది అని మహిని కౌగిలించుకోబోయి ఆగి బిందుని కౌగిలించుకుని , మేడం లిద్దరూ మహి ఒక్కొక్కచేతిని ప్రాణంలా అందుకుని ముద్దులుపెడుతూ బయటకు నడిచారు . మహి ఆయన మా ఆయన అని ఒక మేడం - ఈయన మా ఆయన అని మరొక మేడం పరిచయం చేసారు . లావణ్య : కంపెనీ చైర్మన్స్ కదా మేడమ్స్ ............ మేడమ్స్ : ఇక కొన్నిరోజులే లావణ్య - మహి ............ మరికొద్దిరోజుల్లో బిందు సర్వస్వాన్ని చేజిక్కించుకుంటోంది . బిందు : అంటీ .......... అని చేతిని చుట్టేసింది . లావణ్యవాళ్ళు : బిందు కంపెనీ చైర్మన్ కాబోతోంది . వైజాగ్ లోనేమో మహేష్ సర్ ను సర్ సర్ అంటూ వినయంగా ఉంది - మహేష్ సర్ ఏమో అన్నీ ఏర్పాట్లు చేసేసాను అని నిన్న స్టేషన్ లో చెప్పారు - ఏదో మిస్టరీ లా ఉంది అని మనసులో మళ్ళీ CBI enquiry మొదలెట్టింది . బయటకువెళ్లిన మిగతా ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ అందరూ కాలేజ్ బస్ లకు బదులుగా లగ్జరీ AC బస్ లు ఉండటం స్టాఫ్ గెట్ ఇన్ స్టూడెంట్స్ అని చెప్పడంతో చూసి ఆశ్చర్యపోయి , మేడం మేడం ........ కాలేజ్ బస్సెస్ అన్నారు . మన మహి వలన డొక్కు బస్ లలో వెళ్లాల్సిన మనం AC బస్ లలో వెళుతున్నాము - మనం తిరిగి ఈ స్టేషన్ కు చేరేంతవరకూ మనతోనే ఉంటాయి . మహి వలననా ........... థాంక్స్ మహి థాంక్స్ మహి అని చుట్టూ చూసి కనిపించకపోవడంతో లగేజీతోపాటు ఎక్కిచూసి wow సూపర్ అంటూ అందరూ కూర్చోవడంతో 10 బస్ లు బయలుదేరాయి . బిందు : లావణ్య పద్మ ......... చూసావా మీ వలన మీ కాలేజ్ మేట్స్ అందరూ ఆ బస్ లలో వెళ్లారు - అందరూ సంతోషంతో మన మహినే సంతోషంతో తలుచుకుని ఉంటారు . లావణ్య : ఎందుకు బిందు , మహి అంటే మేడం వాళ్లకు అంత ఇష్టం . బిందు : మేడం వాళ్ళకే కాదు నాకు కూడా , ఇంకొక్కసారి నన్ను మరిచిపోతే నాకు కళ్ళల్లో కన్నీళ్లు వచ్చేస్తాయి అది గుర్తుపెట్టుకోండి . ఇక ఎందుకు అంటే ......... ఇప్పుడు వద్దులే ప్రయాణం వలన అలసిపోయి ఉంటారు , ఇంటికివెళ్లి కొద్దిసేపు రెస్ట్ తీసుకున్నాక మీకే తెలుస్తుంది . అంతలో vanity van వచ్చి ఆగింది . మేడమ్స్ : తల్లులూ ......... మీకోసమే - మీరు ఇక్కడ ఉన్నంతవరకూ ఈ luxurious వెహికల్ మీరు చెప్పిన మాట వింటుంది , go on తల్లులూ ......... అని మహి చేతులపై ముద్దులుపెట్టి పంపించారు . మహి కంగారుపడుతూనే లావణ్య - పద్మ చేతులను అందుకుని ఫ్రెండ్స్ అందరితోపాటు ఎక్కి లోపల చూసి ఆశ్చర్యం షాక్ లో కదలకుండా ఉండిపోయారు . లోపల అన్నిరకాల సదుపాయాలు ఉండటం చూసి ఒకరిముఖాలుమరొకరు చూసుకుని ఆనందించి ఎదురెదురుగా సోఫాలలో కూర్చున్నారు . వదినలిద్దరూ లగేజీని కింద ఉంచి లోపలికివెళ్లి ఒకదగ్గర కూర్చుని ఆశ్చర్యంతో చూస్తున్నారు . మహి లావణ్య ......... ఉత్సాహంతో స్టెప్స్ దగ్గరికివచ్చి బిందు మేడమ్స్ మీరూ రండి అని ఆహ్వానించారు . మా తల్లి మమ్మల్ని కూడా పిలిచింది అని ముగ్గురూ ఒకరినొకరు కౌగిలించుకుని , తల్లులూ .......... ఈ వెహికల్ మీ మాట మాత్రమే వింటుంది - మేము కూడా మీ పర్మిషన్ తీసుకునే ఎక్కాలి . మేడమ్స్ - బిందు ........... అని కిందకు దిగి మరీ చేతులను అందుకొని ఎక్కి మహికి రెండువైపులా కూర్చుని కన్నార్పకుండా మహినే చూస్తున్నారు . మహి : ఏంటి మేడం ట్రైన్ దిగినప్పటి నుండీ చూస్తూనే ఉన్నారు . ఇబ్బందిగా ఉంటే క్షమించు తల్లీ ............ ఎంత చూసినా తనివితీరడం లేదు - స్టేషన్ లో వెలుతురు అంతగా లేకపోవడం వలన సరిగ్గా చూడలేకపోయాము . అచ్చు అలానే ఉన్నావు . లావణ్య తల్లీ ........... మీలో ఎవరైనా చెబితేనేనే ఈ luxurious వెహికల్ కదిలేది . లావణ్య : మాకేమీ అర్థం కావట్లేదు మేడం .......... బిందు : చెప్పాను కదా మీరు రెస్ట్ తీసుకున్న తరువాత మీకే అర్థమైపోతుంది . వెళదామా అని అడిగారు . కన్ఫ్యూజ్ గానే తల ఊపడంతో వెహికల్ కదిలింది . సర్ వాళ్ళు అన్నయ్యలు వెనుక కార్లలో ఫాలో అయ్యారు . అందరూ ఆశ్చర్యంతో లావణ్య వైపు చూడటంతో .......... చూశారా అని బిందు నవ్వుకుని వెళ్లి మేడం ఒడిలో కూర్చుని మహీ .......... మీ మావయ్య హృదయంలో చోటు సంపాదించేశావు - అది నీ హక్కు నిన్నే కాదంటాడా ......... నాకు తెలిసి బాగా దెబ్బలు పది ఉంటాయి . మహికి గుర్తుకువచ్చి ముసిముసినవ్వులు నవ్వడం చూసి , మా బంగారుతల్లి అని మేడం వాళ్ళు దిష్టి తీశారు . తల్లీ మహీ ......... రెండు కళ్ళూ చాలడం లేదు నుదుటిపై ముద్దుపెట్టాలని ఉన్నా కంట్రోల్ చేసుకుని చేతులపై ముద్దులుపెట్టారు . మహినే కన్నార్పకుండా చూసి మురిసిపోయి - మహి ఇబ్బందిపడటం చూసి sorry sorry ........... తల్లీ .......... నిన్ను చూడకుండా ఉండలేకపోతున్నాము - మేమే ఎలాగో కంట్రోల్ చేసుకుంటాము అని చేతులపై ముద్దులుపెట్టి , మీ ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చెయ్యమనిచెప్పి వదినల దగ్గరికివెళ్లి కూర్చుని , వైజాగ్ లో సంబరాలను అడిగి తెలుసుకుని వదినల మొబైల్స్ లో ఫోటోలను చూసి పరవశించిపోయారు . బుజ్జిఅక్కయ్య పవర్ తెలుసుకుని ఫోటోలలో ముద్దులుపెట్టి సంతోషించారు .
26-09-2020, 10:10 AM
4:30 కి వెహికల్ ఆగింది . మన ఇంటికి వచ్చేసాము మహీ లావణ్య ఫ్రెండ్స్ ........... రండి రండి అని కిందకు పిలుచుకొనివెళ్లింది బిందు .
విద్యుత్ వెలుగులలో బిగ్గెస్ట్ బిల్డింగ్ చూసి ఆశ్చర్యపోయేంతలో అందరిపై పూలవర్షం - ఆకాశంలో తారాజువ్వల అద్భుతాలను చూసి సంతోషంతో మైమరిచిపోయారు . మహి : పెదాలపై చిరునవ్వుతో మేడమ్స్ - బిందు ............ ఈరోజు ఇంటిలో ఏమైనా ఫంక్షన్ ఉందా .......... దానికోసమేనా ఈ ఏర్పాట్లు - మా అదృష్టం కొలదీ మేముకూడా చూసాము . బ్యూటిఫుల్ ............ బిందు : మహీ నువ్వు నీ ఫ్రెండ్స్ అందరూ రావడమే మాకు పండగలాంటిది . ఈ ఏర్పాట్లన్నీ మన ఇంటిలో మీకు హృదయపూర్వకంగా స్వాగతం పలికేందుకోసం మాత్రమే ........... , పదండి మన ఇంట్లోకి అని స్వాగతం పలికింది . మహి : ఇంతపెద్ద ఇంట్లోకి ......... , బయటే ఇలా ఉంటే లోపల ఎలా ఉంటుందో ......., అయినా మన్నించండి మేడమ్స్ బిందు , తోటి స్టూడెంట్స్ అందరూ కాలేజ్ లో ఉంటూ మేము ఇక్కడ ప్యాలస్ లో ఉండటం బాగోదు - మమ్మల్ని కూడా అక్కడికే తీసుకెళ్లండి. బిందు : టచ్ చేసావు మహీ .......... , మీ మావయ్య బ్లడ్ కాకపోయినా మనసు మాత్రం ఒక్కటే ........... తోడుగా ఉన్నవాళ్ళకోసం ఏమైనా చేస్తారు - ఎంత దూరమైనా వెళతారు అని అంకుల్ - అంటీ వాళ్ళు చెప్పారు . లావణ్య : బ్లడ్ కూడా ఒక్కటే బిందు అని అర చేతులపై కత్తి గాయాలు - నేను బ్లడ్ రెండుసార్లు ఇవ్వడం గురించి చెప్పింది . అంతే మేడమ్స్ - బిందు కళ్ళల్లో కన్నీళ్ళతో , తల్లీ మహీ ........... కత్తి అని మహి చేతులను సున్నితంగా అందుకుని చూసారు . లావణ్య : మహేష్ సర్ బ్లడ్ మ్యాజిక్ వల్లనేమో గాయాలతోపాటు గాట్లు కూడా వెళ్లిపోయాయి మేడం మీరు బాధపడకండి . మహి : మేడమ్స్ ........... ఎందుకో తెలియదు మీ కళ్ళల్లో కన్నీళ్లు చూస్తుంటే , అమ్మనే గుర్తుకువచ్చి నాకళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి . మేడమ్స్ : అమ్మలా .......... లవ్ యు లవ్ యు soooooo మచ్ తల్లీ అని కన్నీళ్లను తుడుచుకుని మురిసిపోతున్నారు . బిందు : మహీ ........... నీ గురించి ముందే తెలిసే , మీ వాళ్ళందరికోసం AC బస్ లు మరియు ఉండటం కోసం 5 స్టార్ హోటల్ మొత్తం బుక్ చేసాము అని హోటల్ ను చూయించారు . మహి : థాంక్యూ థాంక్యూ soooooo మచ్ బిందు , అలా అయితే మేము మీ ఇంట్లో ఉంటాము . బిందు : మా ఇల్లు కాదు మన ఇల్లు మహీ .......... , మీతోపాటు ఉండటం ఇష్టం లేదు అని ఒక్కమాట చెప్పండి మేము ఔట్ హౌస్ లో సంతోషంతో ఉండిపోతాము . మహి : ఆహా .......... అని బిందుని కౌగిలించుకుని , మన ఇల్లు అన్నారు కదా అందరమూ ........... బిందు : అంటీ ........... నేనే గెలిచాను నేనే గెలిచాను - ఉమ్మా ఉమ్మా ఉమ్మా ........ లవ్ యు soooooo మచ్ మహీ ......... అని చేతిపై ముద్దులుపెడుతూ లోపలికి తీసుకెళ్లారు . లోపల మొత్తం చీకటి - మహీ లావణ్య పద్మ .......... మీకోసం సెకండ్ ఫ్లోర్లో బెడ్స్ రెడీ చేసాము రండి అని పైకి పిలుచుకొనివెళ్లి , ఇటువైపు లాంగెస్ట్ రూమ్ వరుసగా 10 బెడ్స్ ఉన్నాయి ఇక్కడైనా ఉండొచ్చు - అటువైపు మరియు పైన 10 రూమ్స్ ఇద్దరిద్దరూ ఉండొచ్చు మీఇష్టం - మీరు రెస్ట్ తీసుకోవాలి కాబట్టి మిమ్మల్ని వదిలేసి వెళుతున్నాము - ఇది మీ ఇల్లు అదిమాత్రం గుర్తుపెట్టుకోండి . అంటీ ......... మన మహివాళ్ళకోసం అన్నిరకాల టిఫిన్స్ చేద్దాము పదండి అని కిందకు వచ్చేసారు . మహి : ఫ్రెండ్స్ ............. అందరమూ ఒకే రూమ్ అని కేకవేయ్యబోయి ష్ ష్ ష్ ........ అంటూ ఆగి రూంలోకివెళ్లి వరుసగా బెడ్స్ ఉండటం చూసి సంతోషంతో బెడ్స్ పైకి చేరిపోయారు . వదినలు - పనివాళ్ళు అందరి లగేజీలను తీసుకొచ్చి ఉంచి చెల్లెళ్ళూ .......... మీ ఇష్టం వచ్చినంతసేపు హాయిగా నిద్రపోండి - మీరు ఎప్పుడు లేచి రెడీ అయితే అప్పుడే కంపెనీ టూర్ స్టార్ట్ అవుతుంది - ఏ అవసరం వచ్చినా ఈ బటన్ నొక్కండి మేము వచ్చేస్తాము అనిచెప్పి లైట్స్ ఆఫ్ చేసి వెళ్లిపోయారు . లావణ్య : మహీ డార్లింగ్ ........... నాకైతే అంతా మాయలా ఉంది . అందరూ : మాయలా ఉన్నా సూపర్ గా ఉంది . కాలేజ్ లో ఉండటం ఎలా అని బాధపడ్డాము . మన మహి వలన ప్యాలస్ లో ఉన్నాము - లవ్ యు లవ్ యు soooooo మచ్ మహీ అని ఫ్లైయింగ్ కిస్సెస్ వదిలి ఆవలించడంతో నవ్వుకుని నిద్రలోకి జారుకున్నారు . మహి : డార్లింగ్స్ .......... మావయ్య చెప్పారు - చేశారు . లవ్ యు లవ్ యు soooooo మచ్ మావయ్యా .......... , మీ అక్కయ్య ఊహాలలో విహరిస్తూ హాయిగా నిద్రపోతున్నారా మిమ్మల్ని ఏమాత్రం డిస్టర్బ్ చెయ్యను అని చిలిపినవ్వులతో నన్నే తలుచుకుంటూ లావణ్యను చుట్టేసి వెచ్చగా పడుకుంది . స్టేషన్ నుండి బయలుదేరిన బస్సెస్ అర గంటలో కంపెనీకి దగ్గరలోని 5 స్టార్ హోటల్ లోపలకు వెళ్లి ఆగాయి . స్టాఫ్ : స్టూడెంట్స్ ఫాస్ట్ ఫాస్ట్ ........... మీమీ లగేజీ తీసుకుని రండి అని కిందకు దిగారు . 10 అంతస్థుల పైనే ఉన్న బ్యూటిఫుల్ హోటల్ ను చూసి ఆశ్చర్యపోయారు . మేడం మనం ఇక్కడ .......... స్టాఫ్ : ఏ వసతులూ లేని కాలేజ్ లో ఇబ్బందులు పడుతూ ఉండాల్సిన వాళ్ళము - మహి వలన 5 స్టార్ హోటల్లో ఉండబోతున్నాము . అందరమూ మహికి థాంక్స్ చెప్పుకోవాలి . మహి మహి మహి ............ మొత్తం స్టూడెంట్స్ అందరి నోటా పెదాలపై చిరునవ్వుతో మహి పేరు మారుమ్రోగింది - థాంక్యూ థాంక్యూ soooooo మచ్ మహీ మహీ ....... అని సంతోషంతో కేకలువేసి , ఇంతకీ మహి ఎక్కడ మేడం అని అడిగారు . స్టాఫ్ : స్టేషన్ లో మహివాళ్ళతో ఉన్నవాళ్లు ఎవరు అనుకున్నారు . మనం విజిట్ చేయబోతున్న కంపెనీ చైర్మన్స్ ........... , మహికోసం స్వయంగా స్టేషన్ కు వచ్చారు అదికూడా ఈ టైం లో అంటే మహికి ఆత్మీయులు అనిమాత్రం అర్థమయ్యింది . కంపెనీలో కలుస్తారు కమాన్ కమాన్ మీరువెళ్లి రెస్ట్ తీసుకుని టిఫిన్ కోసం లోపలే ఉన్న రెస్టారెంట్ కు వచ్చి మీకిష్టమైనవి ఎంతైనా తిని టైం కు బస్ లలో చేరిపోవాలి అని ఆర్డర్ వెయ్యడంతో , సంతోషంతో yes మేడం అని హోటల్ లోపలికివెళ్లి చుట్టూ చూసి ఆశ్చర్యపోయి రిసెప్షన్ లో రూమ్ కీస్ అందుకుని పైకి వెళ్లి wow .......... ఫస్ట్ టైం మహి వలన 5 స్టార్ హోటల్లో ఉన్నాము అని బెడ్ పైకి ఎగిరి గెంతులేశారు . వదినలు అలా చెప్పినా మహి , లావణ్యవాళ్లంతా 7 గంటలకు లేచారు . నేనేమైనా రిప్లై ఇచ్చానేమోనని మొబైల్ అందుకుని చూసింది మహి - స్టూడెంట్స్ అందరి నుండీ వందల్లో థాంక్స్ మహీ ఫైవ్ స్టార్ హోటల్లో ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్నాము అన్న మెసేజ్ లు వచ్చి ఉండటం చూసి పెదాలపై చిరునవ్వుతో లావణ్య వాళ్లకు చూయించింది . లావణ్య : wow ........... అయితే బిందు చెప్పినది నిజమే అని పడుకున్న రూంలో మరియు ఎదురుగా ఉన్న రూంలలోకివెళ్లి స్నానం చేసి 8 గంటలకు గుంపుగా కిందకువచ్చారు . మహి లావణ్య పద్మ ........... అప్పుడే లేచారా ? , మరికొద్దిసేపు రెస్ట్ తీసుకోవాల్సింది అని సోఫాలో కూర్చున్న బిందు లేచివెళ్లి మహి చేతిని అందుకుంది . మెట్లు దిగుతుండగానే మహీ .......... గోడపై అని లావణ్య మహివైపు చూసింది - అప్పటికే మహి గోడలపై కింగ్ సైజ్ ఫోటోలలో మొదటిది వైజాగ్ లో ఇంటిపైన చూసిన ఫోటో - అక్కయ్య అమ్మ మరియు సునీతక్క నాకు ముద్దులుపెడుతున్నది , ప్రక్కనే నేను కృష్ణగాడు చెల్లెమ్మ ......... బుజ్జిఅక్కయ్యకు ముద్దులుపెడుతున్నది . వాటికింద మేడం వాళ్ళ ఫ్యామిలీ ఫొటోలో బుజ్జిఅక్కయ్యను ఎత్తుకున్న నేను , కృష్ణగాడు , చెల్లెమ్మళ్ళతోపాటు స్వాతి - ప్రసన్నా ఉండటం చూసి కళ్ళల్లో ఆనందబాస్పాలతో అంటే మేడం వాళ్ళు ............ బిందు అమ్మలు ఎక్కడ అని కౌగిలుంచుకుంది . బిందు : అమ్మలా ........... అంటే ఫోటోలు చూసేసారా ? , లవ్ యు ......... చెప్పాను కదా మీకే తెలుస్తుంది అని . మహి : ప్యాలస్ మొత్తం చూస్తూ , బిందు త్వరగా చెప్పు అమ్మలు ఎక్కడ అని ఆతృత పట్టలేక సంతోషంతో అడిగింది . బిందు : వాళ్ళ ప్రాణమైన తల్లులకోసం అంటే మీ కోసం వంటవాళ్ళందరినీ బయటకు పంపించేసి స్వయంగా వంట చేస్తున్నారు . అంటీలిద్దరూ ........... సూపర్ గా వండుతా........... అనేంతలో , మహి : బిందు బుగ్గపై ముద్దుపెట్టి , పరిగున వంట గదిలోకివెళ్లి ఆయాసపడుతూనే అమ్మలూ ........... మేడమ్స్ : భువి - వసు .......... మన తల్లినే అని సంతోషంతో వెనుకకు తిరిగారు . మహి : అమ్మలూ ........... అని ప్రేమతో పిలుస్తూ వెళ్లి ఇద్దరి గుండెలపై చేరిపోయింది. మేడమ్స్ : తల్లీ తల్లీ ........... ఈ కౌగిలింత కోసం ట్రైన్ నుండి మా ప్రాణం దిగిన క్షణం నుండీ ఎంత ఆశతో ఎదురుచూస్తున్నామో తెలుసా ......... , మా వల్ల అయితే కాలేదు. మహి : లవ్ యు లవ్ యు అమ్మలూ .......... తెలుసు నేనే ఎక్కువ కంగారుపడటం వలన మీరు .......... లవ్ యు లవ్ యు అమ్మలూ .......... నావల్ల అయితే కాదు అని గట్టిగా కౌగిలించుకుంది . స్టేషన్ లోనే నేను కోప్పడినా బాధపడినా కౌగిలించుకోవాల్సింది - అవసరమైతే రెండు దెబ్బలు వేసి మేము మీ అమ్మలము అని చెప్పాల్సింది అని వెక్కివెక్కిఏడుస్తూ చెప్పింది . మేడమ్స్ : ఆఅహ్హ్ ......... ఎంత హాయిగా ఉంది నీ కౌగిలి . తల్లీ ......... నీకళ్ళల్లో కన్నీళ్లు చూడలేకనే - భయపెట్టడం ఇష్టం లేకనే కదా అని ఇద్దరూ కళ్ళల్లో ఆనందబాస్పాలతో ఒక్కొక్క బుగ్గ అందుకుని , పోటీపడుతూ తోసుకుంటూ నుదుటిపై ప్రాణమైన ముద్దులుపెట్టడం చూసి మహి నవ్వుకుంది . లవ్ యు లవ్ యు తల్లీ తల్లీ ........... ఇలా ఎప్పుడూ నవ్వుతూ ఉండాలి అని ఒకరినొకరు తోసుకుని ప్రాణంలా కౌగిలించుకోవడం చూసి మహి నవ్వు ఆగడం లేదు . దీన్నంతటినీ వంట గది తలుపు దగ్గర నిలబడి ఆశ్చర్యంతో చూస్తున్నారు లావణ్య వాళ్ళు . మహి : 5 10 15.......... నిమిషాలపాటు ఇద్దరి కౌగిలిలోనే ఉండిపోయింది . బిందు : మహివాళ్ళకోసం ప్రాణం పెట్టి చేస్తున్న వంట మాడిపోయేలా ఉందే - నాకు వంట చెయ్యడం రాదు ఇప్పుడెలా ............. వంట experts అంతా బయట ఉన్నారు . లావణ్య వాళ్ళు : బిందు మాకు వచ్చుకదా ............ బిందు : లవ్ యు లవ్ యు ........... ఇప్పుడు మనం ఏమిచెయ్యాలంటే , తల్లి తల్లి - కూతురు ........... వేరే లోకంలోకి వెళ్లిపోయారు కాబట్టి వాళ్ళను డిస్టర్బ్ చెయ్యకుండా వంట పూర్తిచేయాలి . ష్ ష్ ష్ ......... అటువైపు ఇటువైపు చుట్టూ రండి అని సమయానికి వంట పనిలో పడిపోయారు . 45 నిమిషాల తరువాత అమ్మలూ ............ ఆ ఆర్కిటెక్ట్ ......... మేడమ్స్ : మీ మావయ్యనే తల్లీ ............ , మీ మావయ్య గొప్పదనం తెలుసుకోవడానికే నువ్వు , నీ బెస్ట్ ఫ్రెండ్స్ , నీ తోటి స్టూడెంట్స్ అందరూ వచ్చారు . లావణ్య వాళ్ళు : మహేష్ సర్ .......... ఆర్కిటెక్ట్ ......... కంపెనీని అగ్రస్థానం ......... అని మాట్లాడుతూనే నోరుతెరిచి ఒకరినొకరు ఆశ్చర్యం షాక్ లో చూసుకుని , మహీ ........... ఈ విషయం వైజాగ్ లోనే తెలిసి ఉంటే ఇక్కడిదాకా - మీ మావయ్యను వదిలి వచ్చేవాళ్ళము కాదు కాదే ......... మహి : అందుకే చెప్పలేదు మావయ్య , మన అమ్మలను కలవాలన్నదే మావయ్య ఉద్దేశ్యం . లావణ్య లాస్య పద్మ .......... అమ్మలు - అమ్మలూ ........ నా డార్లింగ్స్ లావణ్య లాస్య పద్మ చారు ............ అని అందరినీ పరిచయం చేసింది . లావణ్య వాళ్ళు : అంటీ కాదు కాదు మేడమ్స్ కాదు కాదు అని లెంపలేసుకుని అమ్మలూ ........... అని ప్రేమతో పిలిచారు . మేడమ్స్ : మాకు ఒక్కొక్క కూతురేనని బాధపడేవాళ్ళము . మా వాసంతి వలన ఇప్పుడు మహితోపాటు ఇంతమంది అని కౌగిలిలోకి ఆహ్వానించి నిద్ర బాగాపట్టిందా అని ముద్దులుపెట్టి అడిగారు . లావణ్య : ఎక్కడ అమ్మలూ .......... ఈ విషయం తెలిసి ఉంటే మధ్యాహ్నం వరకూ హాయిగా నిద్రపోయేవాళ్ళము . మహి : ఎక్కడ వే .......... ఈ విషయం తెలిసి ఉంటే అసలు మనం నిద్రపోయేవాళ్ళమే కాదు - ఇదిగో ఇలా అమ్మల కౌగిలిలోనే ఉండిపోయేవాళ్ళము . లావణ్య : అవును కదా డార్లింగ్ .......... ఈ చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యాను . అవునమ్మలూ ............ స్టేషన్ నుండే ఇలాగే ఉండిపోయేవాళ్ళము . బిందు : మహీ , లావణ్య , పద్మ ............ ఇది చాలా అంటే చాలా మోసం . మీ అమ్మలు అని తెలియగానే నెనున్నాననే మరిచిపోయారు అని వెక్కివెక్కిఏడుస్తున్నట్లు యాక్టింగ్ చేసింది . మహి : బిందు చేతిని అమ్మల కౌగిలిలోకి లాగేసి , తప్పంతా మీదే మీరైనా చెప్పొచ్చుకదా ........... పాపం అమ్మావాళ్ళు ఎంత కంట్రోల్ చేసుకోవాల్సొచ్చిందోనని బిందు బుగ్గను కొరికేసింది . బిందు : కెవ్వుమని అరిచి , లవ్ యు లవ్ యు అంటూ రుద్దుకుని , ఇంతదానికే నన్ను కొరికేసావంటే - లవ్ accept చెయ్యనందుకు మీ మావయ్య అంతు చూసేసి ఉంటావు . లావణ్య : అవును పాపం మహేష్ సర్ అయితే బెదిరిపోయారు . దెబ్బలు తిన్నారు - పంటిగాట్లు ఆనందంతో ఆస్వాదించారు - గుంజీలు తీశారు - బోలెడన్ని పనిష్మెంట్స్ .......... ఒకటా రెండా .......... ముద్దులతో పగ తీర్చుకుంది . అందరూ సంతోషంతో నవ్వుకున్నారు . మేడమ్స్ : తల్లీ తల్లీ ............ మంచిపని చేసావు , లేకపోతే దివి నుండి దీహివచ్చిన కాదు కాదు దేవత లాంటి మా వాసంతి కడుపున పుట్టిన దేవకన్యనే కాదంటాడా .............. మహి : అమ్మలూ ......... accept చేశారు ........ చేశారు అంతే , ఒక ముద్దూ లేదు ఒక ముచ్చటా లేదు . అక్కయ్యా అక్కయ్యా ........... అని 24/7 కలవరిస్తూనే ఉంటారు . అందుకే అన్ని దెబ్బలు . నేను వధులుతానా కావాల్సినవన్నీ సాధించుకుని కానీ వదలను . మేడమ్స్ : అవును వాసంతికోసం ప్రాణాలిచ్చేస్తాడు . ప్రాణాలు తీస్తాడు అని మహి నుదుటిపై ప్రాణమైన ముద్దులుపెట్టి , తల్లీ .......... ఇంతకీ మా బుజ్జివాసంతి మా బుజ్జిదెయ్యం ఎలా ఉంది . మహి నవ్వుతుంటే ......... లావణ్య : ఏమి చెప్పమంటారు అమ్మలూ ........... అక్కడ బుజ్జిఅమ్మ అంటే అందరికీ హడల్ - మహారాణి . సర్ వాళ్లకు అయితే ఇది అని వేలిని చూయించారు . వాళ్ళ అక్కయ్యను 24 గంటలూ హత్తుకునే ఉంటుంది ఎవరి దగ్గరకూ వెల్లదు . తన తల్లినయితే టచ్ చెయ్యడానికి కూడా ఒప్పుకోదు . మహేష్ సర్ - బుజ్జిఅమ్మ ....... ఇద్దరూ ఇద్దరే అక్కయ్య అక్కయ్య అక్కయ్య - నిద్రలేస్తే అక్కయ్య అడుగుపెడితే అక్కయ్య........ అక్కయ్య అక్కయ్య అంతే అని నవ్వుకున్నారు . అమ్మో ......... మాటల్లోపడి వంట సంగతే మరిచిపోయాము . అమ్మలూ .......... మాకోసం ఇద్దరే ఇన్ని వంటలు వండుతున్నారా ? మేడమ్స్ : ఇంత అంత ఇష్టం అయితే ok , మీరంటే అంతులేని ప్రాణం మీకోసం ఏమైనా చేస్తాము అని మహిని హత్తుకునే వంటలో నిమగ్నమయ్యారు . మహి : అమ్మా ......... మేమూ హెల్ప్ చేస్తాము . మేడమ్స్ : నో తల్లీ నో .............. దర్జాగా మూవీ స్క్రీన్ అంత ఉన్న టీవీ చూస్తూ కూర్చోండి . నిమిషాల్లో పూర్తిచేసి మా చేతులతో తినిపిస్తాము . నీ చేతులు కాలితే మేము తట్టుకోలేము - లావణ్య పద్మ .......... మీ డార్లింగ్ ను తీసుకెళ్లండి . మహి : నో అమ్మలూ నో ........... ఇక్కడున్నన్ని రోజులు మా అమ్మల గుండెలపైనే ఉంటాను . అందరమూ కలిసి వండుదాము - మా అమ్మలకోసం మాకూ వంట చెయ్యాలని ఉండదా ప్రేమతో తినిపించాలని ఉండదా ........... లావణ్య : మహీ .......... నువ్వు వంట చేస్తున్న మీ అమ్మల కౌగిలిలోనే ఉండు - అమ్మలకు మేమంతా హెల్ప్ చేస్తాము . What do you say డార్లింగ్స్ ? అందరూ : yes yes ........... బిందు : హమ్మయ్యా .......... అటూ ఇటూ వంటలే , నేర్చుకోవడానికి ఇదే మంచి సమయం , లావణ్య పద్మ.......... please please .......... అందరూ నవ్వుకున్నారు . పద్మ మరియు నలుగైదుగురు : బిందు ........... మా ఇళ్లల్లో వంట గది ఎక్కడో కూడా తెలియదు - మేమూ నీ వెనుకే అని సిగ్గుపడ్డారు . |
« Next Oldest | Next Newest »
|