14-09-2020, 03:40 PM
excellent update sir
Fantasy పేదరాసి పెద్దమ్మ వరం - ( Completed )
|
14-09-2020, 03:58 PM
Super mi stories ante chala istam. Next update kosam waiting
15-09-2020, 08:26 AM
సూపర్ స్టోరీ బయ్యా..దయచేసి కొందరి లాగా మిడ్డల్ డ్రాప్ చెయ్యకండి ప్లీస్...మంచి ఫీల్ ఎమోషన్ వున్నా స్టోరీ.. రియల్లీ గుడ్...
15-09-2020, 08:50 AM
Mahesh Garu Chala Chala baga raastunnaru. Story Chala baagundi. Continue don't stop.
15-09-2020, 04:03 PM
మహేష్ గారు అప్డేట్ చాలా చాలా బాగుంది ప్రేమ అనురాగాలు చెప్పడంలో మిమ్మల్ని మించిన వారు ఎవరూ లేరు చాలా అద్భుతంగా రాశారు ధన్యవాదాలు మహేష్ గారు
15-09-2020, 04:06 PM
Nice update mahesh bhayya another good story
15-09-2020, 05:53 PM
Wowww Mahesh garu super mudhuga all the best for 3rd thread miku chepavalasina assurance ledhu anukondi ....miru elage mamalini alarinchali ani manaspurthiga korukuntunanu as usual eppudu chepedhe manasulanu touch chesaru superrrrrrrr
16-09-2020, 01:29 PM
మహేష్ గారు అప్డేట్ చాలా చాలా బాగుంది ప్రేమ అనురాగాలు చెప్పడంలో మిమ్మల్ని మించిన వారు ఎవరూ లేరు చాలా అద్భుతంగా రాశారు ధన్యవాదాలు మహేష్ గారు
18-09-2020, 07:12 AM
హృదయపూర్వక చాలా చాలా ధన్యవాదాలు.
18-09-2020, 09:41 AM
మహేష్ గారు మీ అప్డేట్ ఈ శనివారం ఉంటుందా లేదా ఆదివారం ఉంటుందా కొంచెం చెప్పండి.
18-09-2020, 10:07 AM
మహేష్ గారు.... ఇప్పుడే ఈ కథ మొత్తం చదివాను....
మీ కథ సూపర్ కానీ మీరు కథ రాసే విధానం కొంచం మార్చుకోవాలి అని నా ఉద్దేశం. మీ కథ చదవడానికి చాలా కష్టపడాల్సి వచ్చింది. కొంత కథ గందరగోళం గా ఉంది. దయచేసి... మీరు మీ రచనా శైలి మార్చుకుంటారు అని ఆశిస్తున్నాను. మీ తరువాతి update కోసం ఎదురుచూస్తూ ఉన్నాను
IRONDICK
18-09-2020, 11:43 AM
హాయ్ irondick గారు మీ ఉద్దేశం అర్థమైంది. సహజంగా మహేష్ గారి కథ మొత్తం కూడా కారెక్టర్ ల మధ్య సంభాషణల కాకుండా మహేష్ అనే కారెక్టర్ చెబుతున్నట్లుగా రాయడం జరిగింది. అలాగే అప్డేట్ లో అక్షరాల సైజ్ కొంచెం పెద్దగా ఉండటం వల్ల సెన్టెన్స్ కి సెన్టెన్స్ కి మధ్యలో గాప్ తక్కువ గా ఉండటం వల్ల కొంత గందరగోళం గా ఉంటుంది. అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను. మీ కోసం ఈ కథ PDF file ఇస్తున్నాను చదివి ఎలా ఉందో చెప్పండి.
https://drive.google.com/file/d/1QPafh2A...p=drivesdk
18-09-2020, 08:19 PM
చాలా బాగుంది సర్. మీ కథ. సినిమా చూస్తున్న ట్టు ఉంది. అప్డేట్ కోసం ఎదురు చూస్తూ ఉన్నాము.
19-09-2020, 09:05 AM
Doctor manasu Kavi Mahesh Emani cheppali nee rachanalu gurunchi chepi chepi maa andariki matalu karuvu ayayi.
Emi energy swamy neeku eni kathalu okesari neeku pedda bow. nuvu ela velala ayurarogyalu, sukhasanthoshalu, iswaryam tho vardilali ani manasupurthi ga andari tarpuna bagavanthuni korukuntunanu. we always love you and your writing.
మీ
జాక్
19-09-2020, 10:27 AM
(19-09-2020, 09:05 AM)jackwithu Wrote: Doctor manasu Kavi Mahesh Emani cheppali nee rachanalu gurunchi chepi chepi maa andariki matalu karuvu ayayi.Avunu |
« Next Oldest | Next Newest »
|