14-09-2020, 09:25 PM
(This post was last modified: 18-09-2020, 12:07 PM by Joncena. Edited 1 time in total. Edited 1 time in total.)
నమస్కారం మిత్రులార!
నేను కొన్ని సంవత్సరాలుగా ఒక సినిమా గురించి నెట్‌లో నెతుకున్నా, కానీ ఆ సినిమా దొరకటంలేదు. అది ఎవరికన్నా గుర్తు ఉంటే చెప్పగలరు.
ఆ సినిమా ఏమిటంటే, ఒక త్రిల్లర్ లాంటి సినిమా. పేరు వచ్చి "ఉత్కృష్ఠ/ఉత్క్రుష్ఠ" (నాకు ఇదే గుర్తుకువస్తుంది)
స్టోరీ ఏమిటంటే, ఒక వ్యక్తి కొంతమంది సెలబ్రిటీస్ మరియు బార్‌లో డాన్స్ చేసే వాళ్ళని అలాగే డాక్టర్‌ని (అందరూ కూడా అమ్మాయిలే), ఇలా అందరిని వాళ్ళ వాళ్ళ ఇంటిలోనే చంపుతాడు, అది కూడా వాళ్ళని నగ్నంగా చేసి. ఒకళ్ళని బెడ్‌రూంలో, ఒకళ్ళని బాత్రూంలో, ఒకళ్ళని హాల్‌లో, ఇలా ఒక్కొక్కళ్ళని వాళ్ళ వాళ్ళ ఇంటిలోనే చంపుతాడు అది కూడా వాళ్ళ చేతే వాళ్ళ బట్టలు అన్నీ ఇప్పివేయించి వాళ్ళని బాగా చూసి అప్పుడు చంపుతాడు.
గమనిక:
ఈ సినిమా నేను 2000/2001లో జెమిని చానల్‌లో వేసినప్పుడు చూసా, అది కూడా ఇంటిలో ఎవ్వరూలేరు. అమ్మవాళ్ళు అందరూ వేరే ఊరు వెళ్ళారు. మొదటగా నేను డోర్స్ తెరిచి చూస్తూ ఉన్నాను, కొన్ని ఆ సీన్స్ వచ్చాక వెంటనే డోర్స్ వేసేసా, ఎందుకంటే పక్క పోర్షన్‌లో అత్తయ్య వాళ్ళు ఉన్నారు, మళ్ళీ వాళ్ళు గనుక చూసి అమ్మకు గానీ, నాన్నకు గానీ చెప్పారంటే ఇంక నాకు బడితపూజ ఖాయం అని.
ఆ చూసింది కూడా నైట్ 8/8:30కి.

Respect everyone . Give respect to writers in this site. Give a best complement to get more updates from them, and don't insult them.
My first story: ప్రేమ+పగ=జీవితం
My first story: ప్రేమ+పగ=జీవితం