Thread Rating:
  • 59 Vote(s) - 2.68 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Fantasy పేదరాసి పెద్దమ్మ వరం - ( Completed )
కీర్తి : సర్ .......... ఈ బిగ్ ఆఫీస్ మొత్తం చూడాలని ఆశగా ఉంది చూడొచ్చా ...........
సర్ : ఆ అదృష్టం మాది ........... your స్వీట్ names please ...........
బుజ్జాయిలిద్దరూ నావైపు చూసారు . 
కళ్ళతో చెప్పండి అని సైగచేసాను .
కీర్తి : ముద్దుముద్దుగా my name is కీర్తి - my big brother name is బిస్వాస్ ............
సర్ : wow .......... loveliest నేమ్స్ కీర్తి బిస్వాస్ ........... పేర్లు చెప్పడానికి కూడా మీ అన్నయ్యను అడగాలా .......... , 
బుజ్జాయిలు నా బుగ్గలపై ముద్దుపెట్టి , మా అన్నయ్యకు ఇష్టం లేకుండా ఏమీ చెయ్యము అని గట్టిగా హత్తుకుని భుజం పై తలవాల్చారు . 
సర్ : మీ ప్రాణమైన అన్నయ్యతోపాటు మీరు అడుగుపెడితేనే , మా దశ తిరిగిపోయింది - ఇక ఆఫీస్ మొత్తం చుట్టేస్తే .......... ఇంకేమైనా ఉందా ......... pleaae please please ............. మా అందరి తరుపున heartfully welcome పిల్లలూ ........... , ఈరోజుకు మీకు మొత్తం ఆఫీస్ చూయించడమే మీ అన్నయ్య డ్యూటీ ............ , ఫ్రెండ్స్ స్టాఫ్ ........... పిల్లలు ఏ ఫ్లోర్ ఏ రూంలోకి ఎంటర్ అవుతారో ఆ రూంలో ముందే గిఫ్ట్ ఉండాలి కమాన్ కమాన్ ........... స్ప్రెడ్ అయిపోండి అని ఆర్డర్ వేశారు . 
బుజ్జాయిలు : wow .......... గిఫ్ట్స్ we like గిఫ్ట్స్ అని ముద్దుముద్దుగా ఆనందించి లవ్ యు అన్నయ్యా ........... అని గట్టిగా ముద్దులుపెట్టారు .
సర్ : గిఫ్ట్స్ నేనిచ్చినా కూడా మీ అన్నయ్యకే ముద్దులా ........... , బుజ్జాయిలు సిగ్గుపడటంతో , నవ్వుకుని .......... మహేష్ ......... ఫస్ట్ నీ రూంతో స్టార్ట్ చెయ్యి అని చేతితో సైగ చేశారు . 
బుజ్జాయిలు : అంత త్వరగా గిఫ్ట్స్ ఎలా .........? 
సర్ : మా డ్యూటీ నే అది పిల్లలూ ........... , ఫంక్షన్స్ - మ్యారేజ్ లు - సర్ప్రైజ్ బీర్త్డేస్ ........... ఇలా సో పైన పెద్ద రూంలో బోలెడన్ని గిఫ్ట్స్ రెడీగా ఉంటాయి . నువ్వు ఒక్క కోరిక కోరు మొత్తం మీ ముందు ఉంచుతాను .
బుజ్జాయిలు : ఆశ్చర్యపోయి , వద్దు వద్దు వద్దు ......... మీరు ముందు చెప్పినట్లు రూమ్ కు ఒకటి చాలు అని సిగ్గుపడుతూ బదులిచ్చారు .
సర్ : మహేష్ ......... టూ అక్టీవ్ ఎంజాయ్ అని చప్పట్లతో పంపించారు . 

బుజ్జాయిలూ .......... are you రెడీ ఫర్ ఫస్ట్ గిఫ్ట్ అని ముద్దులుపెట్టి , నా రూంలోకి ఎత్తుకునివేళ్ళాను .
నా టేబుల్ పై రెండు గిఫ్ట్స్ ఉండటం చూసి భలే భలే ......... సర్ థాంక్యూ అని సంతోషంతో కేకలువేసారు . టేబుల్ దగ్గరకువెళ్లి ఊ ....... అన్నాను .
ఊహూ .......... మా అన్నయ్యే ఇవ్వాలి అని నా చేతులతో అందుకుని మురిసిపోయారు . అన్నయ్యా .......... ఇదేనా మీరూం - ఆఫీస్ మొత్తం చుట్టేసి ఇక్కడ కొద్దిసేపు ఉండాలని ఉంది .
నీ ఇష్టం తల్లీ ......... అని ముద్దులుపెట్టి  బయటకువచ్చాము .
బుజ్జాయిలు గిఫ్ట్స్ చూయించి సర్ కు థాంక్స్ చెప్పారు .
సర్ : పిల్లలూ .......... ఇంకా బోలెడన్ని ఎదురుచూస్తున్నాయి వెళ్ళండి - వెంకట్ వెనుకేవెల్లి గిఫ్ట్స్ పెట్టుకో అని పంపించారు . 

నెక్స్ట్ ఎడిటింగ్ రూంలోకి వెళ్లబోతే , చీఫ్ ఆపి ఫైనల్ గా ఇక్కడకు రండి పిల్లలూ మీకోసం గిఫ్ట్ తోపాటు లవ్లీ సర్ప్రైజ్ అందిస్తాను అన్నారు . 
బుజ్జాయిలు : ok సర్ అని నవ్వారు . 
బుజ్జాయిలను ఎత్తుకుని 4 ఫ్లోర్స్ చూయించి ప్రతి రూంలో ఉన్న బిగ్ అండ్ స్మాల్ గిఫ్ట్స్ సంతోషంతో అందుకుని వెంకట్ కు ఇచ్చారు . అన్నయ్యా .......... బిల్డింగ్ లో ఎన్ని రూమ్స్ ఉన్నాయో తెలిసిపోయింది . ఎన్ని గిఫ్ట్స్ ఉంటే అన్ని రూమ్స్ అని ముద్దులుపెట్టి నవ్వుకున్నారు . కిందకువచ్చాక అన్నయ్యా అన్నయ్యా .......... ఆ రూంలో గిఫ్ట్ అండ్ సర్ప్రైజ్ అని ఉత్సాహంతో చూయించడంతో , 
డోర్ తీసుకుని లోపలికివెళ్లగానే , లైట్స్ మొత్తం ఆఫ్ అవ్వడం - బుజ్జాయిల నవ్వులు ........ స్పీకర్లో పెద్దగా వినిపించడంతో , ఆశ్చర్యపోయి చుట్టూ చూస్తూ స్క్రీన్ వైపు చూసాము . 
స్క్రీన్ పై నిన్న శరణాలయంలో తీసిన వీడియో ప్లే అవుతుండటం - బుజ్జాయిలు అంతులేని ఆనందంతో చిరునవ్వులు చిందిస్తూ ఆడుకోవడం చూసి , చిరునవ్వులు చిందిస్తూ అన్నయ్యా అన్నయ్యా ........... మేము మేము అని సంతోషంతో మైమరిచిపోతున్నారు . 
సుమారు గంటకుపైనే ఉన్న వీడియోని మరింత అద్భుతంగా ఎడిట్ చేసినట్లు బ్యూటిఫుల్ మ్యూజిక్ తో వీడియో కు మరింత జీవం పోశారు చీఫ్ .......... మొత్తం చూసి లవ్ యు లవ్ యు అన్నయ్యా ........... ఈ వీడియోను అమ్మ చూడాలంటే ఎలా అన్నయ్యా ............
మా బుజ్జాయిలకు అమ్మ సంతోషం అంటే ఎంత ప్రాణమో అని గట్టిగా ముద్దులుపెట్టి , మన చీఫ్ సర్ ను ముద్దుమాటలతో అడగండి అన్నాను . 
బుజ్జాయిలు : లైట్స్ ఆన్ అవ్వడంతో , సర్ వైపు తిరిగి సర్ అనేంతలో .......... cd లు అందించారు . మొత్తం కాపీ చేసాను పిల్లలూ ........... ఎప్పుడైనా టీవీ లో వేసుకుని చూడొచ్చు అని గిఫ్ట్స్ తోపాటు అందించారు . థాంక్స్ సర్ అని అందుకుని అమ్మ చూస్తే చాలా ఆనందిస్తారు అన్నయ్యా ........... ఉమ్మా ఉమ్మా ఉమ్మా .......... ఇక మనం మన రూమ్ కు వెళదాము అనిచెప్పారు .
లవ్ యు బుజ్జాయిలూ అని రూమ్ కు వెళ్ళాము . లోపల రమేష్ ........ వర్క్ చేసుకుంటున్నాడు . 
బుజ్జాయిలూ ......... రమేష్ అంకుల్ అని పరిచయం చేసి మేము ఏమిచేస్తామో వివరించి , ఇద్దరినీ నా సీట్లో కూర్చోబెట్టి , బుజ్జిమేడం - బుజ్జి సర్ .......... ఒక పెద్ద ఈవెంట్ చెయ్యాలి బుక్ చేసుకోండి అన్నాను . 
బుజ్జాయిలు : అన్నయ్యా అన్నయ్యా .......... అంటూ నవ్వుతూ వచ్చి నా గుండెలపై చేరిపోయి సిగ్గుపడుతూనే ఉన్నారు . 

ఇంతలో మొబైల్ మ్రోగడంతో చూసి కీర్తికి అందించాను . 
ఆయ్ .......... అమ్మ అని లిఫ్ట్ చేసి , అమ్మా ......... అని ప్రాణంలా సంతోషంతో పిలిచారు .
దేవత : తల్లీ నీ సంతోషపు మాటలు వింటూంటేనే మీ అన్నయ్యతో బాగా ఎంజాయ్ చేస్తున్నట్లున్నారు ఉమ్మా ఉమ్మా .......... లంచ్ టైం అయ్యింది .
కీర్తి : అప్పుడే లంచ్ టైం అయ్యిందా - సమయమే తెలియలేదు - ఏంటీ అన్నయ్యకోసం స్పెషల్ గా చేశారా ......... అని మాట్లాడుతుండగానే , 
Wow స్పెషల్ అని బుజ్జాయిలను ఎత్తుకుని బయటకు పరుగుతీసాను . ఇక్కడ బుజ్జాయిలు - ఫోన్ లో దేవత కూడా నవ్వడం విని ఆనందించాను . 
వెంకట్ అన్న గిఫ్ట్స్ అన్నింటినీ రెండు పెద్ద బ్యాగ్స్ లో ఉంచినట్లు మావేనుకే తీసుకొచ్చి కారులో వెనుక ఉంచగానే రయ్యిమంటూ పోనిచ్చాను . కీర్తి నుదుటిపై ప్రాణమైన ముద్దుపెట్టి అమ్మతో మాట్లాడుతూనే ఉండు తల్లీ ఎంజాయ్ అన్నాను .

అపార్ట్మెంట్ చేరుకుని , బుజ్జాయిలను ఎత్తుకుని , వెనకున్న రెండు బ్యాగుల గిఫ్ట్స్ భుజాల వెనుక వేసుకున్నాను . 
కీర్తి : అన్నయ్యా ......... సీడీ అని కిందకుదిగి కారులోనుండి తీసుకుని బుజ్జికాళ్ళతో పరుగుపెట్టింది . 
కీర్తి తల్లీ ......... ఎవరు ఫస్ట్ అని బిస్వాస్ ను ఎత్తుకుని వెనుకే అతినెమ్మదిగా పరిగెత్తాను . లిఫ్ట్ లో పైకి చేరగానే నేనే ఫస్ట్ అని ఇంటివైపు పరుగుపెట్టింది కీర్తి . అమ్మా అమ్మా .......... నేనే ఫస్ట్ నేనే ఫస్ట్ అని సీడీతోపాటు దేవత గుండెలపై చేరి సంతోషంతో కేరింతలు వేస్తోంది . అమ్మా అమ్మా .......... అని సంతోషపు ఆయాసంతో సీడీ అందించి , మేము మళ్లీ వెళ్ళిపోయాక చూడండి సరేనా అని ముద్దులుపెట్టి , అన్నయ్య మీ వంట తినాలని పరుగునవచ్చారు పాపం ......... చూడండి ఎలా ఆకలితో లొట్టలేస్తున్నారో అని నవ్వుకున్నారు .

దేవత : కీర్తి తల్లీ ......... నాతో ఫ్రెష్ అవుతారా ? లేక మీ అన్నయ్యతో ......... అనెంతలో .......... , 
దేవత పెదాలపై ముద్దుపెట్టి , పరుగున నా దగ్గరికివచ్చి నా చేతిని అందుకొని మా ఇంట్లోకి తీసుకెళ్లడం చూసి సంతోషించి లోపలికివెళ్లారు .
తల్లీ గిఫ్ట్స్ ............
అన్నయ్యా ........... అవి మన ఇంట్లోనే ఉంచుదాము . అమ్మ ఎప్పుడైతే ఆ ఇంటిని వదిలి సంతోషంతో ఈ ఇంట్లోకి వస్తారో అప్పుడే వీటికి విముక్తి .
తల్లీ కీర్తి ........... నాకు అర్థం కాలేదు .
కీర్తి తియ్యదనంతో నవ్వుకుని , త్వరలోనే మీకు అర్థమౌతుంది అన్నయ్యా ......... ఆకలేస్తోంది . మా ఫేస్ వాష్ చేసి కాళ్ళూ చేతులూ మీరే శుభ్రం చెయ్యాలి .
నా అదృష్టం బుజ్జాయిలూ అని గిఫ్ట్స్ లోపల ఉంచి , ముందుగా చేపలకు ఫుడ్ వేసి ముద్దులతో మురిసిపోవడం చూసి ఆనందించి , నా బెడ్రూంలోకి కాకుండా మరొక బెడ్రూం లోకి తీసుకెళ్లి , బుజ్జాయిల ముఖాన్ని సున్నితంగా నీళ్లతో కడిగి చేతులూ కాళ్ళను గిలిగింతలుపెడుతూ శుభ్రం చేసి టవల్ తో తుడిచి - నేనూ ఫేస్ వాష్ చేసుకుని హాల్లోకి వచ్చేటప్పటికి , 
టీ టేబుల్ పై గిన్నెలు ఉండటం ఒకరినొకరం తియ్యని నవ్వుతో చూసుకుని , బుజ్జాయిలను అమాంతం ఎత్తుకొనివెల్లి సోఫాలో కూర్చున్నాను .

మొదట గిన్నె ప్లేట్ తెరిచి wow పలావ్ my ఫేవరేట్ - సెకండ్ ........ చపాతీ wow - థర్డ్ ......... ఎగ్ కర్రీ సువాసనను పీల్చి లవ్లీ లవ్లీ - నెక్స్ట్   ......... పెరుగుపచ్చడి నిమ్మకాయ ........... లవ్ యు తల్లులూ ......... my ఫేవరేట్ లంచ్ అని ముద్దులతో ముంచెత్తి , ఏమాత్రం ఆలస్యం చెయ్యకుండా ముందు బుజ్జాయిలకు తినిపించి నేనూ తిని ముగ్గురమూ ఒకేసారి మ్మ్మ్మ్మ్.......మ్మ్మ్....... అమృతం అంటూ మైమరిచిపోవడం చూసి ముగ్గురమూ నవ్వుకున్నాము . బయట నుండి కూడా సంతోషపు నవ్వు వినిపించి , 
బుజ్జాయిలు : అమ్మా ........... అన్నయ్యకు నచ్చింది లవ్ యు ......... ఉమ్మా ఉమ్మా .......... అని ఫ్లైయింగ్ కిస్సెస్ వదిలారు .
లవ్ యు టూ బుజ్జాయిలూ అన్నట్లు గజ్జెల చప్పుడుతో ప్రియమైన సమాధానం వదిలారు . 
తల్లీ - బిస్వాస్ .......... సూపర్ మ్మ్మ్....మ్మ్మ్...... ఇంతటి అదృష్టం మ్మ్మ్......మ్మ్మ్.... అంటూ వేళ్ళను కూడా చప్పరించడం చూసి నవ్వుకుని , బుజ్జాయిలు కూడా వేళ్ళను చప్పరించారు .
వద్దని లాక్కోబోతే గట్టిగా పట్టుకుని కొరికేశారు . 
లవ్ యు బుజ్జి బంగారాలూ .......... మీ ఇష్టం అని ముద్దులుపెట్టి , ఆకలిని మించి తినేసాము . నీళ్లు తాగించి తాగి నేను సోఫాలో - బుజ్జాయిలు నా పై వాలిపోయారు .
తల్లీ .......... కీర్తి ఇంత ఫుల్ గా ఎప్పుడూ తినలేదు . మిగిలితే బాగుణ్ణు రాత్రికి కూడా తినేవాన్ని .............
బయట గజ్జెల చప్పుడు వినిపించి మురిసిపోయాము . 

కొద్దిసేపటి తరువాత అన్నయ్యా ......... ఆఫీస్ కు ..........
అయ్యో .......... నడవడం కూడా కావడం లేదే ...........
అయితే మమ్మల్ని ఎత్తుకుని పోమంటారా అన్నయ్యా ............
లవ్ యు లవ్ యు ........... అని లేచి కూర్చుని , ప్రాణమైన ముద్దులుపెట్టి , మధ్యాహ్నం నుండి అమ్మతో ఉండొచ్చు కదా .............
అంతే మళ్లీ బుగ్గలను కొరికేశారు . 
స్స్స్ ......... లవ్ యు లవ్ యు ............ 
ఇద్దరూ ........... గిన్నెలను తీసుకెళ్లి రెండు నిమిషాలలో వచ్చి , అమ్మకు చెప్పేశాము పదండి ఆఫీస్ కు అని చేతులను పట్టుకుని లాగారు . 
ఉత్సాహంతో లేచి బుజ్జాయిలను ఎత్తుకుని ఇంటికి తాళం వేసి దేవత ఇంటివైపు తిరిగి తిరిగి చూస్తూ కిందకువచ్చి బయలుదేరాము .

సర్ కు కాల్ చేసి లీవ్ తీసుకుని 3 గంటలకు పార్క్ కు చేరుకున్నాము . 
కీర్తి : అన్నయ్యా ......... ఆఫీస్ కు కాదా .........
ఊహూ ......... పార్క్ .
ఉమ్మా ఉమ్మా .......... అని ముద్దులుపెట్టి గట్టిగా హత్తుకుంది కీర్తి . 
నా బుజ్జాయిల కళ్ళల్లో ఈ సంతోషం చూడటం కోసమే అని ఇద్దరినీ ఎత్తుకుని కిందకు దిగి లోపలికి వెళ్ళాము . 
అన్నయ్యా ........... ఐస్ క్రీమ్స్ ...........
లవ్ యు ............
కీర్తి : అంకుల్ మూడు ఇవ్వండి .

తల్లీ రెండు చాలు ...........
అన్నయ్యా .......... మీకు వద్దంటే మాకూ వ ........... అర్థమైంది అర్థమైంది అని నా బుగ్గపై గట్టిగా ముద్దుపెట్టి , అంకుల్ రెండు చాలు అని ఒక్కొక్కటి అందుకొని ముందుగా నాకు తినిపించి వాళ్ళు తిని , అన్నయ్యా ......... ఇప్పుడు దారిలోకి వచ్చారు మ్మ్మ్మ్మ్........ సూపర్ .
 ఐస్ క్రీమ్స్ - కూల్ డ్రింక్స్ తాగి పార్క్ లోని గేమ్స్ అన్నింటినీ ఆడించాను . కెమెరాలో సంతోషాలన్నింటినీ బంధించాను . 6 గంటలో క్షణాల్లో అయినట్లు అనిపించింది . 

కీర్తి : అన్నయ్యా .......... నాకు ఒకసారి శరణాలయం కు వెళ్లి , అమ్మకు మొక్కి అన్నయ్యలతో కాసేపు ఆడుకోవాలని ఉంది అని కోరింది .
అలాగే తల్లీ ........... ఇంకా చాలా సమయం ఉంది . తనివితీరా ఆడుకుని ఇంటికి వెళదాము . మీ ఆనందం కంటే నాకు - దేవతకు .......... 
మొబైల్ మ్రోగడంతో చూస్తే సెక్యూరిటీ అన్న నుండి వీడియో కాల్ ........... కంగారుపడి వెంటనే ఎత్తాను .

అనుకున్నట్లుగానే వాడు దేవత చెంపపై కొట్టాడు . ఆ దెబ్బ నా గుండెకు తగిలినట్లు సడెన్ బ్రేక్ వేసాను - కళ్ళల్లోనుండి కన్నీళ్లు కారాయి . కీర్తి - బిస్వాస్ అయితే అమ్మా అమ్మా ........... అంటూ ఏడుస్తున్నారు . 
బిస్వాస్ ను కూడా నా ఒడిలో కూర్చోబెట్టుకొని ఓదార్చాను . 

నేను లేని సమయంలో నువ్వేమి చేస్తున్నావో తెలుసుకోవడానికే డోర్ లోపల పైన సీక్రెట్ కెమెరా ఉంచాను . నాలుగైదు సార్లు బయటకు వచ్చావు . నేను మళ్ళీ ........ హైద్రాబాద్ వెళుతున్నాను బయటకు అడుగుపెట్టినట్లు తెలిసిందో చంపేస్తాను అని తోసేసి ఫైల్ అందుకుని వెళ్ళిపోయాడు . 
దేవత కన్నీళ్లను తుడుచుకుని మళ్లీ మళ్లీ ఏడుస్తూ లోపలికివెళ్లారు . 
చూసి నా హృదయం చలించిపోయింది . అమ్మా ........... రెండు రెండు రోజులేనా దేవత పెదాలపై చిరునవ్వు . అంత పాపం ఏమిచేశారు . చేసింది నేను కదా నన్ను శిక్షించండి - కావాలంటే ఇప్పటికిప్పుడు నా ప్రాణాలను తీసుకెళ్లండి అని మనసులో బాధతో , వెక్కి వెక్కి ఏడుస్తున్న పిల్లలను ప్రాణంలా హత్తుకుని , వీళ్ళ బాధని చూసి కూడా కనికరం కలుగలేదా అమ్మా ......... మీదగ్గరికే తీసుకెళ్లమని ప్రేమతో అడిగారు అని బాధపడుతూ , బుజ్జాయిలూ ........... మీ అమ్మ దగ్గరికి తీసుకెళతాను అని కన్నీళ్ళతోనే అపార్ట్మెంట్ కు పోనిచ్చాను .

సర్కిల్లో ............ రోడ్ ప్రక్కన జనం గుమికూడి ఉండటం చూసి , కారుని సైడ్ కు ఆపి ఏడుస్తున్న బుజ్జాయిలను ఎత్తుకుని , జనాల లోపలికివెళ్ళిచూస్తే ఆక్సిడెంట్ అయినట్లు చుట్టూ రక్తపు మడుగులో ఎవరో పడి ఉన్నారు . అంబులెన్స్ అంబులెన్స్ అంటున్నారుకానీ దగ్గరకు కూడా ఎవరూ వెళ్లడం లేదు .
కీర్తి : అన్నయ్యా .......... ఎవరో పెద్దమ్మ అని కిందకుదిగి , పెద్దమ్మా పెద్దమ్మా ......... అని ఆప్యాయంగా బుగ్గను స్పృశించి , అన్నయ్యా ......... కదులుతున్నారు అని కెకెయ్యడంతో , 
థాంక్ గాడ్ ......... అనుకుని ఏమాత్రం ఆలస్యం చెయ్యకుండా దగ్గరకువెళ్లి రెండుచేతులతో ఎత్తుకుని , బుజ్జాయిలూ ........... వెనుక డోర్ తెరవండి అని పరుగుబెట్టి లోపల పడుకోబెట్టి , బుజ్జాయిలూ చూసుకోండి అని సీట్లలో కూర్చొబెట్టి , డోర్ వేసి ముందుకువెళ్లి కూర్చుని హార్న్ సౌండ్ చేస్తూ వేగంగా హాస్పిటల్ వైపు పోనిచ్చాను .
బుజ్జాయిలు : కళ్ళల్లో కన్నీళ్ళతో ......... పెద్దమ్మా పెద్దమ్మా ......... మీకేమీ కాదు - మా అన్నయ్య హాస్పిటల్ కు తీసుకెళుతున్నారు అని ప్రేమతో స్పృశిస్తున్నారు ..............
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
update ichinanduku danyavadhaalu mahesh bro ...
mee updates tho mamalni oopesthunnaru
[+] 1 user Likes Rajesh's post
Like Reply
Super excellent marvellous anna, bujjailu ni happiness tho munchesaru, last lo Peddamma ni introduce chesaru
Writers are nothing but creators. Always respect them. 
[+] 1 user Likes AB-the Unicorn's post
Like Reply
ఏంటి మహేష్ గారు...
మరీ ఇంతలా ఏడిపిస్తున్నారు...?
మొత్తానికి మా బాల్యాన్ని గుర్తు చేశారు,

బాగా హార్ట్ టచింగ్ గా రాస్తున్నారు
         Thank you
             Prince
అమృత శృంగార జీవితం
[+] 2 users Like The Prince's post
Like Reply
Awesome update bro
మీ
Umesh
[+] 1 user Likes Umesh5251's post
Like Reply
Manchi feelings tho andhincharu  meeku chala chala thanks..................Mahesh garu.... clps clps clps Heart Heart Heart happy happy happy happy
[+] 1 user Likes Naga raj's post
Like Reply
సూపర్ మహేష్ గారు

ఫస్ట్ ఎపిసోడ్ కంటే రెండో ఎపిసోడ్ తో అదరగొట్టేశారు
[+] 1 user Likes Pradeep's post
Like Reply
Matallev
[+] 1 user Likes DJDJDJ's post
Like Reply
Me stories updates kosam wait chesa machi updates icharu really enjoying a lot your stories
[+] 1 user Likes Saikarthik's post
Like Reply
ఎంతో ఆనందంగా, ఆహ్లాదంగా మీరు ఇచ్చిన కథ అప్డేట్ చదువుదామంటే కుదరటంలేదు. ఎప్పుడూ 1 1/2 గంటలనుండి 2 గంటలలో చదివే నేను గత రెండు నెలలుగా ఇంటిలో అసలు ప్రైవసీలేకుండా ఉంది. కథ అప్డేట్ చదవటం మొదలుపెట్టగానే ఎవరో ఒకళ్ళు పిలవడం లేదా వాళ్ళు నా దగ్గరకు వచ్చి ఏదో ఒకటి అడగడం చేస్తుంటే మనసు పెట్టి చదవలేకపోతున్నా. మీ కథ చదువుతున్నంతసేపు పెదాలపై చిరునవ్వు ఉంటుంది, నేను అలా చదువుతుంటే నేను ఏమి చేస్తున్నానా అని వచ్చి చూస్తున్నారు అక్కలు. పెదాలపై చిరునవ్వు లేకుండా చదువుదాం అని ప్రయత్నిస్తే ఒక నిమిషం కంటే ఎక్కువసేపు చిరునవ్వు ఆపలేకపోతున్నాను.

ఇక కథ విషయానికి వస్తే అద్భుతం, అమోఘం ఈ అప్డేట్ yourock yourock . అప్పుడే పేదరాసి పెద్దమ్మ ఎంట్రీ ఇచ్చింది కథలో, ఇక తరువాత ఎలా ఉంటుందో అసలు ఊహలకు అందటంలేదు Smile Smile . మీ రచన అమోఘం, ఎవరూ మీ రచనా శైలిని అందుకోలేరు. happy happy happy
Respect everyone Namaskar . Give respect to writers in this site. Give a best complement to get more updates from them, and don't insult them. Smile

My first story:       ప్రేమ+పగ=జీవితం
[+] 4 users Like Joncena's post
Like Reply
Excellent sensitivity story
[+] 1 user Likes Loveizzsex's post
Like Reply
Hi Mahesh Garu

No words e update lo mother and kids love valla affection chadivi naku baga nachindi inka cheppadaniki matalu levu antha bagundi e update
[+] 1 user Likes Bvgr8's post
Like Reply
excellent update bro
kevvuuuuu kekaaaaaa
[+] 1 user Likes royale248's post
Like Reply
మాటల్లేవ్.మహేష్ గారు అన్నీ సంతోషపు భావొద్వేగాలే
[+] 1 user Likes DVBSPR's post
Like Reply
Wow మహేశ్ బ్రో..అప్డేట్ సూపర్
ప్రేమాభిమానాలు చూపించడం/వర్ణించడం లో మీకు మీరే సాటి
మంచి ఎమోషనల్ అండ్ సస్పెన్సు గా లవ్లీ గావుంది స్టోరీ..
కావ్య కష్టాలను ఎలా దూరం చేస్తారో అని వెయిటింగ్..

తక్కువ టైం లో అప్డేట్ ఇచ్చారు...ఇలానే మీరు ఇష్టం తో కష్టపడుతూ మమల్ని రంజింపచేయాలి అని కోరుకుంటూ..

థాంక్యూ యు సో మచ్ for బ్యూటిఫుల్ అప్డేట్ ...
[+] 3 users Like sweetdumbu's post
Like Reply
అప్డేట్ చాలా చాలా బాగుంది మహేష్ గారు.
[+] 1 user Likes Kasim's post
Like Reply
Excellent update
[+] 2 users Like Babu424342's post
Like Reply
Update super mahesh garu
[+] 1 user Likes Mahesh61283's post
Like Reply
క్షమించాలి మిత్రమా1st అప్డేట్ చదివి మిమ్మల్ని బాగా తిట్టు కున్నాను
బట్ ఇపుడు చాలా హ్యాపీగా ఉంది
              అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి 
[+] 2 users Like Raju1987's post
Like Reply
Chala baaga rastunaru... clps clps clps
[+] 1 user Likes Sireeshasklm's post
Like Reply




Users browsing this thread: 34 Guest(s)