09-09-2020, 06:00 PM
Awesome update bro
మీ
Umesh
Umesh
Romance శృంగార కథామాళిక
|
09-09-2020, 07:01 PM
మహేష్ బ్రో..అప్డేట్ అద్భుతము
కాలేజ్ స్టేజ్ మీద స్పీచ్ మాత్రం ఇరగదీసారు..awesome సర్ప్రైజ్ లు కేక.. థాంక్యూ సో మచ్ ఫర్ బ్యూటిఫుల్ అప్డేట్...
09-09-2020, 07:01 PM
అప్డేట్‌తో గుండెల్ని పిండేసారు మిత్రమా మహేష్. అప్డేట్ చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది. అసలు చదివిన ఫీలింగే కలగలేదు (అంటే మళ్ళీ మళ్ళీ చదివేలా ఉంది. ఎంత చదివినా మళ్ళీ మళ్ళీ చదవాలి అనిపించేలా రాశారు.
మొత్తం అప్డేట్ చదివాకా నాకు కలిగిన ఫీలింగ్ ఏమిటంటే, ఈ అప్డేట్‌నే ఇలా ఉంటే తరువాతి అప్డేట్ ఇంకెంత సుమనోహరంగా ఉంటుందో అని ఒక ఆశ కలిగింది. మిత్రమా మీ గురించి ఎంత చెప్పినా తక్కువే, ఏమి చెప్పినా తక్కువే.
Respect everyone . Give respect to writers in this site. Give a best complement to get more updates from them, and don't insult them.
My first story: ప్రేమ+పగ=జీవితం
09-09-2020, 07:12 PM
అప్డేట్ చాలా చాలా చాలా బాగుంది మహేష్ గారు, నెక్స్ట్ హైదరాబాద్లో మహికి చాలా బిగెస్ట్ సుర్ప్రైస్ కోసం నెక్స్ట్ అప్డేట్ దాకా కోటి కళ్ళతో వేచి చూస్తాము.
09-09-2020, 07:16 PM
అప్డేట్ కుమ్మేశారు మహేష్ గారు చాలా అంటే చాలా బాగుంది. 18 సంవత్సరాల తరువాత వాసంతి తన తమ్ముడు మహేష్ కి ముద్దులు పెట్టడం అనేది ఈ అప్డేట్ లో అన్నింటికన్నా హైలెట్.
09-09-2020, 07:39 PM
Next level, , emotions and feelings ni intha baaga rayadam meeke Chellu....
Thanks mahesh anna Writers are nothing but creators. Always respect them.
09-09-2020, 07:40 PM
Champestunnav bhayya ekkadoo vundalsina vaadivi nuvvu
09-09-2020, 07:52 PM
Super sir no words excellent ? waiting for next surprise
09-09-2020, 08:12 PM
ఎప్పటికప్పుడు మీ Update లకు ఆఖరిలో తరువాత ఏమి జరగబోతుందో ముందే అనిపించినా పాఠకుల ఊహలను, ఆలోచనలను మించి ఆచ్చర్యపడేలా, అబ్బురపడేలా ఒక కొత్త లోకంలోకి ఎప్పుడూ మీ Update లతో తీసుకువెళుతూనే ఉంటారు మహేష్ గారు.... మనసు పులకించి, కళ్ళు చమర్చాయి ఈ Update చదివిన తరువాత....
09-09-2020, 09:07 PM
Mahesh Garu "ManaSu Kavi" me chethullo Edo maya undi , entha pedda update entha manusu petti raasaro, mundhuga meku asalu chadivinattu anipinchala, but vaasanthi akka to chili panulu, Mahi to sarasam, sarada Inka, college cheap guest lu ani cheppadam, speech lo " Family 1st Manaku ani cheppadam maatram meku samajam lo unna prastutha yuvatha dorani Ki sarina daari ni chupalisina badhyata manade, chivaralo akka dabbu Kosam vethiki badha kuda kanniru la nelanu taka kudadhu ani cheppina matalu , tanani aanandaniki guri chesaaye but maaku update muginchesi maaku malli next update Kosam edhuru chuupulu
09-09-2020, 09:58 PM
Mind blowing update sir appude chadavatam ainda anipinchindi super super superw
10-09-2020, 06:33 AM
Mahesh Garu I HATE YOU
every episode suspense tho end chesthunaru Malli 3 weeks varaku wait cheyali Chestam taputhunda endukante meru rase 3 stories kuda adbutam amogam waiting for an update for jtkp Chudam akada aina vache episode suspense reveal untundo ledo Thank u mahesh garu for writing such a beautiful stories to us Meeru elane enno stories rayalani korukontuna
10-09-2020, 08:39 AM
Oh God Mahesh Garu,
Are you started new thread I missed till now. I am visiting this site for your 2 Stories and other 3 stories so I am not observed till now But Mahesh Garu this 2 Stories is my hart touched stories. I am feeling unhappy if any week not get update For some days I won't go new story sorry for that do not feel bad, anyway that 3 rd story also will touch my hart and waiting 3 week's for that update Suspence I can't sir. So I will wait for few days and leter will start Previously I know only this one after knowing about JTKP I downloaded PDF 3567 and completed in 5 day's
Thanks
Your's P.R.K (మంచి లక్షణాలున్న అబ్బాయి) |
« Next Oldest | Next Newest »
|