Thread Rating:
  • 3 Vote(s) - 2.33 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Thriller డిటెక్టివ్ చంద్రశేఖర్ (missing black shoes)
#21
(07-09-2020, 09:57 AM)twinciteeguy Wrote: very interesting plot build up. But one doubt. This missing shoes I feel I read it earlier, any link to earlier story????

I don't know about that but mine is something different I hope there is no link between these stories
[+] 1 user Likes Vickyking02's post
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
#22
(07-09-2020, 10:07 AM)raj558 Wrote: wow as usual ga superb ga vundi

awesome update

just now chusaa thred ni

eagerly waiting for your next update

Thank you bro yeah you will enjoy this time also
[+] 1 user Likes Vickyking02's post
Like Reply
#23
(07-09-2020, 10:43 AM)paamu_buss Wrote: yourock Chandrika veru, update adhirindi, old memories baga chepparu, investigation next update? horseride

Yeah investigating starts now mana hero case ne lollipop chekinatu chekuthadu
[+] 2 users Like Vickyking02's post
Like Reply
#24
twist adirimdi, daanito paatu update adirimdi bro. keep going like this. I got small doubt! who is Chamdrika? Sorry, if the character is already introduced in first part. I have some memory loss problem as reading so many articles and in this site some stories.
Respect everyone Namaskar . Give respect to writers in this site. Give a best complement to get more updates from them, and don't insult them. Smile

My first story:       ప్రేమ+పగ=జీవితం
[+] 2 users Like Joncena's post
Like Reply
#25
(07-09-2020, 11:46 AM)Joncena Wrote: twist adirimdi, daanito paatu update adirimdi bro. keep going like this. I got small doubt! who is Chamdrika? Sorry, if the character is already introduced in first part. I have some memory loss problem as reading so many articles and in this site some stories.

No Chandrika is new character she is childhood and 1st girlfriend of shekar you will find that in next update
[+] 1 user Likes Vickyking02's post
Like Reply
#26
NICE UPDATE
[+] 2 users Like utkrusta's post
Like Reply
#27
(07-09-2020, 02:45 PM)utkrusta Wrote: NICE UPDATE

Thank you bro
[+] 1 user Likes Vickyking02's post
Like Reply
#28
(2009)


శేఖర్ వాళ్ల అమ్మ చనిపోయిన తర్వాత శేఖర్ తన తండ్రి రామచంద్ర దగ్గరికి వచ్చాడు అప్పుడప్పుడు హలీడేస్ కీ ఇంటికి వచ్చేవాడు అలా కృష్ణ ఫ్రెండ్ అయ్యాడు ఇప్పుడు permanent గా వచ్చే సరికి కృష్ణ కీ ఆనందం పెరిగింది అలా ఇద్దరు ఒకటే కాలేజ్ లో చేరారు అప్పుడు కృష్ణ క్లాస్ మేట్ చంద్రిక వాళ్ల పక్కింటి లోనే ఉండేది కృష్ణ వాళ్లు శేఖర్ వాళ్ల అవుట్ హౌస్ లో ఉండే వాళ్లు శేఖర్ రావడానికి ముందు నుంచే చంద్రిక అంటే కృష్ణ కీ ఇష్టం ఇద్దరు కలిసి చదువుకునేవారు ఆడుకునే వారు ఇప్పుడు సడన్ గా శేఖర్ ఎంట్రీ ఇచ్చాడు ఇన్ని రోజులు ఊటీ లో ఉండి బాగా కలర్ గా ఆపిల్ పండు లాగా ఉండే వాడు దాంతో పాటు మనోడికి లలిత కళలు ఎక్కువ గిటార్ వాయిస్తాడు, కరాటే వచ్చు, డాన్స్ చేస్తాడు ఒక రోజు చంద్రిక కృష్ణ తో హోమ్ వర్క్ చేయడానికి వచ్చింది అప్పుడు శేఖర్ బాల్కనీ లో కూర్చొని గిటార్ వాయిస్తున్నాడు, అది చూసి చంద్రిక వెంటనే పైకి వెళ్లి వాడిని కలిసింది తనని చూసి శేఖర్ కూడా అలాగే చూస్తూ ఉన్నాడు చంద్రిక కీ శేఖర్ మీద ఒక చిన్న crush వచ్చింది కానీ శేఖర్ కీ అప్పటి వరకు తన మీద ఎలాంటి ఫీలింగ్ లేదు, అప్పుడు కృష్ణ ఎంత ట్రై చేసిన చంద్రిక పడేది కాదు దాంతో ఒక రోజు శేఖర్ తో కృష్ణ తను పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అవ్వడం తో శేఖర్ కీ తమ్ముడూ సినిమా లో "పెదవి దాటని మాట ఒకటుంది తెలుపవా సరిగా" పాట నేర్పించి మరుసటి రోజు తను propose చేసే అప్పుడు పాడమని అడిగాడు, దాంతో మరుసటి రోజు సాయంత్రం ఇంటికి వస్తూ ఉంటే ఇంటి దెగ్గర కృష్ణ చంద్రిక నీ ఆపి శేఖర్ కీ సైగ చేసి రోజా పువ్వు తీశాడు అప్పుడు శేఖర్ కావాలి అని "అన్నయ్య అన్నవ్ అంటే ఎదురు అవ్వన " అని పాట మార్చి పాడాడు అప్పుడు చంద్రిక నవ్వుతూ "థాంక్స్ అన్నయ్య" అని చెప్పి అదే పువ్వు తీసుకోని వెళ్లి శేఖర్ కీ ఇచ్చి I love you చెప్పింది దానికి కృష్ణ గుండె బద్దలు అయ్యింది ఇలా ఒక రోజు చంద్రిక ఇంట్లోకి వెళ్లాడు శేఖర్ అప్పుడు ఇంట్లో ఎవరూ లేరు డాన్స్ ప్రాక్టీస్ చేస్తున్న టైమ్ లో శేఖర్ కీ చిన్న చిలిపి ఆలోచన వచ్చి తనని ముద్దు పెట్టుకున్నాడు అప్పుడే వాళ్ళని చంద్రిక అమ్మ నాన్న చూసి గొడవ జరిగింది ఆ తర్వాత వాళ్లు కాలేజ్ ఊరు మారిపోయారు కానీ ఇప్పుడు మళ్లీ తిరిగి కలుసుకున్నారు.

(ప్రస్తుతం)

ప్రిన్సిపల్ డెడ్ బాడి నీ చూసి సెక్యూరిటీ అధికారి లు అతను హార్ట్ ఎటాక్ వచ్చి పై నుంచి కింద పడి చనిపోయి ఉండవచ్చని అంచనా వేశారు, అప్పుడు శేఖర్ వచ్చి తప్పు అన్నాడు దాంతో అందరూ శేఖర్ వైపు చూశారు అప్పుడు శేఖర్ "ఇది ఆక్సిడేంట్ కాదు కోల్డ్ బ్లడెడ్ మర్డర్" అన్నాడు అప్పుడు ఒక సెక్యూరిటీ అధికారి ఇన్స్పెక్టర్ కీ శేఖర్ అంటే కొంచెం కోపం అతను ఎలా అని అడిగాడు దాంతో అందరినీ వైస్ ప్రిన్సిపాల్ రూమ్ లోకి తీసుకుని వెళ్లాడు అప్పుడు అక్కడ ఒక అమ్మాయి, అబ్బాయి ఇద్దరు ఉన్నారు వాళ్ళని కూర్చీకి కట్టెసి ఉంచింది సుజాత అప్పటికే కాలేజ్ లో పిల్లలు వెళ్లి పోయారు కానీ వీలు ఎవరూ ఇక్కడ ఏమీ చేస్తున్నారు అని ఆలోచిస్తూ ఉన్నారు అంతా "కాలేజ్ 7:40 కీ 10th క్లాస్ పిల్లల తో మొదలు అవుతుంది ప్రిన్సిపల్ కీ ఉదయం రెండు పీరియడ్ లు a సెక్షన్ b సెక్షన్ రెండు క్లాస్ లని కలిపి తీసుకోవడం అలవాటు అందులో వీలు ఇద్దరు ఆ రెండు సెక్షన్ లో పిల్లలు ఇద్దరు లవ్ లో ఉన్నారు" అని చెప్పాడు దాంతో ఆ పిల్లలు ఇద్దరు ఏడ్వడం మొదలు పెట్టారు "మన ప్రిన్సిపల్ ఈ రోజు కాలేజ్ ప్రేయర్ కీ రాలేదు ఎందుకు కొంచెం ఆయాసం గా ఉంది అని రాలేదు అన్నారు అంట అంత ఆయాసం ఉన్న వ్యక్తి మొదటి అంతస్తు దిగి ప్లే గ్రౌండ్ లోకి వెళ్లాలేని వ్యక్తి 7 అంతస్తులు ఉన్న క్లాక్ టవర్ ఎలా ఎక్క గలడు ఆ తర్వాత ఆయన మెడ దగ్గర ఒక బ్లూ నరం తేలడం ఎవరూ గమనించలేదు " అని చెప్పాడు దాంతో అప్పుడు అక్కడ ఉన్న డాక్టర్ అవును అని తల ఊప్పాడు "ఇప్పుడు తరువాత కథ మన చిన్నారి పెళ్లి కూతురు, చిన్నారి పెళ్లి కొడుకు చెప్తారు " అని వాళ్ళ వైపు చూశాడు దాంతో ఆ పిల్లాడు చెప్పడం మొదలు పెట్టాడు.

" నా పేరు శివ, తను శ్రావణి మేము 9th క్లాస్ నుంచి ప్రేమించుకుంటున్నాము క్లాక్ టవర్ మా లవ్ స్పాట్ ఎప్పుడు ప్రేయర్ బంక్ కొట్టి అక్కడ వెళ్లి మాట్లాడుకునే వాళ్లం కాకపోతే ఒక రోజు అనుకోకుండా అక్కడికి ప్రిన్సిపల్ సార్ వచ్చాడు మమ్మల్ని చూసి నను కొట్టి శ్రావణి నీ తిట్టి మా పేరెంట్స్ నీ పిలుస్తా అన్నాడు, ఆ తర్వాత మేము రిక్వెస్ట్ చేస్తే వాడు చెత్త నా కొడుకు శ్రావణి తో పడుకుంటావా అని అడిగాడు వాడు " అని చెప్పి కళ్లు తూడుచుకుంటు ఉంటే సుజాత వాడి భుజం మీద చేయి వేసి ఓదార్పుగా ఉంది అప్పుడు చంద్రిక వాళ్ల బాధ అర్థం చేసుకొని కేసు నీ హార్ట్ ఎటాక్ కింద క్లోజ్ చేశారు, ఆ తర్వాత శేఖర్ దగ్గరికి వెళ్లి "అసలు వాళ్లు అని ఎలా కనిపెట్టావు చందు " అని అడిగింది చంద్రిక దాంతో శేఖర్ "నేను కాలేజ్ కీ రాగానే ముందు గమనించింది ఏంటి అంటే ప్రిన్సిపల్ జేబులో నుంచి బయట పడిన అస్తమా స్ప్రే, ఆ తర్వాత 1st ఫ్లోర్ లో రెండు నీడలు కనిపించాయి అప్పుడే ఎవరో పైన ఉన్నారు అనిపించింది, అందుకే నేను కావాలి అని కృష్ణ నీ డైవర్ట్ చేసి బహదూర్ తో సెల్ఫీ తీస్తు ఉంటే అక్కడ వాళ్లు కెమెరా లో పడ్డారు, ఆ తర్వాత సుజాత మేడమ్ తో చాంబర్ కీ వెళుతుంటే zoology ల్యాబ్ తెరిచి ఉంది basically మన కాలేజ్ లో మధ్యాహ్నం వరకు ఎవరూ తెరవరు కానీ అది పొద్దునే తెరిచి ఉంది అప్పుడు నేను కిటికీ నుంచి చూస్తే ఆఫ్రికా తేలు ఉన్న గ్లాస్ బాక్స్ తెరిచి ఉంది ఆ తర్వాత నేను ప్రిన్సిపల్ బాడి మీద చూస్తే poision string అతని మెడ పైన చూస్తే అది కచ్చితంగా dimethylmercury కాంపౌండ్ effect వల్ల అతనికి కోమ్మా effect వచ్చి పై నుంచి పడ్డాడు కాలేజ్ మొత్తం సెక్యూరిటీ అధికారి, మీడియా రౌండ్ అప్ చేశారు ఆ పిల్లలు తప్పించుకున్నే ఛాన్స్ లేదు ఇంక వాళ్లు బాత్రూమ్ లో దాకున్నారు అది సుజాత మేడమ్ కీ చెప్పా దాంతో ఆమె వాళ్ళని చాంబర్ లో పెట్టారు " అని మొత్తం జరిగింది కళ్లకు కట్టినట్లు చెప్పాడు అది విని కృష్ణ "వచ్చిన దగ్గరి నుంచి నా పక్కనే ఉన్నావ్ కదా రా ఏదో బబుల్ గమ్ నమిలినట్లు నమిలేశావు" అన్నాడు.

దానికి నవ్వుతూ శేఖర్ "మనం వచ్చిన కేసు గురించే కాదు solve చేయాల్సిన కేసు గురించి కూడా అప్పుడే మొదలు పెట్టా" అన్నాడు ఆ తర్వాత కృష్ణ ఆశ్చర్యంగా చూశాడు, బహదూర్ తో సెక్యూరిటీ అధికారి లు, మీడియా రాకముందే ఒక క్యాటరింగ్ వ్యాన్ వచ్చింది అప్పుడే అందులో ఒక '' కుర్రాడు కిందకి దిగి షూ తిసుకొని పారిపోవడం చూశాడు బహదూర్ "వాడు చాలా పక్కగా ఉర్దూ మాట్లాడుతూ ఉన్నాడు హైదరాబాద్ ఓల్డ్ సిటీ కుర్రాళ్లు కూడా అంత స్వచ్ఛమైన ఉర్దూ మాట్లాడరు" అని చెప్పాడు దాంతో కృష్ణ వైపు చూస్తూ "get ready for a thrilling game bro" అన్నాడు అప్పుడు చంద్రిక వచ్చి "can I join in the game" అని అడిగింది దానికి శేఖర్ నవ్వుతూ సరే అన్నట్టు సైగ చేశాడు. 
[+] 5 users Like Vickyking02's post
Like Reply
#29
మంచి కాఫీ లాంటి అప్డేట్......... చాలా బాగుంది........ Heart Heart Heart clps clps clps yourock yourock
[+] 1 user Likes Naga raj's post
Like Reply
#30
మంచి కాఫీ లాంటి అప్డేట్......... చాలా బాగుంది........ Heart Heart Heart clps clps clps yourock yourock
[+] 1 user Likes Naga raj's post
Like Reply
#31
(08-09-2020, 08:41 AM)Naga raj Wrote: మంచి కాఫీ లాంటి అప్డేట్......... చాలా బాగుంది........ Heart Heart Heart clps clps clps yourock yourock

Thank you for red bull support
Like Reply
#32
banana yourock miss black shoes story next update lo , Chandrika friend story, case ela solve chesado baga chepparu , waiting for next thrilling game
[+] 1 user Likes paamu_buss's post
Like Reply
#33
https://xossipy.com/showthread.php?tid=10574

https://xossipy.com/showthread.php?tid=28874

ఇవన్నీ ఒక సిరీస్ కి చెందినవేనా.
 horseride  Cheeta    
[+] 1 user Likes sarit11's post
Like Reply
#34
(08-09-2020, 11:16 AM)sarit11 Wrote: https://xossipy.com/showthread.php?tid=10574

https://xossipy.com/showthread.php?tid=28874

ఇవన్నీ ఒక సిరీస్ కి చెందినవేనా.

Avunu sarit garu modati series koni karanala valla madhyalo apesa, e muddu okate series mundu laga adult content lekunda rasthuna
Like Reply
#35
(08-09-2020, 10:49 AM)paamu_buss Wrote: banana yourock miss black shoes story next update lo , Chandrika friend story, case ela solve chesado baga chepparu , waiting for next thrilling game

Yeah the race begins now
Like Reply
#36
NICE UPDATE
[+] 1 user Likes utkrusta's post
Like Reply
#37
అప్డేట్ అదిరింది మిత్రమా. చంద్రిక గురించి బాగా క్లారిఫై చేశారు. ఇంతకీ ఆ వచ్చిన '' కుర్రాడు ఎవరు? బహదూర్ ఏమో హైదరాబాద్ ఓల్డ్ సిటీ కుర్రాళ్ళుకూడా అంత స్వచ్చమైన ఉర్దూ మాట్లాడరు అని చెప్పాడూ. ఇంతకీ ఆ వచ్చిన వాడు ఎవరూఊఊఊఊఊఊఊ?
Respect everyone Namaskar . Give respect to writers in this site. Give a best complement to get more updates from them, and don't insult them. Smile

My first story:       ప్రేమ+పగ=జీవితం
[+] 1 user Likes Joncena's post
Like Reply
#38
(08-09-2020, 12:55 PM)utkrusta Wrote: NICE UPDATE

Thank you bro
Like Reply
#39
(08-09-2020, 01:30 PM)Joncena Wrote: అప్డేట్ అదిరింది మిత్రమా. చంద్రిక గురించి బాగా క్లారిఫై చేశారు. ఇంతకీ ఆ వచ్చిన '' కుర్రాడు ఎవరు? బహదూర్ ఏమో హైదరాబాద్ ఓల్డ్ సిటీ కుర్రాళ్ళుకూడా అంత స్వచ్చమైన ఉర్దూ మాట్లాడరు అని చెప్పాడూ. ఇంతకీ ఆ వచ్చిన వాడు ఎవరూఊఊఊఊఊఊఊ?

Adi mundu updates lo meke telusthundi
Like Reply
#40
కాలేజ్ కేసు అయిపోయిన తరువాత అందరూ కలిసి శేఖర్ ఆఫీస్ కీ వెళ్లారు అప్పుడు పొద్దున షూ మిస్ అయింది అని వచ్చిన అతని కూడా పిలిచారు ఆ తర్వాత శేఖర్ కృష్ణ నీ పిలిచి "నీ షూ ఎక్కడ మిస్ అయింది" అని అడిగాడు దానికి కృష్ణ "మార్నింగ్ బాబు నీ గుడికి తీసుకోని వెళ్లాము నేను ఎప్పుడు నా షూ జీప్ లోనే వదిలేస్తా ఆ తర్వాత గుడి నుంచి బయటకు వచ్చి శైలు బాబు నీ ఆటో ఎక్కించి తిరిగి జీప్ లోకి వెళ్లి చూస్తే షూ మిస్ అయ్యింది సెక్యూరిటీ అధికారి జీప్ లో సెక్యూరిటీ అధికారి షూ మిస్ అయింది అని అక్కడ గొడవ చేస్తే అంతగా బాగోదు అనిపించి వచ్చేశా" అని చెప్పాడు, అప్పుడు చంద్రిక "జీప్ లాక్ చేయలేదా" అని అడిగింది దానికి కృష్ణ డ్రైవర్ అక్కడే ఉన్నాడు అని చెప్పాడు అప్పుడు డ్రైవర్ విప్పు చూస్తే పక్కనే టీ తాగడానికి వెళ్లా అని చెప్పాడు దానికి శేఖర్ సరిపోయింది అని అనుకున్నాడు ఆ తర్వాత ఆ వ్యక్తి వైపు చూసి అడిగారు అతను ఇలా చెప్పాడు "సార్ నేను నా పాత షూ తెగిపోయాయి అని ఈ రోజు ఆఫీసు లో ఇన్స్పెక్షన్ ఉంది అని నిన్న సాయంత్రం అవి కొని ఇంటికి తెచ్చి ఉదయం ఆఫీస్ కీ బయలుదేరే సమయంలో చూస్తే తెచ్చిన కవర్ తెచ్చినటే ఉంది కానీ షూ మిస్ అయ్యింది" అన్నాడు, దాంతో శేఖర్ అటు ఇటు తిరుగుతూ ఆ షూ ఫోటో చూపించమని చెప్పాడు దాంతో కృష్ణ గూగుల్ లో ఆ ఫోటో తీసి చూపించాడు అది చూసి శేఖర్ "Friction కొత్త షూ కంపెనీ మామూలు షూ కంపెనీ లా కాకుండా వీలు 9 నుంచి 13 సైజ్ వరకు ఉండే షూ మాత్రమే తయారు చేస్తున్నారు ఎందుకంటే 11 సైజ్ వరకు తేలిక గా దొరుకుతున్నాయి కాకపోతే మిగిలిన సైజ్ అంత తేలిక కాదు ఒక వేళ కావాలి అంటే స్పెషల్ గా ఆర్డర్ ఇవ్వాలి ఆ ఖర్చు మిడిల్ క్లాస్ వాళ్లు భరించలేరు అందుకే వాళ్ళకి అందుబాటులో ఉండటం కోసం వీలు ఈ షూ తయారు చేశారు " అని చెప్పాడు దానికి చంద్రిక "సరే ఇది అంత పెద్ద ఇష్యూ కాదు షూ మిస్ అయితే అంత ఆలోచించాల్సీన పని ఏంటి" అని అడిగింది దానికి శేఖర్ "ఇది మామూలు షూ మిసింగ్ అయితే నేను పట్టించుకునే వాడిని కాదు కానీ అని బ్లాక్ కలర్, ఒకటే సైజ్, ఒకటే డిజైన్ దీనికి మించి ప్రిన్సిపల్ చనిపోయినప్పుడు వాడు అంత హడావిడి లో ఎడమ కాలు షూ నే తీసుకోని వెళ్లాడు అక్కడ నాకూ ఈ షూ కీ ఏదో కనెక్షన్ ఉంది అని అర్థం అయ్యింది" అని చెప్పాడు.


"అయితే ఇప్పుడు మనం ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి" అని కృష్ణ అడిగాడు దాంతో శేఖర్ హాస్టల్ క్యాటరింగ్ దగ్గరి నుంచి అని చెప్పాడు అప్పటికే సాయంత్రం అయ్యింది దాంతో చంద్రిక తను ఇంటికి వెళ్లి ఫ్రెష్ అయ్యి వస్తా అని అంటే కృష్ణ, శేఖర్ కూడా తన ఇంటికి వెళ్లారు ఆ తర్వాత ఇంటికి వెళ్లాక చంద్రిక యునిఫామ్ మార్చుకోవడానికి వెళ్లింది అప్పుడు కృష్ణ తో శేఖర్ "మా బాబు నను ఐపిఎస్ చేయ్ ఐపిఎస్ చేయ్ అని దోబ్బుతుంటే పట్టించుకోలేదు ఇలాంటి కత్తి లాంటి ఫిగర్ లు కూడా ఐపిఎస్ లో ఉంటారు అని తెలిసి ఉంటే సింగిల్ అటెంప్ట్ లో క్రాక్ చేసే వాడిని" అని చెప్పాడు దానికి కృష్ణ ఒక చూపు చూసి "నిన్ను తిట్టడానికి ప్రపంచంలో బూతులు మిగలేదు " అన్నాడు అప్పుడు చంద్రిక వచ్చి పని మనిషి నీ కాఫీ తీసుకోని రమ్మని చెప్పింది ఆ తర్వాత కృష్ణ ఇళ్లు అంతా చూసి

కృష్ణ : మీ అమ్మ నాన్న ఎక్కడ 

చంద్రిక :వాళ్లు విజయవాడ లో ఉంటున్నారు అదే సొంత ఊరు కదా వాళ్ళకి అక్కడే comfort

కృష్ణ : నీకు పెళ్లి, బాయ్ ఫ్రెండ్ ఎవరూ లేరా

చంద్రిక : నిజం చెప్పాలంటే నాకూ తగిన వాడు ఇప్పటికీ దొరకలేదు అంటూ తన కురులు వెనక్కి దువ్వుతు శేఖర్ వైపు చూసింది నీకు ఇంక పెళ్లి కాలేదా అని సిగ్గు పడుతూ అడిగింది

కృష్ణ : మనోడికి పెళ్లి అయ్యింది డివోర్స్ అయ్యింది

పెళ్లి అయ్యింది అని వినేసరికి కొంచెం షాక్ అయింది కానీ డివోర్స్ అని విని మళ్లీ నవ్వింది "అవును నా తరువాత ఎన్నో అమ్మాయి నీ భార్య" అని ఓపెన్ గానే అడిగేసింది దాంతో శేఖర్ "నువ్వు చందు అని ముద్దుగా పిలిచే దానివి నేను నిన్ను చందు అని పిలిచేవాడిని గుర్తు ఉంది గా నువ్వు వెళ్లిపోయాక నను అలా ఎవరూ ముద్దుగా పిలుస్తారా అని ఎదురు చూశా నువ్వు నమ్మవు మొదటి సారి చందన నను చందు అని పిలిస్తే నాకూ తన మొహం బదులు నీ మొహం గుర్తు వచ్చింది తెలుసా " అని అన్నాడు దానికి కృష్ణ తాగుతున్న కాఫీ ఉమ్మి దగ్గడం మొదలు పెట్టాడు, అయిన కూడా పట్టించుకోవడం మానేసి చంద్రిక చెయ్యి తన చేతిలోకి తీసుకుని "నా కొడుకు కు చంద్రకాంత్ అని నీ పేరు నా పేరు కలిపి పెట్టాలి అనుకున్నా కానీ జాతకం ప్రకారం వాడికి అ తో మొదలు అవ్వాలి అని చెప్పారు లాజిక్ గా మన పేర్లు మ్యాచ్ చేయడం కష్టం కాబట్టి పెట్టలేదు" అని చెప్పాడు దాంతో చంద్రిక కళ్లలో నీళ్లు తిరిగాయి అది చూసి కృష్ణ షాక్ అయ్యాడు అప్పుడు చంద్రిక పక్కకు వెళ్లితే కృష్ణ శేఖర్ నీ పిలిచి "ఏమన్న కలిపావా రా పులిహోర " అన్నాడు దానికి శేఖర్ నవ్వుతూ "అయిన దానికి ఎవరు రా ఐపిఎస్ పోస్ట్ ఇచ్చింది ఏమీ చెప్పిన నమ్మేస్తుంది" అని అన్నాడు ఆ తర్వాత చంద్రిక వచ్చింది ముగ్గురు కలిసి క్యాటరింగ్ హోటల్ దగ్గరికి వెళ్లి ఎంక్వయిరీ మొదలు పెట్టారు.

"మేము పొద్దున హాస్టల్ పిల్లల కోసం టిఫిన్ తీసుకోని వెళ్లూతుంటే దారిలో మా వ్యాన్ కింద ఒక కుక్క పడింది సార్ మేము దిగి వెళ్లి చూస్తే అప్పుడే ఎవరో వ్యాన్ తీసుకోని వెళ్లారు సార్" అని చెప్పాడు ఒక వంట చేసే వ్యక్తి అప్పుడు బయట చూస్తే ఒక వ్యాన్ ఉంది దాని గురించి అడిగితే అది వేరే కాలేజ్ కీ కూడా సప్లయ్ చేస్తాం దాని బండి అని చెప్పాడు ఆ తర్వాత శేఖర్ నాలుగు రోజుల నుంచి ఇక్కడ కొత్త వాళ్లు కానీ, లేక పోతే ఎవరైన తేడా గా రావడం గురించి అడిగాడు దానికి ఆ వంట మాస్టర్ "నిన్న సాయంత్రం ఒక సాయిబు కుర్రాడు వచ్చాడు సార్ మొత్తం ఉర్దూ లోనే మాట్లాడాడు తెలుగు, కానీ హైదరాబాద్ హిందీ కానీ మాట్లాడలేదు ఒక 100 మందికి బిర్యాని చేయాలి అని అన్నాడు అది అర్థం మాత్రం అర్థం అయ్యింది కానీ మేము నాన్ వెజ్ వంటలు చేయుము అని చెప్తే వెళ్లి పోయాడు సార్" అని చెప్పాడు అతను చూడడానికి ఎలా ఉన్నాడు అని అడిగాడు శేఖర్ దాంతో ఆ మాస్టర్ అతను వచ్చినప్పుడు కరెంట్ లేదు మొహం సరిగ్గా కనిపించలేదు కానీ గొంతు మాత్రం ఒక చిన్న పెద్ద కానీ గొంతు ఎత్తు అయితే ఒక ఐదున్నర అడుగులు ఉంటాడు అని చెప్పాడు మరి ముఖ్యం గా వాడు పాత బజాజ్ చేతక్ మీద వచ్చాడు అని చెప్పాడు దాంతో శేఖర్ ఆలోచిస్తూ ఉన్నాడు.

ఆ తర్వాత కృష్ణ తన informer బ్యాచ్ తో ఆ షూ డీలర్లకు సంబంధించిన వివరాలు ఆ షాప్ ల అడ్రసు అని కలెక్ట్ చేశాడు ఆ తర్వాత ముందు కృష్ణ వెళ్లిన షాప్ కి వెళ్ళారు అక్కడ cctv లో ఏమైన దోరుకుతుంది అని చూశారు కానీ ఏమీ దొరకలేదు ఆ తర్వాత ప్రిన్సిపల్ ఇంట్లో ఉన్న బిల్ ఆధారంగా వెళ్లారు అక్కడ షాప్ బయట ఒక చేతక్ బండి కనిపించింది కానీ డ్రైవర్ మొహం సరిగ్గా కనిపించడం లేదు ఆ తర్వాత కంప్లయింట్ ఇచ్చిన ఆ వ్యక్తి షాప్ కి వెళ్ళారు అక్కడ cctv లేదు కానీ వాళ్ల కాలనీ లో ట్రాఫిక్ cctv ఉంది అని చెప్పారు దాంతో ఆ ఏరియా cctv footage చూస్తే అందులో వాడి మొహంకి మాస్క్ ఉండటం వల్ల కనిపించలేదు కానీ బండి నెంబర్ దొరికింది దాంతో వాళ్లు ఆ బండి నీ ట్రాక్ చేయడం మొదలు పెట్టారు అప్పుడు కృష్ణ, శేఖర్, చంద్రిక ముగ్గురు ఒకే కార్ లో వెళుతూ ఉండగా దారిలో ఒక ఆక్సిడేంట్ కనిపించింది ఒక కుర్రాడిని లారీ గుద్ది వెళ్లింది దిగి చూస్తే అది అదే చేతక్ బండి వాడి ఎత్తు మ్యాచ్ అయ్యింది కొన్న ఊపిరి లో ఏదో అడుగుతు ఉన్నాడు కానీ చనిపోయాడు ఆ తర్వాత వాడి షర్ట్ కీ ఉన్న బటన్ కెమెరా నుంచి శేఖర్ కీ గమనిస్తున్న ఒక వ్యక్తి తన ముందు ఉన్న చదరంగం లో ఒక సిపాయి నీ చంపి "సిపాయి పని అయిపోయింది ఇంక గుర్రాన్ని ఆట లోకి దింపాలి the game has began now my friend" అని అంటూ నవ్వడం మొదలు పెట్టాడు.

(ఫ్రెండ్స్ రేపు మా లడ్డు గాడి (మా అక్క కొడుకు) బర్త్ డే అందరం బయటికి వెళ్లుతున్నాం సో రేపు update లేదు ప్లీజ్ excuse me) 
[+] 4 users Like Vickyking02's post
Like Reply




Users browsing this thread: